వివిధ కారణాల వల్ల ఊరు వదిలి పట్నాల బాట పట్టిన వారి కళ్ల లో నీళ్లు తెప్పిస్తుంది ఈ పాట తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కిషోర్ గారు స్వరాష్ట్రం లో ఎక్కడ ఉన్నారో ఏమిచేస్తున్నారో ఎలా ఉన్నారో
అద్భుతం అన్న... మళ్ళీ "మా పల్లెను" యాదికి తెచ్చావ్...పల్లె లు ఎప్పటికి సల్లగుండాలి....అన్న... మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు...@బొమ్మెర.సతీష్..-ఉప్పర పల్లి-చెన్నారావుపేట-వరంగల్ గ్రామీణజిల్లా...
అన్న చాలా అద్భుతమైన పాట పడవన్నా ..పాట వింటుంటే కళ్లల్లో నీళ్ళు ఆగటం లేదన్నా ...కన్నా ఉరు కన్నా తల్లి లాంటిది అని ఈ పాట ద్వారా నిరూపించారు అన్న.... థాంక్యూ కిషోర్ అన్న....
Ma family mottam e song chalasarlu vinnam... పాదాభివందనాలు.. pata rasinavariki padinavariki.. e pata ki sahakarinchina variki.. kanumarugu avutunna andamina jeevitham.. sweet memorys yennonno.. every festival.. anni super bro e song lo anni
Na chinnapudu ee patany maku ma chinna bapu valla tepu lo Kyasetu veshi ee patanu roju maku vinipinchevadu ee patalo vunna aardanni maku vivarinchevadu bapu niku chala banyavalu bapu 🙏🙏🙏
మరపురాని పాట మరచిపోలేని పాట పల్లె పాట నేర్నాల కిషోర్ అన్న అద్భుతంగా పాడినావు అన్న నా పల్లె యాదికోచ్చి నా కండ్లల్ల నీళ్ళు తిరుగుతున్నాయి అన్న నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
ఈ పాట మా చిన్నప్పటి రోజులకు అద్దం పడుతోంది. ఈ జీవిత యాత్రలో, యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయినాం. ఈ గత స్మృతులను తలచుకొని బాధపడటం ఒక్కటే మిగిలి పోయింది. గేయ రచయితకు మరియు గాత్రధారికి శతసహస్ర వందనములు.
😭😭😭ఎట్లా ఉన్నవే నా పల్లె😭😭 నువ్వు ఎట్లా ఉన్నవే నా తల్లీ😭😭😥 తల్లీ నీ ఒడి ఇడిసివెట్టిన కంటికి పుట్టెడు శోకం పెట్టినా 😭😭సూపర్ లిరిక్స్ ప్రేమ గల్ల పల్లే తల్లీ 😭😭 నిజంగా ఏడిపించవు అన్నా 😭😭😭 కన్నీళ్లు ఆగుతలేవ్ 😭😭
అన్న ఈ పాట వింటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి చిన్ననాటి నా బాల్యం గుర్తుకు వచ్చింది. అన్న మా ఉలో 10 th class వరకే చదువుకున్నాను నేను నా ఊరు విడిచి 20y ఔతుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పది సంవ్సరాల తరువాత వింటున్న... చిన్నప్పుడు జరిగిన సంఘటనలు ఊహించుకున్న.... నాకు తెలియకుండానే ఏడుపు వచ్చింది ... ధన్యవాదాలు నేర్ణల కిషోర్ అన్న (నేర్జపురం ముద్దు బిడ్డ)
ఈ సాంగ్ వినడానికి చాలా వినాశంపుగా ఉంది sir.. అలాగే ఈ సాంగ్ వింటుంటే.. నా చిన్నటి... రోజులు నా కళ్ళకి కట్టి చూపిస్తునట్టుగా ఉంది... Sir... సాంగ్ చాలా బాగా రాసారు sir...
అన్న ఈ పాట వింటుంటే గుండే తలుక్ఖుపోతుంది నిజంగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తూకు వస్తున్నాయ్ కళ్లల్లో నుండి నాకు తెలియకుండానే నీళ్ళు వస్తున్నాయ్ నిజంగా ఆ రోజులు కళ్ల ముందే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నా నిజంగా ని పాటకు న సలామ్ ఆన్న
kishore anna aentha chakkaga mana palle bathuku mottham ee patalo raasi paadi vinipinchinavu anna meeku chala dhanyavaadalu.....chinnanati jnaapakalu anni gurthukasthayi anna.....
