Retd IAS Officer Akunuri Murali Reveals Bribe Offers & Threat Calls || Open Heart With RK || OHRK
ฝัง
- เผยแพร่เมื่อ 27 พ.ย. 2024
- Retd IAS Officer Akunuri Murali On Bribe Offers & Threat Calls In His Service || Open Heart With RK
#ABNRadhakrishna #AkunuriMuraliOpenHeart #OpenHeartWithRK
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: /
Follow us on Twitter: / abntelugutv
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
ఈ సమాజాన్ని కొట్టకుండా నే చెప్పుతో కొట్టినట్లు చెప్పారు సర్!జై భీం ✊
He is our indian leader,ఇలాంటి వాళ్లు వుంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది
Alantollani manam gelipinchukomu le bro
ఒక ఉన్నతమైన స్థాయి లో ఉండే అధికారి సమాజానికి ఎన్ని మంచి పనులు చేయొచ్చో తెలియచేసిన అధికారి 🙏
ఇలాంటివారున్నారంటే శతకోటి వందనాలు. అందరూ ఇలాఉంటే నిజంగ మనదేశం “రత్నగర్భ” గానే ఉొంటుంది. వారిని భగవంతుడు చల్లగ చూడాలి.
Miru chepide adi nijam ledu
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్
ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా
@@spoorthyreddy6488 y
Ayana chepedi adhe..india lo undalante lancham teskovali ani
మంచి తనానికి సొంత రాష్ట్రం(తెలంగాణ )లొనే ఉండనియ్యలే ఈయన్ని.
Proud to say Worked under great Murali sir. Honest, sincere committed officer I ever saw.
He is faik and great cheater
మురళి గారు మీరు నిజాయితీ పరులు . గ్రేట్ సర్.
జీతం కోసం బ్రతికే వాళ్ళు కొందరు ఉంటారు ప్రజలు కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది ఇలాంటి ఆఫీసర్ ని కోల్పోతే నిజాయితీ ఎలా బ్రతుకుతుంది మీ లాంటి వారిని కొలిపోవడం మా తెలంగాణ దురదృష్టం😔🤦
నిజాయితీకి నిలువెత్తు మనిషి....👌👌👌👌
నిజం గా ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకునే అవకాశం ఉండి,తీసుకోకుండా వుంటే జీవితం ధన్యం అలాంటి వారికి శతకోటి వందనాలు.🙏
I admire him. I worked under him for more than a year.selected for an award also
Superb
Murali sir deserves Bharat Ratna Awards for his excellence and commitment
స్వాతంత్ర్యము వచ్చిన తొలి నాళ్ళలో రాజకీయ నాయకులు కూడా ఇలానే నిజాయితీ గా వుండేవారు.చాలా మంది. మాజీ దేశ ప్రధానులకు ఇళ్ళు లేవు ఒకప్పుడు.. మరి ఇప్పుడు.. యదా ప్రజ తదా రాజ..
మురళి గారికి వందనాలు 🙏🌹
Real great సార్. ఇటువంటి వారు దేశానికి ఆణిముత్యం లాంటి వారు.మీ సేవలు ను ఉపయోగించూ కుంటే రాజకీయ నాయకుల కు చిప్ప కూడే.❤ సార్.
I salute to this great person . If everyone is like this officer ... Our country would have been in a better position . We need such great persons .
మురళి గారు మీలాంటి నిజాయితీ అధికారులు నేడు చాలామంది కావాలి మి నిజాయితీ కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks to ABN and RK for introducing me to this wonderful IAS officer. New IAS officers must learn from this person
గుడ్ జాబ్ సార్ సమాజంలో మంచికి విలువ లేదు. అని చెప్పడానికి మీ మాటలే నిదరసనం
🙏🏼🙏🏼🙏🏼🙏🏼వందనాలు 🙏🏼🙏🏼🙏🏼
వీడ్రా IAS
నేర్చుకొండిరా.
నేటి ఐ YES SIR. IPS
ఇలాంటి కామెంట్స్ ఏ నా ఈసారైనా మంచి పార్టీకి ఓటు వేస్తావా?
We should also appreciate Radha Krishna garu for introducing these amazing personalities to public through this program.
Salute to Murali sir,
Thank you RK garu for inspiring people by having Murali sir's interview
The Great IAS Officer ... 🇮🇳🇮🇳🇮🇳
ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు...... మన దేశంలో.... మనం వారిని గుర్తించటం లేదు...... వారికి తగిన మర్యాద మనం ఇవ్వటం లేదు....
