Neeku inni telusu kadaa?? Nuvvu devimudiva?? Poni aa jilla collector va???? Thuuuuu mee brathuku ...intlo fan kinda kurchoni TDP kukkala laaga mee jenda coolie lu sachipo5he kaani rastram baagupadadu
అసలు ఈ రోజు పిల్లలు టీచర్ కారణంగా సఫర్ అవుతున్నారని అంటున్నారంటేనే అర్థం అవుతుంది.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లల కారణంగా టీచర్లే సఫర్ అవుతున్నారు.ఇప్పుడు పిల్లలకి కావలసింది టీచర్లు కాదు రౌడీలు, గూండాలు.
Praise The Lord JESUS. Yes No Respect For Teachers.This Is Because Of Parents.If Children Are Taught Good Manners, Like Teachers Are Like Parents Students Never Complaint About Teachers
మిత్రమా..HM గారు ఆ మాట ఎందుకు అన్నారో.. మీకు అర్థం కాలేదు..HM అసమర్థత అని,suspend చేయాలి అని అంటున్నారు..మనం HM ల మైనపుడు తెలుస్తోంది..అది ఎంత మానశిక వ్యధో... తప్పు ను ఖండించండి..
ఆ మేడం ప్రాబ్లెమ్ ఏమిటో ఎవరు చెప్పటం లేదు పాఠం చెప్పటం లేదు అని మాత్రమే చెపుతున్నారు కానీ అసలు ప్రాబ్లెమ్ ఏమిటీ, హెల్త్, ప్రాబ్లెమ్ మా ఇంకా em ప్రాబ్లెమ్ మో చెప్పటం లేదు అంటే ఇక్కడ మిగతా టీచర్స్ ఏమైనా క్రెయేట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది
Telugu and social teacher ni target chesaru Maths and science subjects meda students ni questions adigara media reporters . E school lo education kanna, Politics yakkuva ga unnaye. Total teachers ni transfer cheyyandi sir
HM ప్రమోషన్ సీనియారిటీ ప్రకారం ఇవ్వటం తప్పు. సామర్థ్యాలు పరీక్షించి ఏదైనా పరీక్ష పెట్టిసరైన వారిని నియమించాలి. ఇంతవరకు చాలా పాఠశాలల్లో తెలుగు, హిందీ బోధించే ఉపాద్యాయులు లేరు. ఇది ఆంధ్రా పాఠశాలల్లో పరిస్థితి. ఇప్పటికే మూడు నెలలైంది.
@@kindangianandarao9349 సామర్థ్యం లేకపోయినా సీనియర్ కి ఇస్తారా ? పిల్లల భవిష్యత్ ను నాశనం చేస్తారా.ఒక్క విషయం గుర్తుంచుకో నీకు వచ్చే జీతం మేము కట్టే పన్నుల నుండి.అంటే మేము నిన్ను నీ కుటుంబాన్ని బ్రతికిస్తున్నాం. అంత వెటకారం వద్దు మిత్రమా
అన్నమయ్య డిస్టిక్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ గరం పల్లి లో మా అబ్బాయి ఆరు సంవత్సరాల చదివాడు అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే దాకా వాడికి మంచి స్కిల్స్ ఉన్నాయి తర్వాత ఆ స్కూల్లో ఏం చెప్పడం లేదు చదువు కొంతమంది పిల్లలు చదువుతున్నారు కొంతమంది చదవలేదు చదవలేని పిల్లలను పట్టించుకోవడం లేదు వాళ్లు టీచర్స్ అనేదానికంటే దానికి ఏమైనా మీనింగ్ తక్కువగా ఉండాలంటే దాన్ని అనడం మంచిది మా అబ్బాయి మంచి డిస్ప్లే లో ఉన్న అబ్బాయిని ఒక పనికిరాని వానిగా తీర్చిదిద్దిన గురుకుల మది నేను ఏమనలేని స్థితిలో ఆ స్కూల్ గురించి కూడా పట్టించుకోవడం లేదు మా తమ్ముడు పిల్లలను కూడా అక్కడ పెట్టొద్దు అని చెప్పాను ఇంకా ఎవరైనా పేరెంట్స్ ఉంటే కూడా అక్కడ చదవ వద్దని కూడా చెబుతాను చదివే వాళ్ళను మాత్రమే పట్టించుకుంటారు బోధన చేస్తే నేర్చుకునే వాళ్లకు మాత్రం అక్కడ శూన్యమే స్వతహాగా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు అంత తప్పితే ఇంకేమీ లేదు అక్కడ
ఒక retd teacher గా చెబుతున్నా పిల్లలు చాలా తెలివి మీరి పోయారు. గోరంతలు కొడంత చేసి ----ఏంటీ వాళ్ళు చెప్పిన నేరాలు అంత ఘోరంగా ఉన్నాయా ఒక సారి ఆలోచించండి ఫ్రెండ్స్
