తమ భాధ్యతలు సక్రమంగా నిర్వహించు తామని ప్రమాణం చేసి ఉద్యోగం లో చేరే వీరు . ఎవరి ప్రలోభాలకు లొంగకూడదు కదా . వడిదుడుకులు ఎదుర్కోవడమే కదా పోలీసులు ఉద్యోగ ధర్మం డబ్బు ఆశ లేక ప్రమోషన్ ఆశనో వీరిని ఇ స్థితి కి తీసుకు వచ్చింది . సార్ సీతను తీసికొని వెళ్ళి దాచింది రావణుడు అని తెలుసుకొని లంకను తగలబెట్టారు హనుమ అది చరిత్ర ఎవడో చెప్పాడని రక్షక భటులే బొంబాయి వెళ్ళి మరి ఒక ఆడపిల్ల నీ తీసుకు వచ్చి బందించి హింసకు గురిచేసిన వీరిని ఉద్యోగాలు నుంచి తొలగించాలి ఇదే వారికి సరైన గుణపాఠం మొత్తం వ్యవహారంలో జగన్ పాత్రవుందని తేలితే మాత్రం వాడినీ బొక్కలో వేయాలి ఎందుకంటే వాడి వలనే ఆ అమ్మాయి లైఫ్ పోయింది వాడి వలనే వీరి ఉద్యోగాలు పోయాయి అని చరిత్ర లో మిగలాలి మరొకరికి ఈ గుణపాఠం భయం కావాలి అప్పుడే మరొకరుకి హాని చెయ్యరు
మీరు చెప్పింది నిజమే.. కానీ కొందరు నిజాయితీ గల అధికార్లు పెద్ద నాయకుల ఒత్తిడి తట్టుకోలేక ఇలాంటి పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది. విశాల్ సారు, అలాగే లడ్డ సారు మీద పాజిటివ్ థింకింగ్ ఉంది. కానీ నాయకుల వత్తిడి అలాంటి తప్పు పని చెపించింది..
జగన్ అండ్ కో పాత్ర లేకుండా ఇంత పెద్ద వ్యవహారం జరగడం అసంభవం. తండ్రి వలన ఐఏఎస్ లు బలి అయ్యారు, కొడుకు వలన ఐపీఎస్ లు బలి అయ్యారు.. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా..
అమ్మాయి జీవితం , కుటుంబం పరువు అన్నీ తీసేశారు. వీళ్ల పిల్లలకు మాత్రం పోలీసుల రక్షణ కావాలి. ఒక విద్యాధికురాలైన అమ్మాయిని వేధించిన వాడికి సాయం చేయడానికి ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడం మహా దారుణం .
Kaanee ee rule anni depts loo employes ki 109% vartistundi kaanee original gaa jarihinadi jarugutunnaadi eemiti sonta laabham lancham adivleenidee depts punaadu lu leevu
ఇంటెలిజెన్స్ డీజీ రామాంజనేయులు చాల కరెప్టెడ్ ఆఫీసర్. విశాల్ గున్ని గారు అత్యాశ కి పోయి ఇరుక్కునారు. విశాల్గున్ని అమరావతి రైతుల విషయంలో కూడా ఓవర్ యాక్షన్ చేసారు
కేవలం పోలీసుల మీదే చర్యలు తీసుకుంటే ఎలా? జాత్వని నీ నీ విజయవాడ దాటి పోవొద్దు అని తీర్పు ఇచ్చిన జడ్జి మీద కూడా చర్య తీసుకోవాలి కదా, ఆమె ఆర్థిక వనరులు అన్ని సిజ్ చేసి చేతిలో చిల్లి గవ లేకుండా చేసి, తన వారికీ సమాచారం ఇవ్వకుండా చేసి, తనకు తెలియని నగరంలో నెల రోజులు ఉండాలి అని జడ్జి ఎలా తీర్పు ఇస్తాడు? కాబట్టి ఆ జడ్జి నీ కూడా విచారించాలి
vishal gunni is as responsible as other culprits. because, being UPSC candidate and as DCP, he can not do illegal stuff just because someone else ask him to do. for example, if he was asked to do the same to the women in his family , would he do that ? he will not do it right . then why did he do to other women ? I think he may have been offered promotion or big amount. now he is playing innocent by saying "I had to do it because they pressured " this is nonsense.