ఈ పాట గూర్చి ఎంత చెప్పినా తక్కువే అన్నా పల్లెల్లు ఉన్నన్ని రోజులు ఈ పాట బ్రతికే ఉంటుంది
బాల్య జీవితం మొత్తం అంత గుర్తు కోస్తుంది మంచి పాట చాల బాగా పాడేరు
సూపర్ తమ్ముడు.. ఎంత పట్నం బతికినా మన పల్లె తల్లిని మర్చిపోలేము 👌👏🙌
చిన్ననాటి జ్ఞాపకాలను మరలా మాకూ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు కిషోర్ అన్నా..
thanks my momorirs
పాట నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది మీకు పదాభి వందనాలు కిషోర్ గారు
దాదాపు 20 సంవత్సరాల క్రితం విన్నాను మళ్లీ ఇప్పుడు
అయినా పాట వింటే చిన్నతనం గుర్తుకు వస్తుంది.
నాతో పాటు మీకు అలాగే ఉంది అని అభిప్రాయం
పాత కాలం రోజులు గురించి చాల వివరించారు మీ పాట అద్భుతం
ఈ పాట విన్నాక పతి చిన్న విషయం గుర్తుకు వొస్తున్నది సూపర్ సార్ చాలా చగ్గగా పాడారు కాదు వివరించారు
Anna gaaru meeku heartful ❤️ thanks 🙏🙏.palle lo life start chesina each and everyone ki Mee paata like authadhi Anna..
90వ దశకంలో పల్లెల్లో పెరిగిన ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది ఈ పాట...
yes
వివిధ కారణాల వల్ల ఊరు వదిలి పట్నాల బాట పట్టిన వారి కళ్ల లో నీళ్లు తెప్పిస్తుంది ఈ పాట
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కిషోర్ గారు స్వరాష్ట్రం లో ఎక్కడ ఉన్నారో ఏమిచేస్తున్నారో ఎలా ఉన్నారో
Super anna
Ekkada una bagane untu undalani korukuntuna
అద్భుతం అన్న... మళ్ళీ "మా పల్లెను" యాదికి తెచ్చావ్...పల్లె లు ఎప్పటికి సల్లగుండాలి....అన్న... మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు...@బొమ్మెర.సతీష్..-ఉప్పర పల్లి-చెన్నారావుపేట-వరంగల్ గ్రామీణజిల్లా...
Ee pata vinte ma vuru gurtochhinadi. Na balyam kandla mundu kadaladindi. Chala baga padinadu. Writer is also great.
Super song నాకైతే మా పల్లెటూరు నా 90 మెమోరీస్ మళ్ళీ గుర్తొచ్చాయి ఐ లవ్ యు సాంగ్❤❤❤
నా చిన్న వయసులో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో అన్ని మళ్ళీ గుర్తు చేసిన . పాటకి రచన గనం చేసినా. అన్నా గారికి .. ధన్యవాదాలు..
అన్న చాలా అద్భుతమైన పాట పడవన్నా ..పాట వింటుంటే కళ్లల్లో నీళ్ళు ఆగటం లేదన్నా ...కన్నా ఉరు కన్నా తల్లి లాంటిది అని ఈ పాట ద్వారా నిరూపించారు అన్న.... థాంక్యూ కిషోర్ అన్న....
చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తువచ్చేల చాలా బాగా వ్రాసారు.
Anna ...ippatiki maa intlo vallu andaram kurchoni e paata pettukoni appati rojulu gurthu chesukuntam...
పల్లె వాతావరణం చక్కగా వివరించారు. వారికీ ధన్యవాదములు.
అన్న ఈ పాటలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ నా మనస్ఫూర్తిగా పాధాబి వందనాలు అన్న....thank you so much అన్న.
