అద్భుతమైన శక్తివంతమైన ఈ పాటను రాసి శిలువ చాటున మరుగు చేసుకోటానికి సిద్ధ పడిన ఈ దైవ దాసుడు నిజముగా తగ్గింపు కలిగిన వాడు. ఈ పాటను వ్యాపారం చేసిన వారు ఈయనను ఎలా విస్మరించారు. వెలికి తీసిన మీ ఆశయానికి ప్రయాసకు ప్రశంశలు. పస్కా పండుగ లో నీళ్ళ కుండ మోసుకెళ్తు ప్రభువు శిష్యులను ఉన్నతమైన అనుభవంలో నదిపించినటువంటి పని వాని వంటి దాసులు నేడు క్రైస్తవ సమాజానికి అవసరం. ధన్య జీవిని చూపించిన మీకు హదయపూర్వక వందనములు.
ఈ పాట పాడినప్పుడు సంఘములో దెయ్యాలు పారిపోయినప్పుడు పారిపోతుంటే మేము చూసే ఎంతో అద్భుతమైన పాట బలమైన పాట ఈ రచయితని ఈరోజు మాకు చూపించినందుకు హృదయపూర్వక వందనాలు అన్నా దేవునికి మహిమ కలుగు గాక
సార్, మీరు నిజంగా అద్భుత మైన పరిచర్య చేస్తున్నారు lamp ministris ద్వారా, ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు పాడుకునే అద్భుత మైన పాటలు ఎవ రు వ్రాసారో తెలీదు, అలాంటి పాటలు వ్రాసిన రచయిత లను ఎక్కడ ఉన్నారో అన్వేషించి వెదకి పట్టుకుని వారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు , నిజంగా మీ ప్రయాస,పరిచర్య అద్భుతం. మీ పరిచర్య ను దేవుడు దీ వించాలని నా ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక! ఆమేన్!
Jesus help him bless him Abundantly and bless our hands to help people,pastors and to build church and give free of cost Bibles all Praise to King jesus.heal him and bless him Jesus we need people like him Jesus
అయ్యా గారు మీకు నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏 ఇంత గొప్ప పాట .. దేవుడు మీ నోటికి ఇచ్చాడు .. మిమల్ని చూస్తాను అనుకోలేదు ... దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏.. ఆమెన్
ఈ chennal వారికి నా కృతజ్ఞతలు...చాలా మంచి పని చేస్తున్నారు..కాదు ఈ మాట తక్కువే...లోకానికి తెలియని ఆణిముత్యాలను వెలుగులోకి తెచ్చి చూపిస్తున్నారు...నాకూ ఇలాంటి గొప్ప సేవకులు బ్రతికే ఉన్నారా...నాకూ చాలా ఆశ్చర్యంగా ఉంది..చూచిన మా కనులు ధన్యమైనవి ..చూపించిన మీకు ...చాలా చాలా వందనములు.
దేవునికి సోత్రం ఇంత గొప్ప పాట పాడిన అయ్యగరిని చూపించిన నంధుకు ఏల కృతజ్ఞతలు తెలపలో అర్థం కావడం లేదు అన్నయ్య మీరు చేసినా త్యాగానికి వందనాలు చెప్పిన సరిపోవు దేవునికి మహిమ కల్గును గాక అమెన్
Praise the Lord brother. గొప్ప ఇంటర్యూ బ్రదర్ ఇది.అసలు ఈ పాట తెలియని వారు,పాడని వారు ఉన్నారా? Good job brother.. ఎవరికి రాని ఆలోచన మీకు వచ్చింది దేవుడు మిమ్మల్ని,మీ కుటుంబాన్ని దీవిస్తారు బ్రదర్
E roju nenu rendu saarlu ide paatanu youtube lo iddaru peda vallu harmonium tho Patanu padinaru anukokunda ede roju mee lamp ministries dwara lucky ga vinnamu goppa rachaitanu maaku parichyamu chesaru oke roju three times nu devudu vinipincharu maaku teledu evaru rachincharo pastor gaariki na vandanaalu. 🙏 parichyamu chesina lamp ministries ku prabhuvu perata vandanaalu......SASTRY ANANTAPUR
మంచి దైవ సేవకులను పరిచయం చేసిన మీకు కృతజ్ఞతలు మీ ద్వారా మరుగును పడి ప్రస్తుత తరానికి తెలియని అనేకమంది శ్రేష్టులైన దైవజనులను తెలుసుకోవడం ధన్యతగా భావిస్తున్నాను ప్రయాసకు ప్రభువు తగిన ప్రతిఫలం మీకు అనుగ్రహించును గాక
Praise the lord brother. ఎంత గొప్ప కీర్తన అది. అంత గొప్ప కీర్తన వ్రాసిన గొప్ప రచయితని మాకు పరిచయం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇంత గొప్ప దైవజనులను మెము ప్రత్యక్షం గా చూసే భాగ్యం మాకు కలిగింది.thank you very much brother.
