ప్రముఖ సినీ నటులు సుమన్ వారీ మాటలలో వాడపల్లి చరిత్ర || Konaseema Tirumala Vadapalli

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • #vadapalli #konaseematirumala #7weeks #vadapallivenkanna #balaji #vadapallivenkanna #devotional #bhakthi #suman #సుమన్ #అన్నమయ్య #actors #cinema

ความคิดเห็น • 329

  • @harshitaneelam4236
    @harshitaneelam4236 ปีที่แล้ว +246

    అన్నమయ్య లో మీరు ఆ స్వామి వారి లా నటించటం మీ పూర్వజన్మ సుకృతం, వెంకటేశ్వర స్వామి అంటే మీరే గుర్తుకు వస్తారు ❤❤

    • @rrrrrr361
      @rrrrrr361 ปีที่แล้ว +3

      Cottect anna chala baga cheparu

    • @bandikalyani4755
      @bandikalyani4755 7 หลายเดือนก่อน

      Yekkada adhi

    • @KonaseemaTirumalaVadapalli
      @KonaseemaTirumalaVadapalli  7 หลายเดือนก่อน

      వాడపల్లి , ఆత్రేయపురం , రావులపాలెం , కోనసీమ

  • @anukarri8977
    @anukarri8977 ปีที่แล้ว +267

    చాలా సంతోషం మీరు వాడ పల్లి గ్రామానికి రావడం

  • @kaipa9982
    @kaipa9982 ปีที่แล้ว +57

    అన్నమయ్య చలన చిత్రం ద్వారా...సుమన్..మీరు..శ్రీ వేంకటేశ్వరుడు పాత్రతో మీ జన్మ ధన్యం...సార్ధకమైంది...ఆ స్వామి మంగళా శాసనాలు ...వృష్టి...మీపైన కురవాలి..

  • @ravikumar-bo7lj
    @ravikumar-bo7lj ปีที่แล้ว +115

    మీరు చాల దైవభక్తి గలవారు సార్

  • @KollaSaibaba
    @KollaSaibaba ปีที่แล้ว +17

    మిమ్మల్ని చూస్తుంటే స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ధన్యవాదములు

  • @gsrinu8033
    @gsrinu8033 ปีที่แล้ว +23

    వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సుమన్ గారు కృతజ్ఞతలు...🙏🙏🙏🚩🚩🚩

  • @saradhakandula1108
    @saradhakandula1108 ปีที่แล้ว +98

    సూపర్ సార్ మీరు చాలా రియల్ హీరో

  • @dorajee0224
    @dorajee0224 ปีที่แล้ว +239

    అన్న మయ్య సినిమాలో నిజమైన వెంకటేశ్వర స్వామి ని చూసాం

  • @user-tp7jx2cs4o
    @user-tp7jx2cs4o ปีที่แล้ว +31

    ❤ ఐలైక్ సుమన్ ❤పవరెట్ 😅

  • @sweetgirlpapamani
    @sweetgirlpapamani ปีที่แล้ว +39

    అయ్యో సార్ నా ట్రైను వచ్చే సమయం అవుతుందని అప్పుడే వాడపల్లి క్షేత్రం నుంచి బయటకు వచ్చాను మిమ్మల్ని చూసే భాగ్యం మాకు దక్కలేదు నమో వెంకటేశాయ మీరు ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @veeraswamyjagini8960
      @veeraswamyjagini8960 ปีที่แล้ว