😂😂😂జిందాల్ అనే వ్యక్తి మన అప్పటి సీఎం తుగ్లక్ గారికి చెప్పాడు, తుగ్లక్ గారు జొన్నల కి చెప్పాడు జొన్నలు గాడు అదే సజ్జల, ఇక సజ్జల గారికి ఇలాంటి లంగా కేసులు పెట్టించడం లో మంచి అనుభవం వుంది గా ఇక మన police అధికారులు రాజ భక్తి ని చాటుకుని అధికార దుర్వినియోగం చేశారు,,, టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అధికారం మారింది గా అందరూ దొరికి పోయి వుంటారు😂😂
అరాచక ప్రభుత్వంలో, అధికారం దుర్వినియోగం చేస్తూ, రాజకీయనాయకుల అడుగులకు మడుగులు వత్తే నీతిమాలిన కొందరు ప్రభుత్వ అధికారులు ఒక అమాయకురాలి మీద చేసిన దాష్టికాల కథ చాలా దయనీయంగా వుంది. పోలీస్ ఉన్నతాధికారులకు పెద్ద శిక్షలు పడాలని కోరుకుంటూ, మీరు విషయాలను విడమరిచి చెప్పేతీరు చాలా బాగుంది. (Atlanta, USA.)
పోలీసులు పెట్టే కేసులలో చాలవరకు, టెక్నికల్ ఫాల్ట్స్ ఉంటాయి, అందుకే నేరస్తులు చాలామంది తప్పించుకుంటారు, ఈ కేసులో అలాంటివి జరగకుండా బాధితురాలికి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం
Vishal Gunni must not be taken as an approver as he is not a novice and quite senior officer to know legality/illegality of the task they were ordered to carry out. He deserves a severe punishment without any doubt. All evidence of their nonsense actions is available and so the police should not give him the advantage of approver.
మంచుకొండ అని ఎందువలన అనుకోవాలి ఆపని కోసం పదోన్నతి ఇచ్చారేమో, అంతర్గతంగా జరిపిన నేరం బహిర్గత కావటంతో ప్లేటు పిరాయించి అమాయకుడినని తనను వత్తిడిచేయటం వలన ఆనేరములో పాత్రధారణ చేసి సానుభూతి పొందాలనే భావిస్తున్నాడేమో .
Another beautiful analysis by Ramesh Kandula Garu ! This is a case study for all police officers . Just waiting and see how Jagans money power will twist the case as he is capable of buying judges and the entire legal system with lakhs of crores he accumulated while he was in power. CBN wants to take the strongest action but unless there is solid evidence even he is helpless as judges can be bought by Jagan . Any punishment to these officers can only be decided by the court. State Governments have no power to dismiss any IAS or IPS officer . Only UPSC has the power. An interesting case study.
I think he is a good IPS officer. But he did something wrongdoing because of high level political and higher officials pressure for that he obeyed for his promotion or threatening for his job.
When one becomes an approvar , that too from Police Department, the punishment may get reduced. More over Vishal Gunni is a good person originally and he has got good record also. except this episode . Good that Vishal gunni has turned out to be an approval and a witness.
వత్తిడి ఏమీ లేదు.. Promotion కోసం వాళ్ళు చెప్పింది చెయ్యటం, ఒక ఆడపిల్లని, దేశానికి సేవ చేసిన తల్లి, తండ్రిని అంత అమానుషంగా హింసించడం అమానవీయం. కక్కుర్తి. చెయ్యకపోతే ఏమీ అయ్యేది కాదు వాడికి..ABV గారు ఒక example. ఏమీ పీకలేకపొయ్యాడు జగ్గడు.
