డైరీ ఫామ్ రంగంలోకి వచ్చి తప్పు చేశాను,మీరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024

ความคิดเห็น • 46

  • @PrabakarBandamedi
    @PrabakarBandamedi หลายเดือนก่อน +15

    నిజం ఇది
    బ్రోకర్ మాటలు వినకండి
    లక్షల్లో ఆదాయం అని చెప్తారు కదా అది అంతా అబద్ధం 🐃

  • @Anilkumar-zb1ey
    @Anilkumar-zb1ey หลายเดือนก่อน +15

    💯..…. నిజాలు చెప్పావ్ అన్నా... కొత్త వాళ్ళు పైసలు ఉన్నాయ్ అని ఎవరూ రాకండి

  • @AmusedOrcas-ij5bc
    @AmusedOrcas-ij5bc หลายเดือนก่อน +12

    నాకు 5 hf ఆవులు ఉన్నాయి పుటకు 10 lt పాలు ఇస్తున్నాయి రోజుకి 100lt పాలు ఇస్తున్నాయి lt పాలు 40 rs చప్పున రోజుకి 4000 rs వస్తుంది నెలకు 1.20.000rs వస్తున్నాయి అంందుల్లో అన్ని ఖర్చులు పోను 80.000rs వస్తుంది నేను సొంతగా చేస్తున్నాను పశువులుని ఏంచుకునేటప్పుడు జాగర్తగా ఎంచుకోవాలి కష్టపడాలి పాలు తగ్గుతున్నాయి అనుకున్నపుడు ఇంకో 3.4 గో తెచ్చుకోవాలి అంతే గానీ 3lt పాలు 2lt పాలు ఇచ్చిన గేదెలుని తెచ్చి పనోళ్లి పెట్టీ లాభాలు రాలేదు అంత్తే ఎలా

    • @santhoshsanthosh9662
      @santhoshsanthosh9662 หลายเดือนก่อน +1

      Epudu litres 40rs rate levu kada bro

    • @santhoshsanthosh9662
      @santhoshsanthosh9662 หลายเดือนก่อน

      Ekkada bro medi

    • @ak4926
      @ak4926 หลายเดือนก่อน +2

      సొంత మార్కెటింగ్ ఉంటెయ్ 1 లీటర్ 70నుంచి 80 వస్తాయి

    • @AmusedOrcas-ij5bc
      @AmusedOrcas-ij5bc หลายเดือนก่อน

      @@santhoshsanthosh9662 వైజాగ్ బ్రో

  • @venkateshjakkulajakkulaven6871
    @venkateshjakkulajakkulaven6871 หลายเดือนก่อน +13

    అన్న గారు చెప్పింది 100% కరక్ట్..

  • @AmusedOrcas-ij5bc
    @AmusedOrcas-ij5bc หลายเดือนก่อน +12

    అన్న తప్పుగా అనుకోకు మీరు ముందు గేదులు పెట్టడం కరెక్ట్ కాదు పోనీ గేదెలును పెట్టారు అంటే. సెలెక్షన్ బాగోలేదు గ్రేడేట్ ముర్ర గేదేలును తీసుకోవాలి కనీసం రోజుకి 10 లీటర్లు పాలు ఇవ్వాలి

    • @ak4926
      @ak4926 หลายเดือนก่อน +2

      ఐథెయ్ ముందు యం పెట్టాలి బ్రో

  • @user-tp3cj3kk4o
    @user-tp3cj3kk4o หลายเดือนก่อน +13

    Achi rakapovadam kadhu experiance kavali

  • @pprajachannel2959
    @pprajachannel2959 หลายเดือนก่อน +6

    Public Quality Milk Purchase Cheyyaru Public milk Packet thisukuturanaru

  • @balajipeddi3724
    @balajipeddi3724 หลายเดือนก่อน +5

    Achiravataniki edemina lucky draw na kastpadtihe telustadi,own Market chesukovali,

  • @venkateshmudam7180
    @venkateshmudam7180 หลายเดือนก่อน +5

    అన్ని పనులు కూలీలా తో చెపియ్యకూడదు మనం కష్ట పడాలి

    • @ak4926
      @ak4926 หลายเดือนก่อน

      కరెక్ట్ గా చెప్పారు మీరు

  • @ksankar3208
    @ksankar3208 หลายเดือนก่อน +2

    మీరు చెప్పేది 100 పెర్సెంటేజ్ తప్పు మీకు నౌలెడ్జి లేకపోవడము వలన లాస్ అయ్యారు మినిమం రోజుకి 20 లీటర్ పైన ఇచ్చే ఆవులు సెలెక్ట్ చేసుకోవాలి

