ఎవరూ చూడటం లేదని రహస్యంగా పాపము చేస్తున్న వారికి దేవుని ఆకరి హెచ్చరిక || ఇంకా జన్మలో పాపం చేయలేరు ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 145

  • @nareshdodda735
    @nareshdodda735 2 หลายเดือนก่อน +16

    నేను చాలా పాపాలు చేశా నేను ఒప్పుకుంటున్నాను తండ్రి
    యేసయ్య నన్ను క్షమించు దేవా మస్ఫూర్తిగా అడిగితే తప్పకుండ క్షమించు దేవుడువు నీవే
    యేసయ్య నీకు ఎ పాపము ఎరుగని
    గొప్ప దేవుడవు తండ్రి అలంటిది 😭😭😭
    నీ చేత సిలువ మోపించి ఎంత ఘోరంగా నిన్ను సిలువ వేశారు ప్రభువా, అయినా కానీ సిలువ వేసిన
    వాళ్ళని కూడా వాళ్లు ఏమి చేస్తున్నారు వాళ్లకి తెలియట్లేదు వాళ్ళను క్షమించు అని అన్నావు దేవా! దేవా నీయంత గొప్ప దేవుడు
    మాకు ఉండటం మాకు చాలా అదృష్టం ప్రభువా హిందూలందరు కొంతమంది మారేరు ప్రభువా
    అందరికి నేను చెప్పేది ఏమిటంటే హిందూ దేవుళ్లను పూజిస్తే అపవాదిని పూజించి నట్టే అపవాది కూడా ఒకప్పుడు దేవుడి పక్కన ఉండే దేవధూత దానికి దేవుడి సింహాసనం మీద దాని కన్ను పడింది
    అప్పుడు ఏమనుకున్నదంటే నేను యేసయ్య ని తొక్కేయ్యాలి అందరూ నా మాట వినాలి
    యేసయ్య కి దానికి గొడవ అయింది
    యేసయ్య ఏమి చేసాడు అంటే
    నువ్వు ఆకాశానికి భూమికి మధ్యలో
    వేలాడుధువు అని ఆజన్నపించాడు
    ఇప్పుడు ఆ దేవధూత హిందూ
    వులు పూజించే అన్ని దేవుళ్ళ గా మారింది
    నిజమైన దేవుడు అ యేసయ్య
    అయినే మన సర్వస్వం మనం నమ్మాలి Amen

  • @Latha-eo5en
    @Latha-eo5en 2 หลายเดือนก่อน +3

    అన్నయ్య నేను చాలా పాపాలు చేశాను దేవునికి వ్యతిరేకంగా జీవించాను దేవా నన్ను క్షమించు మనస్ఫూర్తిగా నా పాపములు ఒప్పుకుంటున్నాను దేవా నన్ను క్షమించు క్షమించు దేవా

  • @mercymercy7777
    @mercymercy7777 3 หลายเดือนก่อน +22

    యేసయ్య నన్ను క్షమించు అన్ని పాపముల నుండి, విడుదల దయచేయి నాకు, పరిశుద్ధరాలుగా, మంచిదానిగా, నన్ను మార్చండి యేసయ్య, 😭,only my sins are in thoughts only, Lord change me, deliver me.

    • @sureshdasari5145
      @sureshdasari5145 3 หลายเดือนก่อน +2

      Sister Devudu neeku.thoduga vundunu gaka amen

    • @Kannan-d8t
      @Kannan-d8t 3 หลายเดือนก่อน +2

      ఆమెన్

    • @chiranjeevinanganam7963
      @chiranjeevinanganam7963 3 หลายเดือนก่อน +1

      Devudu entha gorapapinaina kshamistadu kaka pothe ekanundi papam cheyaku

  • @rajupalivela2077
    @rajupalivela2077 4 หลายเดือนก่อน +27

    ప్రతీ ఒక్కరికీ హెచ్చరిక వాక్యం. వందనములు బ్రదర్.

