Posani Krishna Murali Face 2 Face | పవన్ కల్యాణ్‎తో సినిమా చేస్తా! | Pawan Kalyan | 10TV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 607

  • @gudivadavenkatasubbarao1497
    @gudivadavenkatasubbarao1497 หลายเดือนก่อน +182

    పవన్ కల్యాణ్ ని అన్న మాటలు ఎవరూ మర్చిపోలా

    • @VenkateshGummadi-d9g
      @VenkateshGummadi-d9g หลายเดือนก่อน

      మీ పావలా కన్నా మాటలు మాట్లాడని బాగా తియ్యి ఉంటాయా మీ అమ్మ పిల్ల సైకో నా

  • @Suryaprakash-xn1zx
    @Suryaprakash-xn1zx หลายเดือนก่อน +152

    ఈ మనిషి ఇంకా మారలేదు ప్రస్తుతం నటిస్తున్నాడు ఇది విషసర్పం నమ్మకండి

    • @VasanthKumar-ms2wn
      @VasanthKumar-ms2wn หลายเดือนก่อน +5

      Pavan Kalyan and CBN kanna better ne swami 😂😂

    • @Godsvoice351
      @Godsvoice351 หลายเดือนก่อน +3

      ​@@VasanthKumar-ms2wn జనగ్ కన్న అందరూ బెటర్ ఏ పోసాని కూడా.

    • @VasanthKumar-ms2wn
      @VasanthKumar-ms2wn หลายเดือนก่อน +1

      @@Godsvoice351 inter pass ayyava Leda, edhi okasari Andhra Pradesh state economic Statistics reports RBI reports Gsdp GDP GST collection development index forum details, industrial investment reports cheppu 2014-19 and 2019-24, just last 5 months GST collection kosam cheppu. Ekkada nundi vastro telidu social media undi ani sodhi veyyadamu tappa 😂😂😂😂😂

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 หลายเดือนก่อน

      @@Godsvoice351 evadranuvvu jagan neekemi chesadura

  • @madhurasmruthulubhaskarrao2226
    @madhurasmruthulubhaskarrao2226 หลายเดือนก่อน +113

    ఏ పార్టీ అయినా ఉండొచ్చు మాటలు మంచిగా ఉంటే బాగుంటది కదా

  • @prakashdhara8477
    @prakashdhara8477 หลายเดือนก่อน +11

    Infront there is a crocodile festival…..Best of luck posani GARU

  • @mudilinarayanarao4856
    @mudilinarayanarao4856 หลายเดือนก่อน +67

    ఒక పార్టీ లో వుండవచ్చు కాని నోరు మంచిది వుండాలి

  • @GOPIKRISHNA-x4k
    @GOPIKRISHNA-x4k หลายเดือนก่อน +137

    భయపడ్డాడు 😂

    • @sureshbabur2764
      @sureshbabur2764 หลายเดือนก่อน +2

      Idantha new strategy lo okabagam

  • @boyinachandu5375
    @boyinachandu5375 หลายเดือนก่อน +50

    అసలు నమ్మకండి pspk గారు వీడి మాటలు

  • @iqbal-qp8dd
    @iqbal-qp8dd หลายเดือนก่อน +85

    మాట మార్చిన వారిని నమ్మరాదు.. వైఎస్ఆర్ సీపీ అధికారం లో వుడివుంటే వీడు రాజకీయాలు వదిలే వాడా..ఇలా మాట్లాడే వాడా?.

    • @namineninaresh9644
      @namineninaresh9644 หลายเดือนก่อน +2

      సరైన సమాధానం

    • @jayanthaadhi6887
      @jayanthaadhi6887 หลายเดือนก่อน

      Are munja Nuv pawan Kalyan wife tho Saha chala goramga matladav ra Paytm kka ni yyya ycp gelichi unte ila undevaadivaara

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 หลายเดือนก่อน

      CORRECT GA CHEPPARU.VEEDIKI JAGAN ANNI ICHADU...KASTAKALAM LO JAGAN KI SUPPORT GA UNDALI

    • @subbarayuduvv4625
      @subbarayuduvv4625 หลายเดือนก่อน

      Correct

  • @srinivas8267
    @srinivas8267 หลายเดือนก่อน +48

    మెంటల్ కృష్ణ మారిపోయాడట..... రాజకీయాలు వద్దు అంటున్నాడు.....మళ్ళీ వాళ్ళు అధికారం లోకి వస్తె జగనన్న పిలిచాడు, నిజాయితీ పరుడు అంటూ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తావు.....బూతు పురాణం మొదలు పెడతావు.....మొసలి కన్నీరు ఆపు......

