@@Venkat0709 11 team velthe kutami adige questions ki answers vundavu oakvela vunna kani irrelevant ga vuntayi... Seemaraja oka interview lo chepthadu ga answers.. example Rajadhani andhuku kattaledhu ante ..Ans. Pawan Kalyan 3 pellillu valla kattaledhu..
ఎమ్మెల్యే...ప్రత్తిపాడు. రామాంజనైలు గారి ప్రసంగం... వారి ఆలోచన.. నిజం నిర్భయంగా చెప్పే ధైర్యవంతుడు... మీ మేధాశక్తి మీ ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ కి ఎంతో అవసరం
@@7hillssirimuvvalu110 అతను ias కావచ్చు కానీ రాజకీయంలో నిలబడ లేడు ఆదే రాజకీయం మంచి అనేది చెయ్యలేరు చేద్దామన్న పార్టీ సహకరించదు గెలిచి వొడినట్టే రేపు ప్రథి పాడు జనమే చేదరిస్తారు 100% పాక్కా
గౌరవనీయులైన రామాంజనేయులు సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు. మా కంప్యూటర్ ఆపరేటర్ల సమస్య పైన, మరియు గ్రీన్ అంబాసిడర్ల సమస్య పైన అసెంబ్లీలో మాట్లాడినందుకు ధన్యవాదాలు సార్ ఎల్లప్పుడు మీకు రుణపడి ఉంటాము సార్. 2019 సం.లో మా తరుపున పర్చూరు MLA గారైన ఏలూరు సాంబశివ రావు గారు కూడా మా కంప్యూటర్ ఆపరేటర్ల సమస్య పైన అసెంబ్లీలో మాట్లాడినందుకు వారికి కూడా ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
గ్రామ పంచాయితీ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ భద్రత కల్పించమని గౌరవ డిప్యూటీ సిఎం మరియు పంచాయత్ రాజా శాఖ మంత్రి వార్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము sir... @pawankalyan #janasenea
Em cheddham bro .... thumbnails pettadam radhemo papam.....purtiga training avvaru veellu.......tuppasu thumbnails........... Jai jansena jai hindhi....❤
డా.రామంజనేయులు గారు గొప్ప చదువరి మరియు మేధావి. చాలా చక్కగా ప్రశ్న అడిగితే డీసీయం గారి సమాధానం ఆశాజనకంగా లేదు. ప్రశ్నిస్తా అనే విషయాన్ని మరచిపోయాడనుకుంటా.ఇప్పుడు చేతిలో పవరుంది ఛాతీలో దమ్ములేదు.
పావలాకల్యాణ్ ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఎమ్మెల్యే అయ్యావు నువ్వు మహా కూటమి ప్రజలకి న్యాయం చేయండి అసెంబ్లీలో సొల్లు ఆపండి 30 వేల మంది అమ్మాయిలు పోయారని కేంద్ర నిఘా వర్గాలు నీకు మాత్రమే చెప్పారు వాళ్ళు ఎక్కడున్నారో ఫస్ట్ కనిపెట్టు నువ్వు తోపు ఎమ్మెల్యే కదా నేను తెలంగాణ ముద్దుబిడ్డ రా జగనన్నే కరెక్ట్ రా
TDP ఎమ్మెల్యే గారు చాలా గౌరవంగా ప్రశ్న అడిగారు దానికి అంతే గౌరవంతో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారు. మరీ మీ ఛానల్ వారు పెట్టిన captions ఏమిటి. ఇంత దారుణంగా పెట్టవలసిన అవసరం ఏమిటి. దయచేసి ప్రజల్ని తప్పు దోవ పట్టించకండి.
