పేదింటి అమ్మాయి కోసం 200మంది ఆర్మీ జవాన్లు..అసలు స్టోరీ తెలిసి ఊరి జనం షాక్ | Indian Army Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 318

  • @venkatasrinivas24
    @venkatasrinivas24 4 วันที่ผ่านมา +74

    చాలా గ్రేట్ ఆఫీసర్లు జవాన్లు, అమ్మాయి చాలా అదృష్టంతురాలు,, నిజంగా దేశ భక్తి అంటే ఇదే,,, వల్ల నాన్న త్యాగం మరువ లేనిది,, జై హింద్

  • @user-wc9yc4hr1l
    @user-wc9yc4hr1l 4 วันที่ผ่านมา +40

    సైనికులు అంటే నడిచే దేవుడు వంటి వారు స్నేహానికి వారు ఇచ్చిన విలువ ఎప్పటికీ మరువలేనిది జై హింద్ 💪💪💪

  • @SrivaniGayathri
    @SrivaniGayathri 4 วันที่ผ่านมา +46

    🇮🇳🇮🇳🇮🇳👃👃👌🚩🚩🕉️🕉️💯♥️🤱🫀🤝👏👍🔱💪🔥 ఆర్మీ జవాన్లకు సెల్యూట్ సర్ ఆర్మీ జవాన్లకు భరతమాత బిడ్డలకు జై అలాంటి ఆర్మీ డ్యూటీ లో ఉన్నాను నేను చాలా సంతోష పడుతున్న మీరు ఒక బిడ్డ లాగా ముందుకొచ్చి పెళ్లి ఎప్పుడు అంటే గఒప్పుకోవచ్చు❤❤❤ోవచ్చు❤

  • @chandrakaladeshpande7676
    @chandrakaladeshpande7676 2 วันที่ผ่านมา +10

    తోటి జవాను పట్ల బాధ్యతగా ప్రవర్తించిన అధికారులందరికి పాదాభివందనాలు ఇంకా లోకంలో
    మానవతా విలువలు కోకొల్లలుగా
    మిగిలి ఉన్నాయని తెలుస్తుంది
    కరుణ కలిగిన కళ్ళు చెమర్చక
    మానవు ఆ మహానుభావులందరికి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @csrcmurthy4989
    @csrcmurthy4989 4 วันที่ผ่านมา +24

    మనసు, కళ్ళూ రెండూ చెమర్చాయి. ఆ చిట్టితల్లి జీవితం తండ్రి కోరుకున్న దానికంటే ఎక్కువ ఆనందంగా సాగాలి.
    భగవంతుడి దయ ఆ జంట పై ఉండాలి. మానవతను చాటుకున్న CRPF సిబ్బందికి A big Salute ... వందే మాతరం

  • @yogisuryakumari5372
    @yogisuryakumari5372 4 วันที่ผ่านมา +24

    గుండెలకు హత్తుకు పోయింది ఈ వాస్తవం జై జవాన్ జై హిందు

  • @SSuban-nm3ox
    @SSuban-nm3ox 3 วันที่ผ่านมา +9

    దేశభక్తి అంటే ఇదే నిజమైన దేశభక్తి ఆర్మీ జవాన్లకు నా సెల్యూట్

  • @kishorpaluru6580
    @kishorpaluru6580 5 วันที่ผ่านมา +53

    హ్యాట్సఫ్ సీఆర్పీఎఫ్ టీమ్

  • @SrivaniGayathri
    @SrivaniGayathri 4 วันที่ผ่านมา +21

    ❤🇮🇳🇮🇳🕉️🕉️🚩🔱👏🤝💯 చాలా గ్రేట్ సార్ కన్న తండ్రి తో సమానం భారతదేశంలో సైనికులు అలా తెలియజేయడం చాలా గొప్ప విషయం అలాగే మీరందరు చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి మీ ఈ సాయం చేసిర్రు ఒక ఫ్రెండ్ గా ఒక దోస్తులు అన్నగా ఒక బిడ్డగా అన్న బిడ్డగా ఒక❤❤❤ మీరందరూ ఆర్మీ వాళ్లకు జైహింద్ భరతమాత బిడ్డలకు జైహింద్ మంచితనానికి మీ రెండు కాళ్లు మొక్కుతా రెండు చేతులు మొక్కుతా బెస్ట్ ఆఫ్ లక్

