మనదేశంలోనే ఫేమస్ కాదండి రాజారావు గారూ. సైకో గాడు ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్, అందులోనూ, అగ్రరాజ్యం ఐనా అమెరికాలో లంచం గుట్టు బయటపడింది.ఏది ఏమైనా కానీ, మన ఢిల్లీ పెద్దలు,కోర్టుకు దమనకులు...మో.షా.గాళ్ళు మాత్రం ఇప్పటికీ నోరు విప్పలేదు... ఇంకా కూడా, సైకో గాడిని కావిలించుకొని వీపు సవరదీస్తూనే వున్నాడు మోడీ గాడు... ఛి ఛీ. ఈ దేశంలో న్యాయం జరగదు. కనీసం అమెరికాలో న్యాయం జరుగుతుంటే, అడ్డం పడకుండా వుంటే చాలు.
కోర్టులు అడగబోయే సింపుల్ క్వశ్చన్: మనీ ట్రెయిల్ ఎక్కడ? 1750 కోట్లు ఎక్కడ / ఎలా / ఎవరికీ ఇచ్చారు? ఆ డబ్బు తీసుకున్న వారికి, అప్పటి ప్రభుత్వాధినేతకి ఉన్న లింకేంటి?
వంశీ గారూ ! జర్నలిజంలో ఉన్నవారు ముందు చక్కని భాషను ఉపయోగిస్తారు. మీరు కూడా సాధ్యమైనంత వరకూ మంచి భాషనే వాడతారు. కానీ ఈ ఉండిద్దా ఏమిటండీ ? ఉంటుందా అనాలి కదా ! సరి చూసుకోండి.
సార్ మహా వంశీ న్యూస్ వారు మీరు పగటి కలలో కడగండి సార్ ఏట కేంద్రం ఉన్నది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు ఏమి చేయలేదు ఆదాని గారు జైలుకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు తెలివగలరు ఏదైనా పేదవాడు తప్పు చేశాడు చెప్పండి వాళ్ళు లేదా జైల్లో పెడతారు అది ఆంధ్ర రాష్ట్రంలోని భారత దేశంలో ఉన్న రాజనీతి ఆయమూర్తులు కూడా వాళ్ళకి ఇమ్మీడియట్ గా సెక్షన్లో వేస్తారు
Like Tata group in india established by Ratan tata visionery of India i appreciate him established many companies with quality of negotions with those govts all over india lo nd also Ambani family also done like tata group those industrialist not found guilty like Adani is correct as per my opinion
అమ్మా, హర్షిత గారు మీకు మతి ఏమైనా ఉందా అసలు, కుంభకోణం జరిగింది ఆంధ్రప్రదేశ్ (దావోస్) లో ఒప్పందం జరిగింది.కానీ కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది, కానీ బయట పడింది అమెరికా లో మాత్రమే.
షర్మిల ఒక జోకర్ షర్మిల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వాలు ఎందుకంటే షర్మిల ఒక అవినీతి పార్టీకి ఈ అధికార ప్రతినిధిగా ఉంది ఆ అవినీతి పార్టీలో ఎంతోమంది లంచాలు తిన్నారు ఎన్నో స్కాములు చేసినారు ఉదాహరణకి ఆ పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీ అనే వ్యక్తి నేషనల్ హెరాడ్ కేసులో అవినీతి కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు అది మర్చిపోయింది షర్మిల సోనియా గాంధీ నేషనల్ హెరాడు కేసులో అవినీతి కేసులో బెయిల్ మీద బయట ఉంది అది మర్చిపోయింది ఆ ఊరు వాళ్ళు మీద పడి కొట్టుకుంటా అంది షర్మిల అవినీతి ఆదాని గారు ఈ దేశ భవిష్యత్ని రాష్ట్రాన్ని వ్యక్తి అతని మీద తప్పుడు వ్యాఖ్యలుగా చేస్తే మాత్రం హెచ్చరిస్తాండా కాంగ్రెస్ పార్టీకి ఖబర్దార్ భారత్ మాతాకీ జై
Unit 5 రూపాయలకు పైగా కొన్నవారు లంచలు తీసికొని ఉంటారా ?? 3 రూపాయల లోపే యూనిట్ కొన్నవారు లంచలు తీసికొని ఉంటారా ?? అదికూడ కేంద్ర అధీనంలో పవర్ కార్పొరేషన్ ద్వారా కొంటే లంచలు అంటు డిబేట్ పెట్టి సునకానందం పొందుతున్నారు అనడంలో తప్పుకాదేమో !! జగన్మోహన్ రెడ్డి గారి నామ జపం లేని ప్రోగ్రాం లేవు పచ్చ మీడియాలలో !! చూడలి ఈ విషయంలో ఐన పార్లమెంట్ లో రుజువు కొరకు CBI దర్యాప్తు జరిపించే ప్రయత్నం చెయ్యలి !! బహుశ ఆ దిశగా ప్రయత్నం చేయరు !! ఇది మాత్రం నిజం కావచ్చు !! చూడలి ఏమౌతుందో !!
