ఎలా ప్లాన్ చేసి , బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని లాక్కున్నారు ||How Britisher Occupied India in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Telugu Knowledge
    ***************************
    Instagram : / teluguknowledge7
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Telugu Knowledge Channel , Telugu Knowledge , telugu facts,most interesting facts, best facts, interesting and amazing facts, facts you won't believe, unknown facts telugu, interesting facts, telugu interesting facts, facts in telugu, amazing facts in telugu, unknown facts, amazing, amazing facts that you didnt know,facts, interesting facts in telugu, unknown facts in telugu, telugu unknown facts, telugu real facts , top telugu facts

ความคิดเห็น • 1.4K

  • @teluguknowledge42
    @teluguknowledge42  2 ปีที่แล้ว +491

    మిత్రులారా , Small Request 🙏 ,
    ఈ వీడియో ని మీ వంతుగా at least ఒక్కరికైనా షేర్ చేయండి చాలు.
    🇮🇳Freedom has come with the sacrifices of our freedom fighters,
    so let's pledge to protect it.
    Wish you and Happy Republic Day! 🇮🇳

    • @HarshaVardhan-en4sq
      @HarshaVardhan-en4sq 2 ปีที่แล้ว +12

      Bharat ilu thirubattu video cheyu bro

    • @sandeepsandy9722
      @sandeepsandy9722 2 ปีที่แล้ว +9

      Do a video how Muslims entered India?

    • @incognito8646
      @incognito8646 2 ปีที่แล้ว

      th-cam.com/video/MhVkggv4DGY/w-d-xo.html

    • @ayansha174
      @ayansha174 2 ปีที่แล้ว +4

      1947 Aug 14 midnight endhuku vellipoyaro video chey anna....

    • @LifeofSrinu
      @LifeofSrinu 2 ปีที่แล้ว +4

      అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న
      ప్లీజ్ సపోర్ట్ మీ అన్న 🙏

  • @rajarao6799
    @rajarao6799 2 ปีที่แล้ว +40

    భారత మాత ముద్దు బిడ్డ " శుభోష్ చంద్ర బోష్ " ఆ మహానీయుడు యువతరానికి స్ఫూర్తిదాయకం... 🙏🙏🌹🌹

  • @rakhistudios
    @rakhistudios 2 ปีที่แล้ว +59

    భగత్ సింగ్. సుభాష్ చంద్రబోస్ దయవల్ల మనకి ఈ స్వసంత్రం వచ్చింది జైహింద్ జై భారత్

  • @lovaraju2468
    @lovaraju2468 2 ปีที่แล้ว +117

    అప్పుడు బ్రిటిష్ వాళ్ళ వల్ల మన భరత దేశం .కష్టాలు పడింది...... ఇప్పుడు మనదేశం లో ఉన్న మన స్వార్ధ పూరిత పాలకులవల్ల కష్టాలు పడుతుంది....

    • @bujjaiahtupakula6119
      @bujjaiahtupakula6119 3 หลายเดือนก่อน

      British vaallu mana desaniki chesena nastam vundi melu vundi, gani present nayakulu, varikante goranga dochukontunnaru, variki palakulu support cheyuchunnaru..So velli poyina varini gurinchi cherchadam anavasaram…praja dhanani dochukontunnavaru british varikante pramada karulu…

