ఓ నల్ల తుమ్మ ఓ నల్ల తు మ్మ ఎంత మధురం వింటుంటే ఎంత కిక్కు ఈ పాట తుమ్మ చెట్టు గొప్పదనం మనిషి లోని అర్థం చేసుకునే గుణం ఉండాలి కానీ ప్రతిపాట బిర్యాని తుమ్మ చెట్టు పాట అద్భుతం అమోఘం మనసు బాగా లేనప్పుడు ఈ పాట వింటే అన్ని మర్చిపోతాం దట్ ఇస్ వెంకన్న గారు మా గోరేటి వెంకన్న థాంక్స్
శ్రీ గోరేటి వెంకన్న గారు, గ్రామప్రజలుకు అత్యంత ఉపయోగకరమైన తుమ్మ చెట్టుయొక్క ప్రాబల్యం మీద ఇంత అద్బుతంగా పాటని రచించి, పాడిన మీరు గొప్ప మహనీయులు. మీకు నా హృదయపూర్వక అభినందనలు.
ఓ నల్ల తుమ్మా, ఓ నల్ల తుమ్మా పసిడి పూల కొమ్మ నీవు లేక పల్లె చిరునామా లేదమ్మా ఓ నల్ల తుమ్మా గులకరాళ్ళ సౌక నేలైన మొలిసేవు గుట్టలూ రాళ్లున్న గుబురుగా పెరిగేవు కంచె లేకనే పెరిగి కంచె నీవయ్యేవు మంచెపై కాపుకు దాపు నువ్వయ్యేవు అయినా పెట్టిపోతల కొరకు పెట్టి పోతల కొరకు… పెట్టుకోవు బెంగ మేక పంచకముంటే మేక పంచకముంటే… అదె నీకు సురగంగ మేక పంచకముంటే… అదె నీకు సురగంగ ఒళ్ళంతా ముల్లున్నా ఒళ్ళంతా ముల్లున్నా ఒడి మెత్తనోయమ్మా కొల్లలుగ పిట్టలకు టెన్ టూ ఫైవ్ కొలుపు నీవమ్మా కాటుకా పూతలా నీ తనువు నలుపున్న కాటుకా పూతలా నీ తనువు నలుపున్న కడుపులో జాలోలె పసుపూరుతావమ్మా చిగురాకులే గాని చిగురాకులే గాని… కొప్పెంతొ సిక్కనా నీ పసరిగాలి విసిరే పరిమళమే సక్కన ఓ నల్ల తుమ్మా సక్కనీ నీ తనువు… తలుపు సెక్కలకనువు వంపుంటెనేమవి నాగలి దుంగలు మెండైన మండలు… గుంటుకా దిండులు బల్లలూ, మంచాలు… బండిరుసు గిర్రలు తాటి గాలి పడగ బొంగరాల గిరక లేత చెక్కిలి మెరిపించె ముక్కు పుడక అంతా నాదనే నరుడు… ఆయువొదిలిన జనం తనవారైనంగ పీనుగని చూసేను కాని బల్లలూ, మంచాలు… బండిరుసు గిల్లలు బొంగరాల గిరక… తాటి గాలి పడక యద చెక్కిలిని మెక్కించే ముక్కు పుడక నీవు ఆయువొదిలిన కొత్త అందమై బతికినవు ఓ నల్ల తుమ్మా, ఓ నల్ల తుమ్మా నీవు లేక పల్లె చిరునామా లేదమ్మా ఓ నల్ల తుమ్మా కవిపండితులు నిన్ను కానకపోయినా ఈ కాపుదానపు కవనమెల్ల నీ రూపమే సెరువు కట్టించిన రాజెవ్వడైతేమి రాతి శాసనముపై రాజు పేరుండినా నీ తుమ్మ వల్ల ఊరు తుమ్మలా రేవాయే రాతి శాసనముపై రాజు పేరుండినా యోదులు ఈరులు… రాజులును మత్తులని రాసిన రాతలకు చెరిగిపోని పేరు నీ తుమ్మ వనము వల్ల తుమ్మలా రేవాయే ఇంటి పేరుతో నువ్వే కుంట పేరుతో నువ్వే కదురు కవ్వము మోట కుదురు కవ్వము మోట కదురు వెనక నువ్వే ఓ నల్ల తుమ్మా, ఓ నల్ల తుమ్మా నీవు లేక పల్లె చిరునామా లేదమ్మా ఓ నల్ల తుమ్మా ఉలి పనితనముతో టేకోలే సోకులుగా ఈ కలికాలముకు ఒడ్ల బత్తయ్యే కానుకౌ చెదికందిన ఒగరు నోట పరిమళమొళికి పేరెన్నికాగల్ల వైద్యులకు తగ్గని కంపునోరు కూడా కస్తూరి నూరించి కవులకు కవనానికి వస్తువైనవమ్మా
