ముఖ్యమంత్రి ఎన్ని గంటలు పనిచేయాలి !కెసిఆర్ ఏం చేస్తడు | IAS Akunuri Murali Interview | Tolivelugu TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • ముఖ్యమంత్రి ఎన్ని గంటలు పనిచేయాలి !కెసిఆర్ ఏం చేస్తడు | IAS Akunuri Murali Interview | Tolivelugu TV
    #AkunuriMurali #IASAkunuriMuraliInterview #IASAkunuriMurali
    Tolivelugu Tv Journalist Raghu Interact With Sr IAS Akunuri Murali Regarding To A Deep Discussion On What Is Happening In Telangana and How Did Telangana Go Into debt Of five lakhs crore which has a profit of Rs 16,000 crore
    Senior IAS officer from Telangana, Akunuri Murali, who had quit stating dissatisfaction over the utilisation of his services, joined the Andhra Pradesh government.
    Sr IAS Akunuri Murali Reveals How Many Hours Should The Chief Minister Work ?
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #tolivelugulivenews #telugulatestnews #tolivelugu

ความคิดเห็น • 557

  • @kothapalliisaiah2861
    @kothapalliisaiah2861 2 ปีที่แล้ว +42

    స్వాతంత్ర్యము వచ్చిన నాటి నుండి ఇలాంటి మాటల మాంత్రికుడైన..మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన ముఖ్య మంత్రిని చూడలేదు వినలేదు... Good👍

  • @arr3375
    @arr3375 3 ปีที่แล้ว +228

    దొంగకు నిధి ఎక్కడ ఉందో చెప్పినట్లైంది.మురళి sir గారు కచరా గారిని చాలా బాగా స్టడీ చేశారు.కరెక్ట్.

  • @mosdemorg
    @mosdemorg 3 ปีที่แล้ว +441

    అకునూరి మురళి గారు చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజం!
    కెసిఆర్ గారు వారు పనిచేయక పోవడమే కాదు పని చేసే వారంటే కూడా ఇష్టముండదు.
    అలా బలైన వారిలో మురళి గారు ఒకరు!
    అందరూ చూడాల్సిన వీడియో!

    • @Aditya-bt8io
      @Aditya-bt8io 3 ปีที่แล้ว +3

      Cha….

    • @sbyt9724
      @sbyt9724 3 ปีที่แล้ว +6

      @@Aditya-bt8io ni amma ni pampi KCR kadki
      Tharvatha cheppu chaa ani

    • @Aditya-bt8io
      @Aditya-bt8io 3 ปีที่แล้ว +6

      @@sbyt9724 meeru pettina comment ni batti meeru enta uncultured fellow anedi ardamavutundi adi kuda oka social platform lo .. meeru meelanti mind set unnavallu ee samajam ni marchali anukuntunnaru.. mundu meeru manchi pravartana neechukondi .. sad thing emiti ante ee channel vadu ilanti comments ni block cheyakunda encourage chestunnaru kani evaru ayite ee channel ni question chestunnaro vallani block chestunnaru… Ee channel chesedi tappu kadu annappudu kcr media gontu nokkutunnaru ani enduku antunnaro . Double standard media channel with double standard followers .

    • @MrNnnani
      @MrNnnani 3 ปีที่แล้ว +1

      @@sbyt9724 chetha na kodaka

    • @damodaranarakatla3746
      @damodaranarakatla3746 3 ปีที่แล้ว +1

      Yes

  • @taskaltaskal8668
    @taskaltaskal8668 3 ปีที่แล้ว +76

    sirమీలాంటి ప్రభుత్వ పరిపాలనను దగ్గరనుండి చూసినవారు ఎప్పుడెప్పుడు కెసిర్ గాడి బండారం బయటపేడతారని ఇన్నిరోజూలు ఎదురుచూసాను

  • @solmanraj3938
    @solmanraj3938 3 ปีที่แล้ว +15

    ఆకునూరి మురళి సార్ థాంక్యూ నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేసినందుకు మీడియా ద్వారా వెరీ వెరీ గుడ్ సార్ మీరు ఖచ్చితంగా ప్రవీణ్కుమార్ సార్ తో కలిసి మీరు

