ఇది ఎవరు చదివితే వారి వెనుక కృష్ణుడు వెళ్ళిపోయేవారు/భక్త జయదేవ || Hema nanduri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 217

  • @suryarao8860
    @suryarao8860 ปีที่แล้ว +9

    కృష్ణ ప్రేమను చక్కగా వర్ణించిన మీకు కృతజ్ఞతలు తల్లీ 🙏🙏🙏

  • @sriramkongara2098
    @sriramkongara2098 2 ปีที่แล้ว +42

    మేము పూర్వజన్మ లో వెలకట్టలేని పుణ్యం చేసుకున్నాం.
    అందువలనే మీ ప్రవచనములు వినగలుగుతున్నాము.
    ఎంతటి అదృష్టమో మాది జయదేవుని జీవితంలో జరిగిన సంఘటనలు మీ ద్వారా విన్నాము.
    మా పరమపదగమ్యమార్గము లో మీరు ఒక మెట్టు (సాధనము, గురువు.) లాంటి వారు.
    మీ మాటల్లోని కరుణా, లాలిత్యం నిజంగా ఆ ఆదిపరాశక్తి అమ్మవారి నే గుర్తు చేస్తున్నాయి.
    జై హింద్.🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +3

      అది అమ్మవారి దయ అండి

    • @sriramkongara2098
      @sriramkongara2098 2 ปีที่แล้ว +2

      అవునండి, నిజంగా మనందరమూ అమ్మవారి దృష్టిలో ఉన్నాము.
      తలచినంతనే నేను విన్నాను, మీ వెంటే ఉన్నానని కొన్ని సంకేతాలను కూడా చూపిస్తారు అమ్మవారు.
      ఇలా నాకు చాలాసార్లు జరిగింది.

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 ปีที่แล้ว +1

      @@sriramkongara2098 మీరు చాలా అదృష్టవంతులు.

  • @vardhan8062
    @vardhan8062 2 ปีที่แล้ว +14

    అమ్మ 🙏🏽 ధన్యవాదాలు .భగవంతునికి తన సేవ కంటే భాగవతుల సేవ ఇష్టం అంటారు..మీకు నమస్కారం చేస్తున్న అది నా దుర్గమ్మ కి చేరాలి 🥰🙏🏿 మీ లాంటి బంగారు అమ్మ లే మాకు మంచి మార్గం చూపుతున్నారు.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 ปีที่แล้ว +5

    ధన్యవాదములు తల్లి చాలా గొప్ప భాగ్యాన్ని కలిగించారు 💐🙏శ్రీ కృష్ణ పరమాత్మ పాహిమాం రక్షమాం

  • @youtubebrowser5888
    @youtubebrowser5888 2 ปีที่แล้ว +7

    చాలా సంతోషం తల్లి. ఇలాంటి ఉపయోగకరమైన వీడిఓలు ద్వారా ఎన్నో నేర్చుకుంటున్నము. నీ శ్రావ్యమైన గొంతుతో చక్కగా వివరిస్తున్నావమ్మా

  • @lazydesi1808
    @lazydesi1808 2 ปีที่แล้ว +3

    Thanks akka ..🙏 ...geet govind chadvite telustundi madhura bhakti ante ento .. Nenu chadivanu .. Andaru rasikulu jayadev nunche inspire ayyaru .. He is from 12th century .. Radhe Radhe 🙏

  • @prabhulal2533
    @prabhulal2533 2 ปีที่แล้ว +2

    ఈ రోజుల్లో సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు అంటే మీ లాంటి గొప్ప వారు ఉండటం వల్లనే.
    హిందూ దేవాలయల చరిత్ర మేము తెలుసుకుంటున్నాము అంటే మీ లాంటి వారి వల్లనే. మీకు నండూరి శ్రీనివాస్ గారు బంధువులా
    నేను రోజు పొడుకునేముందు మీ వీడియో లు చూసి పోడుకుంటాను. ఆ భగవంతుడు దీవెనలు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీ మాత్రేనమః

