ఫాతిమా కాలేజ్ పై బుల్డోజర్ | Hydra Team In Fatima College | Hydra Next Target Fatima Owaisi College

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • #HydraRanganath #FatimaOwaisiCollege #HydraNextTargetFatimaOwaisiCollege #RtvLive
    ఫాతిమా కాలేజ్ పై బుల్డోజర్ | Hydra Team In Fatima College | Hydra Next Target Fatima Owaisi College
    • ఫాతిమా కాలేజ్ పై బుల్డ...
    For More News Updates, Visit : www.rtvlive.com
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugudigital
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

ความคิดเห็น • 947

  • @gogulaanjaneyulu2415
    @gogulaanjaneyulu2415 10 วันที่ผ่านมา +397

    అప్పుడే ప్రభుత్వానికి సరైన గుర్తింపు వస్తుంది

    • @lokesh__bhai__yt1127
      @lokesh__bhai__yt1127 9 วันที่ผ่านมา +2

      అవును సొదర మీరు చెప్పింది నిజమే

    • @gulamdastageer663
      @gulamdastageer663 9 วันที่ผ่านมา

      Waste ideas implementation to get recognition great government

    • @kummariraghuramudu5687
      @kummariraghuramudu5687 9 วันที่ผ่านมา

      aa doubt ey ledhu ika congress ey dhaggarundi hicourt nunchi stay lu ippinchesthundhi, idhantha manipulated by someone, yevaro nachani nag family lantollani mathrame target chestharu, adhi cover chesukovadaniki chinna middle class vallani kuda bali chestharu buffer zone thokka ani...

    • @manthenasrinivas2079
      @manthenasrinivas2079 9 วันที่ผ่านมา

      Correct MITHRO 👍

    • @marong3717
      @marong3717 8 วันที่ผ่านมา

      @@gulamdastageer663 owaisi grabbing land in pond is good idea ?? allah dallah cant teach good to owaisi?

  • @ganeshmulka4141
    @ganeshmulka4141 9 วันที่ผ่านมา +118

    ఎవరి సొత్తు అయినా సరే. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి.

  • @narsimhareddykandi2262
    @narsimhareddykandi2262 9 วันที่ผ่านมา +134

    చాలామంచి శుభపరిణామం చెరువులను కాపాడండి 100%ప్రజలమద్దతు ప్రభుత్వానికి ఉంటుంది

  • @kollunarsimhareddydwarakan9017
    @kollunarsimhareddydwarakan9017 10 วันที่ผ่านมา +338

    కూల్చేయండి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి వేల కోట్ల ఆస్తులు

  • @kamaljidukire6561
    @kamaljidukire6561 9 วันที่ผ่านมา +355

    ఫాతిమా కాలేజీ కూల్చాపోతే కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు నమ్మరు

    • @sadulaanjaiah1313
      @sadulaanjaiah1313 9 วันที่ผ่านมา +2

      💯Yes 👍👍

    • @AnilMudhirajofficial2645
      @AnilMudhirajofficial2645 9 วันที่ผ่านมา +3

      Yes నమ్మకం పోతుంది మాకు

    • @knmsrinivasan
      @knmsrinivasan 9 วันที่ผ่านมา +1

      Yes

    • @redyanaikbhukya.presidentd5853
      @redyanaikbhukya.presidentd5853 8 วันที่ผ่านมา +4

      చెప్పు తీసుకొని కొడతారు.....

    • @3836SKR
      @3836SKR 8 วันที่ผ่านมา +8

      కూల్చినా కూడా నమ్మకూడని పార్టీ ఖాన్ గ్రేస్

  • @PrabhakarMuppidi
    @PrabhakarMuppidi 9 วันที่ผ่านมา +677

    ఒకవేళ కాలేజ్ కూల్చకపోతే హైడ్రా ఆపేసి ఇప్పటికే కూల్చిన వాళ్లందరికీ నష్ట పరిహారము ఇవ్వాల్సిందే మరియు ప్రజలకు క్షమాపనులు చెప్పాల్సిందే.

    • @chandrashekarkokkalla5408
      @chandrashekarkokkalla5408 9 วันที่ผ่านมา +30

      U R 💯 % correct

    • @lokesh__bhai__yt1127
      @lokesh__bhai__yt1127 9 วันที่ผ่านมา +24

      మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం సొదర

    • @puritipativenkatareddy6248
      @puritipativenkatareddy6248 9 วันที่ผ่านมา +19

      @@PrabhakarMuppidi ఎస్ మీరు చెప్పింది అక్షరాల నిజం అందులో మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది మీ అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నాను

    • @nagenderchalla883
      @nagenderchalla883 9 วันที่ผ่านมา +14

      Correct ga chepparu 🙏👌👍

    • @arveenkumarsagar127
      @arveenkumarsagar127 9 วันที่ผ่านมา +12

      This is 100% right sir.

