Telangana Folk Singer Sukka Ram Narsaiah | Emotional Interview | Sukka Ram Narsaiah Songs|Time Today

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • Telangana Folk Singer Sukka Ram Narsaiah | Emotional Interview | Sukka Ram Narsaiah Songs|Time Today
    #trending #sukkaramnarsaiah #singer #folksong #sukkaramnarsaiahsongs

ความคิดเห็น • 322

  • @LakshminarayanaToleti-hc3ey
    @LakshminarayanaToleti-hc3ey ปีที่แล้ว +65

    ఈ కుల, మత, రాజకీయాలు ఎప్పుడు పోతాయో అప్పుడే నా దేశం బాగుపడుతుంది... మనిషిని మనిషిగా చూడాలి... థాంక్ యు క్రాంతి గారు...

  • @Shyamnsam
    @Shyamnsam ปีที่แล้ว +36

    చదువు రాదని చెప్తూ చాలా బాగా మాట్లాడుతున్నావ్ తమ్ముడు. మార్పు కోసం మీ ప్రయత్నం చాలా గొప్పది.

  • @vadlurisunil6968
    @vadlurisunil6968 ปีที่แล้ว +87

    సుక్క రామనర్సన్న గారు మాటాడింది 100 శాతం నిజం..హైలెట్ మెసేజ్ అన్న...👌🏽👌🏽✊🏽✊🏽

  • @Latheef-ri7xn
    @Latheef-ri7xn 11 หลายเดือนก่อน +8

    సూపర్ రామ్ నరసన్న మీరు మాట్లాడిన ప్రతి మాట నిజం అన్న 100% నిజం

  • @lathamohan.
    @lathamohan. ปีที่แล้ว +35

    తమ్ముడు నువ్వు మాట్లాడిన ప్రతి మాట నూటికి నూరు శాతం నిజం...

    • @maheshyadavchirla6436
      @maheshyadavchirla6436 10 หลายเดือนก่อน

      Anna nuvu matlladina matalu challabugunay kani🚩Jai shree Ram
      Ani nachaledu ahanadi karekt kadhu

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +32

    దేశంలోని భూమి సంపద ప్రతి ఒక్కరికి సమానంగా పంచాలి

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 ปีที่แล้ว +17

    అన్న రాం నర్సన్న మీది కదా నిజమైన జ్ఞానం 🙏🙏

  • @KT-nn1mp
    @KT-nn1mp ปีที่แล้ว +14

    అన్న మీ పాట మాట సూపర్ అన్న
    అసలు సిసలైన కవి గాయకుడు నర్సన్న కదా గొప్ప మానవతావాది

  • @EllandulaParamesh-eu1hm
    @EllandulaParamesh-eu1hm ปีที่แล้ว +8

    యాంకర్ నేనా వాడు అసలు. రాంనరసన సూపర్ అన్న నీవు చెపింది 💯 నిజం anna👌👌🤝🤝

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +16

    భారతదేశంలో ప్రస్తుతమున్న రాజకీయ వ్యవస్థ పూర్తి ప్రక్షాళన జరగాలి అప్పుడే దేశం బాగుపడుతుంది

  • @VIJAYKUMAR-kx5rr
    @VIJAYKUMAR-kx5rr ปีที่แล้ว +14

    చాలా మంచి జ్ఞానం కలిగి ఉన్నావ్ నర్సన్న చాలా మంది తెలంగాణలో ఇంకా ఉన్నారు కులా మతాలు ఉండకూడదు.

    • @basavenisrinivas9728
      @basavenisrinivas9728 ปีที่แล้ว

      కులాన్ని ఇప్పుడు ప్రాణప్రదంగా కాపాడేది వీళ్ళే

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +10

    We Must Need Health, Education, Employment, Speedy Justice and Political Key🔑.
    విద్య, వైద్యం, ఉపాధి, సత్వర న్యాయం తో పాటు రాజ్యాధికారం కావాలి.

