మోడీ వ్యూహానికి కేజ్రీవాల్ పవర్ఫుల్ చెక్ || Kejriwal powerful check to Modi strategy ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 เม.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    మోడీ వ్యూహానికి కేజ్రీవాల్ పవర్ఫుల్ చెక్ || Kejriwal powerful check to Modi strategy ||
    AAP Begins Mass Fasting In Protest Against Arvind Kejriwal's Arrest
    The AAP in a post on the microblogging website X asked people to share photos and messages while fasting, and added a link to a website to upload the content
    www.ndtv.com/delhi-news/aap-b...

ความคิดเห็น • 775

  • @naveenkumardarlacommerce5500
    @naveenkumardarlacommerce5500 2 หลายเดือนก่อน +22

    Good analysis sir truth information
    Jai INDIA ❤❤❤❤ vote for India democracy
    not for BJP

  • @nagesh5458
    @nagesh5458 2 หลายเดือนก่อน +13

    Yes Professor garu, Kejriwal stike a Six here and he is the only challenger remaining to BJP.

  • @kiranch7172
    @kiranch7172 2 หลายเดือนก่อน +6

    Nageshwar sir i respect you,
    U did an excellent explanation sir,
    100% correct sir.

  • @sireeshreddy89
    @sireeshreddy89 2 หลายเดือนก่อน +67

    వేలు ముద్ర గానికే అంత ఉంటే... చదువుకున్న వాడికి ఎంత తెలివి ఉంటది.

    • @user-xt1dz5wk4f
      @user-xt1dz5wk4f 2 หลายเดือนก่อน +5

      Chadhuvu ante theliviga mosam cheyyadama vanikante velimudra melu

    • @sbassbanwars
      @sbassbanwars 2 หลายเดือนก่อน +5

      Yes bro. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బృందానికి ప్రజల కు 🙏🙏🙏🙏

    • @varapulasrinivasarao
      @varapulasrinivasarao 2 หลายเดือนก่อน

      చదువుకొని ఏమి పీకాడు ఇంకేం పీకగలడు

    • @battheiah
      @battheiah 2 หลายเดือนก่อน

      Yes Modi is a illiterate 100/

    • @battheiah
      @battheiah 2 หลายเดือนก่อน +3

      Bjp will won 225 congress alliance will won 366.exactly jai sri ram modi is a timid person he handcuffs to the revivals remove them see these greatness. What even alliances should win above 366 MP seats.

  • @Naaestamseenu
    @Naaestamseenu 2 หลายเดือนก่อน +14

    మోడీ గారు ఇకనైనా ఈ కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలి. అన్ని సార్లు కాలం మీకు అనుకూలంగా ఉండదు మీరు ప్రజలకు మంచి చేస్తే దైర్యంగ పోటీ చెయ్యండి కానీ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టి కాదు. పోటీ అనేది నిజాయితీ గా ఉంటే దేశానికి మంచిది..

    • @sbassbanwars
      @sbassbanwars 2 หลายเดือนก่อน +4

      కక్ష కాదు బ్రో.భయపడుతున్నారు అంతే 😃😃👍

  • @UyyalaMahesh-wq3iw
    @UyyalaMahesh-wq3iw 2 หลายเดือนก่อน +15

    Electroral bond scam gurinchi మాట్లాడండి sir. Evm టాంపరింగ్ గురించి రాయండి sir

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 2 หลายเดือนก่อน

      Electoral Band's scam ela అవుతుందో మీరే చెప్పాలి పార్లమెంటు లో అన్ని పార్టీల సహకారంతో ఆ బిల్లును ప్రవేశపెట్టారు అందరు అంగీకరించారు అన్ని పార్టీలకు Electoral Band's ద్వార నిధులు వచ్చాయి కదా.

  • @sureshsingerneduri6972
    @sureshsingerneduri6972 หลายเดือนก่อน +2

    Correct sir you are good analysis

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 2 หลายเดือนก่อน +30

    No salires no pension no petrol in buses in leftist Kerala government 🤓🤓🤓🤓🤓🤓😒🤓😎😎😎😎😎🤩🤩😔🤩🤩🤩😔🤩🥳🥳🥳🥳🤡🤡🤡😡😡😡😡😡😡😡🤬🤬🤬🤬🤬😠😠😠😠😠😠😠😡😡🤠🤠🤠

    • @GivingIsHighStandardOfLiving
      @GivingIsHighStandardOfLiving 2 หลายเดือนก่อน

      😂 andhbhakt Lanza kodukuvu kada?

    • @Geeky9065
      @Geeky9065 2 หลายเดือนก่อน +2

      Pls dont hurt our professor sir😂😂😂

    • @saadhansirisanagandla4705
      @saadhansirisanagandla4705 2 หลายเดือนก่อน +2

      🤦🏻‍♂️🤦🏻‍♂️ కేరళ గురించిన విశ్లేషణ కాదు సార్ అది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురించి మాట్లాడుతున్నారు...

    • @harshavardhan189
      @harshavardhan189 2 หลายเดือนก่อน +1

      @@saadhansirisanagandla4705abbo tamariki ardam ayinattu migithavallaki ardam kavatleda. He is saying prof picks topics that are anti BJP ani.. topics which favour BJP he will not present ani.

    • @Sriharihara777
      @Sriharihara777 2 หลายเดือนก่อน

      ఈ అజ్ఞాన ద్వేషం తో నిండిన కుట్ర పూరిత ఎర్ర మేధావులు కేరళ అది ఇది అని భజన చేసి హైలైట్ చేస్తారు...

  • @elender.k9878
    @elender.k9878 2 หลายเดือนก่อน +2

    Good sir meeru kejriwal is most famous CM Best civil servent well Educated He is IIT student PM ga kejriwal lanti paripaalana daarshanikuni chudalani vundi

  • @satyanarayanaravula9917
    @satyanarayanaravula9917 2 หลายเดือนก่อน +12

    డిల్లీలో ఉన్నవారు విద్యావంతులు ,ఇక్కడ BJP వాళ్ళ పప్పులు ఉడకవు, ఇక్కడ తెలివిలేని బత్తాయి లు ఎవరు లేరు.

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 2 หลายเดือนก่อน +32

    ఒక పార్టీ పతనమయ్యే ముందు ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది

    • @sbassbanwars
      @sbassbanwars 2 หลายเดือนก่อน +7

      Yes ఆది బిజేపి 👌👌👌

    • @bornin8942
      @bornin8942 2 หลายเดือนก่อน

      Mark my words.. Till 2040 it is BJP.. save my comment and come back brother..

  • @marpuraju5528
    @marpuraju5528 2 หลายเดือนก่อน +42

    ఈ వార్తలు వింటుంటే, జార్జి సోరో స్ గ్రూపు ఎన్నిరూపాల్లో ,ఎన్నివిధాల్లో పనిచేస్తున్నదో తెలుస్తున్నది.