  • @venkatthumu8240
    @venkatthumu8240 10 วันที่ผ่านมา +173

    వెంటనే కూల్చేయండి.జైహింద్

  • @harshaladiestailor8044
    @harshaladiestailor8044 10 วันที่ผ่านมา +257

    Yes ఖచ్చితంగా కూల్చాల్సిందే

  • @parameshwarthodishetty9180
    @parameshwarthodishetty9180 9 วันที่ผ่านมา +65

    ఓవైసీ కాలేజీ ని కూల్చేస్తేనే..నిజమైన న్యాయం జరుగుతుంది.

  • @RamamohanraoParisa
    @RamamohanraoParisa 9 วันที่ผ่านมา +52

    రేవంత్ సార్ కూల్చిపారేయండి. ఉంటే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది లేకపోతే పోతుంది. చరిత్రలో మీ పేరు
    చిరస్మరణీయం. నేరస్తులను వదలకండి. వాళ్ళు చేసిన సేవ లేదు. చేసే సేవ లేదు. చెరువులలో వున్న కట్టడాలు మతంతో సంబంధం లేకుండా కూల్చిపారేయండి. వాళ్ళు నేరగాళ్ళు, స్వార్థపరులు.

    • @rammohanraoperisetla3822
      @rammohanraoperisetla3822 9 วันที่ผ่านมา

      Not possible

    • @prrao1945
      @prrao1945 7 วันที่ผ่านมา

      భేషైన కామెంట్ ... అక్షర లక్షలు ...

  • @3697papa
    @3697papa 9 วันที่ผ่านมา +74

    వీడి ఆక్రమణలు కూల్చివేత జరగాలి. మిగిలిన ఆక్రమణలు సంగతి హైద్రా చూసుకోవాలి

  • @user-lj2zx4co5s
    @user-lj2zx4co5s 9 วันที่ผ่านมา +192

    సోది పెట్టకండి కూల్చిన తరువాత చెప్పండి

  • @gogulaanjaneyulu2415
    @gogulaanjaneyulu2415 10 วันที่ผ่านมา +286

    పేదోళ్ల రెండు రూముల రేకులు కూడా కూల్చినప్పుడు ఇది కూడా కూల్చాడు

    • @kpratapreddy6851
      @kpratapreddy6851 8 วันที่ผ่านมา

      Yes bro 🎉🎉🎉🎉🎉

  • @siddamprabhakar7049
    @siddamprabhakar7049 10 วันที่ผ่านมา +120

    చాలా మంచి నిర్ణయం రేపు ఎల్లుండి హాలిడే మంచి ఆలోచన హైడ్రా
    చూడాలి హైడ్రా దమ్మూ

  • @KannekantiShekar
    @KannekantiShekar 9 วันที่ผ่านมา +47

    కూల్చాకపోతే రేవంత్ రెడ్డి బయపడ్డట్టే ఒవైసీ కి

  • @ravindranadh9812
    @ravindranadh9812 10 วันที่ผ่านมา +134

    పెద్దవాల్ల చెరువు లు కూల్చాలంటె చాలా దమ్ముండాలి ఈలొగా పెద్ద. రికమండెషన్ చేసి ఆపెస్తారు ఈలోగా చిన్నవాల్ల కబ్జాలు హైడ్రా దర్జాగా కూల్చేస్తారు

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 9 วันที่ผ่านมา +3

      College Kulchaka pote ravanth party ki rajanama cheyali

  • @ashokreddynagolu7386
    @ashokreddynagolu7386 10 วันที่ผ่านมา +295

    రేపు వినాయక చవితి కదా .ఇదే రోజు ముహూర్తం కాలేజీ కి సెలవులు...శనివారం,ఆదివారం రెండూ కలిసి వస్తాయి...😂😂

    • @mangilipellySridhar
      @mangilipellySridhar 10 วันที่ผ่านมา +12

      Good comment full navvu vasthundhi mee comment chusi😂😂😂😂😂😂😂😂

    • @sweetboykishoresweetboykis4132
      @sweetboykishoresweetboykis4132 9 วันที่ผ่านมา +3

      Vere Level Comment😂😂

    • @gulamdastageer663
      @gulamdastageer663 9 วันที่ผ่านมา +4

      Senseless comments

    • @mubarakvlogs9140
      @mubarakvlogs9140 9 วันที่ผ่านมา

      Mee koduku aa college lo ne chwdivintay..ilaagay maatladthava.clg students paristhithi enti