ముందు HM ని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే పాఠాలు చెప్పని ఉపాధ్యాయులపై DyEO, DEO లకు ఫిర్యాదు చేయకుండా ఎందుకు ఉన్నారు?. PMC కమిటీ ఏమి చేస్తుంది?. ఆ టీచర్లు కూడా తాము చెప్పిన పాఠాల తాలూకు ఆధారాలు చూపించాలి. పిల్లలు ఫిర్యాదు చేయడం, కలెక్టర్ దగ్గరకు వెళ్ళడం పూర్తిగా HM నిర్వహణ లోపం. బహుశా అంతర్గత కుమ్ములాటలు బలంగా ఉండుంటాయి. మిగిలిన టీచర్స్ కి కూడా ఈ పిల్లలు చుక్కలు చూపించే అవకాశం కూడా ఉంది. HM అసమర్ధత ఫలితం ఈ స్కూల్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.
Sir govt school lo pillala ku parents pattinchukoru varu teachers ki value evvaru. Okavela ematram emanna anna kochem kopadina chala radantram chestaru. Veela paina mobile phone prabhavam untundi
ఎంత జరుగుతుంటే స్టూడెంట్స్ యూనియన్ వాళ్లు ఎందుకు మాట్లాడం లీదు. ఫస్ట్ హెడమాస్టర్ నీ ట్రాన్సఫర్ చెయ్యాలి. తర్వాత తెలుగు సోషల్ టీచర్స్ కి ట్రాన్స్ఫర్ చస్తే ఈ స్కూల్ ప్రాబ్లమ్ క్లియర్ ఐతుంది
పిల్లలు ante e teacher ki kaksha vundadu ga.kavalane pillalanu rechagodutunnaru.pillalanu chedagodutunnaru.e paddati marchukunte samajam bagupadutundi.lekunte dongatanalu.manabhangalu chese vallaku maname తయారు chesinollam avutam
Don't blame Government School Teachers.All of them have been well qualified and entered into the service while writing DSC with TET where in we can not find this system in so called Corporate Private institutions which collect fee in lakhs.The parents mindset should change first and see that their children should be disciplined.Majority of this type of incidents are politically motivated by the Private institutions.The Teachers should also maintain discipline and should concentrate on teaching rather than in maintaining groups Prof.M.Erragattu Swamy ( Retd)
HM మెట్లు ఎక్కలేని Teacher ని ఏరె school కి transfer చేయించ వచ్చు పిల్లలు collector దాక తోటిteachers students ki full support ఇచ్చి పంపివుంటారు అసలు collector వర్ధ కి students పోఎ దాక HM ఎందుకు ఊరుకుంది ఆమె పై అధికారులకి చెప్పి సమస్య solve చేయవచ్చుగ first HM మీద చర్య తీసుకోవాలి students ని ఇబ్బంది పెట్టినందుకు
ఈ మీడియా వాళ్లు కూడా గవర్నమెంట్ ని అడగండి ఉపాధ్యాయ నియామకాల లో కూడా టాలెంట్ ఉన్నటువంటి వాళ్లని లేదంటే ఎస్జిటి వాళ్ళను ప్రమోషన్ చేస్తే వాళ్లకు వాళ్లకి ఏమి చదువు వస్తది ఇవాళ ఏం చెప్తారు రా ఎయిర్ క్లాసులు కాబట్టి తప్పేం లేదు
Okka teacher thappu cheste prathi teacher yela badyulu avutaruu ...edhi mari too much andi manchi H M garu papamu...okkaru valla andaru disturb papamuu
Andaru teachers okela undaru,evaro okaru unte all employees ni blame cheyatam bavyam kadu,govt schools ki vache pillalu below poverty line lo untaru vallaki chala varaku chaduvu cheppali Ane vastaru,pillala attendence sarigga undadu,teachers cheppakapote eroju enta Mandi heigher position lo unnavallu andaru govt school lo chadivina valle ,eroju na students one year lo 4 members govt job ki select ayyaru iam proud to say that andaru okela undaru
Baaga chepparu....30 years service vunnavaallaku 1 lakh vastundemoo.....teliyakunda notiki edi vaste adi vaagadame...media lo maatladadam oka heroism laaga feel avtunnaru....
