Amma Paata Singer Janhavi And Whole Team Special Interview | Mittapalli | Amma Pade Jola Pata | RTV
ฝัง
- เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
- Amma Paata Singer Janhavi And Whole Team Special Interview | Mittapalli | Amma Pade Jola Pata | RTV FOLK
#ammapaata #ammapaatalatest #singerjanhavi #mittapallisurender #ammapadejolapata #interview #rtvfolkstudio #amma
For More News Updates, Visit : www.rtvlive.com
Follow the RTVLive Telugu channel on WhatsApp: whatsapp.com/c...
Janu gari voice వల్ల సూపర్ హిట్ సాంగ్
అమ్మ పాట రాసినవారికి మరియు పాడిన వారికి చాలా చాలా ధన్యవాదములు 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
QkgvajjbBifbwbbbgdnndusieifda
అమ్మాయి ముఖ కవళికలు 👌👌సూపర్ expression 👌👌
Yes
Super lyrics and super voice
పాట రచయిత మిట్టపల్లి సురేందర్ కు, అతని బృందానికీ, అభినందనలు. మనదైన మన తెలుగు సంస్కృతిని ముందుకు వారందరూ తీసుకు వెళ్తారని, నా ప్రగాఢ ఆకాంక్ష! ❤❤❤🎉😊
మిట్టపల్లి సురేందర్ అన్న పాట సూపర్ గా రాశవు అన్న పాడిన అమ్మాయి వాయిస్ కుడా చాలా బాగుంది
సూపర్ అమ్మ ఈల చాలా పాటలు పడాలి 👌👌👌👌👌👌👌బంగారం తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏
సురేందర్ గారు చాలా అద్భుతమైన పాట రాశారు అలాగే జాన్వి గారు చాలా చక్కగా హృదయానికి హత్తుకునేలా గా పాడారు
జాహ్నవి చక్కని జాను తెనుగు అమ్మ పాటని అలవోకగా పాడింది. అభినందనలు.
సురేంద్ర గారు మీరు వ్రాసిన అద్భుతమైన అమ్మ పాట జాహ్నవి హృదయానికి హత్తు కోనేలాగా పాడింది, మీకు ప్రత్యేక ధన్యవాదములు.
ఈ పాట అమ్మ పైన ఎంతో అద్భుతమైన పాట గదా 🌹
అమ్మ పైన ఈపాట ఎంతో బాగుంది ❤️👌
అమ్మ ను కళ్లముందు చూపించారు ఈ పాటలో వ్రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు
ఇలాంటి పాటలు ఎంత సేపు అయినా వింటాము.
జాహ్నవి జీ గొంతులో నుండి అమృతం జాలువారుతుంది..... అమ్మ ప్రేమలో వున్న అమృతం లా.....
మిట్టపల్లి సురేందర్ గారు మీరు ఎన్ని అద్భుతమైన పాటలు రాసిన ను మీరు మాత్రం ఒక్క ఒక ట్రెండ్ సెట్టర్ కాలేదు కదా అని ఒకింత వెలితిగా వుంది..
చాలా బాగా పాడావు తల్లీ !!!!
I love you Jaanvi మీరు ఎంత అందంగా ఉన్నారో మీ వాయిస్ కూడా అంత అందంగా ఉంది ఇప్పటినుంచి నేను మీ ఫ్యాన్
🌹🌹🌹❤️❤️❤️👌👌👌SUPER 👌❤️🌹అమ్మ అమ్మే నో one replace Amma.. ❤️🌹👌
మిట్టపల్లి సురేందర్ గారు.. ఈ కాలంలో అమ్మ గురించి ఓ మాట అందించినందుకు నీకు ప్రత్యేక ధన్యవాదములు 🎉🎉🎉🎉
Super janu God bless you elanti patalu marenno padalani manaspurthiga korukuntunnanu
Excellent voice love you janhavi God bless you
సూపర్ సాంగ్ 🎉🎉🎉🎉💐💐💐💐💐
Super chala baga padaru amma gurinchi ❤❤❤
భూమి ఉన్నంత కాలం అమ్మ పాట వింటాం అన్న ఇలాంటి పాటలు ఇంకా రావాలి
Super anna🎉🎉🎉🎉
Super all language s song Anna ur super
amma pata vinarani yevarantarandi. amma pata yela unna chala baguntundi. aa ammayi kuda chala Baga padindi thanku
Super super superb ante no words
అమ్మాయి డ్రెస్ బాగాలేదు... మిగతా అంతా ok...సంప్రదాయం గా (ట్రేడిసినల్)గా ఉండి ఉంటే, సూపర్ హైలెట్ గా ఉండేది.🙏💐
Super song mittapalli sir 👌👌👌👌🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
Super song chella cute ga vundhi voice ❤❤
జాన్వీ గారు చాలా బాగా పాడారు
Excellent singing ❤❤❤❤❤
Ammai voice chaala bavundhi❤❤❤❤❤❤ yenni saarlu vinna inka inka vinalanipisthondhi.