దేవునికే మహిమ 🙏🙏🙏 ప్రభువు డేవిడ్ అయ్యగారిని ఆశీర్వదించి ఆరోగ్యం దయచేయును గాక! ఈ పాట హిందీ లో కూడా అనువదించి, ఉత్తర భారతదశంలోని దేవుని బిడ్డలు కన్నీటితో దేవుని ఆరాధిస్తున్నారు.....
ఎంతో బలమైన శక్తివంతమైన ఆ దేవదేవుని కీర్తిస్తూ, అంతే ఘనంగా రాసిన ఈ పాట రచయితయైన దైవజనులు డేవిడ్ గారిని పరిచయం చేసినందుకు మీకు, డేవిడ్ గారికి హ్వదయపూర్వక వందనాలు. Praise The Lord.
ప్రభువైన యేసుక్రీస్తు స్త్రొత్రాలు బ్రదర్ మీకు నా వందనాలు మంచి దైవజనుని గూర్చి మాకు తెలియజేసినందుకు దేవుడు మీ పరిచర్యను మీ అందరి కుటుంబాలను దీవించునుగాక ఆమెన్...
దేవునికి మహిమ కలుగును గాక అన్నయ్య మీకు వందనాలు మేము కూడా కుటుంబాలలో ఈ పాట నేను చాలాసార్లు ఈ పాట రాసింది ఎవరు అని అనుకున్నాను దేవుని కృపను బట్టి మీ ద్వారా ఈ పాట రాసిన అయ్యగారిని మాకు చూపించారు మీకు మా హృదయపూర్వక వందనాలు కేవలం ఇంటర్వ్యూ చేయడం మాత్రమే కాకుండా ఆఖరి అయ్య గారికి సన్మానం చేశారు ఆ సన్నివేశం చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోయింది నా కళ్ళు కన్నీటితో చెమర్చాయి నేను ఎంతగానో సంతోషించాను సమస్త మహిమ గణత దేవునికే చెల్లును గాక ఆమెన్
వందనాలు అన్నయ్య మీ పరిచర్య దేవుడు బహుగా దీవించును గాక... ప్రతీ ఒక్కరూ పాడుకునే పాట చాలా ఇష్టమైన పాట... పాట రాసిన అయ్యగారికి మంచి ఆరోగ్యము ఇవ్వాలని మనసుస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అన్న ప్రభువు నామము పేరట వందనాలు... మీరు చేస్తున్న సేవ సామాన్యమైనది కాదు అని మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం మనం మోస ప్రపంచములో బ్రతుకుతున్నాము అలాంటి సమయంలో క్రైస్తవ లోకానికి ఉజ్జివాగ్నిని అందించిన నాటి మేటి సేవకులను రాబోయే తరాలకు పరిచయం చేశారు లేదంటే ఈ సత్యం కనుమరుగై పోయేది రత్నములను వెతికి వెతికి వెలికి తీసి మాకు చూపిస్తున్నారు మీకు మేము రుణపడి ఉన్నాం... దేవుడు మిమ్మును బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్!
