అన్నగారు మీ ఉద్యమం వలన దేవుణ్ణి విశ్వసించే వారికి, విశ్వసించని వారికి మధ్య వైరం సృష్టించింది... ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు ఇంకా వివిధ ఆధ్యాత్మిక ధర్మాలలో కొనసాగుతున్నారు ఎవరి విశ్వాసాలు వారిని అందరి విశ్వాసాలను గౌరవించాలి ఈ దేశంలో గత చరిత్ర నుండి ఎన్నో సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు ఏర్పడడం జరిగింది, ఇందులో ఆధ్యాత్మిక అసమానత కూడా ఉంది. కానీ ప్రధానమైనది ఆర్థిక,సామాజిక సమానత్వం కోసం పనిచేయవలసి ఉన్నది అసలు చేయవలసిన నిజమైన ఉద్యమం అందరికీ ఆర్థిక సమానత్వం కావాలి అదేవిధంగా ఆర్థిక సమానత్వం వస్తే సామాజిక సమానత్వం వస్తుంది అప్పుడు రాజకీయ సమానత్వం వస్తుంది ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ దేశ సంపద 10 శాతం అగ్రకులాలు ఆక్రమించుకొని ఉంటే 90 శాతం మంది ఉండి లేక బతుకుతుంటే అసలు చేయవలసిన ఉద్యమం ఏది మూఢనమ్మకాల పైన మూఢ విశ్వాసాల పైన ప్రజలకు అవగాహన కల్పించడం తప్పేమి కాదు నేను స్వాగతిస్తున్నాను అందరు కూడా స్వాగతించవలసిన విషయమే కానీ దేవుడే లేడు అనేసరికి దేవుని నమ్ముతున్న వాళ్ళందరికీ కోపం వస్తుంది ఈ కొట్లాటలో 90 శాతం బాధితులు బడుగు బలహీనులు అంటరాని సంచార అడవి జాతుల జీవితాలు అట్లే మగిపోతున్నాయి ❤ అసలువిషయం..... దేవుడు ఉన్నా లేకున్నా ప్రజలకు ఒరిగేదేమీ లేదు దేవుడు లేడు అని మీరు ఉన్నారని వారు దీనివలన ఈ దేశంలో ఉన్న 90% ప్రజలకు కనీస అవసరాలు గుర్తుకు రావడం లేదు అభిప్రాయం అవసరాన్ని గుర్తించదు అందుకని మొదటగా ఈ దేశ పౌరులకు ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వం వచ్చిన తర్వాత అభిప్రాయం కోసం మాట్లాడుకుంటే బాగుంటుంది దేవుడు ఉన్నాడు అన్న అభిప్రాయమే లేడు అన్న అభిప్రాయమే అభిప్రాయము కూడు పెట్టదు.... మీ ఉద్యమం మళ్లీ ఒక్కసారిగా బడుగు బలహీన వర్గాలు అంటరాని సంచారా అడవి జాతులను (sc, st, bc) వెనకకు తీసుకొని వెళ్తున్నారు అనిపిస్తుంది....
@@davidmaharaj2770 CHALA chakka ga chepparu. Ardika samanathvamu kaavali,deeniki marxism kaavali. Marxism nammina parties cpi, cpm, naxals mavoist communist parties, ye paristhithi LO vunnayi choosaru GAA. Dennaina sadinchalante vyakti KI scientific analysis vundali, for example political revolution kavalani ante ,mundu nadipinche nayakudu ki sastriyatha kavali,aa nayakudu KI first vignam kavali( ADI economil, political, sociological, industrial ,historical, technological nu , inka etc lead cheyagaligina gnanam ). Gnanam CHINNA pillala daggara modalu kaavali. Bhurjuva badulu KAADU, mana badulu ante scientific schools kaavali, scientific schools ni ye bhurjuva govts nirvahinchad. Anduke revolution LO OKA bhagamu GA "our scools- marxists schools vundaali, " alochinchandi. Pedda valla ni readymade ga "sastreeya vignana parulu ga" marcha lemu.adi KINDA nunchi ante vidyardi dasa nunchi modalu kaavali. Jai balya dasa. Jai jai "saastreeya balya VIDYA "
సావర్కర్ జీవిత కాలం జైల్లో ఉన్నాడా? వాట్సాప్ యూనివర్సిటీ ఫాలో అవుతున్నావా? లేక ఈ మధ్య వక్రీకరణ జరుగుతున్న చరిత్రను చదువుచున్నావా? వాస్తవం తెలుసుకో. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు అండమాన్ జైల్లో పెట్టినపుడు బ్రిటిష్ వారికి క్షమాభిక్ష పెట్టమని ఉత్తరాలు వ్రాసి, విడుదల అయినపిదప బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేసిన వ్యక్తి మరియు ద్విజాతి సిద్ధాంత కర్త.
పెరియార్ రామస్వామి సినిమా చూసాను. పెరియార్ రామస్వామి స్వతహాగా ఉన్నవాడు. ఉన్నవారు కొందరు అవకాశవాదులు. అలాంటివారు వారి అవసరం కోసం నాస్తికత్వం ఆస్తికత్వం అంటూ ప్రజలను విడగొట్టి కాలక్షేపం చేస్తుంటారు. ఇలాంటి ఆస్తికనాస్తిక అవకాశవాదుల వలన నిరుపేదల బతుకులు బుగ్గి అవుతున్నాయి. నిరుపేదల విజ్ఞానాత్మక మేథస్సు మట్టిపాలవుతుంది.
Yesu yee prapancham ni thayaru chesadu ayana nu nammaka pothe narakam padatharu , yesu ni nammi vunte periyar, ambedkar, paralokam ki velli vunde varu , yippudu valliddharu Agni arani purugu chavani , narakam lo shiksha anubavisthunnaru, yesu ni devudi ga nammi paralokam cherandi.
నీకు ఇష్టం లేకపోతే గాంధీని మహాత్మా అని ఎవరూ గౌరవించకూడదా!.బైరి నరేష్ కూడా మహత్మా అని పిలిపించుకుంటాడు.మీకేమన్నా అభ్యంతరమా!.గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు బైరి నరేష్ గారు.
