Andala Ada Bomma Full Song ll Samarasimha Reddy Songs ll Bala Krishna,Anjala Javeri, Simran

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 415

  • @kaluvawilly0808
    @kaluvawilly0808 ปีที่แล้ว +9

    Mani sir magic..... Evari valla kadhu what a music 👌👌👌👌👌👌

  • @BJmusic2093
    @BJmusic2093 2 ปีที่แล้ว +18

    Denemma jeevitam... chanipoyevaadiki kooda bratakaali anipinche... aanimutyaalu eee paatalu💝

  • @Manoj-h8w
    @Manoj-h8w 10 หลายเดือนก่อน +175

    2024 ఈ సాంగ్ ని ఎంతమంది లైక్ చేస్తున్నారు ♥️♥️♥️♥️♥️

    • @rajutimmaraju2200
      @rajutimmaraju2200 8 หลายเดือนก่อน +4

      Super song 🚩🚩🚩🚩

    • @rekhak2579
      @rekhak2579 7 หลายเดือนก่อน +3

      😅😅😅

    • @rakeshgollapothu711
      @rakeshgollapothu711 5 หลายเดือนก่อน +2

      😊😊⁰

    • @SGR1212
      @SGR1212 5 หลายเดือนก่อน +1

      Wonderful music and good lyrics

  • @raghunathreddy3915
    @raghunathreddy3915 2 ปีที่แล้ว +44

    మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజింగ్ చేయగా, ఉదిత్ నారాయణ సుజాత గారు సూపర్ గా, ఆలపించారు,

  • @sreerosie672
    @sreerosie672 ปีที่แล้ว +11

    ఆహా..ఆ..ఆ..ఆ..ఆ..
    అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మ
    అట్టాగ చూడకమ్మ.. కంది పోతుంది కన్నెజన్మ
    కుచ్చెళ్ళ కోనలోన కన్ను చిక్కుకుంది
    రక్షించు నన్ను చప్పునా
    గుప్పెళ్ళ దాటుతున్న గుట్టు గుప్పుమంది
    కవ్విస్తే కట్టు తప్పనా
    అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మా...
    అట్టాగ చూడకమ్మ.. కంది పోతుంది కన్నెజన్మ
    చెప్పుకుంటే తప్పు లేదే.. ఉప్పుతిన్న నీ ఒంటి యాతనా
    తప్పుకుంటే ఒప్పుకోదే.. నిప్పులాంటి ఈ కొంటె వేదన ఆ
    నేనుండి అందుకోగా.. ఏమయ్యింది ఇంతలోగ
    కానుంది మంచిదే ఎలాగా
    కాబట్టి కందిరీగా.. ఈ కాటు అందుకోగా
    వేచింది వన్నె కన్నె తీగా
    వందేళ్ళ సందిళ్ళ పందిళ్ళు వేయించిన..
    అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మ
    అట్టాగ చూడకమ్మ.. కంది పోతుంది కన్నెజన్మ
    ఆహా..ఆ..ఆ..ఆ..ఆ.. ఆహా
    ఆహా..ఆ..ఆ..ఆ..ఆ..
    సున్నితంగా చూసుకుంటే.. సొమ్ములన్ని నీ చేత బెట్టనా
    నిబ్బరంగా నమ్ముకుంటే.. కౌగిలింత నే మూత బెట్టనా
    ఒప్పుల్ని లెక్కబెట్టి ఒక్కక్క ముద్దుపెట్టి నీ ప్రేమ నారు నాటిపోవా..ఆ
    ముద్దులో నాన పెట్టి..ఒళ్ళంతా పూత పట్టీ
    నిలువెల్ల మల్లె తోట కావా..ఆ
    గంధాలు చిందేల అందాలు పండించవా..
    అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మ
    అట్టాగ చూడకమ్మ.. కంది పోతుంది కన్నెజన్మ
    కుచ్చెళ్ళ కోనలోన కన్ను చిక్కుకుంది
    రక్షించు నన్ను చప్పునా
    గుప్పెళ్ళ దాటుతున్న గుట్టు గుప్పుమంది
    కవ్విస్తే కట్టు తప్పనా

  • @nagamadhu2725
    @nagamadhu2725 2 ปีที่แล้ว +33

    06-11-2022 ilove this సాంగ్స్ ఓన్లీ 90kids

  • @truth502
    @truth502 9 หลายเดือนก่อน +12

    Sujatha mam rocking 💥🤩

  • @gvpvizag6788
    @gvpvizag6788 7 หลายเดือนก่อน +11

    1999 వేసవి సెలవులు. వైజాగ్ చిత్రాలయ థియేటర్ లో ఈ సినిమా చూశాను. ఫ్యాక్షనిజం అంటే ఏంటో apude తెలిసింది..