  • @ksks826
    @ksks826 2 หลายเดือนก่อน

    Nenu paapam vidichipetti thandri devudu thattu thirigi paschathapam tho skhaminchamani vedukuntunna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavanvemupavan747
    @pavanvemupavan747 4 หลายเดือนก่อน +30

    nene brother chesanu. Hasta prayogam ane papam chesa friends matalu vini dani valana chala problems vachai. Ika nundi dani joliki ponu. Devuni mata vintanu. dayachesi evvaru papam joliki pokandi katu vese sarpamu.

    • @sunnyhanok9372
      @sunnyhanok9372 3 หลายเดือนก่อน +2

      Great 👍 bro andharu mundhu oppukunavu ....ala andharu vundaleru

    • @maheshsurada8303
      @maheshsurada8303 2 หลายเดือนก่อน +1

      me also brother i am suffering this problem

    • @nareshdodda735
      @nareshdodda735 2 หลายเดือนก่อน +2

      అన్న నువ్వు నిజం గా గ్రేట్ అన్న
      అందరి ముందు చెప్పుకొ లేనివి నువ్వు ఒప్పుకున్నావు దేవుడు నిన్ను క్షమించు గాక Amen

    • @Vijuuu244
      @Vijuuu244 2 หลายเดือนก่อน

      Brother hasta prayogam antey enti ?

    • @ravikiran1262
      @ravikiran1262 2 หลายเดือนก่อน

      Teleyaka pothe ne manchidi ​
      1కోరింథీయులకు 14:20
      సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలైయుండుడి.@@Vijuuu244

  • @mastanrmp743
    @mastanrmp743 2 หลายเดือนก่อน +2

    Amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Praise the lord

  • @burgulashyamraj7110
    @burgulashyamraj7110 2 หลายเดือนก่อน +1

    నన్ను క్షమించు తండ్రి 🙏🙏🙏

  • @savaramurali3017
    @savaramurali3017 2 หลายเดือนก่อน +3

    ప్రభువా నన్ను క్షమించు తండ్రి ...

  • @subbaraoeeka2457
    @subbaraoeeka2457 2 หลายเดือนก่อน +2

    ప్రతీ సహోదరునికి సహోదరికి హెచ్చరిక వాక్యం వందనాలు అన్న

  • @lighthome2205
    @lighthome2205 4 หลายเดือนก่อน +6

    చాలా చాలా బాగా చెప్పారు సార్ వందనాలు

  • @Vamshi714
    @Vamshi714 4 หลายเดือนก่อน +6

    Praise the lord 🙏 ayya
    Thank you 😊 ayya
    Devudu Mee Dwara Natho Matladadu
    Sutiga Direct ga AMEN 🙏

    • @User-tu3nl
      @User-tu3nl 4 หลายเดือนก่อน

      PADMA💒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MonyBlessedSoul
    @MonyBlessedSoul 4 หลายเดือนก่อน +4

    Yesayyaaa na prati papam nundi nanu kapdandi yesayya na prati papam ni kshaminchndi yesayyaaa nen opukuntuna ayya ne amulyamaina rakthamtho na papamulu kadgu yesayyaaaa nanu kshaminchu yesayyaaaaa

  • @ChratnakumariChepuriratnakumar
    @ChratnakumariChepuriratnakumar 2 หลายเดือนก่อน

    😭😭😭😭తండ్రీ నా భర్తను మార్చండి తండ్రి.....ని మార్గంలో నడిపించంది తండ్రీ....🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭💪😭😭😭

  • @vijayaprasad1299
    @vijayaprasad1299 4 หลายเดือนก่อน +4

    దేవునికి స్తోత్రం. మీకు వందనాలు బ్రదర్ 🙏🙏🙏. బాగున్నారా బ్రదర్! లోకంలో మనుషులు సాతానుని ఉచ్చులో పడి, చెడి వారిని ఎవరూ చూడరు అనే భ్రమలో వారి బ్రతుకులు ఎలా బ్రష్టత్త్వంలో ఉన్నాయో, చక్కగా వివరించారు. విని, విశ్వశించి ఆ భ్రష్టత్వమునుండి బయట పడితే ధన్యులు. 🙏🙏🙏.

