#new

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 322

  • @LudiLudia-ij6qt
    @LudiLudia-ij6qt ปีที่แล้ว +14

    ఇలాంటి వాళ్ళు దేవునికి అవసరం యేసయ్య సుమ చెల్లిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్

  • @krishnaraoyarrabolu7239
    @krishnaraoyarrabolu7239 11 หลายเดือนก่อน +7

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭 గుండె కదిలింది అన్నా
    మేము కూడా ఇలాంటి విశ్వాసంతో ముందుకు సాగాలి అన్నా మా కోసం ప్రార్థన చేయండి అన్నా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭

  • @ranadheerreddylingala6881
    @ranadheerreddylingala6881 ปีที่แล้ว +8

    చెల్లమ్మ అపారమైన దేవుని కృపా మీకు తోడై ఉండును గాకా

  • @salomisalomi4205
    @salomisalomi4205 ปีที่แล้ว +3

    Nenu oka sevakunni chushaanu annayya . chinnayana bidda ayina chellelni unchu kunnadu . meeru chepthunte , ye raktha sambandham leni meeru sontha chellelu annaru .hendsap bradher .

  • @PremSagarLimma
    @PremSagarLimma 5 หลายเดือนก่อน +5

    ఇప్పుడే వాళ్ళు పరిచర్య చేసే ఊరికి వెళ్లి వచ్చాము బ్రదర్

  • @యెహోవారఫా
    @యెహోవారఫా ปีที่แล้ว +8

    Praise the lord..
    దేవుడు సుమ సిస్టర్ ను వారి భర్త గారిని దీవించును గాక... ఇలాంటి నమ్మకం విశ్వాసం మనకు ఇవ్వాలని దేవునికి మా కోసం ప్రార్ధించండి... సునిల్ గారి ఆత్మ ప్రభు యేసు సన్నిధిలో విశ్రమించును గాక...

  • @koteswariyelnedi9230
    @koteswariyelnedi9230 2 ปีที่แล้ว +9

    Suma gurinchi prabu yedstu santoshitu navuchunnadu

  • @premalatha3315
    @premalatha3315 ปีที่แล้ว +4

    Wonder full meseg

  • @varalaxmi1722
    @varalaxmi1722 ปีที่แล้ว +4

    Praise the lord John wesley thammudu me saxam vinte kallaku neelochaiy vallu goppa sevakulu 😭🙏🏼🙏🏼🙏🏼👏👏👏

  • @prabhudasu7541
    @prabhudasu7541 ปีที่แล้ว +5

    Praise the lord..... పులంగి.... పరిచర్య నిమిత్తం వెళ్లడానికి దేవుడు సహాయం చేశారు

  • @vinodcoc48
    @vinodcoc48 ปีที่แล้ว +14

    గొప్ప సాక్ష్యము. సుమ గారికి దేవుని కృప తోడుగా ఉండును గాక.

  • @Kishorekumar-tn1gw
    @Kishorekumar-tn1gw ปีที่แล้ว +8

    ఈ సాక్ష్యం ద్వారా దేవుడు నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడాడని భావిస్తున్నాను వందనాలు అన్న

  • @anandaraobarigela94
    @anandaraobarigela94 5 หลายเดือนก่อน +4

    దేవుని సేవ అంటే పెత్తనంతో,అధికారంతో కూడినది కాదు..ఎన్నో బాధలు కష్టాలు తో కూడుకున్నది.కన్నీళ్లు,వేదన,అవమానములు మరెన్నో .....సేవలో. .. ...అయినా అన్నిటిని సహించిన ప్రభువు వైపు చూస్తూ మన అడుగులు......😢

  • @బేతేలుప్రత్యక్షతమినిస్ట్రీస్

    Amen.wonderful సాక్ష్యం thank you God .దేవుడు ఆ ప్రాంతాన్ని ఆ ప్రజలను తన సేవకురాలను దీవించి బలముగా వాడుకొనును గాక .