Goppa dyva sevakudini maku live ga chuyinchi nanduku e ministry ki vandanalu may God bless your channel David ayya garini chudagane na kallalo neelu vastunavvi may god bless you ayyagaru
అన్నయ్య గారు మీకు వందనములు🙏🙏🙏 మాకు ఎంతో మంది తెలియని విషయాలు తెలియని సేవకులను ఏపాట ఎవరు రాసారు ఎవరు పాడారు తెలియదు మీ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు మనం పాడుకోవడం తప్ప ఈ పాట వెనకాల గాయకులు తెలియదు 🙏🙏🙏🙏🙏🥰🥰🥰
Yi song rasindhi ma pastar gaari nannagarena naku teliyadhu Chala manchi varu yiyana kumarudi ma pastar gaaru pedha varaina yadhartamaina Seva chese goppa dhaiva janulu Daniel pastar gaaru
Praise the lord na chinnappatnunchi chustunna devid paster garini ma Daniel paster gari nanna garu chala goppa sevakulu anta goppa sevakudini ippatikalam lo chudalem thankyou soooooo much to introducing him in this youtube channel
మేము చాలా సంతోషిస్తున్నాము , ఎప్పటి నుంచో ఈ పాట ఎవరు రాసినదో తెలుసుకోవాలి అనుకున్నాను ఇలాంటి నిస్వార్థ రచయితలు భక్తులు చూచే భాగ్యం మీ ద్వారా దేవుడు కల్పించాడు దేవుని కి స్తోత్రం మీ కు హృదయ పూర్వక వందనాలు
Deva mee devajanulanu inkanu ashirwadinchi balaparachi deevinchandi. Vallaki mee patla unde prathi aashalanu poorainchandi🙏mahima ghanatha meeke chellunu gaaka,🙏prabhu yesu namamlo vedukuntunnanu thandri AMEN, AMEN, AMEN🙏✝️🙏
దేవునికి స్తోత్రం ఒకప్పుడు డేవిడ్ అన్నగారు పాటపాడుతుంటే భీమవరం పట్టణంలో ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తుంటారు ఇప్పుడు వృద్దప్యంలో స్వంరం తగ్గింది
Bro. Praise the lord,
You have introduced a good writer, it is very happy and appreciable thing.I have seen our
Spiritual father through your service
నేను యేసు క్రీస్తు నామమును బట్టీ దన్యునైతిని
Goppa liricriter devid garini devudu deevinchunugaka
We are blessed
Praise the lord
అద్భుతమైన శక్తివంతమైన ఈ పాటను రాసి శిలువ చాటున మరుగు చేసుకోటానికి సిద్ధ పడిన ఈ దైవ దాసుడు నిజముగా తగ్గింపు కలిగిన వాడు. ఈ పాటను వ్యాపారం చేసిన వారు ఈయనను ఎలా విస్మరించారు. వెలికి తీసిన మీ ఆశయానికి ప్రయాసకు ప్రశంశలు. పస్కా పండుగ లో నీళ్ళ కుండ మోసుకెళ్తు ప్రభువు శిష్యులను ఉన్నతమైన అనుభవంలో నదిపించినటువంటి పని వాని వంటి దాసులు నేడు క్రైస్తవ సమాజానికి అవసరం. ధన్య జీవిని చూపించిన మీకు హదయపూర్వక వందనములు.
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ బెనహర్ గారు
🙏
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఎంతో ఘనమైనది "యెహోవా"
మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్ధించగా - సూర్య చంద్రుల నాపితివి "యెహోవా"
నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి "యెహోవా"
సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీహస్తము "యెహోవా"
చెరసాలలో వేసినా - సంకెళ్ళు భిగియించినా
సంఘము ప్రార్ధించగా - సంకెళ్లు విడిపోయెను "యెహోవా"
పౌలు సీలను బందించి - చెరసాలలో వేసినా
పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయె "యెహోవా"
మానవుల రక్షణ కొరకై - నీ ప్రియ కుమారుని
లోకమునకు పంపగా - ప్రకటించె నీప్రేమను "యెహోవా"
I love you
Very good brother God bless you
Yu
what a song i loved it.
