మహాగని సాగులో పాటించవలసిన 10 సూత్రాలు || 10 Tips for MahaGani Farming ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024

ความคิดเห็น • 226

  • @saraputammannadora3120
    @saraputammannadora3120 2 ปีที่แล้ว +35

    మహాగని చెట్ల ను ఎక్కడైనా రైతులు అమ్మిన సందర్భాలు ఉంటే వీడియోలు పెట్టండి సార్.

    • @vijaysabbineni9236
      @vijaysabbineni9236 2 ปีที่แล้ว +3

      ఏమి లేవు bro వాటి గురించి vellaki కూడా telidu

    • @paturiravindra9679
      @paturiravindra9679 2 ปีที่แล้ว

      అవును

    • @kanniboinabuchaiahyadav4037
      @kanniboinabuchaiahyadav4037 2 ปีที่แล้ว

      AYYA RASSOLGARU MEARU EPPATIVARAKU ENTHA EKKADA AMMAROKUDA CHEPPANDI SIR🙏

    • @ramrnf
      @ramrnf 10 หลายเดือนก่อน

      Evvi india lo introduce avi 3-5 years eaa avthundhi kabati ipudu eavaru undaru 10 years tharuvatha untaii

    • @srinupentakoti3736
      @srinupentakoti3736 10 หลายเดือนก่อน

      Please do rosewood Dalbergia latiafolia complete video sir

  • @user-pe1ur2yt1k
    @user-pe1ur2yt1k หลายเดือนก่อน

    Excellent sir you educated me well❤

  • @shaikBasha-vs2jl
    @shaikBasha-vs2jl ปีที่แล้ว +1

    Thanks for good information Anna Gaaru.

  • @boyiniannappa1470
    @boyiniannappa1470 2 ปีที่แล้ว +1

    Good information sir

  • @shaikmahaboobbasha5809
    @shaikmahaboobbasha5809 ปีที่แล้ว

    Explained very well..thank you

  • @LIC-Advisor-681
    @LIC-Advisor-681 ปีที่แล้ว

    Very good information sir Explanation is ultimate ❤

  • @krishnareddypallati6746
    @krishnareddypallati6746 3 หลายเดือนก่อน

    Excellent sir

  • @Renusri12
    @Renusri12 2 หลายเดือนก่อน

    చక్కని వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @njawahar603
    @njawahar603 ปีที่แล้ว

    Very good information sir

  • @SAG.1919
    @SAG.1919 2 ปีที่แล้ว +1

    Good explanation sir

  • @MuraliKrishna2004
    @MuraliKrishna2004 2 ปีที่แล้ว +1

    Nice explanation

  • @ramluckyramlucky5635
    @ramluckyramlucky5635 2 ปีที่แล้ว +5

    మొక్కలు పెంచడం సాగు చేయడం అందరు చూపిస్తున్నారు కానీ ఈ మొక్క ఎక్కడికి పంపుతున్నారు ఎవరు కుంటున్నారు చూపించాలి ఎవరు కొంటున్నారు ఏ విధంగా తయారు చేస్తున్నారు పది సంవత్సరాలు పెంచిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడాలి

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว +2

      ప్రస్తుతం ఎవరైతే మొక్కలు సాగు చేస్తున్నారో, ఎవరైతే కొత్తగా సాగుచేయాలనుకుంటున్నారో వారికి ఎంతో కొంత ఉపయోగపడతాయని వీడియోలను తీస్తున్నాము.గమనించవలసిందిగా మనవి.

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว +1

      వీడియో ను చూసి సద్విమర్శ చేసినందులకు ధన్యవాదములు సర్.

  • @ramakrishnarajoli4680
    @ramakrishnarajoli4680 2 ปีที่แล้ว

    NIJAM CHEPPANDI.

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว +1

      ఏ పాయింట్ తప్పు చెప్పానో, అలాగే ఏ విషయంలో అబద్దం చెప్పానో క్లియర్ గా చెబితే సరిచేసుకుంటాను సర్.

