Adi Shankaracharya life lessons in telugu| Adi Shankaracharya telugu| Adi Sankara Answers

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น •

  • @balabrahmachary6759
    @balabrahmachary6759 2 ปีที่แล้ว +58

    శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు ఆరోజు చెప్పిన ఈఆణిముత్యాలు సమాజం ఐకమత్యంగా ఆనందంగా ఉండటానికి ఎల్లప్పుడూ సర్వకాలాల్లో ఉపయోగపడుతాయి.ఇలాంటి వీడియోలు ఇంకా చేయండి.ధన్యవాదములు.

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 2 ปีที่แล้ว +37

    జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారిని వారి శిష్య గణం అడిగిన ప్రశ్నలు ,అందుకు శ్రీ శంకరుల వారి సమాధానాలు చాలా విలువైనవి,అమూల్యమైనవి.
    జగద్గురువుల పాద పద్మములకు
    సాష్టాంగ నమస్కారాలు.

  • @bshivaram3402
    @bshivaram3402 ปีที่แล้ว +17

    ఆది శంకరాచార్యుల వారిని ఏకవచనంతో పిలవడం నాకు నచ్చలేదు...
    అన్ని అంశాలను చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు...❤

  • @rameshvaile4898
    @rameshvaile4898 2 ปีที่แล้ว +5

    ఆదిశంకరుల అమృత వాక్కులు జనాల్లోకి ప్రచారం చేయాలి అన్న మీ సంకల్పానికి ధన్యవాదములు.కానీ మీరు చాలా అక్షర దోషాలు పలికినారు.ఆదిశంకరుడు అని కాకుండా ఆదిశంకరులు అంటే బాగుండేది.

  • @somaiahkandi960
    @somaiahkandi960 ปีที่แล้ว +1

    Om matrudeoubhavaha petrudeoubhavaha acharyadevobhavaha atheteydevobhava gurudevobhava om namosevaya om namonarayana adeyshankaracharyulugareykey padabeyvandanalu om namonarayana satyamevajayatey omnamobagavatey vasudevaya namaha buddamsharanamgaddyamey krishnamacharanammama krishnamvandeyjagatguru tamasomajorergamaya satmevajayatey jaisrimnarayana jaisrimnarayana arunachalasiva Om Sai ram om Sai ram ram ram ram ram ram ram ram ram ram

  • @ashokreddyjg1039
    @ashokreddyjg1039 2 ปีที่แล้ว +13

    ధన్యవాదాలు,,
    ఆది శంకరులు అనండి,,

  • @vasurao8439
    @vasurao8439 2 ปีที่แล้ว +24

    Sri Sankarabhagavatacharya is the world guru who can transform an ordinary man into a supreme sage in a single moment .This is true .Jai Sri Sankarabhagavatacharya

  • @padmajarani72
    @padmajarani72 2 ปีที่แล้ว +47

    దైవాంశ సంభూతులు జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు శ్రీ గురుభ్యోనమః ... 🙏🙏🙏👌👌

  • @sailajakuravi2584
    @sailajakuravi2584 2 ปีที่แล้ว +4

    Topic bagundi. Meeru vathulu palakali. Respect ivvali Sankarulaku. Vaaru jagadguruvulu

  • @svprasanmaru3030
    @svprasanmaru3030 หลายเดือนก่อน

    ಜೈ ಆದಿ ಶಂಕರ
    💐💐💐💐💐
    ಎಸ್ ವಿ ಪ್ರಸನ್ನರು ಮತ್ತು ನನ್ನ ಧರ್ಮ ಪತ್ನಿ, ಹೆಂಡತಿ
    ಶ್ರೀಮತಿ ರೇಖಾ ಎಸ್ ವಿ ಪ್ರಸನ್ನರು