  • @pasulamahesh7141
    @pasulamahesh7141 ปีที่แล้ว +5

    సూపర్ అన్న రామన్న మన ఏసీ వాళ్ళను ఎల్లనే చేస్తారు నరకలే అన్న 🎉

  • @devilisback2919
    @devilisback2919 6 หลายเดือนก่อน +2

    రామ్ నర్సయ్య అన్న కు ఉన్న జ్ఞానం జర్నలిస్టు కు లేదు ఇది 💯 నిజం

  • @deepakpurre408
    @deepakpurre408 ปีที่แล้ว +4

    రాం నర్సన్న నిజంగా ని కలం తుపాకీ.. ని పాట తూట.. నిజంగా ని పాటకి అమ్మ తనం ఉంది అన్న 🙏🏻 చాలా చాలా ధన్యవాదములు అన్న మీకు, ఇలాగే మీరు మీ పాట ప్రజలకి అండగా నిలబడాలి అని కోరుకుంటున్న
    క్రాంతి అన్న గారికి చాలా చాలా ధన్యవాదములు అన్న మీకు, మీరు చేసిన ఇంటర్వ్యూలు చూసాను అన్న, చాలా అంటే చాలా తెలుసుకున్న మీరు చేసే ఇంటర్వ్యూల ద్వారా

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +39

    కమ్మ, వెలమ, రెడ్ల పాదాల కింద నలిగిపోతున్న యావత్ BC, SC, తెలంగాణమా మేలుకో ఇది నీ రాజ్యమే ఏలుకో.

    • @srikanthreddy504
      @srikanthreddy504 ปีที่แล้ว +1

      తప్పు. వునోడి పాదాల కింద లేనోడు బతుకులు బ్రదర్ తెలంగాణా లో

    • @sschannel4871
      @sschannel4871 ปีที่แล้ว

      Apandra Babu society Anni echindi dhammunte kastadi sampadinchu chetha kakapote ne caste tesukostaru

  • @chandrashekark9708
    @chandrashekark9708 ปีที่แล้ว +10

    Sukka Rama narasayya💙💙💙💙💙💙💙

  • @chittichinna110
    @chittichinna110 ปีที่แล้ว +4

    This is one of the best interview...

  • @sreedhargandhi8549
    @sreedhargandhi8549 11 หลายเดือนก่อน +2

    Verynice.tammudu.congates

  • @gaddamashok3533
    @gaddamashok3533 ปีที่แล้ว +4

    మాదిగ కులనికి చెందిన వాడుగనుక తను ఆవమనం పోందినాడు గనుక కులం వలన ఎన్నోవిదలుగ ఆవమనం పొందుతునాం గనుక మతము వలన గుడికీ రానియకుండ మాకులం వలనే మమ్ములను గుడికి రానియలెదు . ఆందుకె ఆయనకు కోపం

  • @rontalaveeraiah7723
    @rontalaveeraiah7723 ปีที่แล้ว +9

    Yes ..Anna ippatiki village lallo cast feeling undi

    • @shivasai-foryoutelugu3199
      @shivasai-foryoutelugu3199 ปีที่แล้ว

      మరియు ఉండగా ఎలా ఉంటుంది జాబ్ అప్పుడు రిజర్వేషన్ కావాలి ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ అంటావా

  • @kummarirajender2700
    @kummarirajender2700 ปีที่แล้ว +7

    జై భీమ్.... కులాలు నశించాలి జ్ఞానం మాత్రమే వర్ధిల్లాలి

  • @NKR313
    @NKR313 ปีที่แล้ว +4

    క్రాంతి గారు మీరు ఇంటర్వ్యూ చేయాలని పిలిచినప్పుడు ఇంటర్వ్యూ చెయ్యండి మధ్య మధ్యలో పుల్లలు పెట్టటే మాటలు మానుకోండి

  • @rameshm3838
    @rameshm3838 10 หลายเดือนก่อน +1

    అన్న మీకు సెల్యూట్.

  • @varnishav-kq8ge
    @varnishav-kq8ge 11 หลายเดือนก่อน +1

    First time Kranthi gari interview kothagaa anipistundhi.adhi communism power ante mee samaadhanaalu super ram narsanna🚩

  • @pasulamahesh7141
    @pasulamahesh7141 ปีที่แล้ว +3

    జై మాదిగ అన్న నీకు మేం ఉంటాం

  • @varam91
    @varam91 11 หลายเดือนก่อน +1

    Genuine words brothers

  • @b.pushpalatha4078
    @b.pushpalatha4078 หลายเดือนก่อน +1

    Super Anna garu

  • @srikanthmungalshetty7491
    @srikanthmungalshetty7491 ปีที่แล้ว +2

    సుక్క రాంనర్సన్న మీరు కరెక్ట్

  • @sonofkrishna2481
    @sonofkrishna2481 ปีที่แล้ว +2

    నిన్ను వెంకన్న దగ్గరకు నేను తీసుకెళ్తా.. నీకెవ్వరూ చెప్పినారు ముస్లిమ్స్ కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు... నీదొక అర్థం లేని మాటలు... నీవు హాగ్ చేసుకోవాలని ఉంటే ఆ స్థాయి పెంచుకో.. ఆయన దర్శనం కోసం ఎంతో మంది వెళ్తారు కాను హాగ్ చేసుకోరు