  • @dsteeven6480
    @dsteeven6480 2 ปีที่แล้ว +44

    ప్రైస్ ది లార్డ్ అన్న మంచి సాక్ష్యాన్ని తెలియజేశారు పాస్టర్ సునీల్ మా స్నేహితుడు మరువలేని తన పరిచర్యను మరోసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు అన్న

  • @parvathammaparvathamma9020
    @parvathammaparvathamma9020 ปีที่แล้ว +4

    Praise the Lord brother adbuthamaina sakshi

  • @satishdayam6445
    @satishdayam6445 ปีที่แล้ว +7

    ప్రెస్ ది లాడ్ అన్న... 🙏🙏🙏🙏 అద్భుతం మైన సాక్ష్యం చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @fr.yesuratnamthota8109
    @fr.yesuratnamthota8109 2 ปีที่แล้ว +23

    అద్భుతమైన సాక్ష్యం అందించారు.... ధన్యవాదాలు

  • @bathulanissy5288
    @bathulanissy5288 ปีที่แล้ว +5

    Tq lord deva nike vandanalu prabhuva,suma akka ki miru thodu ga undandi thandri,😭😭😭😭😭😭😭😭,nuvve nadipinchu nuvve nilabettu,nuvve kapadu deva 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙇🙇🙇🙇🙇

  • @krameshbabu9032
    @krameshbabu9032 ปีที่แล้ว +15

    🙏🙏🙏ప్రభువా సహోదరిని మీ కృపతో బలపరచి ధైర్య పరచండి... తన జీవితకాలమంతా మీరు తోడుగా వుండి నడిపించండి తండ్రీ... ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🧎🧎‍♀️🧎‍♂️

  • @kaashirvaadh1249
    @kaashirvaadh1249 ปีที่แล้ว +6

    🙏 వందనాలు అయ్యగారు నిజం సుమా గారు సాక్ష్యము చేలసర్లు వీన్నను నాకు చాలా సంతోషంగా ఉంది అయ్యగారు దేవుడు ఎంత గొప్పగా సుమా గారు ని వడుకుంటున్నరో మీ మటల్లొ ఇంకా బాగా అర్థం అవుతుంది

  • @manidasi8114
    @manidasi8114 2 ปีที่แล้ว +16

    PRAISE THE LORD HALLELUJAH 🙏🏻🙏🏻 SUMA GARU MEE SEVA NU DEVUDU BALAPARACHUNU GAKA! DEVUDU MEEKU MANCHI ANNAYYA NU ICHINANDU DEVUNI KI VANDANAMULU

  • @chakradharmamuduri282
    @chakradharmamuduri282 2 ปีที่แล้ว +9

    Suma akka ....tanuku lo meeru cheppina sakhyam....andarnii kadilinchindii...god is with you ...he makes wonders which we can't imagine ...devudu mimmalnii aneka prantalniii seva kosam vadukonunu gakaa.....amen

  • @hosm1336
    @hosm1336 ปีที่แล้ว +6

    అద్భుతమైన సాక్ష్యం అన్న,దేవునికే సమస్త మహిమా ఘనతా ప్రమాదములు కలుగునుగాక

  • @julupalabandirajujulupalar992
    @julupalabandirajujulupalar992 ปีที่แล้ว +2

    సుమ గారు విశ్వాసము క్రీస్తు నందు బలమైన విశ్వాసురాలుగా నిలబడి దేవుని సేవకు తమ శేష జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పించుకొని ఆమె చేస్తున్ తను చేస్తున్న సేవ పరిచర్యను దేవుడి విరివిగా విస్తరింపజేసి అనేకులను క్రీస్తు మార్గంలో నడుపుతున్న ఆమెకు దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రభువును ప్రార్థిస్తూ ఉంటాను

  • @LalithaPadela-ku5fi
    @LalithaPadela-ku5fi ปีที่แล้ว +3

    Sumanu devudu inka divinchali niku entha chepina ni viswasaabniki chala chala vandanaalu 🙏 devudi naamamlo vandanalamma🙏🙏👏👏👏👏👏👏👏 23:04

  • @krupabayyavarapu5620
    @krupabayyavarapu5620 ปีที่แล้ว +4

    Prise the lord annayagaru

  • @kakarlaanusha6243
    @kakarlaanusha6243 5 หลายเดือนก่อน +1

    Praise the Lord annaya baga chepparu nenu samarpana kaligi undali anukuntunna annaya