God bless you sir. India needs this type of IAs officers like you sir.
మీ లాంటి వాళ్ళు అరుదు సార్ ఆ భగవంతుడు చాల్లగా చూడాలి
Such an honesty person you are sir🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏 great officer ....we want officers like you sir ❤️❤️❤️❤️❤️
అ వినీతి సమాజం లో ఇమాడాలేనీ మనిషి మురళి గారు 🙏👍
Real Hero.Hats up to you.
Salutations to the sincere personality 🙏💜
*India lo undalante, Society ki help cheyandi. Money sampayinchalante Foreign vellipoindi.* ❤️❤️ Awesome line sir. Hatoff..
Sigundhali e-desam dabu sampadinchadaneki panikiradani vopukodaniki
@@mahadheerpasupuleti8302 Deniki siggu? Ikkada manchi grades tho degree unna, rojuki 10-12hrs takkuva salary ki work cheyala?
9-5 job ani cheppi night 10daka work cheyistharu. Quality time ekkada untadi?
Thine thindi lo adultery (chemicals) vestharu.
Ekkada padthe akkada uchalu / vummulu postharu.
Life long kasta padda oka sontha illu konukogalama?
Edaina Govt. Office 1/- lancham ivakunda work cheyinchukogalam?
Road guntalu lekunda chudagalama? (Quality roads IT & posh areas ki matrame untayi..)
Gattiga politicians Questions adigithe, Ahh politician manushulu happy life lekunda disturb chestharu..
Telangana Politician gurunchi social media lo adigithe, Nenu Congress odini, Congress vadiki question chesthe nenu BJP vadini. BJP ni adigithe nenu nasthikudini, Final ga India border dati U.S. or Canada, Australia lo unte appudu nenu oka INDIAN ni.
Kastapadi bandi konte, Riots perutho public & private property ni damage chestharu.
Sarle mana country ani Taxlu kadthe ee politician jebuloki money velthayi vallu guest house mandu kodthu, migitha party lani thidthuntaru.
Manam bathikedi chillara bathukulu, Neeku nee life lo debba tagilthe appudu nuvv kuda nalaga matadthav.
@@mahadheerpasupuleti8302 Life lo edaina job chesthu, parents poshistu, oka responsibilities unte telustayi.. Neku pani pata lekunda, Mee vadu ani oka tala toka leni political party ni support chesthunaru kada, meeku siggu undali.. Be responsible citizen and then correct me.
మీ మంచి మనస్సు కు 🙏
Legendary administration
ఎస్సిలో మీరు పుట్టినందుకు గర్వపడుతున్నాం
Sir great work in నాడు నేడు ap lo school s చాలా బాగున్నాయి
హ్యాట్సాఫ్ మురళి సార్ 🙏🙏🙏🙏🙏👍
Nijayatiga untey intha kastam ayana service lo inni threats and people ni face chesi aa situations anni datesaru great to know about people like u sir ..
you are the best IAS forever. ever and ever
Very useful interview RK garu.
Salute to sir.
God bless you for moral and ideal life sir. Except natural punishment, none can stop the corruption.tq for nice vedio sir.
98% IAS and IPS and GROUP 1 officer are correpted
I am not sure about Group 1 but 98% of IAS are uncorrepted.
Politicians make them corrupt. Otherwise, they can't survive.
System made them corrupt sir, most of them are came with very much honesty but our leaders and society made them corrupt.
99%
98% percent endhi bro, 100% percent every gov employee is corrupted
Good and very inspiring.
One of the best interview open heart with r k.
At present India and states are required such officers. Salute to Murali sir 🙏
Hats off you sir, salute to him, very rare interview of him sincere officer, meelanti Vallu mana samajamlo vunte mana samajam India eppudo bagupadedi
Very rare human being, if he is telling the truth.
Really honest person salute to you sir,,
India lo mi lanti person service Inka cheyali sir and you are inspired our generation 🙏🙏
You are a true legendary officer
Best inspiring interview... People will inspire by this kind of interview rather than bull shit politician interviews...
Avineethi paina analysing You both are perfect Thank You somuch
సార్ గారు,మిమ్మల్ని చూసైనా అవినీతి అధికారులు ఎప్పటికైనా మారలే సార్🙏🏿👍🏾
This is best ever interview in abn
Conduct these kind of interviews RK, so useful and good.. stop Anti-Jagan for good
Great person
Very bold and inspiring discussions
an inspiration to many....
