తాత గారు... నా చిన్నపుడు... మా అమ్మ.... నిద్రపోయేటప్పుడు...ఈ పాట . పడుతుంటే........ హాయ్ గా.... దేవుని.. కార్యాములు... విండు.... నిద్రపోయేవలం మరల... మీరు పాడి... నన్ను.. ఏడిపిస్తున్నావ్.... మా అమ్మ.... ప్రభునందు నిద్రించారు.... నేను... దేవుని సేవకుడు గా... దేవుని సేవ చేస్తున్న... వందనాలు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వార్థం లేకుండా దేవుని పరిచర్య చేస్తున్న తాతగారు ప్రభువు పేరిట మీకు వందనాలు ఇంకా అనేక ఆత్మను రక్షించబడాలని అనేక యవ్వనస్తులకు మాదిరిగా నిలబడాలని ప్రభువు మిమ్మల్ని ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదించండి తాతగారు
ఎంతో అద్భుతంగా పాడారు అయ్యగారు. మిమ్ములను, చూసి నేను అట్ల రోషం కలిగి పాడాలి అనుకుంటున్నాను. tabla ప్లేయర్ చాలా చక్కగా ప్లే చేశారు.దేవునికే మహిమ కలుగునుగాక
మాపాస్టర్ యోహాను గారికి తాత గారు ఇమ్మానుయేలు పాస్టర్ గారికి నాయన గారు అయినటువంటి దివంగత లెజండరి పాస్టర్ గారు గార్లదిన్నె మోజస్ అయ్యా గారిని చూసినట్టు వుంది మీకు వందనాలు పెద్దాయన
My point is if divinely person sings, it touches the hearts of many whereas non divinely person sings not a single word of God touches any body' s heart 😮
పెద్దయ్య దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు వందనాలు... 🙏🙏🙏
ఈ పాటనీ ఎందరో పాడారు మంచిగా. కానీ ఈయన పాడింది అద్భుతంగా ఉంది. నేను మొదటి రోజే పది పదిహేను సార్లు విన్నాను. దేవునికి మహిమ కలుగును గాక.
వందనాలు బ్రదర్
Amen ♥️
majunatha
@@solomanrajusongs గా
@@HeyDevPalakommus,ç+18
Eni sarlu ayena వినాలి అనిపిస్తుంది....దేవుని మహిమ కలుగును గాక
Amen thanks brother
👌👌👌🙏🙏🙏💐💐💐
పెద్దాయన పాటపడే నీ ముఖంలో ఆసక్తిని చూస్తుంటే నేటి మా యువకులకి సిగ్గు రావాలి.. 🙏🙏🙏
Correct 👍
ఈ పాటకి హార్మోనియం తబలా వాయిస్ వింటుంటే పరలోక సన్నిధి భూమి మీదకి దిగినట్లు ఉంది బ్రదర్ పరలోకంలో దేవదూతలు కూడా దేవుని ఇలాగే స్తుతిస్తారు ఏమో
దేవునికి స్తోత్రం ఆమెన్ వందనాలు బ్రదర్ గారు
@@solomanrajusongsనా
ఎవర్గ్రీన్
నిజమేనండి 🌹🌹🌹🌹🌹🌹!!!
ಹಲ್ಲೆಲೂಯ
తాత గారు... నా చిన్నపుడు... మా అమ్మ.... నిద్రపోయేటప్పుడు...ఈ పాట . పడుతుంటే........ హాయ్ గా.... దేవుని.. కార్యాములు... విండు.... నిద్రపోయేవలం
మరల... మీరు పాడి... నన్ను.. ఏడిపిస్తున్నావ్.... మా అమ్మ.... ప్రభునందు నిద్రించారు.... నేను... దేవుని సేవకుడు గా... దేవుని సేవ చేస్తున్న... వందనాలు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుడు మిమ్ములను ఆయన పరిచర్య లో బహుగా వాడుకోనుకు గాక ఆమెన్
వందనాలు బ్రదర్
❤ amen
అద్భుతమైన నీ స్వరము అద్భుతమైన మీ తలంతులు దేవుని మహిమార్థమై ఉన్నందుకై నా ప్రభువుకు కోట్లాది స్తోత్రములు కలుగును గాక చక్కటి వాయిస్
వందనాలు బ్రదర్
లక్ష్మణరావు గారిని ఇంతకాలనికీ మీరు గుర్తింపు ఇచ్చారు అన్న
అవును బ్రదర్ దేవుని కృప
Amen
Fantastic voice ❤❤❤🎉🎉🎉my father you are Great 🎉🎉🎉🎉
కొన్ని సాంగ్స్ వింటుంటే లేనమై పోతాము అలాంటి పాట ఇదే,,,,, thank u పెద్దాయన
వందనాలు బ్రదర్
ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తాతాయ్యగారు
వందనాలు బ్రదర్
🙏🏼
Super👌👌👌
యెహోషవా ప్రార్ధించగ
సూర్య చంద్రులనాపితివి
అద్భుతంగా పాడారు.... 🙏❤️🙏
ఈ అద్భుతమైన పాటను నేను ప్రతిరోజూ వింటున్నాను😊
amen
అయ్యా 🙏ప్రైస్ the లార్డ్ 🙏దేవుడు పాల్ శిలలు కు ఇచ్చిన కృప మీకూ దయచేసినాడు 🎂👌
వందనాలు బ్రదర్
Ta ta amen song,nise
Thanks brother
మారుమనస్సు లేనివారికి మారుమనస్సు కలుగుతుంది అయ్యగారు పాట వలన
దేవుడు దీవెంచును గాక
స్వార్థం లేకుండా దేవుని పరిచర్య చేస్తున్న తాతగారు ప్రభువు పేరిట మీకు వందనాలు ఇంకా అనేక ఆత్మను రక్షించబడాలని అనేక యవ్వనస్తులకు మాదిరిగా నిలబడాలని ప్రభువు మిమ్మల్ని ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదించండి తాతగారు
Brother
Tammudu tabala chala na vaestunnaru
వందనాలు బ్రదర్
Supar sir❤
ఎంతో అద్భుతంగా పాడారు అయ్యగారు. మిమ్ములను, చూసి నేను అట్ల రోషం కలిగి పాడాలి అనుకుంటున్నాను. tabla ప్లేయర్ చాలా చక్కగా ప్లే చేశారు.దేవునికే మహిమ కలుగునుగాక
వందనాలు బ్రదర్
❤️👍❤️ so amazing touch my heart ohh my God 🏡🏡🏠🏠 house so wonderful songs amen amen
Thanks brother
🙏🍇❤️❤️💐💐 మోర్ సాంగ్ Dear Bro. Suppppprr
వందనాలు బ్రదర్
వందనాలు బ్రదర్
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎹🎹🎹🎹🎹🎹🎹🎹🎹🎹🎺🎺🎺🎺🥁🥁🥁🥁ఆయన గాత్రానికి మీ సంగీతానికి చాలా బాగా కుదిరింది బ్రదర్స్. Super కాంబినేషన్
దేవునికి స్తోత్రం వందనాలు బ్రదర్
Praise the lord ayyagaru ఈ వయస్సులో కూడా దేవుని పనిలో సురుగ్గా ఉన్నారని సంతోషం గా ఉంది అయ్యగారు
వందనాలు బ్రదర్
దేవా నీకే వందనాలు
మిమ్మల్ని చూస్తుంటే నాకుడా పాడాలని ఉంది... లోపల ఉస్థాహమ్ ఉరకలు వేస్తుంది...
వందనాలు బ్రదర్
Wow amazing
దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🌹🌹🌹🌹🌹✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐💐💐💐💐👍👍👍👍👍👍👍👍
Amen amen
Great melody
మేలుకై దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకోను గాక!
సూపర్ సాంగ్
Supar Super Ga Undi దేవుడు మిమ్మును దివంచు గాక👍
వందనాలు బ్రదర్
I am shame lord 🙏
చాలా చక్కగా పాట పాడారు తాత, నీకు కృతజ్ఞతలు.మరియు దేవుడు ఇలాంటి సాధనంగా చేసినందుకు దేవునికి వందనాలు.
వందనాలు బ్రదర్
chala supar
2 Timothy(రెండవ తిమోతికి) 2:15
దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను(సరిగా విభజించు వానిగాను) నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.
మా పాస్టరమ్మ జయామణిగారు కూడా హార్మోనియం వాయించేవారు,
సమస్త మహిమ దేవునికే కలుగును గాక!
వందనాలు బ్రదర్
Ee pata vintuntee maa thathayya gurthukuvastunaru super thathayya Chala Chakaga padaru vandanalu🎉🎉😊😊
ఆమెన్
ఎంత చక్కగా పాడారండి...నా చిన్నతనంలో వీధులలో ఈ హార్మోనియం, tabla లో అనేక కర్చేరిలు లలో విన్నాను
వందనాలు బ్రదర్
@@solomanrajusongs వందనాలు brother
Nice
ఓ దేవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది
వందనాలు బ్రదర్
Yentha prema👍🙏
చాలాఅద్బుతంగాఉంది.ఏసయ్యపాట.