    • @SavaraVenuSavaraVenu
      @SavaraVenuSavaraVenu 3 หลายเดือนก่อน

      ​@@bujjaiahtupakula6119 chandrababu

  • @its_me_hemanth_27
    @its_me_hemanth_27 2 ปีที่แล้ว +301

    వారు ప్రాణాలు ఇచ్చి స్వాతంత్రం తెచ్చి ప్రయోజనం ఏముంది అసలు. మనల్ని మనమే దోచుకుంటున్నము. దీని కంటే ఆ బ్రిటిష్ వారు rule eh బెటర్ అనిపిస్తుంది. అప్పటి రాజులు వారి స్వలాభం కోసం వారితో కలిసి దేశాన్ని అక్రమించుకోవడనికి indirect గా అయిన హెల్ప్ చేశారు ఇప్పటి ప్రజలు వారి ఒక్క రోజు డబ్బు మందు కోసం వారి ఉచిత పథకాల కోసం ఆశ పడి vote వేసి వారి పిల్లలు భవిష్యత్ తరాల జీవితాలని నాశనం చేస్తున్నారు. పేరుకి ప్రజాస్వామ్యం లో ఉన్నాం రాజరికం కూడా దీని ముందు పనికిరాదు. మొత్తం నిరంకుశ తత్వం. చాలా అడగాలి అనిపిస్తుంది కానీ ఎవరిని అడగాలి ఎక్కడ అడగాలి అధికారం లో ఉన్నప్పుడే సంపాదించాలి అనుకొని దోచుకునే నాయకుల్ని అడగాల లేదా నాయకులు చెప్పే ఉచిత హామీల కోసం vote వేసే ప్రజలను అడగాల.అలాగే ఈ రోజు పని జరుగుతుంది కదా మిగితా అయిదు సంవత్సరాలు ఎం జరుగుతే నాకేమీ భవిషత్ తరాలు ఏమై పోతే నాకేం అని ఆ రోజు కి డబ్బు మందు తీసుకొని vote వేసే వాళ్ళని అడగాల చిన్నప్పుడు నా దేశం అనే ఇంత గొప్పదా అనిపించేది అందుకే స్వాతంత్ర దినోత్సవం వచ్చిన గణతంత్ర దినోత్సవం వచ్చినా ఎంతో సంతోషించే వాడ్ని కానీ ఇప్పుడు చూస్తే ఎందుకు ఈ దేశం లో పుట్టాన అనిపిస్తుంది. మేరా భారత్ మహాన్. 🙏🙏🙏🙏 త్పూ నా బ్రతుకు.
    నేను మాట్లాడిన మాటల్లో తప్పు ఉంటే క్షమిచండి. నా లో ఉన్న బాధ ఇధి

    • @AravindKumar-ez1gm
      @AravindKumar-ez1gm 2 ปีที่แล้ว +9

      Nijamabro

    • @srikantksamyu1119
      @srikantksamyu1119 2 ปีที่แล้ว +13

      Dabbu pothe poyyindhi valla daridranni vadili poyyaru....sagam Hindus convert ayyipoyyi india ne thiduthunnaru...

    • @Manideep6557
      @Manideep6557 2 ปีที่แล้ว +8

      Don't feel sad to born in india
      India is always great without ppl

    • @PosibabumallulaPosibabumallula
      @PosibabumallulaPosibabumallula 2 ปีที่แล้ว +3

      meeru cheppindi
      nijame

    • @chsudhakar4242
      @chsudhakar4242 2 ปีที่แล้ว +11

      ఇప్పుడు కూడా అమెరికా మోడీ ద్వారా భారత దేశాని దోచు కుంటుంది

  • @Thefacts14569
    @Thefacts14569 2 ปีที่แล้ว +37

    Jai Hind.... a big bow to all my Freedom fighters. Thanking them all for bringing us freedom.

    • @LifeofSrinu
      @LifeofSrinu 2 ปีที่แล้ว

      అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న
      ప్లీజ్ సపోర్ట్ మీ అన్న

  • @gokuforever123
    @gokuforever123 2 ปีที่แล้ว +7

    మన దేశస్తులు సహాయం చేశారు అన్నారు కదా వాళ్ళు ఎవరో చెప్తే
    దేశాన్ని అమ్మేది ఎవరో
    దేశాన్ని అభివృద్ధి చేసేది ఎవరో ప్రజలు తెలుసుకుంటారు

  • @akankshachowgani1205
    @akankshachowgani1205 2 ปีที่แล้ว +15

    Giving goods news to public is ultimate skill bro tqs for giving these information bro 🥳😻🥰

    • @teluguknowledge42
      @teluguknowledge42  2 ปีที่แล้ว +2

      Tnq u Akanksha Garu❤️

    • @LifeofSrinu
      @LifeofSrinu 2 ปีที่แล้ว

      నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న
      ప్లీజ్ సపోర్ట్ మీ 🙏🙏

  • @malleshm439
    @malleshm439 2 ปีที่แล้ว +2

    నీవు చెప్పే విధానం చాలా బాగుంది బ్రో..... 🌹🌹🌹❤

  • @chillakirankumar2676
    @chillakirankumar2676 2 ปีที่แล้ว +1

    Chala Bagundi

  • @lovelyfashion3565
    @lovelyfashion3565 2 ปีที่แล้ว +6

    That Time Freedom Fighters sacrifice Today your happiness 🙏

    • @mbgtilakmarty671
      @mbgtilakmarty671 2 ปีที่แล้ว

      Majority of freedom fighters 's families( great grand children etc),who lost valuable properties, are now in bad shape economically without any support from today's Govts,on plea that most of them belong to forward castes,& hence don't deserve any assistance from Govt( based on communal,caste,equations of votebank politics)

