కౌజు పిట్టల పెంపకంలో రాణిస్తున్న యువరైతు అనుదీప్ | Quail Farming | hmtv Agri
ฝัง
- เผยแพร่เมื่อ 15 ม.ค. 2025
- వివరాలకు అనుదీప్ ఫోన్ నెం: 9703417207
కౌజు పిట్టల పెంపకంలో రాణిస్తున్న..
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండల యువరైతు
బ్రూడింగ్ పద్ధతితో కౌజులను పెంచుతున్న అనుదీప్
సీజన్‌కు అనుగుణంగా పెంపకంలో జాగ్రత్తలు
28 రోజుల్లోనే కౌజు పిట్టలను విక్రయిస్తున్నాడు
కౌజు పిట్టల మాంసానికి మార్కెట్‌లో మంచి డిమాండ్
నేరుగా దాబాలకు, రెస్టారెంట్‌లను విక్రయిస్తున్న రైతు
లాభాలను ఆర్జిస్తున్న యువరైతు అనుదీప్