    • @veerendratarak8646
      @veerendratarak8646 2 หลายเดือนก่อน +2

      ఎవరు జార్జ్ సోరోస్ బ్రో?????

    • @WC2FAR
      @WC2FAR 2 หลายเดือนก่อน +6

      24 గంటలు మోడీ భజన చేయమంటావా ఎంటి?

    • @enjamurikataiah678
      @enjamurikataiah678 2 หลายเดือนก่อน +2

      జార్జ్ సారోస్ బ్యాచ్ కి బహు ఆనందంగా ఉంది

    • @user-xy2ge2fw8t
      @user-xy2ge2fw8t 2 หลายเดือนก่อน

      Correct brother

    • @veerendratarak8646
      @veerendratarak8646 2 หลายเดือนก่อน

      @@enjamurikataiah678 ఎవరు బ్రో అతను

  • @nagendrasrinivasarao9572
    @nagendrasrinivasarao9572 2 หลายเดือนก่อน +142

    నాగేశ్వరరావు గారు మీరు పెడితే పెళ్ళి లేకపోతే శ్రాద్ధం అంటే రకం. ఒక్కసారైనా తెలివైన విశ్లేషణ ఇస్తారేమో అనేది నా అత్యాస అనుకుంట.

    • @Geeky9065
      @Geeky9065 2 หลายเดือนก่อน +17

      అబ్బే మీకు ఇంకా విషయం అర్ధం కాలేదా? ప్రొపెఛీర్ గారు కొజ్రావాల్ గారిని లేపుతున్నారు

    • @venkatji833
      @venkatji833 2 หลายเดือนก่อน +6

      సూపర్ కామెంట్ సార్.

    • @GK-rk8bn
      @GK-rk8bn 2 หลายเดือนก่อน +12

      ఆయన పేరు నాగేశ్వర రావు కాదు నాగేశ్వర్. గమనించండి. ఆయన బీజేపీ వ్యతిరేకి. ఆయన విశ్లేషణలు తదనుగుణంగా ఉంటాయి.

    • @saadhansirisanagandla4705
      @saadhansirisanagandla4705 2 หลายเดือนก่อน +6

      ​@@Geeky9065 అంటే కేజ్రీవల్ ని నాగేశ్వర్ అనే వ్యక్తి లేపితే మోదీ బోడి గా మారిపోతాడు అనే మీ నమ్మకం నిజంగా అశ్చర్యకరం సార్... 🙄

    • @harshavardhan189
      @harshavardhan189 2 หลายเดือนก่อน +7

      @@saadhansirisanagandla4705Adem ledu brother .. only gorre biddalu baga like chestaru proff garini 🙂

  • @narasingaraovedula7253
    @narasingaraovedula7253 2 หลายเดือนก่อน +71

    భజన గాళ్లకు సత్యం అర్ధం కాదులెండి.

    • @Sriharihara777
      @Sriharihara777 2 หลายเดือนก่อน +8

      నిజమైన భజన వాళ్ళు ఎవరో అందరికీ అర్థం అయ్యింది....లోపలంతా ద్వేషం,మన శాంతి లేదు...దేష్ ద్రోహులకు సపోర్ట్ చేయడం....నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్న ముర్కత్వం తో వెదవలు వైపే నిలబడడం.....కాంగ్రెస్ హయం లో టెర్రరిస్ట్ ఆటాక్ లో మీ క్లోజ్ వాళ్లకు ఏమైనా అయ్యుంటే అపుడు తెలిసిందే ఈ ప్రొటెక్షన్ వాల్యూ

    • @maddalavenkateswararao2786
      @maddalavenkateswararao2786 2 หลายเดือนก่อน +2

      మీకేం అర్థం అయింది సార్

    • @Ramaraoye
      @Ramaraoye 2 หลายเดือนก่อน

      th-cam.com/video/YZtc8zyAlE0/w-d-xo.htmlsi=dBWDsQJG0cBFTQEw

    • @user-xt1dz5wk4f
      @user-xt1dz5wk4f 2 หลายเดือนก่อน +2

      Peru emo narasiham buddi emo akrama santhanam lagundhi

    • @Prathinidhi16523
      @Prathinidhi16523 2 หลายเดือนก่อน

      Pulwama attack mee thatha govt lo aiendha modi govt lone ga ​@@Sriharihara777

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 หลายเดือนก่อน +1

    నియంతృత్వానికి దారులు పడకుండా అదుపుచేసే అవకాశాలు మూసుకుపోకుండా చూసుకోవాలి ప్రజలు

  • @spraveen1831
    @spraveen1831 2 หลายเดือนก่อน +2

    Your Great university prof ,you are thinking this way of politics , you already said previous videos ,politics are always statics not dynamics .

  • @greatindia2197
    @greatindia2197 2 หลายเดือนก่อน +4

    Modi Afraid from AAP BCZ Kejriwal talk about education health welfare unfortunately Modi doesn't know all these things.

    • @sbassbanwars
      @sbassbanwars 2 หลายเดือนก่อน +1

      Yes. it's true
      👌👌👌
      With AAP arvind kejriwal Jai 🙏🙏🎉

  • @muraligurrapu7759
    @muraligurrapu7759 2 หลายเดือนก่อน +19

    Alpa santhoshi...Snake Rao🐉🐉

  • @sbassbanwars
    @sbassbanwars 2 หลายเดือนก่อน +11

    ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బృందానికి ప్రజల కు 🙏🙏🙏🙏

  • @adinarayanak1913
    @adinarayanak1913 2 หลายเดือนก่อน +1

    Superb Sir

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 2 หลายเดือนก่อน +5

    Total failure Kerala government 😎😎😎😎😎😎😎😎😎😎😞🤩🤩🤩🤩🤩🤑🤑🤑🤑🤑🤑🤓🤓🤓🤓🤓🤬🤬🤬🤬🤬🤬🤬🤬😯🤬🤬😡😡

  • @kmrao06
    @kmrao06 2 หลายเดือนก่อน +71

    ప్రొఫెసర్ గారూ, మీరు ఎన్ని జాకీలు పెట్టి లేపినా, కేజ్రీవాల్ గాడి గురించి ఎన్ని కట్టుకధలు చెప్పినా జనాలు నమ్మే పరిస్ధితి లేదు సార్!!😂😂

    • @kishanrao7369
      @kishanrao7369 2 หลายเดือนก่อน +4

      Inka 2months ki telstadi evadi thappo...anichi veyatam goppa na kadaaa...arrest cheste tappu chesinatta...gali janardanreddy goppodu bjp tho milakath...chi