  • @sbmstaf-qk3kn
    @sbmstaf-qk3kn 14 วันที่ผ่านมา

    I need mahagani plants

  • @appanisurendar3260
    @appanisurendar3260 2 ปีที่แล้ว +1

    Good

  • @villagevilla1374
    @villagevilla1374 2 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @chennaediting3623
    @chennaediting3623 ปีที่แล้ว +1

    Hello sir meeru soil test yekkada chepincharu mahagany plants yenni pettaru

    • @rasoolagriculture
      @rasoolagriculture  ปีที่แล้ว

      Ongole . నేను 10 మహాగని మొక్కలను శాంపిల్ గా నాటాను. మా ఏరియా లో వస్తుందో లేదో అని చూసాను. చాలా బాగా పెరుగుతున్నాయి.

  • @villagevilla1374
    @villagevilla1374 2 ปีที่แล้ว +1

    Good morning

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว +1

      Good morning sir

    • @villagevilla1374
      @villagevilla1374 2 ปีที่แล้ว

      @@rasoolagriculture Chala perfect gaa videos chestunnaru rasool gaaaru....👍👍👍

  • @malyadrichennayapalem7207
    @malyadrichennayapalem7207 2 ปีที่แล้ว +2

    Hi Sir.. I would like to meet you in person. Is it possible to meet you in your village Chashekaraparam?

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว +2

      మరొక subscriber కూడా వస్తామన్నారు. మీ ఇద్దరికి ఒక తేదీ చెప్తాను. అప్పుడు రండి సర్.ఏదో ఒక ఆదివారం.

    • @krishnamurali7871
      @krishnamurali7871 2 ปีที่แล้ว +1

      Sir nenu vasthanu me number cheppagalaru

  • @ajayn06
    @ajayn06 2 ปีที่แล้ว +2

    Hi Sir,
    Can we use mahagony as a host to Sandlewood?

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      No sir.

    • @banothlalsingh8419
      @banothlalsingh8419 ปีที่แล้ว +1

      ఎందుకు వేయకూడదు హోస్ట్ ప్లాంట్ గా

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 10 หลายเดือนก่อน

    Whether Snakes attract to the smell of the African Blackwood tree?

  • @naugapuswamy4466
    @naugapuswamy4466 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏నీకు

  • @ravillaprakash2489
    @ravillaprakash2489 2 ปีที่แล้ว +1

    Sir,Iam from Tirupathi ,iam interested Mahagani and Srigandam,which one is better

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      రెండూ మంచివే .

    • @yamulwarsumanasri8447
      @yamulwarsumanasri8447 2 ปีที่แล้ว

      Please contact cathedral bells pvt ltd company for teak and mahogany and redsandal wood n white sandal wood. It gives by back carbon credjt amd along with bond

  • @maleshmalesh1138
    @maleshmalesh1138 ปีที่แล้ว

    Maha Ghani bhaiya gurinchi cheppandi

    • @rasoolagriculture
      @rasoolagriculture  ปีที่แล้ว

      మహాగని గురించి వీడియో తీసాను

  • @kolasanihanumanthrao3887
    @kolasanihanumanthrao3887 2 ปีที่แล้ว +2

    నేను 10000 మొక్కలు నాటి నాను నేను ఎలాంటి ఎరువులు పురుగు మందులు కూడా వడాల్లేదు 16 ac లో వేసాను 3 yers అయనది 11ac లో 7&7 5ac లో 9&10 వేశినను Bellary Karnataka

    • @Bobbyroy77
      @Bobbyroy77 2 ปีที่แล้ว

      Contract farming or own farming ?

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      Very good & congrats. డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంది. మొక్కలను పలుచని చేయండి.

    • @kolasanihanumanthrao3887
      @kolasanihanumanthrao3887 2 ปีที่แล้ว +1

      @@Bobbyroy77 ఓన్ గా చేస్తున్నా

    • @user-se6yj6zu2l
      @user-se6yj6zu2l 2 ปีที่แล้ว

      @@kolasanihanumanthrao3887 sir your number send sir

    • @sameerkhasab2791
      @sameerkhasab2791 2 ปีที่แล้ว

      Super sir

  • @lakkavarammadhubabu3037
    @lakkavarammadhubabu3037 ปีที่แล้ว

    idi vepachettu perigechota mahagany peruguthunda?