గోరటి వెంకన్న గారు మీరు మంచి కవులు మీరు పాట రాస్తే ప్రభుత్వాన్ని కూలిపోతాయి అలాంటి మీరు ప్రజల పక్షాన ఉండి పాట పాడాలి అంతేకానీ ఇలాంటి కలుషిత రాజకీయ నాయకుల వెంబడి వెళ్లి మీ విలువ తగ్గించుకోవద్దు మీరు వజ్రం లాంటి మనిషి 🙏🙏🙏🙏🙏
తాను సల్లగుంటే లోకమంతా సళ్ళగున్నట్లేనా 1.బంగారు తెలంగాణా ఎంతవరకు వచ్చింది ? 2.మూసీనదీ మురికి వదిలిందా? 3.హుస్సేన్ సాగర్ ప్రక్షాళన జరిగిందా? 4.కరీంనగర్ లండన్,పారీస్ లాగా అయ్యిందా? 5.KG To PG విద్య ఎంత వరకు వచ్చింది? 6.స్కైవేలు నిర్మించారా? 7. ప్రభుత్వ మెడికల్ కాలేజీలెన్ని వచ్చాయి ? 8.TSPSC చేసిన నియామాకాలెన్ని? 9.తెలంగాణా ఉద్యమ సమయంలో ఆత్మాహుతి పొందిన ముస్లిం లెందరు?ఎవరికి లేని రాయతీలు వారికెందుకు? 10.ప్రత్యేక తెలంగాణా బిల్లు పార్లమెంటు లో ప్రవేశ పెట్టిన కాంగ్రెస్,మద్దతు ఇచ్చిన BJP లు ద్రోహులు? 11.రాయల తెలంగాణా,హైదరాబాద్ UT అని చెప్పిన MIM నిజాయితీ గలవారా? 12.ప్రత్యేక తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టి నపుడు పార్లమెంటు లో TRS బలమెంతా?మీరు చేస్తే ఉద్యమం అదే మేం చేస్తే ద్రోహామా? 13.12%రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధం అంటే అది కేంద్రానిదో లేక అంబేద్కర్ కుట్ర అంటావా?? 14.ప్రభుత్వ ఉద్యోగుల PRC DA లు ఏమైంది 15..ప్రైవేటు ఉపాద్యాయులు,నిరుద్యోగులు,ప్రైవేటు ఉద్యోగులు ఏట్లో కొట్టుకొని పోవాల్సిందేనా? 16.అత్యుత్తమ పోలిసింగ్ మీదైతే,మిస్సింగ్ కేసులు మరియు అత్యాచార కేసులేందుకు పెరుగుతున్నాయి? 17.పాకిస్తాన్ తో భారతదేశం గిల్లి కజ్జాలు పెట్టుకొంటుందా? ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? 18.గత 8 నెలలుగా ఉపాది లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రైవేటు అద్యాపకులు మీ దృష్టిలో ఈ దేశ పౌరులు కారా? 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
More than one crore farmers from north are doing peaceful,democratic,constitutional agitation in Delhi since 68 days.Are they not Indians?If the opposition is really that strong to provoke the farmers ,the present govt. Would have fallen long before.Throwing blames like mud on others some times fell on themselves.If the agitation is not addressed suitably it will spread to whole nation.
అన్న హ్యాండ్ సఫ్ నువ్వు గ్రేట్ తోప్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡
Instruments లేకుండా పాట ఇంకా బాగా పాడగలరు గురువుగారు.. తాళం లో రావాలని ఫీల్ తగ్గింది కానీ వాయిద్యం లేకుండా ఈ పాట గోరేటి గారి నోటి వెంట వింటే లేచి డాన్స్ చేస్తారు..