  • @lokeshwaraiahbatchu4669
    @lokeshwaraiahbatchu4669 ปีที่แล้ว +2

    గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఓం నమశ్శివాయ 🎉🎉🎉🎉🎉

  • @sradhika6681
    @sradhika6681 ปีที่แล้ว +2

    Jai Ganapathi Bappa Moriya 🙏🙏🙏
    Jai Subramanya Swamy 🙏🙏🙏
    Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏
    Jai Bhajarangbali 🙏🙏🙏
    Jai Shree JanakiRam🙏🙏🙏
    Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏
    Jai LakshmiNarayan 🙏🙏🙏
    Jai SaraswathiMaaBrahmaDev🙏🙏🙏
    Jai GauriPutra 🙏🙏🙏
    Jai ShivParvathi 🙏🙏🙏
    Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏
    Har Har Mahadev 🙏🙏🙏
    Jai Ayyappa Swamy 🙏🙏🙏

  • @सत्यमेवजायते-द5ब
    @सत्यमेवजायते-द5ब 2 ปีที่แล้ว +11

    మిత్రునికి ధన్యవాదములు..
    చాలా చక్కగా చెప్పారు...
    అయితే ఆదిశంకరులకు..
    వారి శిష్యులకు జరిగిన ఈ 15 ప్రశ్నల జ్ఞాన బోధ ఏ గ్రందంలో/
    ఏ Chapterలో ఉంది...
    దయచేసి తెలియచేయగలరు..
    ధన్యవాదాలు...
    అభినందనలు...
    నమస్కారాలు...
    🤝🤝👏👏🌾🌴🌻🌼

  • @sripadabalaji4874
    @sripadabalaji4874 2 ปีที่แล้ว +14

    ఆదిశంకరుడి సంబోధన తప్ప మిగతా వివరాలు చాలా బాగున్నాయి.ధన్యవాదములు

    • @janakig6231
      @janakig6231 2 ปีที่แล้ว

      Dr sreeramarakshasthothram

    • @janakig6231
      @janakig6231 2 ปีที่แล้ว

      Verigoodsuggessions

    • @anasuyaavasarala7441
      @anasuyaavasarala7441 2 ปีที่แล้ว

      Chala baga chepparu sobodhana aslu baga ledu

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ 2 ปีที่แล้ว +2

    చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. కానీ ఏకవచన ప్రయోగం బాగా లేదండీ!!!

  • @kvandana7505
    @kvandana7505 ปีที่แล้ว

    Future will be changed thanks for everything

  • @savitritenneti2910
    @savitritenneti2910 2 ปีที่แล้ว +3

    I too have the same feeling become Adishankaraacharyula varu first jagadguruvu. We should pay respect to Him by all means. Your modulation and voice culture is very nice and good.Tqu.

  • @prakashrao551
    @prakashrao551 2 ปีที่แล้ว +251

    very well. కాని ఏకవచనం వాడారు మీరు .

    • @ravindrabv5262
      @ravindrabv5262 2 ปีที่แล้ว +11

      Yes sir

    • @mattewadarangarao83
      @mattewadarangarao83 2 ปีที่แล้ว +17

      I'm not very sure about it.But,in some regions of Telugu speaking areas , ఏకవచనం is used too talk about great personalities also. In these areas it is not considered as showing any disrespect.
      Infact, very very rarely బహువచనం is used to refer to any devine and revered personalities.
      Please note I'm making an observation here, not supporting using ఏకవచనం.

    • @sathyanarayanaaluru246
      @sathyanarayanaaluru246 2 ปีที่แล้ว +4

      Yevvani che janinchu...yekavachaname..advaitame yekam...ika vachanam...

    • @srinivasgampa7171
      @srinivasgampa7171 2 ปีที่แล้ว +3

      Sankarulu me matalu vinte palluna navutarau vadante emi, vedante emi anta brahame kada Ani antaru.

