ఆంధ్రా గజినిస్.!! | Big News Debate with Murthy | YSRCP Leaders Lazy Answers to Police | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • ఆంధ్రా గజినిస్.!! | Big News Debate with Murthy | YSRCP Leaders Lazy Answers to Police | TV5 News
    #tv5news #bignewswithmurthy #tv5live
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 98

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 5 ชั่วโมงที่ผ่านมา +11

    థర్డ్ డిగ్రీ..ఒక్కటేమార్గం

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 2 ชั่วโมงที่ผ่านมา +3

    శ్రీనివాసరావు గారిది డైరెక్ట్ అండ్ rightful ఫార్ములా అండ్ సొల్యూషన్.

  • @satyavanid2753
    @satyavanid2753 4 ชั่วโมงที่ผ่านมา +9

    షాక్ treatment ఇస్తే అన్నీ గురుతుకు వస్తాయి.

  • @mamillapalliumamaheswarara3342
    @mamillapalliumamaheswarara3342 3 ชั่วโมงที่ผ่านมา +2

    మేడం గారు కుళ్లి పోయిన శరీర భాగాల్ని కట్టి తోనే కోసి.తీస్తారు డాక్టర్స్ తియలేని డాక్టర్ నావల్ల కదనితప్పుకుంటారు గత అరాచకాల వల్ల కార్యకర్త లె బలయ్యారు నాయకులు బందోబస్తులో హయెగాఉన్నారు కాటకకపోతే తప్పిస్తం కూడా ప్రజలకు తెలుసు ఆస్థాన సర్ చెప్పిన పద్ధతి అనుసరించ పోతే ఎంకేతప్రజ నష్టం జరుగుతుందో

  • @venugopalchennareddy7658
    @venugopalchennareddy7658 5 ชั่วโมงที่ผ่านมา +5

    మూర్తి గారు మీరు చెప్పినది నిజమే sir.

  • @sundarasivaraochaganty1667
    @sundarasivaraochaganty1667 4 ชั่วโมงที่ผ่านมา +5

    Some big hands are supporting
    I feel AP law is different

    • @paladugulasrinivas
      @paladugulasrinivas 3 ชั่วโมงที่ผ่านมา +1

      💯 కరెక్టుగా చెప్పారు. నియకులు అందరూ ఒకటే, ప్రజలు టింగెరోళ్ళు అనుకుంటున్నారు. వెయిట్ 2029 ప్రజలు ఏమిటో చూపిస్తారు.❤❤❤

  • @paladugulasrinivas
    @paladugulasrinivas 3 ชั่วโมงที่ผ่านมา +3

    తిరుపతి రావు గారు మీ కూటమి ప్రభుత్వం ఇలాగే కవరింగ్ చేసుకుంటుంటే, నెక్ట్ మీ కూటమి ప్రభుత్వం కి ఓటమి తప్పదు. కార్యకర్తలు చాలా డిజప్పాయింట్మెంట్ లో వున్నారు.🎉🎉🎉

  • @saleemsheik9249
    @saleemsheik9249 4 ชั่วโมงที่ผ่านมา +6

    మూర్తిగారు తప్పు వాళ్ళది కాదండీ, ప్రస్తుత ప్రభుత్వ పెద్దలది మరియు అధికారులది, ఇది మన ఖర్మ, నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నాను చంద్రబాబు గారి పరిపాలన ఇలానేవుంటే గనుక టీడీపీ కి ఇవే చివరి ఎన్నికలు,

    • @paladugulasrinivas
      @paladugulasrinivas 3 ชั่วโมงที่ผ่านมา +1

      ఇలాగే వుంటే ప్రజలు టీడీపీ నీ నమ్మరు.

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 2 ชั่วโมงที่ผ่านมา +1

    టీడీపీ విశ్లేషణ చేసే శాస్త్రిగారు సరిగా వ్యవహరించడం లేదు. డల్ గారు ఉంది.

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 2 ชั่วโมงที่ผ่านมา +1

    ఇలాంటి lazy answers ఎన్ని కాలం భరిస్తారు? సో డైరెక్టుగా అదే విధంగా మీరు కూడా lazy గా బొక్కలో తోయండి. లేక పొతే ఈ సర్కార్ కూడా voters ముందు అభసుపాలు అవుతుంది. మరీను తిరోగమనా ప్రయాణం సుమ జగ్రత. ఆలస్యం అమృతం విషయం

  • @paladugulasrinivas
    @paladugulasrinivas 2 ชั่วโมงที่ผ่านมา +1

    కూటమి ప్రభుత్వం కోర్టు కి ఎందుకు వెళ్ళటం లేదు, YCP వాళ్లు చెప్పే సొల్లు వింటున్నారు తప్ప వాలని అరెస్ట్ లు ఎందుకు చేయటం లేదు మూర్తి గారు.

