Amma Paata Singer Janhavi, Mittapalli Surender and Thirupathi gauni Exclusive Interview | KRTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 84

  • @chalamaiah2044
    @chalamaiah2044 7 หลายเดือนก่อน +8

    200 సార్లు ఈ పాట విన్నాను. Super

  • @nupabhaskar5723
    @nupabhaskar5723 5 หลายเดือนก่อน

    అమ్మ గొప్ప తన్నాని గురించి పాట సురేందర్ అన్నకు అభినందనలు.. ఆ పాటని అద్భుతం గా పాడిన జాహ్నవికి కృతజ్ఞతలు.

  • @venubyagari7441
    @venubyagari7441 7 หลายเดือนก่อน +19

    ముందుగా సురేందరన్నకు... ఈ పాట టీం వాళ్లందరికీ అభినందనలు...💐

  • @JaganKarpurapu
    @JaganKarpurapu 6 หลายเดือนก่อน +2

    ఏ డ్రెస్ లో ఉన్న అమ్మ ప్రేమ అద్భుతం..సురేంద్ర అన్న Thought ok..

    • @claragib2578
      @claragib2578 6 หลายเดือนก่อน

      Correct Bro

  • @karnthilingampelli2338
    @karnthilingampelli2338 7 หลายเดือนก่อน +3

    సూపర్ ఈ పాట అమ్మ పాట

  • @NarraChinnaSomaiha
    @NarraChinnaSomaiha 7 หลายเดือนก่อน +4

    మిట్టపల్లి సురేందర్ గారికి నమస్తే ఈ పాట చాలా అద్భుతంగా పాడారు నాకు చాలా బాగా నచ్చింది నేను కూడా ట్రైనింగ్ చేస్తున్నాను

  • @KavithaKavitha-t9j
    @KavithaKavitha-t9j 7 หลายเดือนก่อน +1

    Super super song 👌👌👌👌👌🙏🙏🙏🙏super mittapalli sir miru amma❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Sujitha.kokku2
    @Sujitha.kokku2 7 หลายเดือนก่อน +1

    మీ పాట అద్భుతం …
    అమ్మాయి బాగుంది, డ్రెస్ కూడా బాగుంది….ఇంకా ఇంకా చూడాలి ,వినాలి అనిపిచ్చేలా ఉంది….. సురేందర్ గారు మీ వాయిస్ కూడా బాగుంది సర్… 🤝

  • @srinikajakkula
    @srinikajakkula 7 หลายเดือนก่อน +6

    అసలు ఒక వంతుకి ఆ పిల్ల డ్రెస్ వల్లే ఇంకా హిట్ అయింది...😅సురేందర్ అన్న సూపర్ అసలు లిరిక్స్

  • @middesuri7619
    @middesuri7619 7 หลายเดือนก่อน +27

    ఈపాట బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది అనవసరంగా డ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్న కల్చర్కు తగ్గ అలా సెట్ చేశారు అందులో తప్పేముంది బ్రదర్స్. మిట్టపల్లి సురేందర్ అన్న మరో మైలురాయిని ఎక్కావు ఈ పాటతో నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

    • @danthalamadhavarao4450
      @danthalamadhavarao4450 7 หลายเดือนก่อน +1

      అమ్మ అంటే గౌరవం! అలాంటి గౌరవప్రధానమైన పాట పాడేటప్పుడు గౌరవప్రద్ధంగా డ్రెస్ కూడా ఉంటే బాగుంటుంది!! కల్చర్ అంటే సంస్కృతి అమ్మాయి డ్రెస్ మనకల్చర్ కాదు ఎక్సపోసింగ్ లా ఉంది ఎక్సపోసింగ్ ఉంటేనే యువత మదిలోకి ఎక్కిద్ది ఈ పాట అనుకున్నారేమో? మేకర్స్ అందుకు నాన్ లోకల్ సింగర్ ని తీసుకున్నారేమో?

    • @venkey1993
      @venkey1993 7 หลายเดือนก่อน

      E Pataki dress ki madranga chesaru anduke views vastunai valgar ga emi ledu madran ga vundhi andharu like chesaru

    • @bojjaguruprasad9198
      @bojjaguruprasad9198 6 หลายเดือนก่อน

      Dress is not correct 😮

  • @rameshmondi8553
    @rameshmondi8553 7 หลายเดือนก่อน +8

    ముందుగా సురేంద్ర అన్నకు ధన్యవాదాలు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ గాయకుడు

  • @music_1_4_3
    @music_1_4_3 7 หลายเดือนก่อน

    Super song Mittapalligaru janvi padindi enka super

  • @MrJkreddy
    @MrJkreddy 6 หลายเดือนก่อน

    Awesome congrats to all three ❤❤❤

  • @kavithasurvi1121
    @kavithasurvi1121 7 หลายเดือนก่อน

    Exalent lyrics surendar Anna , Exalent Singing talent jahnavi garu , i❤ this song alot

  • @udayasesharatnam3901
    @udayasesharatnam3901 7 หลายเดือนก่อน

    Congratulations to whole team..she.is very cute.