    • @rasoolagriculture
      @rasoolagriculture  ปีที่แล้ว

      PH విలువను బట్టి ఏ మొక్కలనైనా నాటుకోవాలి.

  • @imchildthio7725
    @imchildthio7725 หลายเดือนก่อน

    షడ్ చుట్టూ నాటుకోవచ్చా సార్

  • @ramukalisetti7807
    @ramukalisetti7807 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳💐💐

  • @Aditri599
    @Aditri599 ปีที่แล้ว

    Need seeds please suggest where to buy

  • @chinnasreechinna3279
    @chinnasreechinna3279 ปีที่แล้ว

    Sir I'm in Andhrapradesh nenu testing kosam 100 mahagane African trees natanu
    Andhrapradesh lo African trees ki value ledha cheppandi sir....anyway good information sir

    • @rasoolagriculture
      @rasoolagriculture  ปีที่แล้ว

      . మహాగని కలప విలువగలది. అయితే మార్కెటింగ్ సమస్య ఉండవచ్చు

    • @chinnasreechinna3279
      @chinnasreechinna3279 ปีที่แล้ว

      @@rasoolagriculture mari ela sir suggestion ivvandi sir

  • @yedlaharibabu6182
    @yedlaharibabu6182 2 ปีที่แล้ว +3

    Contract farming better or own farming better sir how much cost in single pieces

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว +1

      100 persent own forming better

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      You will get 1 lakh per one tree after 15 years

    • @vishikahvlogs507
      @vishikahvlogs507 2 ปีที่แล้ว +2

      ఒక లక్ష కాదు ఒక మొక్క కు 15000కు మీరు అమ్ముకొండి చాలు

    • @chennaediting3623
      @chennaediting3623 ปีที่แล้ว

      @@vishikahvlogs507 Nijam chepandi bro

    • @taduvaikoteswararao9575
      @taduvaikoteswararao9575 ปีที่แล้ว

      ​@@vishikahvlogs507 video

  • @loveof11volley88
    @loveof11volley88 7 หลายเดือนก่อน

    Sir per plant cost entha sir in your nursery sir?

  • @vvenkatadri4152
    @vvenkatadri4152 2 ปีที่แล้ว

    Good evening sir mahagony lo enni Verity's unnai sir a Rakam baguntundi

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      మన దేశంలో సాగు చేయవలసిన రకం, స్వీటీనియా మాక్రోఫిల్లా కింగ్

  • @bhargavreddy701
    @bhargavreddy701 2 ปีที่แล้ว +1

    meeu kurnool nursery mahagony plants kavalj number pettagalara

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      8099086459 sudhakar reddy sir. Kurnool nursery.

  • @maheshpanga2888
    @maheshpanga2888 2 ปีที่แล้ว

    Vakka thota madyalo pettukovachaa sir

  • @aliyach9492
    @aliyach9492 2 ปีที่แล้ว +3

    So many acres mahagani have been cut off in Karnataka near sandur bellary and vijayanagara district above comment who was sold. Don't plant mahagani it is owned experience

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว +2

      ప్రతి రైతు ఒకే పంట కాకుండా ,అన్ని రకాలు అంటే, మహాగని, ఎర్ర చందనం, శ్రీగంధం, టేకు మొక్కలను నాటుకుంటే మంచిది.

  • @medagamsivasankarreddy6236
    @medagamsivasankarreddy6236 2 ปีที่แล้ว

    I am from Yerragondapalem Prakasam
    I am interested to plant Mahagany please Guide me

  • @srvtelugutv4893
    @srvtelugutv4893 2 ปีที่แล้ว +2

    Hi sir raju from warangal సార్ 12×12 లో శ్రీ గంధం చెట్లు పెట్టినాను వాటికి host plant గా ఆరు పీట్ల దూరంలో సరివి చెట్టు పెట్టినాను అయితే శ్రీగంధం చెట్టు నుండి 3 ఫీట్ల దూరంలో కరివేపాకు పెట్టుకోవచ్చా సర్

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว +1

      పెట్టుకోవచ్చు సర్. కరివేపాకు మంచి హోస్ట్ ప్లాంట్ గా పనిచేస్తుంది.

