IPS PV Sunil Threatens to Invoke SC/ST Act Against 'False' Witnesses

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 256

  • @Sanathan_Reddy9999
    @Sanathan_Reddy9999 หลายเดือนก่อน +193

    SC, ST చట్టాలు అడ్డు పెట్టుకొని బెదిరిస్తూ మాట్లాడుతుంటే కోర్టులు కూడా ఏమీ చేయలేవా..

    • @Bhairav1256
      @Bhairav1256 หลายเดือนก่อน +7

      ఇప్పుడు Viveka case, Vizag Santhi Sai case గురించి ఎవరు mataladakudadu అని court rule pass చేసింది కదా? ఇది అలానే anuko

    • @vensun
      @vensun หลายเดือนก่อน +7

      Is he threatening public about SC, ST act? Let him answer his questions “ Is he doing illegal activities or not “ ??? Doesn’t he help “11 Yeddy illegal activities or not “ ??

  • @ssgg2599
    @ssgg2599 หลายเดือนก่อน +155

    ఈ చట్టాల్ని ఉపయెగించుకొని కొంత మంది బరితెగిస్తున్నారు
    ఈ PV సునీల్ కుమార్ కూడా అంతే

  • @VasuSaripella
    @VasuSaripella หลายเดือนก่อน +136

    దళిత కార్డు ఉంటే ఎన్ని పాపలైన చెయ్యచ్చా

    • @vensun
      @vensun หลายเดือนก่อน +1

      Is he threatening public about SC, ST act? Let him answer his questions “ Is he doing illegal activities or not “ ??? Doesn’t he help “11 Yeddy illegal activities or not “ ??

  • @rvv1599
    @rvv1599 หลายเดือนก่อน +99

    ఈయన పై కేసులు కు,
    ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆక్ట్ కు
    సంబంధం ఏమిటి....
    ఈయన, ఆ సామాజిక వర్గానికి చెందిన వాడు అయినంతమాత్రాన,
    ఈ కేసుల విషయం లో ఎలా వర్తిస్తుంది....

  • @RaghavaRaju-z6d
    @RaghavaRaju-z6d หลายเดือนก่อน +122

    IPS officer ga vunnavu
    Malli caste card siggundali

  • @katragaddavighneswararao6541
    @katragaddavighneswararao6541 หลายเดือนก่อน +23

    సునీల్ గారు క్రిస్టియన్ SC కాదు అట్రాసిటీ వర్తించదు.

  • @NadupuruLokesh
    @NadupuruLokesh หลายเดือนก่อน +27

    ఇదేం దరిద్రం మన దేశంలో!
    దళితులకు అన్యాయం జరిగినప్పుడు అడ్డుపడాల్సిన చట్టాలు
    అవతలి వారిని బెదిరించే ఆయుధాలుగా మారుతుంటే న్యాయస్థానాలకు ఏమీ పట్టడంలేదా?

  • @---h..----
    @---h..---- หลายเดือนก่อน +70

    ఈ చట్టం దుర్వినియోగం ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఎక్కడా జరగడం లేదు.

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 หลายเดือนก่อน +141

    నేను తెలివైన నేరస్తున్ని. నన్ను మీ చట్టాలు కోర్టులు ఏమీ చేయలేవు. చట్టాలు చట్టాల లోని లొసుగులను పూడ్చలేవు. కాబట్టి ఐఏఎస్ లు ఐపీఎస్ లు నిరభ్యంతరంగా అవినీతి పనులు శ్రద్ధగా చేసుకోవచ్చు.

  • @ramakrishna9113
    @ramakrishna9113 หลายเดือนก่อน +39

    ఇవే ఈ తెలివైన నేరస్తుల చావు తెలివితేటలు. ఒక తప్పుచేసీ దాన్నుండి తప్పించుకోవటానికి మరో పది తప్పులు చస్తూ ఇంకా ఇంకా దిగజారిపోయీ వెధవన్నర వెధవ అనిపించుకునే స్థితిలో పడిపోతున్నారు. ఆ కాలకేయ నాయకుడి దుష్టబుద్ది మరి.. ఇలాగే ఉంటుంది. మనోడికి ఇంకా జగనాసురమత్తు దిగలేనట్లు ఉంది. ఇంతకు ఇతను క్రిస్టియన్ అట కదా.. అప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా వర్తిస్తుంది? ఇది బ్లాక్ మెయిల్ ఔతుంది కదా.. అన్నట్లు ఇది మరో నేరం కోవలోకి రాదా??