    • @Rawabi-x3g
      @Rawabi-x3g 9 วันที่ผ่านมา +3

      అసలు కలుస్తారా అనేది ప్రశ్న

  • @shivaom793
    @shivaom793 10 วันที่ผ่านมา +68

    ఒక్క కాలేజీ సీట్ కు 50 లక్షలు

    • @udaybhaskar7151
      @udaybhaskar7151 9 วันที่ผ่านมา +4

      మిషన్ గన్ లు బాంబులు ఇవ్వాలి కదా..ఖర్చౌతుంది మరి

  • @baswarajpatlolla4609
    @baswarajpatlolla4609 9 วันที่ผ่านมา +26

    రంగనాథ్ sir అందరికీ సమానంగా నయ్యం చేయండి చిన్నోడికి పెద్దోడికి కుల మతాల భేదం లేకుండా సమానంగా న్యాయం చేయండి sir

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127 9 วันที่ผ่านมา +56

    అనుమతి ఇచ్చిన అధికారులు, నిర్మాణ యజమాని ని బహిరంగంగా ఉరితీయాలి.

    • @narsinghrao4032
      @narsinghrao4032 9 วันที่ผ่านมา +1

      Edi. Nijamkada. Kani. Adijaraghliante. Manam. Mundukuravally. 👍💪🤍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @berajayogi3301
    @berajayogi3301 9 วันที่ผ่านมา +30

    Revanth Reddy తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు తప్పకుండా కూల్చేస్తారు

  • @rajendraprasadg9214
    @rajendraprasadg9214 9 วันที่ผ่านมา +79

    రేవంత్ రెడ్డి కి అంత దమ్ము లేదూ అని నేను అనుకుంట ఒక వేళ కూల్చితే next CM కూడా రేవంత్

    • @SJB74
      @SJB74 9 วันที่ผ่านมา +2

      200% true

    • @SJB74
      @SJB74 9 วันที่ผ่านมา +3

      కొత్త party పెట్టినా గెలుస్తాడు

    • @rammohanraoperisetla3822
      @rammohanraoperisetla3822 9 วันที่ผ่านมา

      Revantha Reddy ki damu ledu, I am sure.

    • @lakshmanreddy4965
      @lakshmanreddy4965 8 วันที่ผ่านมา

      Correct

    • @RameshGangipelli
      @RameshGangipelli 8 วันที่ผ่านมา

      Yes

  • @ramireddyrameswarareddy6289
    @ramireddyrameswarareddy6289 9 วันที่ผ่านมา +29

    హైదరాబాద్ లాంటి హైడ్రా భారతదేశము మొత్తానికి ఇలాంటి సిస్టమ్ రావాలి ప్రభుత్వ భూములు కబ్జాలు జరిగిన మండలములోని లంచగొంటి మండల రెవిన్యూ రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీ పంచాయితీ అధికారుల ఇల్లు కూల్చాలి తర్వాత కబ్జాలు చేసిన వాల్ల ఇల్లు వాల్లకు సంహరించిన రాజకీయ నాయకుల ఇళ్ళుకూల్చాలి తర్వాత కబ్జాలు చేసిన కట్టిన బిల్డింగులు కూల్చాలి వాల్లను అందరిని రోడ్డు రోలర్ కింద పండబెట్టి రోలర్ వాళ్ళమీద తిప్పాలి

    • @sirigirigovindraj8717
      @sirigirigovindraj8717 9 วันที่ผ่านมา

      Correct anna 👏👏👌👍👌👌

    • @rajasreeguntoju4740
      @rajasreeguntoju4740 9 วันที่ผ่านมา

      Intha kopama anna.
      Miru villa valla edaina suffer ayyaremo .

  • @katakamprakash1059
    @katakamprakash1059 9 วันที่ผ่านมา +20

    విద్యార్థులు కాలేజీలో ఉంటే వారిని వేరే కాలేజీలలో సర్దుబాటు చేయొచ్చు

  • @haranathraju9311
    @haranathraju9311 10 วันที่ผ่านมา +118

    చరిత్ర లో నిలిచిపోయే రీతిలో, చెయ్యి లి, జై శ్రీ రామ్, ఎవరైనా సరే.