  • @manthanaluka932
    @manthanaluka932 ปีที่แล้ว +4

    Yesayya aalochanalu goppavi🎉

  • @sanikemanohar3852
    @sanikemanohar3852 ปีที่แล้ว +7

    వందనాలు అన్నయ్య. అద్భుతమైన సాక్షం మాకు అందించినందుకు దేవునికి మరియు నీకు వందనాలు అయ్యా. ఆ సుమ అక్క చేస్తున్న పరిచర్యను దేవుడు తోడుగా ఉండి బహు బలంగా వాడబడుతూ దేవుడు ఆశీర్వదించునుగాక .మీరు అందించే దేవుని మాటలు మాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి అన్నయ్య .నాది కర్నూల్ డిస్టిక్ నంద్యాల నా పేరు మనోహర్ అన్నయ్య. నాకు దేవుని సేవ చేయాలని ఆశగా ఉన్నది కానీ దేవుని పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాను. నాలో ఇంకా సోమరితనము తిండి తనము నిద్రపోతాం చాలా ఉన్నదయ్యా .అలాగే నా కుడి కన్ను పూర్తిగా కనిపించదు వాటి నుంచి ఎడమ కన్ను ఇన్ఫెక్షన్ సోకి కంటి చూపు సరిగా కనిపించడం లేదు .నాకు కంటి చూపు బాగా కనపడాలని దేవుని పరిచర్య చేయాలని నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్..........

  • @korivirambabu
    @korivirambabu ปีที่แล้ว +10

    యేసయ్య పాదములకు స్తోత్రములు

  • @koteswariyelnedi9230
    @koteswariyelnedi9230 2 ปีที่แล้ว +8

    Deini kosam bratakalanukone variki rosham kaligela naligina sharonu polamulo pusina pushapamu Suma biddakreesu raktamunaku mahima vachidi

  • @samuelmurthygollapalli4586
    @samuelmurthygollapalli4586 2 ปีที่แล้ว +8

    Great testimony bro. God's angels protection for her. Great reward waiting for her.

  • @RameshKotta-lj7zt
    @RameshKotta-lj7zt ปีที่แล้ว +3

    వండర్ఫుల్ లైఫ్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్

  • @prasannakumari8840
    @prasannakumari8840 ปีที่แล้ว +4

    అద్భుతమైన సమర్పణ

  • @jchpf3744
    @jchpf3744 ปีที่แล้ว +4

    అద్భుత సాక్ష్యం సహోదరుడ

  • @parisudu1883
    @parisudu1883 2 ปีที่แล้ว +12

    Praise.the lord brother yesayya neve వారి కి ఆధారంగా ఉండు ప్రభువు 🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @psukumar5442
    @psukumar5442 ปีที่แล้ว +12

    సాక్ష్యం వింటుంటే కన్నీళ్లు ఆగట్లేదు అన్న ....😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @sowjanyamp2405
    @sowjanyamp2405 ปีที่แล้ว +10

    1 Peter(మొదటి పేతురు) 4:1
    1.క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.

  • @prameelach5312
    @prameelach5312 ปีที่แล้ว +2

    Maatalu ravadam ledu anna❤Suma gari saakshyam vinnaka

  • @madireedymangatayaramma427
    @madireedymangatayaramma427 ปีที่แล้ว +3

    Anna pilla anaddu bangaru thalli Priya sahodari Godly sister

  • @Doctoremmanuel2262
    @Doctoremmanuel2262 ปีที่แล้ว +13

    నన్ను సవాలు చేసిన అద్భుతమైన సాక్ష్యం అన్న 🙏🙏🙏...

  • @babyrachel8794
    @babyrachel8794 2 ปีที่แล้ว +7

    Nee mata chalayya nee chupu chalayya nee thodu chalayya nee needa chalayya Amen Amen Amen 🙏