    • @kondaveetidamodarreddy7006
      @kondaveetidamodarreddy7006 2 ปีที่แล้ว +5

      చెప్పాడు..అన్నాడు..అనేవి ఏక వచనాలు.. ఇతే..కృష్ణుడు గీత లో ఆళిఢీ చెప్పాడు.. అది చెప్పాడు అని అంటాం కదా.. భగవంతుణ్ణి ఏక వచనం తో సంభోదింఛడం అని వార్యం

  • @sujathat2961
    @sujathat2961 2 ปีที่แล้ว +2

    Du anaddu. Chepparu RU ante bagundedi. Antha mahatmulani du du anatam correct kaadu
    But your video is excellent. Yes every youth should watch this. I will forward to everyone. Tq

  • @rockenbikram9295
    @rockenbikram9295 2 วันที่ผ่านมา

    Adi Sankara acharya 🙇🙇🙇🙇🙏🙏🙏📿📿🙏🥰

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 2 ปีที่แล้ว +9

    My God and my devotion Guru sri Adhi sankarachary Garu

  • @ramamohanaraobobba2244
    @ramamohanaraobobba2244 2 ปีที่แล้ว +9

    ఆయన ను ఎలా సంభోదించారు అన్నది ముఖ్యం కాదు.అయనచెప్పిన వాటిని ఆచరించటం ముఖ్యం. దేవుడిని కూడా దేవుడిగారు అనం కదా 😊

  • @veerahdesetti3746
    @veerahdesetti3746 2 ปีที่แล้ว +22

    దేవుడు అంటాము,దెవురు ఆనం,కాబ్బట్టి ఆయన చెప్పిన దాంటోలో మంచిని చుడండి

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 2 ปีที่แล้ว +2

    Enti indulo thappulu vethakadam. Vaammo, devuda. Shankarula kavithvam naaku chala ishtam. Kolaniloni thaameta vale untundi.

  • @sivakumar-oh2if
    @sivakumar-oh2if ปีที่แล้ว

    Questioning is the most powerful tool that is given by the god ,so that u can know the truth rather than fallowing the culture blindly
    Know the truth by logical questions then test it ,prove it so there is no room for belive only pure knowledge

  • @SATHSCHAKTHI
    @SATHSCHAKTHI ปีที่แล้ว

    Aadi shankarulu cheppaaru😊🙏🙏🙏entha nuvvu Jagathguruvulanu aasrayinchina chanuvunnaa , guruvulaku guruvu Aina SHANKARAACHAARYULU SELAVICHARU😊🙏🙏

  • @sampath6916
    @sampath6916 2 ปีที่แล้ว +2

    వీడియో చాల బాగుంది సార్

  • @bhavanibolloju6391
    @bhavanibolloju6391 3 หลายเดือนก่อน

    ధన్యవాదములు గురువు గారు 😊

  • @ksreddy115
    @ksreddy115 2 ปีที่แล้ว +12

    గురువుల గురించి చెప్పేటప్పుడు ఏకవచనం లో చెప్పరాదు కదా,అందులో ఆయన జగద్గురువులు 🌼🌹🌼 🙏.

    • @seetharamarajum7572
      @seetharamarajum7572 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏

    • @srinivasgampa7171
      @srinivasgampa7171 2 ปีที่แล้ว

      Sankarulu me matalu vinte palluna navutarau vadante emi, vedante emi anta brahame kada Ani antaru. Gouravam manasulo unte chalu paki gouravinchi lopala tittukumte adi emi gouravam?

    • @padmavathig1840
      @padmavathig1840 ปีที่แล้ว

      ​@@seetharamarajum7572 . Hu mo😅 no UB. Su no. B ko. V 😅

  • @nivarnov2668
    @nivarnov2668 ปีที่แล้ว

    డు కాదండి శంకరులు , రు అనాలి. ప్లీజ్. Please. Good video. Thank you..

  • @jayasreesayan224
    @jayasreesayan224 2 ปีที่แล้ว +7

    ఏకవచన ప్రయోగం 😨🙏🏻

  • @ananthalaxmi9111
    @ananthalaxmi9111 2 ปีที่แล้ว +3

    Video chakkaga undhi but meeru and ru bahuvachanm lo jagadguruvula gurinchi maatlaadi unte ee video one of the best ayyundedhi thammudu garu. 👍

  • @appalrajondayam5996
    @appalrajondayam5996 2 ปีที่แล้ว +3

    జగదురువు ఆదిశంకర దేవో నమః.