    • @ravindharrangu7972
      @ravindharrangu7972 2 ปีที่แล้ว

      సార్ మాధి వరంగల్ నేను శ్రీగంధం ప్లాంటేషన్ చేయాలి అనుకుంటున్న నాకు రాజు గారి ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఒకసారి వారి ప్లాంటేషన్ చూస్తాను

    • @madamravimadamravi4727
      @madamravimadamravi4727 ปีที่แล้ว

      Warangal lo ekada bro

    • @madamravimadamravi4727
      @madamravimadamravi4727 ปีที่แล้ว

      Nenu kuda srigandham sagu cheyalanukuntunna

  • @pavanpeddinti964
    @pavanpeddinti964 2 ปีที่แล้ว +1

    Mahogany penchataniki permissions avasarama?

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      పెంచడానికి అనుమతి అవసరం లేదు సర్. కటింగ్ మరియు ట్రాన్స్ పోర్ట్ చేయుటకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

  • @srvtelugutv4893
    @srvtelugutv4893 2 ปีที่แล้ว

    సర్ శ్రీగంధం చెట్టు కి host plant గా కంది నాటుకుంటే & stem borer attack అవుతుంది సర్ & అవిశ కి బదులుగా income వచ్చేది ఏం చేసుకోవచ్చు సార్ ప్లీజ్ గివ్ మీ రిప్లై 🙏🙏🙏

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      కంది పంటకు ఎటువంటి తెగుళ్లు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే సర్.మేము కంది ని హోస్ట్ గా నాటినాము. ఎటువంటి stem borer రాలేదు.

  • @srinivasulumarripudi3396
    @srinivasulumarripudi3396 2 ปีที่แล้ว

    sir nenu 2 aceras lo sri gandam veyali anukuntunna okasari mimmalni kalavali sir me thota chudali me number estara

  • @baligattambunk6228
    @baligattambunk6228 10 หลายเดือนก่อน

    టిష్యూ టేకు నాటడం మంచిదా?మహాగని మంచిదా?తెలయ జేయవలెను. శ్రీరామ మూర్తి

  • @yerukalakullayappa4367
    @yerukalakullayappa4367 ปีที่แล้ว +1

    Sir kurnool lo address cheppandi sir

  • @subramanyambala1153
    @subramanyambala1153 2 ปีที่แล้ว

    Cosal area lo mahaghani veyacha

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      సారవంతమైన ఎఱ్ఱనేలల్లో సాగుచేయండి.

  • @shivanarayanaputta5053
    @shivanarayanaputta5053 2 ปีที่แล้ว

    10 foot taruvata vachhin kommalu cut cheyyala

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      మహాగని లో 10 అడుగుల తర్వాత కూడా సైడ్ కొమ్మలు రావు

  • @sivaji3192
    @sivaji3192 2 ปีที่แล้ว +1

    మహాగని కలప ని ఎవరు కొంటున్నారు,ఎక్కడ అమ్ముకోవాలి చెప్పండి.

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      మార్కెటింగ్ వివరాలు తెలుసుకొని చెబుతాను సర్.

    • @sivaji3192
      @sivaji3192 2 ปีที่แล้ว

      @@rasoolagriculture ధన్యవాదములు సర్.

  • @srvtelugutv4893
    @srvtelugutv4893 2 ปีที่แล้ว

    సార్ శ్రీగంధం చెట్టు కి కంది host plant గా

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      కంది ని ప్రైమరీ హోస్ట్ గా నాటాలి. దీని వేర్లల్లో
      రైజోబియమ్ బాక్టీరియా ఉంటుంది. ఇది నత్రజనిని శ్రీగంధం మొక్కలకు ఎక్కువగా అందిస్తుంది.