  • @SrivaniGayathri
    @SrivaniGayathri 4 วันที่ผ่านมา +22

    ❤❤❤🚩🚩🚩🇮🇳🇮🇳👃👃👌 అలాంటి ఫ్రెండ్ ఉండడం ఆర్మీ లలో మీరు కరెక్ట్ ఉండి అలా బిడ్డ పెళ్లి చేయడం చాలా ఒప్పుకోవచ్చు అన్న భారత దేశంలో మీరు ఎంతో గొప్ప వ్యక్తులు ఆర్మీ జవాన్లకు సెల్యూట్ నేను ప్రతి ఒక్క తల్లి తండ్రులు జవాన్లు అలా ఉంటే మన దేశంలో బాగుపడుతుంది కానీ మన మన రాష్ట్రాల యేసే పోలీసులు కొద్దిగా లంగా వేషాలు ఎప్పుడు కానిస్టేబుల్ కానీ మీరు ఆర్మీలో డ్యూటీ చేస్తారుగా వర్క్ చేస్తారని❤❤❤

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 2 วันที่ผ่านมา +6

    వెంకట్ గారు ఈ వీడియో చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు 🙏
    తల్లీ నిషా నీ జన్మ ధన్యం, దేశసేవలో అమరులైన సతీష్ గార్కి 🌹🌹🌹
    కూతురు పట్ల నాన్న ప్రేమకు ❤️❤️❤️
    స్పందించిన పెళ్లికి వచ్చిన ప్రతి సైనికునికి "ఈ భారతీయుని " వినమ్రపూర్వక నమస్కారాలు 🙏🙏🙏

  • @sanaapparao327
    @sanaapparao327 4 วันที่ผ่านมา +24

    వెరీ గుడ్ ,అందుకు అందరూ అభినందనీయులు❤❤❤

  • @peyyalasarma4939
    @peyyalasarma4939 4 วันที่ผ่านมา +14

    అద్భుతం.
    వీర సైనికుడుకి ఆశృత నివాళులు

  • @SrivaniGayathri
    @SrivaniGayathri 4 วันที่ผ่านมา +11

    ❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩💯💯🕉️🕉️ భారతమాతకు బిడ్డలకు జై పత్తి ఒక తండ్రి తన కూతురు మీద అంత ప్రేమ భార్య మీద అంత ప్రేమగా చూపెట్టడం సెల్యూట్ కొడుతున్నాడు భారతదేశంలో బిడ్డ ముద్దు బిడ్డ అలాగే దేశంలో ప్రతి ఒక్కరు అలా ఉంటే మన సమాజం బాగుపడుతుంది సెల్యూట్

  • @ravitata7542
    @ravitata7542 4 วันที่ผ่านมา +18

    🙏🙏🙏 ఆర్మీ సోల్జర్స్ వెరీ గ్రేట్ 🚩🚩🚩🚩

  • @muralibabu9202
    @muralibabu9202 5 วันที่ผ่านมา +39

    అందుకే ఇండియన్ ఆర్మీ అంటే అందరికీ చాలా ఇష్టం,గౌరవం.వారికోసం భారతీయులు ఏమైనా చేస్తారు.అంత బాధ్యతతో పని చేస్తుంది మన ఆర్మీ,నేవి, ఎయిర్ఫోర్స్,BSF,CRPF etc...దేశం కోసం పనిచేసే ఏ బెటాలియన్ ఐనా.వారి ప్రాణ త్యాగానికి మనం ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేము.దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు ఏ లోటూ లేకుండా,రాకుండా చూసుకునే బాధ్యత ప్రతి భారత పౌరుని మీద వుంటుంది.అధిచేయాలి గానీ like,coments చేసి తర్వాత మర్చిపోవడం కాదు.ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులకు ఏమో వేళల్లో జీతం, ఏ పని చేయకుండా a/c లలో కూర్చునే వాళ్లకు ఏమో లక్షల్లో జీతం.ఇది ఏమి న్యాయమో నాకు అర్థం కాలేదు.వారి ప్రాణ త్యాగానికి మన దేశాన్ని అంతా కూడా రాసి ఇచ్చిన వారి రుణం తీరదు.కాబట్టి మనం వారి కుటుంబానికి ఐనా గౌరవంగా,అండగా వుండేలా చూడాలి.అది మన అందరి బాధ్యత.జై హింద్, జై ఇండియన్ ఆర్మీ,జై భారత్.కాస్త ఎక్కువగా చెప్పాను ఏమో, నేను ఏదైన పొరపాటుగా మాట్లాడి వుంటే క్షమించండి.