    • @UyyalaMahesh-wq3iw
      @UyyalaMahesh-wq3iw 2 หลายเดือนก่อน

      కేజ్రీవాల్ రత్నం.
      Electroral bond scam

    • @tharsinghvankudoth2487
      @tharsinghvankudoth2487 2 หลายเดือนก่อน

      మోడీకి అయితే చెమటలు పట్టిస్తున్నాడు గా,, అతను మతం పేరుతో ఓట్లు అడిగి గెలిచిన ఆయన కాదు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ఆయన

    • @premavenkataseetharamulu6488
      @premavenkataseetharamulu6488 2 หลายเดือนก่อน +3

      ​@@kishanrao7369ee bathayilu 🍊🍊🍊🍊 ki siggu lajja anevi vundavu comments ki dabbulu ante intlo adavallani kuda tidataru

    • @venkateswararao4456
      @venkateswararao4456 2 หลายเดือนก่อน +2

      చాలా బాగా చెప్పావు బ్రదర్

  • @ashwinikumar8525
    @ashwinikumar8525 2 หลายเดือนก่อน +4

    Yessss. I have observed during my recent stay in Delhi that people are overwhelmingly supporting AAP. In the long run, Kejriwal can turnout to be a credible alternate.

  • @Tata_Santosh
    @Tata_Santosh 2 หลายเดือนก่อน

    Truth alone triumphs ..Satyamevajayate

  • @manofpower
    @manofpower 2 หลายเดือนก่อน +1

    ప్చ్..... ఇలాంటి వాళ్ళ వలన ఎవరికి లాభం.... ఎవరైనా చెప్పండి.....

  • @sudhirk5744
    @sudhirk5744 2 หลายเดือนก่อน

    Good Analysis sir 👏🏼

  • @arrabolenarsimhareddy1955
    @arrabolenarsimhareddy1955 2 หลายเดือนก่อน +1

    Quite correct✅.
    That's AAP

  • @vara777tv
    @vara777tv 2 หลายเดือนก่อน +21

    మన తెలివైన ప్రజలు జైల్లో వేసిననాయకుల్ని గెలిపిస్తారన్నమాట

    • @santoshkumargta772
      @santoshkumargta772 2 หลายเดือนก่อน

      New theory prakaram bjp lo andaru Swathi muthyalu antav ?

    • @Ramaraoye
      @Ramaraoye 2 หลายเดือนก่อน

      th-cam.com/video/YZtc8zyAlE0/w-d-xo.htmlsi=dBWDsQJG0cBFTQEw

    • @srinuch5
      @srinuch5 2 หลายเดือนก่อน

      మన ప్రజలు తెలివైన వాళ్ళు అయితే దేశం సర్వేనాశనం అవుతుంటే మేము చక్కగా చేసాము అని చెప్పే bjp it సెల్ మాటలు నమ్మి బీజేపీ కి ఎందుకు ఓటు వేసి గెలిపిస్తారు

    • @smartlearning6405
      @smartlearning6405 หลายเดือนก่อน

      Amit shah laga

    • @smartlearning6405
      @smartlearning6405 หลายเดือนก่อน

      Cbn laaga

  • @syamakrishna114
    @syamakrishna114 2 หลายเดือนก่อน +4

    Wait and see 🙈

  • @rsreddy26
    @rsreddy26 2 หลายเดือนก่อน +2

    ఢిల్లీ, పంజాబ్ కలిపి 20 లోక్ సభ సీట్లు, 2019 లో కేజ్రీవాల్ పీకింది1 సీట్, ఇది గుర్తుపెట్టుకో ప్రొఫెసర్

  • @durgadurga5847
    @durgadurga5847 2 หลายเดือนก่อน +1

    NKhalisthan టెర్రరిస్ట్ తో చేతు లు కలిపినా, kjeriwal, ఎలా సపోర్ట్ chayastunnavo, 🙏 , వాడి ఉచ్చ తాగు, పుణ్యo vastundhi

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 หลายเดือนก่อน +5

    వయసులో పెద్ద అయినా ఈయన ప్రొఫెసర్ బుద్ధులు లేవు దేశద్రోహులు కి బాగా అండగా నిలబడితే దేశద్రోహులను సపోర్ట్ చేస్తున్న కమ్యూనిస్టు బుద్దులు తగ్గటం లేదు

  • @user-sx3bj9ub7e
    @user-sx3bj9ub7e 2 หลายเดือนก่อน +21

    Professor ఎప్పుడూ మోడీ ని తప్పు మిగతా వాళ్ళు అంతా రైట్ అంటారు. మహా గొప్ప మేధావి .. మిగతా విదేశీ మీడియా వాళ్లే కాస్త నయం.

    • @WC2FAR
      @WC2FAR 2 หลายเดือนก่อน +6

      మరి భజన చేయమంటావా ఎంటి?

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 2 หลายเดือนก่อน +4

      దేశానికీ అవినీతి కంటే ప్రమాదం పాసిజం నాసిజం మతోన్మాదం వల్ల అందుకే బీజేపీని మోడీ ని ఎక్కువ గా వ్యతిరేకంగా ప్రొఫెసర్ గారు మాట్లాడుతారు. అది మీకు అసలు అర్ధం కాదు బీజేపీ ప్రమాదం తీవ్రత

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 2 หลายเดือนก่อน

      The professor is correct, E. D and I. T are dancing according to the feku tunes. Your Modi himself said Ajith pawar was a corrupted person, now how Modi is supporting him ?

  • @learninglabirkdas3275
    @learninglabirkdas3275 2 หลายเดือนก่อน +41

    మీ వంటి వారు ఉన్నంత కాలం,దేశద్రోహులకు,ప్రచారానికి అండగా ఉంటారు,కారణం, ఖలీస్థాన్ నిధులు పుస్క లం గా ఉన్నవి,చీమలు చేరేది ఎక్కడ,వినేవారికి వివేకం ఉన్నది,ఈదేశంలో కాలం చెల్లిన చట్టాలు నత్త నడక న్యాయవ్యవస్థ ఉన్నంతకాలం వ్యవస్థకు అవస్థలు తప్పవు శిక్షా స్మృతి సంస్కరణలు కావాలి

    • @themostwantedd
      @themostwantedd 2 หลายเดือนก่อน +8

      మరి మీలాంటి గుడ్డి భక్తులు ఉన్నంత వరకు బీజేపీ ఆగడాలకు హద్దు అదుపు యేముంటుంది. అర్ధం పర్థం లేని మాటలు కించపరిచే దిగజారుడుతనం ఇవే కదా మీకొచ్చేది, థూ మీ బ్రతుకుల్ 🍊🍊🍊🍊

    • @hariharana6285
      @hariharana6285 2 หลายเดือนก่อน +5

      ​@@themostwantedd😂😂😂😂cry more Modi 2024

    • @rrroyal1880
      @rrroyal1880 2 หลายเดือนก่อน +1

      వేశ్యలకు అంధభక్తులకు తేడాలేదు..
      ఇద్దరూ చేసే రంకుతనంలో ప్రజాసేవను వెతుక్కుంటారు..
      వేశ్యలు కూటికోసం ఒళ్ళు అమ్ముకుంటారు.. అంధభక్తులు ఫేకూకోసం ఆత్మసాక్షిని అమ్ముకుంటారు అంతే తేడా..

