యేసు లాజరస్ గారి అద్భుత సాక్ష్యం.Telugu Christian testmonie.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2024
  • మీ ఆత్మీయ మేలుకొరకు..
    ప్రపంచం ప్రధమ పరిశుద్ధ గ్రంధము వీడియో
    ( కారుపాటి శాంతి సాగర్ గారి వాక్యోపదేశం తో)
    కామెంటరీ యాప్ లింక్ ఇచ్చాము subscribe and install చేసుకొని,
    ఆదికాండము నుండి ప్రకటన వరకు ప్రతీ అధ్యాయం వీడియో వివరణ వినండి👇👇👇👇👇
    play.google.co...
    👆👆సబ్స్క్రయిబ్ చేసుకొని పరిచర్య ను ప్రోత్సహించండి
    __________________________________________
    us02web.zoom.u... అందరికీ వందనాలు ప్రతీ రోజు ఉదయం 4.30am మరియు సాయంత్రం 7pm to 9pm వరకు జరుగును . బ్రదర్: యేసు లాజరస్
    @ యేసు లాజరస్ గారి పూర్తి అడ్రస్.@
    శ్రీరాంనగర్,
    రోడ్ no.10
    near అద్దాల మేడ దాటక నాలుగోవ వీధి.
    ఎడమవైపు దారి..
    ఖమ్మం..
    #yessayyasaakyluintelugu,
    #jesussongsintelugu
    #teluguchristiantestmonies
    #Brotherjoshi
    మీరు నా పరిచర్య గురించి,నా ప్రయానాలుగురిచి ప్రార్థించండి....
    Brother Joshi
    7989557742.
    please pray and
    support my channel...
    Telugu Christian/Telugu Jesus songs/Telugu latest Christian/Telugu latest Christian songs/Telugu Jesus songs/Telugu latest Jesus songs/Telugu worship songs/Telugu Christian worship songs/Telugu Jesus worship songs/Telugu latest Jesus worship songs/Telugu Christmas songs/Telugu latest Christmas songs/Telugu Christian songs rock songs/Telugu Jesus folk songs/Telugu Christian sad songs/Telugu Jesus sad songs/Joshua gariki latest Christian songs Telugu/Joshua gariki latest Christians video songs/Telugu latest Christian songs 2020/
    moJohn Wesley Christian messages/Telugu John Wesley Christian testimonies/Telugu John Wesley latest Christian songs/Telugu John Wesley worship songs/Telugu John Wesley latest sad songs/John Wesley and blessie video worship songs/Shankar bhole team rajahmundry John Wesley video messages/
    pastor jyothi Raju messages/pastor jyothi Raju video messages/pastor jyothi Raju testimony/Telugu Christian pastor jyothi Raju latest worship songs/manna Church messages/pastor jyothi Raju worship songs/pastor jyothi Raju video songs
    /pastor jyothi Raju messages/n
    Sunday school songs/Christians Sunday school song/Telugu Christian Sunday school messages/Telugu Jesus sad messages/Telugu Jesus spiritual messages/Christian testimonies/Telugu Christian latest/brother Joshi messages/brother Joshi messages/brother Joshi testimonies/Telugu Christian Sunday school programs/
    all Emmanuel messages/taal amanya.

ความคิดเห็น • 559

  • @Suma157
    @Suma157 7 หลายเดือนก่อน +136

    Praise the Lord జోషి అన్న...Iam sumalatha from nandyal district...యేసు లాజరస్ అన్న నీ మీరు కలిసినందుకు మీరు ఇద్దరు దిగిన సెల్ఫి ఫోటో చూసి చాలా సంతోషించాను...దేవుడు యేసు లాజరస్ అన్న ద్వారా Zoom live లో పేరు పెట్టీ పిలిచి నా గురించి మాట్లాడారు....All glory to Jesus..

    • @DasaramSadanandam
      @DasaramSadanandam 7 หลายเดือนก่อน +5

      Good messege pastor garu
      Praise the lord broterfor

    • @ChennellaVenkataratnamma-qy2le
      @ChennellaVenkataratnamma-qy2le 6 หลายเดือนก่อน +1

      Prijad the lord pastor garu 🙏🥀🙏

    • @premjilla9597
      @premjilla9597 6 หลายเดือนก่อน +1

    • @hephzibahswathiraj8533
      @hephzibahswathiraj8533 6 หลายเดือนก่อน +2

      Praise the lord ma..2011 lo Guntur meeting ki vacharandi.....ayyagari gurinchi nenu testimony cheppagalanu...appudu marriage kuda avvaledu.... blessing way ministrys Guntur.sis v Elizabeth Rani..