    • @muralibabu9202
      @muralibabu9202 4 วันที่ผ่านมา +2

      ఆలోచించి,సహకరించి,సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు.దేశ రక్షణ ప్రతి పౌరుడి ప్రధాన బాధ్యత.

    • @muralibabu9202
      @muralibabu9202 4 วันที่ผ่านมา +2

      దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎవ్వరికీ ఐనా ప్రథమ స్థానం ఇవ్వాలి bro.

    • @GVNSLakshmoji
      @GVNSLakshmoji 4 วันที่ผ่านมา +1

      @@muralibabu9202 mana javanla midha vunna prema adhi porapatukadhu jai hindh

    • @muralibabu9202
      @muralibabu9202 4 วันที่ผ่านมา

      @@GVNSLakshmoji Tq so much.

  • @d.d.s.sakherd.d.s.sakher3344
    @d.d.s.sakherd.d.s.sakher3344 4 วันที่ผ่านมา +17

    మంచి వీడియో మంచి విషయం దేశభక్తీ ఆ జంట నిండు నూరేళ్ళ సంతోషగా ఉండాలనీ దేవుని వేడుకుంటూ

  • @vuppalaramchandram2761
    @vuppalaramchandram2761 4 วันที่ผ่านมา +16

    హ్యాట్సాఫ్ టు ఇండియా సి ఆర్ పి ఎఫ్ టీం,

  • @kranthirajuambati2286
    @kranthirajuambati2286 4 วันที่ผ่านมา +9

    Real Hero’s ❤ Jai Jawan … once a jawan always a jawan . Jai Bharat Maa 🇮🇳

  • @tarakashok340
    @tarakashok340 5 วันที่ผ่านมา +11

    Super super super జైహింద్

  • @ACnaidu-c7y
    @ACnaidu-c7y 4 วันที่ผ่านมา +10

    Jai jawan jai jawan jai jawan. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bhuvaneswariramineni9152
    @bhuvaneswariramineni9152 2 วันที่ผ่านมา +3

    Army staff and జవాను ki big salute sirs.

  • @RaviTallapalli-e6r
    @RaviTallapalli-e6r 4 วันที่ผ่านมา +12

    గ్రేట్ ఇండియన్ ఆర్మీ 🙏🙏🙏👌

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 4 วันที่ผ่านมา +5

    వాళ్ళ ఫాదర్ పైనుండి చూసి హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు ....👍

  • @sainathsarma5624
    @sainathsarma5624 5 วันที่ผ่านมา +13

    What a great determination.

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 5 วันที่ผ่านมา +98

    కంట్లో నీళ్ళు తిరిగాయి

    • @saili.r.4087
      @saili.r.4087 4 วันที่ผ่านมา +1

      S😢

    • @ShaikShakila-vt7ee
      @ShaikShakila-vt7ee 3 วันที่ผ่านมา +1

      అవును నాకు నీళ్లు తిరిగాయి 😥

    • @raghuvpatnaik2196
      @raghuvpatnaik2196 2 วันที่ผ่านมา +1

      Yes... ఆర్ద్రత తో గుండె భారంగా అయింది...🎉

  • @pittalaravinder1271
    @pittalaravinder1271 5 วันที่ผ่านมา +12

    Jay Jawan Jaikishan Jay Hind 🇮🇳🇮🇳🇮🇳💐💐🌺🌺🙏🙏🙏👍👍👌👌

  • @narsaiahdevalla7714
    @narsaiahdevalla7714 5 วันที่ผ่านมา +7

    Adbhutamaina pelli🎉🎉🎉🎉 jai Jawan 🎉🎉🎉 jai Bharat

  • @rajuchowdary9
    @rajuchowdary9 5 วันที่ผ่านมา +4

    I Congratulate the whole indian Army and Government services (Employees). Once again Best greetings, wishes and compliments from Chowdary Narisetty to all the Indian Army.... thank you to all......... Jai hind....🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌅💯

  • @kavulurijejibabu2876
    @kavulurijejibabu2876 4 วันที่ผ่านมา +3

    ధన్యవాదాలు భారతీయ సైనికులారా ❤❤❤❤❤❤❤❤

  • @PoornachandraraoSeedrala
    @PoornachandraraoSeedrala 5 วันที่ผ่านมา +7

    జై జవాన్Bharat జై కిసాన్

  • @sandyrockerzz9451
    @sandyrockerzz9451 4 วันที่ผ่านมา +3

    Really proud to be an indian and im feeling proud to see this video behalf of venkat anna

  • @gangadhararao7590
    @gangadhararao7590 4 วันที่ผ่านมา +3

    Jai Jawan and officers CRP salute Jai hind 🎉🎉🎉 happy marriage ❤️

  • @sudharshangoud8347
    @sudharshangoud8347 4 วันที่ผ่านมา +5

    Jai javan jai hind

  • @Radhesh.x
    @Radhesh.x วันที่ผ่านมา +1

    Jaihind jai jawan I love indian army I respect indian army ❤❤❤❤❤❤❤❤

  • @KkRamanjineyuluKkRamanjineyulu
    @KkRamanjineyuluKkRamanjineyulu 5 วันที่ผ่านมา +4

    Jai Jawan jay hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐💐💐🙏🙏🙏🙏

  • @venkateswarludammalapati1806
    @venkateswarludammalapati1806 4 วันที่ผ่านมา +3

    Hatsoff to their patriotism Jai hind

  • @nageswararao5175
    @nageswararao5175 วันที่ผ่านมา +1

    ❤ జై భారత్ 🇧🇴❤

  • @VillageMemoriesRNK
    @VillageMemoriesRNK 4 วันที่ผ่านมา +5

    Jay Hind ❤❤❤❤❤❤❤❤❤

  • @sundareswararao5694
    @sundareswararao5694 4 วันที่ผ่านมา +3

    Excellent 🎉🎉🎉

  • @lokeshuttaradi5426
    @lokeshuttaradi5426 19 ชั่วโมงที่ผ่านมา

    నిజం అండి జవాన్లకు జై హింద్ వారికి ఎంత ఇచ్చన తక్కువే అవుతుంది....జై జవాన్ జై హింద్ జై భరతమాత కీ జై

  • @satyabore6046
    @satyabore6046 3 วันที่ผ่านมา +2

    Jai Hind sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VenkatareddyKolli
    @VenkatareddyKolli 3 วันที่ผ่านมา +1

    హ్యాట్సాఫ్ సీఆర్పీఎఫ్ జవాన్,జై హింద్

  • @srikanthjestadi560
    @srikanthjestadi560 3 วันที่ผ่านมา +1

    Superb
    Jai hind

  • @VenkataSivaPrasaduD
    @VenkataSivaPrasaduD 4 วันที่ผ่านมา +2

    Salute to all.... Salute to Mr Satish... Service doesn't leave their man alone whether they are with or without life

  • @vimalaamma9318
    @vimalaamma9318 4 วันที่ผ่านมา +1

    ARMY JAWANS NAMASTE TO ALL SIRS. YOUR'S HELPING NATURE FOR NISHA EXCELLENT.MEEKU DHANYAVADAMULU.

  • @appalanaidunaidu293
    @appalanaidunaidu293 5 วันที่ผ่านมา +4

    Jai hind Jai Bharath

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 12 ชั่วโมงที่ผ่านมา

    🕉🕉నిజమైన ప్రేమంటే ఇది కదా👍సెల్యూట్ ఫర్ ఆర్మీ ఆఫీసర్ కి ధన్యవాదాలు 🌹🌹🌹🌹🙏🙏🙏

  • @ravichandradoranala1304
    @ravichandradoranala1304 4 วันที่ผ่านมา +3

    Super

  • @maarasi.chinnipaul7703
    @maarasi.chinnipaul7703 3 วันที่ผ่านมา +1

    చాల అద్భుతం జై జవాన్

  • @rajannab126
    @rajannab126 4 วันที่ผ่านมา +1

    Super jaihind 🙏🙏🙏

  • @bhargavjetti9753
    @bhargavjetti9753 2 วันที่ผ่านมา +1

    Great, Proud offJawan And Her Superiors.Jai Hind

  • @ramalasuryakanth9887
    @ramalasuryakanth9887 4 วันที่ผ่านมา +2

    Very good feeling even this happiness will not felt in big celebrity like bolly wood or any politicians celebration

