New Ration Cards | CM Visits Google Headquarters | Hydra - Illegal Constructions | V6 Teenmaar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • New Ration Cards | CM Visits Google Headquarters | Hydra - Illegal Constructions | Ambulance Driver Misuses | V6 Teenmaar
    Watch Teenmaar Full Episode
    • Bhatti On Dharani | No...
    నాన్ లోకల్ రచ్చ
    • Non Locals Grab MBBS S...
    బంగాళాఖాతంలో ధరణి
    • Will Throw Dharani Por...
    ఎవ్వలు టైమ్ కు వస్తలేరు
    • Mayor Gadwal Vijayalak...
    సౌ గ్రామ్ తో స్వర్ణం మిస్
    • Paris Olympics : Vines...
    ప్రజాకళల పండుగ
    • Praja Kalala Panduga P...
    సీఐ సారూ.. గిదేంది?
    • CI Nageshwar Reddy Acc...
    మేడానికి ఫిజీ గౌరవం
    • President Droupadi Mur...
    పక్కా చెల్లుతయ్
    • RBI Puts End To Rumors...
    సాయానికి మేం సైతం..
    • South Actors Unite for...
    పొట్టు పొట్టు దంచింది
    • Khammam Floods Heavy R...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6Teenmaar #Teenmaar #TeenmaarVaarthalu
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

ความคิดเห็น • 156

  • @dasarisrinivasyadav8716
    @dasarisrinivasyadav8716 หลายเดือนก่อน +38

    నా పెళ్లి అయ్యి పది సంవత్సరాలు అవుతుంది అయినా కూడా నాకు రేషన్ కార్డు రాలేదు కెసిఆర్ కూడా ఇలాంటి మాటలు చెప్పాడు ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది నాకు రేషన్ కార్డు వస్తుందా లేదా లేకుంటే రేషన్ కార్డు రాని వాళ్ళ అందరము కూడా ధర్నాకు కూర్చోవలసి వస్తుంది

    • @malleshlasma5315
      @malleshlasma5315 หลายเดือนก่อน +1

      Edi nijam anna 9 months aeindi inka serve ne anta

  • @hanumandlashankarnetha2925
    @hanumandlashankarnetha2925 หลายเดือนก่อน +20

    గుడ్ న్యూస్ సూపర్ డిసిషన్ తెల్ల రేషన్ కార్డులు పేదవారికి అందరికీ అందుతాయని ఆశిస్తూ ధన్యవాదములు🌹❤️👍🙏🙏🙏

    • @malleshlasma5315
      @malleshlasma5315 หลายเดือนก่อน +3

      Ela cheppkuntau 9 monstha aepoindi anna adi vachedepudu pedalaki andedi apudu?

  • @khalidkhalid9003
    @khalidkhalid9003 หลายเดือนก่อน +13

    మా నిర్మల్ జిల్లా లో కూడా సర్వే చేయండి దోమలు డెంగ్యూ వైరస్ జ్వరాలు ఫుల్ గా ఉన్నాయి 😢

  • @allvideos7520
    @allvideos7520 หลายเดือนก่อน +116

    రేషన్ కార్డు కు పెట్టిన నిబంధన
    MLA MLC MP
    ముఖ్యమంత్రి మంత్రులకు
    జీతం కోసం కుడా పెట్టాలి
    వారికి ఇచ్చే రాయితీ లకు కూడా

    • @RadamaamRadamaam
      @RadamaamRadamaam หลายเดือนก่อน +3

      Mn

    • @GattaRanjithi
      @GattaRanjithi หลายเดือนก่อน +3

      😢 hor bc bc in ei

    • @GattaRanjithi
      @GattaRanjithi หลายเดือนก่อน +2

      I ibe

    • @nagarjunatiruveedi
      @nagarjunatiruveedi หลายเดือนก่อน +2

      Pedtharu anukuntunava bhaya? Mana pichi gani votes vesedhi manam Raja bhogalu anubhavinchedi vale mana dabbu tho. Mana nithya avasaralaku okaru kuda mundhuku raru. Ration card ki eligibility endhi central valu tax lu minguthuru, state govt kuda tax lu minguthundi vote vesina manaku mondi cheyi thapa Inka em chupistha leru

