||గుండెకు ధైర్యం ఇచ్చే సాక్ష్యం..తప్పక చూడండి||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @sureshpataballa1782
    @sureshpataballa1782 9 หลายเดือนก่อน +7

    సిస్టర్ మీ సాక్ష్యం చూస్తున్నంతసేపు ఏడుస్తూనే మీ సాక్ష్యం చూసాను 😰😰😰నా దేవుడు ఎంత గొప్ప దేవుడు 🙏🙏🙏సమస్త మహిమ ఘనత నా దేవునికే చెల్లును గాక 😰🙏🙏

  • @addakulababy5763
    @addakulababy5763 11 หลายเดือนก่อน +1

    God bless you sister samasthamu ayanaki sadyam devudu evvarinaina bhagu chesthadu

  • @bhullivankudothu6794
    @bhullivankudothu6794 11 หลายเดือนก่อน +1

    God bless you nana

  • @MahasriSwashakthi
    @MahasriSwashakthi ปีที่แล้ว +45

    ఒకదాని మించినది ఇంకొక సాక్ష్యం. చాలా ధైర్ఘ్యం వచ్చింది. నేను మీరు పెట్టే చాలా సాక్ష్యం లను వింటూ ఉన్నాను. అసలు ఆ సిస్టర్ ను ఎంత గొప్పగా దీవించి నారు దేవుడు.

  • @tyagaraju5838
    @tyagaraju5838 ปีที่แล้ว +24

    అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు పల్లవి దేవుడు

  • @ch.srinu84sri82
    @ch.srinu84sri82 11 หลายเดือนก่อน +1

    Devudu ninnu enka deevinchunu gaka

  • @padmavathigt3857
    @padmavathigt3857 10 หลายเดือนก่อน +1

    Love u daddy jesus amen amen amen 🙌🙌🙏🏻

  • @vijaycruzz6766
    @vijaycruzz6766 11 หลายเดือนก่อน +2

    Inspiring sister

  • @arunjyothinalla9517
    @arunjyothinalla9517 11 หลายเดือนก่อน +1

    😢😢 antha goppa saksham nijangga miku unna vishvasam maku kuda ledu sister mi valla chala nervhukunnam tnq lord

  • @shankerg2080
    @shankerg2080 11 หลายเดือนก่อน +1

    Mana devudu asharyakarud nammadaginavaadu sahayakudu nijadevudu God bless you amma 🙌🙌🙌🙌🙌🙌

  • @KursamkiranKiran-f1x
    @KursamkiranKiran-f1x 9 หลายเดือนก่อน +1

    Manchi saksyam chepparu devudu chala goppavadu

  • @vaskasurekha477
    @vaskasurekha477 ปีที่แล้ว +22

    అక్క మీ సాక్ష్యం ద్వారా దేవుడు నన్ను మార్చారు మీ సాక్ష్యం వింటుంటే చాలా ఏడుపు 😭😭😭 వచ్చింది మీ సాక్ష్యం ద్వారా అనేకులు మారాలని దేవుని కోరుకుంటున్నాను..🙏🏻 మీ సాక్ష్యం ద్వారా దేవుని మహిమ కలుగును గాక...

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 ปีที่แล้ว +13

    యేసయ్య నిన్ను దివించును గాక తల్లి 🙌🙌🙌🙌☦☦🛐💖

  • @user-wm7zj7zp6r
    @user-wm7zj7zp6r 11 หลายเดือนก่อน +1

    Praise the lord sister ❤ 30:28

  • @addakulababy5763
    @addakulababy5763 11 หลายเดือนก่อน +1

    All questions ki answer devudu

  • @johnpaulothniel2315
    @johnpaulothniel2315 10 หลายเดือนก่อน +1

    God bless you that is good.