ఆలా ఎందుకు అనుకుంటున్నారు. ఎవరు ఎవరిని మత పరంగా ప్రలోభ పెట్టారు. గౌరవం లేని చోటికి ఎవరు మాత్రం వెళతారు పి. మతాలు కులాలు అంటూ కుంపట్లు పెట్టే సన్నాసులు ఉన్నంత కాలం దేశంలో రావణ కాష్టం జరుగుతుంది దేశంలో మూలవాసుల్ని నిద్రలేపల్సిన రోజు ఒకటి దగ్గర్లోనే ఉంది.
రామస్వామి నాయకర్ (నాయకరాజుల సంతతి).ఆయన కూతురు ని పెళ్ళి చేసుకోలేదు. కూతురు కన్నా చిన్న వయసు అమ్మాయి ని 75 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు , ఆవిషయంలో అన్నాదురై వ్యతిరేకించి కొత్తపార్టీ DMK పార్టీ పెట్టుకున్నాడు .
@@jonnalagadda_short_flimsనేను చెప్తున్న .. దెంగ బుద్ది అయ్యింది.. చేసుకున్న డు గది గూడ తప్పేనా..? ఇదేం బహుజన సమాజం.. అండి.? ఏం..!70ఏండ్ల వయసున్నోడు దెంగద్దా.. ఎంటి.? ఆ కోరికలుండడం పాపమేనా..? మనమరాలి వయస్సు ఉన్న దానిని దెంగ వద్దు అంటున్నరంటే మీరు బ్రహ్మన అను కులురే.. . I heard you.. బైబిల్ నరేష్ ఏది చెప్తే అది నిజం. అంతె
Valliddaru ishta padi pelli chesukunte tappu ledhu, age gap yentha vunna kuda. Madya lo vaariki durada yenduku ? Ame yevarikaina cheppindaa " nenu ee pelli valana badha paduthunnanu ani " ? Ame ki leni badha neekenduku? Kanda ki leni durada katti peeta ki yenduku ? Ame pelli valana badha padinatlu charitra yekkada ledhu. Jai periyar and his life partner.
అంబెడ్కర్ కి పెరియార్ రామస్వామి కి పోలిక ఎక్కడైనా ఉందా..ఈ అంబేద్కరిస్టు లకు ఆ మాత్రం తేడా తెలియలేదా.రెండు విభిన్న మనస్తత్వాల వాళ్ళను ఒకే స్టేజి మీద పెట్టి ...దళితులని హిందూ ధర్మం నుని నాస్తికులుగా ,హిందూ ద్వేషులుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. 1) అంబెడ్కర్ ఆర్య - ద్రావిడ సిద్ధాంతం తప్పని చెబితే ...పెరియార్ ఆర్య - ద్రావిడ సిద్ధాంతం నిజమని ప్రచారం చేసాడు. 2) అంబెడ్కర్ క్రిస్టియానిటీ ,ఇస్లాం ఈ దేశానికీ ప్రమాదం అని చెబితే, పెరియార్ దళితులని ఇస్లాం లోకి వెళ్ళమని ప్రోత్సహించాడు. 3)అంబెడ్కర్ ఈదేశం విడిపోకూడదని కోరుకున్నాడు ..పెరియార్ తమిళనాడుని ద్రావిడ నాడుగా ప్రత్యేక దేశంగా మార్చాలని చూసాడు.. 5)అంబెడ్కర్ తన రాజ్యాంగం లో రాముడి చిత్రాన్ని పెట్టి గౌరవిస్తే..పెరియార్ అదే రాముడిని వీధులలో చెప్పులతో ఉరేగించాడు . 6)అంబెడ్కర్ దళితులకు జరిగిన అన్యాయం ని దైర్యం గా ప్రశ్నించాడు..పెరియార్ దళితులకు ఎప్పుడూ వ్యతిరేకమే. ముత్తుకులత్తూరు అల్లర్లు, కిజ్వెన్మణి మారణకాండ జరిగినా అయన దళితులకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. కిజ్‌వెన్‌మనీలో 44 మంది దళితులను తగులబెట్టినప్పుడు కమ్యూనిస్ట్ లకు మద్దతు పలికాడు . 6)అంబెడ్కర్ బుద్దుడి ని నమ్మాడు..పెరియార్ నాస్తికుడు ,దేవుడు లేదని చెప్పాడు. 7)పెరియార్కి హిందీ మరియు సంస్కృత వ్యతిరేక వైఖరి ఉండేది. ఆయన హిందీ, సంస్కృత వ్యతిరేక సదస్సులు, నిరసనలు నిర్వహించారు. భాషా ద్వేషాన్ని రెచ్చగొట్టి భారత సమైక్యతకు భంగం కలిగించాడు. కానీ అంబేద్కర్ జాతీయ సమైక్యతకు హిందీ అవసరమన్నారు. జాతీయ అధికార భాషగా సంస్కృతం ఉండాలని పార్లమెంటులో మాట్లాడారు. అయినా అంబేద్కర్ ఏనాడూ భాషాభిమానాన్ని రెచ్చగొట్టలేదు. 8)పెరియార్ కి కమ్యూనిజం భావ జాలం ఉంది . రష్యా పర్యటన తరువాత, అతను తమిళనాడులో ఉమ్మడి సంపద విధానాన్ని చురుకుగా వ్యాప్తి చేశాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాంతం కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఉన్నారు. కమ్యూనిజం హింసపై ఆధారపడి ఉందని, ఎవరినైనా శత్రువుగా భావిస్తే అది కమ్యూనిజమేనని అన్నారు. అంబెడ్కర్ గురుంచి పెరియార్ ఏమి అన్నారో చూద్దాం “అంబేద్కర్ కొంచెం ఎమోషనల్ మనిషి . అంబెడ్కర్ నన్ను అడిగాడు. ‘మీ వాళ్ల కోసం ఏం చేస్తారు?’ అని.నేను ఆయనకి చాలా డీటైల్స్ ఇచ్చాను. గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. బ్రాహ్మణులు వెంటనే అతనికి మూల్యం చెల్లించారు. అంటే, అతను [అంబేద్కర్] తన ప్రజలకు విద్యా సౌకర్యం మరియు ఉద్యోగ సౌకర్యాన్ని పొందడానికి 100 మందిలో 10 మందిని కోరిన చోట, బ్రాహ్మణులు 'దీన్ని 15గా తీసుకోండి' అన్నారు! తనకు (బ్రాహ్మణులకు) 25 సీట్లు ఇచ్చినా మూడు నాలుగు కూడా రావని ఆయనకు తెలుసు. బ్రాహ్మణులు రాసిన చట్టంపై ఆయన [అంబేద్కర్] సంతకం చేశారు. అతను ఇతరుల సాంగత్యాన్ని పట్టించుకోడు. (విదుధలై 11.11.1957) అంబెడ్కర్ ఏమి అన్నారో చూద్దాం."”