Tq
బ్రదర్ మీకు చాలా చాలా వందనాలు గొప్ప రచయిత ను చూచే అవకాశం వచ్చింది 🤝🤝🤝
Yes praise the lord 🙏 Anna
Praise the Lord brother meéru goppa parichartachestunnaru brothér
థాంక్యూ ని శ్రీ ప్రైస్ ది లార్డ్
ఈ పాట పాడినప్పుడు సంఘములో దెయ్యాలు పారిపోయినప్పుడు పారిపోతుంటే మేము చూసే ఎంతో అద్భుతమైన పాట బలమైన పాట ఈ రచయితని ఈరోజు మాకు చూపించినందుకు హృదయపూర్వక వందనాలు అన్నా దేవునికి మహిమ కలుగు గాక
దేవునికే మహిమ కలుగునుగాక
సార్, మీరు నిజంగా అద్భుత మైన పరిచర్య
చేస్తున్నారు lamp ministris ద్వారా,
ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు
పాడుకునే అద్భుత మైన పాటలు ఎవ రు
వ్రాసారో తెలీదు, అలాంటి పాటలు వ్రాసిన
రచయిత లను ఎక్కడ ఉన్నారో అన్వేషించి
వెదకి పట్టుకుని వారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు , నిజంగా మీ
ప్రయాస,పరిచర్య అద్భుతం. మీ పరిచర్య
ను దేవుడు దీ వించాలని నా ప్రార్థన.
దేవునికి మహిమ కలుగును గాక!
ఆమేన్!
థాంక్యూ బ్రదర్ శ్రీధర్ గారు దేవునికి మహిమ కలుగును గాక
తమ్ముడు మీరు ఒక మంచి రచయిత ను మాకు చూపించారు చాలా వందనం
థాంక్యూ అన్నా ప్రైస్ ది లార్డ్
అన్న నేను చాలా దన్యుడను. నా హ్రుదయం ఎప్పటికప్పుడు దేవుని శక్తితో నిలిపుతున్న పాట. వందనములు.
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ థాంక్యూ
ఒళ్ళు జలదరిస్తుంది.ఈ సాక్ష్యం వింటుంటే ఈ పాట అంటే ఎంతో ఆదరణ
దేవుడు తన శక్తీ సమర్తాలను తన దాసుని ద్వార బయలుపరిచాడు యేహోవా సర్వశక్తిగల దేవునికి స్తుతికలుగును గాకా ఆమెన్
బ్రదర్ మికు చాలా వద్దనలు ఇ పాట ఎవరు రాసుంటరొ అనుకునె వని ఇంత గొప్ప పాటని రసిన వ్యక్తి ని పరిచయం చేసినందుకు మన ప్రభువు మిములను దీవించును గాక
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ లక్ష్మణ్ గారు థాంక్యూ
చాల ఆత్మీయ మైన పాట దేవుడు తన దాసున్ని దీవించి ఆశీర్వాదము తో నింపి బలపరచి ఆయుష్యునిచ్చును గాక ఆమెన్ ఆమెన్ అండ్ ఆమెన్
Jesus help him bless him Abundantly and bless our hands to help people,pastors and to build church and give free of cost Bibles all Praise to King jesus.heal him and bless him Jesus we need people like him Jesus
Praise God
డేవిడ్ గారు మా చర్చి 20 సంవత్సరముల నుండి వాక్యం చెప్పడానికి వారు మంచి దైవజనులు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤷♂️🤷♂️నాకు చాలా ఇష్టమైన పాట ఆ పాట పడుతూ కన్నీటితో దేవుని ఆరాధిస్తాను ఆమెన్
Please pray for my family brother🙏
@@chvnarayana3722 ప్రేయర్
Babai very very Happy.....Naku istaimana song idhi......roju vintanu.....prise the lord babai
అయ్యా గారు మీకు నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏 ఇంత గొప్ప పాట .. దేవుడు మీ నోటికి ఇచ్చాడు .. మిమల్ని చూస్తాను అనుకోలేదు ... దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏.. ఆమెన్
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమేన్ ❤❤❤
ఈ chennal వారికి నా కృతజ్ఞతలు...చాలా మంచి పని చేస్తున్నారు..కాదు ఈ మాట తక్కువే...లోకానికి తెలియని ఆణిముత్యాలను వెలుగులోకి తెచ్చి చూపిస్తున్నారు...నాకూ ఇలాంటి గొప్ప సేవకులు బ్రతికే ఉన్నారా...నాకూ చాలా ఆశ్చర్యంగా ఉంది..చూచిన మా కనులు ధన్యమైనవి ..చూపించిన మీకు ...చాలా చాలా వందనములు.