    • @kasi99o
      @kasi99o 2 หลายเดือนก่อน +1

      ​@@themostwanteddMee lanti gorrelu unnantavaraku kuda alarge

    • @themostwantedd
      @themostwantedd 2 หลายเดือนก่อน +1

      @@hariharana6285 I may cry, but you all will be fucked in the name of religion 😜🤣😂

  • @balakrishnaraopappala8159
    @balakrishnaraopappala8159 2 หลายเดือนก่อน +7

    రాజీనామా చేయకపోతే వాడేమైనా నీతిమంతుడా. తప్పు పనిచేసి కూడా ఒక అత్యున్నత పదవిలో ఉండాలని కోరుకుంటూ రాజీనామా చేయకుండా ఉన్న పదవి వ్యామోహి. ఇప్పటివరకు దేశంలో ఉన్న అందరి నేరగాళ్ల కంటే అత్యున్నతమైన పెద్ద నేరగాడు.

    • @voice2669
      @voice2669 2 หลายเดือนก่อน

      What about elctrol bonds

  • @asnraju698
    @asnraju698 2 หลายเดือนก่อน +1

    Ngeswara rao
    you are miisdirected person

  • @radhakishanrap9690
    @radhakishanrap9690 2 หลายเดือนก่อน +1

    Even after kejriwal arrest also BJP is going to win 7/7 in Delhi. Many serways saying.

  • @shankardungroth4437
    @shankardungroth4437 2 หลายเดือนก่อน

    Very good analysis sir

  • @AshrafAli-kt5wl
    @AshrafAli-kt5wl 2 หลายเดือนก่อน

    ❤ Good analysis sir 🎉

  • @prasadpuram4361
    @prasadpuram4361 2 หลายเดือนก่อน

    సార్...చాలా రోజుల నుంచి అన్నీ వీడియోస్ లో మీ వాయిస్ సింగిల్ మైక్ లో (earphones) వస్తుంది. కాస్త సరి చేయండి.. వినడానికి ఇబ్బందిగా ఉంది.

  • @srinu14310
    @srinu14310 2 หลายเดือนก่อน +20

    ఆ కడియం శ్రీహరి కూతురు పెద్ద వేదాంతి మీరో పెద్ద సిద్ధాంతి... ఎం విశ్లేషణరా బాబు....

    • @sadiqsd7800
      @sadiqsd7800 หลายเดือนก่อน +1

      Mari Modi bhajana cheyamantava ra verrip

  • @syamch359
    @syamch359 2 หลายเดือนก่อน

    Good Analyst Dear Sir 🙏🙏🙏

  • @ASKV1984
    @ASKV1984 หลายเดือนก่อน

    Very intelligent analysis

  • @MrNaveenguptha
    @MrNaveenguptha 2 หลายเดือนก่อน +1

    Zero seats will get AAP in MP seats

  • @tvsramanarao6818
    @tvsramanarao6818 2 หลายเดือนก่อน +1

    Why this professor keeps on supporting Kejriwal. Does he believe that AK is clean

  • @chivuralavenkateshwar4529
    @chivuralavenkateshwar4529 2 หลายเดือนก่อน +35

    మన ప్రజలు జైల్లో వేసిననాయకుల్ని గెలిపిస్తారన్నమాట తెలివైన ప్రజలు అందుకే మనదేశం ఇలాఉంది

    • @righttoprotestfacebookgrou5301
      @righttoprotestfacebookgrou5301 2 หลายเดือนก่อน +2

      అమిత్ షా లాగ

    • @flixtube5718
      @flixtube5718 2 หลายเดือนก่อน +1

      Erripappa jail lo vesinanta matrana hantakudu aipoduraa accuse matram unless proven guilty

  • @vishnuvardhanreddy5619
    @vishnuvardhanreddy5619 2 หลายเดือนก่อน +9

    చైనేశ్వర్ నువ్వు ఎంత గించుకున్న bjp ki 300 పైన సీట్స్ వస్తాయి అని చెప్తున్నారుbjp గెలుపు ఎవరూ ఆపలేరు

  • @naveenkandula9348
    @naveenkandula9348 2 หลายเดือนก่อน +8

    Sound takkuva ostundi sir e madhya vedios lo

    • @kiranvootori8101
      @kiranvootori8101 2 หลายเดือนก่อน +1

      Oka sari ear phones check chesuko

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 หลายเดือนก่อน

      e desam pai visham chimme vadini sir antarenti.. e desam 3rd time 7.5 growth vachina desanni pogadani nichudu.. e roju every border ki velle vidham ga roads and freedom for militory enno desam kosam desa badratha kosam shramisthunnaru.. miku rajakiyale kanapaduthai.. kani background beyond actions media lo kani papers lo kani vundav..

    • @kiranvootori8101
      @kiranvootori8101 2 หลายเดือนก่อน +1

      @@KishorKumar-sj4lj Godi media em chestundi? Vande Bharat ni cover chese media, border lo roads ni enduku cover cheyyaledu?
      Endukante, adi kevalam BJP bhaktula social media lo vartalu. Main stream media lo vaste, edi ekkada ani choodadaniki veltaru. Andha bhaktulu guddiga nammestaru

    • @arpansujatha6556
      @arpansujatha6556 2 หลายเดือนก่อน +1

      @@KishorKumar-sj4ljhe criticizes every party. He is a professor of journalism at Osmania university. That is why people call him sir. Why are you also not talking about how BJP is selectively attacking political opponents using central government departments. Why does BJP not talk about the corruption of some people as soon as they join BJP? Why don’t you talk about that? Why didn’t BJP control inflation? Why did they not create employment? See I have also voted for BJP. But I do not follow them like a cult. Criticism will be based on issues.

    • @sridama2390
      @sridama2390 2 หลายเดือนก่อน

      All family political parties r highly corrupted! BJP has to back up one corrupt to survive to protect the country from invaders as it’s not having black money ! Weather it’s Nirav Modi what ever! That is Raja thanthram! People don’t have any problem with BJP, Modi! Only few media like this professor Tulasi Chandu, BBC itc. Avineethi parulu helps parties who have foreign influence!