  • @lakshmivk5061
    @lakshmivk5061 5 หลายเดือนก่อน

    Jaya Jaya Sankara Hara Hara Sankara 🙏🙏

  • @acharyaworldnews8119
    @acharyaworldnews8119 ปีที่แล้ว +4

    ఆది శంకరాచార్యులకు కానుకలు ఇచ్చేంత స్థాయి స్థితి మనది కాదు....అలాగే ఆది శంకరాచార్యుల వారికి మనం గురుదక్షిణ మాత్రం ఇవ్వగలం సత్ప్రవర్తనతో బ్రతికి.

  • @lexiwolf335
    @lexiwolf335 2 ปีที่แล้ว +13

    Thank you for enlightening us. May his wisdom packed answers guide us

  • @satyanarayanaalava
    @satyanarayanaalava 7 หลายเดือนก่อน

    Jaya jaya sankara,hara hara sankara

  • @cheguevara5484
    @cheguevara5484 ปีที่แล้ว

    జై అది శంకరాచార్య

  • @ramaswamy1823
    @ramaswamy1823 ปีที่แล้ว

    Ome Sri Gurubyo namah Shivaya gurave namah 🌺🌹🌺🙏🌹🌸🙏🌹🌺🙏

  • @krishnanaik1638
    @krishnanaik1638 ปีที่แล้ว +1

    Best principal of human life.. thank you sir

  • @madhireddybuchireddy5738
    @madhireddybuchireddy5738 ปีที่แล้ว

    Om Namo Shree Shankaraya Nama haa haa

  • @Indusri_Ushasri
    @Indusri_Ushasri 2 ปีที่แล้ว +1

    1.ధర్మో ఆచరయితి రక్షితః
    ధర్మాన్ని మనం రక్షించలేము. దైవ ధర్మాన్ని తెలుసుకొని ఆచరిస్తే అది మనల్ని రక్షిస్తుంది.

  • @upendraprasad5171
    @upendraprasad5171 2 ปีที่แล้ว +2

    శంకర శంకర సాక్షాత్ ఆది శంకర:

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 2 ปีที่แล้ว +1

    Tq vijaya mantra

  • @avempati
    @avempati ปีที่แล้ว

    Shankaracharyula varu mahanubhavulu, guruvulake guruvu. Varini maryadatho shambhodinchi unte bagundedi.

  • @santoshkumar-wq8nf
    @santoshkumar-wq8nf 2 ปีที่แล้ว +2

    Ekavachanam mee smaskarani baita pedutundhi

  • @pulipatiramesh1056
    @pulipatiramesh1056 ปีที่แล้ว

    Thank u master

  • @Learnthroughexperiencelikeme
    @Learnthroughexperiencelikeme 5 หลายเดือนก่อน +1

    Acharya Sankaro nama
    "Twashta putro nasanyasa,
    "Viprakula gurordiksha,
    "Visvakarmantu Brahmana"

  • @maheshwarraovaidya8483
    @maheshwarraovaidya8483 ปีที่แล้ว

    Chala baaga chepparu tq

  • @marojusaidachary198
    @marojusaidachary198 ปีที่แล้ว

    జై ఆది శంకరాచార్య జై విశ్వకర్మ

  • @parvathirayaprolu130
    @parvathirayaprolu130 2 ปีที่แล้ว +1

    Adisakara charyulvaru manaki prathyssha dawudu

  • @srinu209world4
    @srinu209world4 2 ปีที่แล้ว +30

    మీరు నేరాలు-ఘోరాలు యాంకర్ల చెప్తున్నారు మీరు కొంచెం భక్తితో ఇలాంటి వీడియోలు చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

    • @sankarpsr
      @sankarpsr 2 ปีที่แล้ว

      😆

    • @VinayKumar-pu4sp
      @VinayKumar-pu4sp 2 ปีที่แล้ว

      @@sankarpsr oo

    • @VinayKumar-pu4sp
      @VinayKumar-pu4sp 2 ปีที่แล้ว

      @@sankarpsr oo

    • @swethasurya8957
      @swethasurya8957 2 ปีที่แล้ว

      Ha ha ha hhhhhh

    • @coconutbala
      @coconutbala 2 ปีที่แล้ว

      కదా....ఏంటో ఆ భయ పెట్టడం...అసలు సౌమ్యం సాత్విక త లేవు వీ డిలో

  • @ShivaShiva-ox7uw
    @ShivaShiva-ox7uw 2 ปีที่แล้ว

    Om Sri sri sri verachitha Adhi shankaracharya guru padukabhyam namo namaha...