  • @swamyguggilla2233
    @swamyguggilla2233 2 ปีที่แล้ว +4

    ఓం శ్రీ రాధ దేవి నమః ఓం శ్రీ కృష్ణ యా నమః ఓం శ్రీ వేణు గోపాలా యా నమః ఓం శ్రీ గోవింద యా నమః ఓం శ్రీ గోమాత దేవీ నమః ఓం శ్రీ పండు రంగ యా నమః ఓం శ్రీ బాలాజీ స్వామి నమః ఓం శ్రీ నారయణ స్వామి నమః ఓం శ్రీ విష్ణు రూపాయ నమః ఓం శ్రీ వేంకటేశ్వర స్వామి నమః ఓం శ్రీ మహా శివా యా నమః

  • @kammanikathalu8985
    @kammanikathalu8985 2 ปีที่แล้ว +2

    మీతో ఒక సారి మాట్లాడే భాగ్యం నాకు కలగాలని స్వామిని కోరుకొన్నాను అమ్మా

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      శ్రీ మాత్రే నమః..అయ్యో నేనేమీ అంతా గొప్పదాన్ని కాదు ఆండీ

  • @lakshmiravi5449
    @lakshmiravi5449 2 ปีที่แล้ว +3

    Namaskaram amma chalabaga chaparu 🙏🙏🙏 manasu pulakinchdi Amma 🙏 🙏🙏 Thank you so much

  • @padmajarani72
    @padmajarani72 2 ปีที่แล้ว +4

    జై శ్రీ కృష్ణ ! జై శ్రీ కృష్ణ !! జై శ్రీ కృష్ణ !!!
    కృష్ణం వందే జగద్గురం 🙏💐

  • @shankarbonu9456
    @shankarbonu9456 2 ปีที่แล้ว +11

    అమ్మా
    గీతా గోవిందం పారాయణం యేలా చేయాలి.

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 2 ปีที่แล้ว +4

    🙏జయ దేవుడు వారి పాద లకు నా నమస్సుమాంజలి 🙏🌹🌹🌹🌹🙏

  • @kirankumarbattula4743
    @kirankumarbattula4743 2 ปีที่แล้ว +7

    జై శ్రీ రాధారమణ 🙏🏻
    శ్రీ కృష్ణ విజయం 🙏🏻🙏🏻

  • @jhansinivr4065
    @jhansinivr4065 ปีที่แล้ว

    Hari Krishna,thank u so much madam for telling wonderful stories about lord Krishna.

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 2 ปีที่แล้ว +1

    Very devotio narration. Sri Rama Krishna paramahamsa about Radh krishna,Brindaavanam..scstacy..
    Sri Rama Krishna kathamritsm.
    Swamy Vivekaananda said differently to Ashwini kumar Datt..about country s freedom....
    SWAMY S DEVOTEE..ONE LADY TO AN ISLAND WITH KRISHNA BHAKTI..IMPACT OF SWAMY VIVEKAANANDA.
    JSYA DEVA S STORY EXCE
    NARRATION...I HEARDIKE A 3 YEARS CHILD WITH TEARS...
    JSYA RADHAKRISHNA
    JAYA BRINDAVANAM

  • @jessimadhavi546
    @jessimadhavi546 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏 chala chala santhosham ga vundhi amma Vela vela kruthagnyathalu miku 🙏🙏🙏 nannu tharimpa chesaru 🙏🙏🙏🙏 chala vandhanalu mata

  • @psatyavathi3070
    @psatyavathi3070 2 ปีที่แล้ว

    Chala bagaa vivaristaru amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻జై రాధ మాధవ గోవింద 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saradamurthy6655
    @saradamurthy6655 2 ปีที่แล้ว +3

    Mee gonthu vinnaa kooda memu pulakinchipothunnaam amma...jai sree krishna

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      మీ అభిమానం అమ్మవారి దయ

  • @sekhardonkada7259
    @sekhardonkada7259 2 ปีที่แล้ว +2

    Thanks ah Krishna kosam cheparu ..ah Sri krishnudu ni leelalu super asalu ...