భారత ప్రజల ద్రోహం మరియు ద్రోహం కారణంగా భారతదేశం అనేకసార్లు స్వాతంత్ర్యం కోల్పోయిన దాని గురించి భారతదేశం కోల్పోవడం నాకు చాలా ఆందోళన కలిగించింది. ముహమ్మద్ బిన్ ఖాసిం సింధ్‌పై దండెత్తినప్పుడు, సింధ్ రాజు తాగీర్ సైన్యాధ్యక్షులు ముహమ్మద్ బిన్ ఖాసిం అనుచరుల సహాయంతో తమ రాజు కోసం పోరాడటానికి నిరాకరించారు. జయచంద్రన్ మహమ్మద్ గోరీని భారతదేశంపై దండెత్తమని మరియు పృథ్వీరాజ్‌తో పోరాడమని ఆహ్వానించాడు. అతనికి మరియు సోలంకి రాజులకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. శివాజీ హిందువుల విముక్తి కోసం పోరాడుతున్నప్పుడు, ఇతర మరాఠా నాయకులు మరియు రాజ్‌పుత్ రాజులు మొఘలుల పక్షాన ఉండి అతనికి వ్యతిరేకంగా పోరాడారు. బ్రిటిష్ వారు సిక్కు రాజులకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు, సిక్కుల కమాండర్-ఇన్-చీఫ్ నిష్క్రియంగా ఉన్నారు. అతను సిక్కు రాజ్యాన్ని రక్షించడానికి సహాయం చేయలేదు. 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో సిక్కులు ఏమీ చేయకుండా సరదాగా గడిపారు. చరిత్ర పునరావృతం అవుతుందా...? కులాలు, మతాల వంటి పాత శత్రు శక్తులతో భిన్నమైన, వ్యతిరేక విధానాలతో అనేక పార్టీలు ఇప్పుడు పుట్టుకొస్తుండటం మరింత ఆందోళనకరం. దేశ ప్రయోజనాల కోసం కాకుండా తమ పార్టీ ప్రయోజనాల కోసం పాటుపడుతున్న పార్టీలను భారత ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. లేని పక్షంలో రెండోసారి దేశ స్వాతంత్య్రం ప్రమాదంలో పడుతుంది. ఇది కోలుకోలేనిదిగా మారవచ్చు. చివరి రక్తపు బొట్టు వరకు మన స్వేచ్ఛను నిలబెట్టేలా చూసుకోవాలి.”
దేవుడు ఉన్నాడన్న లేడు అన్నా అభిప్రాయమే.... అభిప్రాయం కూడు పెట్టదు, ఈ అభిప్రాయ ఉద్యమం వలన బాధితులైన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎలాంటి ఉపయోగము లేదు.... ముందుగా ఈ దేశంలో ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వం కావాలి తర్వాత దేవుడి కోసం దయ్యం కోసం కొట్లాడుదాం @@jonnalagadda_short_flims
ఈ ప్రపంచంలో అనాది నుంచి కూడా ఉద్యమం ముసుగులో ఉద్యమం నాయకులుగా చెలామణి అయిన వాళ్ళంతా డబ్బుండేవాళ్ళే తప్ప పేదవాడెవడూ ఉద్యమం నాయకుడే లేడు చరిత్ర చూడండి అంబేద్కర్ కూడా పేదవాడుకాదు కేవలం దళితుడు అనే కులం కార్డుతో బ్రాహ్మణ ల సాంగత్యంతో ఎదిగినాడనేది వాస్తవం ఈ ఉద్యమం ముసుగులో స్వార్థపరులే ఉద్యమనాయకులుగా ఎదిగారు ఇదే సత్యం వాస్తవం
An activist makes a living just by describing others as villains. They are not capable of living by any good action. They don't have qualities of compassion, love and empowerment . They are bitter, negative and divisive. The rake devil in people. We need a Reformer and not a social activist.
North Indians should know DELHI SULTANS (1200-1500), Mughals(1500-1700), Marata Chatrapatis (1700-1800). These are ruled North India {[( Muslims-500 years, Hindus-100 years)]}. If we know about Muslim ruling then only North India United always. South India ( 1300-1550)(Vijayanagara Hindu Empire) and 1550-1750 ( Muslims ruled South India). {[ Hindus - 400 years, Muslims - 200 years]}. So in 1750 Bengalis, Andhra and tamils are accepted British due to Muslim domination in India sub continent. Like that India went to British South India(1750-1950), North India(1800-1950), Punjab and Kashmir (1850-1950) ruled by British. So simply British United North India and South India. Now South Indian should divide from India between (2050-2075) because of North India BJP domination in National politics like Congress emergency (1975). South India 5 states should form one country and South India divide 20 states for better administration. If South India becomes country it will be 9th largest country by area and population(25 crores). In all ways South India becomes 9th country out of 200 countries in the world. Already tamils fought for South India country in (1940-1945) under great legend E.V.Ramasamy Nayakar or (Telugu-Naidu). I am a Telugu ( Kalingaandhra region) person from Srikakulam District.