  • @knharsha7
    @knharsha7 หลายเดือนก่อน +43

    భయపడ్డాడు 😂

  • @Hero99-99
    @Hero99-99 หลายเดือนก่อน +20

    PV Sunil kumar claimed to be Christian how does SC ST cases can apply?

  • @commonman6304
    @commonman6304 หลายเดือนก่อน +12

    పెడితే.. అతను SC నా కాదా అనేది తేలుతుంది.. చట్టాలు, న్యాయమూర్తుల ప్రతిభకి.. ఓ సవాలు అవుతుంది..!! 👍👍

  • @manju7520
    @manju7520 หลายเดือนก่อน +46

    ఓ ips sc st చట్టం వాడుకొనే అవకాశం ఎందుకు ఇచ్చింది చట్టం.
    పూర్తి గా 100% దుర్వినియోగం అవుతుంది కదా.
    ఈ చట్టం ias ips post లకే అవమానం. ఇక ఎందుకు ఆ పదవులు powerful అని చెప్పడం
    పోలీస్ కదా ఎలా తప్పించుకోవచ్చో తెలిసి స్కెచ్ వేస్తారు. Court లు కూడా ఏం చేయలేవు. Rrr గారు తపన పడి చివరికి చేసేదేం లేదు

    • @---h..----
      @---h..---- หลายเดือนก่อน +1

      ఎందుకు అంటే మిగితా కులాలు ఇది క్రూరమైన చట్టం .ఇది వెంటనే రద్దు చేయాలి అని అడగటం లేదు కనుక.

  • @kvenkatasivaiah2669
    @kvenkatasivaiah2669 หลายเดือนก่อน +20

    ఉడత బెదిరింపులకు బెదిరే వారు లేరు,ముందు ఆయన గారు జైలుకు పోకుండా చూసుకుంటే మంచిది,

  • @venkataluri8081
    @venkataluri8081 หลายเดือนก่อน +11

    అతను నేను లేను అన్నపుడు గుంటూరు హాస్పటల్ .మిలటరీ హాస్పటల్ .కోర్టు వ్యాఖ్యలు సంగతి వీడికెందుకు .బెదిరింపా .?

  • @rayudurao8211
    @rayudurao8211 หลายเดือนก่อน +52

    ఈ పనికి రాని చర్చలు and పనికి మాలిన ప్రభుత్వం వలన న్యాయం జరగదు వీలైనంత త్వరగా అరెస్టు , సస్పెండ్ చేయాలి

  • @Sahasrin
    @Sahasrin หลายเดือนก่อน +17

    Sc st చట్టం చూపి భయపెట్టిస్తున్నారు..అందర్నీ

  • @vennetisatyanarayana-tg2dp
    @vennetisatyanarayana-tg2dp หลายเดือนก่อน +57

    మన చట్టాలు ఇంత దరిద్రంగా ఉన్నాయ్ కాబట్టే జగన్ ఇంకా బెల్ మీద ఉన్నాడు ఆలా ఉన్నాయ్ మన చట్టాలు

  • @chandraazad6056
    @chandraazad6056 หลายเดือนก่อน +10

    This shows his desperation !

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi หลายเดือนก่อน +5

    సార్, చాలా చక్కగా వివరించారు. సునీల్ గారు ఆయనకు ఆయనే బోనులో పడ్డారు. ఇక మిగినవి formalities. వలలో పడ్డారు గా!

  • @MrVenky64
    @MrVenky64 หลายเดือนก่อน +17

    వీళ్ళకి ఉన్న ఒక రక్షణ కవచం ఇదే.

    • @ashash9986
      @ashash9986 หลายเดือนก่อน

      రక్షణ కాదు ఆయుధం

  • @nvadd
    @nvadd หลายเดือนก่อน +7

    దళితుడు అనే గుర్తింపు రావాలంటే ఆ వ్యక్తి హిందువు అయ్యుండాలి, అంటే హిందువు కానివాడు నేను దళితుణ్ణి అని చెప్పుకోవడం చట్టరీత్య నేరం. ఈ సునీల్ గారూ పక్క హిందూ వ్యతిరేకి కాబట్టి ఈ డూప్లికేట్ దళితుణ్ణి ముందు లోపలేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇతను దళితుడు కాదు అలాంటప్పుడు ఈయన అట్రోసిటీ కేసు ఎలా పెడతాడు ఇలాంటి వాళ్ళ వల్ల అంబేద్కర్ గారికి చెడ్డపేరు వస్తుంది
    జై SCRPS
    ఒక నిజమైన దళితుడి ఆవేదన

  • @srideviagency5444
    @srideviagency5444 หลายเดือนก่อน +9

    మంచిదే కదా ,ఆయన హక్కులు ఆయన ఉపయోగించుకుంటే బాధితుడు (RRR)గారు ఆయనకు ఉన్న హక్కులు వాడుకుంటారు.