  • @jedidiah3485
    @jedidiah3485 ปีที่แล้ว +1

    Tammudaa neekosam YESU KREESTHU PRABHUVU VAARU kaluvari SILUVA lo praanam pettaadu nuvvu hattukovaalsindi PRABHUVU NE Tammudaa AYANA PREMA gurthinchu

  • @dkrishna7018
    @dkrishna7018 10 หลายเดือนก่อน +1

    Super ramnarsanna

  • @venkateshgaddam9795
    @venkateshgaddam9795 ปีที่แล้ว +5

    Supper anna

  • @chandrashekark9708
    @chandrashekark9708 ปีที่แล้ว +7

    We love Signature Studio and Kranti gaaru🙏🙏🙏

  • @pujariraveendra557
    @pujariraveendra557 ปีที่แล้ว +4

    Super

  • @budatinreddy5216
    @budatinreddy5216 ปีที่แล้ว +2

    వాయస్ సూపర్ 👌

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +11

    కాంగ్రెస్ రెడ్ల పార్టీ, బిజెపి మతతత్వ పార్టీ, TRS-BRS దొరల పార్టీ. యావత్ తెలంగాణలో అగ్రకుల, ఆధిపత్య, దోపిడి వర్గాలను ఓడించండి.

    • @madhasusuresh3317
      @madhasusuresh3317 ปีที่แล้ว

      బీజేపీ RSS అనేది లేకుంటే ఇది వరకు నువ్వు మసీదుల మొక్కేటోనివి గుర్తు పెట్టుకో

  • @nrsktrading1286
    @nrsktrading1286 ปีที่แล้ว +5

    Sir, if all SC, ST and BCs studies well and compete for jobs / politics. If they work towards removal of caste from applications then possible.

  • @Seenuarya-wl4yb
    @Seenuarya-wl4yb ปีที่แล้ว +1

    Good interview

  • @thirupathi4278
    @thirupathi4278 11 หลายเดือนก่อน

    ఈ సమాజం నుంచి నిస్క్రమించడమే నీ సమస్యకు పరిష్కారం

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 ปีที่แล้ว +5

    Jai bheem jai bharat Kranthi Sir 🎉❤

  • @shankargorakavi6758
    @shankargorakavi6758 ปีที่แล้ว +2

    Voice super ga undi

  • @user-zn1ms7us1y
    @user-zn1ms7us1y 11 หลายเดือนก่อน +1

    Me voice super bro iam fan me voice ki and songski❤

  • @kamalakarkuchipudi8282
    @kamalakarkuchipudi8282 ปีที่แล้ว +2

    I appreciate your efforts in bringing such interviews

  • @shravankumar7634
    @shravankumar7634 ปีที่แล้ว +2

    సూపర్ రామనర్సన్న 🙏💪

  • @anuboli5671
    @anuboli5671 9 หลายเดือนก่อน

    100%super mgs

  • @rajuontari8498
    @rajuontari8498 10 หลายเดือนก่อน

    Anna ram narsanna super message Anna 👍

  • @malleswariajay4815
    @malleswariajay4815 11 หลายเดือนก่อน

    Anna super ga matladuthunnavu anna mana bhavujanulanu chinna chupuchusthunnaru

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +6

    తెలంగాణ ప్రజలకు ఎమోషన్స్ సెంటిమెంట్లు చాలా చాలా ఎక్కువ

  • @sammaiahambala856
    @sammaiahambala856 11 หลายเดือนก่อน +1

    మన దేశం లో సామాజిక వర్గం ఏకం అయ్యో వరకు దేశం లో మార్పు రాదు, మనల్ని మనం రక్షించుకొని రాజ్యాంగం న్ని రక్షించు

  • @rajdssinger
    @rajdssinger ปีที่แล้ว +2

    అందరికీ సమానమైన న్యాయం జరిగినప్పుడు అసలు ప్రశ్న అనేది ఉత్పన్నమవదు

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +4

    BJP, BRS, Congressని బొంద పెట్టండి.