    • @LuxettipetUtnur-fe5kd
      @LuxettipetUtnur-fe5kd 6 หลายเดือนก่อน

      ​@ChennellaVenkataratnamma-qy2le

  • @A-Zworks127
    @A-Zworks127 7 หลายเดือนก่อน +40

    Praise the lord🙏
    నేను దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పే Prophetic ని follow అవుతున్నాను,దేవుడు ఈ 2024 year లో అనేక మంది ప్రవక్తల ద్వారా 👉దావీదు లాంటి రాజులను,Elijah,Elisha లాంటి ప్రవక్తలను లేవనెత్తబోతున్నాను అని దేవుడు చెప్పుతున్నాడు,
    Jesus Christ కాలంలో వచ్చిన ఉజ్జీవము ఈ 2024సంవత్సరంలో రాబోతుంది.👈
    దేవుడు నాకు కలల ద్వారా కూడా confirm చేస్తున్నాడు.
    పరలోక రాజ్యానికి వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి శత్రు రాజ్యాలను,ప్రతి చీకటి శక్తులను కూల గొట్టడానికి నేను యెహోవా దేవుని చేత నియమింపబడిన వాడినైతే...
    పరలోక రాజ్యానికి విరుద్ధముగా పని చేస్తున్న ప్రతి శత్రు రాజ్యాలు ప్రతి చీకటి శక్తులు వేర్లతో...సహా నశించిపోవును గాక.ఆమెన్

    • @josephkumar.m1280
      @josephkumar.m1280 7 หลายเดือนก่อน

      అనేకమంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు వాళ్లు గొర్రె తోడేళ్లు 15 16 సంవత్సరాల నుంచి అన్నపానాలు మాని ఎవరు కూడా భూమి మీద బ్రతికినవారు ఎవరు కూడా లేరు

    • @A-Zworks127
      @A-Zworks127 7 หลายเดือนก่อน

      మీరు నమ్మినా...నమ్మకపోయినా యెహోవా దేవుని నానా విధములైన అద్బుతాలు,సూచక క్రియలతో ఈ 2024 సంవత్సరంలో దేవుని శక్తికి విరుద్ధముగా మాట్లాడుతున్న ప్రతి నోరు మూయబడుతుంది.
      పరలోక రాజ్యానికి వ్యతిరేకముగా బోధిస్తున్న ప్రతి బోధలు,ప్రతి చీకటి శక్తులు వేర్లతో సహా కాలిపోవును గాక.ఆమెన్

    • @maheshmahi8106
      @maheshmahi8106 6 หลายเดือนก่อน

      @@A-Zworks127 ఎక్కడ చేశాడు యెహోవా అద్భుతం అసలు అద్భుతం రామ మందిరం. అలాంటి అద్భుతాలు అనాది గా సనాతన ధర్మంలో ఉన్నాయి. Book లో రాతలకు మాత్రమే పరిమితం అయినవి యెహోవా అద్భుత కల్పితాలు. అసలు యెహోవా చేసిన అద్భుతాలు పసి పిల్లల్ని చంపడం. Sex చెయ్యని కన్నె పిల్లల్ని వాటా కింద పంచుకోవడం. నేను తప్ప దేవుడు లేడని డప్పు కొట్టుకోవడం. పైన వీడియో దొంగ సాక్షం అందులో ఒక మాట కూడా వాస్తవం లేదు.

    • @maheshmahi8106
      @maheshmahi8106 6 หลายเดือนก่อน

      @@josephkumar.m1280 spr brother atleast idi దొంగ సాక్ష్యం వాడు అబద్ధపు ప్రవక్త అని అయిన నమ్ముతున్నందుకు

    • @A-Zworks127
      @A-Zworks127 6 หลายเดือนก่อน

      ​@@maheshmahi8106hi sir మీకు నిజముగా యేసు ప్రభువు దేవుని రక్షణ వద్దు అనుకుంటే Jesus Christ ని విమర్శించడం మానుకో లేకుంటే విమర్శించే వారినే దేవుడు త్వరగా దర్శించి తన సేవ కొరకు గొప్పగా వాడుకుంటాడు

  • @lydiahemalatha77
    @lydiahemalatha77 6 หลายเดือนก่อน +54

    ఇలాంటి సాక్ష్యాలు ఈ దినాల్లో కరువయ్యాయి అండీ... గొప్ప గొప్ప సాక్ష్యాలు కలిగిన వ్యక్తుల జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎంత గొప్ప విశ్వాసం వాళ్ళది. ❤❤❤

    • @maheshmahi8106
      @maheshmahi8106 6 หลายเดือนก่อน +4

      Ala తీసుకొని చావుని కొని తెచ్చుకోకండి. వాడు చెప్పేవన్నీ కాకమ్మ కథలు

    • @peacebewithu7.
      @peacebewithu7. 6 หลายเดือนก่อน +1

      ​@@maheshmahi8106Meeku experience lo yedaina jarigithe share cheskondi?? Andaru okka daivam gurinchi cheppagalara prapancha vyapthamga?

