స్క్రీన్ ప్లే కి ఉదాహరణ మాయాబజార్ సినిమా చెబుతారు... ఈ కథలే వాటికి ప్రేరకా లేమో...మీ ఈ మజిలీ లు దాచుకొని భద్రపరచి ఉంచుకొట్టున్నాంను... సాహిత్య. తో బాటు ప్రదర్శన ఎంత విలువైనది అని మీ వలన తేటతెల్లం అవుతోంది...సరస్వతి కటాక్ష సిద్ధి రాస్తు...ఆనంద ప్రాప్తి రస్తు... నమస్కారం
B.MallaReddy.Bjp Markapur Prakasham Om Namashivaya OmNamasivaya
Good evening Guruvu Garu me stories excellent ga unntayi Guruvu Garu 👌🙏
🙏
తరువాయి భాగం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, ధన్యవాదాలు
చాలా బాగుంది గురువుగారు
Ee katha 3 va bhagam kosam eduru chusamu chala thanks
చాలా చాలా ఉత్సుకత తో నడుస్తున్నది విశాలాక్షి కథ చాలా బాగుంది తదుపరి కథకొరకు ఎదురుచూపులు మీ అభిమానశిష్యులు🙏 ధన్యవాదములు
🙏
Namaskram guruvu gaaru . Chala baavunnuyi sir
సుదీర్ఘమైన కథలు
Super story
ధన్యవాదాలు సార్
చాలా బాగుంది గురువుగారు🙏 🙏 🙏
🙏
Chala malupulu unnayi e kata lo manchi kata maku istunnaru thank you sir .
🙏
Super, amazing narration.
ఇలాంటి కథలు మరెన్నో చెప్పాలని కోరుకుంటూ మీ అభిమాని
🙏
అమోఘం
Super Sir
Chalaa nachindi sir 🙏
Guruvu garu Thank you
🙏
మీరు కథలు చెబుతుంటే వింటుంటే కళ్లు ముందు ప్రత్యక్షంగా చూస్తున్న ట్లుగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది గురువు గారు. మీరు ఇలాగే కొనసాగించండి🙏🌹
avunandi
🙏
పరమాద్భుతం 🙏🙏🙏
Happy
Wander full katha lu👌👌🙏🙏💐💐
🙏
👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕💕...
🙏
Good stori xAr
నమస్కారం అండి మా జన్మ ధన్యుం 🙏🙏🙏
🙏
Jey ajagava
🙏
Excellent sir please continue you this sir
Thank you Bharadwaj garu
చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి కథలు....తదుపరి కథలు ఎప్పుడు upload చేస్తారా అని మేము ఎదురు చూస్తున్నాము...మీకు మా ధన్యవాదములు🙏🙏🙏
🙏
Manchi kathalu
Simply Marvellous.
Thank nyou Subrahmanyam Reddy garu
Super 👍
First viev good evnig gurvugaru 🙏
🙏
Excellent narration Guru Garu I never miss your video's thank you eagerly awaiting for next episode 🙏
thank you for a nice story narration, awaiting for more and more :)
🙏
Tq guruji
🙏
👌👍👏🌷🌹🙏
very nice narration ,i have not missed even one episode, and keep waiting for the next episode eagerly. Thank you sir
🙏
బాబు మీ చానల్ లో వచ్చే అన్ని వింటూ ఉంటాం మీకు మా శుభాకాంక్షలు
ధన్యవాదములండి!
👌
🙏🙏🙏
Tnq sir
🙏
Happy to lesion your narrated stories.
స్క్రీన్ ప్లే కి ఉదాహరణ మాయాబజార్ సినిమా చెబుతారు...
ఈ కథలే వాటికి ప్రేరకా లేమో...మీ ఈ మజిలీ లు దాచుకొని భద్రపరచి ఉంచుకొట్టున్నాంను...
సాహిత్య. తో బాటు ప్రదర్శన ఎంత విలువైనది అని మీ వలన తేటతెల్లం అవుతోంది...సరస్వతి కటాక్ష సిద్ధి రాస్తు...ఆనంద ప్రాప్తి రస్తు...
నమస్కారం
మీ అభిమానానికి ధన్యవాదములండి 🙏
Videos upload chesinanduku thanks miru chepey kadha kallaki kattinattu untundhi
🙏
Nice story narration sir..1st comment
Thank you andi
🙏🙏🙏🙏🙏🙏. 👀 🍎🍎🍎🍎
🙏
నిన్న ఉరుములు మెరుపులుకి భయపడి సిస్టం ఆన్ చేయలేదు. ఇప్పుడే అప్డేట్ చూసాను .
Please up load fast next story
Nice story but koncham fast ga upload cheyandi
అన్నయ్యా... బాగున్నారా.. మొదటి వీక్షణం నాదే.😀
బావున్నా సోదరీ! 😀
Thank you raajan gaaru kathanu manchi vuthkantalo vunchi naaru tharvathi kathanu thvaraga cheppandi please sir
క్రిష్ణశర్మ న భీమశర్మ న అండి
శుభసాయంత్రం గురువుగారు 🙏 మొదటి కామెంట్ నాదే, ఎలా ఉన్నారు?
🙏 బావున్నానండి.
H
Sir mi dagara telugu pustakalu chadavadaniki dorukutaya
లేదండి!
Patha telugu pustakalu akada purchase cheyavachu chepagalara
Miru oka video lo chepina link lo books chadavadam Na eyes ki kasta problem ga untundi books iete kasta easy ga untundi help cheyagalara
Naku swaminatham and friends book telugu lo kavali online lo kuda dorakadam ledu bookshops lo kuda try chesa last hope miru
Thank you Sir for the awesome series...makes it more special with your narration.. how often are the episodes updated?