పాట నాది పేరు మరొకరికి-ఇది నా విన్నపం,వివాదం కాదు |Pas. Asher Bushan|Kastanastalina|Lamp Ministries

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 40

  • @krupaprasad6922
    @krupaprasad6922 4 หลายเดือนก่อน +6

    చాలా సంతోషం బ్రదర్, చిన్నప్పుడు నుంచి విన్నాను ఈ పాట. రచయిత గారి సాక్ష్యం వినడం మా ధన్యత. వారి కోరిక ధర్మమే, సతీష్ గారు అలా చేయకూడదు. ఇలాంటి వారిని బయటకు తెచ్చే మీరు గ్రేట్ నెహ్రు గారు ❤️🙏

  • @Baburao-v7q
    @Baburao-v7q 3 หลายเดือนก่อน +1

    గింజలు జిమ్మితే పక్షులు ఎన్నో తింటావి,, మీ పాటలు, మీప్రసంఘాలు ఎందరో విని ఆత్మీయ మేలు పొందుకుంటే మీకు ఆశీర్వాదము కాని మీపేరు పొగడబడాలని ఆశీర్వాదము కాదు 😊, పూర్వమెందరో స్వ ఘనమును కొరరు ❤🙏

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 4 หลายเดือนก่อน +3

    యేసుక్రీస్తు నామమున వందనాలు ఈపాట చాలా బాగుంది యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్

  • @sridharsriram5578
    @sridharsriram5578 4 หลายเดือนก่อน +1

    ఈ పాట చాలా పాత పాట ఒకప్పుడు విన్నాను

  • @ghannutyreshop8635
    @ghannutyreshop8635 3 หลายเดือนก่อน

    🎤🎵🎶🎶🎶 😢😢 God bless you 💖

  • @nagarajusumala5564
    @nagarajusumala5564 4 หลายเดือนก่อน +1

    సార్ మీరు రాసి పాడిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికే మహిమ కలుగును మరెన్నో ఇలాంటి పాటలు పాడడానికి దేవుడు మరింత జ్ఞానాన్ని నీకు ఇచ్చి అద్భుతమైన పాటలు రాసి పాడి మాకు వినిపించి మీరు మమ్ములను ఇన్స్పిరేషన్ చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తాం సార్ ప్రైస్ ది లార్డ్

  • @HolyGodLove
    @HolyGodLove 4 หลายเดือนก่อน +13

    Lamp Ministries వల్ల చాల మంది నిజమిన పాస్టర్లు మరియూ ఆసలైన పాటల రచయితలు సమాజానికి పరిచయం అవుతారు.
    Praise the lord 🙏

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 4 หลายเดือนก่อน +1

    దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ దైవజనులకు నా వందనాలు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్

  • @singershobha4120
    @singershobha4120 4 หลายเดือนก่อน +4

    So happy 🎉 tq god tq annaya devudu inka lamp ministrie nee mondhuku thisukelunu gaka amen 🎉🙌🙌

  • @acasathyavedu649
    @acasathyavedu649 4 หลายเดือนก่อน +4

    Praise the Lord 🙏 sir,lamp 🪔 ministries...ను దేవుడు నిండార దీవించు గాక....

  • @MAMPrayerTowerNakirekal
    @MAMPrayerTowerNakirekal 4 หลายเดือนก่อน +5

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాట నిజంగా మేము 2003 2004లో విన్నాము.బ్రదర్ బాబఅన్నగారి క్యాసెట్ లో విన్నాము ఈ పాట అతనే రాశాడు అనుకుంటున్నాను.కానీ ఈ పాట మీరు రాశారని ఇప్పుడే తెలిసింది.అప్పట్లో బాబఅన్న గారి పాటలు మెసేజీలు వింటూ ఉంటే చాలా అందంగా ఉత్సాహంగా ఉండేది.