    • @maheshmahi8106
      @maheshmahi8106 6 หลายเดือนก่อน +1

      @@peacebewithu7. ఏంటీ ఏం మాట్లాడుతున్నారో మీకైన అర్థం అవ్తుంద. అసలు యేసు లేడు. ఇంక చూసిన experience ఎలా వస్తుంది.

    • @maheshmahi8106
      @maheshmahi8106 6 หลายเดือนก่อน

      @@peacebewithu7. ఉన్నది భగవంతుని శక్తి అది సనాతన ధర్మంలో లొ clear గా వివరించారు. భారత దేశం లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.

    • @maheshmahi8106
      @maheshmahi8106 6 หลายเดือนก่อน

      @@peacebewithu7. Hindhuism ki adaralu leva nene konni vandala adharalu choopista. Dwaraka nagaram bayata padinda kurukshetram undiga. Vaibhavam ga ninne ramudu 1024 pages proofs tho judgement icchaka tana temple ni tanu accurate proofs tho dakkinchukunnadu. Jwala mukhilo amma jyothulu ga velisinde. Neku dammunte velli aa deepalu arpu. Puri jagannath temple lo lekkalenanni miracles. Ippudu kooda jaruguthunnay okappudu jariginavi book lo pomduparacharu. Maa jagannatha swamy mee Christians ni kooda kapadadu. Christians ayna britishers kapadinanduku santhosinchi oka pedda gantani gudiki iccharu velli choosko . Ganta daka vellagalav kani jagannathuni choose adrustam matram kolpoyav because hindhus kani variki darshanam undadhu kavalante radha yatralo choodacchu. Kanipakam lo vinayakudu ippatiki bavi lo teluthune unnadu. Kumara swamy mee british kodukulu vigraham dongatanam chesi teskelthe tuphan teppinchi vigrahanni teskellakunda apesadu tarvata tana gudi kattukodaniki tane dabbula varsham kuripinchadu. Bejawadalo kanakadurgamma okati narra nimisham patu vijayawada lo bangaru varsham kuripinchinde. Sri kalahasti lo unna vayulingam pranam unna lingam kavalante velli check chesko ukshwasa nikswasalatho deepam kaduluthunde. Ayyappa swamy 10 th century lo vacchi velasaru sabarimalalo edi asalaina charitra. Mee la donga sakshyalu kaadu kallatho choodagalige sakshalu . Atma tho choodagaligevi lakshallo unnay. Nee nalla atta book ki aa quran ki maa purana ithihasa vanti anantha gnananiki polika. Technical ga chooste zero evadra kanipettinde. Aryabatta kaada. Plastic surgery ki father susruthuniki aa gnanam dhanvantari swamy upadesinchadani ayane cheppadu. Geometry biology chemistry anni ikkadnunde vellay ide asalaina charitra asalaina nijalu. Yese devudu ekkada chacchado telidu em jarigindo telidu nalla atta book lo rasesaru nammali. Nee donga matalu nee gorrela daggara cheppu maa hindhus daggara kaadu

  • @jesus3629
    @jesus3629 6 หลายเดือนก่อน +29

    మొదటి అద్భుతం గొంగూర పచ్చడప్పుడు కాదు మీరు చావు బ్రతుకులో వున్నపుడు మీరు పిలువగానే దేవుడు దర్శనమిచ్చాడే అది మొదటి అద్భుతం.

    • @maheshmahi8106
      @maheshmahi8106 6 หลายเดือนก่อน

      అబద్ధపు ప్రవక్తలు దొంగ సాక్ష్యం చెప్పిన దేవునికి మహిమ కలుగుతుందా

    • @user-fb5gd3wq7x
      @user-fb5gd3wq7x 8 วันที่ผ่านมา

      ✝️🛐🙏

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 3 วันที่ผ่านมา

      యస్ హా మహా అద్బుతం

  • @satyams.ssework4082
    @satyams.ssework4082 6 หลายเดือนก่อน +5

    యేసయ్య మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువు కే చెల్లును గాక ఆమెన్

  • @KavithaM-rr5vu
    @KavithaM-rr5vu 2 หลายเดือนก่อน

    All the glory to Jesus Christ Amen hallelujah

  • @lambanaveenprasad577
    @lambanaveenprasad577 5 หลายเดือนก่อน +3

    Vadhuu sir Anni abaddalu

    • @madasisuvarna2858
      @madasisuvarna2858 2 หลายเดือนก่อน

      Jesus Christ is true God sir.if you believe Jesus you can also have good experience with Jesus . Sir

