E73 | వరిలో సహజ కలుపు నివారణి | కలుపు తగ్గించే మందు | Organic Paddy Weedicide |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 15

  • @GramaBazaar
    @GramaBazaar  2 ปีที่แล้ว +7

    రైతు సోదరులకి... గ్రామ బజార్ వందనాలు. మూడేళ్లుగా సహజ కలుపు నివారణి వాడుతున్న రైతుల అనుభవాలు, మా సొంత పరిశీలనలు, రైతు క్షేత్రాల్లో ఫలితాల సరళిని అనుసరించి వీడ్ జాప్ ని నవీకరించడం జరిగింది.
    మందు సామర్థ్యం తగ్గకుండా మోతాదుని తగ్గించగలిగాం.
    ఇప్పుడు ఎకరానికి 4 లీటర్ల బదులు 3 లీటర్లు వాడితే సరిపోతుంది. అంతేకాదు 3 లీటర్ల ధర 1800కి తగ్గించాం. వరిలో కలుపు సమస్య ఎదుర్కొనే ప్రతి రైతుకి సమగ్ర, సంపూర్ణ పరిష్కారం అందించడమే లక్ష్యంగా చంద్రశేఖర్ మిత్ర బృందం పనిచేస్తోంది. నవీకరించిన సహజ కలుపు నివారణిని ఆదరిస్తారని ఆశిస్తూ...
    మా సహజ కలుపు నివారణిగానీ, నెమ్ జాప్ గానీ వాడి సరైన ఫలితాలు రాకపోయినా, మా ఉత్పత్తులపై సంతృప్తి చెందకపోయినా... నిరభ్యంతరంగా మీ మీ అభిప్రాయాలు, స్పందనలు తెలియచేయండి.
    మీరు తెలిపే స్పందన, అనుభవం, విమర్శ వంటివి ఏవైనా మేము సానుకూల దృక్పథంతో స్వీకరిస్తాం. మా లోపాలను సవరించుకొని మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తాం.
    రైతుల ప్రగతికోసం రైతులే ప్రయోగాలు చేస్తూ రైతులే నడుపుతున్న సంస్థ గ్రామ బజార్.
    కాబట్టి మా ఉత్పత్తులపై మీ స్పందనని నిర్మొహమాటంగా తెలియచేయండి.
    ఫోను నంబర్లు, 833 1800 100, 98668 51525, 99490 94370.
    ధన్యవాదాలు,
    గ్రామ బజార్.

  • @karamjayarao6450
    @karamjayarao6450 2 ปีที่แล้ว +5

    థాంక్యూ సర్, రైతుకు అందుబాటు ధరలో తీసుకువచ్చినందుకు. రైతు అభివృధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రకృతి రైతు శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ మరియు వారి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రైతుల అనుభవాలు మరియు కషాయాల సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నా గ్రామబజార్ చానెల్ సీఈఓ దుర్గాప్రసాద్ గారికి వందనాలు.🙏🙏🙏

  • @ramakrishnapunem5036
    @ramakrishnapunem5036 ปีที่แล้ว

    Super sir

  • @kkheavymachinery4684
    @kkheavymachinery4684 2 ปีที่แล้ว +1

    మీచివరి మాటలకు🙏🙏🙏

  • @RajuRaja-ry1uk
    @RajuRaja-ry1uk 2 ปีที่แล้ว +1

    అన్ని పంటలకు కలుపు మందు అందుబాటులోకి తేవాలి సార్

  • @karunakarreddy8152
    @karunakarreddy8152 2 ปีที่แล้ว +3

    కూరగాయ పంటలైన టమాటో బీర పంటల్లో కలుపు మందు ఉందా సర్ ఉంటే చెప్పగలరు ధర ఎంత ఎలా వాడాలి చెప్పండి సర్ దయచేసి

    • @GramaBazaar
      @GramaBazaar  2 ปีที่แล้ว +2

      కరుణాకర్ రెడ్డి గారు, మెట్ట, ఉద్యాన పంటల్లో సహజ కలుపు మందు తుది పరిశీలనలో ఉంది. త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. క్షేత్ర స్థాయిలో ఫలితాల పరిశీలన జరుగుతోంది.

    • @laxminarasimha1851
      @laxminarasimha1851 2 ปีที่แล้ว +2

      త్వరగా కనుకొనండీ సార్ ఉద్యాన పంటలకు సంబంధించి కలుపు మొక్కల తో చాలా ఇబ్బంది పడుతున్నాం wish you all the best Sir

  • @MANI-BTP
    @MANI-BTP 2 ปีที่แล้ว

    టమోటా లో గ్రోఫిట్ వాడొచ్చ, ఖరీదు ఎలా చేయాలి

    • @GramaBazaar
      @GramaBazaar  2 ปีที่แล้ว

      ఒక్క టమోటనే కాదండి ఏ పంటలోనైనా గ్రోత్ ఫిట్ వాడవచ్చు. ఇది సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. పంట ఎదుగుదలతోపాటు దిగుబడి, నాణ్యతని పెంచుతుంది. టమోటలో వేరుకుళ్లుని నివారిస్తుంది. పంట కాలంలో 2 సార్లు వాడితో మంచి ప్రయోజనం ఉంటుంది. ఎకరానకిి 3 లీటర్ల చొప్పున 300 లీటర్ల నీటిలో కలిపి వేర్లు తడిసేలా మందు ఇవ్వాలి. వివరాలకి 94912 78836కి ఫోను చేయండి.

  • @rajugudla221
    @rajugudla221 2 ปีที่แล้ว +1

    Price antha

    • @GramaBazaar
      @GramaBazaar  2 ปีที่แล้ว

      రాజు గారు వీడ్ జాప్ లీటరు ఖరీదు 600. ఎకరానికి 3 లీటర్లు అవసరమవుతుంది. 3 లీటర్ల ధర 1800.