  • @Suma157
    @Suma157 ปีที่แล้ว +9

    Praise the Lord Anna....Avunu Anna nenu kuda Sumalatha Akka సాక్ష్యం విన్నాక ఏడ్వకుండ ఉంలేకపోయాను...అసలు అన్నం కూడా తినాలి అనిపించలేదు...కొద్దీ రోజులు ఎందుకని దేవుడు ఇంత అన్యాయం చేశాడు అని దేవుని మీద నేరం మోపాను...కానీ వేరే ఆత్మీయ తమ్ముడితో సుమ అక్క సాక్ష్యం గురించి చెప్తే ఆ తమ్ముడు నాతో అన్నాడు అన్న...అక్క అలా అనకు దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు యెబు 34:10 చదువు అక్క అని చెప్పాడు అన్న....కానీ అన్న సమస్తాన్ని కోల్పోయిన దేవుని సేవను విడువక చేస్తున్న అక్క ను చూసి దేవునికి కన్నీటితో ప్రేయర్ చేయకుండా ఉండలేకపోయాను అన్న...అంతే కాదు అన్న... సుమ అక్కను ఎవరు దూషించిన వారిని ఏమి అనకుండా దూషించిన వారి కష్టం లో వారి వద్దకు వెళ్ళి వారిని కౌగిలించు కోని వారిని ప్రేమతో పలకరించాను అని అక్క చెప్పినప్పుడు కూడా ప్రభువా ఎంతగా నీ ప్రేమతో నింపావు అని దేవుణ్ణి తలుచుకుంటూ సుమ అక్కని కూడా ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను అన్న ....నిజం గా ఇంతగా దేవుని వలె క్షమించి , ప్రేమతో కౌగిలించుకోన్న సేవకులను నేను ఇద్దరినీ చూసాను అన్న ...ఒకరు సుమ అక్క, ఇంకొకరు పాస్టర్ యేసు లాజరస్ అన్న JCS మినిస్ట్రీస్ ఖమ్మం అన్న....నేను కూడా దైవ సేవకుల దగ్గర దేవుని పని చేశాను అన్న ...కానీ దేవుని పని చేసినంత వరకు ఆ సేవకులు వారి ప్రేమను కనపరిచారు కానీ తరువాత వారిలో ఆ ప్రేమ లేదు అన్న ....కానీ సుమ అక్క, యేసు లాజరుస్ అన్న వీరు ఆ దైవ సేవకుల వలె అసలు లేరు అన్న వీరి ప్రేమను చూస్తే నిజం గా నేను ఏడ్వకుండ ఉండలేను అన్న...

  • @venkatprasanthi.7331
    @venkatprasanthi.7331 ปีที่แล้ว +3

    Exactly 💯 motivation message.God blessed Suma and his ministry

  • @vsathish264
    @vsathish264 ปีที่แล้ว +2

    Anna, praise, the, lord
    V, somashekar

  • @fruity770
    @fruity770 2 ปีที่แล้ว +40

    God bless u anna 🙏🏻😔ఎది జరిగిన మనల్ని గుండె పదిలం చేసుకుని ధైర్యంగా వుండేలా చేసేది దేవుని కృప amen aaa prema

  • @chilakaadilakshmi6377
    @chilakaadilakshmi6377 2 ปีที่แล้ว +2

    wonderfull testimony nijam ga ee testimony gurinchi cheppali ante matalu chalavu entha samarpana suma Sister endhariko inspiration

  • @prasanthitalluri5595
    @prasanthitalluri5595 ปีที่แล้ว +4

    Annaya Praise the lord 🙏 🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 em matladalenu

  • @dunnadivya1124
    @dunnadivya1124 10 หลายเดือนก่อน +1

    Kanneelu agatam ledu brother praise the lord

  • @johnweslyjohnwesly9079
    @johnweslyjohnwesly9079 ปีที่แล้ว +8

    Praise glory be to God wonderful mighty testimony.. that's inspiring me and many follower of chirst...

  • @Lahari2508
    @Lahari2508 ปีที่แล้ว +1

    Akka gari sakshyam vinnanu. Tanani devudu paricharya lo Baga vaadali. Amen

  • @balanarasimhuluboomireddy5778
    @balanarasimhuluboomireddy5778 5 หลายเดือนก่อน +1

    Praise the God 🙏🙏🙏 Hallelujah,

  • @pjkteluguchannel6834
    @pjkteluguchannel6834 ปีที่แล้ว +4

    Praise the lord God bless the sister she may faithful to god her life

  • @bujjiprasadm8637
    @bujjiprasadm8637 11 หลายเดือนก่อน +2

    Awesome message i flattered to tears when I heard this message

  • @chilukamary8718
    @chilukamary8718 ปีที่แล้ว +3

    నేను ఎన్నో సాక్ష్యాలు విన్నాను కానీ ఇంత ఘోరమైన సాక్ష్యం నేను విన లేదు ఆ అమ్మ సాక్ష్యం కూడ విన్నా ను బ్రదర్ నేను తట్టుకోలేకపోయాను బ్రదర్ తన సాక్ష్యం తెలిసిన ప్రతి సంఘం కాపరులు తన కు తప్పక సహాయక కారులు వుండాలని కోరుకుంటున్నాము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ వందనాలు అయ్యా గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @swamidasCAC
      @swamidasCAC  ปีที่แล้ว +1

      Ok sister సిస్టర్ ఇట్ ఇస్ సాక్ష్యం అందరికీ మీరు షేర్ చేయండి ప్రైస్ ది లార్డ్

  • @thotaisrael5910
    @thotaisrael5910 2 ปีที่แล้ว +68

    నేను చుసాను ఆ అక్క గారి సాక్ష్యం దేవుని కి మహిమ కలుగును

    • @anirudhchowdaryk142
      @anirudhchowdaryk142 2 ปีที่แล้ว +1

      Can u please share to me please 🥺

    • @geetharani7373
      @geetharani7373 ปีที่แล้ว +3

      Nenu kuda chusanu

    • @yelisettisuma2678
      @yelisettisuma2678 ปีที่แล้ว +1

      Nen kuda..

