ప్రతీ స్త్రీ కచ్చితంగా తెల్సుకోవాలి/గుడిలో వున్నప్పుడు పీరియడ్స్ వస్తే ?/|| Hema Nanduri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 231

  • @achantaprakash
    @achantaprakash 2 ปีที่แล้ว +13

    శాస్త్రం+విజ్ఞానం+ఆధ్యాత్మికం మీరు చెప్పే ఈ విషయాలు అన్నీ చక్కగా సహేతుకంగా స వివరంగా ఉంటాయీ.చాలా చాలా ఆచరణాత్మకంగా ఉంటాయి.వేదం నేర్చుకుని స్వరంతో పూజలు చేసే బ్రాహ్మణుల గురించి చాలా చక్కగా వివరించారు.
    కొంతమంది విద్యావంతులు మేధావులు కూడా పూజలన్నీ మీరు ఆడియో విని చేసేసుకోండి అని శాస్త్రం లో చెప్పిన మాటలు కాకుండా స్వంతంగా చెప్పడం వలన కొన్ని చాలా చాలా దోషాలు పొందుతున్నారు.ఇకనుండి మీ లాంటి వారి మాటలు విని ఆచరిస్తే మంచిది అనుకుంటున్నాను.
    అది విజ్ఞానవంతులు మేధావులు వారి పిల్లలకి ఆడియో ఫైల్స్ పెట్టి చదువులు చెప్పెయ్యచ్చు కదా స్కూల్ కి పంపి సబ్జెక్ట్ కి ఒక టీచర్ ఎందుకు.కాబట్టి కొన్ని గురువు సమక్షంలో మాత్రమే నేర్చుకోవాలి.ఆ దిశగా సేవ చేస్తున్న హేమ గారికి🙏🙏🙏🙏🙏🙏

    • @Shireesha2298
      @Shireesha2298 6 หลายเดือนก่อน

      Please help me 😭😭😭😭

  • @radhak.8889
    @radhak.8889 2 ปีที่แล้ว +6

    చాలా చాలా చక్కని వీడియో అమ్మ! ఎంతో ఉపయోగకరమైన వీడియో చేసినందుకు మీకు ధన్యవాదములు 😊🙏

  • @Anithasri143
    @Anithasri143 2 ปีที่แล้ว +24

    మిమ్మల్ని ఇలా చూడడం చాలా చాలా ఆనందం గా ఉంది అమ్మ 🙏🙏🙏🙏

  • @indranik.s.s5221
    @indranik.s.s5221 2 ปีที่แล้ว +10

    చాలా సున్నితమైన అంశాన్ని చాలా చక్కగా వివరించి చెప్పారు అండి మీరు.
    You took a dare step 👍🏼

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +2

      🙏🙏

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 ปีที่แล้ว

      @@nandurihemamalini 🙏🏻🙏🏻 పరమాచార్య స్వామి వారు చెప్పిన విషయాన్ని కూడా అందరికీ అలా చూపించడం వలన ఇక ఎటువంటి సందేహాలు ఉండవు అండి.

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 2 ปีที่แล้ว +1

      నిజమే...నిజాలు చెప్పడానికి చాలా ధైర్యం కావాలి.జనాలకి నచ్చినట్లు చెప్పడం వేరు....వాస్తవాలు చెప్పడం వేరు.

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      🙏🙏

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 ปีที่แล้ว

      @@hemalathaaluri8555 exactly

  • @sadhanatonesadyamu4119
    @sadhanatonesadyamu4119 2 ปีที่แล้ว +2

    చాలా బాగా అర్థమయ్యే రీతిలో చక్కగా చెప్పరమ్మ........🙏

  • @GayatriLakkamraju
    @GayatriLakkamraju 8 หลายเดือนก่อน

    Chala correct ga cheparu amma. Edivaraku ma ammama vallu kuda elane chepevalu.mali a matalu ani gurtu chesinanduku danyavadalu

  • @44lalli
    @44lalli 2 ปีที่แล้ว +8

    Hema gaaru,okkosari pooja cheyataniki kudardu Leda pooja chesina kooda sthotralu cheyatam kudardu,into andaru bayataki vellaka time untundi kaani appudu sthothralu avi chaduvdam ante snanam chesi chalasepu ipodam,breakfast n washroom needs ilantiv vaati tharvatha sthothram cheyakudadu Ani malli snanam cheyaleka ila time ni upayoginchaleka pothunnanu merely meremyna salaha cheptharani asisthunnanu,Sri maathre namaha

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +2

      Short video పెడతాను చూడండి

    • @arunapendyala4737
      @arunapendyala4737 2 ปีที่แล้ว +2

      @@nandurihemamalini naadhi same problem face chestunna andi.
      Please short video cheyandi mam twaraga

  • @Vaaraahi5
    @Vaaraahi5 2 ปีที่แล้ว +5

    Hema Garu..pls Explain about Ganapathi Sahasranamam??