  • @SathibabuS.sathibabu
    @SathibabuS.sathibabu ปีที่แล้ว +45

    దేవుడు చాలా గొప్పవాడు దేవునికే మహిమ గాలుగును గాక ఆమెన్

  • @devajyothitamarakandi-uz4fy
    @devajyothitamarakandi-uz4fy 11 หลายเดือนก่อน +1

    Thnku talli ninnu jeses enka devinchunu gaka

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 ปีที่แล้ว +7

    తల్లి నీ సాక్ష్యము చాలా మంది కి మాదిరికరము, యౌవనస్థులకు నీ సాక్ష్యము కనువిప్పు కావాలి తల్లి.దేవుడు మాట్లాడేవాడు సహాయం చేసే వాడిని అయినను వేడుకొనేవారికి సమీపముగా ఉండే దేవుడు.❤😊😊🎉

  • @ChinuPathuri
    @ChinuPathuri 10 หลายเดือนก่อน +1

    Super

  • @MathangiAbhinay-ld1lz
    @MathangiAbhinay-ld1lz 11 หลายเดือนก่อน +1

    Thanks akka ne adhbuthamaina saksham panchukunnandhuku shodhincha paduthunna variki dhairya niche motivation praise the lord

  • @RameshAtapaik
    @RameshAtapaik 8 หลายเดือนก่อน +3

    సిస్టర్ దేవుడు నిన్ను దీవించుగాక ఆమెన్ 😭🙏🙏🙏

  • @JoyceMary-wr4lk
    @JoyceMary-wr4lk 11 หลายเดือนก่อน +2

    Nenu chala adichanu sis .. ni saksham vini .. devudu nanu andhuku thana sevalo vadukonadam ledhu ani .. inka devulo visavasm unchuthanu devudu nanu vadukunedaka

  • @Parveen-h2i
    @Parveen-h2i 10 หลายเดือนก่อน +1

    Devuniki mahima god bless you sister

  • @Padma-sarees
    @Padma-sarees ปีที่แล้ว +14

    Praise the lord thalli
    మా పాప కి పుట్టుకతో కంటి సమస్య గ్లకోమా సమస్య దేవుడు దయా వల్ల పాపకి 24 ఏళ్లు వచాయి .దేవుని కృపా వల్ల చూపు పూర్తిగా కోల్పోయింది.పాపకు పెళ్లి ప్రతిపాదన కూడా వచ్చింది వివాహం కోరకు ప్రార్థన చేయండి.వివాహ విషయం లో ఎటువంటి సమస్యలు రాకుండా ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mayurimayuri2563
    @mayurimayuri2563 11 หลายเดือนก่อน +1

    Praise the lord sister,
    Really me testimony valla na spritually inka improve ayyanu,tq sister

  • @psalmsjosephalle6624
    @psalmsjosephalle6624 11 หลายเดือนก่อน +1

    Praise God. Our Lord Jesus Christ us great. All praises to our Lord Jesus Christ. He will no forget his children who ever who believe in him. He is real living God. May God bless you abundantly in ur future. Shalom. God bless you

  • @nakkabindu-kw6su
    @nakkabindu-kw6su 9 หลายเดือนก่อน

    Nammu vaniki samastham sadyame....prabhu vina jesus Christ... praise the lord..great testimony.

  • @Mahenderkasam3272
    @Mahenderkasam3272 ปีที่แล้ว +21

    Sister ఎంత మంచి సాక్ష్యం చెప్పారు
    I love Jesus నా దేవుడు గొప్ప వాడు రాజులకే రారాజు

  • @SubramanyamGurivindapalli
    @SubramanyamGurivindapalli 11 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @madigachinnaraju688
    @madigachinnaraju688 ปีที่แล้ว +13

    ప్రియ సోదరా, నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నట్టుగానే అన్ని విషయాల్లో వర్ధిల్లాలనీ, ఆరోగ్యవంతుడివిగా ఉండాలనీ నేను ప్రార్ధిస్తున్నాను.
    మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.

  • @gudigondarajkumar1962
    @gudigondarajkumar1962 11 หลายเดือนก่อน +1

    GLORY TO OUR LORD🙏🦾

  • @ranjithnoel768
    @ranjithnoel768 5 หลายเดือนก่อน

    Mee saaksham nannu ento balaparichindi sister.Thank you.Praise The Lord.