  • @Jaihindustan17
    @Jaihindustan17 หลายเดือนก่อน +1

    GOOD RAMESH GARU

  • @chittebaabu5565
    @chittebaabu5565 หลายเดือนก่อน +30

    Ramesh garu ayana SC kadhu BC(C) ataniki Attracity varthinchadu

    • @babuvtp6511
      @babuvtp6511 หลายเดือนก่อน

      Yes it's correct

    • @akhilyella7411
      @akhilyella7411 หลายเดือนก่อน +3

      They won't change their caste certificate and this was biggest flaw in Conversion that's why ysr, jagan using this as a tool and playing their politics and making conversions.

    • @hdggggghhhhh
      @hdggggghhhhh หลายเดือนก่อน

      Perfectly said

  • @sureshannam6183
    @sureshannam6183 หลายเดือนก่อน +36

    ఏదైనా విషయంలో తమ వాదన బలహీనంగా ఉన్నప్పుడు వేరే వాదన తెరపైకి తీసుకొస్తారు. దీనినే వేర్వేరు సందర్భాల్లో వితండవాదం, తొండి వాదం, పలాయనం వాదం అనే వేర్వేరు పేర్లతో పిలుస్తారు.

    • @nagamanikasaraneni2490
      @nagamanikasaraneni2490 หลายเดือนก่อน

      Chese tappulanni chesestaru edavaleka vitamdavadam chestaru. Baaga alavataidi. Satakoti daridralaki anantakoti upayalu. Veeru papan eppudu pamdutumdo

    • @SA-mo4kd
      @SA-mo4kd หลายเดือนก่อน

      Correct, Jagan reddy also same

  • @Ramji_kurella
    @Ramji_kurella หลายเดือนก่อน +2

    నిజం:
    SC ST చట్టాలను దుర్వినియోగం చేస్తున్న కొంతమంది క్రిస్టియన్ సానుభూతిపరులు.

  • @arugollu
    @arugollu หลายเดือนก่อน +7

    He is demonstrating that he is safe.Anyway, inquiry is happening and let the facts come out soon.

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 หลายเดือนก่อน +2

    ముందు ఈ అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా రద్దు చెయ్యాలి.

  • @manju7520
    @manju7520 หลายเดือนก่อน +47

    ఇండియా లో చట్టాలు court లతో శిక్ష లు పడవు అని సునీల్ కి తెలుసు.
    ఏ చట్టం లో లొసుగులు వాడుకుని బయట పడదాం అనుకుంటున్నాడో అదే చట్టం తో ఎవరినో శిక్షిస్తా అనడం ఇది ఖచ్చితంగా భయం తో వచ్చిన బెదిరింపులు.
    ఈసారి జగన్ రెడ్డి వస్తే మీ సంగతి చూస్తాను అంటున్నాడు.
    ఈసారి జగన్ రెడ్డి గెలిచినా పగ ప్రతీ కారం జోలికి పోలేడు

  • @rameshgorge6787
    @rameshgorge6787 หลายเดือนก่อน +3

    సునీల్ లాంటి అత్యున్నత పదవులలో ఉండి అధికార మదంతో వ్యవహరించి లా అండ్ ఆర్డర్ని చేతుల్లోకి తీసుకుని రాజ్యాంగానికి విరుద్ధుంగా ప్రవర్తించాడు అనేది ఆరోపణ. బడుగు బలహీన వర్గాలకి చెందిన S C & ST వర్గ ప్రజలకు అండగా రాజ్యాంగం ఇచ్చిన కవచాన్ని వాడుకుందామనుకుంటాం కాదు శోచనీయం.

  • @pavankumarmannava3724
    @pavankumarmannava3724 หลายเดือนก่อน +4

    పిల్లి గుడ్డిది ఐతే ఎలుక మడ్ద చూపించింది అని సామెత, ఇక్కడ అదే జరుగుతుంది.