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 2 ปีที่แล้ว +3

    అమ్మ ! నీ పేరే హేమమాలిని ! బంగారు తల్లి చాలా రోజులకు దర్శనం ఇచ్చావు
    ప్రధమ రజోదర్శనం అప్పుడు గాయత్రి అమ్మవారికి స్త్రీలు అంటే అత్యంత ప్రీతి పాత్రము అందుకనే మా అమ్మాయి రాజ్యసభ సూర్యోదయం అవుతుండగా అయినది అప్పుడు నేను కూర్చోబెట్టి సూర్యునికి ఎదురుగా గాయత్రి మంత్రం చేశాను దీనికి మీరు ఏమి చెప్తారు ! హేమమాలినీమ్ భగవతీమ్ శ్రీ మాత్రం భావయే ! ఓం రమావాణి తత్పరాయై నమః 🌅💞🌻🙋✍️🇮🇳

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 ปีที่แล้ว +20

    చాలా రోజులకు దర్శనం ఇచ్చారు అమ్మా....దేవుడి దయ వల్ల,మా శ్రీవారి దయవల్ల నెలలో 3 రోజులు హాయిగా రెస్ట్ తీసుకుంటాను.మా పాపను కూడా పక్కన పెడతాను.

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      🙏🙏

    • @padamalatasiripurapu3779
      @padamalatasiripurapu3779 2 ปีที่แล้ว +5

      U are lucky

    • @vijayamadhavipeddireddy9360
      @vijayamadhavipeddireddy9360 2 ปีที่แล้ว +1

      చాలా అదృష్టవంతురాలవి

    • @mallika8a257
      @mallika8a257 2 หลายเดือนก่อน

      నేను కూడా అమ్మ ఫోర్ డేస్ రెస్ట్ తీసుకుంటాను.... మా కన్నయ్య దయ వాళ్ల... మా శ్రీవారు వంట చేసుకుంటారు 🙏

  • @Jayshreeram11014
    @Jayshreeram11014 2 ปีที่แล้ว

    అమ్మ నాకు నిన్న గుడిలో సోమవారం ఇలానే జరిగింది ఇంటికి వచ్చాక చూసాను. ఆకదశ గురువార వ్రతం గురించి చెప్పండి.

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 2 ปีที่แล้ว +3

    మీరు చాలా రోజులకు కనిపించారు గురువు గారు నాకు చాలా సంతోషం గా వుంది ధన్యవాదాలు 👣🙏

    • @badampudikailasapathi3293
      @badampudikailasapathi3293 2 ปีที่แล้ว

      మీరుచేప్పేనవికోన్నిఇంటిలోజురుగుతున్నయికాని?బ్రహ్మణుఅనేవారుఅలాచేయ్య

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      అవును చెయ్యరు...

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      ధన్యవాదములు అండి

    • @ksrilatha546
      @ksrilatha546 2 ปีที่แล้ว

      Guruvaram ekadasi vratam ala cheyyali andi

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 ปีที่แล้ว

      @@ksrilatha546 అది మనంతట మనం చేసేది కాదు అండి. మంచి పుజారిగారికి చెప్పి చేయించుకోవాలి అండి. అది కూడా periods completely ఆగిపోయాక..

  • @villagestyles8059
    @villagestyles8059 8 วันที่ผ่านมา

    Amma na health paranga appudapudu bleeding avuthadhi dheenini yelaa ariganinchali pooja temple darshanam chesukovacha

  • @lohithadosapati4346
    @lohithadosapati4346 2 ปีที่แล้ว +2

    Nanduri Srinivaasarao gaaru mari pavamana suuktam netlo pettukoni vini suddi cheyavachu annaruga

  • @usharanikalva7731
    @usharanikalva7731 2 ปีที่แล้ว +6

    Amma Chala bagachapparu Amma mimmalini chusthunnapudu Chala happy ga vuinde amma Chala rojulu aiendhi chusi. Vakka sari MA bangaru thalli ni kuda chudali ani vuinde amma

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      తప్పకుండా అండి మీ అభిమానం

  • @anupamapolisetty3290
    @anupamapolisetty3290 ปีที่แล้ว

    Chala chala tqs amma ..teliyaka chala times e porapatu aipoindi .

  • @satyalakshmi6368
    @satyalakshmi6368 2 ปีที่แล้ว

    Chaala useful video+reasonable ga chaala chaakaga chepperu 🙏

  • @sriamani36
    @sriamani36 8 หลายเดือนก่อน

    Thank you amma🙏. Ma intlo vidiga kurchovali ani naku vundi kani ma vaaru chinnapillalni job ni chusukovatam naku kashtam antaaru.. naku thelisina vidham ga sudhi chesukunnaka kuda puja gadhi daggariki vellalekapothunnanu.. pavanana suktham correct kadhu ani thelisaaka ... Ammavariki dannam pettukunnanu shastra prakaram nenu naduchukunela cheyamani... Miru cheppinattuga vidi ga vunchuthanu na grocery motham chinna plastic dabballo pettukuntanu avi aa rojullone vadathanu.. govu muthram ikkada dorakadhu chudali ammavaru em prathyamnaayam chesthaaro... Ma varini kuda marala marala convince chesi chusthanu...