  • @padmadola3666
    @padmadola3666 ปีที่แล้ว +29

    వందనాలు రా తల్లి 🙏🙏🙏దేవుడు నిన్ను ఇంకా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ సాక్షము వలన చాలా మంది మార్పు చెందుతారు 🙏🙏🙏

  • @beerarajubeera3862
    @beerarajubeera3862 ปีที่แล้ว +18

    అమ్మా...దేవుడు నిచము నీతో వుండి నిన్ను తన క్రుపలో నడిపించును గాక...ఆమెన్...హల్లెలూయ.

  • @vijaypotnuri9107
    @vijaypotnuri9107 ปีที่แล้ว +1

    ఆమెన్ హల్లెలూయా 👏👏👏👏🙏😭
    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్..... 🙏
    సిస్టర్ మిమ్మల్ని ఇంకా బహు బలంగా దేవుని రాజ్య విస్తరనకొరకు ఆ దేవాది దేవుడు వాడుకొనును గాక ఆమెన్.... 🙏

  • @karotirani
    @karotirani ปีที่แล้ว +2

    హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ🙏🙏🙏🙏🙏🙏🙏 అమెన్అమెన్అమెన్ అమెన్అమెన్అమెన్ అమెన్అమెన్అమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swarupasuvarthadwani
    @swarupasuvarthadwani ปีที่แล้ว +63

    🎉🎉🎉🎉Amen వండర్ఫుల్ సాక్ష్యం ప్రైస్ ది లార్డ్ సిస్టర్ యవనస్తుల కి అవసరమైన కనువిప్పు కలిగించే అద్భుతమైన సాక్ష్యం థాంక్యూ జీసస్🎉🎉🎉🎉

  • @merigamanohar96
    @merigamanohar96 11 หลายเดือนก่อน +1

    Devudu nennu devinchali sister

  • @bennapuvvala8101
    @bennapuvvala8101 11 หลายเดือนก่อน +1

    It is wonderful testimony really God is great to all

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 ปีที่แล้ว +15

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @subbareddy1694
    @subbareddy1694 10 หลายเดือนก่อน +1

    Praise god.
    God blessu amma.
    God is with u.pl..keep going.

  • @ponukumatianusharani9094
    @ponukumatianusharani9094 ปีที่แล้ว +14

    Praise the LORD sister 🙏 దేవుని గూర్చి ఆయన మహిమ గూర్చి ఆయన తలంపులు గూర్చి ఆ మహా ప్రభావము గూర్చి మనము చెప్పలేము ఆయన అద్భుతము లు గుచ్చి వివరించలేము...... ఆకాశ మహకాశముల వైశాల్యము కూడా చాలదు 🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗 "నేను నేనే " అన్న న ప్రభువు కే సమస్త మహిమా ఘనత ప్రభవములు యుగ యుగములు చెల్లునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊❤❤❤❤❤

  • @pastorpaulabhishek4501
    @pastorpaulabhishek4501 10 หลายเดือนก่อน +1

    Praise the lord...all glory to Jesus alone

  • @A-Zworks127
    @A-Zworks127 ปีที่แล้ว +3

    Praise the lord sister
    పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా పని చేస్తున్న ప్రతి శత్రు రాజ్యాలను,ప్రతి శత్రు సామ్రాజ్యాలను కూలగొట్టడానికి నేను యెహోవా దేవుని చేత నియమింపబడిన వాడినైతే...
    యెహోవా దేవుని మహిమ కొరకు ఈ సంవత్సరం చివరికల్లా మీ కంటి చూపు మీకు వచ్చును గాక.ఆమెన్

  • @pillijohn618
    @pillijohn618 ปีที่แล้ว +3

    దేవునికే మహిమ ఘనత ప్రభావం ములు కలుగును గాక ఆమేన్

  • @satvikammedapati3626
    @satvikammedapati3626 ปีที่แล้ว

    Praise the lord thalli yesayya ninnu enka asirwadinchalani korukuntunnanu talli God bless you thalli