Ma pastar gaari nannagare yiyana charchlo vakyam kuda cheptaru 🙏
బ్రదర్ ఈ పాట వ్రాసిన రచయిత ను చూసే ధన్యత ఇచ్చారు ఈ పాటలో ఉన్న పదాల మాధుర్యం చాలా గొప్పది
థాంక్యూ బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక
దేవునికి సోత్రం ఇంత గొప్ప పాట పాడిన అయ్యగరిని చూపించిన నంధుకు ఏల కృతజ్ఞతలు తెలపలో అర్థం కావడం లేదు అన్నయ్య మీరు చేసినా త్యాగానికి వందనాలు చెప్పిన సరిపోవు దేవునికి మహిమ కల్గును గాక అమెన్
Amen praise the Lord 🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
Praise the Lord brother. గొప్ప ఇంటర్యూ బ్రదర్ ఇది.అసలు ఈ పాట తెలియని వారు,పాడని వారు ఉన్నారా? Good job brother.. ఎవరికి రాని ఆలోచన మీకు వచ్చింది
దేవుడు మిమ్మల్ని,మీ కుటుంబాన్ని దీవిస్తారు బ్రదర్
థాంక్యు సిస్టర్ రమాదేవి గారు వందనాలు ప్రైస్ ది లార్డ్
వందనాలు బ్రదర్
చాలా గొప్ప పరిచర్య చేస్తున్నారు
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని ప్రార్ధిస్తున్నాము
సమస్త మహిమ ఘనత మన దేవునికే చెల్లును గాక
ఈ సాంగ్ రాసిన కూరకుల డేవిడ్ గారు ఇవాళ ప్రభువునందు నిద్రించరు. ఇంత గొప్ప పాట రాసినందుకు ధన్యవాదాలు. 🙏
Devuniyandu bhaya bhaktulu galavaru musalithanamandu chigurupettuduru amen ayana meeku dheegayuvu tho trupti paristhiti meeru inka seva cheyali ayyagaru amen
అద్భుతమైన పాట , అద్భుతమైన ఆత్మీయ ప్రేరణతో రాసారు.... అందుకే ఆ పాట ఓ సంచలనం
E roju nenu rendu saarlu ide paatanu youtube lo iddaru peda vallu harmonium tho Patanu padinaru anukokunda ede roju mee lamp ministries dwara lucky ga vinnamu goppa rachaitanu maaku parichyamu chesaru oke roju three times nu devudu vinipincharu maaku teledu evaru rachincharo pastor gaariki na vandanaalu. 🙏 parichyamu chesina lamp ministries ku prabhuvu perata vandanaalu......SASTRY ANANTAPUR
విలువైన పాట ని మాకు అంధిచినందుకు మీకు వందనాలు అయ్యగారు...... Praise the lord 👏🤝🙏
ప్రైస్ ది లార్డ్ నవీన్ గారు
Prabhuvu ki sthothram goppa sevakudu ni chupincharu🙏🙏🙏🙏
Praise the Lord pastor Garu goppasevakulunuchupinadukutqjesusgodblsyousaskhideepaluminis.
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఎంత బలమైన పాట రాశారు మీరు ఆ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Naku ఎంతో ఇష్టమైన పాట అయ్యగారు. Praise the lord 🙏❤️
మంచి దైవ సేవకులను పరిచయం చేసిన మీకు కృతజ్ఞతలు మీ ద్వారా మరుగును పడి ప్రస్తుత తరానికి తెలియని అనేకమంది శ్రేష్టులైన దైవజనులను తెలుసుకోవడం ధన్యతగా భావిస్తున్నాను ప్రయాసకు ప్రభువు తగిన ప్రతిఫలం మీకు అనుగ్రహించును గాక
Praise the lord brother. ఎంత గొప్ప కీర్తన అది. అంత గొప్ప కీర్తన వ్రాసిన గొప్ప రచయితని మాకు పరిచయం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇంత గొప్ప దైవజనులను మెము ప్రత్యక్షం గా చూసే భాగ్యం మాకు కలిగింది.thank you very much brother.
థాంక్యూ ప్రైస్ ద లార్డ్
మీరెవరో ప్రపంచానికి తెలియక పోవచ్చు కానీ దేవునికి తెలుసు ఈ పాట నా చిన్నప్పటి నుంచి వింటున్నాను మిమ్మల్ని చుస్తున్నందుకు నాకు చాలా ఆనందం గా ఉంది
దేవునికే మహిమ 🙏🙏🙏
ప్రభువు డేవిడ్ అయ్యగారిని ఆశీర్వదించి ఆరోగ్యం దయచేయును గాక!