  • @aparnajoshi5690
    @aparnajoshi5690 2 ปีที่แล้ว

    Baga chepparu Amma 🙏,memu 3 days pakkane untam.

  • @sweethoney3754
    @sweethoney3754 5 หลายเดือนก่อน

    amma durgammavari alayam lo rajodarshanam jarigimdi.white discharge anukuni,ammavari kumkuma chethitho muttukunnanu.anjanwyaswamy gudiki kuda vellipoti sindhuram muttukunnanu.pariharam cheppamdi.pls reply 🙏

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 2 ปีที่แล้ว +3

    Kashtamga undhamma ippudunna kaalam lo ivanni chepthe bhakti atunchi bhayapadi nithya puja kuda cheyadanki bhayapadtharu... Bhagavanthudu bhakti anthahkarana shuddhi ni chusthadu antaru adhi nijame kadha... 🙏💐

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      Bhayam ఎందుకండీ..ముందు..ఆధ్యాత్మికంగా..కాదు ఆరోగ్యపరంగా....కూడా మంచిదికాదు..ఇప్పుడు చెప్పండి మీ ఆరోగ్యాన్ని పనం గా పెట్టగలారా?

    • @nagalalitha1551
      @nagalalitha1551 2 ปีที่แล้ว

      Bhakti kanna anthahakarana shuddhi goppade kaani aa naanudi enduku vachindi ante manasulo chedu aalochanalo pettukuni pooja cheyakoodadu ani. Ante manchi aalochinchali, manchi cheyaali alaage pooja kooda cheyaali ante gaani pooja maaneyadam kaadu ade vidhanga subram maneyamani kaadu.
      Pooja maanesthe daiva runam teerchukoolemu

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      🙏

  • @srilathaalampally7689
    @srilathaalampally7689 ปีที่แล้ว

    Amma namaskaram. Meeru guruvaarekadshi vratam elaa cheyaalo brief gaa cheppandi. Pl

  • @GudlaRevathiRavi
    @GudlaRevathiRavi 2 หลายเดือนก่อน

    Namaste madam garu nenu period lo vunappudu window door curtain muttukunnanu ithe nenu danni tiyadum marichi poyanu nenu suddi snanum ayipoyaka veravi vestundaga gurthochindi ithe malli snanum cheyala madamgaru Malli avanni wash cheyala madamgaru please give me reply madam garu please

  • @srilatakuna5207
    @srilatakuna5207 22 วันที่ผ่านมา

    nen periad lo unapudu puja chesanu 😢😢😢naku chala bayanga undhi emaithundo

  • @cjnagajyothi9412
    @cjnagajyothi9412 2 ปีที่แล้ว +2

    Amma devuni books chaduvukovacha

  • @krishipriyatham
    @krishipriyatham หลายเดือนก่อน

    4th day atlataddi cheskovacha mam reply pls

  • @blingamurty7988
    @blingamurty7988 2 ปีที่แล้ว +4

    నాకు ఇలా జరిగింది చాలా బాధపడుతున్న
    అమ్మా 🙏🙏🙏

  • @rameshkumar-tm5rz
    @rameshkumar-tm5rz 2 ปีที่แล้ว +2

    Respected Madam after long time very good video

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 2 ปีที่แล้ว +1

    గురుమాత ఈరోజు 5వ రోజు రేపు 6వ రోజు ఋషి పంచమి చేస్తాను 🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🔱🔱🔱

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      మీరెలా చేస్తారు అండి?మీరు చెయ్యకూడదు.

    • @vijayamadhavipeddireddy9360
      @vijayamadhavipeddireddy9360 2 ปีที่แล้ว

      గురుమాత నేను తప్ప ఇంక ఎవరు చేస్తారు మా అత్తగారికి, మామయ్య గారికి, మా వారికీ గాని నమ్మకం లేదు ఆచార్య శ్రీనివాస్ గారు ఋషి పంచమి పూజ ఎలా చేయాలో వీడియో లో శ్రీవాణి దాంట్లో చూయించారు. 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🔱🔱🔱

    • @vijayamadhavipeddireddy9360
      @vijayamadhavipeddireddy9360 2 ปีที่แล้ว

      గురుమాత మూడవ రోజే నేను ఫలహారం, భోజనం, రాత్రికి చెసినాను 🥺🥺🥺

    • @vijayamadhavipeddireddy9360
      @vijayamadhavipeddireddy9360 2 ปีที่แล้ว

      గురుమాత నువ్వు ఏమైనా బాపన దాంట్లో పుట్టినవా అని అడుగుతారు

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      Oka నవ్వు నవ్వి ఊర్కొంది

  • @jamunabai
    @jamunabai 2 ปีที่แล้ว

    Hi andi naku oka doubt daily morning lechi snanam chese kithchen lo vella andi leka potha alage velluchha..??