@@srikanthvarmasమీ కూటమి ప్రభుత్వానికి జగన్ ను గుడవడం తప్ప ఎ వ్వనికి మాట్లాడేకిరాదు, జగన్ అంటే అంత భయం, అసలు కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలు, సంక్షేమ పతకాలు, నిరుద్యోగ భృతి, అమ్మవడి అదే తల్లికి వందనం, తండ్రికి ఇందనం,6గ్యారెంటీలు ఇవి అమలు గురించి మాట్లాడ్డం చేతకాక పనికిమాలిన పసలేని హరికతలెందుకు, కొంచమైనా, ఇంకితజ్ఞానం, సిగ్గు, శరం ఉందా , ఇంతమందిలో ఒక్కడికైనా మెదడుందా, అసలు కూటమి ప్రజల ధ్వారా ఎన్నుకోబడి ఉంటే కాదా, ఈవీఎంల ధ్వారా అధికారంలోకి వచ్చారు
సార్ ఏదో ఎన్నికల ప్రచారంలో చేసినట్టు చెప్పగా సార్ మీరు అసెంబ్లీ హౌస్ లో ఉన్నారన్న సంగతి మర్చిపోయి ఏదో మీరే కొనుక్కుంటారు సార్ దయచేసి క్లారిటీ క్లియర్ గా ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా ఓపెన్ గా తెలుగులో చెప్పండి సార్
పవన్ కల్యాణ్ గారి పరిశీలిస్తున్న ప్రతి అంశము అత్యంత ప్రామాణికంగా వుంటూ, ఇంతటి ఆదర్శ వంతమైన పాలన దేశానికి చెయ్యడం కోసమే పవన్ ఒక కారణ జన్ముడుగా అవతరించాడేమో!🙏🙏🙏
ప్రతిపక్షం వాళ్ళు సభలో ఉంటే అధికార పక్షంవారి తెలివి తక్కువ తనాన్ని వెలికి తీస్తారు.ఇప్పుడు ఎవరి తెలివి తక్కువ తనాన్నీ వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు.ఏది బెటర్.ఇకపోతే ఒక మంత్రి గారు చిత్తూరు జిల్లాలో ఒక ఎంపీ నేపాల్ కి ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడని చెప్పి తన తెలివి తక్కువ తనాన్ని ఆయనే బయట పెట్టుకుంటున్నాడు.ఐతే ఈయనకు ఎప్పటికీ తెలివి రాదు.అన్నీ తెలుసు అనుకునే వాడు ఎప్పటికీ ఏదీ నేర్చుకోలేడు.
ఏమన్నా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ సార్ నువ్వు ఇచ్చే స్పీచ్ నీకు తప్ప ఎవరికి అర్థం కాలే ఒకసారి నీకు కూడా అర్థం కాలేదు సార్ నేను పక్కా టిడిపిని కాకపోతే నువ్వు చెప్పే స్పీచ్ నాకే అర్థం కాలేదు ప్రజలకు ఏం అర్థం అవుతుంది సార్
హౌస్ నీ పనికిమాలిన రాజకీయం కోసమే ఈ రాజకీయనాయకులు వాడుకుంటారు కొత్త తనం ఏముంది మమ్మల్ని చూడండి హౌస్ లో ప్రజా సమస్యలపై పోరాడి సాధిస్తాం అన్న వాళ్ళు కూడా గతం అని రాజకీయమే చేస్తున్నారు వాళ్ళు తప్పు అనే కథ మీకు ఇల బాధ్యత మళ్ళీ ఈ సినిమా నే నా
బ్లీచింగ్ కే డబ్బు లేకపోతే సూపర్ సిక్స్ ఏలా సద్యము డిప్యూటి సీఎం గారు ఇంకా గతం మాకెందుకు వర్తమానం మీరు మీ ప్రభుత్వం సూపర్ సిక్స్ కి వెళ్ళటానికి ఏన్ని రోజులు టైం కావాలి కానీ మీరు ప్రచారం లో గెలవగానే సిక్స్ కొదటమన్నరు కానీ ఇప్పుడూ గతం లో పార్టీలు లా మీరు మీటింగ్స్ చెప్తున్నారు కొత్త ధనం ఏమి వుంది
పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ గురించి ఏమి తెలుసు అనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి అంతా తెలుసు ఏ శాఖలో ఎంత తిన్నారో అనేది మొత్తం లిస్ట్ ఏ ఉంది ఎలక్షన్ కి పనికిరాడు అనే వాళ్లకు ఇదే సమాధానం
పవన్ కళ్యాణ్ ఫస్ట్ అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో అలాగే గ్రూమింగ్ లేని ఉపముఖ్యమంత్రి సినిమా కాదు నిజ జీవితం బి కేర్ ఫుల్ హామీలిచ్చి నెరవేర్చ ఈవీఎం ట్యాంపరింగ్ గవర్నమెంట్ మీ మహాకూటమి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనక ముందు ఆలోచించండి మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకండి ఫస్ట్ ప్రూఫ్ చూపించి మాట్లాడండి నిధులు లేవు రోడ్లు పక్కన జల్లి బ్లీచింగ్ పౌడర్ డబ్బులు లేవు అని చిన్న పిల్లాడికి లాగా మాట్లాడకండి చంద్రబాబు గారు సంపదను సృష్టిస్తారని చెప్పారు మీరు కూడా సృష్టించండి పవన్ కళ్యాణ్
ఏం మాట్లాడుతున్నాడో కనీసం అర్థం అవుతుంది పీకే నిమిషానికి 60 సెకన్లు అయితే 650 సార్లు పేపర్ చూస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లే మాట్లాడితే😏
some type of channels try to spread fake impressions to create hatred on a particular person who is growing…it’s part of their game plan….already they started the game….
Thumbnail pettinodi guvvalo pedha katte pettandi...video kuda choodaledhuu....vallu vallu pogudukoni jagan ni thittadame ippudu assembly lo jarigedhii...oka common man neutral person ki assembly lo em jaruguthundhii ane interest ledhuu...
Super speech sir
గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇదే బజన ఈ ప్రభుత్వం గురించి ఎప్పుడు మాట్లాడతారో తెలియదు
ప్రశ్నలు వాళ్లవే , జవాబులు వాళ్ళవే.....జబర్దస్త్ షో లా ఉంది...
మనం కాగారు పడకూడదు బ్రో ఏపీ ప్రజలకు ముద్దు వుంది ముసలి పండగ
Roja vunnapude asalu jabardasth😂
😂😂 Mari No 11 velalli ga..
@@Venkat0709 11 team velthe kutami adige questions ki answers vundavu oakvela vunna kani irrelevant ga vuntayi... Seemaraja oka interview lo chepthadu ga answers.. example Rajadhani andhuku kattaledhu ante ..Ans. Pawan Kalyan 3 pellillu valla kattaledhu..