      అసలు వాడపల్లి ఎక్కడ

    • @lakshmanraokonada9740
      @lakshmanraokonada9740 ปีที่แล้ว

      Turpugodhavari ravulapalem

    • @BTall199
      @BTall199 ปีที่แล้ว

      ​@@veeraswamyjagini8960vadapalli,atreyapuram mondel,ambetkar konasima jilla

    • @sreelatharajrealestates
      @sreelatharajrealestates 9 หลายเดือนก่อน

      దేవుని చూడు నటులను కాదు

  • @srinivasa.4045
    @srinivasa.4045 ปีที่แล้ว +65

    ఓం నమో వెంకటేశాయ

  • @prasadsiddana7086
    @prasadsiddana7086 ปีที่แล้ว +2

    సూపర్ సోమన్న గారు మీరంటే మాకు ఎంతో ఇష్టం

  • @vishnu3298
    @vishnu3298 ปีที่แล้ว +11

    ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవింద

  • @vramaraju8343
    @vramaraju8343 ปีที่แล้ว +53

    మీరు,,, దేవాలయానికి రావడం సంతోషం... కానీ జయసుధ,, కీరవాణి,,, లాంటి చాలా మంది చర్చి కి వెళ్లడం తెలిసి మేము చాలా బాధ పడుతున్నాము....

    • @samuelbabu6485
      @samuelbabu6485 ปีที่แล้ว

      తప్పు ఏముంది రా

    • @samuelbabu6485
      @samuelbabu6485 ปีที่แล้ว

      తప్పు ఏముందిర రా

    • @ravinderreddygadeela3485
      @ravinderreddygadeela3485 ปีที่แล้ว

      ​@@samuelbabu6485y

    • @vramaraju8343
      @vramaraju8343 ปีที่แล้ว

      @@samuelbabu6485 ఈ పవిత్ర భారతావని లో ఇక్కడే పుట్టి మంచి పనులచే దేవుళ్లుగా గుర్తించ బడ్డ,, ఆరాధించ బడ్డ దేవుళ్ళుండగా... ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో చెట్టుకు వేలాడ దీసి మేకులు కొట్టి చంప బడిన (తప్పు చేసిన వాణ్ణే కదా శిక్ష వేసేది ) వ్యక్తిని దేవుడని ఇక్కడి ప్రజలు కొలవడం అవసరమా....

    • @bhagavatulaanjaneyulu6468
      @bhagavatulaanjaneyulu6468 ปีที่แล้ว +4

      వాళ్ళకి డబ్బు ముఖ్యం. ధర్మం ముఖ్యం కాదు

  • @parasuramganesh6246
    @parasuramganesh6246 ปีที่แล้ว +7

    వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం

  • @ragava967
    @ragava967 ปีที่แล้ว +19

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @kothakutumbarao8967
    @kothakutumbarao8967 ปีที่แล้ว +40

    ఓం నమో నారాయణాయ

  • @raghunathguthikonda8341
    @raghunathguthikonda8341 ปีที่แล้ว +10

    Hi Suman sir you are great actor. When we saw you we feel you are appears as venkateswara swamy. Annamayya film your action is super.

  • @bsrao8335
    @bsrao8335 ปีที่แล้ว +2

    పూర్వ జన్మ వాసన లు అంత త్వరగా pothaya🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @prasadpannela9893
    @prasadpannela9893 ปีที่แล้ว +5

    Om namo venkateswaraya namaha.....🕉️🙏🌴🌻🍐🍏

  • @BRSB123
    @BRSB123 ปีที่แล้ว

    వేంకటేశ్వర స్వామి పాత్రలో మీరు నటించడం నిజంగా మీ పూర్వ జన్మ సుకృతం. ఆ సినిమా చూసిన మేమూ అదృష్టవంతులం. దేవునికి దగ్గర అయ్యే అవకాశం దేవుడు అందరికీ ఇవ్వడు. "గుడికి రావాలని దేవుని నిర్ణయం" అనేది జ్ఞానోదయం తో అన్న మాట. అది సుమన్ గారి అదృష్టం. చాలామంది నేను వచ్చాను, నేను చేశాను, నేను ఎంతో కష్టపడి పైకి వచ్చాను....లాంటి మాటలు "నేను" అనే పదం తోనే డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. అది అజ్ఞానం. డబ్బు, ఆస్తులు, పదవి అనే అశాశ్వతమైన వాటి కోసం వెంపర్లాడటం వేరు. శాశ్వతమైన దైవజ్ఞానం, ఆత్మ జ్ఞానం వేరు. ఇదే రాబోయే జన్మలలో మంచి కర్మలకు దారి తీస్తుంది. ఇది తేలుసుకొలేక నిత్యం అశాశ్వతమైన వాటి కోసం తప్పులకు పాల్పడే వాళ్ళు ప్రతి జన్మలో అలాంటి కర్మలే చేస్తూ ఎప్పటికీ జ్ఞానాన్ని పొందలేరు.
    ఓం నమో వేంకటేశాయ