  • @nannepangasaidulu2729
    @nannepangasaidulu2729 7 หลายเดือนก่อน

    Suuuper vundi i like this song 👌👌👌👌

  • @ssreenu4426
    @ssreenu4426 7 หลายเดือนก่อน

    ఈ పాట చిత్రీకరణ మరియి పాట చాలా బాగుంది ❤

  • @ramdaslavudya9457
    @ramdaslavudya9457 6 หลายเดือนก่อน

    మెట్టెపల్లి సురేందర్ అన్న గారు ❤️❤️

  • @malleshkalyadapu4210
    @malleshkalyadapu4210 7 หลายเดือนก่อน

    Extent song anna amma goppathan baga chepparu singar exlent 🎉🎉

  • @kuruvasarvesh5956
    @kuruvasarvesh5956 7 หลายเดือนก่อน +1

    Your true inspiration to me

  • @sudhakarbalija9450
    @sudhakarbalija9450 7 หลายเดือนก่อน

    Sooooooper interview

  • @GADDAMRAVI-g1f
    @GADDAMRAVI-g1f 7 หลายเดือนก่อน

    Spl thanks to Kranthi Sir
    Mittapally Sir super

  • @samasyasamasya2624
    @samasyasamasya2624 7 หลายเดือนก่อน

    Ee song heart touching mother song surendar anna and mee team thanks

  • @JakkiNarsaiah
    @JakkiNarsaiah 7 หลายเดือนก่อน

    Supar supar anna

  • @lisanthjayalakshmi
    @lisanthjayalakshmi 6 หลายเดือนก่อน +1

    Dress is nice, her face is little bright, inthis dress she is looking good. Please maintain same dress for all languages

  • @GenuineTalks1
    @GenuineTalks1 7 หลายเดือนก่อน

    Thirupathi anna.... @❤

  • @rajugadala777
    @rajugadala777 7 หลายเดือนก่อน

    Anna super song ame dress super setaindhi Anna surender anna great job

  • @nomulanarayana7459
    @nomulanarayana7459 6 หลายเดือนก่อน

    Nee matalu baguntai anna

  • @GondyalaKarunakar
    @GondyalaKarunakar 7 หลายเดือนก่อน +3

    Anna kranthi anna nic enterview ,surender anna ,nee mundhu ,singer sister kal medha kal asukoni kurchovadam na varaku Naku nachalai .

  • @tarasriyoutubechannel2098
    @tarasriyoutubechannel2098 7 หลายเดือนก่อน +6

    అన్న మేము కూడా అనుకున్నాము పాట బాగుంది డ్రెస్ కొంచెం వేరే చేస్తే బాగుండేది అనుకున్నాం👏👏👌💐

  • @VenkatReddy-hz7dl
    @VenkatReddy-hz7dl 7 หลายเดือนก่อน +1

    Anna congratulations 🎊 👏 💐

  • @rajkumrricky9657
    @rajkumrricky9657 7 หลายเดือนก่อน

    Without background music it’s fantastic

  • @JakkiNarsaiah
    @JakkiNarsaiah 7 หลายเดือนก่อน

    Every day 10 times vintanu

  • @JakkiNarsaiah
    @JakkiNarsaiah 7 หลายเดือนก่อน

    God bless you sister

  • @rachenderreddy241
    @rachenderreddy241 7 หลายเดือนก่อน +2

    మిట్టపల్లి సురేందర్ అన్నగారికి మీ టీమ్ కు అభినందనలు అన్న గారు
    ఒక్క పాట నాన్న మీద కుడా ఒక్క పాట పడండి అన్న గారు

  • @DurgaMalleswari-l9z
    @DurgaMalleswari-l9z 7 หลายเดือนก่อน

    Super 👌 ❤❤❤❤

  • @DasupuLingamurthy-dw7cn
    @DasupuLingamurthy-dw7cn 7 หลายเดือนก่อน

    Super song

  • @sunnamravinder9906
    @sunnamravinder9906 6 หลายเดือนก่อน

    Super duper

  • @BhukyaNagesh-mt9jn
    @BhukyaNagesh-mt9jn 7 หลายเดือนก่อน +2

    నీ యబ్బ పాట వింటావా ఆ పాట పాడే అమ్మాయిని చూస్తున్నావా నీ అమ్మని,అక్కని అలానే చూస్తావా..

