మాదిగల గొప్పతనం చెప్పిన మాస్టర్ జీ..| Folk Singer Masterji | Mala Vs Madiga | SC Classification

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 68

  • @gravindar8409
    @gravindar8409 15 วันที่ผ่านมา +9

    Master ji గారి ని ప్రభుత్వం గుర్తించాలి, దాని కోసం మనం పోరాడాలి.

  • @ambalaajay7957
    @ambalaajay7957 16 วันที่ผ่านมา +7

    ❤❤❤❤ తాత నువ్వే మాకు చరిత్రా వినిపించాలి 🎉🎉🎉🎉🎉🎉

  • @RajKumarGundala-qj3qf
    @RajKumarGundala-qj3qf 16 วันที่ผ่านมา +20

    మాస్టర్జీ గారికి అవార్డు మొన్న ఎందుకు ఇవ్వలేదు ,ఇవ్వాలి కదా!ప్రభుత్వాన్ని అందురు అడగాలి.

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 15 วันที่ผ่านมา +1

      ఆయనిప్పుడు మారిపోయాడు.స్డూడెంట్ జీ తెనుగు.

    • @RajKumarGundala-qj3qf
      @RajKumarGundala-qj3qf 15 วันที่ผ่านมา

      @prakashraogummadi2389 ఏం మారిపోయాడు జీ మీడియా జీ

  • @VijayaBabuTarakaturi
    @VijayaBabuTarakaturi 15 วันที่ผ่านมา +5

    Master G Wonderful 🎉

  • @TedduTigerTedduTiger
    @TedduTigerTedduTiger 16 วันที่ผ่านมา +11

    మాస్టారు జీ అన్న మాదిగ సింహం ✊✊

  • @venky851
    @venky851 16 วันที่ผ่านมา +21

    వర్గీకరణ విషయంలో మాదిగలకి సపోర్టు చేస్తున్న కానీ నీతిలేని మాటలు జాతిపేరు అడ్డం పెట్టుకుని వాగితే చెల్లుబాటు అయిపోతాయా?
    బాపనోడుకి చేతగాక వాడి పెళ్ళాన్ని మాదిగోడు వద్దకి పంపాడా?
    ఇదే మాట అదే బాపనోడు లేదా అగ్రకులం వాడు అంటే మనోభావాలు దెబ్బతింటాయి. మానుధర్మం అంటూ మనకి భాద పొంగుకొచ్చేస్తుంది. అట్రసిటీ కేసులు పెట్టేస్తాం.
    వెనకబాటు తనం అడ్డం పెట్టుకుని అగ్రకులం వాడి కంటే ఎక్కువ అహకారం ప్రదర్శిస్తే ఏదోకరోజు బ్రాహ్మణుల కోసం కూడా ఒక అట్రసిటీ చట్టం వస్తుంది. అప్పుడు మీ ఉన్మాదం మాటలకు అడ్డుకట్ట పడుతుంది. ఎందుకంటే ఇది రాజ్యాంగం పాలన కదా, అందరికీ గౌరవం, మర్యాద ఉంటుంది కదా?

    • @srikanthreddysama6709
      @srikanthreddysama6709 16 วันที่ผ่านมา +3

      Balupu chupeduthudru bro , madhamekki am matladuthunnaru thelustha ledhu

    • @satishk7406
      @satishk7406 16 วันที่ผ่านมา +3

      మాదిగలు రాజపుత్రులు ఉన్నంత వరకు సైన్యం లో ఉండి ముస్లిమ్ దండయాత్రల తర్వాత సైన్యానికి దూరం అయ్యారు. కానీ, ఎప్పుడు చూసినా బాపనులను తిట్టడమే కొందరి పని.. బౌద్ధం తీసుకున్న మలి మౌర్య రాజులు బాహ్యగోత్ర వివాహాలు బ్యాన్ చేసి స్వగోత్ర వివాహాలు కంపల్సరీ చేశారు. అదే విధంగా కొన్ని సామాజిక వ్రుత్తి పరమైన కట్టుబాట్లు హిందూ ప్రజలపై బలవంతంగా రుద్దటం వలన కుల వ్యవస్థ వచ్చింది. ఇది బౌద్ధ సాహిత్యంలో ఉంది. మలివేద నాగరికత లో ఉన్న వర్ణ వ్యవస్థ కు కుల వ్యవస్థను ముడిపెట్టి మాట్లాడుతారు ఈ హిందూ వ్యతిరేకులు. మరియు వేద నాగరికత లో ఒక వర్ణం నుండి ఇంకో వర్ణంలోకి మారే అవకాశం ఉన్నప్పుడు కుల వ్యవస్థ లో ఎందుకు ఈ అవకాశం లేదని అడిగితే ఈ హిందూ వ్యతిరేక ప్రచారం చేసే దొంగ అంబేద్కర్ వాదులు నోరు మూసుకుంటారు