  • @kuppilisantosh3333
    @kuppilisantosh3333 ปีที่แล้ว +1

    తప్పక వాళ్ళ ఊరు వెళ్లి తెలుసుకోండి. ఇతరకులస్థుల రియాక్షన్ చూద్దాం

  • @jpbulls.nagarur8663
    @jpbulls.nagarur8663 ปีที่แล้ว +1

    Open hart words 🙏

  • @shuzainkhan544
    @shuzainkhan544 11 หลายเดือนก่อน

    Super sukka 100

  • @gummerlasukesh234
    @gummerlasukesh234 ปีที่แล้ว

    Super annagaru
    Tq kranti garu

  • @pagidimarrivinodkumar6332
    @pagidimarrivinodkumar6332 ปีที่แล้ว +2

    నిజం అన్న మా ఊరిలో కూడా కుల యవస్తా ఉంది అన్న ఈ కుల పిచ్చి మానవాళి అంతరించి వరకు పోదు అన్న.......

  • @allinoneindia533
    @allinoneindia533 ปีที่แล้ว

    Great great great great great great great great great great great

  • @chandugoud3918
    @chandugoud3918 ปีที่แล้ว +1

    సూపర్ అన్న ని పాట 💐💐💐

  • @k.ashirwadamk.ashirwadam3982
    @k.ashirwadamk.ashirwadam3982 ปีที่แล้ว

    ❤ super meaningful song grate brother

  • @pushpalathasunkapaka1072
    @pushpalathasunkapaka1072 11 หลายเดือนก่อน

    Nuvvu great thammudu 🙏🙏🙏

  • @narsingraounnelanarsingrao6338
    @narsingraounnelanarsingrao6338 ปีที่แล้ว

    Super interview

  • @arjunsiripangi8000
    @arjunsiripangi8000 ปีที่แล้ว +2

    Kranthi Garu Meeru Mee Questions ni Koddiga Paddathi ga Adagandi Vetakaranga kadu

  • @rajashekarparlapelli2768
    @rajashekarparlapelli2768 11 หลายเดือนก่อน

    Jai sukka Ram narsanna jai bheem

  • @vijayvelugu7216
    @vijayvelugu7216 ปีที่แล้ว +1

    The curse of untouchablity must be eradicated from India 🇮🇳. Sad this religion enslaved mankind. May India be free from all curse of hate and division.

  • @gururr8814
    @gururr8814 11 หลายเดือนก่อน

    S nuvvucheppindhi 100%correct Anna e bapan le anninntiki kulalaki karanam valle

  • @upendracharykandukuri8282
    @upendracharykandukuri8282 ปีที่แล้ว

    Woundarful ramnarsaiah Garu

  • @raghupathichinthala7002
    @raghupathichinthala7002 ปีที่แล้ว +6

    యాంకర్ కు దింపేసిండురా నర్సన్న

  • @komaramramarao2839
    @komaramramarao2839 11 หลายเดือนก่อน

    సూపర్ చుక్క రామనర్సన్న హ్యాట్సాప్❤❤❤

  • @readymixconcreteshivasaiin217
    @readymixconcreteshivasaiin217 11 หลายเดือนก่อน

    సూపర్ గా చెప్పినవ్ రామ నర్సాన్న ❤❤❤❤✊✊✊✊🤝👍

  • @dschanel5544
    @dschanel5544 ปีที่แล้ว +2

    మీరు మాట్లాడింది 100% రైట్

  • @RajellipetalingamR.Linga-zq6fz
    @RajellipetalingamR.Linga-zq6fz ปีที่แล้ว

    Sukka ram narsanna fantastic🤘😝🤘 perfect💯👍👏 anna ekkada untaru

  • @user-jc5rw5ic6o
    @user-jc5rw5ic6o 11 หลายเดือนก่อน

    Sukka ramanna,meeru super...