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 10 หลายเดือนก่อน

    Amma meku ma padhabi vandanalu a sri Krishna parmaatama inta goppaga cheppi nandhuku meku ma danyavadalu🙏🙏🙏

  • @AnilKumar.B9
    @AnilKumar.B9 2 ปีที่แล้ว +5

    Hare Krishna 🙏🙏🙏
    Radhe Radhe 🙏🙏🙏

  • @prasadraokvdn6962
    @prasadraokvdn6962 2 ปีที่แล้ว

    Ammaluu nee mrudhumadhuramina khanthamto neevu chuesukuntunna eeseva gurutatvamu ,eegurutatvame mokshamaargaanni chivari mettu wish you all the best Prasad

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు గురువుగారు 👣🙏

  • @srinivasp8171
    @srinivasp8171 2 ปีที่แล้ว +1

    Meerunam.teruchukolemu Amma. Meeru mee kutumbam krishna swami dayavalla challaga undali amma garu

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      అయ్యో అదేం లేదండి అమ్మవారి దయ అంతే మీ అభిమానం

  • @satyanarayanapopuri1836
    @satyanarayanapopuri1836 2 ปีที่แล้ว +8

    వీడియో చాలా చాలా బాగుంది మేడం.ఏ మాత్రం వీలైనా description లో pdf పెట్ట గలరు.అనేక ధన్యవాదములు మేడం

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +2

      తప్పకుండా అది నా భాధ్యత

    • @ideat6487
      @ideat6487 2 ปีที่แล้ว

      Pls put the pdf madam

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      Description lo వుంది చూడండి

    • @satyanarayanapopuri1836
      @satyanarayanapopuri1836 2 ปีที่แล้ว

      satakoti dhanyavadalu madam. pdf description lo petti nanduku hrudaya poorvaka krutajnatalu

    • @saimaanyaviimitations3828
      @saimaanyaviimitations3828 11 หลายเดือนก่อน

      Amma geetha govindam pdf pettandi amma description lo ravatledu ​@@nandurihemamalini

  • @srinivas8175
    @srinivas8175 11 หลายเดือนก่อน

    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే
    హరేరామ హరేరామ రామరామ హరే⚘⚘🙏🙏

  • @SB-dg5hu
    @SB-dg5hu 2 ปีที่แล้ว +1

    🚩🌹ఓం శ్రీ మాత్రేనమః 🌹
    ఓం శ్రీ రాధేకృష్ణ గోవిందా నమస్తే నమస్తే నమః 🌹🚩👏

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 8 หลายเดือนก่อน

    👌chepparu story 🌹🙏Jai sri krishna🙏 🌹

  • @suneethasri8248
    @suneethasri8248 2 ปีที่แล้ว

    Amma kannayya kadalu mi nota vinte enta anandamga undo samajamlo aadyatmikata penchadaniki miru chese seva ananyam miku satakoti padabivandanalu talli

  • @good1990
    @good1990 2 ปีที่แล้ว +2

    పితృపక్షాలలో తర్పణాలు నిత్యం విడిచెవారు
    నిత్యపూజ చెయవచ్చా
    తర్పణాలు బయట చెయాలా బయట చెయాలా
    ఇంటి ముందు ముగ్గు వెయవచ్చా

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      శ్రీమాత్రే నమః నిత్య పూజ చేసుకోవచ్చు తర్పణాలు ఇంటి బయట వదలాలి

  • @Vaaraahi5
    @Vaaraahi5 2 ปีที่แล้ว +1

    Namaskaram Hema Garu....pls make Video about Bhagavat Gita andi🙏🙏

  • @lakshmisudha9432
    @lakshmisudha9432 2 ปีที่แล้ว +1

    Namasthe amma, OCD thagginchukovataniki Edina margam mantram cheppandi amma...