Thumma chettu nu avaru chudaru goreti gaaru me song vinadam maa janma danyam anni sarlu vinna inka inka vinaali anipisthundi kaani e generation ki e mee paatalu no interest only dj tillu istam
ఓ నల్ల తుమ్మ ఓ నల్ల తు మ్మ ఎంత మధురం వింటుంటే ఎంత కిక్కు ఈ పాట తుమ్మ చెట్టు గొప్పదనం మనిషి లోని అర్థం చేసుకునే గుణం ఉండాలి కానీ ప్రతిపాట బిర్యాని తుమ్మ చెట్టు పాట అద్భుతం అమోఘం మనసు బాగా లేనప్పుడు ఈ పాట వింటే అన్ని మర్చిపోతాం దట్ ఇస్ వెంకన్న గారు మా గోరేటి వెంకన్న థాంక్స్
మేకపంచకం ఉంటె నీకూ అదే సురగంగా
SUPER
ఈ అద్భుత మైన అర్థవంతమైన జ్ఞానంను, వృక్ష సంపద అవశిష్ట్యానిని పాఠ్యపుస్తకాల ద్వారా విద్యార్థులకు పరిచయం చేయాలి. 🙏
అద్భుతమైన సాహిత్యం. ప్రతిభ ఎవడి సొత్తు కాదని రుజువు చేశారు. చాలా సరళమైన భాషలో తుమ్మ పాటను ఇంత కమ్మ గా పాడిన గోరేటికి లాల్ సలాం🙏
శ్రీ గోరేటి వెంకన్న గారు, గ్రామప్రజలుకు అత్యంత ఉపయోగకరమైన తుమ్మ చెట్టుయొక్క ప్రాబల్యం మీద ఇంత అద్బుతంగా పాటని రచించి, పాడిన మీరు గొప్ప మహనీయులు. మీకు నా హృదయపూర్వక అభినందనలు.
A
❤91qaaaaeewesgఏhgg అన్ని వచ్చి పార్టీ చేయకుggggghgg
ఎంత మధురముగా ఉంది సార్ 👌👌 తుమ్మ చెట్టు గొప్పతనం పాటలో చాలా అర్ధం దాగి ఉంది 🙏🙏 ❤
గోరేటి వెంకన్న అన్నా...
నీకు వందనాలు...కోటి వందనాలు🙏
కవుల కవనానికి వస్తువైనాయమ్మా....
ఓ నల్లతుమ్మా... Excellent
మీపాదాలకు వందనాలయ్య నల్లతుమ్మ గురించి మీ వర్ణనఅద్బుతం అమోగం అనిర్వచనం అందులకే మీకు మావందనాలయ్య
గోరటి వెంకన్న గారు పాటలు మనల్ని మన వూరికి తీసుకు వెళతాయి. వారు వరపుత్రులు అనుటకు సందేహమే లేదు. వారు సరస్వతీ దేవి పుత్రులు. వారు మహానుభావులు.
నల్లతుమ్మ చెట్టు గురించి ఈ పాట విన్నాక పూర్తి గా అర్థం తెలిసింది
0009p00q
తలుపులు కిటికీలు,నాగళ్ళు, బెంచీలు, కుర్చీలు, పోయ్యిల కట్టెలు, మంచాలు, కచ్రం, తుమ్మ బంక, మేక కాయలుగా,ఇలా ఎన్నో ఎన్నొన్నో, ఉపయోగాలు తుమ్మ చెట్టు వల్ల
మీ పాట సాహిత్యం అద్బుతం గురువు గారు...
మీ మాటే ఒక పాట...అసలైన వాగ్గేయకారులు మీరు....అద్భుతం....
na manasulo meeru a.r.rehaman kanna goppa vallu sir.
mee voice ye oka wonder
తుమ్మ చెట్టు గొప్పతనం చాలా గొప్పగా వివరించారు సర్
అబ్బబ్బ.... ఏమి సాహిత్యం.... ప్రతిభ ఎవడిసొత్తు కాదని నిరూపించారు... అభినందన కృతజ్ఞత మాల... జన చైతన్య మండలి ఆంధ్రప్రదేశ్... కాకినాడ
గోరటి వెంకన్న గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి 🌹🙏🌹
కుక్క పిల్ల, అగ్గి పెట్టె, నల్ల తుమ్మ, చిన్న గల్లి... కాదేది కవితకనర్హం..❤❤❤
Telugu people are very lucky to have this legend
ఎంత గొప్ప సాహిత్యం, ఎంత గొప్ప అర్థం 🙏🙏🙏🙏
జానపదాల పాటల గూడు అల్లికలలో.. మేటి గిజిగాడు మన వెంకన్న...