  • @chnaprasanthreddy130
    @chnaprasanthreddy130 ปีที่แล้ว +10

    03:33 tq jesus
    03:46 amen
    04:36 tq jesus
    09:28 hallelujah
    12:05
    13:47
    16:47 yes he is teacher tq jesus
    18:09
    18:36 hallelujah
    19:07 tq jesus
    20:00 amen Hallelujah
    20:42 yes amen
    20:58 amen
    22:04 hallelujah
    23:08 tq jesus
    23:25
    24:13 glory to jesus
    25:40 hallelujah wooow faith
    26:15 wooooow hallelujah
    26:33 tq jesus
    29:07 dream
    31:27 Tq jesus
    33:10 hallelujah rock of faith
    35:00 yes
    35:44 sponsers back hallelujah
    36:22 tq lord హల్లెలూయా
    36:57 tq lord he will do, poosible everything

    • @chnaprasanthreddy130
      @chnaprasanthreddy130 ปีที่แล้ว +1

      Amen

    • @chnaprasanthreddy130
      @chnaprasanthreddy130 ปีที่แล้ว +2

      38:27 question
      39:22 answer
      Job 23.10
      39:57 hallelujah
      41:00 his love
      43:12 believe him always tq jesus
      44:00 no one will stop
      Tq jesus all glory to him amen
      Bless, help, support her in coming days in mighty jesus i pray Amen
      Praisethelord
      Tq jesus

  • @pasagadulaapparao3747
    @pasagadulaapparao3747 ปีที่แล้ว +18

    నమ్ముత నీవలనైతే నమ్ము వానికి సమస్తము సద్యం మంచి పరీక్ష తల్లి

  • @kodudula9290
    @kodudula9290 ปีที่แล้ว +12

    దావీదు కుమారుడా నను దాటి పోకయా, నజరేతు వాడ నను విడిచి పోకయా ..god bless you sister

  • @rameshadaniel3756
    @rameshadaniel3756 11 หลายเดือนก่อน +1

    Pallavi we with you

  • @snigdha88
    @snigdha88 11 หลายเดือนก่อน +1

    God bless u beta❤

  • @Sampathnatharla
    @Sampathnatharla ปีที่แล้ว +2

    దేవునికి మహిమ స్తోత్రం కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @rahulkohli3905
    @rahulkohli3905 11 หลายเดือนก่อน +1

    God bless you akka..❣️❣️

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 ปีที่แล้ว +19

    అక్క వందనాలు మీరు చెప్పిన సాక్షాన్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @sridevikota3238
    @sridevikota3238 ปีที่แล้ว

    Praise the lord sister really goppa sashyam nedhi me matalu chala bagunny really

  • @sushmaajitjalady2285
    @sushmaajitjalady2285 ปีที่แล้ว

    Kanneeru theppinche saakshyam. Naa balaheenathalo, yesayya Prema.

  • @kawithakannali69
    @kawithakannali69 ปีที่แล้ว

    Yenta goppa devudavu tandri meeru🙏🙏🙏🙏🙏🙏
    Mee naamamunake vadanalu veladi stotramulu tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sumathibandili5201
    @sumathibandili5201 ปีที่แล้ว +1

    Praise the lord amma Guddi thanam manishiki kadu manasuki, Goppadevudu manakundaga manakemi thakkuva kadu wonderful sakshyam thalli🎉

  • @RajKumar-xo5xi
    @RajKumar-xo5xi 9 หลายเดือนก่อน

    God bless you sister and e saksham cheppinanduku chala nerchukunnam thank you

  • @SBunny-g1h
    @SBunny-g1h ปีที่แล้ว +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
    God bless you sister

  • @YolBebe
    @YolBebe ปีที่แล้ว

    Godblessyou you thalli PRABU Krupa neku eellappudu thoduga unndunu gaka Amen Amen Amen