  • @sravanv9723
    @sravanv9723 2 ปีที่แล้ว +2

    Madam mee opikaki nenu chala big fan

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      అది అమ్మవారి దయ మీ అభిమానం అంతే అండి

  • @vyshuuma4705
    @vyshuuma4705 2 ปีที่แล้ว +1

    Chakkaga chepparu. Hare krishna

  • @krishnakumaripuppala.3304
    @krishnakumaripuppala.3304 2 ปีที่แล้ว +2

    thanks for guiding beti

  • @dasojupramodini4202
    @dasojupramodini4202 2 ปีที่แล้ว +1

    Akka 🙏 memu gold smith memu every year thadhinam thidi prakaram chesthamu epudu pithrupaksham lo kuda cheyala vadhaa

  • @kotakamakshi1608
    @kotakamakshi1608 2 ปีที่แล้ว

    Harihi om andi. Narayaneeyam kooda chala baga health gurinchi parayana chestaru.

  • @suryaprakashsreeramoju2313
    @suryaprakashsreeramoju2313 2 ปีที่แล้ว +1

    Madam iam suffering with many physical problems and also so many diseases you please tell any mantras for this iam waiting for your reply you please reply to me please try to understand my problem

  • @mamidisaisirisha5781
    @mamidisaisirisha5781 ปีที่แล้ว

    Namasthe madam 7 weeks venkateswara swamy vratham kosam video cheyandi plss

  • @chandanasapram2122
    @chandanasapram2122 2 ปีที่แล้ว +3

    Ee stotram pettandi amma... 🙏🙏🙏🙏

  • @mamidisaisirisha5781
    @mamidisaisirisha5781 ปีที่แล้ว

    Meeru baaga cheptharu madam migatha vaaru chepthunte anthaga bavundadamledu madam

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు గురువు గారు 👣🙏

  • @vempatidurgabhavani9312
    @vempatidurgabhavani9312 2 ปีที่แล้ว +1

    Madam link pettinanduku ధన్యవాదాలు...కొంచెం ఎలా చదవాలో చెప్పగలరు..

  • @mamathaboga593
    @mamathaboga593 2 ปีที่แล้ว

    Hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 ปีที่แล้ว +6

    శ్రీ దత్త శరణం మమ🙏🙏🙏🍎🌹

  • @lakkigopineedi9956
    @lakkigopineedi9956 2 ปีที่แล้ว +2

    Amma e Geetha govindam slokam akada dorukutundi.

    • @chandanasapram2122
      @chandanasapram2122 2 ปีที่แล้ว

      Description lo pdf pettaru... Amma gaaru choodandi 🙏

  • @vissuvishali4961
    @vissuvishali4961 2 ปีที่แล้ว

    🙏Akkayyaaa!
    ThankYou So...............Much😓

  • @rajukolnati2990
    @rajukolnati2990 หลายเดือนก่อน

    Thank you amma🙏🙏🙏

  • @durgamrajkumar8314
    @durgamrajkumar8314 2 ปีที่แล้ว

    అమ్మా నమస్కారం, ధన్యవాదములు 🙏🙏

  • @maniachyuta7203
    @maniachyuta7203 2 ปีที่แล้ว

    Amma, namaskaram.
    Nenu description link lo chusanu.kani Greetha govindum patalu padataniki kudaratum ledu.chala kshtum ga vundi.
    I think music vachina vallu padagalaru emo.

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam 2 ปีที่แล้ว

    అక్కా, జయదేవుని అష్టపదులు అనగానే బాల మురళీ కృష్ణ, జేసుదాసులు గుర్తుకొస్తారు. కొన్ని పాటలు బాల మురళీ కృష్ణ గారి నోటి నుండి వినాలనిపిస్తే, మరికొన్ని జేసుదాస్ గారి నోటి నుండి వినాలనిపిస్తుంది. గురువాయురప్పన్ గుళ్లో కూడా ఈ పాటలు తరచూ పెడుతుంటారని విన్నాను.
    టెలిగ్రాంలో మీరు ఇచ్చిన లింకు సెర్చ్ లో కొట్టి వెళదామంటే అసలు గ్రూప్ గానీ, ఛానల్ గానీ చూపించటం లేదు.