Pillalaki anni subjects lo test lo pedithey telusthundi. Social and telugu sarigga cheppakapothey thappu teachers dhe kada idi epatnundo jaruguthundi ipudu bayatapadindi... mothhaniki ee natiki nijam nidra lechindi..
Mottaniki schools lo kuda politics cheystunaru,, students ki teachers ki madya HM vs social teacher vs Telugu teachers, enthavaraku nijamo aa devudi Key teyliyalii
th-cam.com/users/shortspvKUYhVSAFU?si=T-aUAnO7P0l_bVMH
Yes
అవును మా.... మీరు చాలా honest person.... నిజమే..... చదువు చెప్పడం మానేసి.... ఇలా మాట్లాడo బాగాలేదు
ఇది పూర్తిగా వ్యక్తిగత కక్షలతో జరుగుతుంది అనిపిస్తుంది
Yes
Neeku inni telusu kadaa?? Nuvvu devimudiva?? Poni aa jilla collector va???? Thuuuuu mee brathuku ...intlo fan kinda kurchoni TDP kukkala laaga mee jenda coolie lu sachipo5he kaani rastram baagupadadu
Yes
Yes correct
ఉపాధ్యాయుల మధ్య సఖ్యత లేకపోవడకారణం గా వీధికెక్కారు.
ప్రధానోపాధ్యాయులు మరియు ఆరోపణలు ఉన్న ఉపాద్యాయుాలని బదిలీ చేస్తే సరిపోతుంది.
Eeme
Ke powersledu.
వామ్మో టీచర్ జాబ్ అంటే కత్తి మీద ఉన్నట్లు ఉంది
పిల్లలు మెట్లు దిగుతున్నప్పుడు బ్యాడ్ టచ్ జరుగుతుంది అంటున్నారు..దాని గురించి ఆలోచించండి
Lokesh daakavellaleda.
అసలు ఈ రోజు పిల్లలు టీచర్ కారణంగా సఫర్ అవుతున్నారని అంటున్నారంటేనే అర్థం అవుతుంది.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లల కారణంగా టీచర్లే సఫర్ అవుతున్నారు.ఇప్పుడు పిల్లలకి కావలసింది టీచర్లు కాదు రౌడీలు, గూండాలు.
Being a teacher I totally agree...
No respect for teachers.... No focus on studies...
Ee paristitiki kaaranam teachers. Said business. 😂😂
Praise The Lord JESUS.
Yes No Respect For Teachers.This Is Because Of Parents.If Children Are Taught Good Manners, Like Teachers Are Like Parents Students Never Complaint About Teachers
HM groups maintain chaedtunnattu clear ga tarelustundi. Targeted politics in school.
58 to 61 ku retirement age penchadam govt mistake
After 58 employees have no patience. So reduce the age as usual 58
ఒక అమ్మాయి నిజం చెప్పింది హెడ్డుమీస్ట్రీస్ సోషల్ టీచర్ చెప్పింది చెయ్యకండని చెప్పిందని...సో ఇది పూర్తిగా కుట్ర
LISTEN CAREFULLY. SOIAL TEACHER TOLD NOT LISTEN HMs INSTRUCTIONS. cLEAN YOUR EARS WITH EAR BUDS
మిత్రమా..HM గారు ఆ మాట ఎందుకు అన్నారో.. మీకు అర్థం కాలేదు..HM అసమర్థత అని,suspend చేయాలి అని అంటున్నారు..మనం HM ల మైనపుడు తెలుస్తోంది..అది ఎంత మానశిక వ్యధో... తప్పు ను ఖండించండి..