  • @sreedharmaddi1784
    @sreedharmaddi1784 หลายเดือนก่อน +2

    Meru cheppindi100% Correct

  • @vadlanarasimha9011
    @vadlanarasimha9011 หลายเดือนก่อน +3

    It needed perfect plan

  • @pprajachannel2959
    @pprajachannel2959 หลายเดือนก่อน +3

    Ethanu Correct ga chepparu

  • @bharardwajyalla1472
    @bharardwajyalla1472 หลายเดือนก่อน +2

    chala manchi video chesav annaya.. valuable information ichav🤍

  • @KarnatiVenkatrao
    @KarnatiVenkatrao หลายเดือนก่อน +2

    Owner rang thinking

  • @KotiUgge-iv6dh
    @KotiUgge-iv6dh หลายเดือนก่อน +3

    Pani manushula Midha adhrapadakudadhu

  • @user-kc6ih2bt2f
    @user-kc6ih2bt2f หลายเดือนก่อน +1

    100% right sir

  • @saradhipapisetti1265
    @saradhipapisetti1265 หลายเดือนก่อน +1

    Mekalu gorrelu farm pettandi market ibandi undadu

  • @RamRam-nb2pk
    @RamRam-nb2pk หลายเดือนก่อน +2

    Thondaraga vatini thesesi gorrelani pettandi saxsase avutharu

  • @yaswanth4363
    @yaswanth4363 หลายเดือนก่อน +4

    గేదెల సెలెక్షన్స్ లోనే వాడి విషయం తెలుస్తుంది

    • @madhusudhankampasati8169
      @madhusudhankampasati8169 หลายเดือนก่อน +2

      ఒక రైతును వాడు....
      అని సంబోధించడం కరెక్టేనా తమ్ముడు...

    • @YuvaUpadi
      @YuvaUpadi  หลายเดือนก่อน +3

      రైతు తన అభిప్రాయాన్ని,తన అనుభావాన్ని చెప్పాడు,ఒక రైతును వాడు వీడు అనడం కరెక్ట్ కాదు.

  • @ashokvarimadla2601
    @ashokvarimadla2601 หลายเดือนก่อน +1

    💯💯

  • @harikrishnanaidu4908
    @harikrishnanaidu4908 หลายเดือนก่อน

    14:59 bro nenu antha vinna chusina tharuvatha chepthunna athanu cheppinavi anni nijame evarain investment thakkuvagaane vellali kaaka pothe ayana enchukunna barrelu correct kaadu.And barrela count ekkuvaga undhi inkaa nijam cheppalante 10kaani12barrelaku inko manishi avasaram ledu.kevalam oka bartha and barya mathrame chaalu ilantivi chala unnai oka saari alochincha maani cheppandi

  • @user-xf4ei5fr8j
    @user-xf4ei5fr8j หลายเดือนก่อน +1

    It true

  • @sudinigurunathreddy1580
    @sudinigurunathreddy1580 หลายเดือนก่อน +1

    Correct

  • @ashokramasani3104
    @ashokramasani3104 หลายเดือนก่อน +1

    Ma village pakanna

  • @user-vi5hh3lb5u
    @user-vi5hh3lb5u หลายเดือนก่อน +1

    Correct❤❤❤❤😅😅😅😅😅😅

  • @Rithyaandaadhyasisters
    @Rithyaandaadhyasisters หลายเดือนก่อน +1

    Super

  • @pupendra1479
    @pupendra1479 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂😂😂

  • @NatureLover-zr8tt
    @NatureLover-zr8tt หลายเดือนก่อน +1

    💯 కరెక్ట్ అన్న

  • @user-nt4gd8ns9d
    @user-nt4gd8ns9d หลายเดือนก่อน +1

    Always be positive and focus on your family and future not other activities keep every ride safe and make happy to others 😊 share this

  • @movielover2592
    @movielover2592 หลายเดือนก่อน

    True 100/ keep posting

  • @RamRam-nb2pk
    @RamRam-nb2pk หลายเดือนก่อน

    Padhi barlu thechavu vokati pothu theledu

  • @KotiUgge-iv6dh
    @KotiUgge-iv6dh หลายเดือนก่อน

    Oka bull ladha pothu dairy ladha vijay dairy

  • @nareshmukkera7716
    @nareshmukkera7716 หลายเดือนก่อน +3

    Don't post negative video

  • @poleramesh2060
    @poleramesh2060 หลายเดือนก่อน +3

    కరక్ట్ చెప్పారా

    • @madhusudhankampasati8169
      @madhusudhankampasati8169 หลายเดือนก่อน

      తమ్మడు నేను ఒక రైతును...
      ఆ పరిస్థితిలో ఎదుర్కున్న సమస్యలను చర్చించాము...
      జాగ్రత్త పడమనే సూచన...

  • @KotiUgge-iv6dh
    @KotiUgge-iv6dh หลายเดือนก่อน

    Wrong information