దేశానికి సైనికుల అవసరం ఏముంది ? | Bairi naresh speech | N9 Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 86

  • @surendermargam4799
    @surendermargam4799 18 วันที่ผ่านมา +12

    వద్దురా బాబు ని దేశ ద్రోహం మాటలు

  • @bharathimukthapuram7142
    @bharathimukthapuram7142 18 วันที่ผ่านมา +10

    ప్రపంచము అంత ఒకటి కావాలి కానీ ఆంధ్ర, తెలంగాణ మాత్రం వేరు వేరుగా వుండాలి. జార్జ్ సోరోస్ దగ్గర ఎంత దొబ్బినవ్ సర్?

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 18 วันที่ผ่านมา +8

    యుద్ధ విద్యలు మానేసిన టిబెట్ ఒక దేశంగా తన స్థాయిని కోల్పోయింది.

    • @gopal31097
      @gopal31097 18 วันที่ผ่านมา

      Tibet china lo oka part

    • @rammohan6454
      @rammohan6454 17 วันที่ผ่านมา

      కరెక్ట్ గా చెప్పారు

    • @rammohan6454
      @rammohan6454 17 วันที่ผ่านมา

      బలవంతంగా లాక్కోని ఒక పార్ట్ గా చేసుకోబడింది

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 17 วันที่ผ่านมา

      మరి ఎందుకు ఆర్మీ నిర్మించాడు dr br అంబేద్కర్ తప్పని పరిస్తితిలో .. హా

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 17 วันที่ผ่านมา +4

    అన్న, నీ మాటలు మత గజ్జి కుల గజ్జిలో మునిగిపోయిన ఎదవలకు ఎప్పటికీ అర్ధంకాదన్న

  • @athreyavenugopalrao6575
    @athreyavenugopalrao6575 17 วันที่ผ่านมา +4

    అందరు మేధావులే ఏదో ఒకటి మాట్లాడాలి అసలు నివు అవసరమా ఈ ప్రపంచానికి

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 17 วันที่ผ่านมา

      @@athreyavenugopalrao6575 మరి నీవల్ల ఉపయోగం ఉందా సమాజానికి

  • @helo8767
    @helo8767 18 วันที่ผ่านมา +12

    వీడు తుగ్లక్ మించిన తెలివి తక్కువ దద్దమ్మ 😂😂😂

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 17 วันที่ผ่านมา

      మరి ఎందుకు ఆర్మీ నిర్మించాడు dr br అంబేద్కర్ తప్పని పరిస్తితిలో .. హా

  • @ganeshcharan7606
    @ganeshcharan7606 18 วันที่ผ่านมา +10

    ప్రతి వాడు కి మైక్ ఇస్తే ఇదే ఇలా వాగితే ముందు నాలుక కోసేయాలి దేశ భద్రత గురించి వీడు మాట్లాడేది దేశ ద్రోహం కేస్ పెట్టి లోపల వేయాలి ముందు

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 18 วันที่ผ่านมา

      ఓరే చెత్తనా కొడకా బైరి నరేష్ నాచుట్టం కాదురా ఆయన చెప్పినదాంట్లో వాస్తవం ఉందిరా. మీ బుర్రలు ఎన్నడు మారుతాయిరా

    • @sirivennela2765
      @sirivennela2765 18 วันที่ผ่านมา

      సైనికులు లేని శాంతి దేశం కావాలి అప్పుడు సైనీకుడు వర్దిల్లుతాడు border లొ గొడవలు ఉంటే వాళ్ళు ఎలా వర్దిల్లుతారు అన్నాడు అందులో దేశ ద్రోహం ఏముంది,, ఎం మాట్లాడిన దేశ ద్రోహం ఏంటో

    • @PrabhucharanCharan
      @PrabhucharanCharan 17 วันที่ผ่านมา

      మందు రెచ్చగొట్టే మాటలు ఆపేయ్. ఏం అర్థమైంది నీకు? నీవు ఆ మాటలను అర్థం చేయడానికి ప్రయత్నించు.**"""

    • @satishkumarbommena4470
      @satishkumarbommena4470 17 วันที่ผ่านมา

      వీడిని లోపల వేసేస్తే పీడ వదులుతది.... వీడి అతి తెలివి మాటలు

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 17 วันที่ผ่านมา

      మరి ఎందుకు ఆర్మీ నిర్మించాడు dr br అంబేద్కర్ తప్పని పరిస్తితిలో .. హా
      చెప్పు మతోన్మాది ఇదీ వినుకో