  • @44lalli
    @44lalli 2 ปีที่แล้ว +1

    Nenu I'll anta clean chesi pasupu neelu pundarikaasha antu challuthanu,Leda sivabhishekam chesina water challuthanu

  • @manasao195
    @manasao195 3 หลายเดือนก่อน

    Akka, intlo kalupokunda, bayataki velli job cheyacha, offices lo prati nela leave ivvaru kadha, sandeham teerchagalaru

  • @pasulashyamala5547
    @pasulashyamala5547 2 ปีที่แล้ว +1

    akka ma intlo aadavalle aa time lo.maku.e panilo kuda help cheyaru pani vishyam lo kani vanta kani evaru cheyaru andi

  • @srilatakuna5207
    @srilatakuna5207 22 วันที่ผ่านมา

    em chayali pariskaram chepandii

  • @monikasatish4355
    @monikasatish4355 2 ปีที่แล้ว +1

    Rushi panchami vratam chesukunte manchindi

  • @konalapereddy5549
    @konalapereddy5549 ปีที่แล้ว +1

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @ravikamal9
    @ravikamal9 2 ปีที่แล้ว +7

    అమ్మగారు... అన్నయ్య నండూరి శ్రీనివాస్ గారు పావమాన సూక్తం చదివి ఇంట్లో నీరు చల్లి శుద్ధి చేసుకోమన్నారు... మీరు ఇలా చెప్తున్నారు. అన్నయ్య మీరు చర్చించి ఒక విషయాన్ని క్లారిటీ చేసి దయచేసి మాకు తెలియజేయగలరు

  • @Swethaa
    @Swethaa 2 ปีที่แล้ว

    అమ్మ నాకు దసరా పండగకు చాలా సర్లు ఆటంకము వచ్చింది. మాకు 3 నోములు ఉన్నాయి .ప్రతీ సంవత్సరం ఏడో ఒక నోము మిస్ అవుతోంది యేమైనా రెమెడీ చెపండి ప్లీజ్. వాయిదా మాత్రలు వాడాలి అనుకుంటే..మాకు పిల్లలు లేరు అని మాత్రలు వాడట్లేదు.పండగలకు ఆటకం వస్తే మా అత్త చాలా ఆడిపోసుకుంటుంది.పండగలు ఆపటానికి లేధా తను చేసుకోటానికి

  • @prabhakarasastryp9432
    @prabhakarasastryp9432 2 ปีที่แล้ว

    Rajaswala stree stove asalu muttukokudadu. Poyyi veligincharadu.Agni kada.
    ...

  • @babuludasari5695
    @babuludasari5695 2 ปีที่แล้ว

    Amma vivaham kosam .balakanda loni 73 va sarga .morning 7 or 8 ki chadavocha.6 gantala lope chadavala.

  • @rssarvagnarlkvalli814
    @rssarvagnarlkvalli814 2 ปีที่แล้ว +2

    Tq madam valuable information

  • @Yaslutedla
    @Yaslutedla 2 ปีที่แล้ว

    Namaste amma fourth day roju chaduvukone mantram cheppandi amma

  • @rameshkumarp9083
    @rameshkumarp9083 2 ปีที่แล้ว +3

    Amma nenu yekkadiki velithe akkadiki naa duradrustam nakante mundhe vastondhi , ye tappu cheyyakapoyina chala matalu paduthunnanu, nenu yevariki yemi anakundane andharu nannu matalu tho badhapeduthunnaru, chala bhadhaga vundi brathakalani anpinchatam ledu, jeevitham lo annitilo vodipoya, amma nannu yevaru valla matalatho bhadha pettakunda yedhaina cheppandamma

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      Repu video పెడతాను చూడండి

    • @rameshkumarp9083
      @rameshkumarp9083 2 ปีที่แล้ว

      @@nandurihemamalini amma chala thanks 🙏🙏🙏

  • @shvaathie516
    @shvaathie516 8 หลายเดือนก่อน

    Temple ki vellamu kada periods daggara unnappudu aina ala ela aipotundi

  • @swathigoud4805
    @swathigoud4805 2 ปีที่แล้ว

    Memu 4 family members okasari temple ki ready ayyam ayyaka naaku periods so nenu temple bayata vunnanu Maa vaaru pillalu darshanam chesukunnaru paravaleda

  • @avulasunitha6218
    @avulasunitha6218 2 ปีที่แล้ว +1

    Amma 🙏🏻 memu house built chesi five years run aavutundi . Aayyagaru December 09 ki gruhapravesham chesukomannaru. Memu prstutamu e entilone vuntunnamu . Homamu chesukovach chepandi please.