Nocomments one can have ones own view s no problem we change as per times weare ever changing one time we don't believe in God so.me time after we may be come believe r in God no discussion ok no discussion o ne can believe God may not believe in God
Vunnadu ani nammadam kooda nee moorkatvam bro.devudu vuntey chinna chinna pillalapai rape lu enduku jaruguthay cinema lo anjaneyaswamy graphics lo vastadu real ga vacchi kaapadocchuga.😊
ఇస్లాం కూడా 99% నాస్తికత్వమే అన్నా..ఎలాంటి మూఢనమ్మకాలు లేవు..దేవుడు ఉన్నాడని మాత్రం చాలా బలం గా నమ్ముతాం ..అందబక్తి మూడనమ్మకాలు మాత్రం అస్సలు లేవు…నువ్వు కూడా టీవీ డిబేట్ లో ఈ మాట చెప్పినావ్…ఇస్లాం అనేది 99% నాస్తికత్వమే..మూఢనకములు లెవ్ అందబక్తి లేదని..ఒక దేవుడు ఉన్నాడని మాత్రం బలం గా నమ్ముతారని…
తమ్మి.. మీది ఆలోచన నాకు తెలుసే.. 51% పందుల సంఖ్య వచ్చేదాక కూల్ గ ఉండి. ఇలాంటి వెదవలకు సపోర్ట్ చేస్తు. 51%వచ్చక మీరు ఏమ్ చేస్తారో ఈ వెదవలకు తెలియదు తమ్మి. మీది 51% అయ్యాక ఈ బిస్కెట్ నరేష్ గాడు లేదా వీని కొడుకో వీని మనుమడో.. భజరంగ్ దళ్ వాళ్ళ ని తలుచుకునే పరిస్థితి వస్తదే.. తమ్మి .. విడు చానా చిన్నోడు . వీనికి అర్థం కాదు తమ్మి మీ ఆలోచణ.. నువ్వు నాస్తికుడివి అంటానవు కద తమ్మి. "బల్హా" నా బుల్ల తో సమానం అనరాదు... తమ్మి నువ్వు నాస్తికుడివి అయితె. .. ఒప్పుకుంట. మీ కాకమ్మ కబుర్లు వద్దు తమ్మి సమాజం మేల్కొంటోది తమ్మ.
పెరియార్ గారు ఒక వెలుగు...దేశ ప్రజలకు ఒక మార్గదర్శి 👍
Great information Anna
Nice speech bro...
చాలా బాగా చెప్పారు అన్న ..మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు
Ne speach venakodi vinalanipestundi anna
జై భీమ్
మంచి విషయాలు చెప్పారు, ప్రతివారూ తప్పకుండా చూసి తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి, తప్పక చూడండి, జై భీం.
దేవుడు దెయ్యం లేనే లేదు.జైబీమ్, జై ఇన్సాన్
Insan ante enti anna
What about బుద్ధ
What about Allah
What about Jesus
అంబి కూడా లేడు ఉంటే చూపించు?
Periar a great man
జై
Jai Bheem Anna
మిణుకు మిణుకు మంటూ మరో నీలిరంగు సూరీడు మీలో కనబడుతున్నాడు....👏🙏
👌👌👌👌👌👌👌
Excellent
అద్భుతః
Jai Bheem bro 🎉
Excellent speech
మంచి సమాచారం
👌👌❤️
Camara Man Jara Saba Praanganam Total Cover Chesthe Baguntu Okadaggara Fix Chesi Padesthunnaru Please
Yes u r correct
Jai bhim Jai insaan anna chala క్లుప్తంగా చెప్పావ్
Johar Periyar
Good ❤
💯👍👍
Good speaking
పోలవరం ప్రాజెక్టు జిల్లా ఏలూరు గ్రామము పైడిపాక దొడ్డి గార్ల కృష్ణ జై భీమ్ జై జై భీమ్
పెరియార్ రామస్వామి గారి ఆలోచన విధానాలు వర్ధిల్లాలి..
జై భీమ్ ✊🏻.. జై ఇన్సాన్ ✊🏼✊🏻
మరో పెరియార్ మన నరేష్ తమ్మి... 🔥🔥🔥🔥
అయితే వీడు కూడా ... హా.... కూతుర్ని...హ్హా
Thu me batuku
Super
చాలా బాగా చెప్పారు అన్న జై భీమ్
Yes
అన్నగారు మీ ఉద్యమం వలన దేవుణ్ణి విశ్వసించే వారికి, విశ్వసించని వారికి మధ్య వైరం సృష్టించింది...
ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు
తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు ఇంకా వివిధ ఆధ్యాత్మిక ధర్మాలలో కొనసాగుతున్నారు
ఎవరి విశ్వాసాలు వారిని
అందరి విశ్వాసాలను గౌరవించాలి
ఈ దేశంలో గత చరిత్ర నుండి ఎన్నో సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు ఏర్పడడం జరిగింది, ఇందులో ఆధ్యాత్మిక అసమానత కూడా ఉంది.
కానీ ప్రధానమైనది ఆర్థిక,సామాజిక సమానత్వం కోసం పనిచేయవలసి ఉన్నది
అసలు చేయవలసిన నిజమైన ఉద్యమం అందరికీ ఆర్థిక సమానత్వం కావాలి
అదేవిధంగా ఆర్థిక సమానత్వం వస్తే సామాజిక సమానత్వం వస్తుంది
అప్పుడు రాజకీయ సమానత్వం వస్తుంది
ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ దేశ సంపద 10 శాతం అగ్రకులాలు ఆక్రమించుకొని ఉంటే
90 శాతం మంది ఉండి లేక బతుకుతుంటే
అసలు చేయవలసిన ఉద్యమం ఏది
మూఢనమ్మకాల పైన మూఢ విశ్వాసాల పైన ప్రజలకు అవగాహన కల్పించడం తప్పేమి కాదు నేను స్వాగతిస్తున్నాను అందరు కూడా స్వాగతించవలసిన విషయమే
కానీ దేవుడే లేడు అనేసరికి దేవుని నమ్ముతున్న వాళ్ళందరికీ కోపం వస్తుంది
ఈ కొట్లాటలో 90 శాతం బాధితులు బడుగు బలహీనులు అంటరాని సంచార అడవి జాతుల జీవితాలు అట్లే మగిపోతున్నాయి
❤ అసలువిషయం.....
దేవుడు ఉన్నా లేకున్నా ప్రజలకు ఒరిగేదేమీ లేదు
దేవుడు లేడు అని మీరు ఉన్నారని వారు
దీనివలన ఈ దేశంలో ఉన్న 90% ప్రజలకు కనీస అవసరాలు గుర్తుకు రావడం లేదు
అభిప్రాయం అవసరాన్ని గుర్తించదు
అందుకని మొదటగా ఈ దేశ పౌరులకు ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వం వచ్చిన తర్వాత అభిప్రాయం కోసం మాట్లాడుకుంటే బాగుంటుంది
దేవుడు ఉన్నాడు అన్న అభిప్రాయమే లేడు అన్న అభిప్రాయమే అభిప్రాయము కూడు పెట్టదు....
మీ ఉద్యమం మళ్లీ ఒక్కసారిగా బడుగు బలహీన వర్గాలు అంటరాని సంచారా అడవి జాతులను (sc, st, bc) వెనకకు తీసుకొని వెళ్తున్నారు అనిపిస్తుంది....
@@davidmaharaj2770 NAAKU NATCHINDI, EE OPIONION.
Really appreciated your words bro 🫡👏🏻
Good...