IPS అధికారి ఇచ్చినా స్టేట్మెంట్ అయినా సామాన్యుడి స్టేట్మెంట్ అయినా కోర్టు ముందు ఒక్కటే....పోలీసులకి ఇచ్చినా స్టేట్మెంట్ చెల్లదు....అది ఎవరిది అయినా కోర్టు ముందు ఒక్కటే
ముగ్గురినీ సస్పెండ్ చేయడం కాదు వీళ్ళు అలా ఎందుకు చేయాల్సిన పరిస్తితి వచ్చిందో వాడేవాడో ప్రజలకు చెప్పాలి వాన్ని వీళ్లతోనే అరెస్ట్ చేయించి అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టి ఈడ్చి తన్నినట్లు బెజవాడ రోడ్స్ వెంట నడిపించి కొట్టాలి సైకోగాన్ని,సకల గాన్ని.
కుక్కల విద్యాసాగర్ కి కాదంబరి జత్వాని మూమెంట్ ల గురించి ఎట్లా తెలుస్తుంది మీరు చెప్పేది విడ్డూరం కాకపోతే ఇంతకు ముందు కూడా మీరు కాదంబరి తత్వాన్ని క్యారెక్టర్ గురించి చాలా నీచంగా మాట్లాడరు ఆమె చాలా ఉన్నతమైన విద్య అభ్యసించిన వారు.
What for PSR and on whose instructions he called these two Officers to CMO and given directions in the case is to be made clear... Ennenno duragathalu😢
Indian psychology: Most of the government servants strongly believe that do whatever the boss says and you will get promotions.but, it's not always true. Time has changed. Thanks to the media.
సార్ వేషాలు కొన్నిసార్లు జీవితంలో బయట రాకుండా జైలు వేసాను సార్ తల్లిలాంటి స్త్రీ ని అవమానించిన కాబట్టి అతను బయటికి రాకూడదు జైలు నుంచి బయటికి రాకుండా చేయండి సార్
ఈ IPS లు, ముఖ్యంగా విశాల్ గున్నీ, ఏ తప్పు చేయని జత్వనీ గారి పట్ల ఎంత కిరా తకంగా ప్రవర్తించా డో తనకే అర్ధం కావాలంటే, జత్వాని గారి స్థానంలో, తన కుటుంబ సభ్యుల్ని ఎవరినైనా ఊహించుకుంటే ఆ తీవ్రత అర్ధమవుతుంది
An IPS officer saying that he did what superiors said without understanding that he is doing procedural irregularities and malpractices is also a culprit.
బాబు నీ వీడియోలు మా ముగ్గురు మనవళ్లకు చూపించి ఈయన లాగ జీవిస్తే కుటుంభము బాగుంటుంది సమాజము లో గౌరవ మర్యాదలు వుంటాయి ఇప్పుడు వాళ్ల దగ్గర తల దించుకోవలసి వచింది (ఎంత పని చేశావయ్య విశాల్
ఇటువంటి దేశద్రోహులను సస్పెండ్ కాదు డిస్మిస్ చేసి దేశద్రోహం కేసులు పెట్టాలి. కంచే చేను మేస్తే దేశ భవిష్యత్తు ఏమిటి. న్యాయమూర్తులు అన్యాయ మూర్తులు కావద్దు. విశాల గున్ని గారిని ఫోర్స్ చేసిన అధికారులకు ఉరిశిక్ష వేయాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరు జత్వని కి సపోర్ట్ చేద్దాం 😊