    • @devakumarazmeera8556
      @devakumarazmeera8556 หลายเดือนก่อน +1

      Lo😊vv vnn​@@GattaRanjithi

  • @Dholak2.0official
    @Dholak2.0official หลายเดือนก่อน +57

    V6 Vartalu ❌ బ్రోకర్ వార్తలు

  • @rameshkore3072
    @rameshkore3072 หลายเดือนก่อน +4

    కబ్జా చేసేవాళ్ళని వదులద్దు sir

  • @ANIL9BeGoodDogood.
    @ANIL9BeGoodDogood. หลายเดือนก่อน +13

    తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవ్వండి from 36 years back people and family should get this benefits.....
    అప్పుడే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది

  • @allvideos7520
    @allvideos7520 หลายเดือนก่อน +36

    వాట్సాప్ యునివర్సిటీ విద్యార్థులకు
    పీంకి బ్యాచ్ కు స్వాగతం 😂😂😂

  • @allvideos7520
    @allvideos7520 หลายเดือนก่อน +11

    వైట్ రేషన్ కార్డు ఉన్న
    MLA MLC MP
    ముఖ్యమంత్రి మంత్రులకు
    మాత్రమే జీతం ఇవ్వాలి గవర్నమెంట్

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 หลายเดือนก่อน +1

    జర్నలిస్టు లకు, కళాకారులకు కూడా వైట్ రేషన్ కార్డులు ఇవ్వండి సార్లు మీకు పుణ్యం వుంటది.🙏🙏🙏💐💐💐

  • @gaddalarajeshkumar3748
    @gaddalarajeshkumar3748 หลายเดือนก่อน +4

    తూ మీ బతుకుల మన్ను V6 కాంగ్రెస్

  • @kiranvanam1888
    @kiranvanam1888 หลายเดือนก่อน +4

    జూరాల మరియు ఇలాంటి పర్యాటక స్థలాల్లో విందులు చేసినప్పుడు అనేక ప్లాస్టిక్ వ్యర్ధాలు తయారు అవుతాయి వాటిని కూడా సక్రమంగా సేకరించే విధంగా ఏర్పాటు చేయాలి

  • @allvideos7520
    @allvideos7520 หลายเดือนก่อน +30

    బత్తాయి బాబు లకు
    పింకి అబ్బాయిలకు వెల్ కమ్
    😂😂😂😂

    • @Dholak2.0official
      @Dholak2.0official หลายเดือนก่อน +5

      స్కాంగ్రెస్ బానిసలు😂😂😂

    • @allvideos7520
      @allvideos7520 หลายเดือนก่อน +2

      @@Dholak2.0official
      కాంగ్రేస్ లో ఉన్న స్వేచ్చ ఎ పార్టి లో
      ఉండడు &* మిగితా పార్టి లో
      బానిసలుగా ఉంటారు 😃😃😃😃 బానిస

    • @technooutofficial9057
      @technooutofficial9057 หลายเดือนก่อน +2

      ​@@allvideos7520 velli Delhi lo adukko raa puka😂😂😂

    • @allvideos7520
      @allvideos7520 หลายเดือนก่อน +1

      @@technooutofficial9057
      నీవు అదే పని లో
      ఉన్నావు కదా రా పుకా
      🤙🤙🤙🤙🤩🤩

  • @Dholak2.0official
    @Dholak2.0official หลายเดือนก่อน +32

    స్కాం గ్రెస్ భానిసల కు స్వాగతం😂😂😂

  • @MdRubel-ct3by
    @MdRubel-ct3by หลายเดือนก่อน +2

    ✋👍👍👍👍👍👍👍👍👌👌

  • @sureshodela9814
    @sureshodela9814 หลายเดือนก่อน +3

    500 cylinder ఎక్కడ😢

  • @MohammadsattarbabaMohammadabdu
    @MohammadsattarbabaMohammadabdu หลายเดือนก่อน +2

    Jai revanth anna jai congrees u doing correct

  • @pallavisanthuofficial
    @pallavisanthuofficial หลายเดือนก่อน +2

    4000 పిచ్చన్ ఎప్పుడు ఎస్తావ్ సారు

  • @sriharichatla1511
    @sriharichatla1511 หลายเดือนก่อน +2

    Welcome to congress v6

    • @ashoku5102
      @ashoku5102 26 วันที่ผ่านมา

      వెల్కమ్ T brs న్యూస్

  • @varikuppalamahesh2814
    @varikuppalamahesh2814 หลายเดือนก่อน +3

    Well come to Congres News

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 หลายเดือนก่อน +4

    Kotha pension Eppudu isharu C M garu 4016 ₹ chepandi madem

  • @rajagattu5773
    @rajagattu5773 หลายเดือนก่อน +4

    ఆ కారట చేయబట్టి నాకు రునమాఫీ కూడా కాలేదు

  • @gantapraveen9602
    @gantapraveen9602 หลายเดือนก่อน +1

    ఈ మధ్య కాంగ్రెస్ కి సపోర్ట్ బాగానే సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది 😂😂