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS ปีที่แล้ว +5

    మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు అన్న 🙏🙏🙏💕💕💕

    • @Vijayamantra
      @Vijayamantra  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @umachannelshankar4863
    @umachannelshankar4863 2 ปีที่แล้ว +13

    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @sreedhark2755
    @sreedhark2755 ปีที่แล้ว

    Jai guru datha

  • @manjunathakkjavalahonda4894
    @manjunathakkjavalahonda4894 2 ปีที่แล้ว +2

    ಜೈ ಹಿಂದ್🚩

  • @manikprabhu7344
    @manikprabhu7344 ปีที่แล้ว

    Anna Garu Chaaaaala bhaga chepparu...... 🙏🙏🙏

  • @jaibharat7038
    @jaibharat7038 2 ปีที่แล้ว +8

    చాలా బాగా చెప్తున్నారు. కాని మీరు గురువులను, పెద్దలను ఆదరంగా సంబోధించాలని మనవి. మిమ్మల్ని అర్తిస్తున్నాను కాని శాసించడంలేదు. మీకు మా నమస్సుమాంజలులు. 💜🙏👍

    • @Vijayamantra
      @Vijayamantra  2 ปีที่แล้ว +1

      మీ విలువైన సూచనకు ధన్యవాదాలు కచ్చితంగా మీ సూచనను పరిగణనలోకి తీసుకుంటాం.

    • @jaibharat7038
      @jaibharat7038 2 ปีที่แล้ว +2

      @@Vijayamantra మీకు మా ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళే మన సంస్కృతి సౌరభాన్ని విశ్వపటలమున చల్లి దుర్గంధ మనసులను కూడా సుంగంధితులను చేయగలరు. సహోదర మీకు ఆ పరమేశ్వరుని కృపలు మెండుగ వుండాలి.

    • @srinivasgampa7171
      @srinivasgampa7171 2 ปีที่แล้ว

      Sankarulu me matalu vinte palluna navutarau vadante emi, vedante emi anta brahame kada Ani antaru. Gouravam manasulo unte chalu paki gouravinchi lopala tittukumte adi emi gouravam?

  • @varshasadasivuni177
    @varshasadasivuni177 ปีที่แล้ว

    🙏🙏🙏🙏 Chala manchi matalu chepperu Sri adi Sankara charyula variki sathakoti namaskaralu

  • @durgakedareswari6196
    @durgakedareswari6196 2 ปีที่แล้ว +58

    ఆదిశంకరాచార్యులు వారి.సంబోధన పవిత్రంగా భక్తి ,గౌరవముతో ఉండాలి.వారు సాక్షాత్ పరమేశ్వరులు అని అంటారు.🙏🙏🙏

  • @madhurimeenumeenu879
    @madhurimeenumeenu879 ปีที่แล้ว

    1)Darmam rashinshali,
    2) Ne manchitho pattu yeduta vari manchini kuda korukovali,
    3) somarithanam undaludadhu
    4)
    5) nerchukunnadi
    6) avvasaramlo manam ichedi value chala untundi
    7)
    8) nu yelanti prayojanam lekunda chesedanine danam ani antaru
    9) ninnu correct darilo pette vare nijamaiena frnds
    10)cheyakudanidi himsa
    11) vinayam unte vijayam sadistharu

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 ปีที่แล้ว

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @sarunabhai1072
    @sarunabhai1072 2 ปีที่แล้ว

    Dhanyulam

  • @padmakomroj7816
    @padmakomroj7816 2 ปีที่แล้ว

    Shankaracharyulu ani sambhodiste bagundedi.