Nijame bro😂😂
ఎమ్మెల్యే...ప్రత్తిపాడు. రామాంజనైలు గారి ప్రసంగం... వారి ఆలోచన.. నిజం నిర్భయంగా చెప్పే ధైర్యవంతుడు... మీ మేధాశక్తి మీ ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ కి ఎంతో అవసరం
@@7hillssirimuvvalu110 అతను ias కావచ్చు కానీ రాజకీయంలో నిలబడ లేడు ఆదే రాజకీయం మంచి అనేది చెయ్యలేరు చేద్దామన్న పార్టీ సహకరించదు గెలిచి వొడినట్టే రేపు ప్రథి పాడు జనమే చేదరిస్తారు 100% పాక్కా
Jai Ramajaneyu sir
Supar supar
ఇదొక కామెడీ సభ
Nuv chey ra Poni serious ga
Enduku indira comedy sabha
Era ycp pichhi poledha
గౌరవనీయులైన రామాంజనేయులు సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు. మా కంప్యూటర్ ఆపరేటర్ల సమస్య పైన, మరియు గ్రీన్ అంబాసిడర్ల సమస్య పైన అసెంబ్లీలో మాట్లాడినందుకు ధన్యవాదాలు సార్ ఎల్లప్పుడు మీకు రుణపడి ఉంటాము సార్. 2019 సం.లో మా తరుపున పర్చూరు MLA గారైన ఏలూరు సాంబశివ రావు గారు కూడా మా కంప్యూటర్ ఆపరేటర్ల సమస్య పైన అసెంబ్లీలో మాట్లాడినందుకు వారికి కూడా ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
👍👍👍
సూపర్ సార్
బాగా చెప్పారు 👌✊✊
ఏంది లో తప్పేముంది రా
MLA అడిగారూ
శాఖ మినిస్టర్ గారు రిఫ్లై ఇచ్చారు
గ్రామ పంచాయితీ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ భద్రత కల్పించమని గౌరవ డిప్యూటీ సిఎం మరియు పంచాయత్ రాజా శాఖ మంత్రి వార్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము sir... @pawankalyan #janasenea
Ex IAS. Daring and dashing leader రామాంజనేయులు అన్న గారు
Good luck my Star 👍
Thumbnails కి అసలు స్పీచ్ కి ఏమీ సంబంధం లేదు.
Anduke dislike chesa😂
we need to report for child abuse
Avunu
Em cheddham bro .... thumbnails pettadam radhemo papam.....purtiga training avvaru veellu.......tuppasu thumbnails...........
Jai jansena jai hindhi....❤
జరిగిన దాన్ని గురించి వదిలేసి ఇకనైనా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయండి సర్ time west చేయకుండా
జగన్ సర్కారు లాగా.......ఒకరికి తిట్లు, మరొకరికి పొగడ్తలు వాటితో 5ఇయర్స్ పోయింది .ఇప్పుడు అవి లేవు సంతొషం..
super pavan Anna chalabagacheparu🎉🎉🎉❤
Thumbnail correct gaa pettu ...
డా.రామంజనేయులు గారు గొప్ప చదువరి మరియు మేధావి. చాలా చక్కగా ప్రశ్న అడిగితే డీసీయం గారి సమాధానం ఆశాజనకంగా లేదు. ప్రశ్నిస్తా అనే విషయాన్ని మరచిపోయాడనుకుంటా.ఇప్పుడు చేతిలో పవరుంది ఛాతీలో దమ్ములేదు.
రామ రామ బుల్బుల్ బాలకృష్ణ సార్ కంటే అద్దమానంగా చెప్తున్నారు సార్ ఇది సార్ ఇది
Jai Power Star 🙏
Emaina Assembly Ippudu hundatananga prashantanga undi🙏
He became very matured....❤❤❤ From YSRCP
Super explained
వీళ్ళ బాధ ఏందో అర్థమే కాలేదురా. అందరు జబర్దస్త్ కమెడియన్ లాగ కనపడుతున్నారుర్
పావలాకల్యాణ్ ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఎమ్మెల్యే అయ్యావు నువ్వు మహా కూటమి ప్రజలకి న్యాయం చేయండి అసెంబ్లీలో సొల్లు ఆపండి 30 వేల మంది అమ్మాయిలు పోయారని కేంద్ర నిఘా వర్గాలు నీకు మాత్రమే చెప్పారు వాళ్ళు ఎక్కడున్నారో ఫస్ట్ కనిపెట్టు నువ్వు తోపు ఎమ్మెల్యే కదా నేను తెలంగాణ ముద్దుబిడ్డ రా జగనన్నే కరెక్ట్ రా
Paytm batch elanti comment chesa mundho 151 gurinchi matladandi 😂😂😂
Meeru super Dyputy CM garu
Super. Dpch.sir.❤
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే...
ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు...
ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు గారు... సూపర్ సబ్జెక్ట్ పవన్ గారు...
Pawan Kalyan is speaking very politely.