తమ భాధ్యతలు సక్రమంగా నిర్వహించు తామని ప్రమాణం చేసి ఉద్యోగం లో చేరే వీరు . ఎవరి ప్రలోభాలకు లొంగకూడదు కదా . వడిదుడుకులు ఎదుర్కోవడమే కదా పోలీసులు ఉద్యోగ ధర్మం డబ్బు ఆశ లేక ప్రమోషన్ ఆశనో వీరిని ఇ స్థితి కి తీసుకు వచ్చింది . సార్ సీతను తీసికొని వెళ్ళి దాచింది రావణుడు అని తెలుసుకొని లంకను తగలబెట్టారు హనుమ అది చరిత్ర ఎవడో చెప్పాడని రక్షక భటులే బొంబాయి వెళ్ళి మరి ఒక ఆడపిల్ల నీ తీసుకు వచ్చి బందించి హింసకు గురిచేసిన వీరిని ఉద్యోగాలు నుంచి తొలగించాలి ఇదే వారికి సరైన గుణపాఠం మొత్తం వ్యవహారంలో జగన్ పాత్రవుందని తేలితే మాత్రం వాడినీ బొక్కలో వేయాలి ఎందుకంటే వాడి వలనే ఆ అమ్మాయి లైఫ్ పోయింది వాడి వలనే వీరి ఉద్యోగాలు పోయాయి అని చరిత్ర లో మిగలాలి మరొకరికి ఈ గుణపాఠం భయం కావాలి అప్పుడే మరొకరుకి హాని చెయ్యరు
Yes
మీరు చెప్పింది నిజమే.. కానీ కొందరు నిజాయితీ గల అధికార్లు పెద్ద నాయకుల ఒత్తిడి తట్టుకోలేక ఇలాంటి పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది. విశాల్ సారు, అలాగే లడ్డ సారు మీద పాజిటివ్ థింకింగ్ ఉంది. కానీ నాయకుల వత్తిడి అలాంటి తప్పు పని చెపించింది..
జగన్ అండ్ కో పాత్ర లేకుండా ఇంత పెద్ద వ్యవహారం జరగడం అసంభవం. తండ్రి వలన ఐఏఎస్ లు బలి అయ్యారు, కొడుకు వలన ఐపీఎస్ లు బలి అయ్యారు.. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా..
అమ్మాయి జీవితం , కుటుంబం పరువు అన్నీ తీసేశారు. వీళ్ల పిల్లలకు మాత్రం పోలీసుల రక్షణ కావాలి. ఒక విద్యాధికురాలైన అమ్మాయిని వేధించిన వాడికి సాయం చేయడానికి ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడం మహా దారుణం .
Kaanee ee rule anni depts loo employes ki 109% vartistundi kaanee original gaa jarihinadi jarugutunnaadi eemiti sonta laabham lancham adivleenidee depts punaadu lu leevu
ఇంటెలిజెన్స్ డీజీ రామాంజనేయులు చాల కరెప్టెడ్ ఆఫీసర్. విశాల్ గున్ని గారు అత్యాశ కి పోయి ఇరుక్కునారు. విశాల్గున్ని అమరావతి రైతుల విషయంలో కూడా ఓవర్ యాక్షన్ చేసారు
Gunny -అతను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, అతని మనస్సాక్షి? అతను జాత్వాని పట్ల చెడుగా ఎలా ప్రవర్తించాడు
నెల్లూరు SP గా ఉన్నప్పుడు విశాల్ గున్ని, క్రికెట్ బెట్టింగ్ లో అప్పుడు ఒక ఖరీదైన కారు గిఫ్టు గా పొందడాని ఆరోపణలు ఉన్నాయి
You have spoken quite well Mr.Ramesh without unnecessary voice modulation like other anchors in other channels.Thanks!