  • @Bhaif6s
    @Bhaif6s 18 วันที่ผ่านมา +2

    మనం తప్ప చేయడం వలన ఇతరులకు మన తప్ప రుద్ద కుడదు మనం బాగుంటే శత్రువులే
    వుండరు

  • @BonisatyaRamaRaju
    @BonisatyaRamaRaju 18 วันที่ผ่านมา +1

    Bro
    Previous video was very good.
    It doesn't mean you will leave track.

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 18 วันที่ผ่านมา +9

    వెళ్లి పాకిస్తాన్ కు, చైనాకు, బంగ్లాదేశ్ కి వెళ్లి చెప్పండి సైనికులు వద్దని..ఇంతకు నువ్వు మాట్లాడేది నీకు అర్థం అవుతుందా? మన భారతదేశం చుట్టున్న దేశాల కుట్రల కుతంత్రాలు కళ్ళకు కనిపించడం లేదా? నువ్వు కనీసం ఈ దేశ పౌరునిగా పనికొస్తావా ?

    • @Vamsi99410
      @Vamsi99410 18 วันที่ผ่านมา

      ,Jai Sri ram ,RSS ,VHP, బజరంగ్ దళ్ టెర్రరిస్ట్ సంఘాల వల్ల భారతదేశానికి పెనుముప్పు.. ఈ హిందూ టెర్రరిస్ట్ సంఘాలను భారతదేశం లో నిషేధించాలి ...Jai hind

  • @shivashankarthupakula5903
    @shivashankarthupakula5903 18 วันที่ผ่านมา

    Is it possible

  • @srinivasyeedunuri
    @srinivasyeedunuri 15 วันที่ผ่านมา

    TH-cam నిషేధం cheyyali india la

  • @shivashankarthupakula5903
    @shivashankarthupakula5903 18 วันที่ผ่านมา +1

    Kash.ir lo poyyi undura sainikudu avasaramo ledo telusthundi

  • @sainathambedkar5348
    @sainathambedkar5348 16 วันที่ผ่านมา

    😂😂😂😂 anna police lu kavalla vadda mari 😂😂

  • @vardharamu7349
    @vardharamu7349 17 วันที่ผ่านมา

    నీ ఇంటికి తలుపులు ఎందుకు పెట్టుకున్నావు కాళ్ళకి చెప్పులు ఎందుకు వేసుకున్నావ్

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 18 วันที่ผ่านมา +1

    👍👍👍👍

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 18 วันที่ผ่านมา +8

    నీకున్న సబ్జెక్టు ఏందో మొదటి వాక్యంలోనే తెలుస్తుంది..ou స్కాలర్ పేరుతో ఈమధ్య అందరూ రాజకీయాలు, వ్యాపారాలు, బెదిరింపులు చేస్తున్నారు అనేది ప్రత్యక్షంగా రాజకీయ పార్టీల ప్రేరేపిత పనులను ఫండింగ్ ను చూస్తున్నాము కదా..నీకో సబ్జెక్టు నీకో దంచుకోవడం.. ఏ దేశ రహస్య ఎజెండా కోసం పనిచేస్తున్నారు మీరు సమాజంలో ఇలా అశాంతి రేపే మాటలతో..సైనికులు వద్దని మీరు చెప్పుకునే అభివృద్ధి చెందిన దేశాలకు,అణుబాంబులు, ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు, ప్రపంచాన్ని టెర్రరిజం తో వణికిస్తున్న ఇలాంటి దేశాలను మీరు ముచ్చటగా ఇస్టపడుతున్నరు , గొప్పగా చెబుతున్నారు కదా..ముఖ్యంగా మనదేశం చుట్టున్న పాకి, చైనా, బంగ్లాదేశ్ లకు వెళ్లి చెప్పగలవా.. ఆ స్టేజ్ మీదున్న వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించాలి..ఇక ఈ ఛానెల్ విదేశీ దురాక్రమణ మద్దతు దారులది అని అందరికీ తెలుసు

    • @RIYAZSK455
      @RIYAZSK455 17 วันที่ผ่านมา

      Chintu 😂

  • @radhakrishnachemarla2532
    @radhakrishnachemarla2532 17 วันที่ผ่านมา

    You want Afganistan,Siriya, Pakistan....