  • @anupriyauvika9502
    @anupriyauvika9502 ปีที่แล้ว +12

    Great words🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SereneMonarchButterfly-dg9kv
    @SereneMonarchButterfly-dg9kv 7 หลายเดือนก่อน

    సుమన్🎉గారు😢 సంక్రాంతి 😮 శుభాకాంక్షలు హ్యాపీ 🎉పోంగల్ 😅ఇలైక్ 😢సుమన్😢

  • @kiransaradha7653
    @kiransaradha7653 ปีที่แล้ว +2

    అన్న మీరు నిజంగానే హా మేకప్ లో వేంకటేశ్వరా స్వామి లనే ఉంటారు చాలా సంతోషం అన్న

  • @kuthalivenugopal256
    @kuthalivenugopal256 ปีที่แล้ว +4

    సుమన్ గారికి 🙏
    జై శ్రీ రామ్ 🙏

  • @ksgoud4462
    @ksgoud4462 ปีที่แล้ว +10

    💐🙏💐 OM NAMO VENKATESHAYA💐🙏💐

  • @Uma-gr2xe
    @Uma-gr2xe ปีที่แล้ว +6

    Sir meru chala goppavaru..
    😊

  • @rsrekadi7344
    @rsrekadi7344 ปีที่แล้ว +3

    జై శ్రీ పద్మావతి సమేత జై శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి జై

  • @ganeshsajjapurapu8050
    @ganeshsajjapurapu8050 ปีที่แล้ว +2

    👌వాడపల్లి దేవా నమోనమః 💐🙏❤

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg ปีที่แล้ว +4

    సంతోషంసార్

  • @yasodhararaokakani7739
    @yasodhararaokakani7739 7 หลายเดือนก่อน

    జై శ్రీ పీడీమావతి సామెత శ్రీ వెంకటేశ్వర్యనమః

  • @baluyadhavpydhav3191
    @baluyadhavpydhav3191 9 หลายเดือนก่อน +1

    నమో శ్రీ వేంకటేశాయ నమః పాహిమాం తండ్రి నన్ను నా ఆరోగ్యాన్ని రక్షించండి తండ్రి🙏🙏

  • @pasupuleti.sivakumari5857
    @pasupuleti.sivakumari5857 ปีที่แล้ว +2

    చాలా సంతోషం వాడపల్లి గూడికి రావడం

  • @eshwarguru2668
    @eshwarguru2668 ปีที่แล้ว

    Super sir Mee Mata vini dhannymu ayyamu ventesh swmi choosina laga ayyindi

  • @gudelabala
    @gudelabala ปีที่แล้ว

    Arojullo nenu meku goppa abhimanini
    Hero ante melane undalanipistundi
    Super superb hero

  • @rameshkatkam9848
    @rameshkatkam9848 ปีที่แล้ว +2

    ఓం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామికి జై

  • @mamataboppana5508
    @mamataboppana5508 ปีที่แล้ว

    Suman. Garu. Meru. Ma. Vaynkataysavara SaVame Garu. Danayavadalu sir 🙏 bless you with good

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 ปีที่แล้ว +2

    I am a fan of Hero Suman ! Since 1982!