  • @JGG99
    @JGG99 หลายเดือนก่อน +3

    ముఖంలో కళ కనిపిస్తుంది..

  • @chavasivaji547
    @chavasivaji547 หลายเดือนก่อน +6

    నువ్వు ఏ పార్టీ లో ఉన్న ఎవ్వరికీ నష్టం లేదు. నీలాంటి వ్యక్తులు ఈ జన్మలో మారరు.

  • @sureshpinninti9847
    @sureshpinninti9847 หลายเดือนก่อน +8

    పారిపోయావాడు కాదు భయపడిపోయేవాడు మీకు మీ ఫ్యామిలీ బాగా రాడ్డు దింపారు

  • @RamuDuppala-i1k
    @RamuDuppala-i1k หลายเดือนก่อน +7

    అప్పుడు ఎగారావు ఇప్పుడు ములుగుతున్నావు

  • @RSmtlm
    @RSmtlm หลายเดือนก่อน +25

    నువ్వు చేయవలసింది రాజకీయాలకు గుడ్ బాయ్ కాదు నీ జీవితాన్ని చేస్తే అందరూ సంతోషిస్తారు

  • @SivaLifeJourney
    @SivaLifeJourney หลายเดือนก่อน +5

    నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఏమి తిట్టావో ఏపీ మొత్తం చూసింది… నిన్ను వదిలే ప్రసక్తే లేదు

  • @Ulisettisrinivasarao
    @Ulisettisrinivasarao หลายเดือนก่อน +8

    ఇప్పుడు కూడా నటిస్తూనే ఉన్నాడు

  • @venky1722
    @venky1722 หลายเดือนก่อน +5

    అయ్యా పోసాని కృష్ణమురళి గారు ప్రెస్ క్లబ్‌లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారో మార్చిపోరు జనసైనికులు మీకు కర్మ ఫలితం అందను తప్పదు

  • @cheeralabala5533
    @cheeralabala5533 หลายเดือนก่อน +3

    Voice lo Base ledhu Sir

  • @nalukurthirao2982
    @nalukurthirao2982 หลายเดือนก่อน +5

    ఊసరవల్లి కీ అన్న మాటలకు ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష పడాలి

  • @Sunil1980-h6b
    @Sunil1980-h6b หลายเดือนก่อน +47

    నోటికి ఏదో వస్తే అది మాట్లాడే ఇటువంటి సైకోలను కఠినంగా శిక్షించాలి… వదిలేస్తే అందరూ ఇలాగే తయ్యారు అవుతారు

    • @bhanusashankreddy5013
      @bhanusashankreddy5013 หลายเดือนก่อน +1

      Avunu Ilaanti Psycholalo Mundhu Varasalo Undae Package Kukka Ni Koodaa Mettu Tho Vaayagotti Next Andharinee Kottandi

    • @Sunil1980-h6b
      @Sunil1980-h6b หลายเดือนก่อน

      @ 420 కేసులు ఉన్నోడు బాగానే ఉన్నాడు… పిల్ల సైకో లు బలుపు ఎక్కి బలి అవుతున్నారు

    • @Sunil1980-h6b
      @Sunil1980-h6b หลายเดือนก่อน

      @bhanusashankreddy5013 ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది....