@@davidmaharaj2770 CHALA chakka ga chepparu. Ardika samanathvamu kaavali,deeniki marxism kaavali. Marxism nammina parties cpi, cpm, naxals mavoist communist parties, ye paristhithi LO vunnayi choosaru GAA. Dennaina sadinchalante vyakti KI scientific analysis vundali, for example political revolution kavalani ante ,mundu nadipinche nayakudu ki sastriyatha kavali,aa nayakudu KI first vignam kavali( ADI economil, political, sociological, industrial ,historical, technological nu , inka etc lead cheyagaligina gnanam ). Gnanam CHINNA pillala daggara modalu kaavali. Bhurjuva badulu KAADU, mana badulu ante scientific schools kaavali, scientific schools ni ye bhurjuva govts nirvahinchad. Anduke revolution LO OKA bhagamu GA "our scools- marxists schools vundaali, " alochinchandi. Pedda valla ni readymade ga "sastreeya vignana parulu ga" marcha lemu.adi KINDA nunchi ante vidyardi dasa nunchi modalu kaavali. Jai balya dasa. Jai jai "saastreeya balya VIDYA "
Respect your thoughts 🫡
salam to periyaar E RAMASAMY
మంచి విషయం చెప్పారు . పెరియార్ చేరిత్ర మంచి రచయత రాసిన బుక్ పేరు ఎక్కడ దొరుకతుందో చేప్పండి
అన్నను ఇంకొంచెం
సేపు మాట్లడించేది ఉండాల్సింది
Long live periarism
Anna meeku kruthangathalu
జై భీమ్... జై. ఇన్సాన్.. నరేష్ అన్న గారు మీరు మరో పెరియార్ ✊🏻✊🏻💐💐
Jay Bheem
Nuv super speech bro.....
సావర్కర్ జీవిత కాలం జైల్లో ఉన్నారు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి
🤣🤣🤣😜😜. అందుకేనా వాళ్ళ నుంచి నెలవారీ భృతి తీసుకున్నాడు?
@@jonnalagadda_short_flimsambedkar British vodi kindha vudyogam chesi jeetham theesukunnadu, thu yintha dharidrama? ambedkar swathantra poratam lo pakgona ledhu ? Ambedkar bokkalu chala vunnayi vokkokkati veliki theesthunnam.
సావర్కర్ జీవిత కాలం జైల్లో ఉన్నాడా? వాట్సాప్ యూనివర్సిటీ ఫాలో అవుతున్నావా? లేక ఈ మధ్య వక్రీకరణ జరుగుతున్న చరిత్రను చదువుచున్నావా? వాస్తవం తెలుసుకో. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు అండమాన్ జైల్లో పెట్టినపుడు బ్రిటిష్ వారికి క్షమాభిక్ష పెట్టమని ఉత్తరాలు వ్రాసి, విడుదల అయినపిదప బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేసిన వ్యక్తి మరియు ద్విజాతి సిద్ధాంత కర్త.
Evadra nuvvu whatsapp university lo Corona batch passed out laaga vunnav
ఎవడురా.. మీరు
అరేయ్ బైరి నరేష్ గారిని అనేది.
జై భీమ్, జై బైరీ నరేష్.
జై భీం జై ఇన్సాన్. వర్ధిల్లాలి భా. నా. స. వర్ధిల్లాలి వర్ధిల్లాలి
పెరియార్ రామస్వామి సినిమా చూసాను. పెరియార్ రామస్వామి స్వతహాగా ఉన్నవాడు. ఉన్నవారు కొందరు అవకాశవాదులు. అలాంటివారు వారి అవసరం కోసం నాస్తికత్వం ఆస్తికత్వం అంటూ ప్రజలను విడగొట్టి కాలక్షేపం చేస్తుంటారు. ఇలాంటి ఆస్తికనాస్తిక అవకాశవాదుల వలన నిరుపేదల బతుకులు బుగ్గి అవుతున్నాయి. నిరుపేదల విజ్ఞానాత్మక మేథస్సు మట్టిపాలవుతుంది.
Super speach ❤
జై భీమ్ జై ఇన్సాన్ ✊🏻
Jai Bheem # Jai Insaan brother
మనవరాలు వయసున్న అమ్మాయిని చేసుకొనే బదులు అదే అమ్మాయిని దత్తత తీసుకోవచ్చుగా పెళ్లి చేసుకోవడం ఎందుకు
Valla iddariki ISHTAM aithe madya lo nee opinion kaavalaa? No need.
@@NageswararaoVemuri-i9k opinion ఇచ్చింది బైరి గాడు.
@@subrahmanyamragidimilly6887 malli CHEBUTHUNNANU, vaaliddariki ISHTAMAITHE 3rd PERSON opinion AKKARA ledhu. BHAIRI OPINION KUDA akkara ledhu.
Correct
వాళ్లకు వావి వరుసల మీద గౌరవము లేదు కాబట్టి
హేతువాదానికి సూపర్ హీరో పెరియార్ రామస్వామి నాయకర్ గారు 🖤
Yesu yee prapancham ni thayaru chesadu ayana nu nammaka pothe narakam padatharu , yesu ni nammi vunte periyar, ambedkar, paralokam ki velli vunde varu , yippudu valliddharu Agni arani purugu chavani , narakam lo shiksha anubavisthunnaru, yesu ni devudi ga nammi paralokam cherandi.
నీకు ఇష్టం లేకపోతే గాంధీని మహాత్మా అని ఎవరూ గౌరవించకూడదా!.బైరి నరేష్ కూడా మహత్మా అని పిలిపించుకుంటాడు.మీకేమన్నా అభ్యంతరమా!.గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు బైరి నరేష్ గారు.
చాలామంది ఎదవల పిచ్చి ప్రశ్నలకు సమాధానం ఇచ్చావు బ్రో. ఈ మద్య ఇలాంటివి అడిగే మెంటల్ బేచ్ ఎక్కువైంది. జై డాక్టర్ బైరి బ్రదర్స్.
జై భీమ్, జై ఇన్సాన్.
అన్న, మీ సందేశం ఎక్స్ల్లెంట్ 🎉
హిందూ ధర్మం మాత్రమే టార్గెట్ మీకు
ప్రార్థనల పేరుతో జరిగే మోసలపైన మాట్లాడరా
నీకు తెలిస్తే నువ్వు మాట్లాడొచ్చు కదా?