    • @productgreeks3307
      @productgreeks3307 2 ปีที่แล้ว

      Chepthe nammaru gani manaki independence radaniki main reason 😀hitler

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 ปีที่แล้ว +1

    Thanks for this Information Sir 🇮🇳🇮🇳✊✊

    • @Global_life_telugu
      @Global_life_telugu ปีที่แล้ว

      th-cam.com/users/shortsHbSuejJJ6vs?feature=share
      1St independence day rare video

  • @samatamission3920
    @samatamission3920 ปีที่แล้ว +1

    *బ్రిటిష్ పాలనకాలం నాటి పాలన భారతీయులకు స్వర్ణయుగం! దుష్ట మనువాదుల దుర్మార్గాలకు కళ్ళెం వేసిన యుగం.
    అణగారిన వర్గాలకు మానవహక్కులు లభించిన కాలం!

  • @SantoshKumar-jg8tn
    @SantoshKumar-jg8tn 2 ปีที่แล้ว +6

    Sipayila tirugubatu 1857 gurinchi video ivvu bro.. Pls

    • @LifeofSrinu
      @LifeofSrinu 2 ปีที่แล้ว

      అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న
      ప్లీజ్ సపోర్ట్ మీ అన్న

    • @LifeofSrinu
      @LifeofSrinu 2 ปีที่แล้ว

      అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న
      ప్లీజ్ సపోర్ట్ మీ అన్న

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 ปีที่แล้ว +1

    బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడ ఉన్న రోజులే పొరుగు రాజుల మీద ఉన్న ద్వేషం తో సహాయం చేసి చివరికి బ్రిటిష్ వాడి చేతిలో కీలుబొమ్మలు అయ్యారు ఇప్పటికి కూడా మన రాజకీయ నాయకులు కూడా ప్రజల్ని కులాలు మతాలు ప్రాంతాలు పేరుతో రెచ్చగొట్టి ఐక్యతని పాడు చేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు ఏది ఏమైనప్పటికి అప్పటి బ్రిటిష్ పాలన నుండి దేశానికి విముక్తి కలిగించిన ప్రతి స్వతంత్ర సమరయోధుడికి పాదాభివందనం

  • @ltvideos8753
    @ltvideos8753 2 ปีที่แล้ว +6

    Anna India ఎలా british ని ఓడించిందో ఒక వీడియో చేయగాలవా.pls Anna

    • @LifeofSrinu
      @LifeofSrinu 2 ปีที่แล้ว +3

      అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న
      ప్లీజ్ సపోర్ట్ మీ అన్న 🙏

  • @sandeepkasulabad6930
    @sandeepkasulabad6930 2 ปีที่แล้ว +1

    మన భారతదేశంలో లోకి మొఘలుల ఎలా పొరబడ్డారు మన భారతదేశాన్ని ఎలా పాలించారు ఒక వీడియో చేయండి బ్రో

  • @venkatpress6981
    @venkatpress6981 2 หลายเดือนก่อน

    బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు. వాళ్ళు వెళ్లి పోయాక ఆర్యులు, వైష్యులు మాత్రమే వ్యాపారాలు చేయాలన్నదీ ఎవరు... ఇప్పుడు చాలా మంది చాలా చాలా వ్యాపారాలు చేస్తున్నారు వీరికి ఎవరూ ఆదర్శం తెలుసు కోవాలి