Ma family mottam e song chalasarlu vinnam... పాదాభివందనాలు.. pata rasinavariki padinavariki.. e pata ki sahakarinchina variki.. kanumarugu avutunna andamina jeevitham.. sweet memorys yennonno.. every festival.. anni super bro e song lo anni
నేను ఊరు మా పల్లె విడిచి 18 సంవత్సరాలు అయితుంది పాట వింటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్న సూపర్ పాడిన పాట
L
సచిపాయింక పో😂😂😂
Book
Em kattem sethunnav
Sir మీరు పాడిన పాట చాలా బాగుంది
సూపర్ అన్న👌👌 ఈ పాట🎶🎹🎼 ఎన్నో సార్లు విన్నా.... కానీ చాలా రోజుల తరువాత మళ్ళీ ముందుకు తీసుకుని వచ్చారు మీకు🙏 ధన్యవాదాలు🙏 ఆల్ ది బెస్ట్ బ్రో👍👍👍
ఈ పాట వింటే నా చిన్నతనం మొత్తం గుర్తుకొస్తున్నాయి, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, సూపర్ పాట అన్నా..👌👌👌🙏🙏🙏🙏
Na chinnapudu ee patany maku ma chinna bapu valla tepu lo
Kyasetu veshi ee patanu roju maku vinipinchevadu ee patalo vunna aardanni maku vivarinchevadu bapu niku chala banyavalu bapu 🙏🙏🙏
మరపురాని పాట మరచిపోలేని పాట పల్లె పాట నేర్నాల కిషోర్ అన్న అద్భుతంగా పాడినావు అన్న నా పల్లె యాదికోచ్చి నా కండ్లల్ల నీళ్ళు తిరుగుతున్నాయి అన్న నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
Pp
M
మార్చిపోలేనిది ఈ పాట still I'm listening
memorable song forever ❤️❤️❤️
కనుమరుగు అవుతున్న ముచ్చట్లను కళ్ళకు కట్టినట్టు చెప్పినావు అన్న, మరోసారి నీ పాటతో మాకు బాల్య స్మృతులు గుర్తుచేసి ఆనందభాష్పాల్ని తెప్పించావు.
Very
Nice
Ó
@@janapallypadma424 I oop0 poop on o9
L lol look look look uii
ఈ పాట మా చిన్నప్పటి రోజులకు అద్దం పడుతోంది. ఈ జీవిత యాత్రలో, యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయినాం. ఈ గత స్మృతులను తలచుకొని బాధపడటం ఒక్కటే మిగిలి పోయింది. గేయ రచయితకు మరియు గాత్రధారికి శతసహస్ర వందనములు.
నా చిన్నప్పటి నుండి వింటున్న సాంగ్ అన్న tefricardlo వినేది అన్న. ఎన్ని సార్లు విన్న విలనిపించే పాట అన్న ఇది. కిషోర్ అన్నకు దండాలు🙏🙏👌👌
😭😭😭ఎట్లా ఉన్నవే నా పల్లె😭😭 నువ్వు ఎట్లా ఉన్నవే నా తల్లీ😭😭😥
తల్లీ నీ ఒడి ఇడిసివెట్టిన కంటికి పుట్టెడు శోకం పెట్టినా 😭😭సూపర్ లిరిక్స్
ప్రేమ గల్ల పల్లే తల్లీ 😭😭
నిజంగా ఏడిపించవు అన్నా 😭😭😭
కన్నీళ్లు ఆగుతలేవ్ 😭😭
9ppo9pp po bbpno
Anna e kalaam alaga ledu Chala మారింది నాకు కూడా ఆ జఞాపకాలు గుర్తుకొస్తున్నాయి,😍😭😭😭😭😭😞😞☹️☹️ థాంక్స్ అన్న
2024 e song vinnavallu like vesukondi
ఈ పాట నా బాల్యం గుర్తుకు చేస్తుంది. నా స్నాహితులు జ్ఞాపకం వస్తున్నారు. Tq కిషోర్ ఈపాట చాలా బాగా పాడారు. రోజుకు ఒకసారైనా ఈపాట ను వింటాను
super song...enni sarlu vinnano ee song.
అన్న ఇ పాట రాసిన పాడిన
మీకు పాదాభి వందనాలు అన్న 🙏🏻
Adbhutam ..100 times I heard the song..
Just took back to our childhood in our village.
Superrrrrrrrr
మై ఫేవరేట్ సాంగ్ నా చిన్నప్పటి జ్ఞాపకాలు మర్చిపోలేను నా కండ్లలో నీళ్ళు వస్తాయి
Anna superb song,,,,,,, abbaabbaabaaa vinadaniki entha vinasompuga undooooo Anna ni ganam proud of you nernela kishore Anna.........