🎉🎉
It's very good song 🎶
సూపర్ జాను nice song& voice
All the best jahnavi👍👍👍👍
Amma Pata super meku dhanyavadalu👍👍👍👌👌👌
Really very nice song ma mother gurthuku vacharu ammayee voice chala melodious ga undhi wish you all the best for the team
చాలా బాగా రాశారు మరియు చాలా బాగాపాడారు.
Niceeee sprrr
Super voice thalli May I God bless you
Surendranagar thank u
Namaskarams to amma pata team unit
Ammaa word really soul ❤❤❤
Super song mittapalli garu
వెరీ గుడ్ సాహిత్యం అదే చూడాలి
Super song sir 💙🙏♥️♥️💙🙏♥️
Jahnavi garu very excellent voice and ,even my grand son and daughter doesn't eat & go to bed, unless they watch this video song.And also very thank you very much for good song,lyric writer Mr.Surender garu and your team too.
Congrates both of you for got very great success. Ok keep it up.
Super song ❤
Interview motham chusa interview chusthe sagam lo vadhilestha but e interview super becuz a bildep lekunda undhi love u all
ఐఐటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని నేను ఆశీర్వదిస్తున్నాను తల్లి
Wow super
Super song sister sweet voice. God bless you.. mother is God 🙏🙏🙏
Super superrrrrrrrrrrrr
Ammani evaru maruvaru ❤
Super song lyrics super ❤❤❤❤
I love u jaanvi ur voice is super that's y hit ur song ❤
Nice singing
మీ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ముందు వాళ్ళను ఒక క్వశ్చన్ అడగండి అన్ని బాగానే చేసారు కానీ ఆ డ్రెస్సు సగం విప్పి పాట పాడించారు అది దేనికి సాంకేతమో అడగండి అంటే అందరూ అనుకునేది ఏమిటి అంటే బికినీలో ఏది చేసినా సక్సెస్ అవుతుందనేమో మరి అందరూ ఈ బాట పట్టారు విప్పి చూపిస్తే కానీ ఏది సక్సెస్ కాదా గుడికి వెళ్లిన వారికి మందు తీర్థంగా ఇచ్చినట్టు ఉంది ఆ పాటకు ఆ డ్రెస్సుకు
Superrr
మానా కన్ను అక్కడే నే అన్నట్టుది 🙆♂️
Amma, ammai ilane undali ani em ledu ra nayana.. nuv mee thatha nanna la ne dressing chestava..
Pichi idealogy lo nundi bayataki randi.. manishulla behave cheyandi
Super
Barabar adiginav.
Super ga paadaru jahnavi garu, voice excellent ga undhi ❤❤❤
Super thalli chakkaga padavu gontu chala bagundi
Supper amma song
Good supper 👏👏👌👌
superb janhvi, Amma Pataki evvaru judgement cheppaleru
Ammai valle pata బాగుంది
Anna amma premanu entha baga prakruthitho polchi varni rasaro super anna
Idi NATURE (prakruthi ) song success
ever sweet
Superrrrrr❤❤
Super all... 👌💯👍🙂💕
Super super super super super
Beautiful song sir 💞
Chala chala bagundi mi voice miku chala future undi all the best
I really feel good anna e song vintunte❤
Amma pata asalu enta bagundo Andi🙏🏻🤗
Super rrrrrr
Thanks.Mittapellianna.
