Swagatamo Deva | స్వాగతమూ దేవా | Swagatamo Deva song | Telugu Christian songs | Yesu Patalu
ฝัง
- เผยแพร่เมื่อ 10 พ.ย. 2024
- _____________Lyrics_______________
స్వాగతమూ దేవా సుమ స్వాగతమో ప్రభువా
నీ దివ్య సన్నిధిన పూజలు చేయగా
వేంచేసిన ఈ శుభవేళ
||స్వాగత||
ఇద్దరు ముగ్గురు కూడిన చోట -
నేనుంటానని పలికిన దేవా (2)
మా దోషములను క్షమియించు స్వామి (2)
నీ కృపలో మమ్ము నడిపించు దేవా (2)
||స్వాగత||
గురువుతో చేసెడి ఈ బలియాగం -
మాకెల్లరకు ఆశీర్వాదం (2)
ఆత్మను మాపై కురిపించు స్వామి (2)
మా జీవితములు పండించు దేవా (2)
||స్వాగత||
________________Song Credits____________
Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju
Album: స్వాగతమో దేవా
__________________________________________
#jesussongs #jesussongstelugu #telugucatholicsongs #teluguchristiansongs #christiansongs #yesupatalu #christiansongstelugu #jesus #mothermary #yesu #yesuprabhu #marriagesongs #catholicmarriagesongs #catholicmarriagesongstelugu #marriagesongstelugu #marymathasongstelugu #marymathapatalu #yesupatalutelugu #devunipatalu #devunipatalutelugu #christsongs #christsongstelugu #teluguchristsongs #goodfriday #easter #goodfridaysongs #goodfridaysong #goodfridaysongstelugu #telugugoodfridaysongs #eastersongs #eastersongstelugu #telugueastersongs #bible #Goodfridaypatalu #easterpatalu #christianfestivalsongs #christianfestivalsongstelugu #teluguchristianfestivalsongs #telugychristiansongs #jesus #jesuschrist #jesuscristo #jesussaves #jesusteama #jesusislord #jesuslovesyou #jesús #christianity #christianmusic #christiansong #christianmotivation #christmas #yesuskristus #yesuthopratidinamu #yesumarytv #divyavani #divyavanilive #teluguchristiannewsongs #teluguchristianyouth #teluguchristanmessages #teluguchristian #christiantelugu #teluguchristianlatestmessages #christiantelugusong #christiantelevision #christianteens #christianteachersinaction #christiantelugumessage #marymatha #marymotherofgod #mothermarysongs #mothermarystatus #mothermarysong #mothermarysprotection #mothermarysong
పాట చాలా అద్భుతం గా వుంది దేవుని మహిమ లో మీకు మేలు కలుగును గాక వందనాలు 🙏
దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక ఆమెన్
పాట చాలా అద్భుతంగా ఉంది యేసు క్రీస్తు ప్రభువు నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏👏👏👏
Super song
దేవునికి స్తోత్రములు కలుగును గాక 🙏🙏🙏🙏
పాట చాలా అద్భుతంగా పాడారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 👍👍👍
ఈ పాట పాడింది ఎస్పీ బాలు గారు.
Super spirtiual song
Praise the lord
PRAISE THE LORD ⭐ AMEN
Heart touching song
Song lyrics very nice 👌👌👌👌
Praise the lord. God bless u.
Priàse the lord brother gloery togod and my family kosam paryer cheyyandi God bless you all happy hloluaih nijadeudu యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🎄🎄🎄🌹🌹
Super song balu garu padayruuu
Very good singing brother. God bless ur family. ☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️👌👌👌👌👌👌👌👌👌👌👌👌❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️
ఈ పాట పాడింది ఎస్పీ బాలు గారు.పాట రచన ఫాదర్ లామూ జయరాజు గారు. సంగీతం మాదిరి నవీన్ గారు.
Father lamu జయరాజు గారి అన్ని అన్ని పాటలు చాలా బాగున్నాయి.
Naku chala istam ayyina song hostel lo chala ekkuva sarulu padamu
Praise the lord sir 🙏 🙏 🙏
😮
Oyesudeva
Track cheyandi bro
Which ragam bro
Super song