  • @sirishaky1938
    @sirishaky1938 ปีที่แล้ว

    Great teachings of Adi Sankaracharya. Did not know about these questions and answers until now. Just a small modification required. 14 th question visual is not matching with audio. Just a minute error. My intention is not to point out any mistakes🙏 I started noting down on a paper that is how I have noticed it. No doubt it is a great video.🙏

  • @venkataramanaranga3574
    @venkataramanaranga3574 2 ปีที่แล้ว

    Om sri Adi shankaraya swamy ya namho. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sowjaqnyagoteti
    @sowjaqnyagoteti ปีที่แล้ว

    వ్యాఖ్యానము బాగున్నది

  • @krisnamurthy2770
    @krisnamurthy2770 2 ปีที่แล้ว

    ఎలా సంభోదించాలో తెలియని వారు పెద్దలను ఏక వచనం తో శంకరుడు అని మాట్లాడటం మన దౌర్భాగ్యం.

  • @kakumanubhulakshmi2144
    @kakumanubhulakshmi2144 2 ปีที่แล้ว

    ఆదిశంకరులవారు చెప్పారు అనాలి మీ రు.

  • @ramchandraiahmadas4119
    @ramchandraiahmadas4119 2 ปีที่แล้ว

    Adhi shankara chariyoulu bhaghavanthuni swarupamu

  • @saraswathikanumuri2553
    @saraswathikanumuri2553 2 ปีที่แล้ว

    I could not continue to listen. however we should give great respect on acharya.

  • @sivaram5918
    @sivaram5918 ปีที่แล้ว

    Ksivaram
    Jai guru dev namaste 🙏🙏🙏

  • @ravikanth8235
    @ravikanth8235 2 ปีที่แล้ว +2

    ఇన్ని తెలుసుకొని మీరు వీడియో చేయదలచు కొన్నపుడు వారిని ఏక వచనం తో మీరు సభోదించడం మీ జ్ఞానానికి నిదర్శనం. చాలా బాధగా ఉంది. ఇంకా పరిపక్వత చెందగలరు.

  • @angadalabhavani3993
    @angadalabhavani3993 2 ปีที่แล้ว +2

    Super great message swami 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @ramuangaluri2603
    @ramuangaluri2603 2 ปีที่แล้ว +1

    ఒక విశ్వకర్మ ఆదిశంకరులు తీసుకువచ్చిన ఘనత

    • @banalabramhachary8908
      @banalabramhachary8908 2 ปีที่แล้ว

      గురువు గారు చాలా చక్కగా చెప్పారు మీ కామెంట్ లో మీకు ధన్యవాదములు

  • @namburusubbarao4885
    @namburusubbarao4885 2 ปีที่แล้ว +1

    గౌరవ వాచకం లేక పోవడం బాధాకరం.మారండి.జైశ్రీరామ్

  • @moulalid3439
    @moulalid3439 2 ปีที่แล้ว +1

    Thank for making video sir

  • @satishKumar-bf9ey
    @satishKumar-bf9ey 2 ปีที่แล้ว +4

    Gurubhyonamaha 🙏🙏🙏

  • @vishwavishwa3858
    @vishwavishwa3858 ปีที่แล้ว

    🕉 om Namashivaya 🕉 🙏

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 2 ปีที่แล้ว +1

    మీకు డు అనుకుండా రు అంటే మీ విద్వత్తు మెర్గు పడే ది

  • @taruveeravenkatamaruthisum928
    @taruveeravenkatamaruthisum928 ปีที่แล้ว

    Thanks for video

  • @tsatyanarayana9911
    @tsatyanarayana9911 9 หลายเดือนก่อน

    Good message sir

    • @Vijayamantra
      @Vijayamantra  5 หลายเดือนก่อน

      Thank you sir

  • @krishnamurthysalagrama4142
    @krishnamurthysalagrama4142 2 ปีที่แล้ว +9

    చాలా బాగా చెప్పారు.ధన్యోస్మి.🕉️🌺
    భగవంతుడు ని ప్రార్థిస్తున్నప్పుడు,అర్ధింస్థున్నప్పుడు , ఏక వచనం లో పిలుస్తాము గానీ
    భగవంతుడు గారూ అనము. అదే విధంగా జగ్దురువు శ్రీ శంకరాచార్యులవారు.ఇక నాన్న ని నాన్న,నాన్న గారు అని పిలుస్తారు కానీ అమ్మ ని అమ్మ అంటారు గానీ అమ్మ గారూ అనము.🙏🕉️

    • @purnatv
      @purnatv 2 ปีที่แล้ว +1

      చాలా చక్కగా సెలవిచ్చారు. ప్రేమ, భక్తి ఉన్నప్పుడు ఏకవచనం ఏ మాత్రం తప్పు కాదు..