  • @GaneshGandhamganesh-bx6qz
    @GaneshGandhamganesh-bx6qz 10 หลายเดือนก่อน +1

    అన్న మీ మాటలు తూటాల వున్నాయి
    అవి కొందరి కుల పిచ్చి ముర్కులకి అర్థం కాదు,ఇప్పటి కుల వివక్షత వుంది అది మన దరిద్రం
    Jai bheem 👑

  • @devisirikanth7323
    @devisirikanth7323 ปีที่แล้ว +2

    Surana big fan of u

  • @kondetisathish7395
    @kondetisathish7395 11 หลายเดือนก่อน

    Nice words raamanna

  • @pasulamahesh7141
    @pasulamahesh7141 ปีที่แล้ว

    సూపర్ టాలెంట్ రామన్న 👌👌👌👌

  • @malleboinalaxmanlaxmanmall7596
    @malleboinalaxmanlaxmanmall7596 ปีที่แล้ว +1

    Jai sri ram 🚩🚩

  • @aderlaramesh9542
    @aderlaramesh9542 11 หลายเดือนก่อน

    Anna nuvvv perfect 💪👌🔥🔥🔥🔥 thagodhu✊

  • @NAPERLAMARIYADASU
    @NAPERLAMARIYADASU 2 หลายเดือนก่อน

    Jai.madiga.jai.narasanna.garu

  • @aravindspandana3620
    @aravindspandana3620 ปีที่แล้ว

    Ram narsanna superbbbbb

  • @malleshsakkari9888
    @malleshsakkari9888 ปีที่แล้ว +1

    Anna Superman new❤🎉

  • @sreesuresh05
    @sreesuresh05 ปีที่แล้ว

    100%miru chepindhi pata gurinchi 100%correct

  • @srinivasvydyula2070
    @srinivasvydyula2070 ปีที่แล้ว

    Vere level gonthu super songs

  • @kalakonda_ashok
    @kalakonda_ashok 11 หลายเดือนก่อน

    నేడు కుల గజ్జి చాలా భయంకరంగా ఉంది.
    దేశం బాగుపడాలంటే ఇది పోవాలి.😢

  • @hanmanthreddy7842
    @hanmanthreddy7842 ปีที่แล้ว +2

    👌👌

  • @sreesuresh05
    @sreesuresh05 ปีที่แล้ว

    Chala Baga matladaru anna

  • @VenkateshDubba-te5zv
    @VenkateshDubba-te5zv ปีที่แล้ว +1

    ప్రాణాలు పోతున్న కానీ ఎవ్వరికి లొంగకుండా,అమ్ముడు పోకుండా ,కంట్రోలు బియ్యం అయిన తిని బతికే వ్యక్తిత్వం రామ్మర్సన్నది ఇలాంటి వ్యక్తివ్యం మాదిగలకు ఎక్కువగా ఉంటది....DSP ధర్మ సమాజ్ పార్టీ

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 11 หลายเดือนก่อน

    విజ్ఞానికి university లు ఇచ్చే పట్టాలకంటే, సమాజo ఇచ్చే జ్ఞానమే ఎక్కువ అని సురాన నిలువెత్తు సాక్షo. ఈ తరo లో ఇద్దరు నాకు నచ్చిన కవులు, వాల్లే అన్ని. ఒకరు అందెశ్రీ ఇంకొకరు సురాన.

  • @sanjeevdobbala4533
    @sanjeevdobbala4533 11 หลายเดือนก่อน

    JAI BHEEM BR

  • @modugumohan379
    @modugumohan379 11 หลายเดือนก่อน

    చుక్క రామ నర్సాయ్యా 100% నిజాయితీగా చెప్పిండు

  • @shivaraju3026
    @shivaraju3026 ปีที่แล้ว

    Supper brother ❤❤

  • @user-wk7ch6fk5t
    @user-wk7ch6fk5t ปีที่แล้ว +1

    జై బీమ్ అన్న

  • @maheshkotholla3273
    @maheshkotholla3273 ปีที่แล้ว

    Super anna jai Bheem

  • @laxminarayanavinnumanda77
    @laxminarayanavinnumanda77 ปีที่แล้ว

    రామ్ నర్సన్న మీరు ముక్కు సూటి మనిషి మీరు చాలా గ్రేట్

  • @cttisiddipet8377
    @cttisiddipet8377 ปีที่แล้ว

    Great

  • @allesolomonraj9393
    @allesolomonraj9393 ปีที่แล้ว

    Super Ram Narsaiah garu

  • @SagamSuresh-lu7nn
    @SagamSuresh-lu7nn ปีที่แล้ว +1

    Jai NARASANNA

  • @erugulaxman9010
    @erugulaxman9010 หลายเดือนก่อน

    Anna 🙏🙏🙏🙏🙏

  • @narsaiahpasula1191
    @narsaiahpasula1191 11 หลายเดือนก่อน

    Ram narsaiah pataku meeru thalavanchalisinde jarnalist garu