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 2 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు గురువు గారు 👣🙏

  • @Swethaa
    @Swethaa 2 ปีที่แล้ว +1

    నాకు ఆఫీస్ కి వెళ్ళాలి వస్తుంది లీవ్ దొరకదు ఏలా మేడం.ఆఫీస్ లో వర్క్ చేసా కదా ఇంట్లో చేయకుంటే ఏలా.ఇంటికి ఒకటే వాకిలి ఉందీ ఒకే దాంట్లో ప్రయాణం చేయాలి వేరుగా ఉన్నా ఉపయోగం ఉంటుందా

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      వుంటుంది ముందు ప్రయత్నం మొదలు పెట్టండి

  • @ramyamanne6241
    @ramyamanne6241 2 ปีที่แล้ว

    Mam avvi reddu vrathala grunchi detail gaa chepandi please..

  • @vijaysai2041
    @vijaysai2041 2 ปีที่แล้ว

    Akka namaskaram memu kuda 3 days pakkane vuntanu kani avulu dogs pets chala vunnae maintlo andhuke vanta pani cheyyanu intlo teraganu kani avula pani lanteve ginnelu Thomas and battalu vutakadam lantern chesthunnanu arena battalu ma vare tesukuntaru ela vunte parvaleda 5 dayna mottam saprokshna chesukuni appudu malli devudni pujisthanu dayachese replay evvagalaru

  • @ramyamanne6241
    @ramyamanne6241 2 ปีที่แล้ว +1

    Mam period lo vunna vallu vegetables muttukuntte vattini manam water thi clean chesi manam vadukovacho kada

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 ปีที่แล้ว

      కుదిరితే మగవాళ్ళే కూరగాయలు కోయాలి అండి..లేదా ఆడవాళ్ళు కోస్తే మీరన్నట్టు నీళ్ళు చల్లి తీసుకోవచ్చు.

  • @jaytej6240
    @jaytej6240 2 ปีที่แล้ว

    🙏🙏🙏అమ్మ నమస్కారం గురు మా నేను సింగిల్ పేరెంట్ని మా బాబు 10వ తరగతి , చదువు కోసం నేను యేంచేయాలి చెప్పండి,ఇంట్లో చేసుకోడానికి వీలు కలది చెప్పండి🙏నేను పూర్వ సువాసిని నీ తల్లి🙏🙏🙏

    • @vvvmk1718
      @vvvmk1718 2 ปีที่แล้ว

      🙏 edi chesinaa Bhagavanthudi ni Manasaa trikarana sudhi gaa nammukunte aanni aayane choosukuntaaru amma! Mana pani swadharmaanni paattinchadame..

  • @Satya356
    @Satya356 ปีที่แล้ว

    4th day, snanam chesaka story cheppukuni pasupu water tho snanam chestam kada. Aa story complete ga telidy maku oka 4 lines mtrame telush. Please, Meru cheptara??

  • @jothiy3180
    @jothiy3180 2 ปีที่แล้ว

    Vandindi tinadam kuda doshamena madam.ala ite chala kastam batakadam

  • @mgcollections4294
    @mgcollections4294 8 หลายเดือนก่อน

    Monthly 3 days unte chala andi a tharuvatha bleed ayina parledha please pin me

  • @lokeswarivundavalli7464
    @lokeswarivundavalli7464 2 ปีที่แล้ว +1

    Entha aristam ani cheppina aadavallaki a 3 daz no holidays

  • @MomsMelodies
    @MomsMelodies 2 ปีที่แล้ว

    Amma, Ma ammayi guruvu daggara vedam nerchukuntundi... Sathya Sai Baba vari Balavikas lo bagamga vedam pillalaki nerputhunnaru... Andulo durga suktham kuda nerpisthunnaru... Mari ma ammayi chadavocha?

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      శాస్త్రం వద్దు అనిచెప్పింది..అండి ..అలాంటివి మీరు చెప్పొంచటంకంటే స్తోత్రాలు నేర్పించండి....

  • @usharanikalva7731
    @usharanikalva7731 2 ปีที่แล้ว +3

    Sree mathrey namaha Thank you 🙏 amma

  • @manij208
    @manij208 2 ปีที่แล้ว

    Amma maa vari ki 2 months nudi padu kala lu vasta neya unaye amaa yada dosham unda koncham chepadi amaaa

  • @pachipalaravimuneendrakuma572
    @pachipalaravimuneendrakuma572 2 ปีที่แล้ว +2

    Amma Na paru Malathi Danyavadalu 🙏🙏🙏

  • @babuludasari5695
    @babuludasari5695 2 ปีที่แล้ว

    Vivaham kosam 41 days edaina manthra japam chesthunnapudu 2 , 3 manthra japalu vidi vidiga chadavocha

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 ปีที่แล้ว

      విడి విడిగానే చదవాలి అండి.