  • @baratamgovindarao1423
    @baratamgovindarao1423 หลายเดือนก่อน +9

    పోసానికి కమ్మవారు తోలు తీయాలి బట్టలు విప్పి తోలుతీయాలి 💯. తప్పు సెసావు

  • @muralimurali35
    @muralimurali35 หลายเดือนก่อน +4

    ఇదివరకు ఎంత ఘోరంగా మాట్లాడవు? ఎన్నో క్షమించరాని తప్పులు చేసావు. నిన్ను జైలు లో తప్పకుండా పెట్టించాలి.

  • @gudivadavenkatasubbarao1497
    @gudivadavenkatasubbarao1497 หลายเดือนก่อน +44

    వీడిని నమ్మకూడదు డేంజర్

  • @muralimurali35
    @muralimurali35 หลายเดือนก่อน +4

    నువ్వు వైసిపి పైడ్ ఆర్టిస్ట్ వి. అమ్ముడుపోయావు.
    ఇప్పుడు సినిమాలలో కూడా నిన్ను ఎవ్వరూ తీసుకోరు. తీసుకుంటే ఆ సినిమా తప్పకుండా ఫెయిల్ అవుతుంది.

  • @RamuNaidu-y3f
    @RamuNaidu-y3f หลายเดือนก่อน +17

    వీడు యాక్టింగ్ గా ఆర్టిస్ట్ కదా యాక్టింగ్ బాగుంది ఎవరు మర్చిపోలేదు

  • @maheshr2633
    @maheshr2633 หลายเดือนก่อน +21

    విమర్శలు సిద్ధాంత పరంగా, పార్టీ పరంగా, అవినీతి మీద వుండాలి, కుటుంబ పరంగా, వ్యక్తి గతంగా వుండకూడదు .

    • @sarojachinna3663
      @sarojachinna3663 29 วันที่ผ่านมา

      పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని తిట్లు తిట్టాడు వీడు

  • @kallanagarjuna2489
    @kallanagarjuna2489 หลายเดือนก่อน +3

    సార్ మీరు మారిపోయారు 😂😂😂

  • @Ved92014
    @Ved92014 หลายเดือนก่อน +1

    When he said iam accept 😂😂

  • @charankumar7377
    @charankumar7377 หลายเดือนก่อน +52

    వార్నీ... ఆఖరికి నువ్వు కూడా పరమాన్నం వందేస్తున్నావ్😂😂... కాకపోతే వీడి పరమాన్నం 2028 వరకు చల్లగా ఉంటుంది, 2029 లో మళ్ళీ వేడెక్కుతుంది😂

  • @obilesusake3140
    @obilesusake3140 หลายเดือนก่อน +5

    సినిమా వాళ్ళు సినిమాలు తీసుకోండి స్వామి. అధికారంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళతో ఉండి, అధికారం పోతానే మీరు మీ సినీ జీవితంలోకి వెళతారు. మీరు రాజకీయాలలోకి వచ్చి ప్రజలను ఉద్ధరించేది ఏది ఉండదు

  • @venkannapittala7708
    @venkannapittala7708 หลายเดือนก่อน +48

    ఓక మెగా ఫ్యాన్ గా వాడు సినిమాలు తీయకున్న నో పబ్లం కానీ జైలో బడిత పూజ చేయాల్సిందే. వీడు పెద్ద యాక్టర్ కూడా కాదూ..
    విడు తిట్టిన తిట్లు pk అన్న నీ ఎవ్వరూ తిట్టలేదు...

  • @parjapathirahul6149
    @parjapathirahul6149 หลายเดือนก่อน +7

    Super akte tig

  • @EswarReddy-e1h
    @EswarReddy-e1h หลายเดือนก่อน +4

    పవన్ కళ్యాణ్ తిట్టడం నికు ఇ‌గాతి‌ పాటించింది రా మెటల్

  • @T.SATYA_NARAYANA
    @T.SATYA_NARAYANA หลายเดือนก่อน +2

    భయపడ్డాడు....