Praud video
Pawan Kalyan garu chepte chestaru
TDP ఎమ్మెల్యే గారు చాలా గౌరవంగా ప్రశ్న అడిగారు దానికి అంతే గౌరవంతో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారు. మరీ మీ ఛానల్ వారు పెట్టిన captions ఏమిటి. ఇంత దారుణంగా పెట్టవలసిన అవసరం ఏమిటి. దయచేసి ప్రజల్ని తప్పు దోవ పట్టించకండి.
ఇంక అర్ధం కాలిదా paytm ఛానల్ ఇది 😅😅😅
మాట్లాడే మాటకే మాటకి ఏమైనా సంబంధం ఉందా! ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు పెట్టు. క్లారిటీ లేని ప్రసంగం మన డిప్యూటీ సీఎం గారిది.
ను మాట్లాడు ra 420
కామిడీ 😂😂😂😂😂😂😂
Vallaki clarity undhi kani neeke burra ledu anukunta
పిచ్చోళ్ళకి పిచ్చోళ్ళ ప్రసంగం అర్థమవుతుంది మంచి వాళ్ళకి అర్థం కాదు
తంబునైల్ కు దీనికి ఏమైనా సంబంధం ఉందా!
గత ప్రభుత్వం అనే మాటలు మాట్లాడి అనవసరంగా time వెస్ట్ చేస్తున్నారు
Aa 420 jagan valla gurinchi mataladatam waste.. correcte
Vaalla paney adhi. Avasaramayindhi mataladaru
@@srikanthvarmasమీ కూటమి ప్రభుత్వానికి జగన్ ను గుడవడం తప్ప ఎ వ్వనికి మాట్లాడేకిరాదు, జగన్ అంటే అంత భయం, అసలు కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలు, సంక్షేమ పతకాలు, నిరుద్యోగ భృతి, అమ్మవడి అదే తల్లికి వందనం, తండ్రికి ఇందనం,6గ్యారెంటీలు ఇవి అమలు గురించి మాట్లాడ్డం చేతకాక పనికిమాలిన పసలేని హరికతలెందుకు, కొంచమైనా, ఇంకితజ్ఞానం, సిగ్గు, శరం ఉందా , ఇంతమందిలో ఒక్కడికైనా మెదడుందా, అసలు కూటమి ప్రజల ధ్వారా ఎన్నుకోబడి ఉంటే కాదా, ఈవీఎంల ధ్వారా అధికారంలోకి వచ్చారు
@@jagannathkalamangi8236 సిగ్గు కాదు బ్రో హామీలన్నీ బురిడీ కొట్టించే ప్లాను
Evm dvara gelavatam ante prajalu velli vote veste ne kada gelichaaru, meeku pathakaalu matrame kaavali kaani future avasaram ledu kada?
Jai janasena ❤
Jai janasena
madhyapanam medha baga apadalu cheppi vadu cm nevu dcm ayyav gaani inka muskoni kurcho raa lavdey Ball gaa. Noru terusthey apadalu aa apadalu cheppi cm lu dcm avadam kananu chachi poraa vedhva. Madhyapanam medha miru chesina tappudu pracharam ysrcp vallu Tippi kotalekha povadam vallaku nastam jargindi.
Alchol rates ysrcp vallu pencharu anni dhanini cash cheskovali anni chusina tdp jsp sora compounds prathi village lo open chesindi open aithey chesaru rates pergina open chesina sora tagadaniki evaru ravadam ledu apudu cbn and pk cunning fellows govt ammutha unna alchol kalthi anni pracharam start chesaru aadi nammina prajalu tdp jsp sora shops ki velladam start chesaru. Wow super ra pk nev piki manchi ga act chesthu prajalanu bhale mosam chesthunnav.