ఓ నల్ల తుమ్మా, ఓ నల్ల తుమ్మా
పసిడి పూల కొమ్మ
నీవు లేక పల్లె చిరునామా లేదమ్మా
ఓ నల్ల తుమ్మా
గులకరాళ్ళ సౌక నేలైన మొలిసేవు
గుట్టలూ రాళ్లున్న గుబురుగా పెరిగేవు
కంచె లేకనే పెరిగి కంచె నీవయ్యేవు
మంచెపై కాపుకు దాపు నువ్వయ్యేవు
అయినా పెట్టిపోతల కొరకు
పెట్టి పోతల కొరకు… పెట్టుకోవు బెంగ
మేక పంచకముంటే
మేక పంచకముంటే… అదె నీకు సురగంగ
మేక పంచకముంటే… అదె నీకు సురగంగ
ఒళ్ళంతా ముల్లున్నా
ఒళ్ళంతా ముల్లున్నా ఒడి మెత్తనోయమ్మా
కొల్లలుగ పిట్టలకు టెన్ టూ ఫైవ్ కొలుపు నీవమ్మా
కాటుకా పూతలా నీ తనువు నలుపున్న
కాటుకా పూతలా నీ తనువు నలుపున్న
కడుపులో జాలోలె పసుపూరుతావమ్మా
చిగురాకులే గాని
చిగురాకులే గాని… కొప్పెంతొ సిక్కనా
నీ పసరిగాలి విసిరే పరిమళమే సక్కన
ఓ నల్ల తుమ్మా
సక్కనీ నీ తనువు… తలుపు సెక్కలకనువు
వంపుంటెనేమవి నాగలి దుంగలు
మెండైన మండలు… గుంటుకా దిండులు
బల్లలూ, మంచాలు… బండిరుసు గిర్రలు
తాటి గాలి పడగ బొంగరాల గిరక
లేత చెక్కిలి మెరిపించె ముక్కు పుడక
అంతా నాదనే నరుడు… ఆయువొదిలిన జనం
తనవారైనంగ పీనుగని చూసేను
కాని బల్లలూ, మంచాలు… బండిరుసు గిల్లలు
బొంగరాల గిరక… తాటి గాలి పడక
యద చెక్కిలిని మెక్కించే ముక్కు పుడక
నీవు ఆయువొదిలిన కొత్త అందమై బతికినవు
ఓ నల్ల తుమ్మా, ఓ నల్ల తుమ్మా
నీవు లేక పల్లె చిరునామా లేదమ్మా
ఓ నల్ల తుమ్మా
కవిపండితులు నిన్ను కానకపోయినా
ఈ కాపుదానపు కవనమెల్ల నీ రూపమే
సెరువు కట్టించిన రాజెవ్వడైతేమి
రాతి శాసనముపై రాజు పేరుండినా
నీ తుమ్మ వల్ల ఊరు తుమ్మలా రేవాయే
రాతి శాసనముపై రాజు పేరుండినా
యోదులు ఈరులు… రాజులును మత్తులని
రాసిన రాతలకు చెరిగిపోని పేరు
నీ తుమ్మ వనము వల్ల తుమ్మలా రేవాయే
ఇంటి పేరుతో నువ్వే
కుంట పేరుతో నువ్వే
కదురు కవ్వము మోట
కుదురు కవ్వము మోట
కదురు వెనక నువ్వే
ఓ నల్ల తుమ్మా, ఓ నల్ల తుమ్మా
నీవు లేక పల్లె చిరునామా లేదమ్మా
ఓ నల్ల తుమ్మా
ఉలి పనితనముతో టేకోలే సోకులుగా
ఈ కలికాలముకు ఒడ్ల బత్తయ్యే కానుకౌ
చెదికందిన ఒగరు నోట పరిమళమొళికి
పేరెన్నికాగల్ల వైద్యులకు తగ్గని కంపునోరు కూడా
కస్తూరి నూరించి కవులకు కవనానికి వస్తువైనవమ్మా
గోరటి వెంకన్న గారు మీరు మంచి కవులు మీరు పాట రాస్తే ప్రభుత్వాన్ని కూలిపోతాయి అలాంటి మీరు ప్రజల పక్షాన ఉండి పాట పాడాలి అంతేకానీ ఇలాంటి కలుషిత రాజకీయ నాయకుల వెంబడి వెళ్లి మీ విలువ తగ్గించుకోవద్దు మీరు వజ్రం లాంటి మనిషి 🙏🙏🙏🙏🙏
తెలంగాణ యాస ...గొరటి వెంకన్న..