  • @sridharsriram5578
    @sridharsriram5578 4 หลายเดือนก่อน

    ఈ వీడియో మీరు చేయాలని అనుకున్నాను మీకు కూడా చెప్తాము అనుకున్న మీరు చేశారు థాంక్స్

  • @VHSIM
    @VHSIM 4 หลายเดือนก่อน +2

    మనుషులలో బహుశా ఘనమైనది .. చూస్తారు కానీ దేవుడు హృదయాలను చూస్తాడు అన్నా కూడా జరిగిన గాయం చాలా గొప్పది పాట అద్భుతం మీ సాక్ష్యం చాలా ప్రేరణ in my season of depression this song revived me Glory to God look forward and let God Glorify through your Songs as well as Brother Nehru really you are encouraging and bringing up many men of God who is behind the screen but as per 2Chronicles 16:9 God watch over to encourage .........

  • @dasuandradasuandra
    @dasuandradasuandra 4 หลายเดือนก่อน

    praise the lord nehru brother. patalanu rasina original writers pasters ni maku parichayam chestunnaru.. all glory to God.🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉 pastor gari ki devudu good voice iechinaru. inka marenno patalu rasi padalani korukuntunnanu. all glory to God.🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pullannaprembunga3145
    @pullannaprembunga3145 3 หลายเดือนก่อน

    నెహ్రూ గారు
    సతీష్ గారు మంచి సేవకులు
    ఆయన సేవకులను గౌరవిస్తారు, ప్రేమిస్తారు అనేది శుద్ధ తప్పుడు అవగాహన
    మీరు చాలా అమాయకులు అనిపిస్తోంది
    అతను చాలా ప్రమాధాకరమైన వ్యక్తి

  • @Belaku78
    @Belaku78 4 หลายเดือนก่อน +2

    God bless you Asher sir

  • @jyothibabumunigala6929
    @jyothibabumunigala6929 4 หลายเดือนก่อน +1

    Praise the lord sir🙏
    Lamp ministries ki వందనములు
    నేను కూడ ఈ పాస్టర్ గారు వ్రాసిన పాటలు విన్నాను కానీ మీ ఛానెల్ ద్వారా సేవకుల సాక్ష్యం వినడానికి అవకాశం కలిగింది సేవకులకు మీకు మా హృదయ పూర్వక వందనములు 🙏🙏🙏

  • @PREMASAGARDADEPOGU
    @PREMASAGARDADEPOGU 4 หลายเดือนก่อน

    Excellent song sir👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @sarammabandela4933
    @sarammabandela4933 4 หลายเดือนก่อน

    Ayya garu praise the Lord 👏 God bless you ayya garu

  • @nagarajusumala5564
    @nagarajusumala5564 4 หลายเดือนก่อน +2

    మాది ఎమ్మిగనూరు పక్కన కలగొట్ల విలేజ్ భూషణం సార్ అంటే మా ఊర్లో తెలియనివాళ్లంటూ ఎవ్వరు ఉండరు సార్ నాకు 1999 నుంచి తెలుసు ఎందుకంటే అప్పుడు నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను అప్పుడు మాకు భూషణం సార్ ఒకపక్క మాకు పాస్టర్ మరోపక్క ట్యూషన్ మాస్టర్ నిజంగా చెప్తున్నాను సార్ లాంటి పాస్టర్ను సార్ లాంటి ట్యూషన్ మాస్టర్ను ఎక్కడ చూడలేదు ఎందుకంటే స్కూల్లో చెప్పే పాఠాలు కంటే సారు చెప్పిన పాఠాలు బాగా గుర్తుండేటివి అంత బాగా దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఎవరీ సండే కంఠస్థ వాక్యం తప్పనిసరిగా చెప్పాల్సిందే అది చెప్పకపోతే రిజల్ట్ ఎలా ఉంటుందో అది కూడా ట్యూషన్ లో అనుభవించాను ఇలా చాలా ఉన్నాయి అప్పటినుంచి ఇప్పటివరకు సార్ ని చూస్తున్నాము ఎంత నిజాయితీగా ఎంత సిస్ట్ గా ఉంటాడో అది మా ఊర్లో అందరికీ తెలుసు నా ఫస్ట్ పాస్టర్ నా ఫస్ట్ టీచర్ అది భూషణం సారే సార్ ని ఎప్పటికీ మర్చిపోలేను ప్రైస్ ది లార్డ్ సార్

  • @Bhagyasri139
    @Bhagyasri139 4 หลายเดือนก่อน +1

    Praise the lord Brother 🙏
    Good testimony 🙏

  • @jamiprameela4256
    @jamiprameela4256 4 หลายเดือนก่อน +3

    వందనాలు నెహ్రూ బ్రదర్
    మీరు అనేక రచయితల సాక్ష్యము లోను అందచేయుచున్నారు

  • @smugosmu
    @smugosmu 4 หลายเดือนก่อน +1

    Nehru garu manchi ga chepparu.. God bless you brother..