Neeku em ardham aindi bro😂😂😂😂
సార్ ఏదో ఎన్నికల ప్రచారంలో చేసినట్టు చెప్పగా సార్ మీరు అసెంబ్లీ హౌస్ లో ఉన్నారన్న సంగతి మర్చిపోయి ఏదో మీరే కొనుక్కుంటారు సార్ దయచేసి క్లారిటీ క్లియర్ గా ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా ఓపెన్ గా తెలుగులో చెప్పండి సార్
Congratulations🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂 TDP GREAT BRO
ప్రెసిడెంట్లకి దోచుకోటానికి జగన్ అవకాశం ఇవ్వలేదు ని చెప్తున్నారు.
ఎస్ సర్, జగన్ గారు దోచుకున్నాడు
Enthasepu gatha prabhutvam ani cheppadame gani, peekedhi emi ledhu
People are not understanding the question,
స్పీచ్ పవర్ లే
Thumbnail ki ideo ki sambandham leni ilanti videos meda manam complaint ichhe option andariki vundi konchem viniyogi chukondi
Report cheyali andaru kalisi
ఏవీఎం లేకపోతే ఈరోజు మాట్లాడే హక్కు కూడా లేదు టిడిపి కి
సూపర్ 6 గోవింద దాంట్లో గ్యాస్ సిలిండర్ గోవింద అమ్మకి వదనం గోవింద మీరు అసెంబ్లీలో ఇలా సోలుకబురుల్ చెపుకుతూ 5 సవచారాలు గడిపేస్తారు
👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
పావలా గాడికి ఎందుకు బీసింగ్ పౌడర్ గురించి కామెడీ సభ🤣🤣
పవన్ కల్యాణ్ గారి పరిశీలిస్తున్న ప్రతి అంశము అత్యంత ప్రామాణికంగా వుంటూ, ఇంతటి ఆదర్శ వంతమైన పాలన దేశానికి చెయ్యడం కోసమే పవన్ ఒక కారణ జన్ముడుగా అవతరించాడేమో!🙏🙏🙏
బోద
జై జగనన్న సింహం
@@EgiveJagan అవును గ్రామసింహం
సొళ్ళు మాటలు చ్చాలు హామీలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి ఎరి పుష్పాలు
Nuvu coment pettadame nuvu chesedhi ami ledhu
Mee anna 5 months ki start chesadu, adhi gamaninchu mundhu
ఒరేయ్ Errii🎉 నాడు ఎన్ని నెలలు కు హామీ లు అమలు చేశారో చెప్పు
మన మమ్మీ ని అడుగు చెబుతుంది జగన్ మమ్మీ జీ మూసుకోవాలి బ్రదర్ లేకపోతే ఇటువంటి కామెంట్లు వస్తాయి
Pratipaxam leni sabalo meeku meere prasnalu javabulu🎉 ............ yendira edi
ప్రతిపక్షం వాళ్ళు సభలో ఉంటే అధికార పక్షంవారి తెలివి తక్కువ తనాన్ని వెలికి తీస్తారు.ఇప్పుడు ఎవరి తెలివి తక్కువ తనాన్నీ వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు.ఏది బెటర్.ఇకపోతే ఒక మంత్రి గారు చిత్తూరు జిల్లాలో ఒక ఎంపీ నేపాల్ కి ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడని చెప్పి తన తెలివి తక్కువ తనాన్ని ఆయనే బయట పెట్టుకుంటున్నాడు.ఐతే ఈయనకు ఎప్పటికీ తెలివి రాదు.అన్నీ తెలుసు అనుకునే వాడు ఎప్పటికీ ఏదీ నేర్చుకోలేడు.