  • @ravigujju1780
    @ravigujju1780 10 วันที่ผ่านมา +118

    Good decision by hydra,,, remove waqf board as well

    • @HaricharanChaganti
      @HaricharanChaganti 9 วันที่ผ่านมา

      Good comment bro

    • @indianboyindian2646
      @indianboyindian2646 9 วันที่ผ่านมา

      Jai Hind🇮🇳🫡Waqf Board ki Aevaru remove cheyaLeru🙂andukante waqf Board, Government Board kaadu 🤦‍♂️edhi MusLim Waqf Board 🇮🇳atLante Hindu board kudu remove cheyivachha🤔✝️🪯🕉️☪️🤝⛪🏰🛕🕌🕋🤲🌹🥰😇🌹🤝🌹👍

  • @pothannakoruprolu116
    @pothannakoruprolu116 9 วันที่ผ่านมา +33

    సోనియా అమ్మ Mim కొమ్మ్ కస్తుంది అనిపిస్తుంది.కాంగ్రె ముస్లిం పార్టీ.

  • @nakkasudarshanmudiraj3666
    @nakkasudarshanmudiraj3666 9 วันที่ผ่านมา +113

    కూల్చు కూల్చు కూల్చు కూల్చు కూల్చు కూల్చు కూల్చు కూల్చు కూల్చు కూల్చు కూల్చు కూల్చు కూల్చు కూల్చు కూల్చు కూల్చు ఓవైసీ రజాకార్ల దేశద్రోహులు వీరికి ఈ దేశంలో ఉండే అర్హత లేదు.

    • @jyothinageswararao5246
      @jyothinageswararao5246 9 วันที่ผ่านมา +4

      మీరు చెప్పింది నిజమే సార్...🙏🙏🙏

    • @santhoshkumar-mm4dh
      @santhoshkumar-mm4dh 8 วันที่ผ่านมา

      Owaisi is the worst fellow of the India

  • @kamalkumarnandanavanam4352
    @kamalkumarnandanavanam4352 9 วันที่ผ่านมา +15

    Yes, Govt.places లో వుండే అన్ని ఆస్తులు demolish చెయ్యాలి

  • @suryanarayana716
    @suryanarayana716 9 วันที่ผ่านมา +34

    హిందువులే ,కాదు అందరికి ,చట్టం చుట్టం కాదనీ ," ఖనూన్" ముందు అందరూ బద్దులెనని ,నిరూపణకు ,నిలువుటద్దం ,ఇప్పటి ,ఈ అమలు ,బద్దులైన ,అధికారులంథా ,ప్రశంసనీయులె
    న్యాయని కె ,జయం , తథ్యం ,సత్యం జై జై జై

  • @yellappanatuvaidyam7037
    @yellappanatuvaidyam7037 9 วันที่ผ่านมา +28

    విద్యార్థుల సర్టిఫికెట్స్ అన్ని జాగ్రత్తగా భద్రపరిచి మళ్ళీ వాళ్ళ కాలేజీ యాజమాన్యానికి ఇవండీ
    అలాగే కంప్యూటర్లు మరియు ఏ ఇతర వస్తువులు కూడా డ్యామేజ్ కాకుండా కేవలం ఆ బిల్డింగ్ కూల్చెయ్యాలి
    కచ్చితంగా కూల్చెయ్యాల్సిందే

  • @powerpower-qw5db
    @powerpower-qw5db 10 วันที่ผ่านมา +134

    కాంగ్రెస్ వాళ్ళకి దైర్యం ఉంటే దమ్ముంటే, ఒవైసీ కాలేజీ కులగొట్టండి. వేస్ట్ కాంగ్రెస్ తు తు తు

    • @abhishekravutla4699
      @abhishekravutla4699 9 วันที่ผ่านมา +1

      Arey vari epatiki revanth Reddy chestunnatu intakumundu evadina chesada brs lo ni..

    • @shashikanth9860
      @shashikanth9860 9 วันที่ผ่านมา

      Yes

    • @Shivauser-vj5ht7hz8g
      @Shivauser-vj5ht7hz8g 9 วันที่ผ่านมา

      కూల్చేస్తారు లెండి

    • @Rawabi-x3g
      @Rawabi-x3g 9 วันที่ผ่านมา

      ​@@abhishekravutla4699కూల్చడం వెనక ఏదో పెద్ద కుట్ర దాగి ఉన్నదని అంటున్నారు

    • @JaiBharat32
      @JaiBharat32 8 วันที่ผ่านมา

      BJP కి దమ్ముంటే MIM మీద ED CBI కేసులు పెట్టండి. అంత సీన్ లేదు. ఈ MIM BJP కలిసి మత రాజకీయాలు మాత్రం చేస్తాయి. తు తు తు.. వాళ్ళను బొంద పెట్టాలే.