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 หลายเดือนก่อน +5

    S C అయితే ఏమైనా చెయ్యొచ్చని రాజ్యాంగం చెబుతుందా

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 หลายเดือนก่อน +2

    హిందూ ధర్మం నుంచి ఇతర ధర్మాలకు మారి కూడా ఇంకా sc, st లుగా చెప్పుకొని ఉద్యోగాలు సంపాదిస్తున్నారు అంటే మన చట్టాలు, రాజ్యాంగం ఎంత దుర్వినియోగం అవుతున్నాయో నిజమైన sc, st లు ఆలోచించాలి.

  • @bulususomayajulu6487
    @bulususomayajulu6487 หลายเดือนก่อน +13

    వెదవ పనులు తెలిసి చేసిన వాళ్ళని ఏ చట్టాలు రక్షిస్తాయి

  • @ramanakv6059
    @ramanakv6059 หลายเดือนก่อน +11

    Ante SC/ST community ki sambandinchina vaallallo neralu cheyyara. IPS Sunil Kumar neram cheyyakapothe ayana meedha pettina case veegipothundhi. Oka vela neram chesinatlu niroopanaithe siksha paduthundhi. Ye kulam varaina ye matham varaina, ye prantham varaina neralu chesinatlu niroopanaithe siksha anubhavinchaka thappadhu.

  • @bsbaburaob4226
    @bsbaburaob4226 หลายเดือนก่อน

    న్యాయస్ధానాలు,చట్టాల లొసుగులు ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోవాలి.

  • @RRRYaadav
    @RRRYaadav หลายเดือนก่อน +2

    తప్పులు/అరాచకాలు చేసినప్పుడు ఈ sc/st కనబడలేదా? అసలు Sc/st/BC అనేది కేవలం ఉచిత విద్య కల్పించడానికే పరిమితం కావాలి, ఉద్యోగాలు/ప్రమోషన్లు/ఉచిత పధకాలు/చట్టాలు అందరికి ఒకేలా వుండాలి.

  • @anjalianju1022
    @anjalianju1022 หลายเดือนก่อน

    చట్టం ఉంది కదాని ఎన్ని అరాచకాలు అయినా చేస్తాం అంటే అదే చట్టం ఒప్పుకోదు.

  • @seshutulasi1630
    @seshutulasi1630 หลายเดือนก่อน +8

    He is threthening by way of sc/st. CasesDalith is also wepon

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 หลายเดือนก่อน

    He is miss using sc/st act and IPS. He should be removed and punished.

  • @karthikreddy6258
    @karthikreddy6258 หลายเดือนก่อน

    మిమ్మల్ని కాపాడుకోండి అని ఇచ్చిన ఆయుధంని అవతలి వారి మీద దాడి చేయటం కోసం వాడుతున్నారు 🤦‍♂️🤷‍♂️

  • @Pinaki479
    @Pinaki479 หลายเดือนก่อน +3

    SC/ST Act మొదట చాలా కఠినంగా ఎటువంటి నేరానికైనా బెయిల్ ఇవ్వకూడని విధంగా ఉండేది వరకట్న నిరోధక చట్టం లాగా. ఇపుడు ఆ చట్టాలు పనికిమాలిన చట్టాలలాగా తయారయ్యాయి? ఎందుకూ…..అంటే ఇలాంటి పనికి మాలిన వాళ్ళ వలన. అసలు ఆSC/ST చట్టమే తప్పుడు చట్టం. కాంగ్రెస్ పార్టీ, ఇందిరా గాంధీ “భారత జాతికి” చేసిన ద్రోహానికి ఉదాహరణ ఈ చట్టం “కలాల ప్రాతిపధిక మీద చట్టాలు చేయడమే ఒక నేరం. ఆ చట్టం చేయడం వలన SC లకీ ఇతర కులాలకీ మధ్య సామాజికంగా దూరం పెరిగిపోయింది. కాంగ్రెసు నీచ, నికృష్ట ఓటు బేంకు “రాజకీయాలు” దీనికి కారణం. ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని SC లు, వరకట్న నిరోధక చట్ట్టావ్ని వాడుకుని మహిళలు తప్పుడు కేసులు పెట్టి ఎదుటి వర్గాలను చాలా అంటే చాలా వేదించారు. ధర్మం అనేది ఉంది కదా!!! పర్యవసానం గా ఇప్పుడు ఈ రెండు చట్టాలూ ప్రత్యేక చట్టాలుగా కాకుండా సాధారణ చట్టాలుగా తయారయ్యాయి. ఏ చట్టం లోనూ లేని కొన్ని క్లాజులు చాలా దుర్మార్గంగా ఉంటాయి. ఆ క్లాజులనే ఇపుడు సునీల్ కుమార్ ప్రయోగించాలని చూస్తున్నాడు. ఆ క్లాజులను ఉపయోగించుకుని కొంత మంది పోలీసు అధికారులు చాలా వేదంపులకు గురి చేసారు. నీతి మాలిన అధికారులు, నీతి, జాతీ లేని కొంతమంది వల్ల ఎలాంటి చట్టాలైనా దుర్వినియోగం అవుతాయి అనే దానికి ఈ చట్టాలే ఉదాహరణ.