  • @voodugulanarsun465
    @voodugulanarsun465 หลายเดือนก่อน +4

    100% దుర్మార్గంగా ప్రవర్తించావు. ఈ విషయం ఎవరినో కాదు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ అంతరాత్మను అడుగు. అప్పుడు కూడా నీ అంతరాత్మ నీకు చెప్పలేదు అంటే నీ అంతరాత్మను కూడా నువ్వు మోసం చేశావు అన్నట్లే. పవన్ పైన, చంద్రబాబు పైన నీ కామెంట్స్ ఒకసారి పరిశీలించుకోఒంటరిగా ఉన్నప్పుడు. అప్పుడైనా నువ్వు చేసిన తప్పు నీకు తెలుస్తుంది.

  • @prasadbolla4579
    @prasadbolla4579 หลายเดือนก่อน +10

    కమ్మ సామాజికవర్గానికి తమరు... కొడాలి, వంశీ, రఘురాం .... చేసినసేవ ...!
    ఎవరు మార్చిపోరు..... మార్చిపోకూడదు కూడా.!

  • @lokaprabhuhanumanthu5630
    @lokaprabhuhanumanthu5630 หลายเดือนก่อน +6

    We never forgot your words about Pawan Kalyan and his family

  • @narasimhareddy6461
    @narasimhareddy6461 หลายเดือนก่อน +2

    పోసాని గారు ఎక్కడ వున్నా జగన్ అభిమానే

  • @gudivadavenkatasubbarao1497
    @gudivadavenkatasubbarao1497 หลายเดือนก่อน +16

    కమ్మవాళ్ళని క్షమించమని అడిగాడు పవన్ ని తిట్టినందుకు క్షమించమని అడగలేదు వీడు ఎలాంటి వాడో అర్థం చేసుకోండి

  • @Patanrafi-7717
    @Patanrafi-7717 หลายเดือนก่อน +11

    చంద్రబాబు పార్టీ సైకో లు పోసాని ఫ్యామిలీ కి స్పాట్ ఫిక్సింగ్ చేశారు కాబట్టి పొసాని బయపడి పొయాడు
    ఒకే ఎవ్వరికైనా ప్రాణ భయం తప్పదుగా!!!

  • @gopikatragadda7778
    @gopikatragadda7778 หลายเดือนก่อน +2

    Matladuthune matladanu antunnau 😂😂😂😂

  • @rvr.ramojurvr.ramoju2601
    @rvr.ramojurvr.ramoju2601 หลายเดือนก่อน +2

    థర్డ్ డిగ్రీ బయం

  • @lakshmanamurthygangula386
    @lakshmanamurthygangula386 หลายเดือนก่อน +8

    మీరు పీకే ను ఎందుకు తిట్టేరు? ఎవరు ఐనా పార్టీ ఉండొచ్చు తప్పు లేదు. మీరు ఇప్పుడు బుద్ధి వొచ్చిందా!

  • @competitiveskills4582
    @competitiveskills4582 หลายเดือนก่อน +2

    Krishna murthiy కాదు murali

  • @GVLBABU
    @GVLBABU หลายเดือนก่อน +2

    Real hero Posani 👍

  • @viswa88886
    @viswa88886 หลายเดือนก่อน +8

    ఎమ్మా కాలర్ సర్దు కోవడం లేదే రాజా😮

    • @namineninaresh9644
      @namineninaresh9644 หลายเดือนก่อน +1

      👏👏👌👌

    • @Naresh-tl4lb
      @Naresh-tl4lb 29 วันที่ผ่านมา +2

      కాలర్ చినిగిపోయింది😂😂😂

  • @datlapratapvarma1522
    @datlapratapvarma1522 หลายเดือนก่อน +3

    పోసానికృష్ణమురళి గారు మీ నోటిదుర్సు మిమ్మలిని పాతాళానికి తొక్కుతుంది మీరు ఇప్పుడు నీతివాక్యాలు చెప్పిన టీడీపి వారు మిమ్మలని వదలరు

  • @shekharbabu25
    @shekharbabu25 หลายเดือนก่อน +37

    మస్తు shades ఉన్నాయ్ రా సాని పో 😂

  • @paintingpaper1380
    @paintingpaper1380 หลายเดือนก่อน +24

    వీడు మెంటల్ గాడు 😄😄😄

    • @నీలూ
      @నీలూ หลายเดือนก่อน

      పాకీ వెధవ పావలా గాడి కంటేనా

    • @kishandadi4435
      @kishandadi4435 หลายเดือนก่อน

      Partikadu.abimanam.undali.marakudadu

  • @kiran.k952
    @kiran.k952 หลายเดือนก่อน +3

    భయం... భయం... భయం... గ్రాముల లో.. కిలో లో కాదు టన్నులు లో 😮 అందరికీ ఫ్యామిలీలు ఉంటాయి... కానీ గతంలో ఏమి మాట్లాడారు...