ఏరా paytm మన జగన్ అదాని కరెంట్ కొనే ముందు seci నుండి గుజరాత్ 1.99/-కే కొన్నాది. మరి మనవాడు 2.49/-కి కొన్నాడు. పైగా చెప్పింది fbi. వాడికి జగన్ పై కోపం ఏముంటుంది.
అసలు నిందితులు మన కోర్టులు. ఇన్ని కేసులు ఉన్న నిందితుడు బెయిల్ మీద ఇంత కాలం బయట ఉండటానికి వాళ్ళే కదా కారణం. బయట ఉండబట్టే ఇన్ని అక్రమాలు చేస్తున్నాడు
బెయిల్ అనేది ఎన్ని రోజులు ఇస్తారు, అసలు 10 సంవత్సరాలు పైబడి బెయిల్ మంజూరు చేస్తారా
इस0v😊😊
L😅
ఏం మొహమాట పడక్కరలేదు, అందరి పేర్లూ చెప్పేయొచ్చు. US లో charge sheet లో వాళ్ళేమీ మొహమాట పడలేదు జలగ పాత్ర ని క్లియర్ గా రాశారు
మన దేశం లో క్రిమినల్ జగన్ మోహన్ రెడ్డి.
మనదేశంలోనే ఫేమస్ కాదండి రాజారావు గారూ.
సైకో గాడు ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్, అందులోనూ, అగ్రరాజ్యం ఐనా అమెరికాలో లంచం గుట్టు బయటపడింది.ఏది ఏమైనా కానీ, మన ఢిల్లీ పెద్దలు,కోర్టుకు దమనకులు...మో.షా.గాళ్ళు మాత్రం ఇప్పటికీ నోరు విప్పలేదు...
ఇంకా కూడా, సైకో గాడిని కావిలించుకొని వీపు సవరదీస్తూనే వున్నాడు మోడీ గాడు... ఛి ఛీ.
ఈ దేశంలో న్యాయం జరగదు.
కనీసం అమెరికాలో న్యాయం జరుగుతుంటే, అడ్డం పడకుండా వుంటే చాలు.
కోర్టులు అడగబోయే సింపుల్ క్వశ్చన్: మనీ ట్రెయిల్ ఎక్కడ? 1750 కోట్లు ఎక్కడ / ఎలా / ఎవరికీ ఇచ్చారు? ఆ డబ్బు తీసుకున్న వారికి, అప్పటి ప్రభుత్వాధినేతకి ఉన్న లింకేంటి?
Real discussion. Good reporter madam. Satyam devarakonda Nalgonda
మేడమ్ లంచం తీసుకున్న నేరం APలో జరిగింది, చట్టం ప్రకారం ఆ నేరం జరిగిన అధికార పరిధిలో DDగా కేసు నమోదు చేయాలి
వంశీ గారు ఏమి జరగబోయేదే మీకు తెలుసు. జగన్, addani, moodi, ఒక్కటే.
Nijam Nijam🎉
Emi jarahadu vamsi garu.
ఇక్కడ నేరస్థుడిని మనమే శిక్షించాలి.
ప్రభుత్వం, మీడియా, ఈ కేసు లో ఏమీ చెయ్యలేవు, మీకు కంఠ శోషే 😮
ఏమీ జరగదు....ఎవ్వరూ ఏమీ...చేయలేరు
డిల్లీ పెద్దల అండతో కోట్ల కుంబకోణాలు జరుగుతున్నాయనటానికి ఇదే ఋజువు.