  • @sailukompally5733
    @sailukompally5733 หลายเดือนก่อน +1

    రేవంత్ గానికి ఇంగ్లీష్ బాషా రాదు కదా ట్రాన్సలేషన్ పెట్టుకుంటాడేమో 😅😅😅😅

    • @ashoku5102
      @ashoku5102 26 วันที่ผ่านมา

      కెసిఆర్ గానికి కూడా రాదు 😂

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 29 วันที่ผ่านมา

    పబ్లిక్ మీ ఏరియాను మీరే శుభ్రం గా పెట్టుకోరి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే వుంది, అన్నీ పనులకు Govt చేయాలి అంటే అందరికీ కైలాసం ప్రాప్తిస్తది జాగ్రత్త 🎉🎉🎉😂

  • @Charanvi46
    @Charanvi46 หลายเดือนก่อน +6

    Jai Bharat 🎉🎉

  • @beerushalivahana1687
    @beerushalivahana1687 หลายเดือนก่อน +2

    పనికొచ్చే వార్తలు తక్కువ పనికిమాలిన వార్తలు ఎక్కువ చెప్తున్నారు V6 News పైన ఇంట్రెస్ట్ పోతుంది

  • @XavierHoonBsdk
    @XavierHoonBsdk หลายเดือนก่อน +2

    RIP Reventh Reddy 😢

  • @MunigalasunilMunigalasunil
    @MunigalasunilMunigalasunil 6 วันที่ผ่านมา

    👌👌👌

  • @prabhusomarapu6381
    @prabhusomarapu6381 หลายเดือนก่อน +2

    ఏం పీకుతుంది మరి మీ కాంగ్రెస్

  • @NbishapathiBikshkapathi
    @NbishapathiBikshkapathi หลายเดือนก่อน +1

    బుకింగ్ చేసిన గ్యాస్ 900 కి ఇస్తున్నారు సార్

  • @JaiSreekrishnaJai1234
    @JaiSreekrishnaJai1234 หลายเดือนก่อน +1

    Revanth paalana super

    • @Vinodbukka
      @Vinodbukka หลายเดือนก่อน

      Em super undi palana la?

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 29 วันที่ผ่านมา

    Congratulations Jai hi మహిళా శక్తి, జై కాంగ్రెస్ టీం 🎉🎉🎉❤

  • @user-vc5wu3ky9n
    @user-vc5wu3ky9n หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @NbishapathiBikshkapathi
    @NbishapathiBikshkapathi หลายเดือนก่อน +1

    గ్యాస్ 900

  • @ReddyReddyBai-ss8xq
    @ReddyReddyBai-ss8xq หลายเดือนก่อน +2

    Revath reddy is king telinganna

  • @kalakotanarendar2717
    @kalakotanarendar2717 หลายเดือนก่อน +3

    V6 chanal fake chanal 😂

  • @Vinodbukka
    @Vinodbukka หลายเดือนก่อน +2

    2 lakh tho Ela bathakali hyd lo chepthey.. alaney chestam!!
    9000/ month with 4 members in family !

  • @famousgondichannel
    @famousgondichannel หลายเดือนก่อน

  • @bodaramesh2898
    @bodaramesh2898 หลายเดือนก่อน

    జై మహిళా సంఘం

  • @vijaykashikar2032
    @vijaykashikar2032 หลายเดือนก่อน

    Good Analysis V6.👍 Jai Ho Bharat Mata ki Jai Ho 💕🌹🌹🙏🏿🙏🏿🙏🏿 Jai Shree Ram 🌹🌹🙏🏿🙏🏿🙏🏿 Jai Hind ❤️🌹🌹🌹🙏🏿🙏🏿🙏🏿

  • @BoiniAnji-ng8tz
    @BoiniAnji-ng8tz หลายเดือนก่อน +1

    V6😄👍one side news

  • @battu.thirumal9058
    @battu.thirumal9058 หลายเดือนก่อน +1

    కానీ ఈ ద్వాక్రా లో కూడా లంచాలు అడుగుతున్నారు. మీరు చెప్పేది మొత్తం సొల్లె ok...