    • @ravisjambula4807
      @ravisjambula4807 16 วันที่ผ่านมา +3

      వీడు మాస్టర్, ఓ చిల్లరగాడు, ఇలాంటి వాడి speech ల వల్ల రెచ్చగొట్టి తాత్కాలికoగా ఉచ్చహాపరచవచ్చు,ఎన్నటికీ ముందుకు వెళ్ళలేరు. సమాజంలో మాలలకే కాదు అందరికీ దూరం అవుతాం.

    • @MuraliMurali-yy7sd
      @MuraliMurali-yy7sd 14 วันที่ผ่านมา

      As

    • @malleshyadhav-1979
      @malleshyadhav-1979 13 วันที่ผ่านมา

      Kulam theeru gunam annaru peddalu madhiga matalu alane untayi meme goppa ani Santhosha padutunnaru

  • @SridharkanthSHAGA
    @SridharkanthSHAGA 15 วันที่ผ่านมา +5

    జై మాస్టర్ జి జై మాదిగ

  • @KrishnaK-fz5vv
    @KrishnaK-fz5vv 16 วันที่ผ่านมา +6

    సూపర్

  • @tallapakasrinivas1705
    @tallapakasrinivas1705 14 วันที่ผ่านมา +1

    spoorthidayakam👍

  • @gaikwadvilas8961
    @gaikwadvilas8961 6 วันที่ผ่านมา

    Jai madhiga jai jai madhiga❤❤❤super cute

  • @sammaiahchityala3689
    @sammaiahchityala3689 14 วันที่ผ่านมา +1

    Super master ji

  • @NarasimhaYerrolla
    @NarasimhaYerrolla 16 วันที่ผ่านมา +4

    జై మాదిగ జై జై మాదిగ 💐

  • @prasadkondeti1348
    @prasadkondeti1348 15 วันที่ผ่านมา +3

    జై మాదిగ జై కృష్ణ అన్న జై దండోరా

  • @arvasantha7628
    @arvasantha7628 12 วันที่ผ่านมา +1

    మాల మేధావులు తో బీసీ oc మేధావులు ను మాట్లాడించు కృష్ణన్న , రౌండ్ సమావేశాలు , తిట్లు వేస్టు అన్న , జై భీమ్

  • @chityalabrothers6chityalab914
    @chityalabrothers6chityalab914 12 วันที่ผ่านมา +1

    జై మాదిగ
    జై జై మాదిగ ✊💪

  • @AK_FARMS_19
    @AK_FARMS_19 14 วันที่ผ่านมา +1

    మాస్టర్ జి జై మాదిగ

  • @KrishnaVadla-q4j
    @KrishnaVadla-q4j 9 วันที่ผ่านมา +1

    ❤🙏🙏🙏🙏👨‍👩‍👦

  • @garnepudibhavani
    @garnepudibhavani 2 วันที่ผ่านมา

    The proponents of Indus Valley civilization should might be Madigas.

  • @Arekantivijayvinayvinod-i2l
    @Arekantivijayvinayvinod-i2l วันที่ผ่านมา

    Jai madiga Jai Jai madiga

  • @anoosgarden4070
    @anoosgarden4070 13 วันที่ผ่านมา

    Jai madhiga🎉

  • @LaxmirajamKasavattula
    @LaxmirajamKasavattula 12 วันที่ผ่านมา +1

    💐💐💐💐✊✊✊✊✊🙏🙏🙏🙏

  • @lejendmaharaj8937
    @lejendmaharaj8937 15 วันที่ผ่านมา +1

    జై మాదిగ

  • @venkatreddy-kq7zq
    @venkatreddy-kq7zq 15 วันที่ผ่านมา +1

    Jambavantuni vaarasalu correct... Kaani protestant gàa maarina vaallu paristiti emiti?

  • @garnepudibhavani
    @garnepudibhavani 2 วันที่ผ่านมา

    Media a part of ancient Iranian land has an ethinic group called Meads .Holy Bible mentions them In telugu Madhias .They were first rullers before Assurians Babylonians and pursians .We can claim them as Madiga diaspora, who in ancient times migrated from India to Iranian steppis .Their existence as a powerful ethnic group remained in Iran for a millenia.