  • @NagarajuJunnu
    @NagarajuJunnu 2 ปีที่แล้ว +3

    ᴍᴀʜᴏɢᴀɴɪ ᴍᴀʀᴋᴇᴛɪɴɢ ᴍᴀɴᴀ ᴛꜱ ᴀᴩ ʟᴏ ʟᴇᴅʜᴜ ꜱɪʀ"

  • @srvtelugutv4893
    @srvtelugutv4893 2 ปีที่แล้ว

    హాయ్

  • @bhanuprakesh3446
    @bhanuprakesh3446 2 ปีที่แล้ว

    Hai sir

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      ఎర్ర నేల కావడంవల్ల శ్రీగంధం మొక్కలు నాటుకోవచ్చు. కరివేపాకు నాలుగు సం.ల వరకు హోస్ట్ గా పనిచేస్తుంది. సర్వీ మొక్కలు parminant హోస్ట్ గా పనిచేస్తుంది. శ్రీగంధం మొక్కనుండి 3 అడుగుల దూరంలో కరివేపాకు, 6 అడుగుల దూరంలో సర్వీ, 1 అడుగు దూరంలో కంది నాటండి. రాళ్ళ పొలమైనా ఎటువంటి ఇబ్బంది లేదు. పొలం వాలుగా ఉండడం వలన నీరు నిలబడదు. ఇది మంచి విషయం. మీ పొలం శ్రీగంధం నాటుకొనుటకు అన్ని విధాలా అనుకూలం. సాయిల్ టెస్ట్ చేయించండి.

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      How are you sir?

  • @chandrakanth7521
    @chandrakanth7521 2 ปีที่แล้ว +1

    Sir mahogany trees tho patu srighandam natukovachha

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      శ్రీగంధానికి మహాగని హోస్ట్ ప్లాంట్ గా పనిచేయదు.

    • @srinupentakoti3736
      @srinupentakoti3736 ปีที่แล้ว

      ​@@rasoolagriculturesir iwst says mahgony used as host plant

    • @rasoolagriculture
      @rasoolagriculture  ปีที่แล้ว

      300 రకాల host ప్లాంట్స్ కలవు. వాటిలో no.2 సర్వీ. ఇది ఎక్కువ హోస్టేరియల్ కనెక్షన్స్ ను ఏర్పాటుచేసుకొని ఎక్కువ పోషకాలను శ్రీగంధం కు అందిస్తుంది. ఏదో ఒక నంబర్ మహాగనికి కూడా ఉంటుంది.

    • @srinupentakoti3736
      @srinupentakoti3736 ปีที่แล้ว

      @@rasoolagriculture Sir we can plant like this
      Kandii-1year host
      Survey -1-8year host
      Mahgony -permanent host
      Sir please say about above order

  • @chennaiahmallepogu3029
    @chennaiahmallepogu3029 2 ปีที่แล้ว +1

    మొక్కకు ఎంత ధర ఉంటుందో చెప్పండి సార్

  • @kkalyani2246
    @kkalyani2246 2 ปีที่แล้ว +2

    శ్రీగంధం కి హోస్ట్ ప్లాంట్ గా పెట్టవచ్చా

  • @sreedharyou9471
    @sreedharyou9471 2 ปีที่แล้ว

    Sir,
    Kurnool nursery address teliyajeyagalaru leda sk bhasa nemursery address teliyajeyagalaru

  • @jagadeeshkumar7033
    @jagadeeshkumar7033 2 ปีที่แล้ว

    Tissue culture undha mahagani lo

  • @sameerkhasab2791
    @sameerkhasab2791 2 ปีที่แล้ว

    Sir maadi anantapur dis kadiri (515591) nenu mahogani 10 yekars lo pettali anukontunnanu pettavach, soil test amaina cheichala? Pl's reply

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      మహాగని మొక్కలను ఎన్ని ఎకరాలలో అయినా నాటవచ్చు. ఒకే పంట కాకుండా శ్రీగంధం కూడా నాటుకోవడం మంచిదని నా సలహా. భూసార పరీక్ష తప్పనిసరిగా చేయించండి. PH విలువ 6.5 నుండి 7.5 మధ్య ఉండాలి.

