Meeru cheppe vidhanam chal a nachindi. Actually bagara rice nenu me video chusi chesa. Ippatiki 4 times chesa within 1 month. Every time same taste ochindi. Now this chicken curry.. actually nenu kuda ilaney chesta..ma mother nerpincharu. Thank you for yummy tastes you are giving us
నమస్తే తేజాగారు మీరు నిజంగా Super Chef. నాదో request. మాది రాయలసీమ కడప. కడపలో "Immurthi Sweet🥨" చాలా Super👌👌గా ఉంటుంది. ఆ recipe ఓ సారి చేసి చూపిస్తారా!! Please😃!!
అన్నా నీకు దండం పెడతా శనివారం మాంసం వంటలు పెట్టకు ఆదివారం మాంసం తింటే భయంకరమైన దోషం అని మన పండితులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే నువ్వేమో కరెక్టుగా శనివారమే మాంసం వంటల పొస్టులు పెడుతున్నావు మిగతా రోజుల్లో పెట్టు కానీ శని ఆదివారాల్లో పెట్టకు లేకుంటే ఆ పాపం నీ రాబోయే తరాలకు కూడా తలుగుతుంది
@@uday9923 మన వేదాలలో మరియు, సిద్దులు యోగులు చెప్పి చెప్పి కాల గర్భంలో కలసి పోతున్నారు కానీ మారట్లేదు నేను వేదాలను పాటించను నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే నీ ఇష్టం యింట్లో అనుకోని భయంకరమైన సమస్యలు ప్రమాదాలు అనుభవించు అసలు మనిషి మాంసాహారి కాడు మాంసం తినడం వల్ల నె రోగాలు ప్రతీ తప్పుకి శిక్ష తప్పనిసరి ఒక చిన్న తప్పు చేస్తేనే ఏదో ఒక రూపంలో అనుభవిస్తాం అలాంటిది మాంసం తింటే దాని ఖర్మ నిన్ను వదులుతుందా నాయనా
@@uday9923ఆదివారం మాంసం తింటే ఎన్ని పుణ్య క్షేత్రాలు దర్శించినా, ఎన్ని పుణ్యకర్మలు చేసినా అవి వ్యర్ధమే ఎవ్వరినైనా కనుక్కో అలా అని మిగతా రోజుల్లో. మాంసం తినమని చెప్పట్లేదు మాంస భక్షణ మహాపాపం
Meeru cheppe vidhanam chal a nachindi. Actually bagara rice nenu me video chusi chesa. Ippatiki 4 times chesa within 1 month. Every time same taste ochindi.
Now this chicken curry.. actually nenu kuda ilaney chesta..ma mother nerpincharu.
Thank you for yummy tastes you are giving us
How wonderful is your explanation and description of the entire recipe!
సూపర్ గా చేశారు బ్రదర్ 😍 చాలా ఈజీగా సింపుల్ మెథడ్ లో చూపించారు బ్రదర్ 👏👍 చూస్తుంటే వెంటనే తినేయాలి అనిపిస్తుంది 🔥😍😋😋🤤🤤❤️
నోరూరించే కోడి కూర మొన్న ఒకలా, నిన్న ఒకలా, ఈరోజు ఇంకోలా, మరి రేపు ఎలానో అని ఇప్పటినుండీ ఎదురు చూసేలా చేయటమే తేజాబాబు ప్రత్యేకత 👌😋🔥
Murugu musalam చెయ్యండి please
నమస్తే తేజాగారు మీరు నిజంగా Super Chef.
నాదో request. మాది రాయలసీమ కడప. కడపలో "Immurthi Sweet🥨" చాలా Super👌👌గా ఉంటుంది. ఆ recipe ఓ సారి చేసి చూపిస్తారా!! Please😃!!
Chiken curry kantea me voice testyga undandi
Vismai anna thank you !! Eroju cheskunam intlo super excellent vachindi 🙏🏻 thank you for Sp curry ❤
Meeku meemu ami chappali annaya meeru always super
Wow yummy yummy 😋😋😋😋
Chala bagundi teja garu meru em recipe chesina recipes Chala baguntai sir
Hi sir naku hi chapandi sir me recipes ani try chastamu chala baguntai❤
Super recipe Teja garu 👌👌👌👌
Nachakapovataniki em undhi,super
Excellent Teja Garu
Super andi try chesta 😊chala bagundi looks 😋
Like చేయాలంటే చేయాలి.. vismai 😋
Recipe chala Baga chesaru
Wow..
So yummy nd tasty...
Super recipe..