    • @ksreddy115
      @ksreddy115 2 ปีที่แล้ว +2

      గురువులను గురించి చెప్పేటప్పుడు ఏకవచనం లో బాగుండదు కదా,అందులో ఆయన జగద్గురువులు 🙏🌼🌹🌼 .

    • @srinivasgampa7171
      @srinivasgampa7171 2 ปีที่แล้ว

      Sankarulu me matalu vinte palluna navutarau vadante emi, vedante emi anta brahame kada Ani antaru. Gouravam manasulo unte chalu paki gouravinchi lopala tittukumte adi emi gouravam?

    • @phanikumar9938
      @phanikumar9938 2 ปีที่แล้ว

      గురువులను మాత్రం గురువుగారు అనే చెప్పాలి శంకరులు అనాలి

  • @bhanuprakashpuram
    @bhanuprakashpuram ปีที่แล้ว

    Extent 🎉🎉🎊💐💐💐

  • @LakshmiLakshmi-pf9my
    @LakshmiLakshmi-pf9my ปีที่แล้ว

    Good video sir

  • @kondalaraob3936
    @kondalaraob3936 ปีที่แล้ว

    "ఇంత గొప్ప జ్ఞాన సంపన్నులైన శ్రీ శంకరాచార్యుల వారు, చండాలుడు అని పిలువబడే మన సనాతన సమాజం సృష్టించిన ఓ అస్ప్రుశ్యుడిని అంటరాని వాడిగానే దర్శించడం, అతను వేసిన ప్రశ్నకలకు సమాధానం చెప్పలేకపోవడం, ఆ చండాలుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అని భావించడం నిజంగా ఆశ్చర్యమే!"

  • @kattasreenukattasreenu7037
    @kattasreenukattasreenu7037 2 ปีที่แล้ว +1

    Katta sreenivasulu
    in kuwait AP rajampet 🇵🇾👍🙏💯💚💜💚

  • @suseygeorge5328
    @suseygeorge5328 2 ปีที่แล้ว

    Excellent information 🙏🙏🌹 👌 👏 👍 🙌

  • @sivakumarivarma
    @sivakumarivarma 2 ปีที่แล้ว +2

    Om Sri gurubyonamaha🙏🙏🙏🙏🙏❤

  • @vanajarani5987
    @vanajarani5987 2 ปีที่แล้ว +1

    Kwell said sif.

  • @battinapatisudhakar
    @battinapatisudhakar ปีที่แล้ว

    Jai viswakarma Jai viswabrehmana

  • @parepallisujana4904
    @parepallisujana4904 2 ปีที่แล้ว +2

    Well said

  • @ganapursiddiramappa8132
    @ganapursiddiramappa8132 ปีที่แล้ว

    Jai jagdguru

  • @ravisambaturu717
    @ravisambaturu717 2 ปีที่แล้ว

    Good sir thank u sir 🙏🙏🙏🙏🙏

  • @chandrastudio6128
    @chandrastudio6128 2 ปีที่แล้ว

    Jaihindh

  • @akellalaxmi811
    @akellalaxmi811 2 ปีที่แล้ว

    Verywell

  • @ravinderorsu3870
    @ravinderorsu3870 ปีที่แล้ว

    🔱OM ADi Sankara Namah 🚩🙏🙏🙏

  • @mohankostu3724
    @mohankostu3724 2 ปีที่แล้ว +2

    ఆదిశంకరులు వారు
    ఆదిశంకరాచార్యులు వారు అని సంబోధిస్తే బాగుండేది

  • @ajayalluri2108
    @ajayalluri2108 ปีที่แล้ว

    Good