  • @thadakalajagadeeshwar5950
    @thadakalajagadeeshwar5950 7 หลายเดือนก่อน

    Super ❤

  • @braghavendra6720
    @braghavendra6720 7 หลายเดือนก่อน

    Pata supar anna tim

  • @rajininarsimham3810
    @rajininarsimham3810 7 หลายเดือนก่อน

    Superb

  • @srinikajakkula
    @srinikajakkula 7 หลายเดือนก่อน

    Surendar anna moderate ga chestaru ani nirupinchadu.... Super super. Neti taram amma pata la undi

  • @shagaraju4654
    @shagaraju4654 7 หลายเดือนก่อน

    good one bro

  • @skaligundiah217
    @skaligundiah217 7 หลายเดือนก่อน

    అక్షరాలను అమృత భావాలతో అందించిన
    తెలంగాణ తేజోమయుడు
    మట్టి పరిమళాల బిడ్డ మిట్టపల్లి సురేందర్ కీ
    నింగీ నేల దీవించి ఇంకా ఎన్నో పాటలకు జీవం పోయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా తమ్ముడు 💐💐💐💐💐

  • @vamshibabu9079
    @vamshibabu9079 7 หลายเดือนก่อน +4

    Amma pata vinte Amma la కనబడాలి కానీ అమ్మాయిల కనిపించే డ్రెస్ ఈ పాట కి చాలా మైనస్

    • @samrajyalakshmiN
      @samrajyalakshmiN 7 หลายเดือนก่อน +2

      అలా ఎందుకనుకోవాలి.. చిన్న పిల్ల కథ.. వల్గర్ గా ఏమీ లేదు డ్రెస్. అంతకన్నా ఘోరంగా బట్టలు వేసుకుని పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. చక్కటి స్వరంతో చిగురిస్తున్న అమ్మాయి..
      పాట అర్థం చాలా బాగుంది. అమ్మాయి వాయిస్ చాలా బాగుంది

  • @JaganKarpurapu
    @JaganKarpurapu 6 หลายเดือนก่อน

    పాట మొత్తము ప్రకృతి..అమ్మ ప్రేమ ను పొందుపర్చారు.. బాగుంది..కానీ..
    నింగిని తాకే మెడలకు పునాది రాయి అమ్మ..ఇది పూర్తిగా artifical..మేడలు కొంత కాలానికి ఉండక పోవచ్చు..కానీ
    అమ్మ ప్రేమ.చంద్రుడు.గాలి..కోయిలపాటలు.. ప్రకృతి సజీవ సాక్ష్యం లు..నింగిని తాకే మెడలకు..అనే స్థానములో..సజీవ సాహిత్యము ఉంటే పాట పూర్తిగా ప్రకృతి పాట అవుతుందనేది నా భావన..

  • @dhanalaxmi7354
    @dhanalaxmi7354 7 หลายเดือนก่อน

    Nice bro

  • @mudapunaresh3409
    @mudapunaresh3409 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @Subbarayalu-g9y
    @Subbarayalu-g9y 5 หลายเดือนก่อน

    Super song video lo super songs video TH-cam lo aanasagar ki mala patalu patalu kundli Bhagya kundli Milan picture Kannada

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs 7 หลายเดือนก่อน +3

    HI ANNA GOOD ❤❤❤❤ AMMA ❤❤❤

  • @balaswamy5050
    @balaswamy5050 7 หลายเดือนก่อน

    Mittapally garu great

  • @Raghu-nu2et
    @Raghu-nu2et 7 หลายเดือนก่อน +1

    Anna ammayi ki traditional dress vesthe inka bagundedhi anna

  • @venkateshamdosapati4996
    @venkateshamdosapati4996 7 หลายเดือนก่อน

    Suranna super 🎉

  • @madhuranik
    @madhuranik 7 หลายเดือนก่อน

  • @BhanuprasadBakka-bo9ko
    @BhanuprasadBakka-bo9ko 7 หลายเดือนก่อน

    Hi kranti anna

  • @ramachandran6300
    @ramachandran6300 7 หลายเดือนก่อน

    Super song mala yalam lo Jayachandran ki kavali

  • @SrinuBagari
    @SrinuBagari 7 หลายเดือนก่อน

    EEME..WAAES..FL.UTU..WUDHE..
    SPRENG..EKSHE..WAAES..,EEME..
    GONTHULO..FLUTU..WUNDHEMO..ALAA..WASTHU..NDHI..SAWUND..,❤❤❤