ఆలా ఎందుకు అనుకుంటున్నారు. ఎవరు ఎవరిని మత పరంగా ప్రలోభ పెట్టారు. గౌరవం లేని చోటికి ఎవరు మాత్రం వెళతారు పి. మతాలు కులాలు అంటూ కుంపట్లు పెట్టే సన్నాసులు ఉన్నంత కాలం దేశంలో రావణ కాష్టం జరుగుతుంది దేశంలో మూలవాసుల్ని నిద్రలేపల్సిన రోజు ఒకటి దగ్గర్లోనే ఉంది.
అది వాడికి చాత కాదు
@@shekharthandra7719 గాడికి చాతైందా?
అసలు విలే దేవుని నమ్మరు వీళ్ళ సిద్ధాంతం జై ఇన్సాన్
పెరియార్ రామస్వామి నాయకర్ ఈయన బలిజ సామాజిక వ్యక్తి ఆయన వ్యాపారవేత్త
Jai bheem Anna 🎉🎉
Naresh Anna jai bheem
🌺🌹🙏✋🙏🌹🌺
రామస్వామి నాయకర్ (నాయకరాజుల సంతతి).ఆయన కూతురు ని పెళ్ళి చేసుకోలేదు. కూతురు కన్నా చిన్న వయసు అమ్మాయి ని 75 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు , ఆవిషయంలో అన్నాదురై వ్యతిరేకించి కొత్తపార్టీ DMK పార్టీ పెట్టుకున్నాడు .
@@ksreddy115 ఎందుకు చేసుకున్నాడు?
@@jonnalagadda_short_flimsనేను చెప్తున్న .. దెంగ బుద్ది అయ్యింది.. చేసుకున్న డు గది గూడ తప్పేనా..? ఇదేం బహుజన సమాజం.. అండి.?
ఏం..!70ఏండ్ల వయసున్నోడు దెంగద్దా.. ఎంటి.? ఆ కోరికలుండడం పాపమేనా..?
మనమరాలి వయస్సు ఉన్న దానిని దెంగ వద్దు అంటున్నరంటే మీరు బ్రహ్మన అను కులురే.. . I heard you.. బైబిల్ నరేష్ ఏది చెప్తే అది నిజం. అంతె
@@jonnalagadda_short_flims
నాస్తికుడు కాబట్టి
Maanasika rogi iyyiundaali anukunta
నెల తక్కువోడా కూతురు వయసు కాదు... కూతురు వరస అని పిలిచే ఆమె ను చేసుకున్నాడు
Valliddaru ishta padi pelli chesukunte tappu ledhu, age gap yentha vunna kuda.
Madya lo vaariki durada yenduku ?
Ame yevarikaina cheppindaa " nenu ee pelli valana badha paduthunnanu ani " ?
Ame ki leni badha neekenduku?
Kanda ki leni durada katti peeta ki yenduku ?
Ame pelli valana badha padinatlu charitra yekkada ledhu.
Jai periyar and his life partner.
👍👍👍👍👍👌👌👌
🌷🙏🏿🌹విశ్లేషణ 👍🏿👍🏿
మిమ్మల్ని విమర్శించే వారిని బూతులు తిట్టడం బుద్దిజమా!.నాస్తిక వాదమా!.
Athula vadamu
@@mohanraoyhk3070 buddism, naastika vaadam " proof NI maatrame aduguthundi "
Periyar great Bc leader
In thamilnadu
జై భీమ్, జై భీమ్...
అన్నీ అబద్దాలే
మత పిచ్చోళ్ళకి నీలాగే అనిపిస్తుంది.
@@jonnalagadda_short_flims మతి లేని వాళ్ళు
@@the7013 మతిలేని వాళ్ళే మత పిచ్చోళ్ళు. 🤣🤣
@@the7013 మతి లేని వాళ్ళే మత పిచ్చోళ్ళు.
అంబెడ్కర్ కి పెరియార్ రామస్వామి కి పోలిక ఎక్కడైనా ఉందా..ఈ అంబేద్కరిస్టు లకు ఆ మాత్రం తేడా తెలియలేదా.రెండు విభిన్న మనస్తత్వాల వాళ్ళను ఒకే స్టేజి మీద పెట్టి ...దళితులని హిందూ ధర్మం నుని నాస్తికులుగా ,హిందూ ద్వేషులుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.
1) అంబెడ్కర్ ఆర్య - ద్రావిడ సిద్ధాంతం తప్పని చెబితే ...పెరియార్ ఆర్య - ద్రావిడ సిద్ధాంతం నిజమని ప్రచారం చేసాడు.
2) అంబెడ్కర్ క్రిస్టియానిటీ ,ఇస్లాం ఈ దేశానికీ ప్రమాదం అని చెబితే, పెరియార్ దళితులని ఇస్లాం లోకి వెళ్ళమని ప్రోత్సహించాడు.
3)అంబెడ్కర్ ఈదేశం విడిపోకూడదని కోరుకున్నాడు ..పెరియార్ తమిళనాడుని ద్రావిడ నాడుగా ప్రత్యేక దేశంగా మార్చాలని చూసాడు..
5)అంబెడ్కర్ తన రాజ్యాంగం లో రాముడి చిత్రాన్ని పెట్టి గౌరవిస్తే..పెరియార్ అదే రాముడిని వీధులలో చెప్పులతో ఉరేగించాడు .
6)అంబెడ్కర్ దళితులకు జరిగిన అన్యాయం ని దైర్యం గా ప్రశ్నించాడు..పెరియార్ దళితులకు ఎప్పుడూ వ్యతిరేకమే. ముత్తుకులత్తూరు అల్లర్లు, కిజ్వెన్మణి మారణకాండ జరిగినా అయన దళితులకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. కిజ్‌వెన్‌మనీలో 44 మంది దళితులను తగులబెట్టినప్పుడు కమ్యూనిస్ట్ లకు మద్దతు పలికాడు .
6)అంబెడ్కర్ బుద్దుడి ని నమ్మాడు..పెరియార్ నాస్తికుడు ,దేవుడు లేదని చెప్పాడు.