వెంకన్న వందనాలు, కుక్కలెన్ని మోరిగిన మీ జీవితం ప్రజంకితం
Excellent poetry and wonderful singing sir.
తుమచెటు మీద exlent గా చెప్పారు
జానపధానికి పుట్టిల్లు మా గోరేటి వెంకన్న
Deserve to be a lesson in schools.
Right sir...😗🤗
Right👍
Already used to be in telugu book in primary class in telangana
అందుకే...
రవి కాంచనది
కవి కాంచును అనే నానుడి కి ఇంత కంటే సాక్ష్యం ఏం కావాలి.
తాను సల్లగుంటే లోకమంతా సళ్ళగున్నట్లేనా
1.బంగారు తెలంగాణా ఎంతవరకు వచ్చింది ?
2.మూసీనదీ మురికి వదిలిందా?
3.హుస్సేన్ సాగర్ ప్రక్షాళన జరిగిందా?
4.కరీంనగర్ లండన్,పారీస్ లాగా అయ్యిందా?
5.KG To PG విద్య ఎంత వరకు వచ్చింది?
6.స్కైవేలు నిర్మించారా?
7. ప్రభుత్వ మెడికల్ కాలేజీలెన్ని వచ్చాయి ?
8.TSPSC చేసిన నియామాకాలెన్ని?
9.తెలంగాణా ఉద్యమ సమయంలో ఆత్మాహుతి పొందిన ముస్లిం లెందరు?ఎవరికి లేని రాయతీలు వారికెందుకు?
10.ప్రత్యేక తెలంగాణా బిల్లు పార్లమెంటు లో ప్రవేశ పెట్టిన కాంగ్రెస్,మద్దతు ఇచ్చిన BJP లు ద్రోహులు?
11.రాయల తెలంగాణా,హైదరాబాద్ UT అని చెప్పిన MIM నిజాయితీ గలవారా?
12.ప్రత్యేక తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టి నపుడు పార్లమెంటు లో TRS బలమెంతా?మీరు చేస్తే ఉద్యమం అదే మేం చేస్తే ద్రోహామా?
13.12%రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధం అంటే అది కేంద్రానిదో లేక అంబేద్కర్ కుట్ర అంటావా??
14.ప్రభుత్వ ఉద్యోగుల PRC DA లు ఏమైంది
15..ప్రైవేటు ఉపాద్యాయులు,నిరుద్యోగులు,ప్రైవేటు ఉద్యోగులు ఏట్లో కొట్టుకొని పోవాల్సిందేనా?
16.అత్యుత్తమ పోలిసింగ్ మీదైతే,మిస్సింగ్ కేసులు మరియు అత్యాచార కేసులేందుకు పెరుగుతున్నాయి?
17.పాకిస్తాన్ తో భారతదేశం గిల్లి కజ్జాలు పెట్టుకొంటుందా? ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా?
18.గత 8 నెలలుగా ఉపాది లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రైవేటు అద్యాపకులు మీ దృష్టిలో ఈ దేశ పౌరులు కారా?
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
More than one crore farmers from north are doing peaceful,democratic,constitutional agitation in Delhi since 68 days.Are they not Indians?If the opposition is really that strong to provoke the farmers ,the present govt. Would have fallen long before.Throwing blames like mud on others some times fell on themselves.If the agitation is not addressed suitably it will spread to whole nation.
🆇🅻🅴🅽🆃 🅱🆁🅾
Wow super
అన్న హ్యాండ్ సఫ్ నువ్వు గ్రేట్ తోప్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡
First of all you have to enjoy with this lirics.
Excellent for village atmosphere 🙏🙏
సరస్వతీ పుత్రుడు ..🙏🏽
ఆమె ఎవరు
ఉదయ భాను
Wonderful song, melodious rendering, great lyrics, can listen any number of times,great poet our Venkanna!
Excellent sir, Hats off sir. Great and good song. I won't to meet in my life once sir.