    • @satyamsp4208
      @satyamsp4208 2 หลายเดือนก่อน

      Jesus may be true , but this pastor is fake for real... Antha abadhaalu

  • @borellisyamalamma4125
    @borellisyamalamma4125 6 หลายเดือนก่อน +6

    గొప్ప సాక్ష్యం బ్రదర్ మీలాంటి వాళ్ళు ఉండడం ఎంతో మందికి సాదృశ్యం ఇలాంటి సాక్ష్యం కలిగినటువంటి వాళ్లకు ఇంకా రావాలని ప్రభు పేరట కోరుకుంటున్నాము మాకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది మేము కూడా నమ్మకంతో ఉండడానికి మీ ప్రార్ధన మాకు

  • @uumessh4530
    @uumessh4530 6 หลายเดือนก่อน +6

    All Glory to king Jesus for ever and ever thank you Jesus for awesome testimony ❤❤❤❤❤❤❤brother god bless you abundantly and long life to you and ur family members

    • @maheshmahi8106
      @maheshmahi8106 6 หลายเดือนก่อน

      అబద్ధపు ప్రవక్తలు దొంగ సాక్ష్యం చెప్పిన దేవునికి మహిమ కలుగుతుందా

  • @yajivgrrm
    @yajivgrrm 7 หลายเดือนก่อน +18

    అద్భుతమైన సాక్ష్యం.. పాస్టర్ గారు... దేవుని మహిమ కలుగును గాక...నన్ను JCS mintisries చర్చిలో సభ్యుడిగా ఉంచిన దేవునికి వేలాది స్తోత్రాలు....

    • @maheshmahi8106
      @maheshmahi8106 6 หลายเดือนก่อน

      అబద్ధపు ప్రవక్తలు దొంగ సాక్ష్యం చెప్పిన దేవునికి మహిమ కలుగుతుందా

  • @anilkumarmatlapudi1584
    @anilkumarmatlapudi1584 7 หลายเดือนก่อน +16

    Wonderful Testimony 👏👏👏👏
    Hallelujah 👏👏👏👏
    దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్ 🙏🙏🙏

    • @DeevenaMuthyala-em6mq
      @DeevenaMuthyala-em6mq 6 หลายเดือนก่อน

      యేసయ్యా నిజమైన దేవుడు

  • @jagadeswarymoturi4074
    @jagadeswarymoturi4074 หลายเดือนก่อน

    Yesayyake mahima, ghanata

  • @jyothipokuri-1
    @jyothipokuri-1 7 หลายเดือนก่อน +33

    అద్భుత సాక్షం,,, విన్న అన్న సేపు ఏడుస్తానే ఉన్నాను,,, వందనాలు అన్నయ్య 🙏

  • @PremKumar-hi9ms
    @PremKumar-hi9ms 7 หลายเดือนก่อน +24

    చాలా గొప్ప సాక్ష్యం.ఏసు లాజరస్ అయ్యగారి లాంటి దైవజనులను మనం కలిగి ఉండడం ఎంతో ఆశీర్వాదకరం🙏.
    దైవ జనుల సాక్షాన్ని అనేకులకు పరిచయం చేస్తూ ప్రోత్సాహపరుస్తున్న జోషి బ్రదర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు🙏జ

  • @praisethelord3686
    @praisethelord3686 6 หลายเดือนก่อน +9

    Samastha ganatha mahima prabavamulu meke chellisthunnam yesyya..... e testimony dwara natho matladina prubhuva ayya meke sthotram nayana

  • @kampatiaswini4236
    @kampatiaswini4236 6 หลายเดือนก่อน +1

    Praise the lord ayyagaru ...yesu natho matladithey bavundunu....niku vandanalu yessaiah.....aashatho vunnanayaa...natho matladu yessaiah ❤.
    ..😢

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 3 วันที่ผ่านมา

    నా యేసయ్య నాదేవా నాతండ్రీ నాయెహోవా దేవా మీకే ఘనతా పారభావములు.

  • @DeevenaMuthyala-em6mq
    @DeevenaMuthyala-em6mq 6 หลายเดือนก่อน +1

    వంద నాలు అయ్యగారు అండ్ బ్రదర్ గారు

  • @swativlogs02
    @swativlogs02 6 หลายเดือนก่อน +2

    Hallelujah Amen thandri glory to the lord 🙏☦️🛐💜🛐☦️🙏☦️🛐💜🛐☦️🙏☦️🛐💜🛐☦️🙏 save me Jesus

  • @srinivasgunda34178
    @srinivasgunda34178 7 หลายเดือนก่อน +9

    🙏🙏🙏వందనాలు అయ్యగారు
    నా భార్య రమ నా కొడుకు రాకేష్ మారుమనస్సు పొందులాగున దయచేసి ప్రార్ధన చేయండి

    • @Sanatani530
      @Sanatani530 6 หลายเดือนก่อน

      Peru Srinivas- nammedi sankarajati.. siggu- Saram leni batukenduku?? Ezekkel- paramageetam nuvvu chadivi- nee pellam tho church lo motham chadivinchu dammunte

  • @anitha0623
    @anitha0623 7 หลายเดือนก่อน +6

    All glory to our almighty God, Jesus Christ is our Saviour.