ఇటువంటి వాళ్ళని జమ్మూ కాశ్మీరు లో ఆరు నెలలు డ్యూటీ పూర్తి చేసిన తరువాత విధులు లోకి తీసుకోవాలి డ్యూటీ మీద రెస్పెక్ట్ వస్తుంది
కేవలం పోలీసుల మీదే చర్యలు తీసుకుంటే ఎలా? జాత్వని నీ నీ విజయవాడ దాటి పోవొద్దు అని తీర్పు ఇచ్చిన జడ్జి మీద కూడా చర్య తీసుకోవాలి కదా, ఆమె ఆర్థిక వనరులు అన్ని సిజ్ చేసి చేతిలో చిల్లి గవ లేకుండా చేసి, తన వారికీ సమాచారం ఇవ్వకుండా చేసి, తనకు తెలియని నగరంలో నెల రోజులు ఉండాలి అని జడ్జి ఎలా తీర్పు ఇస్తాడు? కాబట్టి ఆ జడ్జి నీ కూడా విచారించాలి
vishal gunni is as responsible as other culprits. because, being UPSC candidate and as DCP, he can not do illegal stuff just because someone else ask him to do. for example, if he was asked to do the same to the women in his family , would he do that ? he will not do it right . then why did he do to other women ? I think he may have been offered promotion or big amount. now he is playing innocent by saying "I had to do it because they pressured " this is nonsense.
You are 100% right
100% Correct
What did he do?
Mi videos చాలా baguntayi Ramesh గారు. Point by point meeru explain chestharu 👏👏👏👍👍👍
😂😂😂జిందాల్ అనే వ్యక్తి మన అప్పటి సీఎం తుగ్లక్ గారికి చెప్పాడు, తుగ్లక్ గారు జొన్నల కి చెప్పాడు జొన్నలు గాడు అదే సజ్జల, ఇక సజ్జల గారికి ఇలాంటి లంగా కేసులు పెట్టించడం లో మంచి అనుభవం వుంది గా ఇక మన police అధికారులు రాజ భక్తి ని చాటుకుని అధికార దుర్వినియోగం చేశారు,,, టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అధికారం మారింది గా అందరూ దొరికి పోయి వుంటారు😂😂
Awesome, Chala Clear ga chala neat and clean vundi me explanation... This is the first video I am looking this channel. Great Work Sir.
అరాచక ప్రభుత్వంలో, అధికారం దుర్వినియోగం చేస్తూ, రాజకీయనాయకుల అడుగులకు మడుగులు వత్తే నీతిమాలిన కొందరు ప్రభుత్వ అధికారులు ఒక అమాయకురాలి మీద చేసిన దాష్టికాల కథ చాలా దయనీయంగా వుంది. పోలీస్ ఉన్నతాధికారులకు పెద్ద శిక్షలు పడాలని కోరుకుంటూ, మీరు విషయాలను విడమరిచి చెప్పేతీరు చాలా బాగుంది. (Atlanta, USA.)
అంజనన్న కు కోసి కారం పెట్టాలి.
Psr అని రాయండి, అందరికి అర్థం కాదు..
పోలీసులు పెట్టే కేసులలో చాలవరకు, టెక్నికల్ ఫాల్ట్స్ ఉంటాయి, అందుకే నేరస్తులు చాలామంది తప్పించుకుంటారు, ఈ కేసులో అలాంటివి జరగకుండా బాధితురాలికి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం
పైన అధికారులు కు భయపడి I. P. S. లు ఉద్యోగం చేయగూడదు..
ఆలా చేయండి అంటే లిఖిత పూర్వకము గా రిపోర్ట్ చేయాలి.
విశాల్ గున్నికి చాలా మంచి పేరు ఉంది. కానీ ఇలా ఎందుకు చేసాడో!!
Pressure will not be accepted in courts.
వొత్తిడి లేదు బొక్క లేదు. అంత వత్తిడి భరించటం చేతకాకపోతే, ఇంట్లో బొబ్బోవాలి. సిగ్గులేకుండా ఇంకా explanations ఎవిటీ.?
చాలా బాగా చెప్పారు
విశాల్ గున్ని చాలా భవిష్యత్తు ఉన్న ఎక్సలెంట్ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఏం చేస్తాం
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
sir, the way of explanation was clear and neat
Thanq you sir and keep continue the updates also sir.....
I agree with this comment: Mi videos చాలా baguntayi Ramesh గారు. Point by point meeru explain chestharu
Vishal Gunni must not be taken as an approver as he is not a novice and quite senior officer to know legality/illegality of the task they were ordered to carry out. He deserves a severe punishment without any doubt. All evidence of their nonsense actions is available and so the police should not give him the advantage of approver.