  • @user-uo6rt3nm1g
    @user-uo6rt3nm1g 2 ปีที่แล้ว

    Rajaswala ainappudu daatlu daatithe em kaada amma

  • @santhipriya3143
    @santhipriya3143 2 ปีที่แล้ว

    అమ్మ నమస్కారాలు, .నేను ఆధ్యాత్మిక ప్రవచనాల వినతం వల్ల, సూర్యోదయం లోపల స్నానం చేస్తాను. మొదటి దేవుడి గది శుభ్రం చేసి, కొంచెం నీరు, బెల్లం ముక్క, .పెట్టి,. ధూపం వేస్తాను, తర్వత పని మొత్తం అయ్యక మల్లి స్నానం ప్రశాంతంగా పూజ చేస్తాను, ఇలా చేయవచ్చా అమ్మా?

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      అప్పుడే దీపారాధన కూడా చేసేయండి....తర్వాత..శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవచ్చు.....చెయ్యండి...

    • @santhipriya3143
      @santhipriya3143 2 ปีที่แล้ว

      @@nandurihemamalini .ధాన్యవాదాలు, అమ్మ

  • @laxmikahomelythoughtsandvl2297
    @laxmikahomelythoughtsandvl2297 2 ปีที่แล้ว

    Amma nenu periods vachinapudu maximum emi battalu muttukonu,but Naku chinna pillalu, vallu nannu muttukuni intlo vere battalu muttukunte antu untunda Mari!alage intlo vanta ma husband ki raadu evaru undaru Mari tinte doshama intlo vallaki!? periods time lo ma intlo evaru pujalu cheyarule adi parledu

  • @jayasrisaluva2293
    @jayasrisaluva2293 2 ปีที่แล้ว

    No one is available in my pg,, one day i offer water to tulasi plant in summer during my periods.. if people are not available offer water to tulasi plant,can i offer water to tulasi plant during periods?? Amma

  • @jayanthikanduri5014
    @jayanthikanduri5014 2 ปีที่แล้ว

    Amma rajaswala samayamlo devuni namalu talachukovacha
    Om namaha shivaya
    Om namo bhagavate vasudevaya ila

    • @vvvmk1718
      @vvvmk1718 2 ปีที่แล้ว

      Eppudoo koodaa Om kaaraam evaru koodaa vucharincha koodadu andi. Sri Rama ani eppudoo thaluchukovachu. Ilaanti ibbandi lenindevudi naamaalani haayigaa thaluchukovachu.

  • @sashirekhapujari7838
    @sashirekhapujari7838 2 ปีที่แล้ว

    Akka meru chala culture ga unnaru

  • @neethuneethu6170
    @neethuneethu6170 2 ปีที่แล้ว

    Amma oka doubt intlo chaduvurakunda unnavallu mobile stotram pettukoni vintaru alage Pooja chestaru valla paristithi enti?

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +2

      Mobile petti చెయ్యకూడదు..అంటే చెయ్యకూడదు..అని అనటంలో అర్థం..మనం ఏపనీ చేసినా..కామ్యార్థం చేస్తాము......కదండీ....మొబైల్ వింటూ చేస్తే ఫలితం వుండదు.ఒక రకం గా చెప్పాలంటే గాజు బొమ్మకి ప్రాణం విన్న మనిషి కి వున్న .....తేడా...అండి..పూజ చెయ్యటం రాకపోతే శ్రీ మాత్రే నమః అని అనుకోండి చాలు

    • @neethuneethu6170
      @neethuneethu6170 2 ปีที่แล้ว

      @@nandurihemamalini Thanks Amma mari chaduvurani vallaku stotralu rakapotr vallu Pooja Ela cheyalo dayachesi teliyajeyagalaru

  • @krishnavenideevi431
    @krishnavenideevi431 2 ปีที่แล้ว

    Yes andi chala nijam jai sriram

  • @kanakadurgakanaka1217
    @kanakadurgakanaka1217 ปีที่แล้ว

    Amma nenu rajaswala ayina year lo sivarathri snananiki vellanu , akkada date vachindhi Naku ,entlo vallatho chepthe thidatharu amo ani bayamtho chepaledu alane velli snanam chesanu ,edhi antha thappu ani Naku aa vayasulo teliyaledu,ala jariginappati nunchi badhapaduthune vunna,epatiki cheppaledu maa vallaki,Naku marrige ayindhi ,oka babu .malli pillalu leru .chala yedhuru chusthunna ,na samasyaki oka pariskaram cheppandi amma plz ,chala pujalu chesthunnau.