  • @shivaom793
    @shivaom793 10 วันที่ผ่านมา +99

    ఖంగ్రెస్ రేవంత్ కు దమ్ము లేదు దమ్ముంటే కూల్చండి 🤣🤣🤣

    • @lakkarsrajkumar
      @lakkarsrajkumar 9 วันที่ผ่านมา +5

      Mim khangress okate gutilo untai

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 9 วันที่ผ่านมา +2

      College Kulchaka pote revanth, party ki rajanama cheyali

    • @kummariraghuramudu5687
      @kummariraghuramudu5687 9 วันที่ผ่านมา +2

      adhe kadha, asalu hydra nu akkadidhaka vellanisthara, yedho nag family kithe ye dhikku support ledhu kabatti N conventions demolition jairgindhi, adhi akkineni family medha unna personal grudge karananga yedho CBN and nandhamuri families manipulations tho akkadidhaka revanth dhairyam cheyagaligadu kani idhantha jarigevi kavule, ala unte chala places ante mundhu ragavendhrarao inka cbn vargapu pedhhalu thadhitharula kabza lu chala unnayi, avi aslaina kabzaalu avi koolchithe appudu only hydra ne idhantha chesthudhi, indhulo ye govts dhi involvement ledhu ani nammakam vasthundhi..

  • @somaiahcharyadaram1283
    @somaiahcharyadaram1283 9 วันที่ผ่านมา +17

    హై డ్రా పూర్తి చేయకపోతే పార్టీ కష్టాలు ఉన్నట్టే

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 10 วันที่ผ่านมา +26

    Ravanth garu 144 police action to be amended.

  • @Sadgunarao
    @Sadgunarao 9 วันที่ผ่านมา +10

    ఆక్రమించిన చెరువుల, కుంటల, నదుల ప్రభుత్వ భూములను, వాటిలోని కట్టడాలను కూల్చి వేయడమే కాక ప్రభుత్వము తీసుకొని ప్రభుత్వము వాటి విస్తీర్ణం కాపాడాలి. అందులోని విద్యార్థులను ఇతర పాఠశాలలలలో, కాలేజిల్లో సుపర్ణుమెరీ సీట్లను పెంచి ప్రభుత్వమే సరిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.

  • @raghuveerachary9829
    @raghuveerachary9829 10 วันที่ผ่านมา +33

    Good disition

  • @shekar9836
    @shekar9836 9 วันที่ผ่านมา +16

    Good job hydra👏👏👏 kulchali pakka👊👊👊👊 వినాయక chavithi రోజు jai REVANTH అన్న jai congress jai HYDRA💪💪💪💪💪

  • @PowerPower-st7lf
    @PowerPower-st7lf 9 วันที่ผ่านมา +8

    కాంగ్రెసుకు మంచి పేరు ఎక్కువ కానికి ఇది ఒక పెద్ద అవకాశం ...

  • @vijayaanandkumarkalidindi7219
    @vijayaanandkumarkalidindi7219 7 วันที่ผ่านมา +1

    CM Sir , good. Go ahead people are with you. When you are doing good then people will support you.

  • @PrabhakarKaithala
    @PrabhakarKaithala 10 วันที่ผ่านมา +31

    Yogini theesukosthe aragantalo kulchesthadu.

    • @awayskhan2764
      @awayskhan2764 8 วันที่ผ่านมา

      Bjp Telangana lo modda kuda radu 🤣😂

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg 9 วันที่ผ่านมา +7

    కూల్చుడు,పడకొట్టుడు,చెఱువులను కాపాడుడు,హైదరాబాద్ లో ఉన్న ప్రజలను కాపాడుడు, జై హైడ్రా, జై జై హైడ్రా.

  • @bandarihanmandlu9207
    @bandarihanmandlu9207 10 วันที่ผ่านมา +30

    Super cm sir kachithanga kulshali avarayana kani akram kattadalu kulshalsindey

  • @ShashiBhushan-bj9xr
    @ShashiBhushan-bj9xr 9 วันที่ผ่านมา +10

    అందరిని ఒకే చట్టపరిధిలో చూసేదే సెక్యులర్ దేశం కాని హిందువులకు ఒక చట్టం ముస్లింలకు ఒక చట్టం క్రిస్టియన్స్లకు ఒక చట్టం అమలుపరిచే దేశం ఎలా సెక్యులర్ దేశం అవుతుందో మీరు డిబేట్ చేయగలరు

  • @mokkapatisitaramasastry1903
    @mokkapatisitaramasastry1903 9 วันที่ผ่านมา +7

    అనుకున్న విధంగా ఈ కాలేజీ ని రేపు, ఎల్లుండి సెలవుల్లో కూల్చెయ్యండి. జయహో ముఖ్య మంత్రి గారు.