  • @user-lh1lb5nt4r
    @user-lh1lb5nt4r 7 หลายเดือนก่อน +21

    Abba. Abba. Abba...!! Entha goppa devudavayya. Matalu levu varninchadaniki thammudu. What a mighty Lord Jesus we serve!! Hallelujah!!

  • @Ravikumar-ny6wk
    @Ravikumar-ny6wk 6 หลายเดือนก่อน +5

    real god everyone should know the sprit of the god....... We pray and love in the name of jesus❤❤

  • @tharunmarkjohnkottagulli
    @tharunmarkjohnkottagulli 7 หลายเดือนก่อน +26

    దేవుడు తో గొప్ప సహవాసం చేసే వ్యక్తి Lazarus గారు.tq Joshi అన్న

  • @user-io2fp3qo5y
    @user-io2fp3qo5y 6 หลายเดือนก่อน +4

    వందనాలు అయ్య గొప్ప saksham అన్నా చాలా గొప్ప జీవితం

  • @sunanda8264
    @sunanda8264 4 หลายเดือนก่อน +1

    Prise the lord ayyagaru
    Mee vintunte entho adbhuthamuga anipinchindhi na family kosam kuda prayer cheyandi🙏🙏 tq ayyagaru

  • @A-Zworks127
    @A-Zworks127 7 หลายเดือนก่อน +15

    Praise the lord
    ఈ సాక్ష్యాలన్ని దేవుడు జీవించుచున్నాడు అని రుజువు చేస్తున్నాయి
    మీకు అద్బుతాలు కావాలంటే...
    దేవుని వాక్యాన్ని నమ్మి అద్బుతాలు కావాలని అడిగే వరకు దేవుడు అద్బుతాలు చేయడు

  • @sujathakumari3302
    @sujathakumari3302 6 หลายเดือนก่อน +12

    దేవుని నామమునకే మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @srilathapinapati5921
    @srilathapinapati5921 6 หลายเดือนก่อน +1

    😭😭😭😭 all mighty Lord... Samastha mahima gantha prbhavlu chellunikaga🙏

  • @RajeshAnusha-gy3ex
    @RajeshAnusha-gy3ex 6 หลายเดือนก่อน +3

    దేవునికే మహిమకలుగునుగాక ఆమెన్ 🙏🙏

  • @diwakarrao1501
    @diwakarrao1501 6 หลายเดือนก่อน +5

    Praise the Lord Brother 🙏 నాతో మాట్లాడిన మీ సాక్షం అనేకులకు ఆశీర్వాదము గా దేవునికి మహిమ కలుగును గాక ,🙏

  • @NageswararaoNuthakki-hc9wl
    @NageswararaoNuthakki-hc9wl 5 หลายเดือนก่อน

    Anna mee saksham dwaara nenu balaparchabadanu Amen🙏

  • @kavithar2257
    @kavithar2257 6 หลายเดือนก่อน +3

    మా కుటుంబం పూర్తిగా దేవుడి మీద ఆధారపడాలి అయన తప్ప వేరే వారు ఉండకూడదు annaiah3

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 5 หลายเดือนก่อน

    Praise the LORD pastor garu మీరు ఏంతో ధన్యులు దేవుని తో వుండుడం గొప్ప అనుభవం దేవుని కే మహిమ.

  • @dhanasuryasuryalal9340
    @dhanasuryasuryalal9340 7 หลายเดือนก่อน +1

    ఆమెన్ 🙋‍♀️🙏🏻🙏🏻

  • @jenyjenn1906
    @jenyjenn1906 6 หลายเดือนก่อน +3

    Devudike mahima... ganatha...sthuthi🙏🏼 hallelujah

  • @veerrjukuram4359
    @veerrjukuram4359 6 หลายเดือนก่อน +17

    Praised the Lord పాస్టర్ గారు మీ సాక్ష్యం దేవునికే మహిమ. 🙏🙏🙏🙏

  • @soujanyapradeep1822
    @soujanyapradeep1822 6 หลายเดือนก่อน +2

    ఆమెన్ 🙏🏻🤝🙏🏻

  • @shireeshamahesh1482
    @shireeshamahesh1482 7 หลายเดือนก่อน +11

    Abba video kosam wating praise the lord.