  • @kuragayalathirupathi2692
    @kuragayalathirupathi2692 17 วันที่ผ่านมา

    ఒక్కసారి అప్ఘనిస్తాన్ పోయిరా

  • @AYYAPPASWAMIPILLA
    @AYYAPPASWAMIPILLA 17 วันที่ผ่านมา

    Board 24 hours spend me

  • @rabbybandila8937
    @rabbybandila8937 18 วันที่ผ่านมา +4

    ఆర్.ఎస్.ఎస్. దాని అనుబంధ సంస్థలు వల్ల, ఈ దేశానికి ఉగ్రవాదం వచ్చింది. కాబట్టీ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ, అవసరం వచ్చింది.

    • @knowledgehubtv872
      @knowledgehubtv872 18 วันที่ผ่านมา +1

      Pakistan vaadu mee fathers aaa..

    • @Vamsi99410
      @Vamsi99410 18 วันที่ผ่านมา

      ​@@knowledgehubtv872,Jai Sri ram ,RSS ,VHP, బజరంగ్ దళ్ టెర్రరిస్ట్ సంఘాల వల్ల భారతదేశానికి పెనుముప్పు.. ఈ హిందూ టెర్రరిస్ట్ సంఘాలను భారతదేశం లో నిషేధించాలి ...Jai hind

  • @Maheshgoud4076
    @Maheshgoud4076 17 วันที่ผ่านมา

    వద్దురా రేయ్

  • @suryaprakash8614
    @suryaprakash8614 17 วันที่ผ่านมา

    Desaniki ela droham cheyalo PhD chesara

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 17 วันที่ผ่านมา

    మరి ఎందుకు ఆర్మీ నిర్మించాడు dr br అంబేద్కర్ తప్పని పరిస్తితిలో .. హా

  • @srikanthpusarapu4349
    @srikanthpusarapu4349 18 วันที่ผ่านมา

    Ninnu Ayyappa Swamulu nadi roddu meedu kukkanu kottinattu kottinappudu..police lu nannu enduku kapadaru? Ani enduku adagaledu😂😂

  • @SriramuluNeela-l5b
    @SriramuluNeela-l5b 17 วันที่ผ่านมา

    Desham ante sainyam lekunt Ela vuntundi e falthu matalu chepodu

  • @maheshgajji8786
    @maheshgajji8786 17 วันที่ผ่านมา

    Vini thodaraga thisukapoyi Bangladesh lo padiveyandi viniki vidu a medhavi la fel ayitundu vidu ado computer 🖥️ kanipettinatu

  • @NageswaraRaoKakarapalli-m2s
    @NageswaraRaoKakarapalli-m2s 18 วันที่ผ่านมา

    Veedine evarikaina chupinchandi psiciatristki

  • @rameshpotharajula7371
    @rameshpotharajula7371 17 วันที่ผ่านมา

    Veedoka bairi maatlaadam raadu em maatladutunnado.aayanake teliyadu.

  • @madhusudhanreddy-ml1wo
    @madhusudhanreddy-ml1wo 17 วันที่ผ่านมา

    Vidu oka luchsaaa

  • @annuanilreddy7831
    @annuanilreddy7831 18 วันที่ผ่านมา

    Em 😂

  • @vasuluseerapu6021
    @vasuluseerapu6021 18 วันที่ผ่านมา

    Mundu ni illu registeration sesukokunda mane

  • @thotasatyam9346
    @thotasatyam9346 17 วันที่ผ่านมา

    Barat. Lo. Enduku. Putau

  • @ArjunRam-fw4qc
    @ArjunRam-fw4qc 18 วันที่ผ่านมา +2

    అరే మాట్లడకు రా

  • @ArjunRam-fw4qc
    @ArjunRam-fw4qc 18 วันที่ผ่านมา +1

    అంతా ఫేక్ ఇయనది

  • @rajushivaratri2684
    @rajushivaratri2684 18 วันที่ผ่านมา +1

    దద్ది గా

  • @banuvalmeeki4645
    @banuvalmeeki4645 17 วันที่ผ่านมา

    Are nevu pedda somberigadivi ani andariki telusu