Vyavastha llo marpu vachhetappudu. Nidhulu mallimpu sahajame- adjustment kosam tappadu. Meerochhi 50 Rojullo Alochistunnam anadame, gani Adugu Munduku aite ledu. Sameeksha Peru tho Kalayapana 😊😊Nidhula Sameekarana Peru tho Mabhya Pettadam😊😊Veetanniti ki karanam okkate. Amalu Kavani telisi, Ardhika Paristhiti Adhvannam ga vundani telisi kuda Votla KosamPrakuladdame 😊😊
ఏమన్నా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ సార్ నువ్వు ఇచ్చే స్పీచ్ నీకు తప్ప ఎవరికి అర్థం కాలే ఒకసారి నీకు కూడా అర్థం కాలేదు సార్ నేను పక్కా టిడిపిని కాకపోతే నువ్వు చెప్పే స్పీచ్ నాకే అర్థం కాలేదు ప్రజలకు ఏం అర్థం అవుతుంది సార్
SUPER MLA SIR
Adigey avvakasam vunna oka oka desam kosam malli svecha thechina pawan kalyan Babu garu ni meeru ela mataladaru
హౌస్ నీ పనికిమాలిన రాజకీయం కోసమే ఈ రాజకీయనాయకులు వాడుకుంటారు కొత్త తనం ఏముంది మమ్మల్ని చూడండి హౌస్ లో ప్రజా సమస్యలపై పోరాడి సాధిస్తాం అన్న వాళ్ళు కూడా గతం అని రాజకీయమే చేస్తున్నారు వాళ్ళు తప్పు అనే కథ మీకు ఇల బాధ్యత మళ్ళీ ఈ సినిమా నే నా
Ni samsya nuv సరిదిదు ko ఎవడో వచ్చి sarididhadu
@@susimithasusimitha8634 నా సమస్య ఎమీ బాబు నాకు తెలుసు తీర్చుకోటం
వీడు అధ్యక్ష మా కర్మ మా స్కూల్ సార్ మేలు 🤣🤣🤣🤣🤣🤣విడికన్నా
Good answer bro Pavan
Pavan gaaru maatalu clear gaa cheppandi namileyoddhu meeku chala time estharu ardhamayyetattu maatladandi.
మీకు జవాబులు కావాలంటే,గత ప్రభుత్వంకు అవకాశం ఇవ్వాలి
మరి ఏదైనా ఆయితే సూపర్ సిక్సలు హామీలు ఏవి
సినిమాలో డ్రామాలు ఆడుతున్నారు వెళు
బ్లీచింగ్ కే డబ్బు లేకపోతే సూపర్ సిక్స్ ఏలా సద్యము డిప్యూటి సీఎం గారు ఇంకా గతం మాకెందుకు వర్తమానం మీరు మీ ప్రభుత్వం సూపర్ సిక్స్ కి వెళ్ళటానికి ఏన్ని రోజులు టైం కావాలి కానీ మీరు ప్రచారం లో గెలవగానే సిక్స్ కొదటమన్నరు కానీ ఇప్పుడూ గతం లో పార్టీలు లా మీరు మీటింగ్స్ చెప్తున్నారు కొత్త ధనం ఏమి వుంది
Arey verri hookaa ucha agadam ledhu wait some time ...last government chesina bytaku tiyaani
@@veeranji_gadde6517 నీకెంట్రే బాబు బాగా ఉన్నట్టుంది ఇప్పుడు ప్రభుత్వం కూటమి దేరా బాబు జగన్ ది కాదు
@@Jsr-l4q aderaa chepedii ....
@@veeranji_gadde6517 అరే యవడ్రా నీకు అర్రి పూ
😂😂😂😂😂
Janasena
పత్తికొండ నియోజకవర్గం.......... ప్రత్తిపాడు కాదు....
YCP వారు సభ లో లేనప్పుడు
మీరు ఎంత గొంతు చించు కున్నా...
ప్రసారాలు వినే ప్రజలు ఎవ్వరూ ఉండరు!
you ycp mardarlu batch paytm bach
పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ గురించి ఏమి తెలుసు అనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి అంతా తెలుసు ఏ శాఖలో ఎంత తిన్నారో అనేది మొత్తం లిస్ట్ ఏ ఉంది ఎలక్షన్ కి పనికిరాడు అనే వాళ్లకు ఇదే సమాధానం
Wst.speech.meru dy cm ga wst.