ఈ పాట హిందీ లో కూడా అనువదించి, ఉత్తర భారతదశంలోని దేవుని బిడ్డలు కన్నీటితో దేవుని ఆరాధిస్తున్నారు.....
అయ్యగారి సాక్ష్యం వినే అవకాశము ప్రభువు ఈ ఛానల్ ద్వారా అనుగ్రహించారు
డేవిడ్ బ్రదర్ గాడ్ బ్లెస్సింగ్ గ్రేట్ సాంగ్ ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ 🌹🎄💫🕊️🙏❤️
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా ధన్యవాదములు బ్రదర్, మీ ద్వారా ఇలాంటి దైవజనులు చూచే అదృష్టం దొరికింది, డేవిడ్ అయ్యగార్కి వందనములు.
Lamp ministry varidhi entha goppa manasu hats up brother
దేవునికి స్తోత్రం సిస్టర్ మీకు కృతజ్ఞతలు
Vandanalu Devuniki Sthotramulu From Nizamabad Anuradha 🙏🛐🛐🛐🛐🛐🛐💯🙌🙌🙌🙌🙌🙌🙌
ఎంతో బలమైన శక్తివంతమైన ఆ దేవదేవుని కీర్తిస్తూ, అంతే ఘనంగా రాసిన ఈ పాట రచయితయైన దైవజనులు డేవిడ్ గారిని పరిచయం చేసినందుకు మీకు, డేవిడ్ గారికి హ్వదయపూర్వక వందనాలు. Praise The Lord.
హాయ్ గారు మీకు మీ కుటుంబానికి మీరు అందిస్తున్న దైవజనులు అనుభవాలకు నా హృదయపూర్వక మైన వందనాలు
థాంక్యు సిస్టర్ కుమారి గారు దేవునికి స్తోత్రం
Praise the lord Nanna garu🙏nendu vrudhapayamu lo undi kudaa chalaa chakga paadaru Meeku enka manchi aayushu aarogyam Devudu evvalani koorukuntunnanu, Lamp Ministries Thammudu Nehru gariki vrudhaya puurvaka vandanalu 🙏🙏Chalaa manchi aaloochana Devudu meeku echaru praise the lord 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏
Iam Theresa praise the lord brother intha goppaa pata rasina sevakunni (daiva)maku chupinchi nandhuku chala chala meeku thanks old songs rasina varini maku kanaparusthunnaru santhosham ga vundhi
Devuni బాలమని అయన నామం గురంచినా రాసిన సేవకుని కి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
డేవిడ్ అయ్యగారికి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. 📖🙏🙏🙏
Price the lord paster gaaru god bless you sir meeku mana goppa devudu thoduga unnadu meeru swasthaparachabadatharu
Devuni ki mahima kalugunu gaka amen Amen
ప్రభువైన యేసుక్రీస్తు స్త్రొత్రాలు బ్రదర్ మీకు నా వందనాలు మంచి దైవజనుని గూర్చి మాకు తెలియజేసినందుకు దేవుడు మీ పరిచర్యను మీ అందరి కుటుంబాలను దీవించునుగాక ఆమెన్...
దేవునికి స్తోత్రం వందనాలు అన్న అలాంటి గొప్ప దైవ జనులను చూపించినందుకు మీకు చాలా వందనాలు 🙏🙏👏👏
Ayyagaru miku na hrudayapurvaka vandalu..Devudu chakkati Aarogyam ivvali
ఈ పాట తెలుగు వారికీ తెలియని వారు ఉండరు.. అలాంటి పాట రాసిన వారిని చుసినందుకు నా జీవితం ధన్యం ప్రభువా.. 🙏🙏.. Praise the lord
నిశ్చయంగా దేవునిచె దీవింపబడిన సేవకుడు, చాలా చాలా వందనాలు బ్రదర్.
