చాల అధ్బుతంగా వుంది శంకరాచార్యులు వారి జీవిత చరిత్ర చాలా బాగా వివరించరు గురువు గారు 🙏🙏 ఎన్నెన్నో స్థోత్రాలు రచించారు వాటిలో కొన్నైనా మా గురువు గారి దయవల్ల మేము ఇప్పుడు చదువుకో గలుగు తున్నాము ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏
Adhbhutham ga cheparu danyawadhaluu ....new generation ki eee goppa guru gurinchi thelisela manam andharam thodpadali mana vyavasthanu samskruthini kapadukovalii ..
శంకరులు 509BC నా 788 AD నా తెలుపగలరు puri dwaraka jyotish mutt kudali sringeri shankarmutt shows as 5BC but Shankaramutt run by bharati teerdha is 788 AD. which is original Adhi shankaracharya stapita mutt. telupagalaru.

వాసుదేవ. మీరు చెప్పిన శంకరులు వారి సంగ్రహ జీవితచరిత్ర చాలా ప్రయోజనకరంగా వుంది. శారద
శంకరాచార్యల గురించి చాలా విషయాలు చక్కగా తెలియ చేశారు, ధన్యవాదాలు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙇
Excellent sir
చాల వివరంగా అందించారు. హృదయపూర్వక ధన్యవాదములు
కాలడి లో వారి జన్మ్మక్షేత్రం ను దర్శన చేసుకునే భాగ్యం కలిగింది
Guruvugaru chala baga vivaram ga maku teriyaki vishyalu chepperu danyavadamulu
చాలా అద్భుతంగా శంకరుల జీవిత చరిత్ర చాలా వివరించి నందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు🙏🙏
చాలా అద్భుతంగా శంకరాచార్యులు గురించి వివరించారు. 🙏🏼
Jaya Jaya Sankara Hara Hara Sankara , Jaya Jaya Sankara Hara Hara Sankara, Jaya Jaya Sankara Hara Hara Sankara 🙏🙏🙏🚩
నమస్తే.
మీరు చెప్పిన శంకరులు వారి సంగ్రహ జీవితచరిత్ర అద్భుతఃగావూంది
శారద
బాలశంకరులు స్నానం చేసిన ఆ నది లో స్నానం చేసే భాగ్యము మా అందరికీ కలిగింది🙏
Jai శంకర జై జై శంకర పాహిమాం
Chaala baagundi
ఓం గురుభ్యోనమః గురువుగారికి వందనములు ఓం ఆదిశంకరాచార్య నమః 🙏
Ananthakoti padabhi vandanamulu 🙏🙏🙏 Jai jai Shankara Hara hara Shankara🙏
Adhbhutham ga cheparu danyawadhaluu ....new generation ki eee goppa guru gurinchi thelisela manam andharam thodpadali mana vyavasthanu samskruthini kapadukovalii ..
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు 🙏
శంకరల జయంతి సందర్భంగా మరొకసారి శంకరాచార్య వారి జీవిత చరిత్ర వినే భాగ్యం కలిగింది☺️🙏🙏🙏🚩🏹
ఆ విరాట్ పురుషుడే ఆది శంకరాచార్యులు🙏🙏🙏🙏🙏
బాగుంది
చాలా బాగా వివరించారండి🙏🙏🙏
Chaala adbutamga vivarinchaaru. Daya chesi ilanti videos inka cheyavalasindiga maa vinnapam.
హర హర శంకర జయ జయ శంకర 🙏
ఆది శంకరాచార్య సంగ్రహ చరిత్ర వివరణ అద్బుతము
Jai viswakarma Jai viswabrehmana
👌☺️🙏🙏🙏🚩🏹
🙏🏼🙏🏼🙏🏼
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🏻🙏🏻🙏🏻🙇🏻♀️
🙏🏻🙏🏻
🙏
చాలా బాగా చెప్పారు కానీ వారు ఎన్ని సంవత్సారాలు క్రితం జీవించి ఉన్నారు చెప్పగలరు. 🙏
32 సంవత్సరములు

🙏🙏🙏
హర హర శంకర జయ జయ శంకర 🙏
🙏🙏🙏