  • @omkarsirinstitute6307
    @omkarsirinstitute6307 3 ปีที่แล้ว +37

    What a music 🎶 bgm kevvu keka manishrmagaru

  • @jayasankar9019
    @jayasankar9019 2 ปีที่แล้ว +18

    ఉడిట్ నారాయణ & సుజాత పాడిన పాట హిట్స్.

  • @devichinna9448
    @devichinna9448 5 ปีที่แล้ว +61

    My mom favoret songg love you mom
    I miss you amma💋💋

  • @lolleswararaotumu4400
    @lolleswararaotumu4400 3 ปีที่แล้ว +258

    ఎన్నాళ్లైనా సూపర్ హిట్ సాంగ్ నచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి

  • @balinenimanikanta4906
    @balinenimanikanta4906 3 ปีที่แล้ว +68

    వహ్ ఏం పాటరా బాబు "మణిశర్మ" గారి గురించి ఎంత చెప్పిన తక్కువే "జై బాలయ్య "సింగర్స్ చాలా బాగ పాడారు

  • @tigiripallisrikanth8426
    @tigiripallisrikanth8426 2 ปีที่แล้ว +106

    చిన్నపుడు పెళ్ళిళ్ళలో ఇదే సూపర్ సాంగ్

  • @Mahesh-oj2jj
    @Mahesh-oj2jj 2 ปีที่แล้ว +26

    Arey luchhalllaara ఎప్పటికైనా తెలుగులో no.1Music director Manisharma ne raa..🥰👏👏👏

    • @Nagaraju-zc2nl
      @Nagaraju-zc2nl 8 หลายเดือนก่อน +1

      Niku Sulim kadu

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 2 หลายเดือนก่อน

      Evaru kadannaru bro ippudu??? Mana Tollywood lo Manisharma always no 1...ever.

  • @SrihimanshuNimmala-r3c
    @SrihimanshuNimmala-r3c 7 หลายเดือนก่อน +2

    వామ్మో వామ్మో వామ్మో goosebumps ostunnayi

  • @laxmivenkat3148
    @laxmivenkat3148 ปีที่แล้ว +29

    ఇప్పటికీ సాంగ్ వింటున్నాలో ఒక లైక్ కొట్టండి

  • @anjalidevi644
    @anjalidevi644 ปีที่แล้ว +38

    ఆహా..ఆ..ఆ..ఆ..ఆ.. ఆహా
    ఆహా..ఆ..ఆ..ఆ..ఆ..
    అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మ
    అట్టాగ చూడకమ్మ.. కంది పోతుంది కన్నెజన్మ
    కుచ్చెళ్ళ కోనలోన కన్ను చిక్కుకుంది
    రక్షించు నన్ను చప్పునా
    గుప్పెళ్ళ దాటుతున్న గుట్టు గుప్పుమంది
    కవ్విస్తే కట్టు తప్పనా
    అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మా...
    అట్టాగ చూడకమ్మ.. కంది పోతుంది కన్నెజన్మ
    చెప్పుకుంటే తప్పు లేదే.. ఉప్పుతిన్న నీ ఒంటి యాతనా
    తప్పుకుంటే ఒప్పుకోదే.. నిప్పులాంటి ఈ కొంటె వేదన ఆ
    నేనుండి అందుకోగా.. ఏమయ్యింది ఇంతలోగ
    కానుంది మంచిదే ఎలాగా
    కాబట్టి కందిరీగా.. ఈ కాటు అందుకోగా
    వేచింది వన్నె కన్నె తీగా
    వందేళ్ళ సందిళ్ళ పందిళ్ళు వేయించిన..
    అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మ
    అట్టాగ చూడకమ్మ.. కంది పోతుంది కన్నెజన్మ
    ఆహా..ఆ..ఆ..ఆ..ఆ.. ఆహా
    ఆహా..ఆ..ఆ..ఆ..ఆ..
    సున్నితంగా చూసుకుంటే.. సొమ్ములన్ని నీ చేత బెట్టనా
    నిబ్బరంగా నమ్ముకుంటే.. కౌగిలింత నే మూత బెట్టనా
    ఒప్పుల్ని లెక్కబెట్టి ఒక్కక్క ముద్దుపెట్టి నీ ప్రేమ నారు నాటిపోవా..ఆ
    ముద్దులో నాన పెట్టి..ఒళ్ళంతా పూత పట్టీ
    నిలువెల్ల మల్లె తోట కావా..ఆ
    గంధాలు చిందేల అందాలు పండించవా..
    అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మ
    అట్టాగ చూడకమ్మ.. కంది పోతుంది కన్నెజన్మ
    కుచ్చెళ్ళ కోనలోన కన్ను చిక్కుకుంది
    రక్షించు నన్ను చప్పునా
    గుప్పెళ్ళ దాటుతున్న గుట్టు గుప్పుమంది
    కవ్విస్తే కట్టు తప్పనా