  • @Internalview44
    @Internalview44 2 หลายเดือนก่อน +33

    చెక్మేట్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే గేమ్ అయిపోయినట్టే అని మీరు చెప్తున్నారు నేను ఇంకా గేమ్ మొదలైంది అని అనుకుంటున్నాను చెక్మేట్ చెప్పే అవకాశం కేజీలు వాళ్లకు కూడా లేదు ఢిల్లీ ప్రజలకు ఉంది ఒకవేళ కేజీ రివల్ గనుక అద్భుతమైన పాలన అందించి ఉంటే ఎంపీ సీట్లు ఎన్ని గెలుచుకోవాలి ఆయన ఎన్ని గెలుచుకున్నాడు ఎంపీలు అవసరం బిజెపికి ఒకటి మట్టి మెచ్చుకుంటున్నాను కేజ్రీవాల్ ఒక అద్భుతమైన రాజకీయ నాయకుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి అతను ఎప్పుడైతే లేడిని దింపుతున్నాడో అప్పుడే నాకు పొలిటికల్ ఫిగర్స్ కనబడుతున్నాయి ఇది చాలా యోహాత్మకమైన ఎత్తుగడ బిజెపి పూర్తిగా నెగిటివ్ అవుతుంది హరి కూడా నాకు అనిపించట్లేదు లోక్సభ ఎంపీ స్థానాల్లో బిజెపి పట్టు నిలుపుకున్న అవకాశం ఉంది ఇంకా పెరిగా అవకాశం కూడా ఉంది కేజ్రీవాల్ ని ఢిల్లీ ముఖ్యమంత్రిగానే చూస్తున్నారు తప్ప అతను దేశనాయకుడిగా ప్రజలు భావించట్లేదు అది ఢిల్లీలో కూడా నిరూపించబడింది దేశ నాయకుడిగా మోడీని మాత్రమే చూస్తున్నారు ఆ తర్వాత స్థానాల్లో రాహుల్ గాంధీ కనిపిస్తారు కాబట్టి ఇప్పుడికప్పుడు ఏ నిర్ణయానికి రాకుండా అప్పుడే బిజెపి పని అయిపోయిందని కలలు కనవద్దు

    • @Vij367
      @Vij367 2 หลายเดือนก่อน +3

      Kejriwal ni arrest cheyyadam maatrame aite problem kaadu. Entomandi antakanna pedda mottam lo corruption chesina politicians ni protect cheyyadam anedi Modi ni vacche elections lo munchestundi. Just wait till 4th June.

    • @Koteswara-tf9bz
      @Koteswara-tf9bz 2 หลายเดือนก่อน

      మోడీ కి భజన చేసి నంత మాత్రాన దేశభక్తుడివి అయి పోవు బాబు ఉల్టా అవుతావు

    • @Ramaraoye
      @Ramaraoye 2 หลายเดือนก่อน

      th-cam.com/video/YZtc8zyAlE0/w-d-xo.htmlsi=dBWDsQJG0cBFTQEw

  • @esncomputers9388
    @esncomputers9388 2 หลายเดือนก่อน

    Nice Analysis sir

  • @pk.thesaviour7223
    @pk.thesaviour7223 2 หลายเดือนก่อน +2

    యు ఆర్ waste పర్సన్. అనేబుల్టు అండర్స్టాండ్ ఒరిజినల్లీ వాట్ యు ఆర్.

  • @s.rajeswaraosanka5559
    @s.rajeswaraosanka5559 2 หลายเดือนก่อน +61

    నిజంగా ఢిల్లీ ప్రజలు కేజివెంట ఉంటే అరెస్టును ఎదిరించే వాళ్ళు కథా

    • @basketbumblebee
      @basketbumblebee 2 หลายเดือนก่อน +16

      Janalu eppudaina votes dwara support chupistaru a party ki aina..

    • @themostwantedd
      @themostwantedd 2 หลายเดือนก่อน +14

      ఏం లాజిక్ రా బాబు. గోధీ మీడియా చూస్తుండు, యేం కనిపియ్యవ. అందుకే అంధభక్తులు అనేది

    • @mr.girirao2902
      @mr.girirao2902 2 หลายเดือนก่อน +5

      They are Honesty voters... They will show with vote with out Note...
      People not corrupted...

    • @rakeshrepala6922
      @rakeshrepala6922 2 หลายเดือนก่อน +3

      ​@@mr.girirao2902yes that is the reason bjp is winning all states

    • @Vij367
      @Vij367 2 หลายเดือนก่อน +4

      Okkasari comments choodu. BJP supporter media lo kuda nemmadi nemmadi ga Modi ki vyatireka comments start ayyayi.

  • @MsMalapati
    @MsMalapati 2 หลายเดือนก่อน

    Super analsys

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 2 หลายเดือนก่อน +1

    Delhi in Norh India, Kerala in south India are the hope for new Inda.

  • @user-qz5ne8ym8v
    @user-qz5ne8ym8v 2 หลายเดือนก่อน

    Super👌 sir

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 2 หลายเดือนก่อน +24

    ఉత్తర భారతం ను ఆరు దశాబ్దాలు పాలించిన నెహ్రూ కుటుంబం ఇప్పుడు దక్షిణ భారతం వస్తూ
    అదే ఉత్తర భారతం ప్రజలు ఆవు మూత్రం తాగుతారు అంటూ నిరక్షరాస్యులు అంటూ అవమానిస్తూ
    హిందూ వంచన విభజన చేస్తూ శాంతి మతం బుజ్జగింపులు చేస్తూన్నారు..దేశంలో యెనిమిది లక్షల ఏకరలు పైగా మూడవ అతి పెద్ద భూస్వామి వక్కు బోర్డు వుంది..దీని గురించి ఎందుకు మాట్లాడరు..

    • @ravip9891
      @ravip9891 2 หลายเดือนก่อน +6

      మన మేధావులకి ఆ ధైర్యం లేదు. హిందూ దేవాలయాల భూముల మీద మాత్రమే మాట్లాడగలరు 👍

    • @user-zf8lr2sn3u
      @user-zf8lr2sn3u 2 หลายเดือนก่อน +4

      వీరు జాడ్జ్ సొరొస్ జీతగాళ్ళు

    • @ajaychebolu810
      @ajaychebolu810 2 หลายเดือนก่อน

      Mari modi Hindu temple tirupati lo money jagan dhochestunte avineethiki kommu kaastunaada ...bjp bhajanagaalaki naa counter... asalu mathapicchi pakkani petti aalochinchandiraa sanaasululaara

    • @MHcreativeworks
      @MHcreativeworks 2 หลายเดือนก่อน +2

      Sir vilu ila criticism chysinavy BJP ki plus avthudy , north valani takuva chysi matadam south north divideed ani ala congress valy inka together chysthuru northa valani , e waste fellows ki inka ardam katledu

    • @MHcreativeworks
      @MHcreativeworks 2 หลายเดือนก่อน +1

      UP lo 17/80 lo poti chysthu country ni rule chydam ani anukuty adi brama Inka bayatiki ratlyru congress valu south lo Congress antaru south lo strong a unty kerla lo ledu Edo front tamilnadu lo DMK ap lo different regenal party oka Karnataka Telangana chusi Edo strong any brama lo unaru still