  • @sureshbabubairi38
    @sureshbabubairi38 8 วันที่ผ่านมา +1

    రాష్ట్ర అభివృద్ధికి, దుమ్మున్న నాయకునికి ఇది ఒక సువర్ణ అవకాశం. 🎉🎉

  • @gopikrishna4702
    @gopikrishna4702 10 วันที่ผ่านมา +12

    After demolition upload video
    Thank you

  • @sanjeevareddyp5377
    @sanjeevareddyp5377 9 วันที่ผ่านมา +2

    Yes do justice to all equally

  • @pullaramdass3089
    @pullaramdass3089 9 วันที่ผ่านมา +10

    కిరణ్ కుమార్ రెడ్డి తరువాత
    ఒవైసీ బ్రదర్స్ నీ.. డీ కునే మగాడు
    రేవంత్ రెడ్డి.

  • @maruthiyada6227
    @maruthiyada6227 9 วันที่ผ่านมา +7

    అదికంగా చేరువు ఆక్రమించి ఇలా పేరుగల రాజకీయ నాయకుడు ఇలా చేస్తే ఏలా.పది మందికి మార్గదర్శకత్వము గల వారు ఇలా ఆక్రమించి తె ఏలా

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127 9 วันที่ผ่านมา +7

    నిర్మాణం కి అనుమతి ఇచ్చిన అధికారులు మీద చర్య ????????

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 8 วันที่ผ่านมา +1

    HYDRA ను తెలంగాణ మొత్తంమీద అమలు చేయాలని CM రేవంత్ రెడ్డి గారికి మనవి

  • @raghuveerachary9829
    @raghuveerachary9829 10 วันที่ผ่านมา +14

    Super

  • @SrinivasJ-nl7zl
    @SrinivasJ-nl7zl 9 วันที่ผ่านมา +6

    హైడ్రా ఓల్డ్ సిటీ కి మినహాంపు

  • @MumtazPilla
    @MumtazPilla 9 วันที่ผ่านมา +7

    Ganesha giving good news to most of the people on this auspicious day celebrate this with happy moment

  • @tsnarayanareddy9611
    @tsnarayanareddy9611 9 วันที่ผ่านมา +2

    Chala manchi nirnayam

  • @user-en5ou1mm5t
    @user-en5ou1mm5t 10 วันที่ผ่านมา +10

    Revanth and hydra meeru manishulu ayte kulchiveyandi dabulaki amudupokandi...

  • @srinivass1989
    @srinivass1989 9 วันที่ผ่านมา +2

    Let's do it for Healthy environment for future generations

  • @kurapatigovindarao2380
    @kurapatigovindarao2380 10 วันที่ผ่านมา +23

    Title ఒకటి నువ్వు చెప్పేది ఒకటి ఏమీ జర్నలిజం రా నాయనా కూల్చాక చెప్పు హడావుడి చేయకు

  • @ganeshpk1944
    @ganeshpk1944 9 วันที่ผ่านมา +4

    Super cm🎉

  • @viratmdf
    @viratmdf 10 วันที่ผ่านมา +8

    ఒరేయ్ 15 రోజుల క్రితం వీడియో ఇది..ఇదే వీడియో మళ్ళీ పెట్టి మళ్ళీ ఫ్రెష్ గా ఇవాళే ఇంటర్వ్యూ చేసి నట్టు బిల్డప్ ఇస్తవెంట్రా...బ్రో ఇది 15 డేస్ బాక్ వీడియో...నమ్మకండి...చాలా మంది ఇది ఫ్రెష్ అనుకొని కామెంట్స్ పెడుతున్నారు..ప్రస్తుతం ఫాతిమా కాలేజీ దగ్గర అయితే ఎవరూ లేరు.. old video ఇది..😂

    • @raviarts3059
      @raviarts3059 9 วันที่ผ่านมา

      అక్రమాలకు స్కూల్ అయినా ఇళ్లు ఐనా గవర్నమెంట్ స్థలం లో కట్టకూడదు చెరువులు లేకుంటే వర్షపు నీళ్లు ఎక్కడ వెళ్తాయి ప్రజలేకే నష్టం రేవంత్ గారు మీరు కానివ్వండి ఆపకండి సార్ 🙏

    • @sadhuvinayak9063
      @sadhuvinayak9063 9 วันที่ผ่านมา

      ఆ వీడియో లింక్ కూడా మీ కామెంట్ లో పెట్టండి అప్పుడు కాని బుద్ది రాదు ఈ మీడియా వాళ్ళకి

