చూడగలిగెను రాముని సుందరరూపము
ฝัง
- เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
- చూడగలిగెను రాముని సుందరరూపము
తూము నరసింహదాసు గారి కీర్తన
గానం - శ్రీ కల్లూరి మురళీకృష్ణ గారు
chooda galigenu ramuni sundara roopamu, thoomu narasimha dasu, thumu, kalluri muralikrishna, kaloori murali krishna, bhakthi ranjani, keerthana,
నరసింహ దాసు గారు రాముని సుందర రూపం చూశారు. ఆ సన్నివేశాన్ని మనందరికీ చక్కని కీర్తన రూపం లో కళ్ళకు కట్టినట్టు వివరించారు. ఆయన ధన్యజీవుడు.
Ayyaa mirevaro okasari chudalni vundandi.. Enta manchi manchi paatalu vintunnamo mi valana🙏
ఆనాటి ఆకాశవాణి కళాకారుల అధ్బుతమైన పాటలు సేకరించి మాకందిస్తున్న మీకు అభినందనలు. బిహె. సీతాదేవి గారు అప్పట్లో విజయవాడ హైదరాబాద్ కేంద్రములనుండి లలిత గీతాలు ఆలపించేవారు. అవికూడా పెట్టండ
Nijamandi evi ventunte baalyam gutukivastundi praanam lechivastindi
అవును.
🎉
Excellent singing by sanvi.
చిన్నప్పటి పాటలు వింటున్నాము ధన్యవాదాలు
బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన కీర్తనలలో మహబూబ్ నగర్ జిల్లా మన్నెం కొండ హనుమద్దసు లవారి కీర్తనలు ఉంచగలరు
చాలా సంతోషంగా ఉంది గురువుగారు. ధన్య వాదాలు. మా chinnappuduradio లో వినేవాళ్ళం మా నాన్న గారికి ఇవి చాలా ఇష్టం.
Ennisarlu vinna thrupthi kalagadu.anthachakkati keerthana share chesinamduku dhanyavadamulu 🙏
మహా సంగీత విద్వా0సుల మధుర గీతాలను అందిస్తున్నందులకు ధన్యవాదములు.
నమో భద్రాద్రి రామా
Bhakti pellubikela unna ee pata vinimma janma dhanyam. Thank u VENKAT Ramana garu
Poddune six fifteen munchi six forty daka all india radio ,bhakti ranjani lo we gita Lani vastai sumadhuram.🙏🙏🙏
🙏 మా రాముని సుందర రూపము రఘురాముని సుందర రూపము..... జైశ్రీరామ్
ఇది ఏరాగంలో పాడారూ
Thanks Ramanagaru
Manchi collection of songs share chesthunnaru
చాలా మంచి ప్రయత్నం..
తూము నరసింహ దాసు గారి గొప్ప కీర్తన.. thanks
శ్రీరామానుగ్రహం
Chakkati layatokudukunnabhakti getamu challbaagunnadi dhanyavadamulu
Chala bagundi 🙏👍
Busy life lo treditional classical music ni vinipinchadam AIR ke chellu AIR PRATYEKATA NOBODY FULL FILL
Thanks and manchi manchi vi bhandagaaramulonchi teesi maaku andisthunnaduku
Super
జై శ్రీరామ్ 🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Bhakthiranjani Vineavakasam kalpinchaaru
Very great collections classical keertanas,thanku
జయ జయ శ్రీరామ🙏🙏🙏
E getamu bhaktitokudi venulavinduganunnadi
Ramani Sundaram Rupam pasyami
A sunanda sastrigari lalitasangeetam alindiaradio grade I artist varii patalu with lyrics pettamani request chestunnanu
Chudakaligenu ramunisundararupamu
Thanks for pointing somany Worthy songs
Bakthi ranjani viney bagyamu kaligincharu
Excellent devotional song.. beautiful rendition
Chala chala dhanyavaadaalu
Chala thanks andi 🎉
Chakkati veenulavindaina bhaktigetamu
Adi pata balaji garu padithe inkaa baguntundi
Muddula paapaku theliyunu le pata please post cheya galaru
Thank you sir
Hats off to your collection 🌸🌼🌺
జై శ్రీరామ్ 🙏
Wonderful memories 🙏🙏🙏 Thanks a lot to Akashwani 🙏
Chaalaa bagundi pata tq...
శ్రీరామ 🙏🌺🥀🌸
🙏
Nice
అద్భుతం
🌺శ్రీరామరక్ష🌺
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏....
🌺🙏🌺
Chala bagundi
🙏🙏🙏
SUPER
🙇🙏🙏💐
Sahithyamu please
🙏
ఈ రాగం ఆనందభైరవి అనిపిస్తోంది. అవునో కాదో ఎవరైనా చెప్పగలరా?
ఇది భైరవి రాగం .కదండీ
Super
🙏🙏🙏
🙏🙏🙏