Meeru meeru kottukoni chavandi ..mammalni entertainment cheyandi😂😂😂
పవన్ కళ్యాణ్ ఫస్ట్ అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో అలాగే గ్రూమింగ్ లేని ఉపముఖ్యమంత్రి సినిమా కాదు నిజ జీవితం బి కేర్ ఫుల్ హామీలిచ్చి నెరవేర్చ ఈవీఎం ట్యాంపరింగ్ గవర్నమెంట్ మీ మహాకూటమి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనక ముందు ఆలోచించండి మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకండి ఫస్ట్ ప్రూఫ్ చూపించి మాట్లాడండి నిధులు లేవు రోడ్లు పక్కన జల్లి బ్లీచింగ్ పౌడర్ డబ్బులు లేవు అని చిన్న పిల్లాడికి లాగా మాట్లాడకండి చంద్రబాబు గారు సంపదను సృష్టిస్తారని చెప్పారు మీరు కూడా సృష్టించండి పవన్ కళ్యాణ్
బాబుగారి వయసేక్కువై తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు ఫలితం 😭 ముందుంది
E ra enthasepu mundundi ani bhedirinchadamena Mee Andhra ysrcp valla bhathuku
బాబు మీ ఓవర్ యాక్షన్ కి నమస్కారం అండీ బాబు
bokka lo thumbanail pettaka
Valla karma anna vallu mararu
SPEAKAR RAJA KHAINE..veasukuntundi.
ఏం మాట్లాడుతున్నాడో కనీసం అర్థం అవుతుంది పీకే నిమిషానికి 60 సెకన్లు అయితే 650 సార్లు పేపర్ చూస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లే మాట్లాడితే😏
అన్ని పవర్ఫుల్ రిప్లై లు ప్రతిపక్షమే లేదు పవర్ఫుల్ రిప్లై లేదు ఇది ఒక శాసనసభ
Evm...sho😂😂😂😂😂😂
🔙 yscrp 🛑 janasena 🔜
Paper leak ithe elauntadi al undi veella discussions
పనిచెయ్యలేని వాడే సాకులు వెదుకుతారు😂
నీవు పెట్టిన హెడ్ లైన్ కి దీనికి సంభందం ఉందా నీ బ్రతుకుకూడా ఇలానే అయోమయం అవ్వును గాక
some type of channels try to spread fake impressions to create hatred on a particular person who is growing…it’s part of their game plan….already they started the game….
Evaru prasnistunaru evaru samadanam cheptunnaru ardam kavasamledu
Goeneg..to..house
final ga emicheptunnaru.. pani cheyyandi
Samanapaniki samanapaniki salarees leka ap Outsourcing employees andaru aakalitho alamatisthumnaru sir
Report kottandi saripothundi
Karri means elephant 🐘
రెండూ పుస్తకాలు చదివినోడికి నీకె అర్థం కాలేదు అంటే
Thumbnail ఇలా పెట్టే వాళ్ళను అరెస్ట్ చేయాలి.
బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బులు లేనప్పుడు ఎందుకు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు, మా మీద పన్నులు వేయడానికి ఇదంతా.
😂😂😂కల కనాలి
chusi chaduvutav anti ra deputy ga 😂
😂😂😂pk TDP 🐕🐶🐶🐶
Thumbnail pettinodi guvvalo pedha katte pettandi...video kuda choodaledhuu....vallu vallu pogudukoni jagan ni thittadame ippudu assembly lo jarigedhii...oka common man neutral person ki assembly lo em jaruguthundhii ane interest ledhuu...
Gata prabhutvamu gurinchi charcha assembly bayata charchinchandi dayacheci prajalaku cheyalcinavi meeru icchina hamilu amalucheyandi please
Why u people r speaking about past govt leave it do your job
You dont know rules.