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      అవును..ఆ లింక్ పిల్లలకి పోటీలు పెడుతున్న లింక్ మాత్రమే.....ఆ అష్టపదులు వినండి..అద్భుతంగా వుంటాయి

    • @NarasimhaSanatanam
      @NarasimhaSanatanam 2 ปีที่แล้ว

      @@nandurihemamalini 🙏. ధన్యవాదాలు అక్కా.
      ఈ పోటీలకు సంబంధించి వివరాలు తెలియజేసే వీడియో లింక్ ఏదైనా ఇవ్వగలరు 🙏.
      అలాగే టెలిగ్రాంలో మీ వీడియోల సమాచారంతో ఏదైనా గ్రూప్/ఛానల్ నడుపుతుంటే , ఆ వివరం కూడా తెలియజేయగలరు 🙏

  • @yashasvichannel1546
    @yashasvichannel1546 2 ปีที่แล้ว +1

    Amma astapadulu vinala roju, geetha govindam pdf challa peddaga undi.... Meri kanuka padithe video petandi...

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      Nenu book link pettaanu choodandi.rojuko ok రెండు చదవటం మొదలు పెట్టండి

  • @swarnalathapappu9153
    @swarnalathapappu9153 ปีที่แล้ว

    Good evening mam,నేను గీత గోవి0ద0 పాటలూ practice chestunnanu ,కొని pages miss ainyayi .23,34,35,38,39,67 please check chesi pampagalaru

  • @madhurohanam
    @madhurohanam 2 ปีที่แล้ว +1

    Hanumanthuni locket 18 years abbayiki ala darichali nd aa niyamalu patinchi alage aa thread vadali sanimahadasalo telupagalarandi🙏🙏🙏

  • @visinigirirameshkumar8885
    @visinigirirameshkumar8885 2 ปีที่แล้ว +1

    Jai Sri Krishna Radhakrishna gokulakrishna Gopalakrishna

  • @bharatmatakijai9222
    @bharatmatakijai9222 2 ปีที่แล้ว

    🙏 amma
    Amma i have one ?
    Any sadak with devotion if they do mantra japa & pooja and not criticising anyone they hear anklet & flute voice in their anahatha chakram, is this true amma
    And what does this tell us
    Plz ckarify amma

  • @thotakuraprabhakararao4284
    @thotakuraprabhakararao4284 2 ปีที่แล้ว

    madam namaste meerugreat chala visayalu nerchukunnam. Thank you madam.

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      శ్రీ మాత్రే నమః అయ్యో అదేం లేదండి మీ అభిమానం అంతే అమ్మవారి దయ

  • @polisettivenkannasohariver1195
    @polisettivenkannasohariver1195 2 ปีที่แล้ว

    Amma sri radha Krishna, Krishna songs Telugu lo videos petamdi

  • @shivagangagopu9218
    @shivagangagopu9218 2 ปีที่แล้ว

    Krishnam vande jagadgurum🙏🙏🙏🌹

  • @gangabhargavi799
    @gangabhargavi799 2 ปีที่แล้ว

    Amma chala baga chepparu ma babu age 15 years --- 8th and 9th age nundi school ki sariga vellatam ledu amma eppudu 15 years 10th chadavali kani 9th class chaduvutunnadu ina school ki matram sariga vellatam ledu. chadavatam ledu amma emina pariharam unte cheppagalaru.

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 ปีที่แล้ว

    Namaskaram Amma 🙏🙏🙏

  • @muggullakanakadurga4575
    @muggullakanakadurga4575 2 ปีที่แล้ว

    OM SRIRADHAKRISHNA SWAMINE NAMAHA🌹🌺🌼🍀🌸🙏🙏

  • @papayyapantuluvadrevu351
    @papayyapantuluvadrevu351 2 ปีที่แล้ว

    Amma, meeru matladinaa kooda kattina silalu karigipotayi

  • @jayashreej5200
    @jayashreej5200 2 ปีที่แล้ว +1

    Sri radhe krishna🙏🙏🙏🍎🍓🍇🙏🙏🙏🙏🙏

  • @tripura3591
    @tripura3591 2 ปีที่แล้ว

    Devalayam lo kattimchukunna aanjaneya Raksha tadu nelasari samayamlo unchukovachha mam

  • @Ramana_6396
    @Ramana_6396 2 ปีที่แล้ว

    అమ్మ ..మీరు చెప్పిన ఊరు కెందుబిల్వం ఇప్పుడు ఎక్కడ ఉంది .