అన్న ఈ పాట వింటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి చిన్ననాటి నా బాల్యం గుర్తుకు వచ్చింది. అన్న మా ఉలో 10 th class వరకే చదువుకున్నాను నేను నా ఊరు విడిచి 20y ఔతుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Patalo palle andani vivarinchina Kishore gariki hats up sir I feel like the song my childhood memories remember the song I like the song
అద్బుతంగా పాడారు
పల్లె గుర్తుకు వచ్చింది
song chalabagunadhi sir mee voice song ki pranam posindi
Nice anna telangana palle ante etlauntado chaala baaga explain chesinav anna
నిజంగా సార్.... అచ్చమైన పల్లె గురించి చాలా బాగా వివరించారు 😔😔😔😔.... పల్లె అంటే తల్లి లెక్క....👍🏻👍🏻
అన్న మీరు రాసి పాడిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది
పది సంవ్సరాల తరువాత వింటున్న...
చిన్నప్పుడు జరిగిన సంఘటనలు ఊహించుకున్న....
నాకు తెలియకుండానే ఏడుపు వచ్చింది ...
ధన్యవాదాలు నేర్ణల కిషోర్ అన్న (నేర్జపురం ముద్దు బిడ్డ)
ఈ సాంగ్ వినడానికి చాలా వినాశంపుగా ఉంది sir.. అలాగే ఈ సాంగ్ వింటుంటే.. నా చిన్నటి... రోజులు నా కళ్ళకి కట్టి చూపిస్తునట్టుగా ఉంది... Sir... సాంగ్ చాలా బాగా రాసారు sir...
Chala bagundi Pathak thanks
పల్లె పాటల అర్థాలే చాలా బాగుంటాయి కిషోర్ బ్రో సూపర్
See no
Superb song bro e song vinagane naku ma village gurthuku vasthundi
Anna 100 times vinnanu emka vinalani undi......salute anna
ఎట్లున్నవే నా పల్లె సూపర్ గుడ్ పాట
Super ❤❤❤❤❤❤❤
చాల మంచి పాట, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు 🙏🙏🙏🙏🙏nernala కిషోర్ గారు మీ పాటలు చాలా baguntai
Its Ameging filling song love This channel thank you
ఈ పాట విన్నాక మాటలు రావడం లేదు అన్న గొంతు తడబడుతుంది ఏల సాధ్యం అయ్యిందో
2022_2023 లో కూడా సాంగ్ విన్నవారు like friends
Anna intha manchi pata padina neeku padhabi vandhanalu
నా చిన్నతనంలో నేను ఆడిన ఆటలు అన్ని వున్నాయి..
No words.
Wonderful
Super
I remember my childhood memories
నా జీవితంలో మర్చిపోలేని పాట అన్న 🙏🙏
Anna patha gnapakalani gurthuku thecchinanduku thanks🙏🙇
అన్న నువ్వు పాడిన పాట వింటే నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వసుతున్నాయి అన్న 🙏🙏🙏గుర్తు చేసినందుకు
నా చిన్నప్పటి నుండి ఇప్పటివరకు నచ్చిన పాట
అన్నా మా వూరి నుండి బయటకు వచ్చిన 10years అయింది అమ్మ నాన్న చనిపోయారు ఇంకా maku ఏముంది అన్న
Super duper fentastic evevi saripovu anna
Enadu palle rupu rekalu marinay alage manusullo feeling (anubutulu) levu
Super.anna
అన్న పాట సూపర్
అన్నా నిజంగా ఈ పాట విన్నాక నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి మీరు చాలా బాగా పాడారు ఉన్న ఊరు కన్న తల్లీ కన్న తల్లితో సమానం ఉన్న ఊరు🙏🙏🙏
Anna super
Nimmla Bhadradri
@@surasudhakar9737 999pòp
@@mlakshmanna5927 nnnnmmnnnnnnnnnn
@@surasudhakar9737 zu
💯🙏🙏🙏🙏🙏🙏🙏,,,, కిషోర్ అన్న కు సూపర్ గా ఉంది
Natiki Netiki unna thedni.. Kanumarugaithunna pallelanu.. kallaku kottinattu chupincharu..
Hats off Team 👍👍
అన్న మీకు న పదభివధానాలు ఈ పాట పాడిన మీకు👌👌🙏🙏🙏🙏
Dislike chesini vallu unnarante vallaki palleturu ante theluvadhi dhesaniki vennumuka villege i m proud of
Chinnappudu ma baapu caset ni teprecordlo vesinappudu uuke vinedanni..i love folk songs..