    • @prameela0845
      @prameela0845 ปีที่แล้ว +2

      @@yelisettisuma2678 urier

    • @syamaladevi8332
      @syamaladevi8332 ปีที่แล้ว +1

      Really heart' touching wittiness and God bless the sister and we love this family and pray for his glory

  • @suryaips9073
    @suryaips9073 9 หลายเดือนก่อน +1

    Nijamgaa yessayya suma garini devudu tana chittam choppuna tana kywgilo unchukunnaadu aa Prema aamaney bhala parichi ee lokalam lo devuni raajyam kadithundhi idhi devuni ki mahima kalugunu gaka Amen amen amen amen

  • @premavoletichannel6223
    @premavoletichannel6223 ปีที่แล้ว +5

    దేవునికే మహిమ కలుగును గాక 🙌

  • @chamagatlachamagatla5831
    @chamagatlachamagatla5831 2 ปีที่แล้ว +4

    Praise the Lord brother suma sister devuni agnikancha Thanachuttu parich

  • @johnbabutentu1331
    @johnbabutentu1331 2 ปีที่แล้ว +12

    Wonderful Testimony brother.

  • @endtimes8147
    @endtimes8147 2 ปีที่แล้ว +8

    Anna really heart touching testimony I will pray for suma sister to preach gospel

  • @jhansikommi7189
    @jhansikommi7189 2 ปีที่แล้ว +15

    Really wonderful testimony
    🙏

  • @Paulmprasad
    @Paulmprasad ปีที่แล้ว +4

    Really wonderful., Grate Testimony

  • @shobhapraisethelordrani8688
    @shobhapraisethelordrani8688 ปีที่แล้ว +4

    Praise the lord Anna 🙏🙏🙏,chakkani mataalu chepparu TQ anna, God bless you anna 🙏🙏🙏.

  • @rambabu763
    @rambabu763 2 ปีที่แล้ว +8

    Praise the Lord pastor garu, praise the Lord Suma sister garu, heart touching testimony. God bless your both ministries. God be with you forever and ever.

  • @maheshvammi8592
    @maheshvammi8592 ปีที่แล้ว +7

    Praise the lord 🙏 brother
    చాలా గొప్ప సాక్ష్యం ఎన్ని సార్లు విన్నా కూడా మరలా విని దేవుని కొరకు ఇంకా రోషము కలిగి బ్రతకాలి అనిపిస్తుంది.
    గొప్ప దైవజనులు,దైవజనురాలు
    Note::-
    Accident గా చనిపోయారు కదా హాతసాక్షి ఎలా అవుతారు కొంచెం క్లారిటీ ఇస్తారా

  • @kawururanirani954
    @kawururanirani954 ปีที่แล้ว +6

    Akka nu దేవుడు దీవించునుగాక వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏

  • @rasaputrasomarajurasaputra5284
    @rasaputrasomarajurasaputra5284 11 หลายเดือนก่อน +1

    Amma nev deevinchunukaka nennu deevinchunukaka amen amen 🙏 🙌 👏 ❤ ♥ 💖 🙏 ilove amma naku meru Jesus eachenna amma vi amen

  • @perlisamson1654
    @perlisamson1654 ปีที่แล้ว +5

    Sevakuda 3 ముగ్గురు పిల్లలు pogotu కుని ఎపుడు పరిచర్య చస్తున్నాను

  • @istharbale16
    @istharbale16 ปีที่แล้ว +3

    Vandnaalu brother❤❤❤❤

  • @ravibaruch5413
    @ravibaruch5413 2 ปีที่แล้ว +6

    Glory to God sister' wouderful testimony

  • @samueldara9313
    @samueldara9313 ปีที่แล้ว +1

    D. Samuel. Wonderful testimony

  • @revukumarratnamineedmassag876
    @revukumarratnamineedmassag876 2 ปีที่แล้ว +7

    Praise the lord paster garu...
    Wonder full testmony.. Devuniki mahima
    Kalugunu gaaka... Amen
    Suma sister devudu me paricharyanu mee seva nu devudu devinchunu gaaka me koraku nenu prayer chestanu..
    Devudu miku thoduga unnaru
    God bless you ma..
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harikumar1209
    @harikumar1209 2 ปีที่แล้ว +7

    Wonder full testimony..