Nice anna
Super ga undi
Super super ga padaru
Mittapalli surendra garu__mee lyrice superb. Thelikaina Jahni tone hala bhaga set inadhi. Both are excellent. Best Jodi. Marinni mother iriented songs rayandi. Malli oka manchi pasta mee combination lo ravalani ko
rukuntunnanu
👌👌👌👌👌👌super
Super song
చాల బాగపాడింది సింగార్
Super song Anna
Super song
Kannada super lyrics
Super ❤❤❤
Suuuuuuuuuuuuuuuper🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Supargaundamma❤
Akka meru super ❤❤❤❤❤
Love you amma❤❤❤ miss you
supersong
Sister amma song chala bagundhi
Super bro 🙏🏼🎉🙏🏼🎉🙏🏼❤️
Super vaice medam garu
అమ్మపాటే లాలిపాట.... శైలిలో నాన్న పాట
నాన్నమాటే వేదమంట
వెన్నుతట్టులేపు సైన్యమంట
మా నాన్నబాటే రాజబాట
వేలుపట్టి చూపు విశ్వమంట
తడబడు అడుగులు సరిచేసి
బుడిబుడి అడుగులు వేయించి !2!
ప్రేమనుకోరి మంచినిపెంచే నాన్నపాలన
దీర్ఘాయుష్షని దీవించే మనసే చల్లన ! నాన్న!
లోకం చూడనికన్నులకు గుర్రమయ్యే నాన్న
లోకం తీర్చని ప్రశ్నలకు గురువయ్యే నాన్న!2!
విరిసే కొమ్మలరెమ్మలకు వేరురూపు నాన్న
మెరిసే ప్రేమకన్నులకు ముందుచూపు నాన్న
నాన్నంటేనే ప్రియనేస్తం !2!
అభయమిచ్చే అమృతహస్తం ! నాన్న!
నింగినితాకే ఆశలకి త్యాగమూర్తి నాన్న
కమ్మనికలల ఆకార సాకారం నాన్న !2!
దివ్యమైన మన భవితలకి గమ్యమయ్యే నాన్న
సవ్యమైన మన నడతలకి సారథయ్యే నాన్న
నాన్నంటేనే దివ్యపదం !2!
భవ్యమైన ధర్మపథం ! నాన్న !
రచన
వెంకట్ అడ్డాల
9666181948
అమ్మపాటే లాలిపాట.... కి పేరడీ నాన్న పాట
నాన్నమాటే వేదమంట
వెన్నుతట్టులేపు సైన్యమంట
మా నాన్నబాటే రాచబాట
వేలుపట్టి చూపు విశ్వమంట
తడబడు అడుగులు సరిచేసి
బుడిబుడి అడుగులు వేయించి !2!
ప్రేమనుకోరి మంచినిపెంచే నాన్నపాలన
దీర్ఘాయుష్షని దీవించే వెన్నెల చల్లన ! నాన్న!
లోకం చూడనికన్నులకు గుర్రమయ్యే నాన్న
లోకం తీర్చని ప్రశ్నలకు గురువయ్యే నాన్న!2!
విరిసే కొమ్మలరెమ్మలకు వేరురూపు నాన్న
మెరిసే ప్రేమకన్నులకు హేతువయ్యే నాన్న
నాన్నంటేనే ప్రియనేస్తం !2!
అభయమిచ్చే అమృతహస్తం ! నాన్న!
నింగినితాకే ఆశలకి త్యాగమూర్తి నాన్న
కమ్మనికలల ఆకార సాకారం నాన్న
దివ్యమైన మన భవితలకి గమ్యమయ్యే నాన్న ! 2 !
సవ్యమైన మన నడతలకి సారథయ్యే నాన్న
నాన్నంటేనే దివ్యపదం !2!
భవ్యమైన ధర్మపథం ! నాన్న !
రచన
వెంకట్ అడ్డాల
9666181948
చాలా చక్కగా రాశారు....original కి ఏ మాత్రం తక్కువ లేదనడం అతిశయోక్తి కాదు.
Exllent parade bro bright future❤
@@kinjarapuumamaheswararao Thank you brother 🤝
సూపర్ anna
Supper Sri