  • @ravip9891
    @ravip9891 2 หลายเดือนก่อน +20

    Ok సార్, మేముకూడా మీకు ఓ 10 జాకీలు పంపుతాం. క్రేజీ వాల్ ni ఇంకా పైకి లేపండి 😊😊

  • @krishnayanamala5546
    @krishnayanamala5546 2 หลายเดือนก่อน +12

    ప్రొఫెసర్ గారు ని సిగ్గుగా తన అభిమానాన్ని చాటుకుంటున్నారు ఒక గవర్నమెంట్ ఉద్యోగి అరెస్ట్ అయిన 48 గంటల్లో అతను గవర్నమెంట్ సస్పెండ్ చేస్తుంది అదే గవర్నమెంట్ ని నడిపే ముఖ్యమంత్రి అరెస్టు అయితే 48 గంటల్లో అతనిని ముఖ్యమంత్రిగా ఉంచకూడదు కదా acb కేసుల పరిధిలోకి ఉద్యోగులు, ముఖ్యమంత్రి ,మంత్రులు అందరూ వస్తారు కదా అలాంటప్పుడు అతను ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత అతనికి లేదు కదా

  • @fiazsyed5621
    @fiazsyed5621 2 หลายเดือนก่อน +3

    Honest journalism 👏
    Politicians 🇮🇳 India 🙏 😎 🙈 🙊 🙉

  • @lordshiva9894
    @lordshiva9894 2 หลายเดือนก่อน +11

    అపర మేధావి ఎమ్మెల్సీ గ గెలవలేదు,ప్రపంచ మేధావి లాగా దేశ సరిహద్దుల లో ఉన్న దేశాలను ఏమి అననియ్యడు.ఈయనకు మన దేశం లో టూరిజం డెవలప్మెంట్ చేస్తే మాల్దీవ్స్ నష్టపోయారని బాధ.మకిన్ ఇండియా అంటే చైనా దిగుమతులు అగి పోతే చైనా కు నష్టమని బాధ,డిజిటల్ ఇండియా అంటే విదేశీ కంపెనీలు
    నష్టపోయాయి బాధ,ఎలక్ట్రిక్ ,సోలార్ వెహికల్ ను ఎంకరేజ్ చేస్తే పెట్రోల్ డీజిల్ కమ్మే దేశాలు నష్టపోయారని బాధ,నొట్ల రద్దు చేస్తే పాకిస్థాన్ అడుక్కుంటుందని బాధ,ట్రిపుల్ తాలక్ ను రద్దు చేస్తే మహిళలు సంతోషిస్తున్నారు బాధ, వీడి బాధలు దేశం బాగుపడితే అధిక బాధ.అన్ని ఫ్రీ, ప్రాణాలకు గ్యారంటీ ,ఆకాశం,గ్యారంటీ,చనిపోతే స్వర్గలోకం గ్యారంటీ లకు వెరీ హ్యాపీ ఈయన .దయచేసి ఈయన పేపర్లో వచ్చే వాటిని విశ్లేషించి మోడీ మీద విషం చిమ్మ .బ్రతుకుతున్నారు.మమమే ఆలోచించుకొని తెలివిగా ఉండాలి.

  • @sathyababu4362
    @sathyababu4362 2 หลายเดือนก่อน

    Super sir

  • @venkataiahp3883
    @venkataiahp3883 2 หลายเดือนก่อน +22

    లిక్కర్ స్కాం చేసిన వారికి వంత పాడడం విడ్డూరంగా ఉంది

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 2 หลายเดือนก่อน +7

      బీజేపీ అవినీతి లో చూస్తే ఇది చాలా చిన్నది

    • @anthonyravela6437
      @anthonyravela6437 2 หลายเดือนก่อน +1

      6 నెలల తర్వాత కూడా ed వద్ద ఒక్క ఆధారం లేదని సుప్రీం కోర్టు మోటికాయలు మరవద్దు.

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 2 หลายเดือนก่อน

      Any court given any judgment ? How can you say it is a scam ?

    • @kvenkatesh4892
      @kvenkatesh4892 2 หลายเดือนก่อน

      ​@@AnantharaoMekala-lh5ij then why supremecourt is not issuing bail for arrested people..?

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 2 หลายเดือนก่อน

      @@kvenkatesh4892 Did court said that he did wrong.?

  • @paulmosesvincent2510
    @paulmosesvincent2510 2 หลายเดือนก่อน +1

    BJP should stop contesting in the upcoming elections.

  • @chandrasekharjakki9774
    @chandrasekharjakki9774 2 หลายเดือนก่อน +5

    IIT కి tea boy కి పోటీ. ఐఐటీ గెలవాలని నా కోరిక. కేజ్రీవాల్ నిజాయితీ పరుడు అయి ఉండాలని కోరిక. ఈ కక్ష సాధింపు మనిషికి ఎదురు దెబ్బ తగలాలి కోరిక. చూద్దాం ఏమవుతుందో?

    • @kishanrao7369
      @kishanrao7369 2 หลายเดือนก่อน +1

      Am also waiting ..

  • @vpavangips
    @vpavangips 2 หลายเดือนก่อน

    Sir i think there is a mistake while u r recording audio i could hear sound only in left side of ear phone...

  • @ravikumar4412
    @ravikumar4412 2 หลายเดือนก่อน

    Nice move of kejriwal

  • @koushikprogamingandenterta2168
    @koushikprogamingandenterta2168 2 หลายเดือนก่อน +16

    నేరస్తులకు అనుకూలంగా మాట్లాడేవారిని కూడా అరెస్ట్ చేయాలి అనే చట్టం రావాలి.

    • @venkateswararao4456
      @venkateswararao4456 2 หลายเดือนก่อน +1

      యు ఆర్ గ్రేట్ బదర్

    • @maddalavenkateswararao2786
      @maddalavenkateswararao2786 2 หลายเดือนก่อน +1

      Yes brother

    • @Ramaraoye
      @Ramaraoye 2 หลายเดือนก่อน

      th-cam.com/video/YZtc8zyAlE0/w-d-xo.htmlsi=dBWDsQJG0cBFTQEw

    • @sbassbanwars
      @sbassbanwars 2 หลายเดือนก่อน

      మీ లాంటి భజనగల్లను కూడా .🐈🐈 ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బృందానికి ప్రజల కు 🙏🙏🙏🙏

