స్తుతి గానమా నా యేసయ్య - Sthuthi Ganama Naa Yesayya Live Worship Song By BRO.SHALEM RAJU GARU ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น •

  • @SuviseshaChurch
    @SuviseshaChurch 4 หลายเดือนก่อน +4

    స్తుతి గానమా - నా యేసయ్యా
    నీ త్యాగమే - నా ధ్యానము
    నీ కోసమే - నా శేష జీవితం || స్తుతి ||
    నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై
    నా సన్నిధి నీ తోడని నను ధైర్యపరచినా … నా నజరేయుడా || స్తుతి ||
    నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను
    నీ నామ ఘనతకే నా శాశ్వత నీ కృపతో … నన్ను నింపితివా || స్తుతి ||

  • @rajabasha6325
    @rajabasha6325 7 หลายเดือนก่อน +1

    Amen 🙏 Sthooutram Prabhuva vandanamulu Ayyagaru

  • @rahelumutyala3283
    @rahelumutyala3283 10 หลายเดือนก่อน

    Na sesha jevitam Nike yesayya

  • @యేసయ్యేసర్వశక్తికలిగినదేవుడు

    Devunike mahima kalugunu gakaa amen