  • @adurlabhaskar6972
    @adurlabhaskar6972 3 ปีที่แล้ว +106

    సర్ మీలాంటి వాళ్లకు ఈ kcr పాలనలో గుర్తింపు ఉండదు. మీ యొక్క టాలెంట్ ను ap వాళ్ళు చక్కగా ఉపయోగించుకున్నారు. Ex. నాడు నేడు ప్రోగ్రామ్ చాలా చక్కగా ఉన్నది.

  • @bogisudhakar3498
    @bogisudhakar3498 3 ปีที่แล้ว +131

    అనవసరంగా Telangana తెచ్చుకున్నాం.

    • @radhakrishna7214
      @radhakrishna7214 3 ปีที่แล้ว +8

      మీ ఆలోచన మంచిందే బ్రదర్ కాకపోతే.. దొరల పాలన... నుంచి... విముక్తి.. వస్తే... తెలంగాణ. దరిద్రం.. పోతుంది

    • @danesanjeev7423
      @danesanjeev7423 2 ปีที่แล้ว +4

      Atla endhuku ankutav bro
      Endhoru maha bhavulu pranal aripisthe telagana vachindhi manam vote anedhi sari vani enchukoni veyali

    • @gouthamrajsudhakar3835
      @gouthamrajsudhakar3835 2 ปีที่แล้ว +2

      Idi correct

    • @BALAKRITHI-0312
      @BALAKRITHI-0312 2 ปีที่แล้ว +2

      MANA KCR SIR 😂 NI

    • @yadeeshkumar8830
      @yadeeshkumar8830 2 ปีที่แล้ว

      @@danesanjeev7423 👌👌

  • @k.tulasaihchary722
    @k.tulasaihchary722 2 ปีที่แล้ว +30

    NTR గారూ ఏకంగా ప్రజల ముందుకు పరిపాలనా తెచ్చిన మహనీయులు. ఉదయం 7 గంటలకే ప్రజలకు కలవడానికి అవకాశం ఇచ్చి పరిపాలనా అంటే ఏమిటో నీరుపించారు అని జేపీ చెప్పారు.

  • @నర్సింహులుB
    @నర్సింహులుB 3 ปีที่แล้ว +39

    యే పథకం విజవంతంగా అమలు కాలేదు
    .జై మురళి సార్ మీలాంటి వాళ్ళు రావాలి సార్ ప్రజల కొరకు.

  • @gousepasha3253
    @gousepasha3253 3 ปีที่แล้ว +19

    సార్ కు నమస్కారం.....మీలాంటి వాళ్ళు ప్రశ్నిచడం శుభపరిమానం........

  • @sreenurudra3162
    @sreenurudra3162 8 หลายเดือนก่อน +1

    Nijam sir 🙏 super

  • @nandunandu519
    @nandunandu519 3 ปีที่แล้ว +97

    మీరు సూపర్ సార్
    మీరు RSP గారితో ఖచ్చితంగా కలవాలి సార్

    • @TRNEWS3
      @TRNEWS3 3 ปีที่แล้ว +1

      Jai Bheem sir I tak with me sir ,Indian religion political is very slow moving so imdeatly change new young leader's comening soon sir.

    • @kamalnani1317
      @kamalnani1317 3 ปีที่แล้ว

      @@TRNEWS3 Can you please tell me the meaning of your sentences. I have read,but I am unable to understand, please convert this sentence in telugu with english letters bro. Literally, your literacy on peeks..👏👏

    • @nandunandu519
      @nandunandu519 3 ปีที่แล้ว +1

      @@kamalnani1317 you are great sir
      Sir You should work with RS Praveen Kumar sir in BSP