  • @shaikbabji512
    @shaikbabji512 ปีที่แล้ว

    సుమన్ గారు చాలా గొప్ప వ్యక్తి.... 🙏🙏🙏

  • @saparna5879
    @saparna5879 ปีที่แล้ว

    Chala chakkaga chepparu

  • @AK-iy1lw
    @AK-iy1lw ปีที่แล้ว +8

    ఓమ్ నమో నారాయణాయ🙏

  • @rajeswarigeddi7887
    @rajeswarigeddi7887 ปีที่แล้ว

    Namo venkatesha nama namaste sir madi srikakulam sir my neme is rajeswari Neenu 7 weeks Swami varu dharsinam complete aenappudiki Swami varu naku kanipichharu sir super God 🙏🙏🙏🙏🙏

  • @nrk2892
    @nrk2892 ปีที่แล้ว

    🕉 Govindam paramaanandam god 🙌 bless you suman gaaru vijayeebhawa Sukheebhava we telugu people love you

  • @nagamallreddy1328
    @nagamallreddy1328 7 หลายเดือนก่อน

    My ఫేవరెట్ హీరో సుమన్ garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂

  • @devakanth9754
    @devakanth9754 7 หลายเดือนก่อน +1

    Super 🎉❤

  • @sivasivaramakrishna6141
    @sivasivaramakrishna6141 ปีที่แล้ว +3

    Om namo venkatesaya namaha

  • @devarajaprasadtungala9011
    @devarajaprasadtungala9011 ปีที่แล้ว +1

    Sri Vadapalli venkateswara swami the great temple

  • @katamaseenu
    @katamaseenu ปีที่แล้ว +1

    కొంచం ఎక్కువ దూరం నడిస్తే నే కాళ్ళు నోస్తున్నాయి అంటామే కానీ నడుస్తూ వెళ్తే కష్టం ఐనా గమ్యం చేరుతాము. ప్రతి మనిషి జీవితం లో మోయలేని బాధలు ఎన్నో ఉంటాయి అన్ని తట్టుకుని నిలబడితేనె కదా విజయం సొంతం అయ్యేది. నేను నడవను నడవలేను అనుకుంటే అక్కడికి ఆగిపోతాం , అలాగే జీవితంలో నేను ఎం చేయలేను అనుకుంటే చేతాకానివారిలా మిగిలిపోతాం...

  • @tak5218
    @tak5218 ปีที่แล้ว +2

    Super

  • @rebelstarkalyan8122
    @rebelstarkalyan8122 7 หลายเดือนก่อน

    పినబోతూ గజేంద్రుడు అగ్నికుల క్షత్రియ మహారాజు కట్టించిన టెంపుల్ వాడపల్లి వెంకటేశ్వర ఆలయం ఓం నమో వెంకటేశ్వర 🙏జై పినబోతు గజేంద్రుడు🚩🔥⚔️🙏

  • @swaroopneelam4229
    @swaroopneelam4229 7 หลายเดือนก่อน

    Super. సార్

  • @charyug7343
    @charyug7343 ปีที่แล้ว

    superrr anngaru grt actr

  • @chanikyachanikya821
    @chanikyachanikya821 ปีที่แล้ว

    Swami apdha mukula Vada adugadugu dhandala vada sharana Gatha vachala Govindha Govindha sree sreenivasa Govindha sree sreenivasa Govindha sree venkatesha Govindha Govindha Govindha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐💐

  • @lakshmaiahcherivi1255
    @lakshmaiahcherivi1255 4 หลายเดือนก่อน

    Om namo venkateshaya om namo venkateshaya om namo venkateshaya....................om namah shivaya om namah shivaya om namah shivaya.......................