  • @praveenbandereddy3472
    @praveenbandereddy3472 2 ปีที่แล้ว +1

    Om sree matre namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 hare Krishna hare Krishna krishna krishna hare hare rama hare rama rama rama hare 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @binduj5989
    @binduj5989 2 ปีที่แล้ว +1

    Nanaskarm andi ,manasika jabbulu(mental disorders)vunnavallu em chesthe varu mamulu avtaru dayachesi meku telisthe cheppagalaru🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      అంటే వాళ్ళ అసలు దేనికోసం బాధపడుతున్నారో ఫస్ట్ తెలియాలి అలానే మానసికంగా బాధపడే వాళ్ళకి హోమియో చాలా బాగా పనిచేస్తుందండి

    • @binduj5989
      @binduj5989 2 ปีที่แล้ว

      Alage madam, thank you 🙏

  • @lakshmiperla8997
    @lakshmiperla8997 2 ปีที่แล้ว

    Amma namaskaram . Srama anukokunda koncham pdf file pedatara? 🙏🙏🙏

  • @chandrikabtech4396
    @chandrikabtech4396 2 ปีที่แล้ว

    Amma geetha govindam upload cheyandi amma pls🙏🙏🙏🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      Book description lo ఇచ్చాను......online lo chaalaa Mandi పాడారు..శ్రీ మంగళం పల్లి బాల మురళి krushnagaaru.....పాడింది చూడండి..మీరు అలా పడక్కర్లేదు మీకు వచ్చిన విధంగా పా డుకోండి

  • @kmadhulika791
    @kmadhulika791 2 ปีที่แล้ว +1

    మీకు చాలా ధన్యవాదములు అమ్మ మాకు నాకు ఒక పాపా ఉంది అమ్మ తనకి 5years తరుచుగా ఇప్పుడు ఇదొక అనారోగ్యం తో ఇబ్బంది పడుతుంది సారి గా తినదు అన్నం నేను ఇ దేవుడు నీ ప్రార్ధన చేసిన న మోర ఆలకించటం లేదు అమ్మ plz అమ్మ నాకు ఇది అయినా మార్గం చెప్పండి అమ్మ plz🙏🙏🙏🙏

    • @saibabukajana3606
      @saibabukajana3606 2 ปีที่แล้ว

      ఆ కృష్ణ పరమాత్మ మీకు మంచి పరిష్కార మార్గము చూపిస్తాడు కచ్చితంగా చూపించాలని కోరుకుంటున్నాను

  • @suryanarayanasharmaghanako2571
    @suryanarayanasharmaghanako2571 ปีที่แล้ว

    🙏🏻 Mahadev. Jai jagannath

  • @satyadevborsu6150
    @satyadevborsu6150 2 ปีที่แล้ว

    శ్రీ మాత్రేనమః ధన్యవాదములు

  • @SriDevi-ix2fz
    @SriDevi-ix2fz 2 ปีที่แล้ว

    Thanq so much madam🙏🙏

  • @deeptiusha9955
    @deeptiusha9955 2 ปีที่แล้ว

    Hare Krishna🙏🙏

  • @gorigemounika8321
    @gorigemounika8321 5 หลายเดือนก่อน

    Gee jovindam chepandi amma

  • @tulasidoddi1879
    @tulasidoddi1879 2 ปีที่แล้ว

    Amma menu danyavadalu

  • @sweethoney3754
    @sweethoney3754 2 ปีที่แล้ว

    Amma naaku srikrishnaparamatha ante,chaala istam.nenu roju chadavochcha....niyamalenti?konchem chepthara...