  • @vasudev3135
    @vasudev3135 2 ปีที่แล้ว

    మంచి వీడియో పెట్టావ్ బయ్య ఎక్సలెంట్ బ్రో ఇలాంటివి మనం తెలుసుకోవడం చాలా అవసరం

  • @mohdrafeeq8640
    @mohdrafeeq8640 2 ปีที่แล้ว +4

    SC BOSE JHANSI RAANI BHAGAT SINGH VEER SAVARKAR SARDAR PATEL...AND SO MANY GREAT FREEDOM FIGHTERS

    • @productgreeks3307
      @productgreeks3307 2 ปีที่แล้ว +1

      Chepthe nammaru gani manaki independence radaniki main reason 😀hitler

  • @nanitha1045
    @nanitha1045 6 หลายเดือนก่อน

    Thanks for uploading this video

  • @saikrishnalalam384
    @saikrishnalalam384 2 ปีที่แล้ว +1

    గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

  • @madhu_kalavakolanu
    @madhu_kalavakolanu 2 ปีที่แล้ว +1

    Very very informative.. keep doing this type of videos bro . Tqq so much 🥰

  • @banavathurajanaik7000
    @banavathurajanaik7000 ปีที่แล้ว +1

    Great information thank you sir🎉

  • @eripalliramesh6836
    @eripalliramesh6836 ปีที่แล้ว +1

    జై అల్లూరి జై సుభాష్ చంద్రబోస్ జై హో భగత్ సింగ్ జై సర్ధార్ వల్లభాయ్ పటేల్

  • @koteswararao6951
    @koteswararao6951 2 ปีที่แล้ว +1

    I am always fan of alluri sitaramaraju garu 🙏🙏🙏vandhematharam🙏

  • @ajayooficial3329
    @ajayooficial3329 2 ปีที่แล้ว

    Superb video bro you have bought good knowledge to all those who don't know about this just keep bringing this kind of video we Always Love to see many more videos from you

  • @mahesh-jg3zx
    @mahesh-jg3zx 2 ปีที่แล้ว

    Chala baga explain chesaru anna

  • @dandupatiabhiram7826
    @dandupatiabhiram7826 2 ปีที่แล้ว

    Sir, meeru cheppina e vastavalu prati bharatiyudu prathi skanam gurthupetti kovali appude mana desam meda manaku bakti vuntundi BHARATH MATHA KI JAI

  • @noobsgaming7410
    @noobsgaming7410 2 ปีที่แล้ว

    Anna ni voice inka clarity ga untte bagunttundhi

  • @nanianvesh4417
    @nanianvesh4417 2 ปีที่แล้ว

    Thanks for good information brother🙏👍🌹🌹🌹

  • @nagamurali2053
    @nagamurali2053 ปีที่แล้ว

    Annayya chakka ga cheputunnav God bless you

  • @khajukhajapasha2686
    @khajukhajapasha2686 2 ปีที่แล้ว

    Nara naram vaniki potundi anna super story i Love my India

  • @editstudiopresents3924
    @editstudiopresents3924 2 ปีที่แล้ว

    chala vivaranga vivarincharu tqq bro

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 ปีที่แล้ว +7

    భారతదేశం ఆకారంగానే ఏకదేశం, ఇది అనే కి జాతులున విభిన్న దేశం.

  • @raghavapresents8064
    @raghavapresents8064 2 ปีที่แล้ว

    Good effort brooo

  • @rajua-zcreations8366
    @rajua-zcreations8366 ปีที่แล้ว +1

    anna miru intha subject ni yekkada nuinchi telusukuntaru??? non copyright videos yekkada nunchi tisukuntaru

  • @DvdigitalCreations
    @DvdigitalCreations ปีที่แล้ว

    Anna fact channel kosam videos ekkda dhorukuthayo. Seppu Anna best website s.

  • @nvkamesh5844
    @nvkamesh5844 2 ปีที่แล้ว

    Thanks for the valuable video bro

  • @harishcharan964
    @harishcharan964 2 ปีที่แล้ว

    Subhash Chandra Bose is my inspire . Bose mida video cheyandi bro . Please 🙏🙏🙏

  • @DSR-media666
    @DSR-media666 8 หลายเดือนก่อน

    Hi Brother, meeru slide shows vestunnaru, meeku monitazation ayyinda? please let me know.