    • @Akshithallinonetelugu
      @Akshithallinonetelugu 9 หลายเดือนก่อน +1

      Jai balayya blockbuster movie

    • @Nagaraju-zc2nl
      @Nagaraju-zc2nl 8 หลายเดือนก่อน +1

      Hi Anjali garu

    • @ramupullam7744
      @ramupullam7744 2 หลายเดือนก่อน +1

      సూపర్ 💕💕💕

    • @ramupullam7744
      @ramupullam7744 2 หลายเดือนก่อน +1

      ఈ పాట కోసం 18 సార్లు చూసాను సినిమా జై బాలయ్య

  • @raghavakotla4034
    @raghavakotla4034 2 ปีที่แล้ว +11

    manisharma's one of the best composition

  • @praveenkumpati5906
    @praveenkumpati5906 2 ปีที่แล้ว +54

    వామ్మో మణి శర్మ గారు only జర్జ్ తో magic చేసేసాడు....

  • @narasimhanrsraj4805
    @narasimhanrsraj4805 3 หลายเดือนก่อน +2

    2024 lo kuda super song ❤💐🥳🥳🥳🕺💃🕺😎

  • @laddu14487
    @laddu14487 หลายเดือนก่อน +1

    Love you mani sir

  • @devipriya4040
    @devipriya4040 4 ปีที่แล้ว +55

    Awesome song..., udith narayana gari voice unique asalu.,sujatha mam voice too❤️❤️❤️

  • @vishnushinge1079
    @vishnushinge1079 4 ปีที่แล้ว +70

    సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అప్పటికీ ఇప్పటికీ సూపర్ సాంగ్స్

    • @muniyappanbk6940
      @muniyappanbk6940 4 ปีที่แล้ว +4

      ಜೈ ನಂದಮೂರಿ ಫ್ಯಾನ್ಸ್ ಕರ್ನಾಟಕ

    • @vishnushinge1079
      @vishnushinge1079 ปีที่แล้ว +1

      Jai balayya nandamuri Maharashtra

    • @ShalemrajuRaju-mo7jv
      @ShalemrajuRaju-mo7jv 9 หลายเดือนก่อน +1

      😘😘😘😘😘

    • @uchularamu1550
      @uchularamu1550 8 หลายเดือนก่อน +1

      ManiSharma is good

  • @kotikoti8757
    @kotikoti8757 5 ปีที่แล้ว +47

    అబ్బా చాలా బాగుంది ఈ పాట

  • @urstrulyvikas3950
    @urstrulyvikas3950 2 ปีที่แล้ว +6

    Em bgm ra Nayana super

  • @subhanabdul6094
    @subhanabdul6094 2 ปีที่แล้ว +53

    I am a mega family fan, but i love soooo much for this song.

  • @gyan-prasad8778
    @gyan-prasad8778 2 ปีที่แล้ว +22

    Finally I found this song. One of my fav childhood song. I don't know telugu but I luv to listen. Can anyone tell me some telugu hit songs between year1995 to 2005.