  • @paladugulasrinivas
    @paladugulasrinivas 3 ชั่วโมงที่ผ่านมา +1

    RRR గారు మీరు కొంచం ఆలోచించి పార్టీ పిటెండి ప్రజలు మీలాంటి లీడర్ నీ కోరుకుంటున్నారు. మూర్తి గారు ప్రజలు తరుపున RRR గారికి చెప్పండి pls. CBN గారు వల్ల అవదు YCP వాళ్ళని ఏమి చేయరు. అసెంబ్లీ లో CBN గారికి జరిగిన అవమానం మరచి పోయారు. కార్యకర్తలకు బ్లడ్ మరగి పోతుంది. లోకేష్ అన్న చెప్పినా మాటలు మరచిపోయారు.🎉🎉🎉

  • @newvijayvasireddynewvijayv2529
    @newvijayvasireddynewvijayv2529 3 ชั่วโมงที่ผ่านมา +1

    Prate vade ki RRR Treatment Eche Chudandi Painodu vastadu kindodu bayataki vastadu

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 5 ชั่วโมงที่ผ่านมา +6

    ముఖ్యంగా అందరికీ థర్డ్ డిగ్రీ ఉపయోగించే.. పోలీస్ వాళ్ళు కూడా థర్డ్ డిగ్రీ స్వీకరించ కుండా జాగ్రత్త పడి.. గౌరవంగా నిజాలు చెప్తే మంచిది

  • @batchukrishna3411
    @batchukrishna3411 5 ชั่วโมงที่ผ่านมา +3

    RRR Room lopetti treatment esthe currect answer chepputaru

  • @paladugulasrinivas
    @paladugulasrinivas 2 ชั่วโมงที่ผ่านมา +2

    జ్యోత్స్న గారు అందరికీ తెలుసు మీరు చెప్పిన విషయాలు. ప్రతీ దిబ్యాట్స్ లో ఇదే విషయం చెపుతున్నారు. కార్యకర్తలు విజుకుపోతున్నారు, ఒక జీవో పాస్ చేసి కార్యకర్తలు మీద వున్నా కేస్ తీయలేక పోతున్నారు. ఇంకా CBN గారు మారకపోతే టీడీపీ ఓటమి తప్పదు మేడమ్.🎉🎉🎉

    • @jayanthycreations9024
      @jayanthycreations9024 ชั่วโมงที่ผ่านมา

      కర్ణాటకలో MIM లవారిపై governament కేసులు withdraw చేస్తున్నారు

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly 3 ชั่วโมงที่ผ่านมา

    GVR gari analasys true 100% .👌👍🤗

  • @muralikrishna-cu9ue
    @muralikrishna-cu9ue 4 ชั่วโมงที่ผ่านมา +1

    చంద్రబాబు గారు, నీ విజన్ మంచిదే, ఆలోచన మంచిది, మీమనసు చాలా మంచిది,, మీరు రాజకీయరంగంలో ఉండి రాజకీయాల మర్చిపోతున్నారు, మీరు భవిష్యత్తరాల గురించి, ఆలోచినతొ, పనులు మొదలు పెడతారు, మీరు మధ్యలో పదవిదిగి వెళ్ళిపోతారు, దుష్టులకు రాజ్యాధికారం ఇస్తారు, ఈ రాష్ట్రం మీరు సృష్టించిన సంపద కంటే, వేలరెట్లు దోచుకుంటున్నారు, మీ ఆలోచన ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే, మీ ప్రత్యర్థి కూడా మీలా ఆలోచించేవాళ్లు ఉంటే జరుగుతుంది 40 సంవత్సరాల, మీ రాజకీయ జీవితంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎన్ని అడుగులు ముందుకు పడ్డాయి, ఎన్ని అడుగులు వెనక్కి పడ్డాయి, దయచేసి రాజకీయాలు మర్చిపోవద్దు, అభివృద్ధి ముఖ్యమే, అభివృద్ధి ముందుకు వెళ్లాలంటే మీరు వరుసగా రెండు మూడు టెర్మ్స్ పాటు అధికారంలో ఉండాలి, ముఖ్యంగా ఫ్యాక్షనిస్టుల చేతిలో, రాష్ట్ర భవిష్యత్తును పెట్టవద్దు, మీ అలసత్వం వల్ల, మీ కుటుంబ భవిష్యత్ తరాలు కూడా, ఫ్యాక్షనిస్టుల చేతిలో బలయ్యే ప్రమాదం ఉంది, దయచేసి మీరు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు వారసులను, ఫ్యాక్షనిస్టుల చేతుల్లో పెట్టవద్దు