    • @nareshbarkunta1528
      @nareshbarkunta1528 3 ปีที่แล้ว

      Yes

  • @jwonneshjsj
    @jwonneshjsj 3 ปีที่แล้ว +50

    200% true 👍

  • @vidyasagargaripally2471
    @vidyasagargaripally2471 3 ปีที่แล้ว +99

    సర్, నేను కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సమాధానం కొరకు ఆర్టీఐ ద్వారా అప్లై చేస్తే నెలలు గడిచినా సమాధానం లేదు ఇంత దరిద్రమైన పాలన గతంలో ఎప్పుడూ లేదు నా ఆవేదనను మీరు ఆవిష్కరించారు ప్రజలకేమో సంక్షేమ పథకాల మీద ఆశ

  • @rajashekarchitti891
    @rajashekarchitti891 3 ปีที่แล้ว +22

    ఉద్యోగం ఎంత పెద్ద స్థాయి ఐనా ఒక రాజకీయ నాయకుడి చేతిలో జీతగాడే... 🙏

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 3 ปีที่แล้ว +46

    నిజాలు ఇలాగే ఉంటాయి... ఏమైనా అంటే కేసీఆర్ గారి అభిమానులకు మంట మండుద్ది. ఇదే నిజం కాదు అని ఎవరూ అనలేరు

  • @messiahprayerchurch1173
    @messiahprayerchurch1173 3 ปีที่แล้ว +42

    What a wonderful truth sir, thank you very much.

  • @nedhunurisampath1795
    @nedhunurisampath1795 3 ปีที่แล้ว +23

    Thank you Raghu..... great person interview...very useful to TS PEOPLE

  • @bapureddy8747
    @bapureddy8747 2 ปีที่แล้ว +15

    ప్రజల సమస్యలను పట్టించుకోని ఈ లాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండటం మన దురదృష్టం మన తెలివితక్కువతనం కారణం మనమే కాభట్టి మనము మారాలి

  • @brindavanbabud7181
    @brindavanbabud7181 3 ปีที่แล้ว +19

    You are great Mr Murali. I like your valuable real opinion on the TS government. I didn't find any officer like you in AP.

  • @ramkrishnareddy5714
    @ramkrishnareddy5714 3 ปีที่แล้ว +38

    Yes only educated people can understand the importance of cm and review meetings

  • @praveenramagiri5557
    @praveenramagiri5557 3 ปีที่แล้ว +70

    ఎట్లా సార్ ఈ దొర నుండి విముక్తి లభించేది... దొర పతనం మొదలు కావాలని యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ని వేడుకుంటున్న.....

    • @suvarnamena6
      @suvarnamena6 3 ปีที่แล้ว +1

      దొర అని సంబోదించవద్దు.

    • @venkataswamyparagati9548
      @venkataswamyparagati9548 3 ปีที่แล้ว

      You do your duty of spreading maladministration or no administration in the state how he is manipulating in his rule and cheating the public if you are really interested in people welfare.

    • @dummymail8738
      @dummymail8738 3 ปีที่แล้ว

      True. 20 years venakki thisukellindu. State saparate ayyakanvunna dabbu USA standard school & hospitals kattadam ayyedhi ante. Motham appula rastranni chesaru 😭😭😭

    • @parmesh1982
      @parmesh1982 3 ปีที่แล้ว +1

      Yaadaadri temple ki vellu brother.....malli KCR ki vote vesthaave.

    • @dummymail8738
      @dummymail8738 3 ปีที่แล้ว

      @@parmesh1982 🤦🤦nenu hindhune, kaani CM anevaadu science museum lu, schools ,& hospitals kattali. Anthe kaani prajalani banisalanu cheyoddu.
      Niko dandam , velli aa party ki vote vesi nuvvu,& nee raaboye tharam banisalu kandi.

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 3 ปีที่แล้ว +18

    చాలా మంచి విశ్లేషణ సార్ 👌👏👏👏👏

  • @kakamksrishna4557
    @kakamksrishna4557 2 ปีที่แล้ว +2

    Correct chepparu sir

  • @upendernanda4059
    @upendernanda4059 3 ปีที่แล้ว +49

    మాటలు తప్ప చేతలు చేయలేని CM Kcr.