  • @BeeHappy007
    @BeeHappy007 หลายเดือนก่อน +1

    Canste ni use chesukuni padu panulu cheste aa caste ke chedda peru thesukostaru.SC ST Laws ni misuse cheyatam chala bhadakaram

  • @srinigreat9575
    @srinigreat9575 หลายเดือนก่อน

    రెండు రోజుల్లో చచ్చి పోయే పేషెంట్ అందరినీ చంపేస్తా అని బెదిరించినట్టు ఉంది 😂😂😂😂

  • @shanmukharao1285
    @shanmukharao1285 หลายเดือนก่อน +7

    మి విశ్లేషణ సూపర్ సార్

  • @knsrsastry76
    @knsrsastry76 หลายเดือนก่อน +4

    Now there r no arrests on sc /st act.. Let him proceed 🤣

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 หลายเดือนก่อน

    ఎస్సి, ఎస్టి కేసు పెట్టాలంటే, మళ్ళీ హిందువుగా మారాలేమో! సాక్షాలు లేకుండా నేరం చేసానంటారు! అసలు ఎప్పుడు రిటైర్ అవుతారో!

  • @nareshkavuturi1716
    @nareshkavuturi1716 หลายเดือนก่อน

    కల్తి సరుకులు అన్నీ ఇలానే వుంటాయి....

  • @ritantareprises7967
    @ritantareprises7967 หลายเดือนก่อน +1

    సమాజం లో ఆరోపణలు నిజమో కాదో చెయ్యడానికి ఇంకా సమాజంలో నిమ్న వర్గాల వారు లేరా

  • @shivasankarb9707
    @shivasankarb9707 หลายเดือนก่อน

    అట్రాసిటీ చట్టాల్ని రద్దు చేయాలి. ఈ చట్టం చాల దుర్యుగోం అవుతున్నాయి.

  • @saanvibasket
    @saanvibasket หลายเดือนก่อน +6

    No Suprise , abusing Indian law

  • @venkataramakrishnaraoakkal4865
    @venkataramakrishnaraoakkal4865 หลายเดือนก่อน +6

    YSRCP ROLLING LOO OFFICERS ANDARU CHEMCHAGIRI CHESARU P V SUNIL AND ALL
    VERY BERY BAD GOVERNMENT

  • @LifeLensAdventures007
    @LifeLensAdventures007 หลายเดือนก่อน +2

    Great
    Comment something and use the act. Is it valid for converted christians?

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 หลายเดือนก่อน

    This is high time to take a call on SC, ST attrocity abolition

  • @madhunlrr
    @madhunlrr หลายเดือนก่อน +2

    యధారాజా తథాప్రజ" నాటి జగన్ పరిపాలనకు మంచి ఉదాహరణ సునీల్ కుమార్ . నేను తప్పుచేయలేదు అనిచెప్పడము లేదు నా జోలికివస్తే ఏమిజరుగుతుందో చెపుతున్నాడు. మరల జగన్ వచ్చిఉంటే పరిస్థితి ఎలాఉండేదో ఉహించు కుంటేనే భయమేస్తుంది

  • @venkatk729
    @venkatk729 หลายเดือนก่อน +2

    రమేష్ గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎలా మిస్ యూస్ అవుతుందన్నది అని తెలుసుకుంటే మొన్న హేమంత్ సూరిన్ జార్ఖండ్ సీఎం కూడా దీని మిస్ యూస్ చేశాడు, సిబిఐ ఈడి అధికారుల మీద ఎస్సీ ఎస్టీ ఆక్ట్ పెట్టాడు అది సీఎం హోదాలో, ఇప్పుడు ఈ ఐపీఎస్ సునీల్ కుమార్, అందుకే ఈ చట్టాన్ని రద్దు చేయాలి, మధ్యతరగతి సామాన్యుడిని బ్లాక్మెయిల్ చేసి బతుకుతున్నారు కొంతమంది ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని, నిజమైన బాధితులు ఉంటే పర్లేదు కానీ దీని మిస్ యూస్ చేసేవాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. దీనివల్ల మధ్య తరగతి వారు సామాన్యులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతుంది అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రద్దు చేయాలి