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      చదవచ్చు...శ్రద్ధ ఒకట్టే నియమం

  • @Sandy-er8ed
    @Sandy-er8ed 2 ปีที่แล้ว

    Hare Krishna

  • @kunakarthik2863
    @kunakarthik2863 2 ปีที่แล้ว +3

    Jai shree krishna 🙏🕉️

  • @renukadevi9700
    @renukadevi9700 2 ปีที่แล้ว +1

    శ్రీ దత్త శరణం మమ 🙏

  • @harika5296
    @harika5296 2 ปีที่แล้ว +1

    Amma ma naana na chinapudu chanipoyaru meemu muguru aadapillam maku marriage iemdhi maku pilallu unaru ma atha vala entlo ma mama vala naana ki meemu amavasya roju puja chestamu ma naana ki yavaru cheyali amdi eekada atha vala entlo chesukuntanu ma atha family valaki ma naana ki yavaru cheyali ma naana side vallu yavaru cheyaru ma amma Garu cheyacha amavasya puja alaney thidi mahalayapaksham evi ani ma amma Garu cheyacha please reply amma

    • @harika5296
      @harika5296 2 ปีที่แล้ว

      Please reply

  • @jayasrisaluva2293
    @jayasrisaluva2293 2 ปีที่แล้ว

    Amma Mahilalu rudhrakshalu dharinchavacha?

  • @sushilamarri8925
    @sushilamarri8925 2 ปีที่แล้ว +1

    Sri Vishnu rupaya namashivaya 🙏🙏🙏🙏

  • @rajeshwarraomandala6483
    @rajeshwarraomandala6483 2 ปีที่แล้ว

    Omsairam thank you sai

  • @SandeepKumar-bv6fo
    @SandeepKumar-bv6fo 2 ปีที่แล้ว

    Pitru devathala shanthi gurinchi pujalu dhanalu shlokalu chepandi

  • @rajeswarisripada7754
    @rajeswarisripada7754 2 ปีที่แล้ว

    Book pettaru chala santhosham
    Kani yela chadavali
    93 pages unnai
    Pata lo padukovala
    Leka slokam gana roju anni chadavala
    Meri okasari padi pettandi amma
    Memu follow avuthamu

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      మీరు ముందు రోజు చదవటం నేర్చుకోండి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అందులో పాడిపెట్టారు అష్టపదులు బై మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అంటే వస్తాయి అయితే సంగీత పరంగా ఆయన పాడారు మనం పద్యాల పడుకోవచ్చు ఇంట్లో పాడుకుంటాం కాబట్టి 94 ఉన్నాయి కాబట్టి రోజుకి మూడు చెప్పిన పాడుకున్నారనుకోండి సుఖంగా ఉంటుంది

    • @rajeswarisripada7754
      @rajeswarisripada7754 2 ปีที่แล้ว

      @@nandurihemamalini thanks amma
      For immediate reply వాసుదేవ

  • @jaytej6240
    @jaytej6240 2 ปีที่แล้ว

    🙏🙏🙏🚩santhosham Amma

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 2 ปีที่แล้ว

    🙏🙏🙏జై శ్రీకృష్ణా 🙏🙏🙏 🙏

  • @kulkarnirao6460
    @kulkarnirao6460 2 ปีที่แล้ว

    Mantram disccription Loo petandee

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 ปีที่แล้ว

    నమస్కారం మాత

  • @Sandy-er8ed
    @Sandy-er8ed 2 ปีที่แล้ว

    Krishna gurinchi chepthe inka edhi gurtu undadhu krishnam vandhe jagadhgurum

  • @NK-th8mi
    @NK-th8mi 2 ปีที่แล้ว +1

    Jai sri krishna

  • @mamidisaisirisha5781
    @mamidisaisirisha5781 ปีที่แล้ว

    Meeru a vratham yooka importance cheppandi me maatalalo

  • @minu9441
    @minu9441 2 ปีที่แล้ว +1

    E month sankashtahara chaturdi eppudu amma.. Please cheppandi vasthu pooja e tuesday chestham kadha.. sankashtahara chaturdi calendar lo 13th ani icharu

  • @Sandy-er8ed
    @Sandy-er8ed 2 ปีที่แล้ว

    Krishnayiah naa jeevitham lo oka bhagam amma

  • @yashodhakrishnan8865
    @yashodhakrishnan8865 2 ปีที่แล้ว

    Amma meetho matladochaa

  • @pushpanamburi35
    @pushpanamburi35 2 ปีที่แล้ว

    Namaskaramma