  • @chinnamaroju9837
    @chinnamaroju9837 3 ปีที่แล้ว +18

    Super good Quality surround sound base dolby 👌👌👌👍👍👍

  • @akashk1660
    @akashk1660 4 ปีที่แล้ว +99

    జై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటసింహ నందమూరి బాలకృష్ణ

  • @BollamahanthBolla
    @BollamahanthBolla 4 หลายเดือนก่อน +1

    జై బాలయ్య
    ఈ సాంగ్ చాలా బాగుంది

  • @venkyram876
    @venkyram876 4 ปีที่แล้ว +14

    Super song jai balaya

  • @sakenarendra8127
    @sakenarendra8127 6 ปีที่แล้ว +96

    Melody King manisharma garu,,,I love ur music

    • @madhureddy8025
      @madhureddy8025 2 ปีที่แล้ว +2

      Lf,

    • @najaraju48
      @najaraju48 2 ปีที่แล้ว

      @@madhureddy8025 pljhouoooiioopppppllppiijjjjkkllljjjgf ch ffggfddddaazcccxxxbbgccx JB kmnvijo

  • @KLakshmikanth-mv8sm
    @KLakshmikanth-mv8sm 10 หลายเดือนก่อน +1

    Mani Sharma 🎵🎵🎵🎵🎵👌

  • @prasannaraj3132
    @prasannaraj3132 3 ปีที่แล้ว +16

    Superb Song.....

  • @sureshbabuvyas6224
    @sureshbabuvyas6224 5 หลายเดือนก่อน +2

    Jai Balaiah 🦁💪

  • @Mamata3095
    @Mamata3095 ปีที่แล้ว +4

    Manisharma garu 🔥🔥🔥🔥❤❤❤❤

  • @middepogurajesh1390
    @middepogurajesh1390 ปีที่แล้ว +4

    Wow చెవిలో తేనె పోసినట్టు ఉంది

  • @vivekjagadishvivekjagadish6377
    @vivekjagadishvivekjagadish6377 8 หลายเดือนก่อน +1

    Song is never before never after Telugu industry big hit song

  • @KARE19269
    @KARE19269 2 ปีที่แล้ว +6

    బాలకృష్ణకు రాయలసీమ పెట్టిన భిక్ష ఈ సినిమా...చెప్పండి అవునా కాదా

  • @manjubadiger4055
    @manjubadiger4055 3 ปีที่แล้ว +8

    Manisharma 💞💓💖🥰

  • @abhitutorials5443
    @abhitutorials5443 4 ปีที่แล้ว +12

    Recent ga last 10years lo vachina ea song aina kuda malli vinte, e song eam vintam ra babu, chiraku ga anipistadi but 1985-2005 middle lo vachina maximum prato song kuda malli malli vinali anipistane untadi, dat is d craze music

  • @siddu2470
    @siddu2470 2 ปีที่แล้ว +5

    Mani sharma& udit narayan 👌👌👌👌

  • @nagalaxmi560
    @nagalaxmi560 3 ปีที่แล้ว +9

    🥰🥰 really awesome 😎😎❤️

  • @naveenusn43
    @naveenusn43 2 ปีที่แล้ว +25

    The way he use the instruments no one in tollywood will never use. Truly mani sir is legend

  • @yesukumarcbz6099
    @yesukumarcbz6099 4 ปีที่แล้ว +26

    డి.టి.ఎస్ వచ్చిన క్రొత్త అబ్బా ఎక్కడకెళ్ళినా ఇవే పాటలు

  • @praveenkumpati5906
    @praveenkumpati5906 2 ปีที่แล้ว +4

    3:20 to నుండి మనీషార్మ గారు
    జర్జ్, కీ బోర్డు, ఫ్లూట్, కోరస్,, తో
    పెద్ద magic చేసాడు....

  • @educationisaweapon.117
    @educationisaweapon.117 2 ปีที่แล้ว +14

    What a face glow in Anjali javeri ....garu...& What a grace in NBK garu in Dance......

  • @karanampadmaja3387
    @karanampadmaja3387 ปีที่แล้ว +3

    Awesome music Manisharma garu🙏🙏🙏🙏

  • @prashanthballary
    @prashanthballary 2 ปีที่แล้ว +11

    Old is gold 🥇❤️

  • @shannujake9520
    @shannujake9520 ปีที่แล้ว +3

    Mani Sharmaa music god forever

  • @rajubabu3385
    @rajubabu3385 4 ปีที่แล้ว +37

    Who are watching after 2020 june 21
    Vote here

  • @vanajatavitiki6618
    @vanajatavitiki6618 4 ปีที่แล้ว +119

    అప్పట్లో ఇవే పాటలు ఎక్కడ విన్నా ఇవే

  • @korukondagouthami8154
    @korukondagouthami8154 2 ปีที่แล้ว +16

    I love udhit narayan voice somthing magic in his voice

  • @chinnasanga7093
    @chinnasanga7093 2 ปีที่แล้ว +3

    ..జై బాలయ్య బాబు..