  • @amminaidu909
    @amminaidu909 5 วันที่ผ่านมา +4

    సర్ నమస్తే
    వండర్ఫుల్ సర్

  • @dvsraju9907
    @dvsraju9907 4 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏vidio chustuntene emotional ayyanu

  • @Virat.Prashanth12345
    @Virat.Prashanth12345 5 วันที่ผ่านมา +3

    Jai Jawan Jai Hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🥰❤️💂‍♀️👩‍✈️👨‍✈️🧑‍✈️

  • @GO63273
    @GO63273 4 วันที่ผ่านมา +1

    The Great Indian Army. Jai Hind sir..

  • @KodandaramanujacharyuluAgnihot
    @KodandaramanujacharyuluAgnihot 2 วันที่ผ่านมา +1

    Congratulations to great ARMY officers & jawans

  • @dhanunjayay9291
    @dhanunjayay9291 4 วันที่ผ่านมา +1

    Jaisreeraam,అలాంటి మహనీయులు కొంతైనా ఆంధ్రాలో లేరు ఎందుకో.

  • @Gsmn858
    @Gsmn858 5 วันที่ผ่านมา +1

    Hats off indain soldiers......great work .....

  • @karaditulasimala3975
    @karaditulasimala3975 4 วันที่ผ่านมา +2

    🙏👏👏kanillu agatlevu

  • @pujaridurgababu6099
    @pujaridurgababu6099 15 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాగుదండి మీరు చేసింది చూస్తుండగానే కళ్ళ ల్లో నీళ్లు తిరిగాయి హ్యాట్సాఫ్.

  • @RajShekar-l6i
    @RajShekar-l6i 4 วันที่ผ่านมา +1

    Excellent...

  • @sujathamallyshetty9698
    @sujathamallyshetty9698 10 ชั่วโมงที่ผ่านมา

    Elanti manchi video chesinaduku meeku. Thank you 🎉🎉🎉. Jai Javan. Jai Hind🎉🎉🎉

  • @chintapantiprabhakar8224
    @chintapantiprabhakar8224 วันที่ผ่านมา

    నిజం గా కళ్ళలో నీళ్ళు తిరిగాయి జై జవాన్

  • @SagarNampalli
    @SagarNampalli 10 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ సార్👌👌👌👌🙏🙏🙏💐💐💐💐

  • @jaganappana3887
    @jaganappana3887 14 ชั่วโมงที่ผ่านมา

    Really great. SALUTE Indian army.

  • @rituashu4095
    @rituashu4095 วันที่ผ่านมา

    Wow Jai Jawan
    mi Nana chala gopavadamma mi nanna atma shantinchunu gaka nuvu chala adrushta vanturalivi god bless u my big salute to Bharatha heros jawans jaya ho bharath jai sreeram

  • @sbhavani4448
    @sbhavani4448 4 วันที่ผ่านมา +1

    Mera Bharath mahan jai Hindi jai javan

  • @prabhakart5685
    @prabhakart5685 4 วันที่ผ่านมา

    జై జై వాన్ జై భారత్ సైనికుల ప్రేమ ఆప్యాయత అమ్మాయి తండ్రినీ మరిపించ లేరేమో కానీ ,తన తండ్రి చేసే బాధ్యతా పంచుకున్న తీరు కు అమ్మాయి గుండెల నిండా వాళ్ళ నాన్న గుర్తు లు ఉంటాయి ,భారత్ సైనికుల కు పేరు పేరు నా పాదాభివందనాలు🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @rajyalakshmi2919
    @rajyalakshmi2919 4 วันที่ผ่านมา +1

    Yentha ❤chakkati seen meymu selyut cheystam 🎉🎉😊😊😊

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 2 วันที่ผ่านมา

    ఇది సినిమా కథ లాగా ఉంది రియల్ స్టోరీ . ఆ అమ్మాయి అదృష్టవంతురాలు.

  • @SAROJINISRIPADA
    @SAROJINISRIPADA 3 วันที่ผ่านมา

    దేశ సేవకుడుకు గౌరవం దొరికినయెడల అది ఒక ఆదర్శమైపోతుంది
    తక్కినవారికి స్ఫూర్తిదాయకం.
    Jai jawan.