  • @gangarapuyadagirigoodmesse4274
    @gangarapuyadagirigoodmesse4274 6 หลายเดือนก่อน +3

    ఎంత గొప్ప సాక్ష్యం బ్రదర్.. 🙏దేవునికే మహిమ చెల్లెస్తున్నాను. ఆమెన్

  • @user-ys3nd8wz5p
    @user-ys3nd8wz5p 7 หลายเดือนก่อน +14

    శ్రమలతో సేవచేయుటయే ధన్యత 🙏🙏🙏

    • @josephkumar.m1280
      @josephkumar.m1280 7 หลายเดือนก่อน

      ఎవరు కూడా 16 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటే భూమ్మీద బ్రతకరు రోజు నాలుగు చపాతీలు పాలు అవి తాగి ఉపవాసం అంటే అది తప్పు నాయన అన్నపానాలు అంటే మాని

  • @iamsolomon4382
    @iamsolomon4382 6 หลายเดือนก่อน +2

    hallaluah....glory to jesus, thank you pastor Lazarus sir

  • @ssrinu6958
    @ssrinu6958 7 หลายเดือนก่อน +1

    Amen

  • @thoudammaalamanda4463
    @thoudammaalamanda4463 6 หลายเดือนก่อน

    Meeru dhanyulu Andeko devudu kanipincharu❤

  • @sudhavijayasudha2497
    @sudhavijayasudha2497 7 หลายเดือนก่อน +11

    గొప్ప సాక్ష్యము brother మిమ్ములను నడిపించిన ఆ తండ్రి మమ్ములనుకూడ నడి పించాలని.ప్రేయర్ చేస్తాను వందనాలు బ్రదర్

  • @umadevigangarapu4903
    @umadevigangarapu4903 6 หลายเดือนก่อน +3

    Few years ago one of my friend told about the Yesulazarus ayyagaru
    Now am happy for hearing his testimony by himself.
    Thank you pastor garu

  • @emanueljames4828
    @emanueljames4828 7 หลายเดือนก่อน +13

    గొప్ప సాక్ష్యం అన్న దేవుని నామనికి మహిమ కలుగును గాక 🙏🙏🙏

    • @tellasujatha6360
      @tellasujatha6360 7 หลายเดือนก่อน +2

      Anna naperu sujatha na job kosam prayer cheyandi

  • @markapudilazaru9774
    @markapudilazaru9774 6 หลายเดือนก่อน +4

    Price the lord brother అన్న మీ శాచం నాతో మాట్లాడినటు వుంది దేవుడు మనకు అవకాశం ఈస్తే ఒకసారి కలుస్తాను బ్రదర్

    • @maheshmahi8106
      @maheshmahi8106 6 หลายเดือนก่อน

      Vadu fake gaadu he is fake pastor

  • @moodajeevanmoodajeevan4898
    @moodajeevanmoodajeevan4898 6 หลายเดือนก่อน +1

    PRAISE the lord Ayyagaru GLORy To GOD AMEEN Amen Amen 💖🙌 AMEN Amen

  • @abburisriharirao7973
    @abburisriharirao7973 6 หลายเดือนก่อน

    Prise tha lord ayya garu ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @cherukubalaeswaraiah5431
    @cherukubalaeswaraiah5431 6 หลายเดือนก่อน +1

    Vandanalu ayyagaru 🙏

  • @rajuganta4777
    @rajuganta4777 6 หลายเดือนก่อน +4

    Praise the Lord జోషి అన్న. అన్న నేను అనారోగ్యం తో బాధపడుతున్నాను. నా గురించి ప్రార్ధన చేయండి అన్న. నన్ను ఆ యేసయ్య స్వస్థపరుస్తాడు

  • @chennakesavulutulluru7833
    @chennakesavulutulluru7833 6 หลายเดือนก่อน

    Price the lord anna garu.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dhanasuryasuryalal9340
    @dhanasuryasuryalal9340 7 หลายเดือนก่อน +4

    తండ్రికే మహిమ కల్గును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻praise the lord ayya 🙋‍♀️🙏🏻🙏🏻🙏🏻

  • @renuka1835
    @renuka1835 6 หลายเดือนก่อน

    నిజంగా నా జీవితం ఈ సాక్షం విన్నంక చాలా నెమ్మది కలిగించింది

  • @samathasss369
    @samathasss369 6 หลายเดือนก่อน +1

    chaala goppa sakshyam brother devudu mimmalni inka balam ga vaadukovali ani devuniki prardisthaanu

  • @Surat.3510
    @Surat.3510 7 หลายเดือนก่อน +4

    Lekkinchaleni stotramulu vandanalu prabhuwa 🙏🙏

  • @bhavishyakumari9808
    @bhavishyakumari9808 7 หลายเดือนก่อน +2

    Chala manchi testimoney brother jesus krupamayudu😢😊

  • @chilakalapudilaxmidurga4318
    @chilakalapudilaxmidurga4318 6 หลายเดือนก่อน +5

    దేవునికే మహిమ 🙏గొప్ప సాక్ష్యం

  • @saiwalkwithgodjesus5745
    @saiwalkwithgodjesus5745 6 หลายเดือนก่อน +1

    Devuneke mahema kalugunugaka.... Amen.