Mugguru ki diamond necklace theesukunnaru sigguleni vedavalu oka aadapilla usuru thagiluthundi
Veellaki women ki ela respect ivvali teleedu
Necklace nuvv konnava? Atleast choosava?
Yes super Anna very very nice
So insightful and so informative andi
Clarity ga chepparu sir solluekunda❤
చాలా చక్కగా వివరించారు
Gaddi tinamante tintada ? Malli ethics subject okati vallaki
Amaravathi rythulu vusuru thaglindhi e gunni ki.
Thota ramchandraya garu usuru kuda thagilindi veedu ki
సార్ ఎవ్వడి ని వదలకూడదు కేసు పెట్టి జైలు వెయ్యాలి
నిజం నిలకడ గా అయినా బయటికి వస్తుంది
Absolutely, no law and order in AP
Sir me explanation chala baguntundi sir😊
Beautiful presentation of important subject
Good information 🎉
మీ న్యూస్ బాగుంది సార్
నిజాలు మెల్లగా తెలుస్తాయి, తప్పుడు కేసులు పెట్టడం జాత్వని కి అలవాటే కదా
At least now big people from CM office to be booked and arrested….This is a clear case of misuse of power..❤🎉
Sigguu undalii sir .....veeluu malli neethii kaburluu chaptaruu...... meeting loo.....
Better the suspension to get approved in the panel of ministry or in assembly.
గున్ని గారుమీరు ఎలాచేయవచ్చా
సార్ గున్ని గారు ఈ లాంటి వి మీరు చేయకూడదు కదా సార్.
బుల్లెట్ పేల్చేశాడు గున్ని cmo లో.ఇపుడు తగలపడిపోవాలి ఈ దరిద్రం
Excellent ramesh garu
good information.
SP vishal gunni nellore SP ga unnappudu 1 crore car cricket betting mafia daggara nundi theesukunnadu, nellore lo cricket bettings ni chala akkuvuga encourage chesadu, vishal gunni big betting baba IPS, WORST IPS VISHAL GUNNI
😂😂😂
Yes adhi nijame, nenu from Nellore, he did that with support of Anil kumar yadav
Yes
మంచుకొండ అని ఎందువలన అనుకోవాలి ఆపని కోసం పదోన్నతి ఇచ్చారేమో, అంతర్గతంగా జరిపిన నేరం బహిర్గత కావటంతో ప్లేటు పిరాయించి అమాయకుడినని తనను వత్తిడిచేయటం వలన ఆనేరములో పాత్రధారణ చేసి సానుభూతి పొందాలనే భావిస్తున్నాడేమో .
ఈ ఐపియస్ ల పై కఠినంగా వ్యవహరించాలి....భవిష్యత్తులో ఎవడు ఇలా వ్యవహరించకూడదూ..
Your very genius rajeshgaru
You are more better than prof Nageswar and Telekapalli Ravi and Journalist Sai
విశాల్ గున్ని చేసింది తప్పే అయినా.. తప్పును ఒప్పుకుని కేసు పురోగతికి సహకరించటం మంచి పరిణామం..
సమర్ధులైన వారినే ప్రభువులు తలిస్తే
ఎంత దురవస్థల పాలు చేయగలరో 😭ఇక బలహీనులు ఎలా బతికి బట్ట గలరు 😭
Another beautiful analysis by Ramesh Kandula Garu ! This is a case study for all police officers . Just waiting and see how Jagans money power will twist the case as he is capable of buying judges and the entire legal system with lakhs of crores he accumulated while he was in power. CBN wants to take the strongest action but unless there is solid evidence even he is helpless as judges can be bought by Jagan . Any punishment to these officers can only be decided by the court. State Governments have no power to dismiss any IAS or IPS officer . Only UPSC has the power. An interesting case study.
Ips officerle dongalithe saamaanya prajalu emavvali
👌👌
senior em chepthe adi chestaraa ??? relive avakaothe em avutadi raaa vjywada lo ne undu ?? moral values em undavaa ???