  • @manikandannathan6409
    @manikandannathan6409 8 หลายเดือนก่อน +1

    ❤ mani sharma❤

  • @sontyanadavi5402
    @sontyanadavi5402 2 ปีที่แล้ว +6

    సూపర్ సూపర్ పాట

  • @manojmax6807
    @manojmax6807 9 หลายเดือนก่อน +1

    Wonderful song ❤

  • @sreeallie
    @sreeallie 4 ปีที่แล้ว +185

    అందాల ఆడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ
    అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ
    పుచేడ కొనల్లోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున
    గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టు తప్పనా
    అందాల ఆడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ
    అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ
    చెప్పుకుంటే తప్పులేదే ఉప్పు తిన్న నీ ఒంటి యాతనా
    తట్టుకుంటే ఒప్పుకోదే నిప్పులాటి నీ కొంటె వేదనా
    నేనుంది అందుకేగా ఏమైంది ఇంతలోగా కానుంది మంచిదే ఎలాగా
    కాబట్టి కందిరీగ నీ కాటు అందుకోగా లేచింది వన్నె కన్నెతీగ
    వందేళ్ల సందిళ్ళ పందిళ్ళు వేయించనా
    అందాల ఆడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ
    అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ
    సున్నితంగా చూసుకుంటే సొమ్ములన్ని నీ చేతబెట్టనా
    నిబ్బరంగా నమ్ముకుంటే కౌగిలింత నే మూతబెట్టనా
    వంపుల్ని లెక్కబెట్టి ఒక్కొక్క ముద్దు పెట్టి నీ ప్రేమ నారు నాటి పోయా
    ముద్దుల్లో నానబట్టి ఒళ్ళంతా పూతబట్టి నిలువెల్లా మల్లితోట కావా
    గంధాలు చిందేల అందాలు పండించవా
    అందాల ఆడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ
    అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ
    పుచేడ కొనల్లోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున
    గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టు తప్పనా
    అందాల ఆడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ
    అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ
    చిత్రం : సమరసింహారెడ్డి (13.01.1999)
    రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
    గానం : ఉదిత్ నారాయణ్, సుజాత
    సంగీతం : మణిశర్మ
    తారాగణం : బాలకృష్ణ, అంజలా జవేరి
    దర్శకులు : బి గోపాల్

  • @ravimannam5061
    @ravimannam5061 ปีที่แล้ว +1

    Eppudu vinna fresh gaa untundi song

  • @venkypspk3643
    @venkypspk3643 2 ปีที่แล้ว +8

    Nice song love it❤

  • @SitaDeviP-g7t
    @SitaDeviP-g7t 10 หลายเดือนก่อน +2

    . Andala ada bomma.
    .