  • @kbabu4140
    @kbabu4140 2 ปีที่แล้ว

    My favorite fighter Bhagath sing ,Subash chandra bos

  • @lifeissurprize7125
    @lifeissurprize7125 2 ปีที่แล้ว

    Alluri sitharama raju ... My favourite

  • @SrinivasaraoChallapalli-sz7om
    @SrinivasaraoChallapalli-sz7om หลายเดือนก่อน

    మా thagaru challapalli, venkata రామదాస్ గారు, వారి సోదరుడు. Challapalli, లక్ష్మి నారాయణ రావు లు. Freedom fighters, challapalli ,కృష్ణ జిల్లా,

  • @penuganchiproluarunamobile8332
    @penuganchiproluarunamobile8332 ปีที่แล้ว

    నేను కోరుకునేది ఒక్కటే మనల్ని ఇలా వేధించిన బ్రిటిష్ దేశం అయినా ఇంగ్లాడ్ ను మనదేశల్లోకి అడుగు పవట్టనివ్వడాడు

  • @chinnichinni6071
    @chinnichinni6071 2 ปีที่แล้ว

    Jansirani gurinchi video chey annayya

  • @__manoj_jaihind__
    @__manoj_jaihind__ 2 ปีที่แล้ว +1

    Super video

  • @venkateswarluyadav1412
    @venkateswarluyadav1412 2 ปีที่แล้ว

    జై హింద్

  • @mirzasharifa1125
    @mirzasharifa1125 2 ปีที่แล้ว

    Thank you for this video. I like Bhagat Singh, Tippu sultan....

  • @avadhuta.siva2992
    @avadhuta.siva2992 2 ปีที่แล้ว

    టిప్పు సుల్తాన్ బ్రిటిషర్లపై చేసిన పోరాటం అమోఘమైనది. కానీ.. ఆయన్ని ఒక వర్గానికి ద్రోహిగా చూపించడం దురదృష్టకరం. అలాగే ఉమ్మడి పంజాబ్ ప్రావిన్స్ లో రాజు రంజిత్ సింగ్ పాలనా దక్షత కారణంగా ఆంగ్లేయులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేక పోయారు. ఆయన రాజ్యంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు ఒకే లక్ష్యంతో పని చేసేవారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, సరోజినీ నాయుడు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, అరబిందులు, అనీబిసెంట్, తిలక్ వంటి ఎందరో.. చేసిన పని కూడా ఇదే. కుల, మత, వర్గ బేధం లేకుండా అంతా సంఘటితంగా స్వాతంత్య్ర మా జన్మ హక్కు అని పోరాడేలా ఐక్యం చేశారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ అజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అస్ఫాఖుల్లాఖాన్, ఛత్రపతి, కట్టబొమ్మన్, అల్లూరి సీతారామరాజు, founder of Indian army నేతాజీ ఎంతో మంది యువత స్వాతంత్య్ర పోరాటంలో ఉరకలు వేసేలా ఆకర్షించారు. 1857 సిపాయిల తిరుగుబాటు, ఝాన్సీ రాణి పోరాటాన్ని అతి క్రూరంగా అణచి వేయడంతో భయం గుప్పిట్లో కూరుకుపోయిన భారత దేశంలో.. "దేనికీ లొంగని ధీరులైన 10 మంది యువకులు చాలు.. దేశ గతిని మార్చడానికి" అంటూ అందరిలో ధైర్యం నూరిపోసిన మహోన్నతుడు స్వామి వివేకానంద. భారత దేశం కోసం ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేసి ధీర స్వరం ఆయనదే.
    పై అన్నిటికీ విరుద్ధం.. బ్రిటిషర్ల ద్రోహం. సావర్కర్ వంటి అచంచల దేశభక్తి ఉన్న వారిని సైతం స్వాతంత్య్ర పోరాటానికి, దేశ, వర్గ విభజనకు సహకరించేలా చేసుకోగలగడం. మన కళ్లను మన చేతులతోనే పొడిచేలా.. మన జాతిపితనే తుపాకులతో పేల్చి చంపేలా వారితో ప్రేరేపించడం. ఆయనను అలా పక్కదారి పట్టించడంలో ఆంగ్లేయులు success కాగలిగారు. మిగతా వీరులెవరూ వారి ప్రలోభాలకు లొంగలేదు కనుకనే.. ఇప్పటికీ కోట్లాది మందిలో స్ఫూర్తి నింపుతున్నారు. కానీ... I'm Sorry to say.. @Telugu Knowledge దురదృష్టవశాత్తు సావర్కర్ ఫొటో ఈ video ending లో రావడం మిగతా వారి పోరాటాన్ని, ఉద్యమాన్ని తక్కువ చేసి చూపడమే!!!!.

