సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్న తెలుగు సినీ ప్రముఖులు | Tollywood Stalwarts to Meet CM Chandrababu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 45

  • @SatyaprasadaraoPuram
    @SatyaprasadaraoPuram 18 ชั่วโมงที่ผ่านมา +28

    ఏపీ ప్రభుత్వం ను సినిమా పెద్దలు కలవడానికి ఇప్పుడు చంద్రబాబు అవసరం వచ్చిందా ఈ పెద్దలకు. ఆయన్ను జైలులో పెట్టినప్పుడు ఏమైపోయారు ఈ సినిమా పెద్దలు ఈ సినిమా పెద్దలు మాటలు వినొద్దు చంద్రబాబు గారు. ఈ సినిమాలకు నిబంధనలు పెట్టడం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గానే చెప్పారు. మీరు అదే విధానాన్ని అమలు చెయ్యండి. జైభీమ్

    • @SatyaprasadaraoPuram
      @SatyaprasadaraoPuram 17 ชั่วโมงที่ผ่านมา +2

      థాంక్స్ మై ప్రెండ్స్

    • @ajadsavarkar
      @ajadsavarkar 11 ชั่วโมงที่ผ่านมา +3

      ఆంద్రాలో కూడా బెనిపిట్‌షోలు రద్దు చేసి టిక్కెట్‌ రేట్లు తగ్గించి సామాన్యులకు వినోదాన్ని అందుబాటులోకి తీసుకురావాలి.

    • @manojkumarn1415
      @manojkumarn1415 6 ชั่วโมงที่ผ่านมา

      💯 Agreed....prasad anna

  • @tigermahi1325
    @tigermahi1325 18 ชั่วโมงที่ผ่านมา +11

    ఏపీ కి వచ్చేయండి

  • @jaiandhra7437
    @jaiandhra7437 19 ชั่วโมงที่ผ่านมา +21

    టికెట్ డబ్బులు 70% మా ఆంధ్రా నుండి .. పక్క రాష్ట్రం హైదరాబాద్ లో సినిమా పరిశ్రమని అభివృద్ధి చేస్తారా ..?

    • @unknown.m.e
      @unknown.m.e 17 ชั่วโมงที่ผ่านมา +1

      70% more like 90%
      10% Koda Hyderabad nuche

  • @pawan4129
    @pawan4129 15 ชั่วโมงที่ผ่านมา +3

    Ap lo tollywood industry invest cheyali lekapothe tollywood ni boycott chestam

  • @GaneshMamidishetty
    @GaneshMamidishetty 20 ชั่วโมงที่ผ่านมา +14

    😂😂😂😂 ఎంత నీచంగా మాట్లాడినా అక్కడి ప్రభుత్వాలు సిగ్గు లేదు సినీనటులకు

  • @rrsrikanth210
    @rrsrikanth210 20 ชั่วโมงที่ผ่านมา +8

    సినీమా వాళ్ళు తాము వ్యాపారం చేసే వ్యాపారులు మాత్రమే అని తెలుసుకోవాలి... ఆ వచ్చిన లాభలతో వారు వ్యాపారం చేస్తున్నారు... కానీ మిగిలిన వ్యాపారం మాదిరి సినిమా కాదు అది కళా రంగం... కానీ తము కళను నమ్ముకున్నాం అని కాకుండ తము కళను మించి అని feel అవుతున్నారు... రాజకీయం ఏదైనా, పార్టీ ఏదైనా సినిమా వాళ్ళు ముఖ్య మంత్రులను గౌరవించాలి, తెలుగు సినిమా పాన్ ఇండియా పాన్ ఇండియా అని అంటున్నా... ఇక్కడ ముఖ్యమంత్రులు అనుమతి ఇవ్వటం వల్లనే మీరు ticket వెయ్యి పది వేలు చేసి అమ్ముతున్నారు అటువంటి ముఖ్య మంత్రులను గౌరవం ఇవ్వకుండా మీకు మీరే ఉత్తములు అనుకుంటే అది వీరి ముర్కగత్వం..... ఒక్క హీరో అయినా ఈ మధ్యలో కళమ తల్లి అని ప్రస్తావన చేస్తున్నాడా...... తెలుగు వాళ్ళు అది సినిమా అయినా, రాజకీయ అయినా, సామాజిక మైన తెలుగు ప్రజలను గురించి మాత్రమే పని చేయండి అప్పుడు గుర్తింపు వస్తుంది జాతీయంగా, జాతీయ గుర్తింపు కోసమే పని చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ప్రజలు సాహించరు అది రాజకియం అయినా, సినిమా అయినా..

  • @Rangarajan-j3o
    @Rangarajan-j3o 20 ชั่วโมงที่ผ่านมา +13

    Ap ki shift avvandi

    • @narendarnari432
      @narendarnari432 18 ชั่วโมงที่ผ่านมา

      Velaru hyd is best city 😂😂

    • @ManyamVeera143
      @ManyamVeera143 16 ชั่วโมงที่ผ่านมา

      ​@@narendarnari432sollakaaya hyd!😂

    • @kavyagovindgovind2828
      @kavyagovindgovind2828 7 ชั่วโมงที่ผ่านมา

      ​​@@narendarnari432 andhra endhuku cinemalu 70per contribution andhra nunche, tax mathram akkadana