  • @GaneshKumar-w8y
    @GaneshKumar-w8y 4 หลายเดือนก่อน +2

    Thank you jesus vandhanalu tandry amen amen amen tandry stotram tandry vandhanalu tandry

  • @varaprasadkorukonda2995
    @varaprasadkorukonda2995 4 หลายเดือนก่อน +3

    Nannu kshaminchu yesayya

  • @PedapudijamesPedapudirohith
    @PedapudijamesPedapudirohith 4 หลายเดือนก่อน +2

    Manchi vakyamu cheppinadduku vandanalu

  • @swapnaswapna9040
    @swapnaswapna9040 3 หลายเดือนก่อน +2

    Praise the Lord

  • @velugotiravikumar6262
    @velugotiravikumar6262 4 หลายเดือนก่อน +2

    Praise the LORD 🙏🙏

  • @sravanirao9000
    @sravanirao9000 4 หลายเดือนก่อน +2

    Thank you brother devudu mi dwara natho matladadu sutiga direct ga amen

  • @PremkumarGandaham
    @PremkumarGandaham 3 หลายเดือนก่อน +2

    Deva nannu baguparuchu thandri

  • @aswinikinnera9129
    @aswinikinnera9129 4 หลายเดือนก่อน +2

    Amen 🙏

  • @mutyamveera4247
    @mutyamveera4247 4 หลายเดือนก่อน +2

    Praise the lord 😢😢

  • @gollapothupadhma5525
    @gollapothupadhma5525 3 หลายเดือนก่อน +1

    Praise the lord🎉🎉🎉🎉

  • @kennethsyamkanapala6133
    @kennethsyamkanapala6133 2 หลายเดือนก่อน

    Thanks for the biblical information brother
    God bless you 🙏
    Praise the Lord 🙌

  • @anjaneyuluyerra4865
    @anjaneyuluyerra4865 4 หลายเดือนก่อน +2

    వందనాలు బ్రదర్

  • @boyaravi2142
    @boyaravi2142 4 หลายเดือนก่อน +2

    ప్రైస్ థ లార్డ్ 🙏🙏🙏🙏

  • @sumalathapari
    @sumalathapari 3 หลายเดือนก่อน +1

    Praise the lord 🤚

  • @gyararajaram269
    @gyararajaram269 4 หลายเดือนก่อน +1

    Praise the lord amen

  • @SunnyPitta-or6qw
    @SunnyPitta-or6qw 3 หลายเดือนก่อน +1

    super excellent message

  • @Tirumalasetty.jhansi-ss1eo
    @Tirumalasetty.jhansi-ss1eo 4 หลายเดือนก่อน +1

    Vandhanulu

  • @MoolaJyothishwarareddy
    @MoolaJyothishwarareddy 4 หลายเดือนก่อน +1

    Tqu అన్న

  • @ShailajaDara-u2z
    @ShailajaDara-u2z 4 หลายเดือนก่อน +1

    Vadhanalu

  • @dalithasena3520
    @dalithasena3520 4 หลายเดือนก่อน +1

    Praise the Lord Pastor garu

  • @gajjejeevarathnam8921
    @gajjejeevarathnam8921 3 หลายเดือนก่อน +1

    Hallelujah Amen 😭😭🛐🤎🤎✝️🙏🙏🙏

  • @ratnakumari1435
    @ratnakumari1435 4 หลายเดือนก่อน +1

    Praise the lord yesayya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @628aruna8
    @628aruna8 4 หลายเดือนก่อน +1

    Amen

  • @chentiveera3171
    @chentiveera3171 4 หลายเดือนก่อน +1

    Excellent n good pogrom n comments n Analysis n massage thanks bro God bless u n ur family n ministry bro 🙏

  • @nagamanidora2116
    @nagamanidora2116 3 หลายเดือนก่อน +1

    Vondanamulu brother

  • @sudharapaka2275
    @sudharapaka2275 4 หลายเดือนก่อน +1

    Thanku brother

  • @pavanvemu5684
    @pavanvemu5684 4 หลายเดือนก่อน +1

    Nice baga chepparu.