  • @ammanannaorgv1851
    @ammanannaorgv1851 หลายเดือนก่อน +12

    ఏ మాటకి ఆ మాట కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి పాలన అందిస్తుంది 🤝

  • @malleshlasma5315
    @malleshlasma5315 หลายเดือนก่อน +1

    Inko news channel dikuleka susthunaru janalu v6 news

  • @RaviPoola-oh1fi
    @RaviPoola-oh1fi หลายเดือนก่อน +3

    V6 Hi

  • @nagarajraj5111
    @nagarajraj5111 หลายเดือนก่อน +1

    Gumpa mestri channel edhi

  • @NareshVanarashi-mq6qk
    @NareshVanarashi-mq6qk หลายเดือนก่อน +4

    బాంగ్లాదేశ్ లో ఎం జరుగుతుంది ఆది చెప్పు

    • @chandachandrashekar6018
      @chandachandrashekar6018 หลายเดือนก่อน +2

      Tammi veelu local news ,vellaku congress muchatulu tappa inkem kanpivhay

  • @nancherlaasurenderreddy9215
    @nancherlaasurenderreddy9215 หลายเดือนก่อน +2

    😂😂😂😂😂😂😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮

  • @Sai-og5xv
    @Sai-og5xv หลายเดือนก่อน +1

    Maku roju oka koter frega este chalu maku Alonlu. Vaddu

  • @malleshpage7247
    @malleshpage7247 หลายเดือนก่อน +2

    Hi akka

  • @ramesha9748
    @ramesha9748 หลายเดือนก่อน

    హిందీ లో న్యూస్ కీ పాఠశాల న్యూస్ బాగుంటుంది చూడండి

  • @Pspk1200power
    @Pspk1200power หลายเดือนก่อน

    Ry raithu barosa 😢 adhi raithu Runa mafi adhi 😢😢

  • @Shahanaya-kr1et
    @Shahanaya-kr1et หลายเดือนก่อน +1

    Meru happy ga udali chalu avadu vachena alini evaru cm I na anthi

  • @thatikalpana3532
    @thatikalpana3532 หลายเดือนก่อน +1

    Mahila loan evvandi pl help sir 🎉

  • @user-gl2qn6wg5b
    @user-gl2qn6wg5b หลายเดือนก่อน +1

    అన్న సూపర్ పద్ధతి

  • @Avinashh997
    @Avinashh997 หลายเดือนก่อน +1

    Bangladesh lo chanipothuna hindhus gurinchi mathram chupetaru e news lo panikimalina news lu mathram chupedutharu

  • @sharmaputcha1671
    @sharmaputcha1671 หลายเดือนก่อน

    ఆటో ఉంది Car ఉంది మోటార్ సైకిల్ ఉంది ఇల్లు ఉంది B. Tech, doctor లాంటి.ప్రొఫెషనల్ చదువులు, shop, స్కూల్ అద్దెలకిచ్చిన ఇల్లు 10, 000 ఇంటిపన్ను, income tax

  • @ShivaKumar-lp8xl
    @ShivaKumar-lp8xl หลายเดือนก่อน

    🎉🎉

  • @user-gl2qn6wg5b
    @user-gl2qn6wg5b หลายเดือนก่อน +1

    అట్లనా ఊరోళ్ళు అందరూ కలిసి ఉంటారు సంతోషంగా❤

  • @b.uma1130
    @b.uma1130 หลายเดือนก่อน +1

    Y మీరు ఆంధ్ర బాబు గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ cm ఆ cm కలిసి మళ్లీ TG నీ Ap చేస్తారా.worst V6

    • @ashoku5102
      @ashoku5102 26 วันที่ผ่านมา

      చెయ్యరు, ముక్కోడు తిక్కోడు జైలుకు పోతారు 👍

  • @thatikalpana3532
    @thatikalpana3532 หลายเดือนก่อน +1

    Akramlu agligarib vallki help job s pl sir

  • @narsaiahgurrapu924
    @narsaiahgurrapu924 หลายเดือนก่อน +4

    6:00 పట్నం చెరువుల కబ్జాలు ok ..మరి గ్రామాల్లో చెరువుల కబ్జాలు
    వాటి సంగతి గూర్చి మీరు ఏమైనా ప్రజా అభిప్రాయ సేకరణ గావించి గామాల్లో కబ్జాకు గురియైన చెరువులను ప్రభుత్వం దృష్టికి తెచ్చేవిదంగా మన V6 చేయగలద ..? 😊 చేయగలరు మీరు......

