శ్రీగంధం మొక్కలను నాటుకునే విధానం ll గుంతల్లో వీటిని తప్పనిసరిగా కలపండి ll rasool Nursery ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2023
  • Map- maps.app.goo.gl/mCwL8NyNoKDs4...
    రసూల్ నర్సరీ
    8639435066
    మా నర్సరీలో నాణ్యమైన శ్రీగంధం మొక్కలు లభించును.
    మా నర్సరీలో నాణ్యమైన ఎర్రచందనం మొక్కలు లభించును
    మా నర్సరీలో నాణ్యమైన సర్వీ మొక్కలు లభించును
    Address -
    సి. యస్. పురం.(పోస్ట్ & మండలం) ప్రకాశం జిల్లా,
    ఆంధ్రప్రదేశ్ 523112
    8639435066

ความคิดเห็น • 35

  • @eswarareddynandyala436
    @eswarareddynandyala436 5 หลายเดือนก่อน +1

    Ji😊

  • @drsreddy1964
    @drsreddy1964 2 หลายเดือนก่อน

    Very nice presentation and Demo.

  • @gvrgvr6746
    @gvrgvr6746 2 หลายเดือนก่อน

    Rasool garu super presantation

  • @prabhakarapagadala2947
    @prabhakarapagadala2947 9 หลายเดือนก่อน

    Nice sir

  • @rajareddynelaturi
    @rajareddynelaturi 9 หลายเดือนก่อน

    Thank you for your information sir

  • @mastank7265
    @mastank7265 9 หลายเดือนก่อน

    Miru supar bro

  • @gvrgvr6746
    @gvrgvr6746 2 หลายเดือนก่อน

    Nice అన్న

  • @Cherrybunny2114
    @Cherrybunny2114 9 หลายเดือนก่อน

    Please make a video about stem borre sir

    • @rasoolagriculture
      @rasoolagriculture  9 หลายเดือนก่อน

      Ok sir. తప్పకుండా చేస్తాను.

  • @chandranyadav917
    @chandranyadav917 9 หลายเดือนก่อน

    Sir srigandham ku cheperu, mahogany plants sem process sir

    • @rasoolagriculture
      @rasoolagriculture  9 หลายเดือนก่อน

      దాదాపు అన్నీ మొక్కలకు ( timber trees )ఇదే విధానాన్ని అనుసరించవచ్చు.

  • @ExcitedCheese-tp2cp
    @ExcitedCheese-tp2cp 4 หลายเดือนก่อน

    Okka mokka entavuntadhi annaya

  • @tajuddinshaik8172
    @tajuddinshaik8172 9 หลายเดือนก่อน

    Assalamualaikum Wahramatullahe WahBarakatuhu
    Bahi
    Visakhapatnam Ki Transport Cheyyagalaraa Naku 1.5 Acre Land Undi Andulo Moxed Ga Froots And Teak, Red Sandal , Mahi Gani And Mainly Srigandham Veyyali Anukuntunna Ala Vesukovocha please Kunchm Help Cheyyandi Sir Thank You 🙏

    • @rasoolagriculture
      @rasoolagriculture  9 หลายเดือนก่อน

      అస్సలామువాలైకుమ్ భాయ్.Vyzag ఏరియాలో ఎర్రచందనం రాదు. మీరు నాటుకొని నష్టపోవద్దు. మన నర్సరీలో శ్రీగంధం మొక్కలు అయిపోయినవి. జూన్ 2024 నాటికి రెడీ అవుతాయి.

    • @tajuddinshaik8172
      @tajuddinshaik8172 9 หลายเดือนก่อน

      Walikum Assalam Wahramatullahe WahBarakatuhu
      Thank You Bahi ❤

  • @SHEKHER345
    @SHEKHER345 9 หลายเดือนก่อน

    Sarvi mokkallo enni rakala mokkalu unnay..vatillo meeru customers ki a rakam mokkalu isthunnaru

    • @rasoolagriculture
      @rasoolagriculture  9 หลายเดือนก่อน

      క్యాజురైనా ఈక్విష్టి ఫోలియా మంచిది. ఇదే రకం మొక్కలు మన నర్సరీ లో పెంచుతున్నాను.

  • @patnamramesh
    @patnamramesh 9 หลายเดือนก่อน

    Hi sir. Very informative video. Thanks

  • @ellappakodamala3815
    @ellappakodamala3815 7 หลายเดือนก่อน

    ఎటువంటి నేలలు అనుకూలంగా వుంటుంది? సార్ . చౌడు నేల లో నటుకోవచ్చ?

    • @rasoolagriculture
      @rasoolagriculture  7 หลายเดือนก่อน

      చౌడు భూముల్లో శ్రీగంధం నాటవద్దు. PH 6.5 నుండి 7.5 మధ్య ఉన్న భూముల్లో నాటుకోవాలి.

    • @ellappakodamala3815
      @ellappakodamala3815 7 หลายเดือนก่อน

      @@rasoolagriculture thanks సార్

  • @lakshminarasimhamaddineni
    @lakshminarasimhamaddineni 9 หลายเดือนก่อน

    రసూల్ గారు చాలా బాగా వివరించారు
    ధన్యవాదాలు సార్.
    నల్ల రేగడి నేలల్లో ఏ నెల నుంచి ఏ నెల వరకు నాటుకోవచ్చు

    • @rasoolagriculture
      @rasoolagriculture  9 หลายเดือนก่อน

      Thank you very much sir. నల్లరేగడి నేలల్లో వర్షాకాలం పూర్తయిన తరువాత నాటుకోవాలి. ఇప్పుడు నాటుకోవచ్చు.

    • @rasoolagriculture
      @rasoolagriculture  9 หลายเดือนก่อน

      జనవరి నెల వరకు నాటుకోవచ్చు.

    • @lakshminarasimhamaddineni
      @lakshminarasimhamaddineni 9 หลายเดือนก่อน

      Thankyou

  • @mehar672
    @mehar672 4 หลายเดือนก่อน

    Hello Sir
    I am planning to go for sri gandham plantation. From where can i purchase the plants. Can you share me your number. So that I can clear all my questions.