7)పెరియార్కి హిందీ మరియు సంస్కృత వ్యతిరేక వైఖరి ఉండేది. ఆయన హిందీ, సంస్కృత వ్యతిరేక సదస్సులు, నిరసనలు నిర్వహించారు. భాషా ద్వేషాన్ని రెచ్చగొట్టి భారత సమైక్యతకు భంగం కలిగించాడు. కానీ అంబేద్కర్ జాతీయ సమైక్యతకు హిందీ అవసరమన్నారు. జాతీయ అధికార భాషగా సంస్కృతం ఉండాలని పార్లమెంటులో మాట్లాడారు. అయినా అంబేద్కర్ ఏనాడూ భాషాభిమానాన్ని రెచ్చగొట్టలేదు.
8)పెరియార్ కి కమ్యూనిజం భావ జాలం ఉంది . రష్యా పర్యటన తరువాత, అతను తమిళనాడులో ఉమ్మడి సంపద విధానాన్ని చురుకుగా వ్యాప్తి చేశాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాంతం కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఉన్నారు. కమ్యూనిజం హింసపై ఆధారపడి ఉందని, ఎవరినైనా శత్రువుగా భావిస్తే అది కమ్యూనిజమేనని అన్నారు.
అంబెడ్కర్ గురుంచి పెరియార్ ఏమి అన్నారో చూద్దాం “అంబేద్కర్ కొంచెం ఎమోషనల్ మనిషి . అంబెడ్కర్ నన్ను అడిగాడు. ‘మీ వాళ్ల కోసం ఏం చేస్తారు?’ అని.నేను ఆయనకి చాలా డీటైల్స్ ఇచ్చాను. గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. బ్రాహ్మణులు వెంటనే అతనికి మూల్యం చెల్లించారు. అంటే, అతను [అంబేద్కర్] తన ప్రజలకు విద్యా సౌకర్యం మరియు ఉద్యోగ సౌకర్యాన్ని పొందడానికి 100 మందిలో 10 మందిని కోరిన చోట, బ్రాహ్మణులు 'దీన్ని 15గా తీసుకోండి' అన్నారు! తనకు (బ్రాహ్మణులకు) 25 సీట్లు ఇచ్చినా మూడు నాలుగు కూడా రావని ఆయనకు తెలుసు. బ్రాహ్మణులు రాసిన చట్టంపై ఆయన [అంబేద్కర్] సంతకం చేశారు. అతను ఇతరుల సాంగత్యాన్ని పట్టించుకోడు. (విదుధలై 11.11.1957)
అంబెడ్కర్ ఏమి అన్నారో చూద్దాం."”భారత ప్రజల ద్రోహం మరియు ద్రోహం కారణంగా భారతదేశం అనేకసార్లు స్వాతంత్ర్యం కోల్పోయిన దాని గురించి భారతదేశం కోల్పోవడం నాకు చాలా ఆందోళన కలిగించింది. ముహమ్మద్ బిన్ ఖాసిం సింధ్‌పై దండెత్తినప్పుడు, సింధ్ రాజు తాగీర్ సైన్యాధ్యక్షులు ముహమ్మద్ బిన్ ఖాసిం అనుచరుల సహాయంతో తమ రాజు కోసం పోరాడటానికి నిరాకరించారు. జయచంద్రన్ మహమ్మద్ గోరీని భారతదేశంపై దండెత్తమని మరియు పృథ్వీరాజ్‌తో పోరాడమని ఆహ్వానించాడు. అతనికి మరియు సోలంకి రాజులకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. శివాజీ హిందువుల విముక్తి కోసం పోరాడుతున్నప్పుడు, ఇతర మరాఠా నాయకులు మరియు రాజ్‌పుత్ రాజులు మొఘలుల పక్షాన ఉండి అతనికి వ్యతిరేకంగా పోరాడారు.
బ్రిటిష్ వారు సిక్కు రాజులకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు, సిక్కుల కమాండర్-ఇన్-చీఫ్ నిష్క్రియంగా ఉన్నారు. అతను సిక్కు రాజ్యాన్ని రక్షించడానికి సహాయం చేయలేదు. 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో సిక్కులు ఏమీ చేయకుండా సరదాగా గడిపారు. చరిత్ర పునరావృతం అవుతుందా...?
కులాలు, మతాల వంటి పాత శత్రు శక్తులతో భిన్నమైన, వ్యతిరేక విధానాలతో అనేక పార్టీలు ఇప్పుడు పుట్టుకొస్తుండటం మరింత ఆందోళనకరం. దేశ ప్రయోజనాల కోసం కాకుండా తమ పార్టీ ప్రయోజనాల కోసం పాటుపడుతున్న పార్టీలను భారత ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. లేని పక్షంలో రెండోసారి దేశ స్వాతంత్య్రం ప్రమాదంలో పడుతుంది. ఇది కోలుకోలేనిదిగా మారవచ్చు. చివరి రక్తపు బొట్టు వరకు మన స్వేచ్ఛను నిలబెట్టేలా చూసుకోవాలి.”
మీ స్పీచ్ లు అంటే చాలా ఇష్టం సార్
అన్న దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఫెదొనీగురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడరు అన్న ఎన్ని ప్రసంగాలు ఆయన పేదవానికి ఉపయోగపడే ప్రసంగం గొప్పదన్న
నరేష్ బ్రదర్ ప్రసంగాలు చాలా ఉన్నాయి చూడు.
దేవుడు ఉన్నాడన్న లేడు అన్నా అభిప్రాయమే.... అభిప్రాయం కూడు పెట్టదు, ఈ అభిప్రాయ ఉద్యమం వలన బాధితులైన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎలాంటి ఉపయోగము లేదు....
ముందుగా ఈ దేశంలో ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వం కావాలి
తర్వాత దేవుడి కోసం దయ్యం కోసం కొట్లాడుదాం @@jonnalagadda_short_flims
Kulam matham patinchani vallaki special ketagiri certificate & regervetion kalpinchali govt
Jai naresh
ఈ ప్రపంచంలో అనాది నుంచి కూడా ఉద్యమం ముసుగులో ఉద్యమం నాయకులుగా చెలామణి అయిన వాళ్ళంతా డబ్బుండేవాళ్ళే తప్ప పేదవాడెవడూ ఉద్యమం నాయకుడే లేడు చరిత్ర చూడండి అంబేద్కర్ కూడా పేదవాడుకాదు కేవలం దళితుడు అనే కులం కార్డుతో బ్రాహ్మణ ల సాంగత్యంతో ఎదిగినాడనేది వాస్తవం
ఈ ఉద్యమం ముసుగులో స్వార్థపరులే ఉద్యమనాయకులుగా ఎదిగారు ఇదే సత్యం వాస్తవం
An activist makes a living just by describing others as villains. They are not capable of living by any good action. They don't have qualities of compassion, love and empowerment . They are bitter, negative and divisive. The rake devil in people. We need a Reformer and not a social activist.
