అద్భుతం....రుచికుడు పాటు మేము కూడా స్వర్గ దర్శనం రెండు సార్లు చేసాము.... పద గంభీరం, గమనం చకాగా ఉంది..రచయిత గొప్పతనం ఎంత అంటే.....మలుపులు తిప్ప డం లో అందే వేసిన చెయ్యి.... అంతే నేర్పు తో మీరు దృశ్య సాక్షా త్కారం చేయిస్తున్నారు....మధురం అయింది మన తెలుగు....గంభీర వాచకం మీ సొత్తు.... ఆనంది న్చడం మా వంతు... స్వస్తి
నమస్తే అండి ఎప్పుడు మీరు కథలు పెడతారా అని ఎదురు చూస్తున్న. అలాగే మీ ద్వారా భట్టి విక్రమార్కుడి కథలు, అలాగే సహస్రశిరచ్చేద అపూర్వ చింతామణి కథలు వినాలని ఆశిస్తున్నాం.
గురువు గారు చిన్న సందేహం, స్వర్గాది పత్తి మరియు దైవ గురువు బృహస్పతి ముందు ఒక మనిషి అబద్ధం చెప్పి తప్పించుకొనుట సంభవమా! బృహస్పతి దివ్య దృష్టితో పరిశీలిస్తే అంతా కనిపిస్తుంది కదా! పూర్వపు కధలు లో పక్షి రజు కుమారుడికి సంభవించే ప్రమాదం ముందే చెప్పినట్టు, మని సిద్ధుడు మని మహిమా తో గత వృత్తాంతం చెప్పినట్టు అష్ట దిక్పాలకులు కొలువు తీరిన చోట ఎం జరిగిందో కానీ పెట్టలేరా దయూంచి నా ప్రశ్న కి సమాధానం చెప్పండి
Namskaram sir meeru c.D.ladwra markatlo adalani dayavunchi
గురువుగారికి ధన్యవాదములు తదుపరి కథకొరకు ఎదురుచూపులు 🙏 మీఅభిమాని
అద్భుతం....రుచికుడు పాటు మేము కూడా స్వర్గ దర్శనం రెండు సార్లు చేసాము.... పద గంభీరం, గమనం చకాగా ఉంది..రచయిత గొప్పతనం ఎంత అంటే.....మలుపులు తిప్ప డం లో అందే వేసిన చెయ్యి....
అంతే నేర్పు తో మీరు దృశ్య సాక్షా త్కారం చేయిస్తున్నారు....మధురం అయింది మన తెలుగు....గంభీర వాచకం మీ సొత్తు.... ఆనంది న్చడం మా వంతు...
స్వస్తి
Meeru Manisidhudu,
Meemu Kotappa.......🙏🙏🙏🙏🙏👍👍👍👍
నమస్తే అండి ఎప్పుడు మీరు కథలు పెడతారా అని ఎదురు చూస్తున్న. అలాగే మీ ద్వారా భట్టి విక్రమార్కుడి కథలు, అలాగే సహస్రశిరచ్చేద అపూర్వ చింతామణి కథలు వినాలని ఆశిస్తున్నాం.
👍👍
⁰00
me too
,సంగీత.వృక్షం.కథ.చాలా.అద్భుతంగా.ఉన్నది.ధన్యవాదాలు.కవి.సోదర
ధన్యవాదాలు గురువుగారు 🙏 🙏 🙏
నమస్కారమండి ధన్యవాదాలు
Namaskaram guruvu Garu 🙏
This story of 5 parts are very Very interested ❤❤❤❤❤
చాలా బాగున్నాయి మీరు చెప్తున్న కథలు.ఎప్పుడెప్పుడు మళ్ళీ కథ వింటామా అని ఎదురు చూస్తున్నాం.
So nice
adbhutam guruji mee punyama ani nenu kuda swargam chusochanu katha vintunnanthasepu aaya pradesallo nenu kuda viharinchadam jarigindi guruji chaaala adbhutamga chepparu.
Nice story narration tq
B.MallaReddy Bjp Janahitha Markapur Prakasham Om Namashivaya OmNamasivaya OmNamasivaya Markapur Prakasham jaigurudeva
అయ్యా! మీరు చెప్పే తర్వాత కథ కోసం ఎదురుచూస్తూంటాం.
Wander full katha lu
Namaste guruvugaru Meeru cheppe vidaanam chaala bagundi meeku Maa dhanyavadamulu
Gurugariki vandanam🙏 first wive
Exlent sar
It is sir not sar
Superb Sir
ChalaBagaChepparuThanks
Namaskaram ptsk.rajan garu.
Mee dikshan chawla baguntundi.
Adbhutaha👌👌👌🙏🙏🙏💐💐💐
Wowsuper sir ❤
Next episode
Gurujii cheppina meku vinna maku shubham kalagaali ani devnni korukunttnanu, namaskaram gurujii.
Danyawadalu guruvu garu 🙏
Thank you raajan garu
Tq guruji
👌👍👏🌷🌹
🙏🙏🙏
👌
The narration of the stories are excellent.
35 th part inka start cheyyaledu
Guruvu garu 2 vaaraalu gadachipoyaayi. Maaku yeduruchupulu tappadamledu. Vaaraaniki 2 episodes pettavachukadaa
Sahasra siracheda apoorva chinthamani story kuda chepandi guruvu garu
36va bhagam modalu petta leda guruvu gaaru
Garuda puranam complete ga cheppandi
👍👍👍👍👍👍✍✍✍✍✍✍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇప్పటికీ ఆ వృక్షం ఉందా ఉంటె ఎక్కడ ఉంది గురువు గారు
వెతుకు దాం, మన పుణ్యం కొద్ది దొరుకుతుందేమో😁
అదంతా కల్పిత కథ
Guruvugaru🙏 meru reply evatam kuda manesaru
😊🙏
Please understand.......
story video ki gap ekkuvaga vastunadi sir upload as quick as soon
What happened to next episodes?
గురువు గారు చిన్న సందేహం, స్వర్గాది పత్తి మరియు
దైవ గురువు బృహస్పతి ముందు ఒక మనిషి అబద్ధం చెప్పి తప్పించుకొనుట సంభవమా! బృహస్పతి దివ్య దృష్టితో పరిశీలిస్తే అంతా కనిపిస్తుంది కదా! పూర్వపు కధలు లో పక్షి రజు కుమారుడికి సంభవించే ప్రమాదం ముందే చెప్పినట్టు, మని సిద్ధుడు మని మహిమా తో గత వృత్తాంతం చెప్పినట్టు అష్ట దిక్పాలకులు కొలువు తీరిన చోట ఎం జరిగిందో కానీ పెట్టలేరా దయూంచి నా ప్రశ్న కి సమాధానం చెప్పండి
అ 0 తాజ గన్నా ధ లీలా విశేష మే . మా న వుడే మహనీయుడు శక్తి యుతుడు యుక్తి పరుడు మానవుడే మాన నీ యుడు . దేవ లోకమైనా చంద్రలోకమైనా తిరిగి రాగలడు
గురు కటాక్ష మే ప్ర దానము
Ventaventane katha pedite baguntundi lekapothe marachipothamu