  • @KRISHNAKUMAR-ut1fo
    @KRISHNAKUMAR-ut1fo หลายเดือนก่อน

    Posani gaaru God bless you

  • @sanjamahesh1708
    @sanjamahesh1708 หลายเดือนก่อน +3

    జైలు కూడు కి బయపడి యాక్షన్ చేస్తుండు. ఈ మనిషి మాటలు అసలు నమ్మకూడదు.

  • @ramagirishankar257
    @ramagirishankar257 29 วันที่ผ่านมา +1

    pavan ante ardhamaindi posaniki

  • @HappyS-z9l
    @HappyS-z9l หลายเดือนก่อน

    Posani Garu i respect you As a artist ,, Plzz Dont Come into politics ,, Vaste Power lo unna Lekunna Okela Undandi

  • @shankar7435
    @shankar7435 หลายเดือนก่อน +4

    డ్రామా బాటుకులేంతో నాకు తెలీదు 🤣🤣🤣

  • @ramasivachinni6569
    @ramasivachinni6569 หลายเดือนก่อน +2

    బోక్

  • @RupeshPSPK143
    @RupeshPSPK143 หลายเดือนก่อน +4

    వీడియో లోఫర్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఫ్యామిలీని మాట్లడినవి ఇక్కడ ఎవరు మరచిపోలేదు

  • @chantibantuchantibantu8411
    @chantibantuchantibantu8411 หลายเดือนก่อน +6

    Maata ane mundhu undali

  • @shanigarambikshapati143
    @shanigarambikshapati143 หลายเดือนก่อน +9

    Jai janasena ap god pk

    • @నీలూ
      @నీలూ หลายเดือนก่อน

      కుక్క పావలా గాడు

  • @SubbaiahSubbaiah-g1n
    @SubbaiahSubbaiah-g1n หลายเดือนก่อน +2

    అన్నా ఒకటి ఎవరికో భయపడి ఏమేమో చేయాలి అనుకోవద్దు నువ్వు కరెక్టుగా క్లారిటీగా ఉండు

  • @annamnaidukilariannamnaidu8593
    @annamnaidukilariannamnaidu8593 หลายเดือนก่อน +3

    Vedu danger fello

  • @vettigangadhar7457
    @vettigangadhar7457 หลายเดือนก่อน +4

    ఇలంటి వారిని సమాజంలో తిరగనివ్వకూడదు,
    ప్రజలు కోసం పనిచేసే వారు లేరు

  • @shivasingampalli3642
    @shivasingampalli3642 หลายเดือนก่อน +10

    వీడు ఆడిన మాటలు చూపించండి బుద్ది వస్తుంది నోటి దోలా తగ్గించుకోవాలి

  • @Ryrssrada
    @Ryrssrada หลายเดือนก่อน +2

    Pawan Kalyan garini thidite oppukuntaraa mari

  • @jagadeshisvi1191
    @jagadeshisvi1191 หลายเดือนก่อน

    అది సరే మాట్లాడిన మాటలకు శిక్ష అనుభవించాల్సిందే కదా

  • @sivayadavt
    @sivayadavt หลายเดือนก่อน +1

    👍👍

  • @srenivasaraopavuluri9595
    @srenivasaraopavuluri9595 หลายเดือนก่อน

    Super

  • @chaitanyanutulapati2476
    @chaitanyanutulapati2476 หลายเดือนก่อน

    Posani Great politician....