  • @gollarajubotu
    @gollarajubotu หลายเดือนก่อน

    భారత్ రాజ్యాంగం కి వ్యతిరేకం గా, ఐపీసీ చట్టం పై గౌరవం లేకుండా, తప్పుడు మార్గం లో మీరు ఎన్ని పనులు చేసినా పర్లేదా 🙏🙏🙏

  • @swamishetty5297
    @swamishetty5297 หลายเดือนก่อน

    IPS అయ్యి వుండి కూడా ఇలా మాట్లాడితే ఎలా!, తప్పులు చేసి మరల బెదిరించటం కూడా చేయటం కరెక్టే నా!

  • @adi-allinone9923
    @adi-allinone9923 หลายเดือนก่อน

    Because this type of people and misuse of acts… real justice is not being conferred in case of innocents and real victims.

  • @tbyeshgaming5123
    @tbyeshgaming5123 หลายเดือนก่อน

    These laws should be banned. How long these people threaten others.

  • @dvrm13579
    @dvrm13579 หลายเดือนก่อน

    this is how this Act is being missed by some people, centre has to review this act,and amend if necessary

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 หลายเดือนก่อน +1

    వీళ్లు మారరు. పనికిమాలిన, సిగ్గు ఎగ్గు లేని వాళ్ళు. పదవిలో ఉంటే ఏదైనా చేయగలo అనుకునే రకం. కేసు తొందరగా విచారణ జరిపి వీళ్లకి లోపల వేయాలి.

  • @moredabbing1758
    @moredabbing1758 หลายเดือนก่อน +2

    Gazited rank vacchina officials ni reservation nunchi thappinchali.

  • @krishnamajji2169
    @krishnamajji2169 หลายเดือนก่อน

    Sunil Kumar views shows that how degraded,morally corrupt,ethically devalued the IPS position had converted him.
    The confidence levels show that this incident is not the first time that was violated and are acclimatised to this type of mischiefs in the system.

  • @asrao3104
    @asrao3104 หลายเดือนก่อน

    In whatever position one may be ,goons and crooks should always be monitored by supreme authorities....one should always be aware of their original hidden intentions

  • @commonman6304
    @commonman6304 หลายเดือนก่อน +3

    X లో అతను post చేసింది.. ఓ legal provision..!! RRR తన case ని.. ఒకవేళ.. prove చేసుకోలేకపోతే.. ఇతను reverse case పెట్టుకోవచ్చు..!! RRR case తన prove చేసుకోవడానికే.. CBN ఇంత పకడ్బందిగా సాక్ష్యాధారాలు సేకరిస్తోంది..!! ఈ విషయంలో.. ఇరు పక్షాలు.. SC దాకా వెళ్తాయి..!!

    • @purushottamaprasadgabbita9864
      @purushottamaprasadgabbita9864 หลายเดือนก่อน +1

      U may have prejudice against CBN as a politician. But don't say that he paid special attention in gathering evidence to support RRR. In fact, RRR collected the necessary information as evidence all by himself to prove the guilt.

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 หลายเดือนก่อน +1

    ఇక్కడొక చిన్న లకోన వుంది
    మెడికో లీగల్, సర్టిఫికేషన్ పవర్,వక్క Govt డాక్టర్ కె వుంటుంది. కానీ ఉన్నత మైన కోర్టు ఆదేశించింది కాబట్టి ఈ సెంట్రల్ మిలటరీ డాక్టర్ సర్టిఫికెట్, ఎక్సట్రాడినరీ కేసు కింద పరిగణించవచ్చు.
    ఏది ఏమైనా CBN Govt ( jagan govt లో జరిగిన భయం కరమైన ,తప్పుడు కేసులు) పూర్తి పట్టు కొరకు కాల యాపన చేస్తూ పోతుంటే, సునిల్ లాంటి భజన పరులు ,సివిల్,క్రిమినల్ కేసుల్లో లోని లొసుగులతో బయట పడి దర్జాగా తిరుగు తింటారు.
    Shaj NLR