    • @prabhavathipotipireddi3757
      @prabhavathipotipireddi3757 2 ชั่วโมงที่ผ่านมา

      Sir the way you alerted CBN garu is very good, but you know how dangerous factionists are.

  • @RavikumarGedala
    @RavikumarGedala 5 ชั่วโมงที่ผ่านมา +1

    డిబేట్ లకే పరిమితమైనాయి తప్ప రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ కాలయాపనతో ప్రజలకు అసహనం కలుగుతుంది.. తరాచిచుస్తే.. ఏనుగు చుట్టూ కుక్కలు మొరిగినట్టు అనిపిస్తుంది.. వాడికి అమ్ముడుపోతున్నారా.. భయపడుతున్నారా అనే సందేహం ప్రజలకు కలుగుతుంది గత ప్రభుత్వ అవినీతి అక్రమాల విషయం లో ఇప్పటి ప్రభుత్వం కఠిన చర్యలు లేకుండా ఇలాగే కొనసాగితే వాళ్ళు ఏదొక సందుచూసుకుని ఆరాచకాలు సృష్టించి దోచుకొని దాచుకున్న సొమ్ముతో పనికిమాలిన బ్యాచ్ ని మరల సిద్దపరచి ఆరాచకాలు సృష్టించడం బెదిరింపులు ఇలా మరలా వాళ్ళకున్న శక్తి సామార్థ్యాలతో డబ్బు తో అధికారం కోసం దేనికైనా సిద్ధం అని పాలకులు గ్రహించి దోషుల పై తక్షణమే విచారణ జరిపి కఠినంగా శిక్షించాలి అప్పుడే ప్రజలకు ఈ ప్రభుత్వం పై విశ్వాసం నమ్మకం కలుగుతుంది.. పాలకులు దీన్ని గ్రహించాలి..

  • @chandradevgangula3582
    @chandradevgangula3582 3 ชั่วโมงที่ผ่านมา

    మీ హయాంలో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ప్రజలకు ఏమేమి చేశారు మీ శాఖలో మీరు ఏం చేశారు అని అడిగి ఈ విషయంలో అడగాలి అప్పుడు టాలీ అవుతుంది

  • @paparaoetcherla8317
    @paparaoetcherla8317 3 ชั่วโมงที่ผ่านมา

    Mental Hospital లో పడేసి ఎవరినీ చూడనివ్వకుండా, కలవకుండా ఒకే గదిలో ఒక సంవత్సరం ఉంచితే అన్ని గుర్తొస్తాయి సార్

  • @M.diyakarraoRao
    @M.diyakarraoRao 4 ชั่วโมงที่ผ่านมา

    మూర్తి గారు ఇదే సామాన్య ప్రజలు చేస్తే మీరు ఇలాగే డిబేట్ లు చేసుకుంటూ వాళ్ళని కాలయాపన చేస్తారా ఇదే పోలీసులు కూడా మీరు చెప్పిన విధంగానే వాళ్ళు కూడా కాలయాపన చేస్తారా మర్చిపోయాను జ్ఞాపకం లేదు ఇవన్నీ చెప్పగలుగుతారా ఏమో తెలియదు అని అంటారా

  • @mahamkaliprasadarao6535
    @mahamkaliprasadarao6535 3 ชั่วโมงที่ผ่านมา

    Don't feel shy in agreeying the facts. Our judiciary, acts, policing all are quite obeying to great politicians

  • @anjaneyalub4824
    @anjaneyalub4824 4 ชั่วโมงที่ผ่านมา

    High Court judge must commence to give bail. First chief judges must take action against the YCP judge.first few judges immediately to transfer to out of states