  • @varukutilathachinnaswamy1938
    @varukutilathachinnaswamy1938 7 หลายเดือนก่อน +1

    ఓం నమో వెంకటేశాయ మీరు అన్నమయ్య సినిమాలో నటించిన వెంకటేశ్వరుని పాత్రకు మరియు మీతో నటించిన భానుప్రియ గారు మరియు మరొకరు నిజంగానే వారి పాత్రలకు జీవం పోశారు నిజంగానే పద్మావతి అమ్మవారిని అలివేలు మంగతాయారు అమ్మవారిని ఆ కలియుగ పురుషుడు వెంకటేశ్వర స్వామిని తరించినట్టు అనిపించింది వెంకటేశ్వరస్వామిని చూసినట్టుంది అప్పుడు మేము పదవ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నాం 25 సంవత్సరాల పూర్తి కావచ్చింది హాట్సాఫ్ సుమన్ భానుప్రియ కస్తూరి గారు మీకు అందరికీ ధన్యవాదాలు మల్లొకసారి ఆ సినిమాను గుర్తు చేసినందుకు మరొకటి ఈ సినిమాలో పాటలు పాడిన ఎస్పీబీ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గారికి మరియు వారి సహచర గాయకులకు మరియు అన్నమయ్యను తలపించిన నాగార్జున గారికి ఆ సినిమాలో నటించిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @sharmilachowdarymorampudi
    @sharmilachowdarymorampudi ปีที่แล้ว +5

    🙏🙏🙏om namah venkatesaya 🙏🙏🙏

  • @venkatramana4711
    @venkatramana4711 ปีที่แล้ว +6

    hare Krishna Suman gaaru

  • @rambiram7688
    @rambiram7688 ปีที่แล้ว

    Super star ⭐❤ Nice sir 👍🏻👌🏻💪🏻💪🏻💪🏻💪🏻

  • @vgsangeetha4930
    @vgsangeetha4930 ปีที่แล้ว +1

    Hi ❤ Suman Garu Tq sm Tq God bless you ❤

  • @chinnisuryanarayana797
    @chinnisuryanarayana797 11 หลายเดือนก่อน

    Meru chappindi 100% correct

  • @meerayyayy3496
    @meerayyayy3496 ปีที่แล้ว

    Super very nice❤❤❤

  • @ramyramu946
    @ramyramu946 ปีที่แล้ว

    Miru.super.sar.chalasantosam

  • @LSrelaxinghub
    @LSrelaxinghub ปีที่แล้ว +2

    Govinda Govinda

  • @banurahaman7947
    @banurahaman7947 ปีที่แล้ว

    1984-లో నే మీఅభిమా నిన్ను సార్ 💐💐💐💐💐💐💐💐💐💐👌

  • @suryanarayanaraju8803
    @suryanarayanaraju8803 8 หลายเดือนก่อน

    Govinda hari Govinda hari Govinda hari Govinda hari Govinda hari Govinda Govinda hari Govinda hari Govinda hari Govinda Govinda Govinda hari Govinda

  • @pitakasrinivasu897
    @pitakasrinivasu897 ปีที่แล้ว +1

    నమో వెంకటేశాయ నమః గోవిందా గోవిందా గోవిందా

  • @naveen.1302
    @naveen.1302 ปีที่แล้ว +2

    Om. Namo VENJATESHA🙏🙏🙏🙏🙏

  • @user-ce9is4el4p
    @user-ce9is4el4p 7 หลายเดือนก่อน

    AO nu Sir 🙏🙏🙏🙏🙏 good 👍👍👍 super nice

  • @krishanakrishana8693
    @krishanakrishana8693 ปีที่แล้ว +3

    Govindha vasudeva narayana saranam swamy 🙏

  • @aluvalarajkumar1845
    @aluvalarajkumar1845 ปีที่แล้ว

    Super sir

  • @anemramu4100
    @anemramu4100 ปีที่แล้ว +1

    Super anna

  • @a2zvideos948
    @a2zvideos948 ปีที่แล้ว +1

    Great Suman sir

  • @lakshman6052
    @lakshman6052 ปีที่แล้ว +2

    I love suman gaaru

  • @tarlavenkatasrinivas4888
    @tarlavenkatasrinivas4888 ปีที่แล้ว +1

    Very nice sir

  • @raviyanamadalasusanthyouar768
    @raviyanamadalasusanthyouar768 10 หลายเดือนก่อน