@@alavalasrinivasarao2009 ఆమె to be retired.. ఇంతకాలం చదువు చెప్పకుండా ఎలా నెట్టుకురాగలదు? మీరు ఆలోచించండి
పాపం DEO, Collector లు ఏం చేయగలరు? నేరస్తులకు రాజకీయ బలం ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యాలు అన్నీ ఇంతే.
A good Social Teacher
ఆ సోషల్ టీచర్, తెలుగు టీచర్ మాటలు వింటుంటేనే తెలుస్తోంది, మంచి టీచర్లు కాదని. ముఖ్యం గా సోషల్ టీచర్ చాలా గడ్డుగా వుంది.
అభియోగం ఎదుర్కొంటున్న టీచర్ చాలా తెలివిగా మాట్లాడుతున్నారు
ఆ మేడం ప్రాబ్లెమ్ ఏమిటో ఎవరు చెప్పటం లేదు పాఠం చెప్పటం లేదు అని మాత్రమే చెపుతున్నారు కానీ అసలు ప్రాబ్లెమ్ ఏమిటీ, హెల్త్, ప్రాబ్లెమ్ మా ఇంకా em ప్రాబ్లెమ్ మో చెప్పటం లేదు అంటే ఇక్కడ మిగతా టీచర్స్ ఏమైనా క్రెయేట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది
Telugu and social teacher ni target chesaru
Maths and science subjects meda students ni questions adigara media reporters .
E school lo education kanna,
Politics yakkuva ga unnaye.
Total teachers ni transfer cheyyandi sir
Ayyo papam teacher Garu. God bless you madam
Many high schools teachers having groups and having personal problems
HM and group politics. Teacher nijam chaebuthunnaru.
Correct Cheparu 👍 Telugu Social patalu cheppataledu ani telustadi, Social madam Mind Edho Thedaga Undhe
అంతా ఈ హెచ్ ఎం వలననే జరుగుతోంది. లేదా అసమర్ధత.
సస్పెండ్ చేస్తే సరిపోతుంది
HM ప్రమోషన్ సీనియారిటీ ప్రకారం ఇవ్వటం తప్పు. సామర్థ్యాలు పరీక్షించి ఏదైనా పరీక్ష పెట్టిసరైన వారిని నియమించాలి. ఇంతవరకు చాలా పాఠశాలల్లో తెలుగు, హిందీ బోధించే ఉపాద్యాయులు లేరు. ఇది ఆంధ్రా పాఠశాలల్లో పరిస్థితి. ఇప్పటికే మూడు నెలలైంది.
సీనియర్ కాకుండా నీకు ఇస్తారా? అనుభవం ఉన్న వాళ్ళకు ఇస్తారు.
@@kindangianandarao9349 సామర్థ్యం లేకపోయినా సీనియర్ కి ఇస్తారా ? పిల్లల భవిష్యత్ ను నాశనం చేస్తారా.ఒక్క విషయం గుర్తుంచుకో నీకు వచ్చే జీతం మేము కట్టే పన్నుల నుండి.అంటే మేము నిన్ను నీ కుటుంబాన్ని బ్రతికిస్తున్నాం. అంత వెటకారం వద్దు మిత్రమా
Yes koncham bayapadani valani training evandi it's warrier
Teachers ante students ki respect lekunda pothundi adi idi antunnaru
Salaries yekkuva ,chese pani thakkuva . teachers chala thelivi parulu.vallu thappulu chestharu kani govt paina pillala paina parents paina nettestharu.