  • @BattaSamcurran-rv1ug
    @BattaSamcurran-rv1ug 3 หลายเดือนก่อน

    Miru cheppindi Aksharala nijam good message brother 🙌👏

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 3 หลายเดือนก่อน

    Yesayya nannu kshminchu thandri 🙏

  • @sekhararji83
    @sekhararji83 3 หลายเดือนก่อน

    Praise the Lord amen amen amen

  • @BUJJIBABUMADALA-cq8gp
    @BUJJIBABUMADALA-cq8gp 2 หลายเดือนก่อน

    Correct బ్రదర్

  • @ramanaramana601
    @ramanaramana601 3 หลายเดือนก่อน

    Shalom amen🙏 lord🙏 Shalom

  • @karunakardevara1123
    @karunakardevara1123 3 หลายเดือนก่อน +1

    Good speach

  • @chmohanrao9708
    @chmohanrao9708 2 หลายเดือนก่อน

    I love Jesus

  • @RockyK-nk1np
    @RockyK-nk1np 4 หลายเดือนก่อน +1

    Prase the loard annaya

  • @SuvvarapuSantosh
    @SuvvarapuSantosh 2 หลายเดือนก่อน

    Praisethelord

  • @VenkateshKoppu
    @VenkateshKoppu 2 หลายเดือนก่อน

    Superb. Massage brother

  • @k.yesubabuvijay8473
    @k.yesubabuvijay8473 3 หลายเดือนก่อน

    Amen Amen Amen 🛐🛐🛐🛐😢😢😢😢😢 నేను పాపం చేస్తున్న ఆ పాపం విడిచిపెట్టి లేకపోతే🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐

    • @RameshP-ov3fg
      @RameshP-ov3fg 2 หลายเดือนก่อน

      బైబిల్ చదువు

  • @pavanvemu5684
    @pavanvemu5684 4 หลายเดือนก่อน +1

    Jesus save me.

  • @orsudeepak1362
    @orsudeepak1362 4 หลายเดือนก่อน +1

    Praise the lord bro 🙏🙏🙏🙏🙏

  • @Gajjalapavani4143
    @Gajjalapavani4143 4 หลายเดือนก่อน +1

    Praise the lord anna

  • @supremakarmondithoka5819
    @supremakarmondithoka5819 4 หลายเดือนก่อน +1

    Praise the Lord Brother 🙌🏼

    • @BROSRIKANTH
      @BROSRIKANTH  4 หลายเดือนก่อน

      Praise the lord brother

  • @KHASIMVALI-pu6zv
    @KHASIMVALI-pu6zv 4 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉 BRADAR,BAGA, CEPPINARU 🎉🎉🎉

  • @k.merapas10rupisahhajiravi59
    @k.merapas10rupisahhajiravi59 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @PadmaKumariSiripurapu-bi6lq
    @PadmaKumariSiripurapu-bi6lq 4 หลายเดือนก่อน +1

    Praise the Lord brother🙏🙏🙏🙏🙏🙏🙏

    • @BROSRIKANTH
      @BROSRIKANTH  4 หลายเดือนก่อน

      Praise the Lord brother

  • @L.sarithaLingala
    @L.sarithaLingala 4 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏🙏🙏 annayya na bartha marumanasu podhali Anni prayer cheyandii annayya meerabhi marumanasu podhali Anni prayer cheyandii annayya

  • @kotadaniel
    @kotadaniel 2 หลายเดือนก่อน

    Prabhuva nanu papam chesanu tandri nannu kshaminchandi tandri

  • @ksrchannel6966
    @ksrchannel6966 2 หลายเดือนก่อน

    Good message brother. 🙏

  • @MorthaRajarao
    @MorthaRajarao 4 หลายเดือนก่อน +1

    Super brother

  • @Bhargav157
    @Bhargav157 2 หลายเดือนก่อน

    Nenu kuda pradhana papini nannu kshaminchu prabhuva.....