  • @madhutv6223
    @madhutv6223 หลายเดือนก่อน

    ఒక క్రైస్తవుడు దళితుడిగా ఎలా క్లెయిమ్ చేయవచ్చు మరియు sc/st చట్టం ఎలా అమలు చేయబడుతుంది

  • @arabandiramesh2583
    @arabandiramesh2583 หลายเดือนก่อน

    All sc& STs should display their status prominently in front and back so that general citizens behave without offending law

  • @rajeshnagubandi
    @rajeshnagubandi หลายเดือนก่อน

    How can he use sc/ST case, he is not beaten or scold in the name of caste first he should be arrested and put in jail for threating people

  • @psatyavani9246
    @psatyavani9246 หลายเดือนก่อน

    ఆయన sc గా ఉండి rrr గారి మీద హత్యా ప్రయత్నం చేయొచ్చా

  • @murthykaruturi1205
    @murthykaruturi1205 หลายเดือนก่อน

    Shame on him.

  • @nagas53
    @nagas53 หลายเดือนก่อน

    SC, ST ల మీదే aa యాక్ట్ పెట్టిన మేధావులు YPS batch పోలీస్ 🤣

  • @narahariyarlapati9229
    @narahariyarlapati9229 หลายเดือนก่อน

    Raghu Ram should go to court how blatantly missutlizing constitutionally protecting laws to threaten witness rather than going to govt

  • @suryanarayanamurthyalamuri360
    @suryanarayanamurthyalamuri360 หลายเดือนก่อน

    Every where they are misusing this sc/st atrocity act and making public afraid of this act

  • @csrao6639
    @csrao6639 หลายเดือนก่อน +6

    అందరిని బెదిరిస్తున్నారు అన్నమాట

  • @kattaharibabu4683
    @kattaharibabu4683 หลายเดือนก่อน

    దేశాన్ని కాపాడే సైనికుల దగ్గర తుపాకీలు ఉంటాయి - దేశానికి అన్నం పెట్టే రైతు దగ్గర నాగలి ఉంటుంది - ఒక నిజాయితీపరుడు కి తన నిజాయితీయే - అసమర్ధుడు కి ( కులమే )ఆయుధం, ఈ కులాలను అడ్డం పెట్టుకుని ఇంకెన్నాళ్లు కనీసం గవర్నమెంట్ ఎంప్లాయ్ కన్నా ఈ కుర చట్టాన్ని తొలగించండి, రిజర్వేషన్లు ఉద్యోగాలు సంపాదించిన వారు పని చేయకపోతే హయ్యర్ అథారిటీ వారి మీద చర్యలు తీసుకోవాలంటే కులం పేరుతో కేసు పెడతామని బెదిరిస్తున్నారు సమాన హక్కులు ఈ దౌర్భాగ్యపు దేశంలో ఉన్నాయా

  • @batman_1337
    @batman_1337 หลายเดือนก่อน +1

    Misuse of draconian SC/ST increased, need to reconsidered either abrogating it or discarding it completely. BJP needs to stop these appeasing politics, thanks to modi for this draconian law.

    • @Pinaki479
      @Pinaki479 หลายเดือนก่อน

      Yes, this is the time to think. Extensive discussions should be done across the country. Law should be applied equally to every one basing on the merits of the case not on the basis of caste or creed. This law in the name of caste should be dumped.

  • @sureshbabubaratam6615
    @sureshbabubaratam6615 หลายเดือนก่อน

    I am pity about sunil kumar. Even he's an IPS officer doing such commets.

  • @yashce4053
    @yashce4053 หลายเดือนก่อน

    Thats why. Upsc positions and teaching profession should never have reservations. Imagine how fast india develops if this is existing

  • @ravip9891
    @ravip9891 หลายเดือนก่อน

    ఇతడు అన్య మత్తనురాక్తుడ ఐనా ips అని టాక్, 🤔

  • @sandersdev
    @sandersdev หลายเดือนก่อน

    YCP used sc/st act even against sc/sts. What do you expect from a police who acted practically like a YCP member ?

  • @ramakrishnagonuguntla7227
    @ramakrishnagonuguntla7227 หลายเดือนก่อน

    ఈ దేశంలో కొన్ని కులాలకు మాత్రమే చట్ట బద్ధమైన రక్షణాత్మక జీవితం, మిగిలిన కులాలను దేశ బహిష్కరణ జరిగేటట్లు చట్ట సవరణ చేస్తే సరిపోతుంది కదా?

