Bhaskar Yogi Explains the Rise of ISKCON Centers in Russia | Nationalist Hub
ฝัง
- เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
- Bhaskar Yogi Explains the Rise of ISKCON Centers in Russia | Nationalist Hub
#bhaskarayogi #iskconcenter #russia
Must Watch Videos:
► Global Roundup
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 153
👉 • Global Roundup With Ma...
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 100
👉www.youtube.co...
► Right Angle
Did Kejriwal Make A Mistake By Involving In Liquor Scam..?
👉 • Did Kejriwal Make A Mi...
Special Interviews:
Malkajgiri BJP MP Candidate Etela Rajender Special Interview
👉 • Malkajgiri BJP MP Cand...
RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview
👉 • RSS Senior Leader SVS ...
Ramayana Special: Exclusive Interview with Dr. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
👉 • Ramayana Special: Excl...
Beyond Headlines with Kishore Poreddy
👉 • Beyond Headlines with ...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►Nationalist Hub News: bit.ly/3LX5rvy
►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a TH-cam member :
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalist...
► Telegram : t.me/nationali...
► Twitter : / nationalisthub
► Koo : www.kooapp.com...
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Support 'Nationalist Hub' through your contributions :
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No. : 50200075206712
IFSC Code : HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/NationalistHub
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist_hub/
Subscribe : www.youtube.com/@NationalistHub
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
మీ యొక్క ప్రవచనం నాకు చాలా ఇష్టం జైశ్రీరామ్
భాస్కర యోగి గారు చెబుతూఉంటే వినాలనిపిస్తుంది తను ఏవిషయాన్ని అయినా చాలా అద్భుతంగా చెప్పగలుగుతారు విశ్లేషణ బాగుంటుంది🌹 🙏
మీరు చేసే కార్యక్రమం .మాకు స్ఫూర్తిదాయకం.
హైందవ ధర్మం అంటే నే జ్ఞానం
🙏
శ్రీ భాస్కర్ యోగి గారు మీకు పదాబీవందనాలు 🙏 మీరు చాలా వివరాలు గురువు గురించి చాలా బాగా వివరిచారు 👌🙏
త్యాగేనైక అమృతత్వ మానాసే ధన్యవాదములు భాస్కర్ యోగిగారు 🙏
యోగి గారు మీకు పాదాభివందనం తిరుపతి పోకడ గురించి చెప్పారు మన వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి భగవద్గీత గురించి చెప్పారు అది విశ్వ గ్రంథం జై శ్రీ కృష్ణ
భాస్కర్ యోగి గారు మీ వివరణ అద్భుతం సార్. మీకు చాలా చాలా కృతజ్ఞతలు
భాస్కర యోగి గారు మనం ఇంకా చాలా కష్టపడాల..మన ధర్మం నీ ప్రపంచంలో విశ్వవ్యాప్తం చేయాలి. 🕉️
Jai Sri ram Jai Sri
మనందరమూ కూడా మన మన
తప్పుల నుంచి తప్పించు కోలేమూ
తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే
తప్పుల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే .
ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
విత్తనము నాటిన వెంటనే అంకురించదు , మొక్కగా మొలవదు , చెట్టుగా పెరగదు , కాయలు కాయవూ , పండుగ మారదు . సమయం పడుతుంది .
అలాగే మన మంచి కానీ , చెడు కానీ ఫలితాలను ఇవ్వడానికి కూడా ......................
ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు తప్పించు కోవటానికి .
దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా
తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు
మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా ఇట్టే పసిగటేస్తాడు .
దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
మన గురించి మన కంటే కూడా ఆ
' భగవంతునికే ' బాగా తెలుసు .
మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు .
సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
ప్రపంచ శాంతి కొరకు సనాతన ధర్మం ఈ యొక్క ప్రపంచంలో విస్తరించాలీ.
Super speech Bhasker yogi sir 💐🙏
🙏 Mee vupanyasamu chaala baagundhi guruvu gaaru. Vedhanalanu adhigamichadaniki puttina vedhagyanam gurinchi, Guruvula vishistatha gurinchi chaala baaga chepparu dhanyavaadhamulu.