  • @fskkarthik7130
    @fskkarthik7130 2 ปีที่แล้ว +2

    Bhagat Singh...the real freedom fighter... 🔥

  • @hyderabadkadaggads4971
    @hyderabadkadaggads4971 2 ปีที่แล้ว +2

    One video on republic what is mean by republic day and how it came ect ... It's my request why I'm requesting means many of peoples they don't know what is republic day they all are thinking that republic means 1st freedom so please do one on republic day plss

  • @ksnagunaguks7519
    @ksnagunaguks7519 2 ปีที่แล้ว +1

    I love bagath singh jai hind

  • @krishnavani3204
    @krishnavani3204 ปีที่แล้ว

    Super video baha'i

  • @sathishmarati3177
    @sathishmarati3177 2 ปีที่แล้ว

    Super 👍

  • @DurgaPrasad-ig8ij
    @DurgaPrasad-ig8ij 2 ปีที่แล้ว

    Wow super bro

  • @martalakamalakarreddy9043
    @martalakamalakarreddy9043 2 ปีที่แล้ว

    Very good service bro

  • @mganesh4956
    @mganesh4956 ปีที่แล้ว +1

    i got tear on my eyes

  • @KBhanunani
    @KBhanunani 2 ปีที่แล้ว

    సూపర్ bro

  • @దుర్యోధన
    @దుర్యోధన ปีที่แล้ว

    బ్రిటిష్ వాళ్ళు వల్ల భారత దేశంలో జరిగిన మంచి గురించి కూడా చెప్పండి

    • @balasreekaryadlapalli186
      @balasreekaryadlapalli186 ปีที่แล้ว

      Manchi gurinchi andariki telusu
      Ayina vallu manaki manchi kanna keede ekkuvaga chesaru

  • @thotlanarender3144
    @thotlanarender3144 2 ปีที่แล้ว

    Great Buddy

  • @saisandeep7545
    @saisandeep7545 2 ปีที่แล้ว +1

    Anna Pakistan గురించి కూడా చెప్పు

  • @sivakumari6402
    @sivakumari6402 2 ปีที่แล้ว +2

    Jai bharata matha veerulara💪🏼💪🏼💪🏼

  • @bairagireddy3444
    @bairagireddy3444 2 ปีที่แล้ว

    Anna ma puri lo unna jagganath devudu visayam lo oka video cheyandi anna

  • @sallavasudevarao1993
    @sallavasudevarao1993 2 ปีที่แล้ว +1

    Subhash chandrabosh and bhagath Singh the great freedom fighters..... 🇮🇳🇮🇳🇮🇳

    • @LifeofSrinu
      @LifeofSrinu 2 ปีที่แล้ว

      అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న
      ప్లీజ్ సపోర్ట్ మీ అన్న 🙏🙏

  • @ArjunArjun-bj7mo
    @ArjunArjun-bj7mo 2 ปีที่แล้ว

    Jai Hind సుభాష్ చంద్ర బుష్

  • @tharunrajeshgunturi3895
    @tharunrajeshgunturi3895 2 ปีที่แล้ว

    Alluri Sittharamaraju & Subhashchandrabosh

  • @sareshgaddala9484
    @sareshgaddala9484 2 ปีที่แล้ว +1

    అతి వాదుల వల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది

    • @productgreeks3307
      @productgreeks3307 2 ปีที่แล้ว

      Chepthe nammaru gani manaki independence radaniki main reason 😀hitler

  • @kothapallimadhubabu254
    @kothapallimadhubabu254 2 ปีที่แล้ว

    విషయం ఏమిటంటే బ్రిటీష్ వారు మన ఇండియాకు వచ్చినప్పుడు మన దేశములో రాజులు వారి వారి ప్రాంతములకు పరిమితమైనారు ఈనాడు మనకు prime minister ఉన్నట్టు ఆనాడు లేకపోవడము వలన వారు మన దేశాన్ని దోచుకున్నారు

  • @shivamanibushigampala624
    @shivamanibushigampala624 ปีที่แล้ว

    Mughal Empire in India, midha full length vedio cheyava bro...