    • @shaikbaji7524
      @shaikbaji7524 8 วันที่ผ่านมา

      👌😀😀😀😜😜😜🤣🤣🤣

  • @SureshKumar-os1ub
    @SureshKumar-os1ub 9 วันที่ผ่านมา +1

    Hats off to Revanth sir, he is recreating history ❤❤❤❤

  • @rapothuraju5396
    @rapothuraju5396 9 วันที่ผ่านมา +5

    Super.newes

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 8 วันที่ผ่านมา +1

    Go ahead gods great with you forever keep it up you just can not beat hydra.🎉🎉🎉🎉🎉

  • @pangunurisrinivasulu149
    @pangunurisrinivasulu149 10 วันที่ผ่านมา +14

    Khangress ku anta seen ledu

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 8 วันที่ผ่านมา +1

    Most of the comments are all most correct god is great go ahead keep it up🎉🎉🎉🎉🎉

  • @TelanganaTelangana-r1y
    @TelanganaTelangana-r1y 9 วันที่ผ่านมา +12

    ఎప్పుడ్రా కూల్చేది 💪💪

  • @biradarnagender5308
    @biradarnagender5308 8 วันที่ผ่านมา

    అందరికీ ఒకే న్యాయం ఉండాలి చెరువులను రక్షించే బాధ్యత మన అందరిదీ

  • @RamaKrishna-cj4ui
    @RamaKrishna-cj4ui 9 วันที่ผ่านมา +3

    Very good decision as taken

  • @chandraprakashreddy7924
    @chandraprakashreddy7924 9 วันที่ผ่านมา +1

    Rule is rule rule for all
    Equal justice is need of the hour
    No fear or favour

  • @adeppagandla9266
    @adeppagandla9266 9 วันที่ผ่านมา +4

    ప్రభుతమే భయపడితే మరి వీళ్ళను ఎవ్వరు కంట్రోల్ లో
    పెడుతారు?...

  • @VimalShukla496
    @VimalShukla496 9 วันที่ผ่านมา +1

    Owaisi colleges won't be demolished, they have good reasons to protect themselves.

  • @TelanganaTelangana-r1y
    @TelanganaTelangana-r1y 9 วันที่ผ่านมา +4

    అదే స్థలం బయట కొంటె 2000 వేల కోట్లు అవుతుంది 🙄🙄🙄🙄

  • @dayanandmadiregama3150
    @dayanandmadiregama3150 9 วันที่ผ่านมา +1

    Take Milatry Support (Freedom of speech,) Jai Bheem.

  • @rajenderkumarpatil
    @rajenderkumarpatil 9 วันที่ผ่านมา +4

    పర్మిషన్ లేని కాలేజీలు కూల్చి వేయాలి

  • @srinivaskotagiri4376
    @srinivaskotagiri4376 9 วันที่ผ่านมา +2

    144 section compulsory, around pathabasti, and other places 2000 crpf force required for every 8 hours,6000 for day,, then every thing will be peaceful

  • @maheswaribeeraboina-ms6ei
    @maheswaribeeraboina-ms6ei 10 วันที่ผ่านมา +3

    అలా కట్టిన భవనాలు కూల్చాలి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు విజయవాడ, వాయినాడు, kmm లలో ఎం జరుగుతుంది ఇల్లు మునిగిపోవడం వంటివి జరుగుతున్నాయి. కులగొటండి

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 9 วันที่ผ่านมา +2

    Yes khachithamga kulchiveyyali, oysi brothers addupadithe vallani champi aina sare college ni kulchali

  • @chandushekar7429
    @chandushekar7429 10 วันที่ผ่านมา +5

    రియల్ ఎస్టేట్ చేసే వారిని సీఎం చేస్తే ఇలానే ఉంటుంది మధ్యతరగతి వారిని పేదవారిని ఎవరిని వదలడు రేవంత్

  • @gowthamm1642
    @gowthamm1642 6 วันที่ผ่านมา

    Revanth Reddy Garu మనిషి శాశ్వతం కాదు వారు చేసే పనులే శాశ్వతం ఎప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు.. మీరు చేసేది చాలా మంచి పని ఇన్ని విఘ్నాలు ఎదురైనా భయపడకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. జై భవ దిగ్విజయీభవ. 🙏