వంశీ గారు మీరు అలా మాట్లాడతారేంటి అమెరికాలో క్రిమినల్ యాక్టివిటీ చేసింది అదానీ
Pant thadusuddi Adani nini blamecheste😂
అబబ్బా జఫ్ఫా గ్యాంగ్ ఇలా సీబీన్ కి దొరికోపోతువుందే.
దీనికి కూడా చంద్రబాబే కారణం అంటాడేమో
ఈ ఎపిసోడ్లో ఆ 3 ఐఏఎస్ ఆఫీసర్లు ని ముఖ్యంగా యవజ్జేవా ఖైదులో పెట్టాలి. తర్వాత సీఎం ని జైల్ పాలు చెయ్యాలి.
వంశీ గారూ ! జర్నలిజంలో ఉన్నవారు ముందు చక్కని భాషను ఉపయోగిస్తారు. మీరు కూడా సాధ్యమైనంత వరకూ మంచి భాషనే వాడతారు. కానీ ఈ ఉండిద్దా ఏమిటండీ ? ఉంటుందా అనాలి కదా ! సరి చూసుకోండి.
అవును వంశీగారు? ఈ ఉండిద్దా ఏమిటి? టివీలవాళ్ళు వాడవలసిన భాష గ్రాంధీకంగా లేకున్నా శిష్ట వ్యవహారికంగా మాట్లడాలి. ఈ ఉండిద్దా? పోయిద్దా ఏమిటండీ? ❤
యాక్షన్స్ తీసుకోవాల
జలగా తో వ్యాపారము ఎంతతోడియ్నా శంక నాకిపోయేనా
మన దేశం కోర్ట్ లు ఏమి చెయ్యలేవు జగన్ ను. వూరికే టెన్షన్ పడడం. లాయర్స్ ను మెపదం తప్ప
Balineni ఎలా తప్పించుకుంటాడు? పవర్ మినిస్టర్ అతనేగా.
Ap. Bakasurulu. 😂😂😂😂😂😅😅😅😅😅😂😂😂😂😂
25 years to be jailed
Jai ho Adani
ఏ పని లో అయిన 10%ఇచ్చుకోవాలి. ఇండస్ట్రీ ఫీల్డ్ రాష్ట్ర
Evvaru em pekaru YSRCP. BJP chikati Dosthulu
Jai jagan
CBN immediately cancel all deals with Adani and Arrest Jagan and Adani
సార్ మహా వంశీ న్యూస్ వారు మీరు పగటి కలలో కడగండి సార్ ఏట కేంద్రం ఉన్నది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు ఏమి చేయలేదు ఆదాని గారు జైలుకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు తెలివగలరు ఏదైనా పేదవాడు తప్పు చేశాడు చెప్పండి వాళ్ళు లేదా జైల్లో పెడతారు అది ఆంధ్ర రాష్ట్రంలోని భారత దేశంలో ఉన్న రాజనీతి ఆయమూర్తులు కూడా వాళ్ళకి ఇమ్మీడియట్ గా సెక్షన్లో వేస్తారు
చదివినా వాడికి అర్ధం అవుతుందా, నిశానిగాళ్ళే కదా
Vini vini chevulaku chillulu paduthunnai 😢
Like Tata group in india established by Ratan tata visionery of India i appreciate him established many companies with quality of negotions with those govts all over india lo nd also Ambani family also done like tata group those industrialist not found guilty like Adani is correct as per my opinion
Father and son A. P. Ni. Sarvanasanam cheysaru
అమ్మా, హర్షిత గారు మీకు మతి ఏమైనా ఉందా అసలు, కుంభకోణం జరిగింది ఆంధ్రప్రదేశ్ (దావోస్) లో ఒప్పందం జరిగింది.కానీ కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది, కానీ బయట పడింది అమెరికా లో మాత్రమే.
Good evening mydear Vamsigaru.
అధానీ మోడి గారు సేఫ్ గానే ఉంటారు
...😂😂😂as long as Adani spies exist in the coalition more worsen things could happen 😂😂😂
2009 to 2011 unna 45,000cr attached cbi ed cases emayyayi,
Mundi avi old cases sangati chusi tarvata new cases chudandi
Evvaru arrest cheyaluru ivvani modiki telise jargai
Jai peddireddy chittoor tiger ra peddayana
Thelangana.lo.veeriki.anukulamaina.oka.manthri.garu.ap.ki.vachinapudu..aa.manthri.garini.kalisindhi.midhunreddy.garu..