School paridhi లో సాల్వ్ చేసుకోవాలి
Hm garu sarina vatavarananni srustinchaleka potunnaru
మిగిలిన టీచర్లు పిల్లలను రెచ్చగొట్టి పంపినట్లు unthe
అన్నమయ్య డిస్టిక్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ గరం పల్లి లో మా అబ్బాయి ఆరు సంవత్సరాల చదివాడు అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే దాకా వాడికి మంచి స్కిల్స్ ఉన్నాయి తర్వాత ఆ స్కూల్లో ఏం చెప్పడం లేదు చదువు కొంతమంది పిల్లలు చదువుతున్నారు కొంతమంది చదవలేదు చదవలేని పిల్లలను పట్టించుకోవడం లేదు వాళ్లు టీచర్స్ అనేదానికంటే దానికి ఏమైనా మీనింగ్ తక్కువగా ఉండాలంటే దాన్ని అనడం మంచిది మా అబ్బాయి మంచి డిస్ప్లే లో ఉన్న అబ్బాయిని ఒక పనికిరాని వానిగా తీర్చిదిద్దిన గురుకుల మది నేను ఏమనలేని స్థితిలో ఆ స్కూల్ గురించి కూడా పట్టించుకోవడం లేదు మా తమ్ముడు పిల్లలను కూడా అక్కడ పెట్టొద్దు అని చెప్పాను ఇంకా ఎవరైనా పేరెంట్స్ ఉంటే కూడా అక్కడ చదవ వద్దని కూడా చెబుతాను చదివే వాళ్ళను మాత్రమే పట్టించుకుంటారు బోధన చేస్తే నేర్చుకునే వాళ్లకు మాత్రం అక్కడ శూన్యమే స్వతహాగా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు అంత తప్పితే ఇంకేమీ లేదు అక్కడ
ఏదో రాజకీయం ఉందనిపిస్తుంది
Hm tv Students ni etlane motivate cheyandi,sankanaki potharu,studies vadilesi elanti vatimeda concentration intrest pedatharu
అందరిని ట్రాన్స్ఫర్ చేసి పడేయండి
Why TV channels are interfering in school issues.They have their Higher authority
Social teacher....M.Sc.Chesaaraa....why????
Msc psychology అన్నాయ్...... అలా చేయచ్చు అని తెలియదా అన్నాయి 😊
double PG chesi vuntaaru
సదువు చెప్పకుండా... చేప్పింది వినకుండా.... బిడ్డల్ని జాగ్రత్తగా పెంచడం చేతగాక... రాజకీయాలు school లో కి తీసుకొస్తే..... మీ జీవితలే పడాయిపోతాయి.....
ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇలా తయారయ్యారా....
ఒక retd teacher గా చెబుతున్నా పిల్లలు చాలా తెలివి మీరి పోయారు. గోరంతలు కొడంత చేసి ----ఏంటీ వాళ్ళు చెప్పిన నేరాలు అంత ఘోరంగా ఉన్నాయా ఒక సారి ఆలోచించండి ఫ్రెండ్స్
Amma pillala gurinchi meeru ila cheppadam currect kadu. Teachers sarigga school ki attend avuthunnara?
లేదు madam. తప్పు జరిగింది....
Salaries kaavali on time....adhi lakshallo....Maa kastam....free gaa kavali.
Konthamandi ala vuntaru andi
ఏదో ఒక రు ఇద్దరు. టీచర్లు అలా ఉంటే. అందరినీ. టీచర్లు ను. తప్పు పట్టకూడదు
Don't generalise the issue to all.
S.. Teachers andaru ala vundaru... Avaro okaru... Akkadakkada tagultaru..
It is the picture of bad climate prevailing in Government sector
ముందు HM ని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే పాఠాలు చెప్పని ఉపాధ్యాయులపై DyEO, DEO లకు ఫిర్యాదు చేయకుండా ఎందుకు ఉన్నారు?. PMC కమిటీ ఏమి చేస్తుంది?. ఆ టీచర్లు కూడా తాము చెప్పిన పాఠాల తాలూకు ఆధారాలు చూపించాలి.
పిల్లలు ఫిర్యాదు చేయడం, కలెక్టర్ దగ్గరకు వెళ్ళడం పూర్తిగా HM నిర్వహణ లోపం. బహుశా అంతర్గత కుమ్ములాటలు బలంగా ఉండుంటాయి. మిగిలిన టీచర్స్ కి కూడా ఈ పిల్లలు చుక్కలు చూపించే అవకాశం కూడా ఉంది. HM అసమర్ధత ఫలితం ఈ స్కూల్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.