  • @moolaiahjss3755
    @moolaiahjss3755 หลายเดือนก่อน

    సునీల్ బెదిరించి కోర్ట్ కేసు పెడతాడంట, కాబట్టి ఆయనకీ ఇండియా లొ వున్న న్యాయం వర్తించదు, ఆయన మనకి దేవుడు కదా?

  • @psycool666
    @psycool666 หลายเดือนก่อน

    Even courts can’t do anything

  • @Bramanam2024
    @Bramanam2024 หลายเดือนก่อน

    ఎప్పటికైనా........చాలు మాకు ఆ వెసులుబాటు 😅

  • @vensun
    @vensun หลายเดือนก่อน

    Is he threatening public about SC, ST act? Let him answer this questions “ Is he doing illegal activities or not “ ??? Doesn’t he help “11 Yeddy illegal activities or not “ ??

  • @crazykids2889
    @crazykids2889 หลายเดือนก่อน

    Black mailing, నల్ల చట్టం బెదిరింపుల కోసమే

  • @ravindranaththommandra6574
    @ravindranaththommandra6574 หลายเดือนก่อน

    SC లపై SC అట్రాసిటీ కేసులు పెట్టిన దరిద్రుడు వీడు. వారిని రిమాండు కు పంపిన గొప్ప న్యాయ మూర్తులు ఉన్న గొప్ప వ్యవస్థ మనది.

  • @samabala6348
    @samabala6348 หลายเดือนก่อน

    They have brahmaastram to punish anybody.

  • @sreekanth7115
    @sreekanth7115 หลายเดือนก่อน

    అదే Cbn ప్లేస్ లో జగన్ ఉండి అంటే ఈపాటికి అందరినీ ఎప్పుడు జైలులో వేసేవాడు

  • @gopalarao4401
    @gopalarao4401 หลายเดือนก่อน

    కోర్ట్ ఎందుకు RRR కేసు ఇలా DRAG చేస్తోంది? లోక్ సభ స్పీకర్ కి కంప్లైంట్ చేస్తే ఆయనా సీట్ క్రింద పెట్టుకుని కూర్చున్నారు.ఇదీ మన జ్యూడిషరీ, చట్ట సభల యవ్వారం

  • @prasadyedavalli3667
    @prasadyedavalli3667 หลายเดือนก่อน

    PV Sunil చెప్పపటానిని చూస్తే OC candidate ని SC St ఉద్యోగులు విచారించ వచ్చునా

  • @universalzodiac7794
    @universalzodiac7794 หลายเดือนก่อน

    He is a blot on Central Services (IPS). Ruthless,Shameless ,Unethical,Murderer who followed his Psychopath Boss’s orders, his domestic life harassing his Wife & in-law, everything has to be taken on record to dismiss him from service which is likely to harm many other innocents. When an MP himself was meted out 3rd degree punishment, what about commoners?
    UPSC, PMO & Central services tribunal should take immediate action to punish him for his past misdeeds & abhorrent behavior bordering on sycophancy & psychopathy.
    UPSC need to be more efficient & effective in screening such bad elements from services. Hiding behind SC/ST act to promote his devious agenda does not cut ice.

  • @viswaprasad9450
    @viswaprasad9450 หลายเดือนก่อน

    Government to investigate that he is still a Hindu Dalith or a converted Christian…

  • @SubaReddyKannemadugu
    @SubaReddyKannemadugu หลายเดือนก่อน

    నువ్వు ఎస్ సి అయితే నువ్వు చేసిన పాపాలు పోతాయా.

  • @Sivannarayana-y5s
    @Sivannarayana-y5s หลายเดือนก่อน

    అంటే వారు ఎవరిమీద ఐనా ఫేక్ కేసులు పెట్ట వచ్చా.

  • @nagamanikyaprasadmallela6279
    @nagamanikyaprasadmallela6279 หลายเดือนก่อน

    If the accused who once held a position of authority falsely accuses or threatens to take action against witnesses under the SC and ST (Prevention of Atrocities) Act, 1989, the witnesses can use the Indian Penal Code (IPC) to seek recourse. The IPC's Sections 499 and 500 or Sections 356 (1) and 356(2) of Bharatiya Nyaya Sanhita, 2023 (BNS) allows for a punishment for defamation up to two years in prison, a fine, or both. Defamation case for harming someone's reputation through false words, actions, signs, or gestures.