Hello Sir, Thank you for your honesty and sincerity towards nation 🙏
Ilaanti IAS lu yentho mandiki inspiration.honest ga bratakatam lo aa majaa ne veru.hats off to you Sir
as he saying, being honest is very very tough and brave thing in this current society. pity
Great Sir, mee lanti vallu chala mandhiki inspiration avali, corruption leni govt officials undali India lo 🙏🏽
great legendary ias officer garu👏👏👏👌🙏
One of the best interview
Icon for civil service....
Murali garu.... very important for India 🇮🇳 and society 👏
You are my inspiration sir..
Geat officer .we want India like u .jai Bharath
Sir Mee lanti vallu thittadam kadhu sir okkokkadini thata thiyyali. Denamma jeevitham intha honest ga vuntara sir. Oka IAS officer ni itla chuddam first time sir. Thank you very much RK Garu one of the finest interview from you sir.
hahahaha alanti stories kuda undi untayi ;)
కె సి ఆర్ కుల పిచ్చితోని ప్రతిభ ఉన్న మురళిని పక్కకి పెట్టీనవ్.
అదే జగన్ మురళి ప్రతిభను గుర్తించి అతని సేవలు ఉపయోగించుకోవాలని తన ప్రభుత్వంలో పెట్టుకున్నాడు..
Soo inspiring sir...🙏
Useful interview
Super sir good officer.IAS officer ఇలా ఉండాలి నేర్చుకోండి
#మురళి sir please RSP మీరు ఇద్దరు కలవండి..... BC లలో అన్ని వర్గాల నాయకులను, ST నాయకులను ఒక దగ్గరికి చేర్చండి..... బహుజన రాజ్యాధికారం కోసం పాటు పడండి..... సమయం లేదు sir....... BCSCST లను ఏకం చేయండి sir.
జై తుల్జాభవని....
@anjani nori అవునా...నీకు నీ వాళ్లకు కులగజ్జి లేదంటావ్..... గుండె మీద చేయి వేసుకొని చెప్పు....
ఇద్దరు ఎప్పటికీ అప్పుడు touch లోనే ఉంటారు 😀
ప్రజలకు సేవ చేయాలి...ఇలాంటి ఆఫీసర్లు మళ్ళీ దొరుకుతారా???
మురళిగారు, ప్రవీణ్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, కే ఏ పాల్ గారు, ఇతర ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ నాయకులందరూ ఏకమైతే 90% వోట్లు వీరిదగ్గరే ఉంటాయి. ఈ నిజాయితీపరులు కల్సి ఈ 90% మంది ప్రజలను ఏకం చేసి వోట్లు పొందగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది.. పాల్ గారు లక్షలకోట్లు డబ్బు తెస్తారు, వీరు ఇక్కడ పరిపాలన సక్రమంగా అమలు చేసుకోవచ్చు.. సూపర్ గా ఉంటుంది.. ..
A role model!
Most honest person
ఇటువంటి నిజాయితీ గల అధికారి స్వచ్ఛంద పదవీవిరమణ చేసేలా పరిస్థితి కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సిగ్గుచేటు. ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలి ఓట్లు డబ్బులు తీసుకుని వేయకూడదని.
సెల్యూట్ సర్
ఆర్కె గారు మీ ఇంటర్వ్యూ సూపర్
Sir, your words are heartfull and truely words, I could say....
Proud of you sir
This is an excellent program
Really grateful inspire person,,, really are admire you sir ,,, you have been inspiration of the entire generation,,, we sellute sir,,,
Thanks I AS Garu.ever thanks.
Great sir,
Honesty super quality,
Only 5% people are Honest,
95% are dishonest,
This problem should go from India.
For this GOI SHOULD FOCUS ON
1.POPULATION CONTROL.....69 CRORES MAX.
2.BEST GOVT EDUCATION FROM 1ST TO 12TH CLASS.
3.BEST, CHEAP PUBLIC TRANSPORTATION
4. BEST GOVT HOSPITALS.
5.CEILING LIMIT ON NUMBER OF HOUSES AND PLOTS BUYING BY A SINGLE PERSON.
Sir Akunoori MURALI...IAS.......Honourable telugu RATNA...JAIBHEEM
మురళీ గారి నిజాయితీ శ్లాఘనీయము.
విషయ పరిచయ పరచిన వేమూరిగారికిTQ
Mee. Alochana... Naku.. Maa. Vandhalu
Real hero
Right person to interview sir
RK గారు, మీరు కులాన్ని వదిలిపెడితే సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే వ్యక్తిగా తయారు అవుతారు. మీరు ఖచ్చితంగా మారతారు. ప్రయత్నించండి.