అరెస్టు చేయాలి సస్పెండ్ కాదు
I think he is a good IPS officer. But he did something wrongdoing because of high level political and higher officials pressure for that he obeyed for his promotion or threatening for his job.
కంచె మీద వత్తిడి వల్ల , కంచెకు చేను మేయక తప్ప లేదు.
AA CHENU VEEDI AMMO, CHELLO ITHE VESTHAADA? INDHUKAA IPS AYYINDHI, SWEETS PANCHUKUNDHI?
వత్తిడి ఏముందిప్రలోభాలకు గురికాకుండాబాధ్యతలునెరవేర్చిన,నెరవేరుస్తన్న
అధికారులుఉన్నారుకదా!
When one becomes an approvar , that too from Police Department, the punishment may get reduced. More over Vishal Gunni is a good person originally and he has got good record also. except this episode .
Good that Vishal gunni has turned out to be an approval and a witness.
వత్తిడి ఏమీ లేదు.. Promotion కోసం వాళ్ళు చెప్పింది చెయ్యటం, ఒక ఆడపిల్లని, దేశానికి సేవ చేసిన తల్లి, తండ్రిని అంత అమానుషంగా హింసించడం అమానవీయం. కక్కుర్తి. చెయ్యకపోతే ఏమీ అయ్యేది కాదు వాడికి..ABV గారు ఒక example. ఏమీ పీకలేకపొయ్యాడు జగ్గడు.
Good 👍
విశాల్ గారు మీరు హానెస్ట్ గా ఉంటే ప్రజలు సంతోషిస్తారు
Vishal గున్ని గారు లైవ్ లో ప్రజల ప్రోల్మ్స్ ని సాల్వ్ చేసే వారు సంబంధిత అధికారులను లైవ్ లో నీవేసేవారు. వీలంతా కక్ష కట్టి న్సట్టున్నారు
Pakka jagan indulo involve aitaaru mothaam CMO office nunchey jarigindi kabati,,jagan ni kooda arrest cheyaaali
IPS అధికారి ఇచ్చినా స్టేట్మెంట్ అయినా సామాన్యుడి స్టేట్మెంట్ అయినా కోర్టు ముందు ఒక్కటే....పోలీసులకి ఇచ్చినా స్టేట్మెంట్ చెల్లదు....అది ఎవరిది అయినా కోర్టు ముందు ఒక్కటే
ముగ్గురినీ సస్పెండ్ చేయడం కాదు వీళ్ళు అలా ఎందుకు చేయాల్సిన పరిస్తితి వచ్చిందో వాడేవాడో ప్రజలకు చెప్పాలి వాన్ని వీళ్లతోనే అరెస్ట్ చేయించి అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టి ఈడ్చి తన్నినట్లు బెజవాడ రోడ్స్ వెంట నడిపించి కొట్టాలి సైకోగాన్ని,సకల గాన్ని.
ప్రభుత్వం చెపింది చేస్తే ఓబిడియంట్ లేకపోతె పనిషమెంట్?
Vishal sir chala manchi officer
Vishal ji good person
👍
If anyone can make movie on this will be super hit
కుక్కల విద్యాసాగర్ కి కాదంబరి జత్వాని మూమెంట్ ల గురించి ఎట్లా తెలుస్తుంది మీరు చెప్పేది విడ్డూరం కాకపోతే ఇంతకు ముందు కూడా మీరు కాదంబరి తత్వాన్ని క్యారెక్టర్ గురించి చాలా నీచంగా మాట్లాడరు ఆమె చాలా ఉన్నతమైన విద్య అభ్యసించిన వారు.
స్వతహాగా మంచి వాడు కాబట్టి , చేసిన పని తప్పు అనికూడా తెలిసిన వాడు కాబట్టి ఇప్పుడు realise అయ్యి ఉంటాడు. అందుకనే వాంగ్మూలం ఇచ్చాడు.