  • @sramaorganisation9437
    @sramaorganisation9437 6 วันที่ผ่านมา +3

    వీడు గొప్ప వాడు అనుకున్నా. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమని అనాలి

  • @YadagiriKothi
    @YadagiriKothi 15 วันที่ผ่านมา +1

    Jai madiga

  • @kattasreenivasulu1034
    @kattasreenivasulu1034 16 วันที่ผ่านมา +4

    మాస్టర్ జీ వేదికల మీద సామాజిక అంశాల గురించి గొప్పగా మాట్లాడుతాడు గొప్ప మేధావి అని చెప్పుకుంటారు కానీ నీకులన్ని వేరే వర్గాలు స్తేజీలమీద మదిగలని దుసిస్తే ధర్నాలు దీక్షలు చేస్తారు మీకు బుద్ధి లేదా ఇతర కులాల గురించి మాట్లాడకూడదు అనితెల్వద . ఇదే మాట ముస్లింల నీ కృష్టియని అను వాళ్ల పేర్లు చెప్పరు

  • @garnepudibhavani
    @garnepudibhavani 2 วันที่ผ่านมา

    Magada Empire was the first Empire in India. It should be Madiga diaspora.

  • @penchalaiahputhuru488
    @penchalaiahputhuru488 15 วันที่ผ่านมา +2

    Jai maadiga

  • @sreenivascheema7769
    @sreenivascheema7769 16 วันที่ผ่านมา +8

    అన్ని పార్టీలకు అమ్ముడు పోయి ఇప్పుడు మాదిగ ల పేరుతో పాటలు పాడితే ఎవడు నమ్ముతారు వీళ్ళని.

    • @Dappunikhitha
      @Dappunikhitha 15 วันที่ผ่านมา

      నీకు యాడ కనిపించింది

    • @KatukaVenkatesh
      @KatukaVenkatesh 13 วันที่ผ่านมา

      నువ్వు నమకు బ్రదర్

    • @boinisampathkumar7850
      @boinisampathkumar7850 13 วันที่ผ่านมา

      Nikem nosthundira yerrii.. ga

    • @aravindkumar8335
      @aravindkumar8335 12 วันที่ผ่านมา

      ఎన్ని పార్టీలకు అమ్ముడు పోయిన మా మాదిగ జాతి కాకుండా పోతాడా రా

    • @pabbojignaneshwar167
      @pabbojignaneshwar167 11 วันที่ผ่านมา

      Andaru.neekputtaru.neevuavarakiputyau.bade.telivileedhu.singa

  • @Hariprasad-y3i
    @Hariprasad-y3i 16 วันที่ผ่านมา +9

    వయసు ఎంత ఉన్న లాభం లేదు.... బుద్ది గుణం మర్యాద అవి...లేకపోతె.. మాదిగోడు భ్రమహానుడు ఇద్దరు వెస్ట్ గాళ్ళే అన్నట్టు.....

    • @baddipudikiran8926
      @baddipudikiran8926 15 วันที่ผ่านมา

      ని వయసు ఎంత రా పెద్దలని గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు

  • @keesariraju8362
    @keesariraju8362 16 วันที่ผ่านมา +3

    Jai mala

  • @NARENDHERGAINI
    @NARENDHERGAINI 4 วันที่ผ่านมา

    మి మాటల్లో నిజాయతి లేదు. మాదిగ సోదరులు మంచివారె. కాని ఈ పెద్దాయన వాళ్ళను తప్పుతోవ పట్టిస్తున్నారు..ఓకే మాలలు దొబ్బి తిన్నారు అంటున్నవ్ అనుకుందాం..వర్గీకరణ ద్వారా మరి ఉపకులాలకు ఎంత శాంతం రిజర్వేషన్. ఇస్తావో జరా చెప్పు.ని సొంత లాభాల కోసం. కులం ని అడ్డు పెట్టుకొని మస్త్ నటిస్తున్నావ్. ఇప్పటి వరకు మాదిగలకు నివ్వు చేసింది ఎమ్ లేదు. మాదిగ బిడ్డల అభివృద్ధి కోసం కాకుండా.ని ఆస్తులు పెంచుకున్నావ్. ని పవర్ పెంచుకున్నావ్. ఒక కుటుంబం ఎదిగితే మొత్తం ఒక వర్గం ఎదిగింది అనుకోవడం. ని ముర్కత్వం.. ఏదో ఒక రోజు ని నిజస్వరూపం భయటకి వస్తుంది.. అప్పుడు మన మాదిగ సోదరులే. నికు డప్పు కొడతారు.. మీరంటే మాకు గౌరవం కాని. మి స్వార్థం కోసం ఇంకా ఎన్ని రోజులు మాదిగ సోదరులను నమ్మిస్తావ్... మి పోరాటం గతి తప్పింది... మంద ఏలీయా గారు