    • @nandurihemamalini
      @nandurihemamalini  ปีที่แล้ว +1

      Meeru syamala దండకం ప్రతీరోజూ చదవండి..మీ పీరియడ్స్ ఆగిపోయాక....అప్పుడు...ఋషి పంచమి వ్రతం చెయ్యండి..లేదా...ఇప్పుడు ఏకాదశి గురువార వ్రతం చెయ్యచ్చు..కానీ......అది మీ పురోహితులు చేయించండి

    • @kanakadurgakanaka1217
      @kanakadurgakanaka1217 ปีที่แล้ว

      Ok amma tq ,chadhuvuthanu

  • @aarav2325
    @aarav2325 2 ปีที่แล้ว

    Amma, aadavallu Sandhya vandanam cheyochaa? Okavela cheyochu ante ela cheyalo telupagalaru😊

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 ปีที่แล้ว

      ఆడవాళ్ళు సంధ్యావందనం చేయరు అండి.

    • @aarav2325
      @aarav2325 2 ปีที่แล้ว

      Ante kontha mandi aadavallani kuda cheyandi ani cheptunnaru anduke adiganu. Thank you andi

  • @shivamanigadipelli694
    @shivamanigadipelli694 2 ปีที่แล้ว

    Amma naku period 10days varaku vuntundi danlki parishkaram cheppandi please

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      Meeru gynic ni కలుసుకొంది.దానితో పాటు walking చెయ్యండి

  • @sarithatanneru2260
    @sarithatanneru2260 2 ปีที่แล้ว

    Deeparadhana chesana vathi purthiga amdamainpote manchidi chedam konchem chepama

  • @user-ei6gt2fj2f
    @user-ei6gt2fj2f 2 ปีที่แล้ว

    Amma ekadasi guruvara vratam kada akkada a book lo untundi. Dayachesi chepandi

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      చల్లా విశ్వనాథ శాస్త్రి గారిది వుంది చూడండి లేదా నేను description lo పెడతాను చూడండి

  • @chlakshmiprasanna8431
    @chlakshmiprasanna8431 ปีที่แล้ว

    Ba chepparu amma

  • @ugramavudoddi5636
    @ugramavudoddi5636 2 ปีที่แล้ว

    Namaskaram Amma
    Naa problem comment lo cheppalenu okka sari phone answer cheyandi madam please

  • @talarimadhutalarimadhu849
    @talarimadhutalarimadhu849 2 ปีที่แล้ว

    Amma ee roju 4th day upavaasam undavachchaa chendadi

  • @ramyamanne6241
    @ramyamanne6241 2 ปีที่แล้ว

    Mam vallu muttina stell plate manam muttukovacha after clean

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      ముట్టుకోవచ్చు నీళ్ళు జల్లి

    • @ramyamanne6241
      @ramyamanne6241 2 ปีที่แล้ว

      @@nandurihemamalini kk andi thanks pasupu water leka normal water aa

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 ปีที่แล้ว

      @@ramyamanne6241 pasupu water

  • @jaanujaanu6466
    @jaanujaanu6466 2 ปีที่แล้ว

    Namaskaram Amma .. sri suktam daily vinavocha...

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      Vinachhu..sree సూక్తం స్తోత్రం మన ఛానల్ లో వుంది చూడండి..అది నేర్చుకోండి

    • @jaanujaanu6466
      @jaanujaanu6466 2 ปีที่แล้ว

      Tq amma..

  • @lalithaanumalasetty7250
    @lalithaanumalasetty7250 2 ปีที่แล้ว +1

    Thank you ma

  • @varalakshmij9196
    @varalakshmij9196 2 ปีที่แล้ว

    Amma Dakshinamurthy stotram chaduvukovachaa daily Leda Guruvu upadesham undala

  • @ammuofficial8839
    @ammuofficial8839 2 ปีที่แล้ว

    Amma ma paapa chaturdasi roju aindi memu function cheyaledu yemaina keedu jarugutunda

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      Alaa kaadu andi..Mee inti పురోహితుడిని ఒక సారి అడగండి...

  • @CharlieBowWow
    @CharlieBowWow ปีที่แล้ว

    Amma naku temple ki poyinappudu period ayindi naku teliyad naku asalu mrg avvadam led 😢 enni pujalu chesina nen m cheyali amma plz rukmini kalyanam kuda chadivina ayina kaled

    • @nandurihemamalini
      @nandurihemamalini  ปีที่แล้ว

      ఒకసారి తాడేపల్లి గూడెం అమ్మవారికి మొక్కంది అక్కడ చాలా మందికి వివాహం అయ్యింది.

    • @CharlieBowWow
      @CharlieBowWow ปีที่แล้ว

      Epudu mem. Suthakam lo unnam amma. Na badhulu. Ma relatives evaraina velli ravacha akadiki

  • @sriyadav8516
    @sriyadav8516 2 ปีที่แล้ว

    Amma nenu tommidi nelaluga anarogyam tho(jaunties,ulcer,anxiety,fear) badhapadatunna nu talli,avi taggali antey em cheyalo cheppandamma,plz

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      Treatment తీసుకున్నారా

    • @sriyadav8516
      @sriyadav8516 2 ปีที่แล้ว

      @@nandurihemamalini teesukuntunna medam kaani naakey endukani Ela jarugutundi anipistundi eppudu kontavaraku better Amma, kaani poortiga nayam avvali antey oka salaha cheppandi amma plz

    • @sriyadav8516
      @sriyadav8516 2 ปีที่แล้ว

      Teesukuntunna amma eppudu konchem better Amma nenu complete ga anarogyam to undali antey em cheyalo cheppandi amma plz

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 ปีที่แล้ว

      @@sriyadav8516 మీరు శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచం రోజూ చదవండి. చాలా మంచిది.