Instruments లేకుండా పాట ఇంకా బాగా పాడగలరు గురువుగారు.. తాళం లో రావాలని ఫీల్ తగ్గింది కానీ వాయిద్యం లేకుండా ఈ పాట గోరేటి గారి నోటి వెంట వింటే లేచి డాన్స్ చేస్తారు..
Pp
అన్న నీ , స్వరం మాకు వరం
Wonderful song🎵
గోరేటి వెంకన్న నికునావ్రుదయపూర్వకదన్యవాదములు
నిజమే
మా వూర్లో ముందర తుమ్మ చెట్లు వుండేవి
ఇప్పుడు అసలు లేవు.
The emotion of song is reflecting in udayabanu eyes....😄😄
Thumma chettu nu avaru chudaru goreti gaaru me song vinadam maa janma danyam anni sarlu vinna inka inka vinaali anipisthundi kaani e generation ki e mee paatalu no interest only dj tillu istam
What a song sir.... Very thought provoking song
Can u translate in Telugu only bro
నీ పాటల్లో ఉండేది నీ కాడ మరుపు
Awesome song anna
Excellent sir. Excellent.
Super Sir
all his songs are great once has to deep into poet mind not his deeds out sides
ఏమీ రాసినవు వెంకన్న.........
నీ సాహిత్యానికి........🙏🙏🙏🙏
Venkanna garu. Mee pataku padabivandanam 💐
సూపర్ 👌👍🙏💐
Great Song Sir
మీరంటే అభిమానం ఉండేది... మీ టాలెంట్ కెసిఆర్ గోచి లోకి దూరాక మీరంటే అసహ్యం వేస్తుంది...
Sir iam your fan
Viluvaina vajralu sir meeru,, vajram tho polchina thakkuve,,,👏
Oka sari thrivikram sir vinali ee song..mana Telangana sahityam entha goppado..meeku ardham kavali..
Wonderful song
Good chala bagundi br tq
WOW good song 👌 from annaram kodangal TS
Entho adbuthanga vivarichavayya ❤
Adbhutam
Great praja kavi garu
Great Venkanna Guru
Super sir...
In our telugu books we got lesson about thumma cheetu katha 🙂🙂🙂ippudu books lo undo telyadu😐😐😐
Super bapu
Goreti Yenkanna Gaari
Paadamulaku Naa Namassulu.
Anna venkannaa
తలుపులు కిటికీలు,నాగళ్ళు, బెంచీలు, కుర్చీలు, పోయ్యిల కట్టెలు, మంచాలు, కచ్రం, తుమ్మ బంక, మేక కాయలుగా,ఇలా ఎన్నో ఎన్నొన్నో, ఉపయోగాలు తుమ్మ చెట్టు వల్ల
Wonder ful sir
ఇంత బాగా పాడిన నోటితో ఆంధ్ర వాళ్ళని
తిట్టినావయ్య....
Appudu sir
తిట్టలేదు. నిరసన తెలిపారు.
Excellent sie
Super
No words sr 👌
Emi voice ra baboiii
Super sir song 🙏
Vahvaa gorati venkanna 🙏🙏🙏🙏
▀▄▀▄Ma village la thummala bavi vundhi▄▀▄▀
super anna
Mlc vadiley anna
Goreti garu eka aapandi mee patalu telugu vakitilo padandi mee paata as doragari
Very nice sir
Super sar song
Super super super song
మా లోగిలి లో నల్లతుమ్మ చెట్టు ఉంది.
Super... Anna
అప్పుడు నాగల్లు బొంగరాలు చేసుకునేవారం
🌹🌹 suppor Anna 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prakruti oka adbutam.prati chettu ayurvedam
Awesome
These realty shows have given life to the Jana pada singers
మేక పంచకమే నీకు సుర గంగా... ఏమి భాష,. ఏమి కవిత్వం
🙏🙏🙏🙏👏👏👏
Show malla shuru avvalani prathi okkariki chetha valla tharupuna aashisthunna!!!
Fine
O nalla thumma pata vinani manishi life weast
👌👌👌👌👌
నీ పాట అల్లిక లకు జోహార్లు
Nivuleka palle chirunaama ledammaa....!
ఇప్పుడేమో కెసిఆర్ గాడు తుమ్మచ్చేట్లు మొత్తం కోటేపించి ఆడమైన చెట్లను పెంచుతున్నాడు
🙏👏👏👏👏