విజయవాడ పశ్చిమ ACP
హనుమంతరావు గారి
పాత్ర ఏమిటి
Intelligent rouges in the form of honest officers all 3 officials
What for PSR and on whose instructions he called these two Officers to CMO and given directions in the case is to be made clear... Ennenno duragathalu😢
Bro. ఒక్క మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు జనాలనుచిత్రహించ్చలు.పెట్టమనిప్రమానస్వీకారంచేస్తారా ఇదేనా చట్టం న్యాయం
ఇప్పటికి ఇది వెలుగులోకి వచ్చింది. బయటకు రానివి ఇంకా ఎన్ని చేసాడో.
అంతా డబ్బు మహిమ.
Vishal gunni is ICON OF THE YOUTH small mistake in Life ruins his name carrier fame every thing YOUTH should learn
@@balasubramanyamgarudadri195 SP vishal gunni nellore SP ga unnappudu 1 crore car cricket betting mafia daggara nundi theesukunnadu, nellore lo cricket bettings ni chala akkuvuga encourage chesadu, vishal gunni big betting baba IPS, WORST IPS VISHAL GUNNI
There many allegations on Vishal Gunni, especially in Nellore
small mistake kadhu bro.. oka adpilla
Indian psychology: Most of the government servants strongly believe that do whatever the boss says and you will get promotions.but, it's not always true. Time has changed. Thanks to the media.
Sajjan Jindal is the original perpetrator
చార్జెస్ ఫ్రేమ్ చేయడంలోనే పోలీసులు ప్రముఖుల కేసుల్ని నీరుగార్చేస్తారు.
సార్ వేషాలు కొన్నిసార్లు జీవితంలో బయట రాకుండా జైలు వేసాను సార్ తల్లిలాంటి స్త్రీ ని అవమానించిన కాబట్టి అతను బయటికి రాకూడదు జైలు నుంచి బయటికి రాకుండా చేయండి సార్
విశాల్ గున్ని ఎంత పొరపాటు చేసాడు. కర్మ కాకపోతే.
ఈ IPS లు, ముఖ్యంగా విశాల్ గున్నీ, ఏ తప్పు చేయని జత్వనీ గారి పట్ల ఎంత కిరా తకంగా ప్రవర్తించా డో తనకే అర్ధం కావాలంటే, జత్వాని గారి స్థానంలో, తన కుటుంబ సభ్యుల్ని ఎవరినైనా ఊహించుకుంటే ఆ తీవ్రత అర్ధమవుతుంది
This is also wrong by an IPS no excuse. He did not follow rules. He used good office DIG at Mumbai also
Vishal guni vl pose so much as a sincere officer in social media, but they removed the mask n realty is this
An IPS officer saying that he did what superiors said without understanding that he is doing procedural irregularities and malpractices is also a culprit.
As per service rules verbal orders should not be followed..and seek conformation in writing.. he is responsible..he cannot escape..
జగన్ వేస్ట్ గాడు సిఎం గా వుంటే ఇటువంటి నిజాయతీ ఆఫీసర్లు భలైపోతారు
Is he attempting to evade his conscience? What is his role in the mistreatment of Jathvani?
Sir meru oka china video chyandi emtitantay e muguru jaffagala family details antay wife name pilallu vala detailto video chyandi if u possible
గున్ని is గుడ్ ఆఫీసర్
is it enough if they are suspended Why no arrests?This case is worse than calcutta doctors case but national media is silent
బాబు నీ వీడియోలు మా ముగ్గురు మనవళ్లకు చూపించి ఈయన లాగ జీవిస్తే కుటుంభము బాగుంటుంది సమాజము లో గౌరవ మర్యాదలు వుంటాయి ఇప్పుడు వాళ్ల దగ్గర తల దించుకోవలసి వచింది (ఎంత పని చేశావయ్య విశాల్
నిజాయితీ పరులు పారి పోయేది ఎందుకు, నిజం నిరూపించుకోవచ్చు గా