Great mam nice news ... education system strong ga undali ilaa unte generations ibandhi padthundhi
Sir govt school lo pillala ku parents pattinchukoru varu teachers ki value evvaru. Okavela ematram emanna anna kochem kopadina chala radantram chestaru. Veela paina mobile phone prabhavam untundi
కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారో వారు నిజాయితీగా ఉన్నట్లు మాటల్లో తెలుస్తుంది ,నటించేబంధాలన్నీ తీయగా ఉంటాయి
నిజం నిష్ఠూరంగా ఉంటుంది కదా మరి
ఒక అమ్మాయి నిజం చెప్పింది హెడ్డుమీస్ట్రీస్ సోషల్ టీచర్ చెప్పింది చెయ్యకండని చెప్పిందని...సో ఇది పూర్తిగా కుట్ర
ఒక అమ్మాయి నిజం చెప్పింది హెడ్డుమీస్ట్రీస్ సోషల్ టీచర్ చెప్పింది చెయ్యకండని చెప్పిందని...సో ఇది పూర్తిగా కుట్ర
Mari inni days nundi HM em chesthundi...so she was also blaming
Sarigaleni vallavalla malanti teachersku selavkuda pettakunda chesivallaku cheddaperu.
Asalu govt, teachers andaru valla pillalani govt, schools lone chadivinchali ani govt, rule pettali. Appude govt, schools bagupadatayip.
Not only govt teachers Including C M.. ministers n all govt employees children n grand children compulsory bring as a G O
నిజం నిద్రపోతుంది... ఒకసారి లేపరాదా????
అబద్దం అటకెక్కింది.... ఓ పాలి దించారాదే?????
Verify all proof like class works,,notes,CTs check all works from students
ఎంత జరుగుతుంటే స్టూడెంట్స్ యూనియన్ వాళ్లు ఎందుకు మాట్లాడం లీదు. ఫస్ట్ హెడమాస్టర్ నీ ట్రాన్సఫర్ చెయ్యాలి. తర్వాత తెలుగు సోషల్ టీచర్స్ కి ట్రాన్స్ఫర్ చస్తే ఈ స్కూల్ ప్రాబ్లమ్ క్లియర్ ఐతుంది
My native in Nellore Ap😍
Yes this is school teachers politcks
Hm adminisration failed
రిజల్ట్ చూసుకోండి అని అన్నది అంటే ఈవిడ చెప్పలేదు అనే...సోషల్, ఇంగ్లీష్ రిజల్ట్ గురించి అందరికీ తెలుసు.
BP tablets enduku madam, resign chesi vellipondi.
మిగిలిన టీచర్లు చెప్పందే పిల్లలు కలెక్టర్ వరకు vellaru
Cheppadam entandi..memo ivvali kada ...still careless ithe second memo..then punishment..service rules book open cheyyandi
Teachers kontamadi HM Mata vinari potladataru
పిల్లలు ante e teacher ki kaksha vundadu ga.kavalane pillalanu rechagodutunnaru.pillalanu chedagodutunnaru.e paddati marchukunte samajam bagupadutundi.lekunte dongatanalu.manabhangalu chese vallaku maname తయారు chesinollam avutam
Antha ebandhi ga vunte resign chey young stars ready ga vunaru......
Sudden visits unte ఇటువంటి సంఘటనలు జరగవు
SSC result good but 6,7,8, normal its common why did complicate ,only for igo of teachers
Don't blame Government School Teachers.All of them have been well qualified and entered into the service while writing DSC with TET where in we can not find this system in so called Corporate Private institutions which collect fee in lakhs.The parents mindset should change first and see that their children should be disciplined.Majority of this type of incidents are politically motivated by the Private institutions.The Teachers should also maintain discipline and should concentrate on teaching rather than in maintaining groups Prof.M.Erragattu Swamy ( Retd)
Urgent gaa ituvanti teachers ni dismiss cheyali, time ki raaru, lakhs of rupees salaries dobbutunnaru
As HM what you are doing madam take seriously action totally staff
Hm emi cheyaleka potunaru
Teachers మీద head mistress control ఉండదా
HM is Unfit for duty, first Transfer to another places and also teachers .This is the solution.
DEO gaadidalu kaasthunnaadaa?
Why ?
Avunu teacher lu chala ibhandi paduthunaru
Nee skl pillalu Ela chaeyadam siggu, siggu. No leadership qualities to HM. Should passify the problems. Skl ni bazar ki vaesukunnaru.
Press ని face చెయ్యడానికి వీళ్ళ Service Conditions allow చెయ్యదు...
పని లేనట్లు వుంది...