  • @muralikrishna-cu9ue
    @muralikrishna-cu9ue 5 ชั่วโมงที่ผ่านมา +3

    ఇలాంటి నీచులకు చట్ట పరిధిలో కాదు. చట్టపరిధి దాటి బయటకు వచ్చి, విచారణ చేస్తేనే, వీరుఒప్పుకుంటారు,

  • @YathipathiThirupathi
    @YathipathiThirupathi 5 ชั่วโมงที่ผ่านมา +1

    Ycp, palanaloni adhikaarulu, ippudu gurthuledhu, marachipoyanu, theliyadhu, ani samaadhanamu cheppe adhikaarulaku, shiksha vidhinchi, theliyadhu, gurthuledhu, marachipoya, ani vurisiksha vidhinchaali, andhari samaadhanam okelaga vunddamanedhi anumaaname

  • @paladugulasrinivas
    @paladugulasrinivas 2 ชั่วโมงที่ผ่านมา

    అరసుమిల్లి శ్రీనివాస గారు మీరు కరెక్ట్ గా చెపుతున్నారు ప్రతి కార్యకర్త మనసులో విషయాలు చెప్పారు. అయినా CBN గారు మారారు సార్. మీరు చెప్పిన మాటలు వింటే చాలా బాగుంటది కూటమి ప్రభుత్వం అదే ఫాలో అయితే చాలు YCP ఆటలు సాగవు.🎉🎉🎉

  • @kankalapatiradhakrishna2206
    @kankalapatiradhakrishna2206 3 ชั่วโมงที่ผ่านมา

    If CBN continues same attitude, TDP has to work as per dictates of YCP shortly and he may have to get down from power.

  • @spectrumoflife2102
    @spectrumoflife2102 4 ชั่วโมงที่ผ่านมา

    They might have been engaging one common lawyer

  • @M.diyakarraoRao
    @M.diyakarraoRao 4 ชั่วโมงที่ผ่านมา

    చంద్రబాబు గారు చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని అంటున్నారు వీళ్ళు కూడా వైసిపి కూడా చట్టపరంగానే నేరాలు చేశారా ఇది చట్టం ఎవరికి సొంతం తప్పులు చేసిన వారిని కాపాడమా ఇదేనా చట్టం

  • @vsnraju334
    @vsnraju334 2 ชั่วโมงที่ผ่านมา

    సభకు నమస్కారం!
    Police Officer అన్నది ఆషా మాషి, బాధ్యతా రహిత ఉద్యోగం కాదు.
    Every such officer is bound to maintain his diary of activities and he or she is responsible in safeguarding such documents.
    Pl do not take this matter to be forgetful and ignorable.
    Every police officer is bound to maintain his list of activities and be presented to his higher ups.
    Both, he and his superiors are answerable to any such loss of documents, which are property of the government.
    Pl do not accept such foolish humbug.
    🚩 జై శ్రీ రామ్ 🚩
    🇮🇳 వందే భారతం 🇮🇳

  • @NarayanSatva
    @NarayanSatva 3 ชั่วโมงที่ผ่านมา

    Immediately action su side

  • @vkvk1715
    @vkvk1715 3 ชั่วโมงที่ผ่านมา

    one solution for andhra future is jagan should be taken care by god

  • @RamamaniGV-mo1rx
    @RamamaniGV-mo1rx 4 ชั่วโมงที่ผ่านมา

    Yemundu murthygaru vallani jaillo వేసి anni గుర్తు vachayyi ane varaku jailoni vunchi baga rubbito dariloki vastaru.

  • @sekhargac
    @sekhargac 3 ชั่วโมงที่ผ่านมา

    ... waste of time 😂😂
    Escobar batch still maintaining deep bondage with Adani batch ....
    Jai Ho Mera Bharat Democracy

  • @anathabhushan
    @anathabhushan 4 ชั่วโมงที่ผ่านมา

    Mundu home minister ni ventane marchali

  • @sivaramaprasadgandham8804
    @sivaramaprasadgandham8804 4 ชั่วโมงที่ผ่านมา

    RRR విషయం లో CBN వేస్ట్😡

  • @a.maheshchandu5311
    @a.maheshchandu5311 6 ชั่วโมงที่ผ่านมา

    అడిగే తెలుగు చెప్పాలి సార్ నిజాలు పువ్వమ్మ పువ్వమ్మ అనే పూజిత్ అంటే అడుగుతారా

  • @NarasimhaPalla-bq1re
    @NarasimhaPalla-bq1re 4 ชั่วโมงที่ผ่านมา

    Vallaki bharyalu vunna sangathi anna gurthunnada

  • @lakshmanaraoavala4636
    @lakshmanaraoavala4636 6 ชั่วโมงที่ผ่านมา

    వైసీపీ వాళ్ళని ఏమి పిక్కలేరు.