  • @shobharanishobha2874
    @shobharanishobha2874 ปีที่แล้ว +1

    Presthlod sister 🎉 devunike mahima ghanatha🙏🙏🙏

  • @dinakarr1213
    @dinakarr1213 ปีที่แล้ว +2

    God bless thalli

  • @ashokkumari7097
    @ashokkumari7097 4 หลายเดือนก่อน

    Heads of sister yesu prabhu is great
    Aaina chhesina upkaran Amazing sister
    And your testimony wonderful speech
    I loved 🌹🌹🌹🌹🌹🌹🌹
    I am Handicap for one leg
    But I Believe that yesu prabhu Aaina kaal Toni Nanu Nadpistunadu
    I am so happy yesu prabhu Na Thodo Unnadu
    Thnq yesu Nainaa
    Amen 3 🤲🤲🤲..

  • @sukumarmallavarapu3207
    @sukumarmallavarapu3207 11 หลายเดือนก่อน +2

    ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తల్లి, పల్లవి దేవుడు నిత్యం నీతో ఉండును గాక హల్లెలుయ స్తోత్రం , నీవు యవ్వన బిడ్డలకు సాక్ష్యం కావాలి ,ప్రభువు నీ జీవితకాలమంతానీతోఉండుగాక,
    హల్లెలుయ ఆమెన్ ,దయచేసి నీ ఫోన్ no: తెలియపరచండి,

  • @veeralakshmi3692
    @veeralakshmi3692 ปีที่แล้ว

    Tq so much sister❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Nelagondarashikrishnababun
    @Nelagondarashikrishnababun ปีที่แล้ว +1

    Praise the Lord akka good message

  • @RajKumar-xo5xi
    @RajKumar-xo5xi 9 หลายเดือนก่อน

    Thank u sister God bless you

  • @praveenrazz166
    @praveenrazz166 ปีที่แล้ว +2

    ప్రైస్ ది లార్డ్ 🙏

  • @LaxmiLaxmi-w9g
    @LaxmiLaxmi-w9g 10 หลายเดือนก่อน +1

    🙏🙏💯✝️✝️🌹🌹

  • @suryaprakasaraotalabhaktul1150
    @suryaprakasaraotalabhaktul1150 ปีที่แล้ว +2

    ... Great wonderful testimony.Glory to God.God bless u
    .ma.Amen.Hellelujah.

  • @UmaUma-cu4jk
    @UmaUma-cu4jk ปีที่แล้ว

    Praise the Lord Amen Devineke mahima kalugunu gaka

  • @indian93476
    @indian93476 ปีที่แล้ว +9

    దేవ నువ్వు ఎంతైనా. నమ్మదగిన దేవుడవు.నీకే స్తుతులు

  • @Jesus-kh3ro
    @Jesus-kh3ro ปีที่แล้ว +1

    Yessaya Niku lellaleni stostram thandri 🙏🙏🙏 Niku samastam sadyam prabuva 🙏🙏🙏

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg ปีที่แล้ว +1

    TQ Jesus Christ amen. Yes lord 🙏🙏🙏🙏🙏,🛐🛐🛐✝️🕊️✝️🕊️🕊️✝️🛐✝️🕊️🕊️✝️🛐✝️🕊️🙌🙌🙌

  • @marybhagyam4557
    @marybhagyam4557 ปีที่แล้ว +3

    Praise the lord sister. Yes our God is a miracle worker🙌 I was inspired by your testimony and please do pray for my government job results I am waiting for God's miracle in my life too. Truly you're a great inspiration to all the youth. God bless you.

  • @VarshaThuniki
    @VarshaThuniki 11 หลายเดือนก่อน +1

    God bless u abundantly,and use u in his way, I blessed alot by ur testimony

  • @pinky_priya
    @pinky_priya ปีที่แล้ว +3

    🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 Glory to GOD🙌🙌🙌🙌🙌🙌🙌

  • @BlessyOleti
    @BlessyOleti ปีที่แล้ว +1

    Great god 👍😃

  • @VinodKumar-in6hv
    @VinodKumar-in6hv ปีที่แล้ว

    I was inspired by your testimony

  • @sridevikota3238
    @sridevikota3238 ปีที่แล้ว

    Chustunte maku kannellu castunnay really God bless you sister

  • @gunjitirumala4552
    @gunjitirumala4552 ปีที่แล้ว

    God bless you glory to god🎉

  • @Medicoslifelessons
    @Medicoslifelessons 4 หลายเดือนก่อน

    Parise the lord 🤩

  • @marygrace5767
    @marygrace5767 ปีที่แล้ว

    Yesayyake samastha mahima kalugunu gaaka amen
    Vandanaalu sister garu very good testimony echcharu