    జై సుమన్ జై బిసి

  • @mythriarya2931
    @mythriarya2931 ปีที่แล้ว +1

    దేవుని గుడిలో దేవుడు మాట్లాడుతున్నాడు 😮

  • @nittanarasimharao5773
    @nittanarasimharao5773 ปีที่แล้ว +1

    Thank you for your words sir

  • @harishgandu6433
    @harishgandu6433 6 หลายเดือนก่อน

    Om namo vadapally venkateshya namha

  • @chinnakonda2744
    @chinnakonda2744 ปีที่แล้ว +1

    Super sar

  • @polakichinnarao6864
    @polakichinnarao6864 ปีที่แล้ว +1

    Good looking sir

  • @chandumadduri484
    @chandumadduri484 ปีที่แล้ว +1

    Suman garu miru chala gowravam

  • @r.mahesh8807
    @r.mahesh8807 ปีที่แล้ว

    నమోః శ్రీ వేంకటేశాయ నమః.. 💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @sureshsatla8123
    @sureshsatla8123 ปีที่แล้ว +1

    Very good sir

  • @chintapallivijayakumar3764
    @chintapallivijayakumar3764 ปีที่แล้ว

    Suman garu meru grate sir

  • @asdzxc6020
    @asdzxc6020 ปีที่แล้ว +2

    Om nomnaraya 🙏

  • @eswararaokoppisetty5791
    @eswararaokoppisetty5791 ปีที่แล้ว +1

    🙏🙏🙏 om namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramana1105
    @ramana1105 ปีที่แล้ว

    Om namo srinivasa govinda govinda govinda

  • @srinivasaraolanke2471
    @srinivasaraolanke2471 ปีที่แล้ว +1

    Super air

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub ปีที่แล้ว +2

    Govinda Govinda Govinda Govinda Govinda 💐🙏🌺🙏🌺🙏🌹🙏🌹🙏🌹🙏🪔🥥🍎🙏

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 ปีที่แล้ว +2

    నమో వేంకేశాయ

  • @lakshmaiahcherivi1255
    @lakshmaiahcherivi1255 11 หลายเดือนก่อน

    om namo venkateshaya.......................

  • @veerrajuarisilli3420
    @veerrajuarisilli3420 ปีที่แล้ว +1

    My fan my hero

  • @Balakishan434
    @Balakishan434 ปีที่แล้ว +1

    Jai Shree Venkateshwara Swamy Namaha

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 ปีที่แล้ว +2

    ఓం నమో నారాయణయః 🙏🙏

  • @chnagendrachnagendra8207
    @chnagendrachnagendra8207 ปีที่แล้ว +1

    Om namo venkatesaya namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RameshKashapogu-qr6gw
    @RameshKashapogu-qr6gw ปีที่แล้ว

    Sumansaar.eebhoomimanushuladi.deenni.devudu.srustinchinadu.annigrahalu.naksatralu.aakaasham.antatini.srustinchinadu.bhoomipai.manushula.samadhulu.vundavu.devundla.samadhundadu.yentamandi.devullu.veeriki.yentamandibharyalu.pellaina.devullunte.manushulenduku.baaga.aalochinchandi.suman garu.aaryavaissyhulu.chetakanipani

  • @villageworld3195
    @villageworld3195 ปีที่แล้ว +2

    జై హిందూ

  • @srinivaskalla4001
    @srinivaskalla4001 ปีที่แล้ว +2

    Namo Venkatesaya Namah 🙏

  • @yakkalivenki9023
    @yakkalivenki9023 ปีที่แล้ว +2

    Govinda.....govinda

  • @vrsree
    @vrsree ปีที่แล้ว +1

    Om namo Venkatesaya
    Govinda Govinda