  • @swaroopacookings3982
    @swaroopacookings3982 4 หลายเดือนก่อน

    Praise the lord tq jesus

  • @kavithajesussongs3875
    @kavithajesussongs3875 4 หลายเดือนก่อน

    Tq Jesus

  • @sandeepgodservant2977
    @sandeepgodservant2977 4 หลายเดือนก่อน +1

    Chala Happy Anna ❤❤

  • @Samdp878
    @Samdp878 4 หลายเดือนก่อน

    Amen👍👌👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @jamiprameela4256
    @jamiprameela4256 4 หลายเดือนก่อน +4

    ఎన్ని తలచిన ఏమి అడిగినా పాటు రచయిత మెర్సీ ఆంటీ గారి సాక్ష్యం మాకు అందించగలరని ఆశిస్తున్నాను
    Bro Joe.P.MADHU&SIS VEENA .P.JESSIE garu mother
    Please

    • @francisstephenrock
      @francisstephenrock 4 หลายเดือนก่อน

      జో & జెస్సీ మధు గారి ఇంటర్వ్యూ try చేయండి చాలా మంది వెయిటింగ్ బ్రదర్.....

  • @mamidisettysrinivas360
    @mamidisettysrinivas360 4 หลายเดือนก่อน

  • @sandeepgodservant2977
    @sandeepgodservant2977 4 หลายเดือนก่อน +1

    Super 😭😭😭

  • @sridharsriram5578
    @sridharsriram5578 4 หลายเดือนก่อน

    ఈయన వీడియో చేయలేదు ఏంటి అనుకున్నాను ఇప్పుడు చేశారు సంతోషం

  • @stringsnstephen6446
    @stringsnstephen6446 4 หลายเดือนก่อน +2

    Naxalite Babanna garu okasari varthamanam lo ee song paadinaru
    Chala old song

  • @SirishaKothapalli-m3z
    @SirishaKothapalli-m3z 4 หลายเดือนก่อน +2

    అయ్యగారు మీరు చెప్పింది నిజమే అమ్మ లేని జీవితం చాలా బాధాకరం అది నేను భరిస్తున్నాను

  • @premkumarkotapati457
    @premkumarkotapati457 4 หลายเดือนก่อน +3

    Praise the Lord, పాస్టర్ ఆషేర్ భూషన్న గారు....
    మీ సాక్ష్యం పూర్తిగా విన్నాను, ఎక్కడైనా మీకు క్రీస్తు పరిచయం చేసిన సహోదరుని పేరు చెబుతారేమో అని చివరి వరకు చూశాను,
    కానీ క్రీస్తును పరిచయం చేసిన సహోదరుని మీరు మర్చిపోయారు ఎందుకు...?
    పేరు చెప్పడానికి కూడా మీ మనస్సు ఒప్పుకో లేదా...?
    మీరు రాసిన పాటకు సహకరించిన సహోదరుని మర్చిపోయారా.. ?
    ఆ పాట ఎక్కడ రాశారు ఇటువంటి సందర్భంలో రాశారు మీకు గుర్తు రాలేదా...?

  • @cibbimanikyam9686
    @cibbimanikyam9686 4 หลายเดือนก่อน +2

    When he’s already told that song written by him know then why brother sathish kumar can not tell that it is not written by him

  • @rgs733
    @rgs733 4 หลายเดือนก่อน +1

    Ee pata raasindi babanne itha nu kaadu

  • @prasanna.kum.9
    @prasanna.kum.9 4 หลายเดือนก่อน

    Without his permission should nt take copy right .that's nt good. It's crime.God gave him that song. God should be glorified by Bro Asher garu nd Bro.Satish garu .men should nt steal it.God bless all.