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe 3 หลายเดือนก่อน

    Good. MSG ❤

  • @nagalakshmi5653
    @nagalakshmi5653 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GaneshKumar-w8y
    @GaneshKumar-w8y 4 หลายเดือนก่อน

    Praise the Lord annaya

  • @User-tu3nl
    @User-tu3nl 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavanvemu5684
    @pavanvemu5684 4 หลายเดือนก่อน +2

    Nene annaya hasta prayogam alavatu undi naku gatha konni years nundi. Friends matalu vini saradaga prarambincha bayata padalepotuna.nannu katu vesindi brother pamu chesina dani batti anubavistuna.Nenu bayata padali.

    • @KarthikYarnagula-mf8gy
      @KarthikYarnagula-mf8gy 4 หลายเดือนก่อน +1

      Same brother,bayata padalankuntaanu raalekapotunnnanu

  • @DeepaAmaladasu
    @DeepaAmaladasu 3 หลายเดือนก่อน

    Ameen

  • @muppurivijaykumar7522
    @muppurivijaykumar7522 4 หลายเดือนก่อน +1

    praise the lord brother

    • @BROSRIKANTH
      @BROSRIKANTH  4 หลายเดือนก่อน

      Praise the lord brother

  • @vb.kumarivijaya5217
    @vb.kumarivijaya5217 4 หลายเดือนก่อน +1

    Praise లార్డ్ bro plz pray for my son jedidah raju🙏🏻🙏🏻🙏🏻

  • @MudragadaDasu
    @MudragadaDasu 4 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @SudhakarGorla-iy7oe
    @SudhakarGorla-iy7oe 3 หลายเดือนก่อน

    ✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅yes correct sir

  • @Likkylikhitha-k
    @Likkylikhitha-k 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏👌👌👌👌

  • @AKHiiiii05
    @AKHiiiii05 2 หลายเดือนก่อน +1

    Pastor gariki sangasthulaki teliyakunda, bharyaki , thalli tandrulaki teliyakunda paapam chesevallu unnaru
    Stage meda oka peddaga , annaga, help chese vyakthi ga untu
    Paapam chestunnadu
    Yevaru yemchestaruoe nannu ani anukuntunnadu
    Ilantivalla valla
    kothaga vachina viswasulu padipotunnaru

  • @mgayathri-r5q
    @mgayathri-r5q 3 หลายเดือนก่อน

    అన్నా వందనాలు

  • @HOREBUMINISTRIE
    @HOREBUMINISTRIE 4 หลายเดือนก่อน +1

    👍👍👍👌👌👍👌👌👌👌

  • @BBujji-rr1ve
    @BBujji-rr1ve 3 หลายเดือนก่อน +1

    k

  • @budaykiran8764
    @budaykiran8764 4 หลายเดือนก่อน +3

    అలవాటుగా పాపం మారిపోయింది
    మా కోసం ప్రార్థన చేయండి అన్న

    • @kotadaniel
      @kotadaniel 2 หลายเดือนก่อน

      Avvunu same nadi adhe problem anna

  • @aswinikinnera9129
    @aswinikinnera9129 4 หลายเดือนก่อน +2

    1st like 1st comment

    • @BROSRIKANTH
      @BROSRIKANTH  4 หลายเดือนก่อน

      🎉thank you sister

  • @gpdasu3735
    @gpdasu3735 2 หลายเดือนก่อน

    Brother praise the lord nenu alnti vadine dayachesi nagurinchi preparcheyndi

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 3 หลายเดือนก่อน +2

    భ్రమ పడుతున్నారు బయట పడే ఛాన్స్ లేదు పడిన అప్పటికే జరగాల్సిన ఘోరం jarigipoyiddi,,ఇంకా దాని నుండి బయటకి రావాలి అని కోరుకునే కొద్ది ఉచ్చు బిగిసు కుంటది ఇంకా బయటకి వచ్చే ఛాన్స్ లేకుండా చేస్తుంది,,,,.....!!!!!❤❤❤