#ఆకునూరిమురళి sir ఒక్కసారి మన cm ల జాబితా చూడండి.మీరు RSP,ఇతర BC ST ప్రధాన నాయకులను ఒక దగ్గరకు చేర్చి బహుజన రాజ్యాన్ని స్థాపించండి . *దొరలు* *పటేళ్లు* మాత్రమే CM లు అయ్యారు........
మన ముఖ్యమంత్రులు......కులాలు.
1.బూర్గుల రామకృష్ణ *రావు*
2.నీలం సంజీవ *రెడ్డి*
3.కాసు బ్రహ్మానంద *రెడ్డి*
4.జలగం వెంగళ *రావు*
5.pv నరసింహా *రావు*
6.మర్రి చెన్నా *రెడ్డి*
7.టీ అంజి *రెడ్డి* ( అంజయ్య)
8.వెంకట్రామి *రెడ్డి*
9.కోట్ల విజయ భాస్కర్ *రెడ్డి*
10. N T రామ *రావు*
11. N.జనార్దన్ *రెడ్డి*
12.నాదెండ్ల భాస్కర్ *రావు*
13.చంద్రబాబు *నాయుడు*
14.YS రాజశేఖర్ *రెడ్డి*
15.రోశయ్య ( *కోమటి* )
16.కిరణ్ కుమార్ *రెడ్డి*
17.K చంద్రశేఖర్ *రావు*
@@ 15% జనాభా కూడా లేని OC లు అనగా బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, వెలమ, కోమటి వాళ్లే ఇప్పటివరకు CM లు అయ్యారు.కదా..... మరి 85% ఉన్న BC, SC, ST ల నుండి 70 ఏండ్లలో ఎంత మంది CM లు రావాలి.ఒక్కరన్న అయ్యారా..... BC, SC, ST సోదరులారా ఆలోచించండి.వేదాలు పురాణ ఇతిహాసాలు కూడా మనల్ని సేవకులుగా(శూద్రులుగా) చూశాయి.చివరికి చదువుల తల్లి సరస్వతీ కూడా గతంలో శూద్రులను చదవనియకుండా మోసం చేస్తుంటే మౌనంగా ఉన్నది. లేకుంటే మనకు ఈ దరిద్రం లేకుంటుండే..ఇంకా ఎంతకాలం ఈ బానిస బతుకులు.జెండాలు మోస్తూనే ఉంటారా..మనకు ఏదన్నా ఒక మంచి పదవి వస్తే ఏ ఒక్క OC కూడా ఓర్చుకోడు.... మరి 85% ఉన్న మనమెందుకు భరించాలి... అందరికి సమన్యాయం ఉండాలి కదా.BC, SC, ST సోదరులారా మనం ఏకం అయితే అన్ని సీట్లు మనవే...... రండి ఏకమవుదాం.....5.5% కూడా లేని అగ్ర కుల పేదవాళ్ళకు 10% రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. ఇది న్యాయంగా ఉందా...OC ల మాటలు వినొద్దు సోదరులారా..ఈ వివరణ కేవలం BC SC ST సోదరులకు మాత్రమే....మీకు రిజర్వేషన్లు ఎందుకు అనే కుక్కలకు నా సమాధానం వినండి. @ఆస్తుల్ని జాతీయం చేసి సమానంగా పంచుకుందాం.తర్వాత రిజర్వేషన్లను తీసేద్దాం. *లేదా*@ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసుకుందాం,అంటే OC జనాభా 15% కాబట్టి 15% రిజర్వేషన్లు తీసుకోండి. BC జనాభా 50% కాబట్టీ 50% రిజర్వేషన్లు తీసుకుంటారు...
జై భీమ్.. జై పూలే..జై సేవాలాల్.. జై కొమరంభీం.జై RSP.
super brother
Super anna
He is a specimen of integrity. People r after this specimen to acquaint integrity intricacies, a rare commodity. Alas, being and living with decent character... Is a phenomenon,
Great IAS officer... Murali sir
Thanq RK gaaru,,murali sir ni interview chesaru......
Genuine civil servant... Haattsaf sir
Great person in world
Waiting for your interview 👌👌👌👌👌👌👌
Sar miru super sar mi video chala chustanu ..mila andaru unte bhagudu..
Great Indian🇮🇳 🙏💙🤴