  • @mark9633
    @mark9633 3 ปีที่แล้ว +6

    అన్న ఈ ప్రభుత్వం చేసిన ఒక గొప్ప పని ఉందన్న ఏ ప్రభుత్వం చేయలేని విధంగా లంచగొండులను, కబ్జాదారులను, మోసగాళ్లను, అందరికీ పరిచయం చేసిండు. వచ్చే ప్రభుత్వం వీళ్ళందరిపై ఉన్న నీచ చరిత్రను బయటపెట్టి కేసులు వేసి ప్రజలను కాపాడాలని కోరుకుందాం. 🙏

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 ปีที่แล้ว +155

    సర్ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో...అత్యంత..అవినీతి
    పరుడు..
    అత్యంత. దుర్మార్గుడు..
    .మయాల పకీరి
    .మయల మరాఠీ..
    బతల పోసెట్టి..
    తుపాకి రాముడు...
    ఏక్ నంబర్ చోర్ సీఎం..తెలంగాణ....
    తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగుతున్న.. పొసెట్టి.....
    వెలమల..దగకొర్ సామ్రాజ్యము...
    దళిత.దగాకోరు..
    .బీసీలకు..బరల్ల గొర్ల..కోతలరాయుడు.
    ఇలా వరుస పెట్టి. పేర్లతో ఒక్ బుక్ రాయండిఅత్యంత మోసగడు ఈ వెలమ వేటగాడు రాజకీయ.కుట్ర దరుడు...
    బతలపోసెట్టి..😭😭😭😭

  • @gangadhark2424
    @gangadhark2424 3 ปีที่แล้ว +14

    Sir supperga chepparu

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 2 ปีที่แล้ว +3

    Murali sir you are really great sir minimum కనీసం 4 గంటలు చేసిన పరిస్థితి ఇలా ఉండేది కాదు,

  • @vuyyurukishorereddy5857
    @vuyyurukishorereddy5857 3 ปีที่แล้ว +6

    Well said sir...Ur honest and dedicated officer

  • @srinivasavarmabhupathiraju8663
    @srinivasavarmabhupathiraju8663 2 ปีที่แล้ว +1

    True Sir !! Great Information !!

  • @bhgyalaxmikurri5005
    @bhgyalaxmikurri5005 3 ปีที่แล้ว +3

    Yes ,nenu eppudu అనుకొనే దాని ఇలాంటి వారు కచ్చితంగా బయటకు వచ్చి ఈ సమాజానికి మేలు చేస్తుంది అని పరమేశ్వర ఏమి జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి

  • @ganiindian6251
    @ganiindian6251 3 ปีที่แล้ว +40

    ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి,
    తాగి పండటం తప్పా,
    పరిపాలన ఏమి చేస్తారు,
    మురళీ సార్ గారు లాంటి నిజాయితీ పరుడు, ఆలోచనా పరుడు..
    అందుకే kcr గాని దగ్గర పనిచేయలేక రిజైన్ చేసేశాడు...

  • @mjvmjv5231
    @mjvmjv5231 3 ปีที่แล้ว +12

    మురళి సర్ awesome speech.

  • @fishfishingvideos
    @fishfishingvideos 3 ปีที่แล้ว +11

    సూపర్ చెప్పారు అన్న

  • @shaikrahim1191
    @shaikrahim1191 ปีที่แล้ว

    Very good question with very good officers

  • @madhukarreddy6694
    @madhukarreddy6694 2 ปีที่แล้ว +1

    Yes sir miru cheppindhi 100% nijam sir

  • @gkrao1952
    @gkrao1952 ปีที่แล้ว +1

    Super sir 🙏

  • @antrivedinekkanti4103
    @antrivedinekkanti4103 2 ปีที่แล้ว +1

    కేసీఆర్ పరిపాలనా విధం చూస్తుంటే
    చాలా కాలం క్రితం విడుదలైన ఒక తెలుగు సినిమా "తుగ్లక్" లోని
    ప్రధాన పాత్ర గుర్తు కొస్తున్నది. ఆ సినిమాకు తమిళంలో 'చో' రామస్వామి అదే పేరుతో రచించి నిర్మించిన చిత్రం ఆధారం. ఆ పాత్ర ఇప్పుడు మనం చూస్తున్న తెలుగు రాష్ట్రల దయనీయ పరిస్థితులకు కారణమైన ఈ సీయంల
    వ్యవహారాల శైలికి అద్దం పడుతుంది.