  • @owkuprasadarao6489
    @owkuprasadarao6489 4 หลายเดือนก่อน

    Good warnings😢😅

  • @sathwika4127
    @sathwika4127 2 หลายเดือนก่อน

    Praise the lord Pastergaru Eanny hecharikalu vinipinchina na bhartha akrama sambhandham vidichi pettadam ledhu please prayer cheyyadi

  • @ShailajaDara-u2z
    @ShailajaDara-u2z 4 หลายเดือนก่อน +2

    Please help me 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vajrapusanthakumari3291
    @vajrapusanthakumari3291 3 หลายเดือนก่อน

    Eeee msg andariki share avvali avvanulu peddalu andaru vini grahinchali mosakaramaina manusulu matrame unnaru eelokam lo ani devude andarini rakshinchuvadu

  • @BdhevshBshebdh
    @BdhevshBshebdh 4 หลายเดือนก่อน

    😢😢

  • @shankarshankar452
    @shankarshankar452 4 หลายเดือนก่อน +3

    అన్న నాకు స్పైనల్ సర్జరీ అయి నడవలేక ఉన్నాను ప్రార్థన చేయండి

  • @muppidinanibabunani1142
    @muppidinanibabunani1142 2 หลายเดือนก่อน

    Phone lo time pass cheyyadaniki shots chusthunnanu nannu kshaminchandi thandri dheva nee vakyam vinadaniki naku sahayam cheyyandi 🙏🙏🙏😢😢😢

  • @maheshpaulofficial4815
    @maheshpaulofficial4815 4 หลายเดือนก่อน +1

    Good message brother

    • @BROSRIKANTH
      @BROSRIKANTH  4 หลายเดือนก่อน

      Thank you brother and you too

  • @pavanvemu5684
    @pavanvemu5684 4 หลายเดือนก่อน +1

    Prayer cheandi nakosam

  • @papagantiemmanuel2431
    @papagantiemmanuel2431 3 หลายเดือนก่อน

    Praise the lord anna 🙏 recent ga ma daddy chanipoyaru ..so ma familly kosam prayer cheyadii anna plz plz 🙏 🙏..

  • @adiontari
    @adiontari 2 หลายเดือนก่อน

    Anna nanu kuda hasta prayogam rahasyam ga bayankaram ga chasanu a papam nannu ventadutundi dani vaalana hiv .aids vachindhi naku please pray for me

  • @vaniagniparthi5532
    @vaniagniparthi5532 3 หลายเดือนก่อน

    Brother pray for my life

  • @ShireeshA-w9p
    @ShireeshA-w9p 2 หลายเดือนก่อน

    If wife and husband meeting is correct, lovers romance is also correct.....there is no difference but lovers relationship was strong.😂😅😊

  • @vajrapusanthakumari3291
    @vajrapusanthakumari3291 3 หลายเดือนก่อน

    Kontha mandi entha jagrataga unna baltkarula chethulo devude vallanu pedite em chestam cheyagalam musukoni kurchovadam tappa manch cheste chedu cheses maga vallu entha mandileru.Enthamandi

  • @JyothiJinugu
    @JyothiJinugu 3 หลายเดือนก่อน

    Aya nenu thappu chesanu pray for me

  • @biddikamurali2003
    @biddikamurali2003 2 หลายเดือนก่อน

    Yesayya na bhartha kallu yekkuvaga sex vaipu maggu chupistadu alaa ani vere valla tho vere vidam ga undaru kani tanu yekkuvaga sex videos sex bommalu chustaru atuvanti papam vepu tana kallu pokunda undalani prayer cheyyandi Amma