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha8619 12 วันที่ผ่านมา +1

    Jai bheem

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cy 16 วันที่ผ่านมา

    Keka

  • @sivakrishna9615
    @sivakrishna9615 16 วันที่ผ่านมา

    First remove Reservations ..and give financial assistance to poor people..
    This will solve all issues

  • @srikanthchilakamarri9957
    @srikanthchilakamarri9957 16 วันที่ผ่านมา

    Music college lo join avvadaniki kulam adagaru, kaani fees pay cheyyakapothe, ee kulam, matham ainaa, bayataku pamputaaru...
    Dabee moolam ainaa ee kaalam lo inkaa, kulam matham antoounte baadedtundi !😢

  • @shrestasharon7652
    @shrestasharon7652 16 วันที่ผ่านมา

    T N sada lakshmi garu అంటె రచయిత్రి గార

  • @mauryaboya787
    @mauryaboya787 16 วันที่ผ่านมา +1

    విప్లవ సంస్థల్లో పని చేసినోళ్లకు అవార్డులు ప్రజాస్వామికంలో bhahuja ల కోసమం పాణి పని చేసిన Mstarji ని ప్రభుత్వం గుర్తించక పోవడం భదాకరం

  • @pbk9992
    @pbk9992 16 วันที่ผ่านมา +5

    అన్ని నెరిసినవి.... కాని బుద్ధి పోయింది.... అంత గొప్పొల్లు ఎందుకు ఏడుస్తారు.... డప్పు వాయిస్తూ తిరగడం కంటే పుస్తకం పడితే బాగుపడేవాడివి... కాస్త మర్యాద తెలిసేది

  • @praveengondayya1446
    @praveengondayya1446 12 วันที่ผ่านมา +1

    Master ji దేశం మనది అవుతాది అన్నావు,Sc castes ఎందుకు ముక్కలు చేస్తున్నావు

  • @sreenivascheema7769
    @sreenivascheema7769 16 วันที่ผ่านมา +5

    మతి భ్రమించిన మాటలు.

  • @Lingam.Lingam
    @Lingam.Lingam 15 วันที่ผ่านมา +1

    జై మాహా అదీజాబావా జై మాదిగ జై మాస్టరీజీ మీ కూఫాదబివోదనల్

  • @ChLalappa
    @ChLalappa 13 วันที่ผ่านมา

    E.musalode.matalu.venale.bc.lukani.adarkulalu.manchega.venvalenu.

  • @penchalaiahputhuru488
    @penchalaiahputhuru488 15 วันที่ผ่านมา

    Yavaru n amma mannaru ninnu

  • @srinukalapala1564
    @srinukalapala1564 16 วันที่ผ่านมา +1

    Jai Dravidian ❤❤❤❤

    • @satishk7406
      @satishk7406 16 วันที่ผ่านมา

      60 వెయిల సం. క్రితం భారత్ డీఎన్ఏ రెండుగా విడిపోయింది. అవి ANI మరియు ASI. తిరిగి మంచుయుగం అంతం అయ్యేనాటికి అంటే 14000 సం. క్రితం తిరిగి కలిసిపోయాయి. ప్రతి భారతీయుడి లో ఈ రెండు డీఎన్ఏలు 1 లేదా 2 % అటూ ఇటూగా ఉంటాయి. అవి రెండు ఒకే డీఎన్ఏ నుండి విడిపోయాయి. ఇప్పుడు చెప్పు మూల నివాసి ఎవరో? అంబేద్కర్ గారు రాసిన హూ ఇస్ శూద్ర లో కూడా భారతీయులు అందరిదీ ఒకే జాతి అని చెప్పారు. మీ బతుకులకు దేశాన్ని విభజించడం తప్ప అంబేద్కర్ గారు రాసిన బుక్స్ చదవడం అయినా వచ్చా?

  • @NagendraNagendra-gn8qi
    @NagendraNagendra-gn8qi 14 วันที่ผ่านมา

    జై మాదిగ

  • @pakalarajashekar8221
    @pakalarajashekar8221 12 วันที่ผ่านมา

    Jai Madiga

  • @RamuluMidde-od5vv
    @RamuluMidde-od5vv 12 วันที่ผ่านมา

    Jai madiga