  • @esh7447
    @esh7447 3 ปีที่แล้ว +20

    100% true

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 3 ปีที่แล้ว +57

    ఈ జనం ఈ సమాజం మీలాంటి మేధావుల మాటలు వినరు గాక వినరు. ఓట్ బ్యాంక్ పతకాలకు అలవాటు పడ్డారు. 75 సం.నుండి చూస్తనే ఉన్నాం. ఎన్నికలు అంటే పండుగే. దేశం గురించి ఆలోచించే వారు ఎవరు. వ్యవస్త మారదు కాక మారదు. మన గతి గింతే.

  • @ganeshakkadevi3799
    @ganeshakkadevi3799 3 ปีที่แล้ว +8

    Great sir మీరు 🙏

  • @laxminarayananakka7036
    @laxminarayananakka7036 3 ปีที่แล้ว +44

    మనకు దాపురించిన దరిద్రం 😭

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 3 ปีที่แล้ว +2

    Very good analysis.

  • @ShivaYasala
    @ShivaYasala ปีที่แล้ว +1

    Super super super super

  • @BANDAMAHESH888
    @BANDAMAHESH888 3 ปีที่แล้ว +16

    నిజం సార్. ఎటువంటి రివ్యూలు లేవు. కొత్త పథకం పెట్టడమే సార్ పని. అది ఎలా అన్న పోనీ చెప్పుకోవడానికి మాత్రం వందల పథకాలు ఉంటవి అన్ని పట్టించుకోడు సార్

  • @bramakrishna7635
    @bramakrishna7635 3 ปีที่แล้ว +37

    సార్ మీరు ఎలాగో VRS తీసుకున్నారు కాబట్టి తొందరగా BSP పార్టీలో చేరండి సార్ మీ నైపుణ్యం రాష్ట్ర ప్రజలకు చాలా అవసరం

  • @parashuramnukala7944
    @parashuramnukala7944 3 ปีที่แล้ว +102

    చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి ఎవ్వరు చేయలేదు, జై cbn ✌️