గొప్ప శక్తివంతమైన పాట వ్రాయడానికి ప్రభువు వాడుకున్న గొప్ప సాదనం ప్రభువుకు స్తోత్రము
దేవునికి మహిమ కలుగును గాక అన్నయ్య మీకు వందనాలు మేము కూడా కుటుంబాలలో ఈ పాట నేను చాలాసార్లు ఈ పాట రాసింది ఎవరు అని అనుకున్నాను దేవుని కృపను బట్టి మీ ద్వారా ఈ పాట రాసిన అయ్యగారిని మాకు చూపించారు మీకు మా హృదయపూర్వక వందనాలు కేవలం ఇంటర్వ్యూ చేయడం మాత్రమే కాకుండా ఆఖరి అయ్య గారికి సన్మానం చేశారు ఆ సన్నివేశం చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోయింది నా కళ్ళు కన్నీటితో చెమర్చాయి నేను ఎంతగానో సంతోషించాను సమస్త మహిమ గణత దేవునికే చెల్లును గాక ఆమెన్
థాంక్యూ కృపా సన్నిధి ఛానల్ వారికి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
E.song.naku.chala.estam.Tq.jesus
Praise.the.Lord.brother
Anna Praise lord meeru manchi dicision thisukoni kraishthavulaku manchi sakshalu andisthunnaru alage entho mandini balaparusthunnaru
దేవునికి స్తోత్రం మినిస్ట్రీస్ ద్వారా సేవకులకు కిలా ఆదరణ దయచేసి దయచేసి దేవునికి స్తోత్రం మీకు థాంక్స్
థాంక్యూ బ్రదర్ దేవునికి స్తోత్రం
బ్రదర్ మీకు నా హృదయపూర్వక వందనాలు ఇంత గొప్ప పాటను రాసిన దైవజనుని చూడటం చాలా సంతోషం చాలా ఆనందంగావుంది బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక
Praise the Lord 🙏. Excellent worshiping song. Wonderful singing and writer. Glory to God.
వందనాలు అన్నయ్య మీ పరిచర్య దేవుడు బహుగా దీవించును గాక... ప్రతీ ఒక్కరూ పాడుకునే పాట చాలా ఇష్టమైన పాట... పాట రాసిన అయ్యగారికి మంచి ఆరోగ్యము ఇవ్వాలని మనసుస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Praise the Lord David Gaaru. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఓదార్పును ఇచ్చును గాక. Amen🙏✝️
ప్రైస్ ది లార్డ్ అన్న దేవుని సన్నిధి బహు బలముగా తోడైయుండును గాక
Thank you so much sir, ఈ పాట ఎంతో బలం,నిరీక్షణ, ఆదరణ ఇస్తుంది,respectable paster గారు
Praise the Lord Brother . Meru chesthunna paricharya goppadi .God bless you abundantly.
అన్న ప్రభువు నామము పేరట వందనాలు... మీరు చేస్తున్న సేవ సామాన్యమైనది కాదు అని మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం మనం మోస ప్రపంచములో బ్రతుకుతున్నాము అలాంటి సమయంలో క్రైస్తవ లోకానికి ఉజ్జివాగ్నిని అందించిన నాటి మేటి సేవకులను రాబోయే తరాలకు పరిచయం చేశారు లేదంటే ఈ సత్యం కనుమరుగై పోయేది రత్నములను వెతికి వెతికి వెలికి తీసి మాకు చూపిస్తున్నారు మీకు మేము రుణపడి ఉన్నాం...
దేవుడు మిమ్మును బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్!