  • @varashini6869
    @varashini6869 หลายเดือนก่อน +2

    Andhrapradesh next CM jagan mohan Raddy sir🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @vbcnewschannelbrahmamgarim4133
    @vbcnewschannelbrahmamgarim4133 หลายเดือนก่อน +2

    మీరు ఏపార్టీలో ఉన్నా ఎవరికీ నష్టంలేదు సర్, కానీ మీరు మాట్లాడిన మాటలు ఎవరూ మరిచిపోరు

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 หลายเดือนก่อน +4

    వర్షం మురళి కృష్ణ గారు మీరంటే మాకు కోపం ఏమీ లేదు అని మీరు మాట్లాడిన మాటలన్నీ గత ఐదు సంవత్సరాలు ఏపీ ప్రజలు అన్ని విన్నారు సార్ అది సాంప్రదాయం కాదు మరి మీరు ఎందుకు అలా మాట్లాడారు అన్నది మీకే తెలియాలి

  • @M.N.Murthy
    @M.N.Murthy หลายเดือนก่อน +4

    Pavankalyan garu Aa thappu cheyaledhu mari endhuku thittavu posani

  • @yasamnageswararao8953
    @yasamnageswararao8953 หลายเดือนก่อน +1

    THERE IS FESTIVAL INFRONT CROCODILE

  • @SrinuKarri-vr4lc
    @SrinuKarri-vr4lc 26 วันที่ผ่านมา +1

    లోఫర్ కృష్ణ

  • @somasekhar6778
    @somasekhar6778 หลายเดือนก่อน +11

    నిన్ను విధి వదలడు,పవన్కళ్యాణ్ నిన్ను ఏమైనా తిట్టాడా, నువ్వు అతని గురించి మాట్లాడడం చాలా నేరం

  • @sravansanniboina7719
    @sravansanniboina7719 หลายเดือนก่อน

    Voice lo base ledu 😅

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n หลายเดือนก่อน +1

    Old videos play cheyandi ..machine arusthondi ikkada

  • @vasudev4706
    @vasudev4706 หลายเดือนก่อน +2

    next YCP vasthe, marala join avuthadu, he is smart boy....

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 หลายเดือนก่อน +1

    వీడు విషం ఉన్న పాము కంటే చాలా ప్రమాదకరం. అస్సలు నమ్మొద్దు most dengerous posani. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటాడు.

  • @arjunnani5202
    @arjunnani5202 หลายเดือนก่อน

    Voice lo base thagindi 😂😂😂😂

  • @RaviRavi-mo3jx
    @RaviRavi-mo3jx หลายเดือนก่อน +1

    వీడికి భయం పట్టుకుంది
    టోన్ మారింది చూపు మారింది వణుకు పుడుతుంది కంగారు మొదలైంది టైం దగ్గర పడిoది జైలు కెళ్ళటానికి అని

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 หลายเดือนก่อน

    మెంటల్ రిటార్డేషన్ కృష్ణ మాటలు అన్నీ అబద్ధాలే

  • @beemeshreddyrajula813
    @beemeshreddyrajula813 หลายเดือนก่อน +1

    ఏమి నటిస్తున్నావు రా పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు రా నిన్ను వదిలిపెట్టదు కూటమి ప్రభుత్వం

  • @jithenderananthula6646
    @jithenderananthula6646 หลายเดือนก่อน +1

    వీడు చాలా చండాలంగా మాట్లాడాడు వీడ్ని మాత్రం అస్సలు విడిచి పెట్టకండి థర్డ్ డిగ్రీ ఇవ్వండి ఇంకోసారి ఇంట్లో వాళ్లను ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని గురించి చెడుగా మాట్లాడకుండా చూడండి

  • @lakshmanamurthygangula386
    @lakshmanamurthygangula386 หลายเดือนก่อน +8

    తప్పు చేసే వాళ్ళు కు చట్టం ముందు నిలబెట్టాలి, అప్పుడే, జడ్జి గారి దయ తెలుస్తుంది. తతిమా వాళ్ళు కు బుద్ధి వస్తుంది. ప్రయాచిత్తము ఉండాలి. 👍