  • @sanjigariyakobu4127
    @sanjigariyakobu4127 2 ปีที่แล้ว +12

    Prise the lord brother

  • @jasminsurya4951
    @jasminsurya4951 2 ปีที่แล้ว +7

    Praise the lord Wonderful testimony 🙏 🙌 👏 brother garu

  • @prasanthipalivela9700
    @prasanthipalivela9700 ปีที่แล้ว +4

    Praise the lord Anna.Manchi saakshyaanni andincharu 🙏🙏🙏🙏😭😭

  • @chunchurajumadhiga9045
    @chunchurajumadhiga9045 ปีที่แล้ว +2

    దేవునికి మహిమ కలుగును గాక

  • @sowjanyapandi647
    @sowjanyapandi647 2 ปีที่แล้ว +8

    Praise the Lord, wonderful testimony

  • @aprilmay2024
    @aprilmay2024 2 ปีที่แล้ว +9

    Wow amazing testimony, unbelievable message….incredible challenge at the end!! No words to describe One and Only Loving God the Creator and the Savior…. All glory, honor and praise to Him and Him alone 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @hannahmunni5562
    @hannahmunni5562 2 ปีที่แล้ว +17

    No words brother, What a wonderful faith 🙏

  • @barnabadikonda973
    @barnabadikonda973 2 ปีที่แล้ว +6

    Praise the Lord Anna wonderful testmani

  • @vijayvaddempudi3043
    @vijayvaddempudi3043 2 ปีที่แล้ว +12

    Glory to God
    God With You Sister.

  • @RajababuPeethala
    @RajababuPeethala ปีที่แล้ว +3

    Praisethelordbrother

  • @lathapallekonda1550
    @lathapallekonda1550 2 ปีที่แล้ว +12

    Praise God Brother Really heart touching Words 🙏 I Want to be Sister Suma

  • @sandylucky9135
    @sandylucky9135 2 ปีที่แล้ว +13

    Wonderful testimony brother ✝️💫 God will Bless u ✝️♥️

  • @golkondmariya7861
    @golkondmariya7861 หลายเดือนก่อน +1

    Amen 🙏🙏🙏🙏🙏

  • @arthurjangam1577
    @arthurjangam1577 ปีที่แล้ว +3

    Prise the lord, Amen

  • @raghushakamudi1349
    @raghushakamudi1349 ปีที่แล้ว +6

    Anna.. praise the lord... Glory to God

  • @pallavimedia5058
    @pallavimedia5058 ปีที่แล้ว +2

    wonder full messeage

  • @mtejsr
    @mtejsr 2 ปีที่แล้ว +1

    Ayyo yesayya vintuntene aduposthundhi ayyagaaru Sunil pastor garu devuni daggara ki vellipoyaaru 😭😭😭😭🙏 suma garu devuni kosam nilabaddaru

  • @surim8601
    @surim8601 ปีที่แล้ว +3

    Prise the lord

  • @Rajesh-id5vz
    @Rajesh-id5vz 2 ปีที่แล้ว +21

    Praise the Lord Brother 🙏 Really wonderful testimony 🙏 Dear Suma Sister Devudu mimmulanu divinchi Aswirvadinchunugaaka 🙏 We will pray for your 🙏🙏

  • @mallepadhusabitha7554
    @mallepadhusabitha7554 2 ปีที่แล้ว +1

    కుమారుడా దేవునికి వేలాది వందలు

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 2 ปีที่แล้ว +1

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @elishayash9278
    @elishayash9278 2 ปีที่แล้ว +13

    Same it happened in my family 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sumathijyothi-m4u
    @sumathijyothi-m4u ปีที่แล้ว +5

    Great testimony

  • @malleshorsu7075
    @malleshorsu7075 2 ปีที่แล้ว +3

    Vandhanalu 🙏praise the lord

  • @elishayash9278
    @elishayash9278 2 ปีที่แล้ว +9

    Naa kannillu yerulai paaruthundhi......😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