    • @vidyasagar4142
      @vidyasagar4142 3 ปีที่แล้ว +4

      Ni Bondha Vadi Bondha velu mudraga

    • @inaspower7983
      @inaspower7983 3 ปีที่แล้ว +2

      Velli bolli gadi tella ventrukalu pikko

    • @RAJUPAATI
      @RAJUPAATI 3 ปีที่แล้ว +8

      Anduke Andhra badkowlu Oka Christian Conversion mafia ki vote vesaru

    • @gummallapushpendra8318
      @gummallapushpendra8318 3 ปีที่แล้ว

      You're head

    • @aarun278
      @aarun278 3 ปีที่แล้ว +1

      @@inaspower7983 pora pichi lanjodka

  • @sureshporsheti7737
    @sureshporsheti7737 3 ปีที่แล้ว +20

    మీరు చెప్పింది 100% నిజం సార్ అతను దొంగ మాటలు బాగా చెప్తాడు

  • @venkateshwarreddy6695
    @venkateshwarreddy6695 3 ปีที่แล้ว +2

    Good speech
    Awareness comming in public

  • @Shakar-uh7ld
    @Shakar-uh7ld 3 ปีที่แล้ว +12

    జై బీమ్ సర్

  • @munna-hz3fc
    @munna-hz3fc 3 ปีที่แล้ว +3

    సూపర్ మురళి గారు మేరు ఏపీ కి vacheyandi mi avasaram ekkada chala undhi

  • @kongararadhakrishna4888
    @kongararadhakrishna4888 3 ปีที่แล้ว +4

    Exlent presentation sir

  • @Nareshch-my3gw
    @Nareshch-my3gw 3 ปีที่แล้ว +7

    Very simple ga unnaru sir miru🙏🙏

  • @nagarajududdela4670
    @nagarajududdela4670 ปีที่แล้ว

    Super speech sir 🙏🙏🌹🌹🌺❤️❤️

  • @nkumarrathan6753
    @nkumarrathan6753 3 ปีที่แล้ว +21

    కేసిఆర్ రు మనా మాజీ PM PHONE CALL కూడా అతేయివాడు కాదు...
    ఈరోజుల్లో జీతగడు పని చేయిస్థలేరు... మన కర్మ

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 3 ปีที่แล้ว +2

    Good Explanation Sir 🙏Jai Bheem 🔥

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 3 ปีที่แล้ว +2

    Excellent intervie raghu garu excellent explanation Murali sir IAS 🙏

  • @sunanda358
    @sunanda358 3 ปีที่แล้ว +15

    Akunuri murali Sir is very honest person he always think about how to provide good education to poor people

  • @shankerb6749
    @shankerb6749 3 ปีที่แล้ว +32

    Jai beem

    • @mohammedarif5748
      @mohammedarif5748 3 ปีที่แล้ว +2

      సర్ మీకు వందనములు ముఖ్యమంత్రి గారు కేవలం తెలంగాణ ఉద్యమ పేరు చెప్పి ప్రజాధనాన్ని దొబ్బుకుంటున్నారు మహిళ సంఘాలకు పావలా వడ్డీలేదు మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ లేవు కనీసం తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరులకు గుర్తింపు లేదు పార్టీ కార్యకర్తలకు తుంగలో తొక్కి తెదెపా కాంగ్రెస్ పార్టీవాళ్ళతో పబ్బం గడుపుతున్నారు మహిళ సంఘాలకు అభయ హస్తం పథకం కింద వచ్చే ఫించన్లు మాయం కేవలం కాళేశ్వరం యాదాద్రి రైతు బంధు ఇవ్వే కనిపిస్తున్నాయి భారతదేశంలో కార్యకర్తలకు పట్టించుకోని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు యెద్దు ఏడిస్తే ఎవుసం బాగుపడదు కార్యకర్తలు ఏడిస్తే వారి ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారు

  • @pasulajaipal9836
    @pasulajaipal9836 3 ปีที่แล้ว +1

    Supper nijame

  • @sagarck191
    @sagarck191 3 ปีที่แล้ว +8

    బంగారు తెలంగాణా అని బంగారాన్ని మొత్తం కరిగించేసాడు. అవసరమా ఇటువంటి ముఖ్యమంత్రి 🔥🔥

  • @anjaneyulujyothi2253
    @anjaneyulujyothi2253 3 ปีที่แล้ว +38

    70ty thousanf book rayachu KCR paina. Murali Sir ku salute

  • @White1990yt
    @White1990yt 3 ปีที่แล้ว

    Super tinq sir Chaala manchi vishayalu chepparu

  • @prabhakarmada904
    @prabhakarmada904 2 ปีที่แล้ว +4

    దేశంలో రోజుకు 10 గంటలు తాగే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా

  • @padmavathibanala6337
    @padmavathibanala6337 3 ปีที่แล้ว +1

    Excellent information.....

  • @balubkds4835
    @balubkds4835 3 ปีที่แล้ว +2

    You are great sir.