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 6 ชั่วโมงที่ผ่านมา

    Murty garu is there any ❤❤❤❤ to get truths from those who are facing cases

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 6 ชั่วโมงที่ผ่านมา

    Simple Technic😊 Good paul central jaillo ki velli training ivvandi 😊andaru release a utaru😊😊

  • @kunakushi1375
    @kunakushi1375 6 ชั่วโมงที่ผ่านมา +1

    🎉🎉🎉🎉🎉

  • @subbus3342
    @subbus3342 3 ชั่วโมงที่ผ่านมา

    ADHIKAARULU NU TERMINATE FROM SERVICE
    CHEYYAALI. BHAYAM VASTADI. MIGATHAA VAALLAKI.
    POLITICAL LEADERS NI
    ELECTION LO. CONTEST
    CHEYY KOODADU.
    THIS IS. RULE NICE DEMOCRACY.
    OTHERWISE USELESS
    DEMOCRACY.

  • @rapidigmhari
    @rapidigmhari 3 ชั่วโมงที่ผ่านมา

    Janalu kooda YCP batch ni marchipoyyaru...😂

  • @venugopalchennareddy7658
    @venugopalchennareddy7658 5 ชั่วโมงที่ผ่านมา

    Lie detector.apply చేయ కూడదా sir

    • @itsmeaarya-tj2uk
      @itsmeaarya-tj2uk 4 ชั่วโมงที่ผ่านมา

      Final ga adhe chestaru
      Dats the last thing they do

  • @RamamaniGV-mo1rx
    @RamamaniGV-mo1rx 3 ชั่วโมงที่ผ่านมา

    Jyothsnagaru mee chavanyapras yentha hasyamga vundandi . Officers kani politicians kani tapinchukodaniki ala matladutunnaru nijamga marchipoyikadu. Vallavanni natakalu govt. Or judiciary mammalni yemi cheyyagalaru.

  • @bapujitech78
    @bapujitech78 4 ชั่วโมงที่ผ่านมา

    3rd degree correct

  • @rajp446
    @rajp446 ชั่วโมงที่ผ่านมา

    మూర్తి గారు, తెలియదు. గుర్తులేదు, మరచిపోయా కు సమాధానం ముఖం మీద గట్టిగా ఒక్కటి కొట్టడమే. అన్ని సమాధానాలు టక టక వస్తాయి. కోర్టు అడిగితే తాగి వచ్చాడు అందుకే చేయి చేసుకున్నాము అని చెప్పవచ్చు. ఇదే సమాధానం జగన్ ప్రభుత్వంలో అయితే వచ్చేది కదా. శుక్ర వారం రాత్రి పోలీసు స్టేషన్ కు తెస్తే సమాధానం బయటికి వచ్చేది కూడా.
    జూన్ 4 న ప్రభుత్వం మారినంత మాత్రాన ఉద్యోగులు వెంటనే మారరు. అందుకే పిన్నెల్లి ఇంకా అజ్ఞాతం లో వున్నాడు. వంశీ తప్పించుకున్నాడు.
    నాదెండ్ల అంత హంగామా చేసిన కాకినాడ బియ్యం ఏమయ్యింది?
    రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద ACB వుంటుంది. మరి IAS IPS ల మీద? హోం శాఖ నిద్ర పోతోందా? పక్క పార్టీ వాళ్ల మీద చేసే రైడు లు, షిండే గాడి వంటి మీద శ్రద్ధ IAS IPS ల మీద నిఘా కోసం వుండదా? ఇది దేశానికి మోడీ ప్రభుత్వం వల్ల దరిద్రం

  • @veeranari6478
    @veeranari6478 4 ชั่วโมงที่ผ่านมา

    Nalugu....

  • @mahamkaliprasadarao6535
    @mahamkaliprasadarao6535 3 ชั่วโมงที่ผ่านมา

    Best solution yemitante, chattalu, nyayasthanalu ban chesi, prajalu, kendra rastra prabhutvalu ysrcp chanka nakandi

  • @RamamaniGV-mo1rx
    @RamamaniGV-mo1rx 4 ชั่วโมงที่ผ่านมา

    As long as జగన్ is alive police officers or Jogi Ramesh will behave like this taking జగన్ for granted because he will definitely save them. As long as Modiji asheerwad జగన్ meed vunnata కాలం ivanni ilage jarugutayyi.