  • @kalyanagummalu602
    @kalyanagummalu602 2 หลายเดือนก่อน

    Aravind sir is a deserving honest leader now. He can beat BJP easily in election

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 2 หลายเดือนก่อน

    Super comment sir
    Modi politikal game
    Modi defeat o.k.sir

  • @venugopalrao2509
    @venugopalrao2509 2 หลายเดือนก่อน +29

    ముందు కేజరివాల్ అవినీతి మీద మాట్లాడడండి, ఒక అవినీతి పరుడికీ మద్దత్తు గా మాట్లాడం మీ యొక్క కుహనా మేధావి తనం కు పరాకాష్ట, కేజరి్వాల్ కు నైతిక బాధ్యత లేదు అంటారు, ఇంతకు ముందు కేజెర్ వాల్ ఏమి అన్నాడు కేవలం ఆరోపణలు వస్తే నే రాజీనామా చేయాలి అన్న కేజరి్వాల్ ఇంకా పదవి ని పట్టుకొని వేలాడుతూన్నాడు అంటే నే ఎంత వరస్ట్ ఫెల్లో అర్థం అవురుంది దీన్ని బట్టి ఎంత అయినా అవినీతి, స్కాం లు చేసుకోవచ్చు అని సపోర్ట్ చేస్తున్నార్రా

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 2 หลายเดือนก่อน

      దేశాన్ని కార్పొరేట్ దొంగలకు అమ్మిన పెద్ద అవినీతి పార్టీ బీజేపీ

    • @WC2FAR
      @WC2FAR 2 หลายเดือนก่อน +3

      ఏరా బాబు మొదట విషయం గురించి తెలుసుకో తర్వాత మాట్లాడు.

    • @venugopalrao2509
      @venugopalrao2509 2 หลายเดือนก่อน +1

      @@WC2FAR ఏరా బాబు అసలు విషయం నీకు తెలు సా, తెలియంది ఎందుకు మాట్లాడుతావు

    • @user-gw9qk9tc8u
      @user-gw9qk9tc8u 2 หลายเดือนก่อน

      Next pm kgriwal

    • @farook97
      @farook97 2 หลายเดือนก่อน

      Ayya Batthayi gaaru! Desam lo meeku Kejriwal okkade avineethiparudilaa kanipisthunnadaa? TMC nunchi BJP ki marina rajakeeya nayakula meedha ED endhuku velladu? Jayshah asthula meedha ED vichaarana endhuku cheyyadhu? Madhyam case lo nindhitudugaa unna Sarat Chandra Reddy bail ki against gaa petition endhuku veyyadhu? Neeku desham mottham meedha kejriwal okkade avineethi parudilaa kanpaduthunnadu antene nuvventha peddha rasam Leni bathhayigaadivo thelusthundhi.

  • @ramaiahrayalaseema9218
    @ramaiahrayalaseema9218 หลายเดือนก่อน

    Yes carect

  • @bhaskarraovudaya6548
    @bhaskarraovudaya6548 2 หลายเดือนก่อน

    బాగా చెప్పారు సార్ నాగేశ్వ గారు

  • @vinayranganath73
    @vinayranganath73 2 หลายเดือนก่อน +1

    Nageshwar garu, I have been watching many of your videos. Your expertise and the way you explain are superb. Thanks.
    By the way, one suggestion : If I use headphones to watch your videos, the sound comes only from the left headphone. I am sure that its not my headphone problem as I dont face this problem with other content. Please take care of the audio in your videos.

  • @fakruddin3735
    @fakruddin3735 หลายเดือนก่อน

    Super

  • @asifshaik194
    @asifshaik194 2 หลายเดือนก่อน

    Good.. News

  • @DhruvaNaturelover
    @DhruvaNaturelover 2 หลายเดือนก่อน +20

    సార్ మీరింకా బతికే ఉన్నారా 😮

  • @drcvrao
    @drcvrao 2 หลายเดือนก่อน

    His analysis is nearer to reality. delhi CM is facing court issues/ but has full support from his own party and also public in delhi. So, Mody ball may reverse against Kejriwal

  • @ramakrishnark4885
    @ramakrishnark4885 2 หลายเดือนก่อน +20

    సెన్స్ లెస్ ఫెలో అద్వానీ మీద ఆరోపణ వస్తే అతను పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు కానీ అరవింద్ క్రేజీ వాళ్ళు జైలుకుపోయినా గాని అతను రాజీనామా చేయకపోతే నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావ్ సెన్స్ లెస్ ఫెలో

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 หลายเดือนก่อน

    ఎత్తుకు పై ఎత్తులు వేశారు వెరీ గుడ్/సౌత్ ప్రజలు మగతనంగా మాట్లాడుతారు పనులు చేస్థారు/

  • @rameshbasa1708
    @rameshbasa1708 2 หลายเดือนก่อน +27

    కేజ్రివాల్ గురించి ఇండియా కూటమిలో ఏ నాయకుడు నోరు విప్పి మాట్లాడడం లేదు .స్వంత aap పార్టీ వాల్లు ఢిల్లీలో ధర్నాలు. రాస్తా రోకోలు .నిరసనలు చేయడం లేదు ఎందు కొరకు? తెలంగాణలో కవిత ను అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుంది అని చెప్పారు వాళ్ళుకూడ నోరు తెరిస్తే ఒట్టు.వీళ్ల సింపతి తగ్గింది .వాళ్ళ సింపతి తగ్గింది aap సింపతి పెరిగింది అని మీరు ఎలా చెపుతున్నారు.

    • @Ramaraoye
      @Ramaraoye 2 หลายเดือนก่อน

      th-cam.com/video/YZtc8zyAlE0/w-d-xo.htmlsi=dBWDsQJG0cBFTQEw

    • @ashoku5102
      @ashoku5102 2 หลายเดือนก่อน

      Guddivanivi

  • @balivissu551
    @balivissu551 2 หลายเดือนก่อน +16

    వెదవ పాలిటిక్స్ ఎవడైనా చేస్తాడు, లాలూ, సొరేన్, జయ లలితలే వీడి మీద పద్దతి అయిన వారు అనిపించారు. ఎనిమిది సార్లు ఇచ్చిన నోటీసులకు స్పందించనప్పుడే వాడు అవినీతి పరుడని అర్థమైంది. భారత రాజ్యాంగం లోని లొసుగులను వాడుకొని ముందుకు వెళుతున్నాడు. అది నీకు నీ పేటీఎం బృందానికి ఆనందమే కదా.

    • @rrroyal1880
      @rrroyal1880 2 หลายเดือนก่อน +1

      వెధవ పాలిటిక్స్ చేసే దాట్లో వెధవ వేషాలు వేసే దాంట్లో మీ అయ్య మోడిది మొదటి స్థానంమే కదా తమ్మి నీకు తెలియదా

  • @duppatisunilkumar8639
    @duppatisunilkumar8639 2 หลายเดือนก่อน

    Sir suuuuuuuper analysis....👏👏👏👏👏👍

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 2 หลายเดือนก่อน

    Arvindh kejrival good sincere leader sir thankyou

  • @neelampraveen9155
    @neelampraveen9155 2 หลายเดือนก่อน +1

    Khalistan ki kejrivaal icchina funds paina oka video cheyandi.