  • @vincenty.n.vincent5594
    @vincenty.n.vincent5594 วันที่ผ่านมา

    Sincerely saluting the officers and staff for their parental affection. Jai Hind. Jai Jawan

  • @Sniper.matali
    @Sniper.matali 19 ชั่วโมงที่ผ่านมา

    Congratulations to all Army officers and jawans

  • @srinivasaraotenalibankemployee
    @srinivasaraotenalibankemployee 4 วันที่ผ่านมา +1

    Jai hind

  • @MShivaji-e1p
    @MShivaji-e1p 3 วันที่ผ่านมา

    Hatsof 🙏🏼🙏🏼👋🏼

  • @ravichandranrajagopal4172
    @ravichandranrajagopal4172 4 วันที่ผ่านมา +1

    Jai Jawan Jai Kisan. Jai L B Shastri.If India has to progress, ,5 years military service and 5 years farmer life should be made compulsory. Salute to jawans who fulfilled their colleague's life time wish. We are indebted to our army jawans and farmers
    We can never repay our debt to them 😢

  • @SureshPalepu-i3w
    @SureshPalepu-i3w 2 วันที่ผ่านมา

    Salute salute jaihind

  • @cheemalanagaraju71
    @cheemalanagaraju71 2 วันที่ผ่านมา

    జై భారత మాత జై హిందు

  • @Rajunizamabad-143
    @Rajunizamabad-143 วันที่ผ่านมา

    Great inspiration ❤Jai Jawan

  • @Naseema-r8l
    @Naseema-r8l 3 วันที่ผ่านมา

    Super 👌 God bless you

  • @brahmarishigovula
    @brahmarishigovula 4 วันที่ผ่านมา

    Power of INDIAN ARMY ❤❤❤❤

  • @SrinivasReddy-ke9vi
    @SrinivasReddy-ke9vi 4 วันที่ผ่านมา

    Hats up sir

  • @VINDIRA-h6r
    @VINDIRA-h6r 4 วันที่ผ่านมา +1

    Salute to our jawans.jai Bharat

  • @Srinivasmusaramthota
    @Srinivasmusaramthota 3 วันที่ผ่านมา

    Greate sir 🙏for all greate jawans & officers🙏jai hind

  • @sonakshiprema9501
    @sonakshiprema9501 วันที่ผ่านมา

    Very very emotional my husband also army who lost his leg , eye, and ear.. they love their family

  • @katarurajasekhar5127
    @katarurajasekhar5127 3 วันที่ผ่านมา

    Super I proud indian army

  • @srikanthjestadi560
    @srikanthjestadi560 3 วันที่ผ่านมา

    Jai Jawan
    Jai kisan
    Jai hind

  • @donsrinusrinu
    @donsrinusrinu วันที่ผ่านมา

    Jai hind ❤❤❤

  • @bodapatigopalrao8566
    @bodapatigopalrao8566 3 วันที่ผ่านมา

    Hatsoff for their supporting action and have taken fully responsibility, including senior most commanding officers attended,it is outstanding, and great performance.

  • @mallikarjunvakiti5943
    @mallikarjunvakiti5943 4 วันที่ผ่านมา

    గ్రేట్ సార్

  • @ponagantirajenderponaganti4116
    @ponagantirajenderponaganti4116 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏 జై జవాన్ జై కిసాన్

  • @ramakrishna6200
    @ramakrishna6200 3 วันที่ผ่านมา

    Lal salam to sathish and best wishes to chy, Nisha

  • @drmanyam
    @drmanyam 4 วันที่ผ่านมา

    That is greatness of Indian Army🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @RaviBehara-s2g
    @RaviBehara-s2g 4 วันที่ผ่านมา

    Jaihindh javans 🎉🎉🎉🎉

  • @ramadevik5394
    @ramadevik5394 19 ชั่วโมงที่ผ่านมา

    Wow 🎉🎉🎉 ❤

  • @y.sureshsuresh9177
    @y.sureshsuresh9177 3 วันที่ผ่านมา

    May God bless you all officers. and. men

  • @gundlaomkar8985
    @gundlaomkar8985 3 วันที่ผ่านมา

    జై జవాన్❤❤❤❤

  • @msshobha7596
    @msshobha7596 19 ชั่วโมงที่ผ่านมา

    Jai jawan 🙏