    • @sameerkhasab2791
      @sameerkhasab2791 2 ปีที่แล้ว

      @@rasoolagriculture thank Q for reply sir 🙏

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      Welcome sir.

  • @nishannth34
    @nishannth34 2 หลายเดือนก่อน

    Epuduna rate tarvatha untado ledo,epudu petinolantha 15yrs tharvatha April fool aythe,who is responsible

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 หลายเดือนก่อน

      సంప్రదాయ పంటలు సాగు చేస్తే వచ్చే లాభాల కంటే ఎక్కువ లాభమే వస్తుంది.

  • @ysreddy5504
    @ysreddy5504 2 ปีที่แล้ว

    శ్రీగంధం తోట చుట్టూ కొబ్బరి పెట్టవచ్చా తెలుపగలరు

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว +1

      మొదటి రెండు సంవత్సరాలు శ్రీగంధం మొక్కలకు పాక్షిక నీడ అవసరం.ఆ సమయంలో మాత్రం ఇబ్బందిలేదు. కొబ్బరి చెట్లు పెద్దవి అయినపుడు మాత్రం నీడ ఎక్కువగా శ్రీగంధం మొక్కలపై పడుతుంది.నీడలో శ్రీగంధం మొక్కలు సరిగా పెరుగుదలను చూపించవు.

    • @ysreddy5504
      @ysreddy5504 2 ปีที่แล้ว

      ధన్యవాదములు సార్. ఇంకొక ప్రశ్న కు జవాబు ఇవ్వండి ప్లీజ్. ఇదే వీడియో లో రెండు ప్రశ్నలు ఉంటే ఒకదానికే జవాబు ఇచ్చారు.

  • @vijayschemistry1913
    @vijayschemistry1913 8 หลายเดือนก่อน

    Sir... మాది Pamur దగ్గర Mopad... మీ Number ఇవ్వగలరు...

  • @chennakesava.b4310
    @chennakesava.b4310 2 ปีที่แล้ว

    నేనూ పెట్టాలి అనుకున్నాను 5 ఎకరాల్లో సర్ అనంతపురం జిల్లాలో మీ ఫోన్ నంబర్

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      తప్పకుండా నాటండి సర్. డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా అడగండి సర్.

    • @sameerkhasab2791
      @sameerkhasab2791 2 ปีที่แล้ว

      Bro maadi KADIRI, nenu kuda pettali anukontunnanu meeru anantapur dis lo akkada?

  • @Bobbyroy77
    @Bobbyroy77 2 ปีที่แล้ว

    Mahogany marketing unda mana state lo

    • @kolasanihanumanthrao3887
      @kolasanihanumanthrao3887 2 ปีที่แล้ว +1

      ఇంకా లేదు కానీ ఉంది అనీ అంటారు కానీ వేస్తూ నారు నేను వేశాను 16ac లో Bellary Karnataka

    • @sivareddy6076
      @sivareddy6076 2 ปีที่แล้ว

      Me number

    • @durgareddykoreddy8933
      @durgareddykoreddy8933 2 ปีที่แล้ว

      @@kolasanihanumanthrao3887 hi sir is it better to plant

  • @muraravi5133
    @muraravi5133 2 ปีที่แล้ว +1

    Naku 100plants kavalie please

  • @dhanasekar1188
    @dhanasekar1188 2 ปีที่แล้ว

    Sir chittoor district lo mahagani mokkalu dorukuthaya sir

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      చిత్తూరు జిల్లాలో నాకు ఐడియా లేదు. కడప జిల్లా రైల్వే కోడూరు లో, కర్నూలు పట్టణంలో దొరుకుతాయి సర్.