జై సద్గురు
భాస్కర యోగి గారు అత్యద్భుతంగా గురువు యొక్క ప్రాధాన్యతని,ఆత్మజ్ఞాన ఆవస్యకతని,గురుపూర్ణిమ సందేశంగా చాలా చాలా చక్కగా వివరించారు. ఆయన చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. తానెవరన్న సత్యాన్ని తెలియ చెప్పని గురువు నిజ గురువు కాదు. ఆ జ్ఞానం ఇవ్వగలిగిన గురువుని ఆశ్రయించని వాడు ముక్తుడు కాలేడు. ఇది నిజం.
వేషధారి నెప్పుడు నమ్మబోవగరాదు
వేష దోషశలు ఒకటేయగును
రట్టుగాదే మునుపు రావణ వేషంబు
విశ్వదాభిరామ వినురవేమ.
నిజగురుమూర్తిని సేవించి,తానెవ్వరన్న సత్యాన్ని దర్శించి,జీవిత చరమాంకంలో ముక్తుడవుతాడు.
ఇదియే ముక్తి గ్రంథంలు అయిన ప్రస్థానరయాల సారాంశం.
పెద్దలనగ వేరే పెనుగొండలంతేశివారుకారు
తన్ను తానెరిగిన ధన్యులెవ్వారైన
పెద్దలనగ బడుదురు
వశుమతీశ.
రమణు మహర్షులలాంటి గురువులుండిన,ఉన్న మన భారతదేశంలో పైపై వేషాలను చూసి ,భ్రమశి పోతున్నారు ప్రస్తుత ప్రజలు.
ఈ వీడియో ప్రసారం చేశిన ఈ నేషనలిస్టు హబ్ ఛానల్ నిర్వాహకుడు సాయికృష్ణగారికి నా ధన్యవాదాలు. ఇలాంటి ప్రసారాలందించినందుకు ,జాతిని జాగృత పరుస్తున్నందుకు నా శతకోటి ప్రణామాలు.
జై సద్గురు
Jai Sri Ramakrishna Jai Hind. Jai Swami Vivekananda. Jai Bharathmataki.
అద్భుతమైన ప్రసంగం భాస్కర యోగి గారు.అక్షరసత్యం ...ఆద్యంతం...
Bhaskar yogi gurujii ki padhani vandhanam jai hind
చాలా మంచి ఉపన్యాసం 🎉
Listening to Shree Bhaskara Yogi garu is a divine experience. My pranams to him
భాస్కర్ యోగి గారి వివరణ అద్భుతం. 🙏🙏🙏
Super. Gurudheva.jai.bharat
Great analysis by Bhaskar Yogi garu.
SUPER SPEECH BHASKAR YOGI SIR
Super upanyasam Bhaskar yogiji
Chaala goppa vishayaalu chepparu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Bharat 🙏 Jai Hind 🙏
Great explaination Sir 🙏 many thanks
హరేకృష్ణ
Exlent spichu sir
Jai hind 🎉
భాస్కరయోగిగారు మీకు పదివేల నమష్కారములు
Adhbuthamyna prasangam🎉
Very good speech. Thanks for this video
Yendaroo mahaanu bhavulu....andariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊🇨🇮🌺
Guruvu gaariki paadaabhivandanaalu
శివాయ గురవే నమః 🙏 🙏శ్రీ గురుభ్యోనమః. 🙏
As usaul excellent speech and information.
జై శ్రీ రామ్
Jai shree ram🙏
Super speech sir
Sir, you are doing good job.
Chanallo sound clarity is required
ekkadunnaru sir melanti vallu ??? Adbhutham andi. Sai Krishna garu appudappudu ilanti vari chetha konni konni vishayalu teliyachese prayatnalu cheyandi. TQ
Jai Gurudevo Maheshwara. Jai SriRama
Jai Vyasa Mahershi.
All the best to you
Jai Shree Ram
🙏🙏🚩🚩
Guru paadalaku namaskaram
Super sir
🙏
Gurudevobhava Jai shree ram jai hanuman 😊
Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩
Jaisriram jaisriram
Jai shree ram 🙏🙏🚩🚩
jai Sri ram Anna
Jai guru deve
👌
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
Jai shree ram
Samharam modalaiyyndi
Anna 🙏
This is sangathan Dharma
Kothamanthivete mathastulu arustuchebuthataru kani emi undadu
Sir.. Bhaskar Yogi Garu... Hindus ki parakram teesukoche vachanamulu cheppandi.
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