  • @chittathoorsudhakar4819
    @chittathoorsudhakar4819 หลายเดือนก่อน +1

    కుటుంబం గురించా,, టీడీపీ గెలిచాక పెళ్లి చేసుకొని ఉన్నట్టుంది,, వై సి పి లో ఉన్నప్పుడు పెళ్లి కాలేదు,,, అందుకే అప్పుడు కుటుంబం లేదు,, పది రోజులు ముందే పెళ్లి అయింది,, అందుకే ఇప్పుడే కుటుంబం గురించి బాధ గా ఉంది 🤣🤣🥳🤙

  • @kavurinagakavuri226
    @kavurinagakavuri226 หลายเดือนก่อน +2

    అందుకే మాటలు జాగ్రత్త

  • @lakshmanamurthygangula386
    @lakshmanamurthygangula386 หลายเดือนก่อน +1

    వీడు పదవులు, డబ్బులు తీసుకొని తిట్టేరు కనుక వొదలకుండ ఉండాలి, చట్టం ముందు నిలబెట్టి. పనిషమెంట్ ఇవ్వండి.

  • @venkannamadireddy6672
    @venkannamadireddy6672 หลายเดือนก่อน +3

    అంతా ఉత్తుత్తిదే నా మొద్దు

  • @sivajip4341
    @sivajip4341 หลายเดือนก่อน +1

    Great Posani garu...

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h หลายเดือนก่อน +1

    పోసాని గారు పర్ఫెక్ట్ గా ఉంటానని చెప్పి ఇప్పుడేమైంది సర్ పర్ఫెక్ట్ పోలీసోళ్ళు రాజకీయ నాయకులు చెప్పినట్టు వింటారు ఓకే హైకోర్టు సుప్రీంకోర్టు ఉండాయి కదా పోసాని లాంటి వాళ్లు పారిపోతున్నారు

  • @lakshmanamurthygangula386
    @lakshmanamurthygangula386 หลายเดือนก่อน +1

    ఈ బుద్ధి ఇంతకు ముందు లేదా, మీరు ఏ పార్టీ లో ఉన్న, మాట్లాడే విధానం చూసుకోవాలి. తప్పు గా మాట్లాడకుండా ఉండాలి. 💐👍

  • @malluramanareddy800
    @malluramanareddy800 หลายเดือนก่อน +1

    పోసాని నీవు సినిమాలలోనే కాదు నిజజీవితం లో కూడా నటిస్తున్నా ఉ అత్తారింటికి దారేది సినిమా క్యారెక్టర్ రే నీ నిజమైన క్యారెక్టర్

  • @s2creatives99
    @s2creatives99 หลายเดือนก่อน

    Veedu tension thooo poyela vunaaadu😂

  • @viswa88886
    @viswa88886 หลายเดือนก่อน +1

    నిన్ను అడిగేదేంటి నువ్వు కులం కోసం ఎందుకు మాట్లాడుతూన్నావు..... రాజా

  • @KishoreV-l8h
    @KishoreV-l8h หลายเดือนก่อน

    Central vallu vachi rajya sabha istharanta
    Antha emundi neelo

  • @kalathotisujatha2145
    @kalathotisujatha2145 หลายเดือนก่อน

    This decision is not good

  • @Godsvoice351
    @Godsvoice351 หลายเดือนก่อน +2

    Pawan kalyan ni emannav ra? నువ్వు బ్రోకర్ వి లొఫెర్ వి అన్నావ్ కదరా?? మర్చిపోయావా?

    • @Godsvoice351
      @Godsvoice351 หลายเดือนก่อน +1

      ఎం బతుకులర మీవి?

  • @teamrocky8573
    @teamrocky8573 หลายเดือนก่อน +1

    విడి పాత వీడియో లని 100 సార్లు కూర్చి కీ కట్టి కేవలం బేకరి పాడైపోయిన ఎగ్ పాఫ్ లు పెట్టాలి 😅😅😅😅😅

  • @madhumurari6877
    @madhumurari6877 หลายเดือนก่อน

    Director is divert