  • @kavithar2257
    @kavithar2257 6 หลายเดือนก่อน

    అన్నయ్య మీ సాక్షం చాలా బాగుంది అన్నయ్య కన్నీళ్లు తెప్పించింది

  • @VimalaVimala-vq5uk
    @VimalaVimala-vq5uk 6 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru goppa sakshayam

  • @amulya2124
    @amulya2124 5 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏🙏🙏
    Thank you Jesus for wonderful testimony

  • @ranisali627
    @ranisali627 7 หลายเดือนก่อน +8

    వందనాలు బ్రదర్ అయ్యగారి కి మీ జీవితం గురించి మీరు చెపితే ఇంకా మాకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మమ్మల్ని కూడా బలపలపరుస్తాడుటైంఉంటేవివరించండివందానలుఅండిఈసాక్షంయూటుబుద్వొరావినడానీకీపాలుపంచుకన్నవారికిఅందరికిఅలాగేయేసులాజర్అయ్యగారికువందానాలు

  • @sudhakarganti1261
    @sudhakarganti1261 6 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru 🙏🙏

  • @srinustephen4628
    @srinustephen4628 7 หลายเดือนก่อน +4

    చాలా మంచి సాక్ష్యం చాలా బలపడ్డను బ్రదర్ జోషి గారు. 🙏🙏

  • @shankerg2080
    @shankerg2080 7 หลายเดือนก่อน +1

    Goppa sakshyam teliyachesaru pastor gaaru samata ghanta mahima prabavam yesayya ku kalugunu gaka amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjipanga147
    @anjipanga147 7 หลายเดือนก่อน +1

    ఆమేన్

  • @indiranair7557
    @indiranair7557 7 หลายเดือนก่อน +7

    Wonderful wonderful wonderful witness. Thankyou Joshi brother.

  • @gsushma9886
    @gsushma9886 6 หลายเดือนก่อน +2

    Praise the lord brother.naa kallaninda neellu vachhayi. Sajeeva nidarshanam.thank you so much brother.❤😊

  • @RajuRaju-swarupa
    @RajuRaju-swarupa 6 หลายเดือนก่อน +1

    వందనములు 🙇‍♂️🙇‍♂️🙏🙏

  • @arjun409
    @arjun409 7 หลายเดือนก่อน +3

    Namma sakyamu kani sakshyam devunike mahima.🛐

    • @maheshmahi8106
      @maheshmahi8106 7 หลายเดือนก่อน

      Ade script nayana. Neelante gorrelu tappipokunda natakalu benguthunnadu stage meeda

  • @narayanasadula5420
    @narayanasadula5420 7 หลายเดือนก่อน +2

    Praise the lord Anna e roju saksham bagundhi Anna e lanani shakshalu ricod chestu chupistunaru devudu meeku enka Baga meeru mi sevalo Baga vadukovalani nenu devuni koru kuntuna Ann

  • @kodetibulabulu4445
    @kodetibulabulu4445 2 หลายเดือนก่อน

    Praise the Lord

  • @ranisali627
    @ranisali627 7 หลายเดือนก่อน +3

    అంత్య దినములలో స్వార్దం పూరి
    తమైన ప్రేమ కలిగి ఎవరు ఏమైతే నేను బాగానే ఉన్నాను అని అనుకుంటూ వాళ్ళకి కూడా తెలియకుండా నే ఎదుట్టివానీకీకీడుతలపేటేపనులుమనిషిచేస్తునాడుప్రార్థచేయండిసోహదరుడామిమ్మల్మిదేవుడుఅన్యజనులుమధ్యపత్యేకపరిచాడుమికున్నపిలుపుగొప్పది 1/తిమోతి పత్రిక 2అద్యాంమొదటవచనంములుబటీప్రార్థనచేయండిప్లీజ్ నాకు కూడా దేవుడు పిలిచి పిలుపునకు నమ్మకం గా బ్రదకాలనీ ఆశమనిషిఅనేవాడుచనిపోవాలిఅనుకుంటేకూడాతపేఎందుకుఅంటేఇస్కరియేతుయాదాగూర్చి ఆ మనుష్యుడు పుట్టిఉండనీయేడలమేలుఅనీమనప్రభూలోకరక్షకూడుఅయినయేసయ్య అన్నాడు లోకంలోని ది నశించును నిరంతరం దేవుని వాక్యము నిలిచేది

  • @abhinavkoushikpusala9971
    @abhinavkoushikpusala9971 7 หลายเดือนก่อน +5

    అద్భుతమైన సాక్ష్యం.దేవాది దేవునికి మహిమ కలుగును గాక.ఆమేన్.Pusala Jhansi(Esther Paul)

  • @meenagogulamanda6405
    @meenagogulamanda6405 7 หลายเดือนก่อน

    Amen Amen Amen Amen Amen Amen praise the lord devuniki mahema kalugunu gaka 🤲🤲🤲🙏🙏🙏🙏