North Indians should know DELHI SULTANS (1200-1500), Mughals(1500-1700), Marata Chatrapatis (1700-1800). These are ruled North India {[( Muslims-500 years, Hindus-100 years)]}. If we know about Muslim ruling then only North India United always. South India ( 1300-1550)(Vijayanagara Hindu Empire) and 1550-1750 ( Muslims ruled South India). {[ Hindus - 400 years, Muslims - 200 years]}. So in 1750 Bengalis, Andhra and tamils are accepted British due to Muslim domination in India sub continent. Like that India went to British South India(1750-1950), North India(1800-1950), Punjab and Kashmir (1850-1950) ruled by British. So simply British United North India and South India. Now South Indian should divide from India between (2050-2075) because of North India BJP domination in National politics like Congress emergency (1975). South India 5 states should form one country and South India divide 20 states for better administration. If South India becomes country it will be 9th largest country by area and population(25 crores). In all ways South India becomes 9th country out of 200 countries in the world. Already tamils fought for South India country in (1940-1945) under great legend E.V.Ramasamy Nayakar or (Telugu-Naidu). I am a Telugu ( Kalingaandhra region) person from Srikakulam District.
Jai Bheem Jai Insaan✊🙏
మీరంతా కొత్త రకం టెరరీష్టులు మీరంతా ఏదొవకరోజు ఆల్ ఖైదీ గృపులాగ మిమ్మల్ని గుర్తిస్తారు ప్రభుత్వం
@@Mattambasavaraju1970 😆😆😆🤣🤣. మెదడు లేని నీలాంటి వారికి అలాగే అనిపిస్తుంది.
వాడి ప్రొఫైల్ ఫోటో చూస్తే అర్ధం అయితలేదా అన్నా..అంధ్భక్తుడు అని…😂😂…
Good naresh ❤
పెరియార్ ఎవరు అన్న
డబ్బే దేవుడు
దయచేసి టైటిల్ change చేయండి
అందరినీ పూలె, అంబేద్కర్ లతో పోల్చకండి.. దయచేసి
Jai bheem
Periyar statue begam bajaar lo undhi.
Jai bheem jai Insan ✊
Jai bheem jai insan vedika pai unna me andhariki peru peruna jai bheem jai insan 🌹🌷🙏🙏
✊✊👏👏👏👏💐💐💐👍♥️♥️♥️
Jai beem
Nocomments one can have ones own view s no problem we change as per times weare ever changing one time we don't believe in God so.me time after we may be come believe r in God no discussion ok no discussion o ne can believe God may not believe in God
దేవుడు లేడు అని చెప్పడం నీ మూర్ఖత్వం
నీ గుద్ద నీ దేవుణ్ణి గుద్ద గాడుదులు దెంగ కదరా😂
Vunnadu ani nammadam kooda nee moorkatvam bro.devudu vuntey chinna chinna pillalapai rape lu enduku jaruguthay cinema lo anjaneyaswamy graphics lo vastadu real ga vacchi kaapadocchuga.😊
@@satyanarayanapuppala480 vunnadani prove cheste " nee maargam loki vastanu. What is God?
Evadi.margamlo velodu ne.margamlo.nevundu.ade.daivatwam
@@satyanarayanapuppala480 లేని దేవుడిని ఉన్నాడని నమ్ముతున్న నీ మూర్ఖత్వం, నీ అమాయకత్వం నీకు ఆలోశించే తెలివి లేకపోవడమే
Great parson naresh ❤
Jaibheem anna
Jaibheem jai insan jai periyar
భైరి నరేష్ గారి స్పీచ్ అదుర్స్
ఇస్లాం కూడా 99% నాస్తికత్వమే అన్నా..ఎలాంటి మూఢనమ్మకాలు లేవు..దేవుడు ఉన్నాడని మాత్రం చాలా బలం గా నమ్ముతాం ..అందబక్తి మూడనమ్మకాలు మాత్రం అస్సలు లేవు…నువ్వు కూడా టీవీ డిబేట్ లో ఈ మాట చెప్పినావ్…ఇస్లాం అనేది 99% నాస్తికత్వమే..మూఢనకములు లెవ్ అందబక్తి లేదని..ఒక దేవుడు ఉన్నాడని మాత్రం బలం గా నమ్ముతారని…
తమ్మి.. మీది ఆలోచన నాకు తెలుసే.. 51% పందుల సంఖ్య వచ్చేదాక కూల్ గ ఉండి. ఇలాంటి వెదవలకు సపోర్ట్ చేస్తు. 51%వచ్చక మీరు ఏమ్ చేస్తారో ఈ వెదవలకు తెలియదు తమ్మి.
మీది 51% అయ్యాక ఈ బిస్కెట్ నరేష్ గాడు లేదా వీని కొడుకో వీని మనుమడో.. భజరంగ్ దళ్ వాళ్ళ ని తలుచుకునే పరిస్థితి వస్తదే.. తమ్మి .. విడు చానా చిన్నోడు . వీనికి అర్థం కాదు తమ్మి మీ ఆలోచణ..
నువ్వు నాస్తికుడివి అంటానవు కద తమ్మి. "బల్హా" నా బుల్ల తో సమానం అనరాదు... తమ్మి నువ్వు నాస్తికుడివి అయితె. .. ఒప్పుకుంట.
మీ కాకమ్మ కబుర్లు వద్దు తమ్మి సమాజం మేల్కొంటోది తమ్మ.
మీ బలుపు కి తప్పకుండా సమాధానం ఈ సమాజం చెపుతుంది
దేవుడు లేడు. లేనే లేడు... ఉంటే నిరూపించాలి... ఎదవ సొల్లు చెప్పొద్దు.. Jai Insan
నేటి పెరియార్ .. మన బైరి నరేశన్న..🙏🙏
Na ❤gadu
మీ పోరాటం వర్ధిల్లాలి సార్
Devudu lenappudu...Vinayaka vigraham pettadam anduku
Jai Bheem jai naresh
హౌలేగాడు అని నిన్ను మాత్రమే పిలవాలేమో...
Jai bheem anaaa
Periyar Rama Swamy agravarna medhavi. Nannu mathrame mokkandi Devunni kadu ani cheppadu