Vismai bro vegetarian dishes lo mushrooms paneer peas pulao etc midha inkonni videos cheyandi
Hi , thanks for sharing this wonderful recipe.This chickencurry is served in SP chicken biryani in andhra restaurant..
Teja garu mi recipies excellent Andi bones vunna chicken tho kuda cheyavacha
Maa Restaurant lo Same ilage untundi...Kuddos Teja Garu
Chala baundi super tapakunda tray cheali
Just wow anthe .❤😋😋
వంటలు మీదగ్గర నే నేర్చుకున్నాను తేజాగారు❤
Superb recipe anna
Exlent recipe 🤤😋👌
Kerala style chicken biryani or curry cheyandi plz
Super Teja brother
Mouthwatering Anna 😋
Raw tomatoes paste fry chesi oil lo veste drops splutter avtundi outside.
Wow yammy 😋😋
Meeru use chese ithhadi utencils ekkada thisukunnaro cheppagalaru
Meru super me voice enka super
Thank you vismai mamuuuu❤❤❤❤
Afghani chicken recipe chepandii
Super recipe 👍
Sravana masam 😢😢if not i would have tried its melting my heart😋
😂
I love chicken 💜💜💜😋😋😋👌👌👌
Super recipe
Super sir
Wow yummy yummy chicken curry
Super 👌
Sir madi కడియపులంక నా పేరు సురేష్ మి వంటలు చాలా బాగుంటాయి
Same madi kudha
Madi DULLA bro 🤗
మాది ఆలమూరు@@rajuganitravaler1998
Kadiyam lo manchi plants dorukuthay kada..
Hi bro good afternoon 🎉❤
Teja garu meeku hotel undha😮
Fish pickle chaputhannu annru inka post chayaladhu
Chicken tikka tangdi kebab cheyara?
Meru restaurant start cheyyachu kada
Good afternoon
Me hotels ekkada unnayi cheppandi please
Mee hotel perenti master
Me hotel address ekkada sir..oka sare vastam chepthe
Hi andi
Your hotel name please want to visit
Mee hotel ekkada sir?
Keka sir
Na life antha mi videos thone kadupu nindipothundi 😂a good
Do baklava please
❤❤
100gs vuntundi chicken 😅😂😂😂
🤤🤤
MI hotel paru enti anna
U r hotel name and location?
Its in ongole currently we are not running brother
😊👍💐🙏
🎉🎉🎉🎉🎉
Thise is Not Andhra style 🎉🎉🎉 bro
I view
Vegetable 🍆🥒 kuda recipe type lo cheppandi
Paneer tho same
అన్నా నీకు దండం పెడతా శనివారం మాంసం వంటలు పెట్టకు ఆదివారం మాంసం తింటే భయంకరమైన దోషం అని మన పండితులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే నువ్వేమో కరెక్టుగా శనివారమే మాంసం వంటల పొస్టులు పెడుతున్నావు మిగతా రోజుల్లో పెట్టు కానీ శని ఆదివారాల్లో పెట్టకు లేకుంటే ఆ పాపం నీ రాబోయే తరాలకు కూడా తలుగుతుంది
Niku nachakapothe chudamaku
@@venkatepati8160Anthega 😅
ఎవరు చెప్పారు బాబు నీకు...
@@uday9923 మన వేదాలలో మరియు, సిద్దులు యోగులు చెప్పి చెప్పి కాల గర్భంలో కలసి పోతున్నారు కానీ మారట్లేదు నేను వేదాలను పాటించను నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే నీ ఇష్టం యింట్లో అనుకోని భయంకరమైన సమస్యలు ప్రమాదాలు అనుభవించు అసలు మనిషి మాంసాహారి కాడు మాంసం తినడం వల్ల నె రోగాలు ప్రతీ తప్పుకి శిక్ష తప్పనిసరి ఒక చిన్న తప్పు చేస్తేనే ఏదో ఒక రూపంలో అనుభవిస్తాం అలాంటిది మాంసం తింటే దాని ఖర్మ నిన్ను వదులుతుందా నాయనా
@@uday9923ఆదివారం మాంసం తింటే ఎన్ని పుణ్య క్షేత్రాలు దర్శించినా, ఎన్ని పుణ్యకర్మలు చేసినా అవి వ్యర్ధమే ఎవ్వరినైనా కనుక్కో అలా అని మిగతా రోజుల్లో. మాంసం తినమని చెప్పట్లేదు మాంస భక్షణ మహాపాపం
Veyinchina jeelakarra podi nuvvu annintlo vesestav 😂😂😂. Adhi Andhra recipe antav. Andhra lo adhi veyyaru. 😅😅😅