  • @gorigemounika8321
    @gorigemounika8321 11 หลายเดือนก่อน

    Gomatyam chadivethe antaru kada

  • @ramyamanne6241
    @ramyamanne6241 2 ปีที่แล้ว

    Mam rushipanchi and ekadasi vratham unmarried vallu cheyacha

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      వద్దు

    • @ramyamanne6241
      @ramyamanne6241 2 ปีที่แล้ว

      @@nandurihemamalini kk andi

    • @ramyamanne6241
      @ramyamanne6241 2 ปีที่แล้ว

      @@nandurihemamalini mari eppudu chestharu chepandi please

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 ปีที่แล้ว

      @@ramyamanne6241 పెళ్ళి అయిన ఆడవాళ్ళు periods completely అయిపోయాక..అంటే menopause stage దాటిపోయాక అప్పుడు ఆ పూజలు మంచి పురోహితుడిని ఇంటికి రప్పించి అప్పుడు చెయ్యాలి అండి.

  • @gollapudijyothi9711
    @gollapudijyothi9711 2 ปีที่แล้ว +1

    Chala baaga vivarincharamma 🙏🙏🕉️🕉️

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 8 หลายเดือนก่อน

    🌹🙏Jai sri krishna🙏 🌹

  • @ramyamanne6241
    @ramyamanne6241 2 ปีที่แล้ว +1

    Thanks andi

  • @gorigemounika8321
    @gorigemounika8321 11 หลายเดือนก่อน

    Amma aavu bhomma ni mamuludi aienna danaanga evavacha

  • @vjothievudari5524
    @vjothievudari5524 2 ปีที่แล้ว

    Nenu roju kana kadara stotram &sri suktham chaduvu tanu emi kadu kada

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      శ్రీ సూక్తం కాకుండా శ్రీ సూక్త స్తోత్రం చదవండి

  • @ravalimadasu251
    @ravalimadasu251 11 หลายเดือนก่อน

    Hema garu నెలసరి 4వ రోజు బ్లీడింగ్ ఆగిపోతే .పెళ్లికి pasupukumkalu పెట్టుకుంటారు కదా a తంతు పెట్టుకోవచ్చా , దయ చేసి తెలియ చేయగలరు

  • @prasadswarna1837
    @prasadswarna1837 2 ปีที่แล้ว

    Namaste amma

  • @SATYANARAYANAMONDRU
    @SATYANARAYANAMONDRU 2 ปีที่แล้ว +4

    నమస్కారం అమ్మ

  • @hysuvlogs6340
    @hysuvlogs6340 2 ปีที่แล้ว

    Namaste amma nenu me new subscriber ni small doubt amma . ma papaki ippudu 5th month nenu 3rd,5th month lo ma atthavaritlo nidra chesanu ippudu ma husband vere chota work chestunnaru nenu ma papa,ma husband mugguram kalasi vellacha ante thalli thandri bidda vellacha ani plz cgeppandi

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      శ్రీ మాత్రే నమః.ముగ్గురు ఎలా అవుతారు 4 కదండీ..మీ..వంసాంకురం కూడా వుంది కదండీ...మీకు అంత అనుమానం అయితే ముందు మీ వారిని ..తర్వాత మీరు వెళ్లి రండి..ఐవి మనసుకి సంబంధించినవి కనుక.....మన.మనసుకు యిటువంటి.. శంక లేకుండా..చూడాలి.సరేనా..అండి

    • @hysuvlogs6340
      @hysuvlogs6340 2 ปีที่แล้ว

      @@nandurihemamalini vellacha leda cheppandi

    • @hysuvlogs6340
      @hysuvlogs6340 2 ปีที่แล้ว

      Mugguru kalisi

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 ปีที่แล้ว

      @@hysuvlogs6340 వెళ్ళమని అన్నారు అండి.

  • @rathodlavanya1042
    @rathodlavanya1042 2 ปีที่แล้ว

    Amma nak marriage avvledu. Deniki remedy chepandi

  • @sweethoney3754
    @sweethoney3754 2 ปีที่แล้ว

    nenu aa mudurojulu kuda aa paramathmunni thalchukokunda undalenu.

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 ปีที่แล้ว

      చక్కగా తలచుకొండి🙏🏻.

  • @kondojujyothi595
    @kondojujyothi595 2 ปีที่แล้ว

    Thanks

  • @surekha5477
    @surekha5477 2 ปีที่แล้ว

    Hi akka how are you