Vamdhanalu ANNA GARU
Goppa dyva sevakudini maku live ga chuyinchi nanduku e ministry ki vandanalu may God bless your channel
David ayya garini chudagane na kallalo neelu vastunavvi may god bless you ayyagaru
devuni sevakulanu sanmanchitam enta manchi alochana brother...thanq brother..praise the Lord
దేవునికి స్తోత్రం మీ చానల్ ద్వారా సేవకుల ఆదరిస్తున్నందుకు మీకు థాంక్స్ 🙏🛐✝️👍
మా సీనియర్ పాస్టర్ డేవిడ్ అన్న ఇంటర్వ్యూ చేసినందు ధన్యవాదాలు 😊 అన్నా. మాకు కూడా చాల సంతోషం. ఒక మంచి జ్ఞాపకం ఉంచారు అన్నా. Thank you so much 🙏🏻
అన్న గారికి చాలా చాలా వందనాలు🙏🙏🙏 గొప్ప అభిషిక్త సేవకుడిని చూసే భాగ్యం కలిగించినందుకు👏👏
Annaya meeru chaala danyulu ayananu chuse bhagyam miru ponddaru meeku vandanaalu 🙏🙏🙏❤
డేవిడ్ గారి ఆత్మకు శాంతి చెకూరాలని అందరూ ప్రార్ధించంది ఈరోజే ఆయనగారు ప్రభువునంధు నిధ్రించారు
David ayya gariki manchi arogyani kaluga jeyounu gaka mutti swastha parchunu gaka
Ayya chaala goppa paata raasaru ,aa paata paduthunde kallallo nillu thirugithunnayi
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యెహోవా నీ నామము ఎంత బలమైనదీ ఆమెన్ హల్లెలూయా 💕💕💕💕💕👍🙏
David uncle swaram chala adbuthamuga vuntundi.chala goppa daivasevakulu.
అన్నయ్య గారు మీకు వందనములు🙏🙏🙏 మాకు ఎంతో మంది తెలియని విషయాలు తెలియని సేవకులను ఏపాట ఎవరు రాసారు ఎవరు పాడారు తెలియదు మీ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు మనం పాడుకోవడం తప్ప ఈ పాట వెనకాల గాయకులు తెలియదు 🙏🙏🙏🙏🙏🥰🥰🥰
Blessed Pastor garu Devuniki sthothram hallelujah Amen Amen Amen 🙏
ఇ పాట చాల ఆత్మీయంగా వుంది Brother
E song Andra christava kertanala book lo undhi
Deuvni gurinchi Deuvni mahima gurinchi teliyani vallaku artham ayyela
Song rasaru praise the lord anna
వందనాలు అండీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yi song rasindhi ma pastar gaari nannagarena naku teliyadhu Chala manchi varu yiyana kumarudi ma pastar gaaru pedha varaina yadhartamaina Seva chese goppa dhaiva janulu Daniel pastar gaaru
దేవునికి స్తోత్రం సిస్టర్ అరుణ గారు
@@LAMPMINISTRIES praise The Lord brother 🙏🙏
Chala Dhanyavadalu. Satanu paripovunu ee pata padite. Devuniki stotramulu
నాకు చాలా నచ్చిన పాట
ఈ పాట ద్వారా దేవున్ని నేను ఎంతగానో ఆరాదిస్తాను
Brother chala goppa Daya jenuni parchayam chesinanduku meku na vandanalu. Alage david ayyagariki na vrudayapurvaka dhanyavadalu.
E lanti varini enka chalamandini maku paricham chesthararni nammu thunanu.
Praise the Lord david pastor garu
Anchor Gaaru God bless you ittuvantanti aani muthyalu Mari vediki honor chesyaru a paate goppa adbuthamu
Praise the lord na chinnappatnunchi chustunna devid paster garini ma Daniel paster gari nanna garu chala goppa sevakulu anta goppa sevakudini ippatikalam lo chudalem thankyou soooooo much to introducing him in this youtube channel
Amen hallelujah praise the lord brother
Praise the Lord 🙏 pastor 🙏
మేము చాలా సంతోషిస్తున్నాము , ఎప్పటి నుంచో ఈ పాట ఎవరు రాసినదో తెలుసుకోవాలి అనుకున్నాను ఇలాంటి నిస్వార్థ రచయితలు భక్తులు చూచే భాగ్యం మీ ద్వారా దేవుడు కల్పించాడు దేవుని కి స్తోత్రం మీ కు హృదయ పూర్వక వందనాలు
Thank you brother for showing the writer of this song God bless you abundantly.
Alleluia thank you Jesus super nice 👍
Amen... very nice song thank you Jesus
Deva mee devajanulanu inkanu ashirwadinchi balaparachi deevinchandi. Vallaki mee patla unde prathi aashalanu poorainchandi🙏mahima ghanatha meeke chellunu gaaka,🙏prabhu yesu namamlo vedukuntunnanu thandri AMEN, AMEN, AMEN🙏✝️🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మంచిపాటరాసిన దైవజనుని పరిచయము చెసినారు
దేవునికి వందనాలు గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్