    • @dhanasekar1188
      @dhanasekar1188 2 ปีที่แล้ว +1

      @@rasoolagriculture ok sir

  • @lakshmipamuri1357
    @lakshmipamuri1357 ปีที่แล้ว

    సార్ గారు మీరు పోన్ నెంబర్ చెప్పాండి

  • @sravansravan942
    @sravansravan942 6 หลายเดือนก่อน

    Sir.meephonenember.cheppandi.

  • @Devanshi3621
    @Devanshi3621 2 ปีที่แล้ว

    I want to talk to u sir

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి.

  • @bhargavreddy701
    @bhargavreddy701 2 ปีที่แล้ว

    kurnool nursery number chepandi

  • @satishmittapally6913
    @satishmittapally6913 2 ปีที่แล้ว

    How to protect SANDLWOOD from steam borer ...
    Can I spray chlyrophyriuses on the plants

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว +1

      స్టెమ్ బోరర్ కోసం కేవలం spraying ఒక్కటే సరిపోదు. కాండంలో రంద్రాన్ని కనుక్కొని , సిరంజి లోనికి డీక్లోరోవాస్ లేదా monochrotophos మందును ఎక్కించి రంధ్రంలోనికి inject చేయాలి. రంద్రాన్ని తడి మట్టితో close చేయాలి.

    • @satishmittapally6913
      @satishmittapally6913 2 ปีที่แล้ว

      @@rasoolagriculture Thank you
      May I know how many months it will affect...is there any period.
      My Sargodu also affected...i will do what you said, ...

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      Up to 3 years sir.

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      We should take care about stem borer up to 3 years

    • @satishmittapally6913
      @satishmittapally6913 2 ปีที่แล้ว

      @@rasoolagriculture oh god.... Thank you Sir

  • @umaratna10
    @umaratna10 ปีที่แล้ว +1

    దీని పేరు స్విటీనియా మహాగని కాదు . " స్విటేనియా మహోగని " అని దీని శాస్త్రీయ నామము .

  • @srvtelugutv4893
    @srvtelugutv4893 2 ปีที่แล้ว

    శ్రీగంధం చెట్టు నుండి రెండున్నర ఫీట్లు దూరం లో అవిసె చెట్టు & ఐదు ఫీట్ల దూరంలో పర్మినెంట్ host plant గా సర్వే చెట్టు నాటుకుంటే సరిపోతుందా సార్ ప్లీజ్ రిప్లై

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว +2

      Correct sir.

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว +1

      సర్వీ అనేది రెండు శ్రీగంధం మొక్కల మధ్యలో నాటుకోవచ్చు

  • @srvtelugutv4893
    @srvtelugutv4893 2 ปีที่แล้ว

    హాయ్ సార్ నా పేరు రాజు వరంగల్. అవిసె గింజలు ఎక్కడ దొరుకుతాయి.

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว +1

      విత్తనాలు , పురుగు మందులు అమ్మే షాపుల్లో దొరుకుతున్నాయి

    • @madamravimadamravi4727
      @madamravimadamravi4727 ปีที่แล้ว

      Warangal lo ekada bro adrees plz tel me bro

  • @prabhakarreddy8247
    @prabhakarreddy8247 ปีที่แล้ว

    కోని చానల్స్ వారి స్వలాభం కొరకు తెలియని సమాచారంతో కొనివిషయాలు చెపుతుంటారు మీరుచెపేసమాచారం పుారిౖగా అనుభవజ్ఞానము వుంటే పోన్ నెంబర్ తో సహ అనుభవం చేసివరైతుతో కుాడ చెపించడి సారు కొంత సమాచారం మీరు తెలిపి నందుకు ధన౽వాదాలు

    • @rasoolagriculture
      @rasoolagriculture  ปีที่แล้ว

      Thank you very much prabhakar gaaru. మా ఏరియాలో ఇప్పుడిప్పుడే శ్రీగంధం సాగు చేస్తున్నారు. IWST Bangalore శాస్త్రవేత్తలు ఇంగ్లీష్ లో చెప్పిన విలువైన సమాచారాన్ని నేను తెలుగు లో వివరిస్తున్నాను. సమాచారం ఉచితంగా లభిస్తుందని దయచేసి తేలికగా భావించకండి.