  • @ramukodam3872
    @ramukodam3872 6 ชั่วโมงที่ผ่านมา

    Amma jyotsna garu me government vallanu emi cheyaleru...miru chesesariki e5years gadichi pothayi

  • @ompnk
    @ompnk 4 ชั่วโมงที่ผ่านมา

    FULL GA CURRENT SHOCK PEDETA GURTU KI VESTAI......

  • @69MF69S
    @69MF69S 2 ชั่วโมงที่ผ่านมา

    abba mee thoni emi kadu

  • @apparoacheepurupalli8154
    @apparoacheepurupalli8154 36 นาทีที่ผ่านมา

    Tanni narteyandi

  • @vennelasantoshnaidu
    @vennelasantoshnaidu 6 ชั่วโมงที่ผ่านมา

    Cbn does not do any thing

  • @nazeersyed6615
    @nazeersyed6615 3 ชั่วโมงที่ผ่านมา

    The difference between Shri.Y.S.Jagan Mohan Reddy is a foolish and disrespect to Indian Constitution at the same time Shri.Y.S.Jagan Mohan Reddy was ruled Andhra Pradesh state in jungleraj type.Whereas Shri.Nara Chandrababu Naidu is a visionary and respect to Indian Constitution, at present CBN ruled Andhra Pradesh State systematically under control of Law and Order.

  • @gadasumadhukar6183
    @gadasumadhukar6183 6 ชั่วโมงที่ผ่านมา

    Ilanti casesku ma Telangana lo unnadu okadu kcr anetodu vaadaite ucha poistadu,,, andaru sarender avutaru ,,

    • @kunakushi1375
      @kunakushi1375 6 ชั่วโมงที่ผ่านมา

  • @M.diyakarraoRao
    @M.diyakarraoRao 4 ชั่วโมงที่ผ่านมา

    మూర్తి గారు మీరు ఒకటే ఆలోచించండి మర్చిపోయాను అంటే వాడు తప్పులు చేసినట్టే కదా ఇంతకంటే పెద్ద సాక్షం ఇంకేం కావాలి మీరు ఎన్ని డిబేట్లు పెట్టినా శుద్ధ వేస్ట్

  • @sripadamurthy7729
    @sripadamurthy7729 5 ชั่วโมงที่ผ่านมา

    Y

  • @chandrakalaengg8779
    @chandrakalaengg8779 4 ชั่วโมงที่ผ่านมา

    Ohh

  • @kbkrao5724
    @kbkrao5724 5 ชั่วโมงที่ผ่านมา +1

    మూర్తి గారు మీకు వేరే పనీపాట లేదు అనుకుంటున్నాను రఘురామ రాజు ఎంఎల్ఏ అయ్యేసరికి కళ్ళు క్రిందకి చూడటంలేదు నడినెత్తికి వచ్చాయి ఒక అంబేత్కర్ ఫ్లెక్సీ ఇంటెక్టినల్ గా చింపి సిల్లి సమాధానాలు చెబుతూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు అటువంటి వాళ్ళ గురించి ఇంత చర్చ అవసరమా వినేవాడు విపి ఐతే చెప్పేవాడు చెలరేగి పోయాడు అంటారు అలవుంది మీ సానుభూతి కాని ఫ్లెక్సీ చింపేసి కులాల మధ్య మతాల మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తే కనీసం CBN గారు ఏక్కడ కూడా మoదలించలేదు అది కొద్దిగా బాధించింది మూర్తిగారు

  • @devendergoudsiddagoni7276
    @devendergoudsiddagoni7276 3 ชั่วโมงที่ผ่านมา

    వీడ్ని సస్పెండ్ చేయాలి గాని

  • @rajdrona6666
    @rajdrona6666 ชั่วโมงที่ผ่านมา

    suresh gadi anduku special treatment, iddushikali loppali denghandhi

  • @mamillapalliumamaheswarara3342
    @mamillapalliumamaheswarara3342 3 ชั่วโมงที่ผ่านมา +1