  • @chvenkateswarlu4618
    @chvenkateswarlu4618 3 ปีที่แล้ว +11

    Sir, excelent analysis about cm garu

  • @sreedhark2755
    @sreedhark2755 3 ปีที่แล้ว +4

    Great Sir meru

  • @Tarun-jr9sm
    @Tarun-jr9sm 3 ปีที่แล้ว +1

    Good. Message sir irrespective

  • @myakagovardhan2703
    @myakagovardhan2703 3 ปีที่แล้ว

    Superb comment s sir salute to u

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 3 ปีที่แล้ว

    Super super good information

  • @shankarmekala2076
    @shankarmekala2076 3 ปีที่แล้ว

    Good sir.yes it's a true

  • @hariomraju3104
    @hariomraju3104 2 ปีที่แล้ว

    100% correct sir

  • @vanamraju6657
    @vanamraju6657 3 ปีที่แล้ว +2

    I salute u sir, said well

  • @mdp2029
    @mdp2029 2 ปีที่แล้ว

    Thank you murali sir. జై DSP అర్టం చేసుకుందాం విషరదన్ గారి ఆలోచన విధానం

  • @saimahesh3766
    @saimahesh3766 3 ปีที่แล้ว +3

    Hard worker ✌️CBN

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 3 ปีที่แล้ว +1

    SUPER SUPER SUPER SUPER SIR

  • @sridherraj5467
    @sridherraj5467 3 ปีที่แล้ว +1

    Well said sir...

  • @sudhakargoud8236
    @sudhakargoud8236 3 ปีที่แล้ว

    good interwe thanks thuli veluhu

  • @varaprasadreddy1905
    @varaprasadreddy1905 3 ปีที่แล้ว +1

    Good inputs on functioning of CM s

  • @vidyasagar4142
    @vidyasagar4142 3 ปีที่แล้ว

    Well Said

  • @sunilbaskerraokothuri9281
    @sunilbaskerraokothuri9281 ปีที่แล้ว +1

    తెలంగాణ కు మీ లాంటి CM కావాలి యెల ?

  • @shivak4495
    @shivak4495 2 ปีที่แล้ว

    Correct

  • @praveenkooram822
    @praveenkooram822 3 ปีที่แล้ว

    Super definition

  • @srinuakula8645
    @srinuakula8645 3 ปีที่แล้ว +4

    సూపర్ 👌🙏

  • @abdulazeez1966
    @abdulazeez1966 3 ปีที่แล้ว

    Currect Sir, your speech

  • @chedhalarakesh3498
    @chedhalarakesh3498 2 ปีที่แล้ว

    Super

  • @ravindarmanthena9365
    @ravindarmanthena9365 3 ปีที่แล้ว +4

    నాన్ స్టాప్ మటలు గ్రేట్ సార్

  • @myakagovardhan2703
    @myakagovardhan2703 3 ปีที่แล้ว

    Excellent review about kcr administation

  • @nerellanarsaiah5489
    @nerellanarsaiah5489 3 ปีที่แล้ว +1

    Sir meeru collector ga unnapdu maa voa la ku manchi support undedi sir tq sir

  • @er.ramarajmadanalabecivil3808
    @er.ramarajmadanalabecivil3808 3 ปีที่แล้ว

    You are saying correct sir 🤠

  • @navathesathyanarayana7217
    @navathesathyanarayana7217 2 ปีที่แล้ว +1

    murali garu, Raghu ku emi thelvakunna Anni nerputhunru😄🤪

  • @shobharani9037
    @shobharani9037 3 ปีที่แล้ว +4

    ఈ నిజాలు ప్రజలకు తెలియని వాళ్లు ఎందరో......

  • @jshekarjogu8736
    @jshekarjogu8736 3 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు అన్న బెస్ట్ సీఎం ఎన్టీఆర్ వైయస్సార్ చంద్రబాబు

  • @kathisanthosh4497
    @kathisanthosh4497 3 ปีที่แล้ว +1

    మీరు గ్రేట్ సార్

  • @egraju1334
    @egraju1334 3 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు.ప్రజలు ఆలోచించాలి.ముఖ్యగమనిక హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు మేలుకొని ఓటు ఈటల కు వేయాలి

  • @thallapallythirupathaiah3710
    @thallapallythirupathaiah3710 3 ปีที่แล้ว +1

    Your correct Murali sir your great IAS sir

  • @sureshnaikias9278
    @sureshnaikias9278 3 ปีที่แล้ว

    Correct ga chepyaru sir

  • @apparaonemala9818
    @apparaonemala9818 2 ปีที่แล้ว +2

    Thank you universe,shiv ohm,shiv ohm,shiv ohm,