    • @narendarnari432
      @narendarnari432 7 ชั่วโมงที่ผ่านมา

      @@ManyamVeera143 sollakaya lo andra valu bathukutunaru Kani ap matram velaru sollakayalu

    • @ManyamVeera143
      @ManyamVeera143 7 ชั่วโมงที่ผ่านมา

      @@narendarnari432 nee erripooku maada ki eppudu ardam avuddho ento....langana burralu-56 yrs 23 districts income hyd ey dengi thintey ittagey untaadhi!
      Already Vizag Gdp = Half of Hyd Gdp!
      Future maadhi!
      Velli warangal and inkedho peru theliyani oorlu modda kudu🤣
      Sollakaaya hyd peru cheppukoni bathukutaaru 🤣inkem ledhaa
      Maaku aithey Vizag Vijayawada Amaravati Nellore Tirupati Rajamundry unnayi!
      Meekem unnayi? Thagubotholu thappithey🤣malli jobs dengesaam ani yeduthaaru🤣🤣🤣🤣😂👍

  • @ajadsavarkar
    @ajadsavarkar 11 ชั่วโมงที่ผ่านมา +2

    ముందు టిక్కెట్టు రేట్‌ల దోపిడి మాని ప్రేక్షకులకు దగ్గర అవండి. మీరు ఎక్కడ ఉంటే ఏమిటి?

  • @Krishna_20289
    @Krishna_20289 18 ชั่วโมงที่ผ่านมา +3

    AP Govt should develop film studios in vizag, kakinada and amaravati.. why chandrababu not asking ramoji film city in Amaravati ? Why chandrababu not giving lands to film studios in vizag and why suresh babu not developing the ramanaidu film studio in vizag ? if suresh babu not developing should give that land to some one else or to IT companies

  • @vamsikrishna-uo4mr
    @vamsikrishna-uo4mr 17 ชั่วโมงที่ผ่านมา +2

    Keep.film industry in vizag

  • @srinivasraogalla1169
    @srinivasraogalla1169 20 ชั่วโมงที่ผ่านมา +5

    Cine industry must be established in Visakhapatnam

  • @durgap4867
    @durgap4867 14 ชั่วโมงที่ผ่านมา +1

    Industry shift ayyite ne support otherwise no hikes benefit shows in ap
    Bring mega fan. I don't like hikes in ticket rate
    My state is more important than movie

  • @basheedshaik2357
    @basheedshaik2357 15 ชั่วโมงที่ผ่านมา

    They should adopt all the districts based on the merits each location has and weave the cini field ariund them. They need audiance more than audiance need them.

  • @HareeshK-c1e
    @HareeshK-c1e 20 ชั่วโมงที่ผ่านมา +9

    Ee cinema vallani boycott cheyyandi ap nundi vella shootings, taxlu,revenue Telangana ki vasthundhi but ap lo cinema rates endhuku penchali jagan govt lo unde ticket rates ivvali

  • @susilajos126
    @susilajos126 12 ชั่วโมงที่ผ่านมา

    Cbn how close is with enadu everybody knows but priority is different not films still law and order not controlled what roja said was correct just pawan kalyan is there thinking he will support

  • @manohargutta8965
    @manohargutta8965 17 ชั่วโมงที่ผ่านมา +1

    Means, cinema industry remains in telangana but you guys want revenue from Andhra Pradesh.

  • @divakarpandula4252
    @divakarpandula4252 14 ชั่วโมงที่ผ่านมา

    Cinima lu politics unatha varaku society bagi padadhu..

  • @standaman-e1u
    @standaman-e1u 7 ชั่วโมงที่ผ่านมา

    How did the hero go to theatre when police denied permission to Arjun. The way he reacted to the death of a lady and admission of small kid in ICU. There was no visit or a sorry or a condolence to the family from the pan Indian hero

  • @SagamSujatha
    @SagamSujatha 21 ชั่วโมงที่ผ่านมา +2

    Kanigiri main fpr allround

  • @Saikumar_VN_vlogs
    @Saikumar_VN_vlogs 17 ชั่วโมงที่ผ่านมา +1

    Telangana cm tho meeting em success aeeindhi asalu attar flop meeting.

  • @kothapallimadhu6192
    @kothapallimadhu6192 7 ชั่วโมงที่ผ่านมา

    Nandi awards kavalli ante vallaku AP gurthuku vastunda

  • @kothapallimadhu6192
    @kothapallimadhu6192 7 ชั่วโมงที่ผ่านมา

    Vella valla ami use AP ki

  • @susilajos126
    @susilajos126 12 ชั่วโมงที่ผ่านมา

    These Andhra fellows are now in dire straits as telanga films profits gone bloody murilimohan u broker peaking as if he is Maharaja priority should be of capital not cinema

  • @satyana200
    @satyana200 16 ชั่วโมงที่ผ่านมา

    Hero's dongalu

  • @srinivasaraochirala350
    @srinivasaraochirala350 19 ชั่วโมงที่ผ่านมา

    Eee Daggubati.Suresh cheppedi, practical gaa implement cheyyagalaraa. industry yedainaaa government control lone undaali.

  • @chandramohanreddy3949
    @chandramohanreddy3949 16 ชั่วโมงที่ผ่านมา

    Edi munde meet kavalsindi

  • @milkym4577
    @milkym4577 18 ชั่วโมงที่ผ่านมา +2

    ఇండైరెక్ట్ గా పోతం అని చెప్తున్నరా ? మీ ఇష్టం వెళ్ళండి.