    మేడం గారు కుళ్లి పోయిన శరీర భాగాల్ని కట్టి తోనే కోసి.తీస్తారు డాక్టర్స్ తియలేని డాక్టర్ నావల్ల కదనితప్పుకుంటారు గత అరాచకాల వల్ల కార్యకర్త లె బలయ్యారు నాయకులు బందోబస్తులో హయెగాఉన్నారు కాటకకపోతే తప్పిస్తం కూడా ప్రజలకు తెలుసు ఆస్థాన సర్ చెప్పిన పద్ధతి అనుసరించ పోతే ఎంకేతప్రజ నష్టం జరుగుతుందో

  • @mamillapalliumamaheswarara3342
    @mamillapalliumamaheswarara3342 3 ชั่วโมงที่ผ่านมา

    మేడం గారు కుళ్లి పోయిన శరీర భాగాల్ని కట్టి తోనే కోసి.తీస్తారు డాక్టర్స్ తియలేని డాక్టర్ నావల్ల కదనితప్పుకుంటారు గత అరాచకాల వల్ల కార్యకర్త లె బలయ్యారు నాయకులు బందోబస్తులో హయెగాఉన్నారు కాటకకపోతే తప్పిస్తం కూడా ప్రజలకు తెలుసు ఆస్థాన సర్ చెప్పిన పద్ధతి అనుసరించ పోతే ఎంకేతప్రజ నష్టం జరుగుతుందో

  • @mamillapalliumamaheswarara3342
    @mamillapalliumamaheswarara3342 3 ชั่วโมงที่ผ่านมา

    మేడం గారు కుళ్లి పోయిన శరీర భాగాల్ని కట్టి తోనే కోసి.తీస్తారు డాక్టర్స్ తియలేని డాక్టర్ నావల్ల కదనితప్పుకుంటారు గత అరాచకాల వల్ల కార్యకర్త లె బలయ్యారు నాయకులు బందోబస్తులో హయెగాఉన్నారు కాటకకపోతే తప్పిస్తం కూడా ప్రజలకు తెలుసు ఆస్థాన సర్ చెప్పిన పద్ధతి అనుసరించ పోతే ఎంకేతప్రజ నష్టం జరుగుతుందో

  • @mamillapalliumamaheswarara3342
    @mamillapalliumamaheswarara3342 3 ชั่วโมงที่ผ่านมา

    మేడం గారు కుళ్లి పోయిన శరీర భాగాల్ని కట్టి తోనే కోసి.తీస్తారు డాక్టర్స్ తియలేని డాక్టర్ నావల్ల కదనితప్పుకుంటారు గత అరాచకాల వల్ల కార్యకర్త లె బలయ్యారు నాయకులు బందోబస్తులో హయెగాఉన్నారు కాటకకపోతే తప్పిస్తం కూడా ప్రజలకు తెలుసు ఆస్థాన సర్ చెప్పిన పద్ధతి అనుసరించ పోతే ఎంకేతప్రజ నష్టం జరుగుతుందో

  • @mamillapalliumamaheswarara3342
    @mamillapalliumamaheswarara3342 3 ชั่วโมงที่ผ่านมา

    మేడం గారు కుళ్లి పోయిన శరీర భాగాల్ని కట్టి తోనే కోసి.తీస్తారు డాక్టర్స్ తియలేని డాక్టర్ నావల్ల కదనితప్పుకుంటారు గత అరాచకాల వల్ల కార్యకర్త లె బలయ్యారు నాయకులు బందోబస్తులో హయెగాఉన్నారు కాటకకపోతే తప్పిస్తం కూడా ప్రజలకు తెలుసు ఆస్థాన సర్ చెప్పిన పద్ధతి అనుసరించ పోతే ఎంకేతప్రజ నష్టం జరుగుతుందో

  • @mamillapalliumamaheswarara3342
    @mamillapalliumamaheswarara3342 3 ชั่วโมงที่ผ่านมา

    మేడం గారు కుళ్లి పోయిన శరీర భాగాల్ని కట్టి తోనే కోసి.తీస్తారు డాక్టర్స్ తియలేని డాక్టర్ నావల్ల కదనితప్పుకుంటారు గత అరాచకాల వల్ల కార్యకర్త లె బలయ్యారు నాయకులు బందోబస్తులో హయెగాఉన్నారు కాటకకపోతే తప్పిస్తం కూడా ప్రజలకు తెలుసు ఆస్థాన సర్ చెప్పిన పద్ధతి అనుసరించ పోతే ఎంకేతప్రజ నష్టం జరుగుతుందో