  • @user-ss4qj9vu2s
    @user-ss4qj9vu2s 6 หลายเดือนก่อน +2

    Vandanalu ayagaru praise the lord 🙏 chala bagundi Ayagaru message heart touching Aya wounderfull Aya amen amen 🙏🙏

  • @JyothiKummari-jl9lr
    @JyothiKummari-jl9lr 6 หลายเดือนก่อน +1

    Praise the lord dhevuniki mahima kalugunu gaka

  • @user-mg6ot7ik9n
    @user-mg6ot7ik9n 6 หลายเดือนก่อน +1

    Praise tha lord annaya

  • @nareshoruganti111
    @nareshoruganti111 6 หลายเดือนก่อน +1

    Wonderful testimony brother I want to inspiration like him so wonderful blessing we also want this blessing for all family also Amen Amen amen Thank you brother to Shear wonderful testimony 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @satyatejayalamanchili110
    @satyatejayalamanchili110 6 หลายเดือนก่อน +2

    Prise the Lord pastor Garu God bless you , wonderful message

  • @Screation5177
    @Screation5177 6 หลายเดือนก่อน

    వందనాలు అయ్యగారు

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 6 หลายเดือนก่อน +4

    అన్న వందనాలు ఇలాంటి సాక్షాలు దేవుని మహిమ కలుగును గాక వందనాలు పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి సేవలో ఉన్నాము

  • @vannamvishnurao1090
    @vannamvishnurao1090 4 หลายเดือนก่อน

    Prise tha lord brathar Amen. Amen. 🙏🙏🙏🙏🙏

  • @kishore100565
    @kishore100565 6 หลายเดือนก่อน +1

    Praise the lord Brother
    Living testimony
    All Glory To God Jesus Christ
    The King Of King
    The Lord Of Lord
    The Lord Of All Flesh

    • @maheshmahi8106
      @maheshmahi8106 6 หลายเดือนก่อน

      అబద్ధపు ప్రవక్తలు దొంగ సాక్ష్యం చెప్పిన దేవునికి మహిమ కలుగుతుందా

  • @nakkaravanamma2010
    @nakkaravanamma2010 7 หลายเดือนก่อน +1

    Amen praise the LORD ayyagaru Lu goppa sakshamu Devuniki mahima kalugunu gaka Amen

  • @Thatisand
    @Thatisand 6 หลายเดือนก่อน +1

    Praise the lord Anna 🙏🙌🙏 goppa shakyam😊

  • @ranik9699
    @ranik9699 7 หลายเดือนก่อน +2

    Praise the lord brother 🙏very heart touching testimony 👍thank you yesayya for the wonderful testimony 🙏🙏🙏🙏hallelujah amen lord

  • @vijaykanjarla1565
    @vijaykanjarla1565 6 หลายเดือนก่อน

    Praise the Lord am very happy with your wonderful testimony.. God is with you always .. Thank you sir

  • @shakeenamodugamudi6486
    @shakeenamodugamudi6486 6 หลายเดือนก่อน +1

    Praise the lord pastor garu I came to to your village. In 2005 very happy to see through. This. Br. Joshi's. Program. I am very happy

  • @CherryJoshua-ez7wf
    @CherryJoshua-ez7wf 7 หลายเดือนก่อน +1

    Chala gopa testimony brother praise the lord 🙏 tq for sharing

  • @user-gd7mh8vd3s
    @user-gd7mh8vd3s 7 หลายเดือนก่อน +1

    God bless you Joshi brother entha goppa sakhanni parichayam chesinanduku Devuniki mahima kalugunu gaka amen

  • @user-sz2sd9yd7j
    @user-sz2sd9yd7j 6 หลายเดือนก่อน

    Amen 🙌🙌🙌🙌🙌👏👏👀👀😭😭😭😭😭😭 wow jesus dad mari naaku kanapadava pls jesus dad love 💕💕💕💕😘😘😘 you jesus dad praise the lord 🙏🙏🙏😊😊

  • @kothhapallybadri8494
    @kothhapallybadri8494 6 หลายเดือนก่อน +1

    Amen🙏🙏

  • @abhiproject3021
    @abhiproject3021 6 หลายเดือนก่อน

    Wonderful testimony glory to God 🙏🙏

  • @samdevi4544
    @samdevi4544 7 หลายเดือนก่อน +2

    Praise the lod brothers naaku Mee saakshyam vinnathasepu adusthune unnanu yesayya😢enthagoopa devudavayya amen

  • @vasantharani6493
    @vasantharani6493 6 หลายเดือนก่อน

    Amen amen amen amen amen amen amen

  • @thirupathaiahuska7406
    @thirupathaiahuska7406 6 หลายเดือนก่อน

    Thank. Jijasu

  • @thoudammaalamanda4463
    @thoudammaalamanda4463 6 หลายเดือนก่อน

    Anna praise the lord Ayyagaru