  • @SreedharBabuK
    @SreedharBabuK 2 หลายเดือนก่อน +32

    కేజ్రీవాల్ నామ స్మరణ చేస్తూ ఎన్నో పోస్ట్లు 😅

    • @Sriharihara777
      @Sriharihara777 2 หลายเดือนก่อน

      కల్తీ విదేశీ జీన్స్ add ayyayi bro..... వాడు విదేశీ ఏజెంట్, ఖలిస్థన్ టెర్రరిస్ట్ ల తో లింక్స్ వున్నాయి అని తెలిసిన కూడా.....కాంగ్రెస్,కమ్మి,మతోన్మాదులు,దేశ ద్రోహులు అందరూ ఎప్పటికీ ఒక్ బ్యాచ్ బ్రో

    • @patibandlasrikar6094
      @patibandlasrikar6094 2 หลายเดือนก่อน

      ​@@Sriharihara777Nee meeda kooda Drugs snuggle chestunnav ani links unnai neee bhadaram kooda baits pedata

  • @saratchandraprayaga6930
    @saratchandraprayaga6930 2 หลายเดือนก่อน +2

    Kamalam buruda lo peruvguthundi kani Delhi lo vunna pollution thattukoledu. So lotus can’t grow in polluted Delhi 😮

  • @AnilKumar-eb3eh
    @AnilKumar-eb3eh 2 หลายเดือนก่อน +22

    కేరళా ఆర్థికంగా దీవాళ అయింది. ప్రతి విషయం లో కమ్యూనిస్టులను వెనుక వేసుకుని వచ్చే స్వయం ఘోషిత మేధావి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు ఈ విషయం పై వీడియో చేయటం లేదు. అలాగే పినరాయి విజయన్ గారి కూతురు చేసిన అవినీతి పై గురించి ఎందుకు వీడియోలు చేయలేదు.

    • @GK-rk8bn
      @GK-rk8bn 2 หลายเดือนก่อน

      చేయడు. ఎందుకంటే నాగేశ్వర్ బీజెపీ వ్యతిరేకి. సెక్యులర్ వాది. ఆయన పేరు నాగేశ్వర రావు కాదు నాగేశ్వర్.

    • @Chintakayala2010
      @Chintakayala2010 2 หลายเดือนก่อน

      కమ్యూనిస్టులు ఏమి చేసినా కూడా వీడికి కనిపించదు వినిపించదు వాటికోసం ప్రస్తావించాడు కూడా కమ్యూనిస్టు బుద్ధి పోదుకదా

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 2 หลายเดือนก่อน +2

      ఎందులో వెనుక బడ్డది లెక్కల్లో చూపించు అంతే గాని ఊరుకే అనకు

    • @AnilKumar-eb3eh
      @AnilKumar-eb3eh 2 หลายเดือนก่อน

      @@jagobanjaratv8752 చేతి గాయాన్ని అద్దం లో చూసే ప్రయత్నం చేస్తున్నారు. కేరళా ప్రభుత్వం మనకు అప్పు తీసుకోవడానికి సీలింగ్ పెంచండి ప్రభో అని సుప్రీంకోర్టుకు వెళ్లి అడిగింది. సుప్రీంకోర్టు కేరళా ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టింది. అప్పు చేసి పప్పు కూడు లా ప్రభుత్వం నడుపుతున్నారు. సుప్రీంకోర్టు చివాట్లు మీకు తెలియకుంటె మీరు చేతి గాయాన్ని అద్దం లో ( మిర్రర్) చూస్తున్నట్లు తెలుస్తోంది.

    • @theemperor535
      @theemperor535 2 หลายเดือนก่อน

      Bokkalodhi.. first nee state nuv chusko

  • @webmasterjd
    @webmasterjd 2 หลายเดือนก่อน +11

    అన్నీ తనకే తేలినట్లు biild up. Check mate అంటే ఏమి.
    రేపు ముఖ్య మంత్రి మౌర్డర్ చేసి జైల్ లో నించి పాలించ వచ్చా. అందుకు మేధావి లా మీ సపోర్ట్.

  • @vsang1648
    @vsang1648 2 หลายเดือนก่อน +5

    AK is the people’s CM
    And would be PM

  • @hemanthmulukuntla5124
    @hemanthmulukuntla5124 2 หลายเดือนก่อน

    All the latest videos are having audio Technical issue
    I am not unable be to listen audio when connected to headset,earbuds, ...

  • @shouraiahmallavarapu8114
    @shouraiahmallavarapu8114 หลายเดือนก่อน

    BJP, NOW CAN'T CLAIM " WE ARE DIFFERENT FROM CONGRESS"

  • @auvtishivaraju-jt4ps
    @auvtishivaraju-jt4ps 2 หลายเดือนก่อน

    You never left Communit Mentality

  • @badavathsreenu4679
    @badavathsreenu4679 2 หลายเดือนก่อน

    Our responsibility to save kejriwal

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 2 หลายเดือนก่อน +2

    కేజీ వాళ్ళు చదువుకున్నటువంటి తెలివిగల సమర్థులు ప్లాట్ ఫామ్ మీద చాయి సమోసాలు అమ్ముకునే వాడు కాదుగా

    • @muralikrishna5570
      @muralikrishna5570 2 หลายเดือนก่อน

      Chala goppodivi chai and samosa amme pedhalu ante meeku Baga choolakana anna mata rajyangam lo ekkada chai and samosa amme vallu desam niki palakulunkakudadu Ani ekkadaina unda

  • @gani444
    @gani444 2 หลายเดือนก่อน +4

    Kejriwal resign cheyakapovadam valla Supreme court meeda pressure perguthundi ....Indian judiciary and rule of law mida questions rasie avthadi .... anyways it's a brilliant step by Arvind Kejriwal to counter BJP dirty politics 😍😍😍

  • @shajimgeorge
    @shajimgeorge 2 หลายเดือนก่อน

    Give best educational system all evil system will vanish way...

  • @vakilsaab6574
    @vakilsaab6574 2 หลายเดือนก่อน +1

    Innovative CM అంటే మన రేవంత్ అన్ననే,పండబెట్టి చీరుత, పేగులు మెడలో వేసుకుంటా, తొండం లాగులల్ల వేస్తా

  • @chbalureddy1059
    @chbalureddy1059 2 หลายเดือนก่อน +5

    మోడీ కీ చెక్ పెట్టినట్లు మకు అనిపించుటలేదు

  • @varakandala
    @varakandala 2 หลายเดือนก่อน

    historically, in Indian politics whenever a prominent leader is jailed , peoples sympathy always poured in and helped in succeeding elections.

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 2 หลายเดือนก่อน

    In future that means in 2029 elections Kejriwal is the PM candidate. But now in 2024 elections BJP may cross 300 seats.