KNR School లో merge చేస్తే బాగుంటుంది
Suspensed cheyandi no transfer
Students maphia. Vallanu pattinchukovathhu
Veellu duty sarigacheyyaru..duty cheymani chepte government ne padagottestaru..
Meru emi chestaru brother
Nelaku 20,000 echina prathi oka nirudyogi pani cheyataniki readyga unnaru.
Antha jeethama? Emi development ledu.
HM మెట్లు ఎక్కలేని Teacher ని ఏరె school కి transfer చేయించ వచ్చు పిల్లలు collector దాక తోటిteachers students ki full support ఇచ్చి పంపివుంటారు అసలు collector వర్ధ కి students పోఎ దాక HM ఎందుకు ఊరుకుంది ఆమె పై అధికారులకి చెప్పి సమస్య solve చేయవచ్చుగ first HM మీద చర్య తీసుకోవాలి students ని ఇబ్బంది పెట్టినందుకు
Personal grudge
salary baaga theesukuntunnaru...govt schools lo chaduvu ledu politics ekkuva..too much job security....andaru baaga influenced.
ఈ మీడియా వాళ్లు కూడా గవర్నమెంట్ ని అడగండి ఉపాధ్యాయ నియామకాల లో కూడా టాలెంట్ ఉన్నటువంటి వాళ్లని లేదంటే ఎస్జిటి వాళ్ళను ప్రమోషన్ చేస్తే వాళ్లకు వాళ్లకి ఏమి చదువు వస్తది ఇవాళ ఏం చెప్తారు రా ఎయిర్ క్లాసులు కాబట్టి తప్పేం లేదు
Definitely who did mistake
Hm unfit..
Verify to be practical sir
Result is not criteria to good teaching 😮
Media ki vachaya
?
Ye district lo vundi ee school
HM అసమర్ధత ఫస్ట్ HMGarini సస్పెండ్ చేయాలి becouse teacherni control cheyaleni HM ఎందుకు ముందు HM ni suspendcheyali
Okka teacher thappu cheste prathi teacher yela badyulu avutaruu ...edhi mari too much andi manchi H M garu papamu...okkaru valla andaru disturb papamuu
Govt school pravite school 10th exam s chusi rapistanaru.edi education....
eee HM pedda drama artist laagaa undi. Need to send her home.
Teacher ki oka manasskshi Leda?
Andaru teachers okela undaru,evaro okaru unte all employees ni blame cheyatam bavyam kadu,govt schools ki vache pillalu below poverty line lo untaru vallaki chala varaku chaduvu cheppali Ane vastaru,pillala attendence sarigga undadu,teachers cheppakapote eroju enta Mandi heigher position lo unnavallu andaru govt school lo chadivina valle ,eroju na students one year lo 4 members govt job ki select ayyaru iam proud to say that andaru okela undaru
Arare nuvvu reddina? Jaganki vote veyaledana nee kopam.
Baaga chepparu....30 years service vunnavaallaku 1 lakh vastundemoo.....teliyakunda notiki edi vaste adi vaagadame...media lo maatladadam oka heroism laaga feel avtunnaru....
Salary kadu mukyam konthamandi teachers gurinche e problems
Pillalaki anni subjects lo test lo pedithey telusthundi. Social and telugu sarigga cheppakapothey thappu teachers dhe kada idi epatnundo jaruguthundi ipudu bayatapadindi... mothhaniki ee natiki nijam nidra lechindi..
Teachers ki jeethalu penchite baga chepputharu . Jeethalu penchakunte strikes chestharu. Governments ni kuda maarchagalaru.
Nijam nidralechindi
Ye teacher cheppakapote atanini matrame edaina anaali gaani andari teachers ki tappuga anadam manchidi kaadu.
Students tow subjects own ga prepare avvamani chappali. Teachers ni blame chayakuudadu Students adura
16:45
Mottaniki schools lo kuda politics cheystunaru,, students ki teachers ki madya HM vs social teacher vs Telugu teachers, enthavaraku nijamo aa devudi Key teyliyalii
కొంత మందికి కాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి.అలాంటప్పుడు పైకి వెళ్ళలేరు. మంచిగ ఉన్న వారికి ఏమైంది వెళ్ళలాడికి.
Pillni ghoram ga padu chestunnaru parents