  • @thegameclub8427
    @thegameclub8427 หลายเดือนก่อน +1

    Okkasaraina Bangladesh hindhuvula news vesara assal miru Congress ni jokudu thappa edhi ledhu Congress v6

  • @saip6186
    @saip6186 หลายเดือนก่อน +1

    Miru only congress ke support ga matladutunaru edi kad news andaru okate ala vundali news

  • @sujathareddy1537
    @sujathareddy1537 หลายเดือนก่อน +1

    Andhra valaki enduku preference estunaru, local frufes jobs evakandi,vallu andhra ki potty bagundu,apudy telangana bagupadthundi

  • @user-gu6zi9cp3d
    @user-gu6zi9cp3d หลายเดือนก่อน

    హైదరాబాదులోఉన్నకాలీపాల్టు.శుబ్రంచేస్తె.దోమలుఉండవు.మనిస్పల్.వాల్లతొ.శుబ్రంచెయించండీ

  • @venuraj3799
    @venuraj3799 หลายเดือนก่อน +1

    Already unna cards lo adding alla

  • @badampalli2luxettipet424
    @badampalli2luxettipet424 หลายเดือนก่อน

    TDP ts next president kasani veeresh mudiraj avvali

  • @dreamboydilip1623
    @dreamboydilip1623 หลายเดือนก่อน

    V6 news Congress news 🗞️🗞️😮😮😮😮

  • @prabhakarkadmuri8776
    @prabhakarkadmuri8776 หลายเดือนก่อน +1

    Government aami chestundi teluvatla ledu moti nagar lo domala mandu khotaka 3 nelalu aaindi

  • @mohammedsabeer3759
    @mohammedsabeer3759 หลายเดือนก่อน

    Good news

  • @MohammadsattarbabaMohammadabdu
    @MohammadsattarbabaMohammadabdu หลายเดือนก่อน

    Super decision

  • @ReddyPrasad-ss6jm
    @ReddyPrasad-ss6jm หลายเดือนก่อน +1

    Date rayandi

  • @vanidharavath2523
    @vanidharavath2523 หลายเดือนก่อน

    A building kulchakunda,government takeover chesi ellu leni peda prajalaku evvavachu kadha..kulchi cheruvuni bagu cheyaru...eppatikaina alochana marali..adara avvali😢

  • @koremahipaloggukathalu7134
    @koremahipaloggukathalu7134 29 วันที่ผ่านมา

    Bangladesh lo hindhuvula ammayila paena hathyacharam jariginadhani gurinchi matladara

  • @mohdniranjanali5384
    @mohdniranjanali5384 หลายเดือนก่อน

    ఎందుకు ఇస్తార్య ఎవని సొమ్మో ఎవానికి ఇస్తారు

  • @user-cnu6295
    @user-cnu6295 หลายเดือนก่อน

    కష్ట పడి విదేశాంగ వెళ్లే వాళ్లు 18 గంటలు కష్టపడి పని చేస్తారు
    తెలంగాణ రాష్ట్రం గవర్నమెంట్ income thakuva చేయాలని suchana

  • @gtr4311
    @gtr4311 หลายเดือนก่อน

    Everything is important to patient,no problem to give way to ambulance. Much more gambling in hyd if it possible u can stop them

  • @mahenderbanoth9982
    @mahenderbanoth9982 หลายเดือนก่อน +1

    Jai kcr

  • @malleshlasma5315
    @malleshlasma5315 หลายเดือนก่อน

    9 moths aeindi inka sarve ki antha time kavali me V6 sir ration card evaniki

  • @PremaRavela
    @PremaRavela หลายเดือนก่อน +2

    గ్యాస్, కరెంట్ బొచ్చుకాడ ఇస్తున్నారా

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb หลายเดือนก่อน +2

      యిస్తలేరా మాకు వచ్చినాయి మండల ఆఫీసు లో కలవండి

    • @PremaRavela
      @PremaRavela หลายเดือนก่อน +2

      @@Karthik-ez6sb అక్కడ అడిగితే మకు తెలియదు అని అంటున్నారు

  • @kuntavamshi2377
    @kuntavamshi2377 หลายเดือนก่อน

    Milk bills evandi ra babu😢😢😢😢

  • @malleshlasma5315
    @malleshlasma5315 หลายเดือนก่อน +1

    Domalu rakunda mem chesidi chestha vati kosam govt am chesthado chepandi v6 sarlu