ఈ పాట గురించి Coment box లో మీ అభిప్రాయాన్ని తెలియపరచిన మొట్ట మొదటి స్త్రీ మూర్తి మీరే.. మీకు నా పాదాభివందనం చెల్లెమ్మా..🙏🙏
Same
Hi
Hi. Madem
Ma nanna kuda Mobile ee song vinevadu Naku chala estam ee song ante
అన్న ఈ పాట వింటుంటే గుండే తలుక్ఖుపోతుంది నిజంగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తూకు వస్తున్నాయ్ కళ్లల్లో నుండి నాకు తెలియకుండానే నీళ్ళు వస్తున్నాయ్ నిజంగా ఆ రోజులు కళ్ల ముందే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నా నిజంగా ని పాటకు న సలామ్ ఆన్న
Avunura thammudu😂😂😂🙏🙏🙏
Avunura thammudu I am really miss you old days😂😂😂😂😂😂
Elavutadhira ani nenu cheppinapudu miru vinnarara
Epudaina jara chepedhi vinu ok
PalleNaveen PalleNaveen 😢😢😢
పాట రసినొల్లకు పాట పడినొల్లకు నా పాదాభివందనం
Abbhaaaa Anna Chinna nati gnapakalu gurthu chesavu supper excellent song Mana pallee gurinchi Enthaa cheppinaa thakkuvee
kishore anna aentha chakkaga mana palle bathuku mottham ee patalo raasi paadi vinipinchinavu anna meeku chala dhanyavaadalu.....chinnanati jnaapakalu anni gurthukasthayi anna.....
🥰Awesome,it's reminding my childhood and our Village 👌🙏🤝 thank you Kishore Anna gaaru.
Excellent explanation abou village culture
Salute to the writter of this song
I never see this type of ever
Super Song 👌.... Chala Baga padaru Anna
Anna సూపర్ 👍👍👍 నిజంగా జరిగింట్లు చెపుతున్నావు 👍👍👍🙏🙏🙏👌👌👌అన్న ❤❤
చిన్న నాటి జ్ాపకాలను మళ్లీ గుర్తు చేస్తున్నారు మీకు వేల కోట్ల వందనాలు
Super song Anna. Very Nice song Anna
Kishore Anna I m big fan..Song chala baga padav anna👌👌🥰😍
సూపర్ సాంగ్ అన్నగారు
Chaala baagundi.. chinna naati gnapakaalu Anni gurthu vachaay..
Deenni Kuda dislike chese manushulu unna lokam unnam mana bad luck
అన్న ఈ పాట పాడి na కల్లోకి నీరు తెపించావ్ అన్న అన్న ne పాదాలకి na 🙏🙏🙏
మా చిన్నప్పటి పల్లె బాల్య స్మృతులు మళ్ళీ యాధికి తెచ్చినవ్ అన్నా ..ఈ పాట మా చిన్నపుడు ఇంట్లో టేప్ రికార్డర్లో కేసెట్ వేసి చాల సార్లు వినే వాళ్ళం
Palle gnapakalu gurthukuvachayii🥰🥰🥰😘😘
Anna paleturunu video thisi atalu pata pataku mix chesthe suparvundedhi ani na abiprayam
Annna super kishore anna
Me tem antha exllent daddar daddy team world famous
మళ్లీ పాత రోజులను గుర్తు చేశారు బ్రదర్ వందనాలు
yes
I left my place around 16 years ago,
Really getting emotional while listening to this song... Many times listen this...
Patalo prathi padaniki pranam posadu Kishore garu excellent
Palleni mariste , prananne marichinatlu. Anna Kishore 🙏🙏🙏
Heart touching for village song
మీర్జాపూర్ నేర్నాలకీషోర్ అన్న నీకు దండలు ఈపాట తోని పల్లేటూరి గొప్పతనాన్ని చెప్పీ మమ్మల్నీ కంటతడి పెట్టించినావు
అద్భుతంగా ఉంది
Nice lyrics .. పాట చాలా బాగుంది అన్న
Brother I know all these activities in my life why because my date of birth.is 14.02.1972.Super brow........salute......
Chala bagundhi anna
అద్భుతమైన పాట
మా ఊరు వదిలిపెట్టి 18 సంవత్సరాల అవుతుంది అమ్మ నుండి కూడా మల్లి మా ఊరు గుర్తుకు వచ్చేది
అన్న నాకు ఏడుపువచ్చింది చాల బాగుంది 🙏🙏🙏🙏🙏
Supersong
@@gopalgugaloth9070 lllllpllllllllllllpppplp