Sai
షర్మిల ఒక జోకర్ షర్మిల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వాలు ఎందుకంటే షర్మిల ఒక అవినీతి పార్టీకి ఈ అధికార ప్రతినిధిగా ఉంది ఆ అవినీతి పార్టీలో ఎంతోమంది లంచాలు తిన్నారు ఎన్నో స్కాములు చేసినారు ఉదాహరణకి ఆ పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీ అనే వ్యక్తి నేషనల్ హెరాడ్ కేసులో అవినీతి కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు అది మర్చిపోయింది షర్మిల సోనియా గాంధీ నేషనల్ హెరాడు కేసులో అవినీతి కేసులో బెయిల్ మీద బయట ఉంది అది మర్చిపోయింది ఆ ఊరు వాళ్ళు మీద పడి కొట్టుకుంటా అంది షర్మిల అవినీతి ఆదాని గారు ఈ దేశ భవిష్యత్ని రాష్ట్రాన్ని వ్యక్తి అతని మీద తప్పుడు వ్యాఖ్యలుగా చేస్తే మాత్రం హెచ్చరిస్తాండా కాంగ్రెస్ పార్టీకి ఖబర్దార్ భారత్ మాతాకీ జై
25 years ku chellinchey laksha kotla sangathi cheppu Vamsi
Nobody on this earth can touch hair of the of ycp or prove any thing against jagan for ever
Istari Jagan
😂😂😂 vedu nijagane tata na voichukuna cheputhunnadu
Soon modi will loose his charm beacuse of his closeness with jagan
Unit 5 రూపాయలకు పైగా కొన్నవారు లంచలు తీసికొని ఉంటారా ?? 3 రూపాయల లోపే యూనిట్ కొన్నవారు లంచలు తీసికొని ఉంటారా ?? అదికూడ కేంద్ర అధీనంలో పవర్ కార్పొరేషన్ ద్వారా కొంటే లంచలు అంటు డిబేట్ పెట్టి సునకానందం పొందుతున్నారు అనడంలో తప్పుకాదేమో !! జగన్మోహన్ రెడ్డి గారి నామ జపం లేని ప్రోగ్రాం లేవు పచ్చ మీడియాలలో !! చూడలి ఈ విషయంలో ఐన పార్లమెంట్ లో రుజువు కొరకు CBI దర్యాప్తు జరిపించే ప్రయత్నం చెయ్యలి !! బహుశ ఆ దిశగా ప్రయత్నం చేయరు !! ఇది మాత్రం నిజం కావచ్చు !! చూడలి ఏమౌతుందో !!
ఏరా paytm మన జగన్ అదాని కరెంట్ కొనే ముందు seci నుండి గుజరాత్ 1.99/-కే కొన్నాది. మరి మనవాడు 2.49/-కి కొన్నాడు. పైగా చెప్పింది fbi. వాడికి జగన్ పై కోపం ఏముంటుంది.
Ma annaki teesukovatamekani ivvatam undadu
Vamsi garu miku bayamu aemiti pedha mantri thoka mantri chepandi praja laku bayamu dheniki
Jagan antene corruption vaadini chala easy ga theesukuntunna legal system ni choostunte r they not responsible for all this mess ?
Em jaragadu. Vaadi ooka kuda peeka leru.
Kevalam kanta sosha anthaku minchi emi jaragadu.
Because back door Modi support vundi anedi open secret.
jagan deel aipoindi.nastam adan iye bharinchliantaru jagan.
Jagananna nu kaneesam us sarkaru ayina srredt chesthe chudalani vundi. Endkante nda kutami aa pani chesthundanna nammakam ledu!
fake news
Nuvvu ni channel waste tapic
Fake news fake vamsi
Always one sided reporting
Fake Party ni Shake chestunna news😅😅 fake fellow 😮😮
Ravali jagan kavali jagan
Fake channel
Ore ycp party kulagajji reddy ga neeku sakshi chanal manchidi ra yerri puvva
Yera jagan smoothing laughing jail lo smooth gaa laughing mydear jagan.