  • @krishnakishore100
    @krishnakishore100 10 วันที่ผ่านมา +2

    issue of notice is a legal requirement prior to any coercive actions

  • @logisathrinadha6301
    @logisathrinadha6301 9 วันที่ผ่านมา +1

    Congrats to REVANTHREDDY SIR

  • @gogulaanjaneyulu2415
    @gogulaanjaneyulu2415 10 วันที่ผ่านมา +3

    కూలగొట్టడం కరెక్టు లేదా ఇంతకు ముందు కూలగొట్టిన నిర్మించి ఇవ్వాలి

  • @madavistgd4543
    @madavistgd4543 8 วันที่ผ่านมา +1

    Hydra ke,CM రేవంత్ రెడ్డి గారికి అంత దమ్ము అంటే ఫాతిమా కాలేజీ ని కుళ్ళ్చేయాలి.పేదవారికి ఒక న్యాయం,పెద్దవారికి ఒక న్యాయం హ ,అందరికీ సమన్యాయం ఉండాలి

  • @srinivasraogundu1754
    @srinivasraogundu1754 9 วันที่ผ่านมา +1

    కోర్టులు అలోచించి చేయాలి. కోర్టులు పేదవాళ్ల కు ఒక న్యాయం... పెద్ద వాళ్ల కు ఒక న్యాయం చేస్తావుంది. ముందు కోర్టు అలోచించనా ద్రుష్టి మారాలి...

  • @achhusureshkumar170
    @achhusureshkumar170 9 วันที่ผ่านมา +1

    No scared no compromise justice for everyone then only real govt

  • @rameshchandra-nx2kf
    @rameshchandra-nx2kf 9 วันที่ผ่านมา +1

    Great job you people are doing

  • @pavanikommuri3616
    @pavanikommuri3616 8 วันที่ผ่านมา

    Revanth Reddy is a dynamic person,not scared of Owaisi s threat , bull shirt if he is having so many young people, Revanth Reddy will go accordingly to the law and order.

  • @BandariM
    @BandariM 8 วันที่ผ่านมา

    This credit goes to corporator Sravan brother 🎉🎉,👏👏👏👏👏👌

  • @syamaladevi9368
    @syamaladevi9368 7 วันที่ผ่านมา

    Demolition of these colleges proves REVANTH is a MAN truly in the spirit SRIKRISHNA. REVANTH sir people are with you

  • @sumitravippaturi6220
    @sumitravippaturi6220 9 วันที่ผ่านมา +1

    Good decision,all are equal

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 9 วันที่ผ่านมา

    R TV NEWS GOOD SUPER 💯

  • @BhikshapathiYadasu
    @BhikshapathiYadasu 9 วันที่ผ่านมา +2

    Evvarini vadala vaddu pedda pedda vallavi kulchinappude government ku manchi peru vastadi
    👍

  • @nakkasudarshanmudiraj3666
    @nakkasudarshanmudiraj3666 9 วันที่ผ่านมา +1

    ఎవరైనా కూల్చి వేయాల్సింది.

  • @mattamsurayanarayananaidu7721
    @mattamsurayanarayananaidu7721 9 วันที่ผ่านมา

    గవర్ణమెంటస్తలం ఆక్రమించి వ్యాపారం వాళ్ళ నైజాం మళ్ళీ గవర్ణమెంటుపై బెదిరింపు వాక్యాలు ఏదైనా భవనాలు కూల్చాలి జై సిఎం రేవంత్ గారు

  • @syams84
    @syams84 6 วันที่ผ่านมา

    Waiting to see real guts of Revanth and Ranganath

  • @gandamallaraju4704
    @gandamallaraju4704 9 วันที่ผ่านมา +1

    ప్రభుత్వ భూములలో అక్రమంగా కట్టడాలు కడితే ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి దీనికి పరిష్కారం చేయాలి ప్రభుత్వం

  • @MaheshKatla-ml5rm
    @MaheshKatla-ml5rm 8 วันที่ผ่านมา

    ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ భూమిలో కట్టారు అని కాబట్టే ప్రభుత్వం హైడ్రా అనే వ్యవస్థని తయారుచేసి ఇలాంటి భూ కబ్జాల పెత్తందారులు ని కూల్చివేసి ప్రభుత్వ ల్యాండ్స్ ని కాపాడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై రేవంతన్న

  • @pandiripavankumar3333
    @pandiripavankumar3333 7 วันที่ผ่านมา

    I also request RTV authorities , to bring to the notice of the govt. Or any other higher authorities related, beforwe taking any decision on demolishing edu.institutions, keeping inview the future of students.

  • @pusalabhaskarachary2661
    @pusalabhaskarachary2661 7 วันที่ผ่านมา

    ఏ చూసుడు లేదు చేసుడు లేదు ఎవ్వరైనా ఏమీ లేదు కూల్చి పడేయాలి చట్టానికి అందరూ సమానమే ఏ ఒక్కరూ అతీతులు కాదు చట్టం తను పని తను చేసుకుంటూ పోతుంది 👍