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 29 วันที่ผ่านมา

    ప్రజా పాలన కాల్ అయితే రేషన్ కార్డు వస్తాయి. ప్రజా పాలన ఖాళీ అయితే రేషన్ కార్డులు వస్తాయి. అంతా బూటకం బ్యాలెన్స్ మాటలు తుపాకి రాముడు మాటలు కావు పోవు కాదు. నా తొక్క వస్తే రేషన్ కార్డు రాదు దడ్డు రాదు రా బాబు.. గజదొంగ ఎరుకల పడిపోయింది ఏ కార్డు రాదు అయిపోయింది. అయ్యయ్యో చేతుల డబ్బు పోవే కదా. రేవతి పని అయిపోయే కదా.. రైతులకు రుణమాఫీ మొత్తానికే పోవాలి... రైతు బంధు. మునుపటి లెక్క నడవాలి నడవాలి. రేషన్ కార్డులు ఇచ్చినట్టే ఇచ్చినట్టే. లేకుంటే రేవతి పని గోవిందా కాంగ్రెస్ గోవిందా హరి గోవిందా కాంగ్రెస్ కతం

  • @annapurnaguntuka9452
    @annapurnaguntuka9452 หลายเดือนก่อน

    Inkepudu sami ma telanaga vallaki freedom vachedi job vachedi.

  • @nareshreddymettu1629
    @nareshreddymettu1629 หลายเดือนก่อน

    Mari Suraram cheruvu lo kattina malla Reddy hospital sangathi enti mari

  • @NareshThuniki
    @NareshThuniki หลายเดือนก่อน

    V6 news good news ❤❤🎉🎉

  • @ramvadapallyram9950
    @ramvadapallyram9950 หลายเดือนก่อน +1

    Gi

  • @gameingop-yk8ff
    @gameingop-yk8ff หลายเดือนก่อน

    Pedhpelly gurukula camp lo students chanipoyaru news anduku rasthaleru ...?😢

  • @harinipadakanti
    @harinipadakanti 29 วันที่ผ่านมา

    hi

  • @sailaja9554
    @sailaja9554 หลายเดือนก่อน

    Old picture is ha I want old feature is Aparna not telling clarity

  • @chandachandrashekar6018
    @chandachandrashekar6018 หลายเดือนก่อน +1

    Uttama vartalu cheppina akkaku asalu muchata telvadi ,mitti leni lonu kadu,loan teesukunnaka loan amount ,daniki todu mitti motham kadu ,manam kattina mitti nundi koncham return vastadi gante ,kani zero intrest em undadi akka,........first kattale tarvata muttamanta return vastadi akka

  • @MuluguShivani
    @MuluguShivani 2 วันที่ผ่านมา

    😭

  • @adithyamusku180
    @adithyamusku180 หลายเดือนก่อน +1

    𝙰𝚍𝚘𝚕𝚕𝚊 𝚟𝚘𝚝𝚕𝚞 𝚋𝚊𝚐𝚞𝚗𝚗𝚊𝚒 𝚊𝚗𝚒 𝚊𝚙𝚘𝚌𝚌𝚑𝚊𝚗𝚊😅😅😅😂😂😂😂

  • @rajeevbommena8635
    @rajeevbommena8635 หลายเดือนก่อน

    Madi nizamabad morthad mandal maa village lo leni variki ration card levu kani 10 beegallu car pedda belidingu vunnavariki eecharu

  • @ogulaputhirupathi437
    @ogulaputhirupathi437 หลายเดือนก่อน

    Jai v6

  • @58270
    @58270 หลายเดือนก่อน

    2:03

  • @AyeshaKhan-uw4wz
    @AyeshaKhan-uw4wz 3 วันที่ผ่านมา +1

    ❤😅❤❤❤❤❤❤❤😅😅😅😅😅❤❤❤❤❤😂

  • @omnamovenkateshaya6350
    @omnamovenkateshaya6350 หลายเดือนก่อน +4

    Con gresu ki డప్పు కొట్టే వార్తలకు స్వాగతం

    • @aoutalaxman3021
      @aoutalaxman3021 หลายเดือนก่อน +1

      ఇన్ని రోజులు తెలంగాణ న్యూస్ తెలంగాణ చానెల్.....పూవ్వు గుర్తు కు చెప్పే పనికి మాలిన మీడియా హడావిడి ఎందుకు అది తెలుసుకోండి