  • @karimmohammed4527
    @karimmohammed4527 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు..సార్ ధన్యవాదములు వాస్కోడిగామ 1498 మే20న కాలికట్ లో అడుగుపెట్టాడు.. 1497 కాదు

  • @Mashpotatoceo
    @Mashpotatoceo หลายเดือนก่อน

    We weren't conquered by a government we were just conquered by a random company
    Isn't it humiliating

  • @iconpalacerecipesipr
    @iconpalacerecipesipr ปีที่แล้ว

    Sir ancient medival modern history complete ga chepadi sir

  • @padawalkishan4595
    @padawalkishan4595 2 ปีที่แล้ว

    Subhash chandrabos,,, jai hind

  • @ts_thalapathy_sai
    @ts_thalapathy_sai 2 ปีที่แล้ว

    Bro thumbnail sye raa narasimha reddy movie lo ni scene nunchi thesuvaccharu .

  • @bhukyaganesh6570
    @bhukyaganesh6570 2 ปีที่แล้ว +1

    Anna nuvu Ellati video peduthu chudalm

  • @Animeguy-f3b
    @Animeguy-f3b 2 ปีที่แล้ว

    My favourite freedom fighter is subash chandra Bose

  • @shaikmouna9585
    @shaikmouna9585 2 ปีที่แล้ว +1

    Bhagat Singh bro ♥️♥️

  • @shaik._rockzz
    @shaik._rockzz 2 ปีที่แล้ว

    Ur voice is an compatible in earphone 🎧plz change the voice style💦

  • @veerendraveeru4140
    @veerendraveeru4140 ปีที่แล้ว

    👏👏jai hind jai bharat

  • @vamshibandi1087
    @vamshibandi1087 2 ปีที่แล้ว

    My fav subhash chandra bose

  • @nnageswararao8990
    @nnageswararao8990 2 ปีที่แล้ว

    Chhatrapati Shivaji and Subhas Chandra Bose

  • @dattumisala9861
    @dattumisala9861 2 ปีที่แล้ว

    Unity will get anything....

  • @srikkanthgummanuru2982
    @srikkanthgummanuru2982 2 ปีที่แล้ว

    ❤️❤️Bhagath ,rani lakshmi bhai and subash❤️❤️❤️❤️❤️

  • @srisailam8560
    @srisailam8560 2 ปีที่แล้ว

    నేతాజీ 👏

  • @whatisthis9876
    @whatisthis9876 ปีที่แล้ว

    Marathas internal fight valla weak ayyindi, tippusultan laanti vaallani champadaaniki british ki help chEsindi final mOttam british ki samarpunchindi

  • @samatamission3920
    @samatamission3920 ปีที่แล้ว

    *మనకు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్య్ర ఇచ్చారు.

  • @kourusantosh5714
    @kourusantosh5714 2 ปีที่แล้ว

    My favourite freedom fighter Subhash Chandra Bose

  • @rajilakshmi5023
    @rajilakshmi5023 2 ปีที่แล้ว

    Nethaji SubhashChandra Bose my god

  • @ramagirichandrashekhar6266
    @ramagirichandrashekhar6266 2 ปีที่แล้ว

    One of most very aggressive power freedom fighter our netaji subhash chandrabose.

  • @thodimalasatwiknarayana6234
    @thodimalasatwiknarayana6234 2 ปีที่แล้ว

    Nethaji gurinche chepandi

  • @chudhayalakshi3843
    @chudhayalakshi3843 2 ปีที่แล้ว

    sir I want Sri Krishna devaraya history

  • @syamasundergathada3921
    @syamasundergathada3921 2 ปีที่แล้ว +1

    Bhagat singh one of the real freedom fighter

  • @rambabujogu5102
    @rambabujogu5102 6 หลายเดือนก่อน

    సుభాష్ చంద్రబోస్ ❤

  • @rajuraju-tq3yy
    @rajuraju-tq3yy 2 ปีที่แล้ว

    All are my favrt

  • @karumanchigopichand5891
    @karumanchigopichand5891 2 ปีที่แล้ว

    Subhash Chandra Bose and bhagat singh my favourite freedom fighter of your nation

  • @ushap1266
    @ushap1266 2 ปีที่แล้ว

    Helo broh
    Common sense mida vedio cheyandi broh

  • @raju.thummi4673
    @raju.thummi4673 2 ปีที่แล้ว

    Bro battle of plassey is between Siraz ud daula and Robert clive check u said sujauduala...

  • @telugugamerg.f9504
    @telugugamerg.f9504 2 ปีที่แล้ว +1

    Chatrapati sivaji

  • @PalleChinna-rn1dd
    @PalleChinna-rn1dd ปีที่แล้ว

    Super