  • @ishubaby3742
    @ishubaby3742 7 หลายเดือนก่อน +1

    Bhale kapuram movie lo song charanam copy chesaru

  • @genralawareness7884
    @genralawareness7884 7 หลายเดือนก่อน +2

    తమ్ముడు ఈ సాంగ్ లో గొప్ప లిరిక్స్ మాత్రమే విన్నారు... ఆ వాయిస్ ను విని తరించారు గాని డ్రెస్ మీద ఎవడు ఫోకస్ పెట్టలేదు బ్రదర్.. నీ క్వశ్చన్ విన్నాక నీకు తప్పా ఎవరికి ఆమె డ్రెస్ మీద ఫోకస్ లేదు

  • @SaleemPasha-o7r
    @SaleemPasha-o7r 7 หลายเดือนก่อน

    Anna kranti Garu anti anna

  • @jarsingiram333
    @jarsingiram333 6 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤😂😂😂🎉🎉🎉

  • @BhanuprasadBakka-bo9ko
    @BhanuprasadBakka-bo9ko 7 หลายเดือนก่อน

    Hi Anna kranti take interview with vittal

  • @nanianand9057
    @nanianand9057 7 หลายเดือนก่อน

    నమస్తే అన్న అమ్మ మనం ఏమిచేసిన నా బిడ్డ మంచిగా ఉండాలి అని అనుకుంటది అటువంటిది 20 ఏళ్ళ క్రితం మీరు రాసిన ఈ అమ్మ పాట ఎందుకు మంచిది కాదు అని అనుకున్నారు

  • @SrinuBagari
    @SrinuBagari 7 หลายเดือนก่อน

    ELLANTEE..WAES..NU..REHE.MAAN..SAAR..ISHTA..PADATHARU..,🎉

  • @komusabbineni9169
    @komusabbineni9169 7 หลายเดือนก่อน

    Nice song .Future lo battalu legenda untara pata ki dressing emnna sambandam unnada

  • @SrinivasKachu-tk7fl
    @SrinivasKachu-tk7fl 7 หลายเดือนก่อน

    నువ్వు కాదు అన్న అమ్మాయి అమూరుతం

  • @GSRCREATIONS-uv7go
    @GSRCREATIONS-uv7go 7 หลายเดือนก่อน

    Song is good for listening only , not for watching...

  • @mohdghouseghouse3145
    @mohdghouseghouse3145 6 หลายเดือนก่อน

    అమ్మ పాట పడేటప్పుడు అడ్డ లగ్న బట్టలతోని చాలా బాధ వేసింది

  • @naveenkumarattuluri6891
    @naveenkumarattuluri6891 7 หลายเดือนก่อน

    BRO ANDARU MUDARA VUNA ..PATAPADINVARU, INSTUMENTS VALLU ,ANDARIDI OKA VYPU AYETEE... WORK CHESENA ....EDITOR KI HATT'S OFF CHEPALI ..EDITOR DANILONI DAMMU BAYATAKI TAVATAMEE ..OKA ART..

  • @raghavareddy6324
    @raghavareddy6324 7 หลายเดือนก่อน

    Dressing vishyam lo curect kadu answer......meru ammathanam chupinchande...next generation kuda ala follow avutharu.....e bummmeda Adina modern ga avuthundi amo kani....amma ruupam...amma preama...amma... vishyam lo modern undadu....ani just na opinion

  • @Soulessecular
    @Soulessecular 7 หลายเดือนก่อน +1

    సగం బట్టలు విప్పి చేయడం మోడరన్

  • @jagadesh661vlogs
    @jagadesh661vlogs 7 หลายเดือนก่อน

    dress గురించి నేను పాట రిలీజ్ చేసినప్పుడే అడిగా, చాలామంది నన్ను తప్పుగా అనుకున్నారు

  • @music_1_4_3
    @music_1_4_3 7 หลายเดือนก่อน

    Ammap. Pata 5days handlo cellolo vinnanu boru kottaledu

  • @user-wp8mu1wh8w
    @user-wp8mu1wh8w 7 หลายเดือนก่อน

    Dress is not a mater ekada

  • @9347353685
    @9347353685 7 หลายเดือนก่อน

    I agree surender replay for dress