    • @prabhakarreddy8247
      @prabhakarreddy8247 ปีที่แล้ว

      సారి సర్ మీ సమాచారం కొని సమసౖలవారు యకరాకు 50 వేలు రుాపయలు కటండని చెప్పి పఁచారం చేసుౖనరు యెవరిని నమలో అరౖకాక సామాన్య రైతులం సతమతమవుతున్న ము అందుకే పుారిౖ వాసౖవాలు కావలనది మా వినపం

  • @balakrishnakondala7911
    @balakrishnakondala7911 ปีที่แล้ว

    Contact

  • @shailendermallarapu9139
    @shailendermallarapu9139 2 ปีที่แล้ว

    Bashagari adress phone number cheppandi sir

  • @skumar-gt1mz
    @skumar-gt1mz 2 ปีที่แล้ว

    Can you please provide Kurnool plant selling person no please

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      8142384929 sarath kurnool nursary.

    • @skumar-gt1mz
      @skumar-gt1mz 2 ปีที่แล้ว

      @@rasoolagriculture Thanks sir

    • @gopalreddy9200
      @gopalreddy9200 ปีที่แล้ว

      Sir gopalreddy from atmakur kurnool dist want ur phone no plz

  • @jamakalamadhavarao410
    @jamakalamadhavarao410 2 ปีที่แล้ว

    మా గ్రామం వి బైలు సార్ ఫోన్ నెంబర్ ప్లీస్

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      CS puram రండి. దగ్గరే కదా. మాట్లాడుకుందాం.

  • @subbaramireddydevineni2945
    @subbaramireddydevineni2945 2 ปีที่แล้ว

    మీ నెంబర్ ఇవండీ

  • @mastanreddythontla1205
    @mastanreddythontla1205 2 ปีที่แล้ว

    Sir mi number cheppandi memu sri gandham mokkalu natali anukuntunam sir

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      డౌట్స్ ఏవైనా ఉంటే కామెంట్ ద్వారా అడగండి సర్.రిప్లై ఇస్తాను.

    • @mastanreddythontla1205
      @mastanreddythontla1205 2 ปีที่แล้ว

      Memu mimmalni visit cheddamu anukuntunnam mi location kavali

    • @musirikabalanagireddy9400
      @musirikabalanagireddy9400 2 ปีที่แล้ว

      Mahogany
      srigandam Guntur lo vunna
      b n Reddy nursery lo doruku thai

  • @ejjagirinaganna324
    @ejjagirinaganna324 2 ปีที่แล้ว

    A mokkalu penche nurserry address@phone number mariyu telangalo natina farmer address@phone number na numberku watsup cheyagalaru

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      9248574429 sudhakar reddy sir. Kurnool nursary , ap

  • @musirikabalanagireddy9400
    @musirikabalanagireddy9400 2 ปีที่แล้ว

    Sir me number evvagalara

  • @janardhansreepathi2391
    @janardhansreepathi2391 2 ปีที่แล้ว

    Phone number cheppandi sir

  • @venkatanarayanagodiguntla7263
    @venkatanarayanagodiguntla7263 2 ปีที่แล้ว +1

    Sir mee phone number kavali

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      దయచేసి మీ డౌట్ లను కామెంట్ రూపంలో తెలిజేయగలరని మనవి .

    • @chsubramanyam6201
      @chsubramanyam6201 2 ปีที่แล้ว

      సార్ మహగన్ మొక్కలు గురించి నంబరు కావలి సార్

  • @amararaveeti6822
    @amararaveeti6822 2 ปีที่แล้ว

    Rasool garu mi mobile number isthara

  • @VARAAHI333
    @VARAAHI333 6 หลายเดือนก่อน

    Sir
    Please give me your number. I will plant mahogany plants

  • @chinnaayyavaraiah7851
    @chinnaayyavaraiah7851 2 ปีที่แล้ว +2

    Good information sir