Thanks
All-time super hitsong
పెద్దయ్య గారు పాడిన పాట చాలా చక్కగా ఉంది
సూపర్
అద్భుతమైనటువంటి పాట ఈపాట వింటూ ప్రభుకే మహిమ కలుగును గాక
Amen amen
Chala Baga unnade AYYAGARU
మాపాస్టర్ యోహాను గారికి తాత గారు ఇమ్మానుయేలు పాస్టర్ గారికి నాయన గారు అయినటువంటి దివంగత లెజండరి పాస్టర్ గారు గార్లదిన్నె మోజస్ అయ్యా గారిని చూసినట్టు వుంది మీకు వందనాలు పెద్దాయన
వందనాలు బ్రదర్
Sss brother mojas sir all so same singing
Mojas sir is legendary & iron man
Price god
చాలా చక్కగా పాడారు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు బ్రదర్
👍🌹🌹👌సూపర్ లక్షణరావు గారు
తాతయ్య గారికి వందనాలు మీమల్ని మీకుటుంబాని దేవుడు దీవించును గాక ఆమెన్
ఆమెన్ వందనాలు
చాలా మంచి పాట పాడి వినిపించారు, మీకు చాలా వందనాలు సార్, దేవుని సేవలో ఇంకా బలముగా వాడుకోనును గాక.... ఆమెన్
Praise the Lord,దేవునికి మహిమ కలుగునుగాక
వందనాలు బ్రదర్
❤❤❤❤....... 🙋♀️
🙏🙏 దేవునికిమహిమకలుగునుగాక
వందనాలు బ్రదర్
Super guruvugaru.....
చాల అద్భుతంగా పాడారు... చక్కని స్వరం దేవుడు ఈ పెద్దాయనకు ఇచ్చాడు...music కూడా set అయింది. దేవునికి మహిమ కలుగును గాక.
God bless Ed with Wonderful talents to senior most singer and musician
వందనాలు బ్రదర్
@@solomanrajusongs వందనాలు brother 🙏
Excellent thathaiah
Ippatilo evaru athmeeyamga padatledhu
Meeru chala baga padaru vandhanalu
యేసయ్య నామం.....బలమైనదే కాదు.... అన్ని నామమంలకంటే హెచ్చైనది. ఈయన పాడిన విధానం ఆత్మీయత, ఆర్థృత కలిగియున్నది. ఆమెన్.
వందనాలు బ్రదర్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా పాడారు మీ టీం మరిన్ని దేవుని పాటలు పాడుతూ దేవుని మహిమ పరచాలి దేవునికే మహిమ
Vandhanalu
Mahanubhava Mee pata amrutavale undi padabi vandanaalu
👌
Old is gold god bless you tata garu
వందనాలు బ్రదర్
🙏🙏🙏
Brother thank u for uploading,,,,నాలాంటి శాశ్రీయ సంగీత ప్రియులకు పండుగ.... Thabla, harmonium tharuvathe ye instrument aina. 👍👍
వందనాలు బ్రదర్
Praise the lord
🌹🌹🌹🌹యేసయ్యా నీ వాక్యం 😀💝💝💝
ఆత్మలో పాడటం అంటే ఇదే కదా 🌹🌹
దేవునికి స్తోత్రం ఆమెన్
Wow.. Holy to God Lord Our saviour.. 🎉🎉
చాలా బాగా పాడారు ఎన్నో కొత్త పాటలు వచిన ఈ పాటకు ఇంకా ఎంతో ఆదరణ తగ్గలేదు
వందనాలు బ్రదర్
Vandhanamulu.tatagaru
Praise the Lord 🙏 brother
తాతయ్య గారు చాలా బాగా పాడారు
దేవునికి మహిమ కలుగుగాక
O kk
Op
I'll lkklkk
Khkjppo
వందనాలు బ్రదర్
Thabala supar
Praise the Lord brother thanks
చాల బాగ పాడేరు. చాల అర్ధవంతమైన పాట
వందనాలు బ్రదర్
Thank you sir. I love this song .I sang along with you praising GOD
దేవునికి స్తోత్రం హల్లెలుయా🙏🙏🙏
Amen amen
Wander ful super
Thanks brother
అయ్యగారు మీమల్ని చూస్తుంటే మా తాత గారు గుర్తుకు వస్తున్నారు మా తాత గారు చనిపోయే వరకు కూడా ప్రార్ధనలోనే ఉన్నారు 🙏🙏🙏🙏🙏
Thanks brother
Chala istam sir meeru paadite
చాలా చాలా బాగా పాడారు ..ఆనాటి ట్రాడిషన్ తీసుకొచ్చారు...
వందనాలు బ్రదర్
❤super
చాలా బాగా పాదరఓడి మీ ద్వారా దేవునికి మహిమ. God will provide you good health.
వందనాలు అయ్యగారు
Old is gold .namaste guruji
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🥀🌷💓 దేవునికే సమస్త మహిమ కలుగును గాక. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 తాత గారు చాలా చక్కగా పాడారు
వందనాలు బ్రదర్
అయ్యా గారు వందనాలు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
వందనాలు బ్రదర్
Very nice, congratulations
Wat a Voice..wonderful.Ayyagariki na Vandanalu. 🙏
వందనాలు సిస్టర్
మధురమైన పాటలు ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చాలా బాగా పాడుతున్నావు
Super super super super super super 👏👏👏👏
Thanks
👍👍
Babai garu.... excellent song మీరు చాల గొప్పగా పాడారు.వందనములు
Praise the Lord
My point is if divinely person sings, it touches the hearts of many whereas non divinely person sings not a single word of God touches any body' s heart 😮
చాలా మందికి మీ సాంగ్ చాలా ఇష్టం అయ్యగారు
God's given gift. good voice and heart touching song.God bless the singer and team.