  • @maheshbbombothula9420
    @maheshbbombothula9420 3 ปีที่แล้ว +6

    manisharma supar melody

  • @sandysaddam6386
    @sandysaddam6386 7 ปีที่แล้ว +78

    my childhood song I love this song

  • @babureddy1311
    @babureddy1311 4 ปีที่แล้ว +39

    all time recard this song

  • @madhavisanganabhatla9916
    @madhavisanganabhatla9916 2 ปีที่แล้ว +10

    Beautiful ever n forevergreen SONG ❤❤💙💜

  • @VinodKumar-kz9mh
    @VinodKumar-kz9mh 5 ปีที่แล้ว +18

    Old is gold 💗💗💗💗

  • @agurusuresh2204
    @agurusuresh2204 3 ปีที่แล้ว +11

    Super song bgm 👌👌👌

  • @MallaiahC
    @MallaiahC 8 หลายเดือนก่อน +3

    Un Limited thank u

  • @ganiganesh4666
    @ganiganesh4666 2 ปีที่แล้ว +3

    Yenni rojulu vinna Gani boar kottani pata antey edey life lo Full feel song

  • @SriHari-hm6bu
    @SriHari-hm6bu ปีที่แล้ว +1

    All time favourite and super hit ❤❤😊😊😊

  • @venkateshpatel2955
    @venkateshpatel2955 6 หลายเดือนก่อน

    3.20......❤

  • @poojithak8676
    @poojithak8676 5 หลายเดือนก่อน +1

    Please confirm ANDALA Ata bomma

  • @yesubabubhuthapati3933
    @yesubabubhuthapati3933 2 ปีที่แล้ว +6

    This movie time i was 2 year's old, present iam 25 year's old

  • @vijayyenumula8522
    @vijayyenumula8522 8 หลายเดือนก่อน

    2:25 song❤

  • @balajim2644
    @balajim2644 2 ปีที่แล้ว +5

    Music king Manisharma 🔥💐

  • @KNagaraga
    @KNagaraga 5 หลายเดือนก่อน +1

    Super darlings

  • @akulaarunsaithanksto.adity9465
    @akulaarunsaithanksto.adity9465 4 ปีที่แล้ว +6

    Thanks to Aditya music 💐💐👌👌

  • @dr.govardhanababubodedla1208
    @dr.govardhanababubodedla1208 4 ปีที่แล้ว +18

    My all-time favourite song.👌👌Jai NBK.💪

  • @srinivasakumarg3519
    @srinivasakumarg3519 3 ปีที่แล้ว +5

    మణిశర్మ గారు🙏

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว +6

    జై బాలకృష్ణ 🌹❤

  • @shankarsayl5071
    @shankarsayl5071 4 ปีที่แล้ว +7

    mza agya..❤️❤️😍😍

  • @sumanungarala5138
    @sumanungarala5138 4 ปีที่แล้ว +8

    1999.super song

  • @SivaguruvaiahSiva
    @SivaguruvaiahSiva 7 หลายเดือนก่อน +2

    ♥️♥️♥️♥️♥️♥️♥️

  • @solonaveen1432
    @solonaveen1432 ปีที่แล้ว +1

    Cheppukunte tappu lede uppu tinna ni ottiyatana........❤❤❤❤❤

  • @kurriramesh4922
    @kurriramesh4922 5 ปีที่แล้ว +25

    Old is gold

  • @ganiganesh4666
    @ganiganesh4666 2 ปีที่แล้ว +9

    One of the favourite song.......

  • @ssshort935
    @ssshort935 2 ปีที่แล้ว +2

    Evergreen hit song 😊 this like 👍👍 super very nice song

  • @JameelJameel-nt4xv
    @JameelJameel-nt4xv 4 ปีที่แล้ว +10

    Excellent 👌👌👌🎵🎵🎵🎶🎶🎶

  • @kalidassai5608
    @kalidassai5608 ปีที่แล้ว +1

    పాడిన మగ గొంతు ఎవరిది ? పాడింది తెలుగేనా, దౌర్భాగ్యం - ఖర్మ,😢😢😢😢 మాధవపెద్ది కాళిదాసు

  • @dhanasekhar8830
    @dhanasekhar8830 ปีที่แล้ว +1

    Paata vintunte chinnappati gnapakaalu gurthukosthunayi🥲

  • @ankireddypolu4691
    @ankireddypolu4691 2 ปีที่แล้ว +1

    .ippudu enduku ravatam ledu ee music

  • @chandrushekar7664
    @chandrushekar7664 8 ปีที่แล้ว +16

    super song

  • @nagaraju9984
    @nagaraju9984 3 ปีที่แล้ว +19

    Still feeling fresh music

  • @JALLISAIKUMAR-t6f
    @JALLISAIKUMAR-t6f ปีที่แล้ว +2

    Jai NTR annaya Jai NBK

  • @gorlaachinaidu7125
    @gorlaachinaidu7125 2 ปีที่แล้ว +4

    Jai బాలయ్య

  • @nagendrab714
    @nagendrab714 2 ปีที่แล้ว +2

    బుర్రపాడు డాన్స్ బాలు

  • @kollishivaprasad4290
    @kollishivaprasad4290 3 ปีที่แล้ว +9

    Malli ilanti patalu malli manisharma gare kottali ippati daridralu vinalekapotunnam

  • @AnilKumar-xr1mn
    @AnilKumar-xr1mn 3 ปีที่แล้ว +5

    Manisharma ha Majaka

  • @DPGS_Arts
    @DPGS_Arts ปีที่แล้ว +2

    8 class memory super feeling 👍👍👍👍❤❤❤❤