  • @Dvggsbb
    @Dvggsbb ปีที่แล้ว +1

    అమ్మ మీ కోసం ప్రేయర్ చేస్తాను వందనాలు తల్లి మీరు నా కుమారుడు ఇంటర్ ఫస్ట్ సీ ఈసీ తీసుకున్నాడు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టడం లేదు ప్రార్థన చేయండి మాది పేద కుటుంబం

  • @krishnavenimalladi2820
    @krishnavenimalladi2820 ปีที่แล้ว

    Thandri Deva love you😘 Mike mahima ganata Thandri🙇‍♀️

  • @marys883
    @marys883 ปีที่แล้ว +3

    Wonderful testimony maa god bless you ❤

  • @Dvggsbb
    @Dvggsbb ปีที่แล้ว +8

    మీకు వందనాలు దేవుడు మీకు తోడై ఉండును గాక ఆ మెయిన్ మీ సాక్ష్యం విన్న తర్వాత ఏడుపు వచ్చింది అమ్మ వందనాలు తల్లి అప్పుల భారంతో ఉన్నాము ప్రార్థించండి ✝️✝️✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VinodKumar-in6hv
    @VinodKumar-in6hv ปีที่แล้ว

    Amen god is great all the time god is good

  • @vijjuhaleena5748
    @vijjuhaleena5748 ปีที่แล้ว +1

    Praise the lord sister....pray for me...and my family......

  • @gundlurijyothsna-j1d
    @gundlurijyothsna-j1d ปีที่แล้ว +1

    Nice testimony akka, praise God ❤❤❤

  • @jesusjoshna4728
    @jesusjoshna4728 ปีที่แล้ว +1

    దేవునికి మహిమ కలుగును గాక

  • @iamcompleteinchrist7116
    @iamcompleteinchrist7116 ปีที่แล้ว +3

    Amazing!!! Really Blessed by your Testimony Sister. Thank you for sharing. Glory to God 🤍

  • @TimothiA-c8f
    @TimothiA-c8f ปีที่แล้ว +2

    Praise the lord 🙏🙏🙏 devniki asadhyam ayinadi emi ledu god bless you amma 👏👏 👏

  • @easycooking1549
    @easycooking1549 ปีที่แล้ว +6

    PRAISE TO GOD ALONE. May this testimony be fullfill in the life's of other who hear this message with FAITH. Because our father of heaven and earth is PRAYER ANSWERING GOD..... AND PRAYER HEARING GOD......🙇

  • @CalvaryKrupa-mf2hw
    @CalvaryKrupa-mf2hw ปีที่แล้ว +4

    Praise the LORD sister 🙏🙏🙏🙏మీరు నాకు చాలా inspiration sister, నిజoగా మన దేవుడు చాలా చాలా గొప్పవాడు 🙌🙌👏👏👏👏👏మీ ద్వారా దేవుడు చాలా కార్యాలు చేయాలనీ కోరుకుంటున్నాను ❤️.. May GOD bless u sister ❤️🥰🙌🥰

  • @VenkataRaoJonnakuti0324
    @VenkataRaoJonnakuti0324 ปีที่แล้ว +2

    Praise the Lord brother, for the inspired testimony.

  • @jesuslatha2997
    @jesuslatha2997 ปีที่แล้ว +1

    Glory to be god alone 🙏

  • @NaniM-mc5li
    @NaniM-mc5li ปีที่แล้ว +2

    Praise the lord Sister 🙏.mi sakshya vintunte Naku chala adupu vachindi sister.god is great akka 🙏🙏🙏.A devudu mimalni bahuga divinchunugaka Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