ఆగని ఆల్లూ అర్జున్ ఇష్యూ! అసలేం జరుగుతుంది? C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 147

  • @rameshtimez9084
    @rameshtimez9084 20 วันที่ผ่านมา +45

    అమిత్ షా.. అంబేద్కర్ ని అవమాన పరిచిన విధానం మీద..Video కోసం ఎదురు చూస్తున్నాము తల్లి చేయండి..please

  • @ashoknedunoori6829
    @ashoknedunoori6829 19 วันที่ผ่านมา +5

    అసలు తల్లి పిల్ల ప్రమాదం వరకు వున్న కారణాలను చూడాలి, విశ్లేషణ చేయాలి, విచారణ చేయాలి, దాన్ని మీద ఆధారపడి మాత్రమే భాద్యులైన వారికి శిక్ష వేయాలి. అంతే కానీ తరవాత ఏమి జరిగింది విచారించ వలసిన అవసరం లేదు. తరువాత జరిగిన పరిణామాల తో అల్లు అర్జున్ యొక్క కారెక్టర్ ని assassination చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ మరియు Government వాళ్లను భాద్యత చేస్తారనే భయంతో ఈ ఉదాంతాన్ని తప్పు త్రోవ పట్టిస్తున్నారు. ఇది అందరూ గమనించాలి..

  • @Sankar-2000
    @Sankar-2000 20 วันที่ผ่านมา +10

    Thank you Amma Gaaaru , information Good Analysis 👌

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 20 วันที่ผ่านมา +8

    Excellent information, message and analysis mam.

  • @muralimudiraj2231
    @muralimudiraj2231 19 วันที่ผ่านมา +5

    చాలా బాగా చెప్పారు మేడం, టాక్స్ లు, చలాన్ లు దొబ్బడం తప్ప ప్రజలకు చేసేది ఏమీ ఉండదు ఈ ప్రభుత్వాలకి.

  • @srinivas23100
    @srinivas23100 20 วันที่ผ่านมา +4

    Yes benefit of doubt should be given to Allu Arjun. As no human being will say I don't care if someone dead, I go only after watching the movie. It's a common sense. I heard personally about Allu Arjun, he is a happy go lucky type personality and friendly guy. He is not that mean and cruel. He was bullied by Akbaruddin and Revanth Reddy in Asembly shame on them. AA learn how to be humble and grateful to avoid such mess in future.

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 19 วันที่ผ่านมา

    Mee video kosam waiting Madam

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 20 วันที่ผ่านมา +4

    ఏది ఏమైనా ప్రజల అసహాయత ను సొమ్ము చేసుకునే ప్రయత్నాన్ని మేధావులు అడ్డుకోవలసిన అవసరం ఉంది.

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 20 วันที่ผ่านมา +8

    అసలు సినిమా పిచ్చిగల్ల వల్లే ఇటువంటివి జరుగుతున్నాయి.సినిమా సినిమాగానే చూడాలి.ఒక సినిమా హీరో ఇటువంటి సమయంలో అక్కడికి వచ్చి ఈ గొడవలకు కారణం కావడం మంచిది కాదు.దేశంలో ఉన్న సమస్యలతో జనాలు,ప్రభుత్వాలు అల్లాడుతుంటే,సినిమానే ఒక ఫేక్ సమస్య రావడం,దాన్ని రాద్ధాంతం చేయడం,రాజకీయం ఇప్పుడు అవసరమా?

    • @somaiahcheenuru0138
      @somaiahcheenuru0138 20 วันที่ผ่านมา +1

      అధికంగా ఉన్న సమస్యలను ప్రతిబింబించి పరిష్కరించే విధంగా సినిమాలు కావాలి/ఉండాలి కానీ ఇలాంటి సినిమాలు తీయడం వల్ల ఎవరికి ఉపయోగం?

  • @krrao9702
    @krrao9702 15 วันที่ผ่านมา

    Correct correctga chepparu👌👌👌

  • @gangireddymallangi5189
    @gangireddymallangi5189 19 วันที่ผ่านมา +1

    Correct gacheppvamma.

  • @chaitanyasamrat7743
    @chaitanyasamrat7743 20 วันที่ผ่านมา

    Good analysis madam garu

  • @leelasubramanyamtakki7529
    @leelasubramanyamtakki7529 20 วันที่ผ่านมา +5

    ఇదంతా అవగాహనా రాహిత్యం వల్ల జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అన్నది ప్రశ్నే కాదు కాని ఆ ప్రాణాలు పోవటానికి కారణం ఎవరు రేపు నేరం రుజువైతే శిక్ష ఎవరు అనుభవించాలి అన్న విషయం మీద చర్చ జరగాలి.

    • @Siddharth143S
      @Siddharth143S 20 วันที่ผ่านมา +1

      Police department failed, because of inadequate security deployed by ACP.
      And Home Minister is directly responsible for maintaining Law and Order.
      Arrest Revanth reddy. He is unfit as CM.

    • @somaiahcheenuru0138
      @somaiahcheenuru0138 20 วันที่ผ่านมา

      yes

    • @somaiahcheenuru0138
      @somaiahcheenuru0138 20 วันที่ผ่านมา

      @@Siddharth143Sthis is only conspiracy to destroy the government.

    • @somaiahcheenuru0138
      @somaiahcheenuru0138 20 วันที่ผ่านมา

      Your opinion is to collapse the government and it is to be treated as conspiracy.

    • @sunkarajyothi3864
      @sunkarajyothi3864 19 วันที่ผ่านมา

      Aallu arjuna ki support ga video chesaaru

  • @Siddharth143S
    @Siddharth143S 20 วันที่ผ่านมา +5

    Rip Revanth reddy
    Revanth reddy personally targetted Allu Arjun garu because he forgotten CM name..
    Allu Arjun as an Indian citizen, he has the right to go and watch the movie, no road show. It is just 200 meters only.

  • @explorenow8736
    @explorenow8736 20 วันที่ผ่านมา +2

    Good

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 19 วันที่ผ่านมา

    What you raised the central point for this issue that the government want to divert the main issues from people's mind is perfectly correct.
    Both state heads made lot of promises and unable to implement and make this type of useless issues. When compare to AP, Telengana had better to fulfill their promises however this 40 years experienced visionary CM know how to cheat people with his diversion politics rather than state development.

  • @vijaya7448
    @vijaya7448 19 วันที่ผ่านมา +6

    A1 నుండి A18 అయినా అందరిలో పెద్దవాడు ఉన్న వాడు సెలబ్రిటీ అల్లు కనుక అతనిని టార్గెట్ చేశారు

  • @p_sndp
    @p_sndp 16 วันที่ผ่านมา

    If permission is denied by police then why didn't they prevent it while entering into the gate

  • @chirupakarajashekhar7101
    @chirupakarajashekhar7101 19 วันที่ผ่านมา

    ఇందుకే రాజ్యంగం చదవాలి అందరు.ఎందుకంటే చనిపోయిన వారు మన అక్క కాదు ఆ పిల్లాడు అల్లుడు కాదు కదా మేడం అందుకే ఇష్య్ ని ఆపి వేయమంటున్నారు.నీ స్వంత అబిప్రాయలు ఎవనికి కావాలి.మానవత్వం చంపుకుంటున్నాము.educated people also forgot moral values.

  • @lc5555
    @lc5555 17 วันที่ผ่านมา

    ఇది ఒక బీదర్ ఇసక ప్రోగ్రాం
    ఆలీ జోక్ ఉంటాది
    Main విషయం డైవర్ట్ చెయ్యడానికి గాలి పనులు

  • @tholadaprasad9241
    @tholadaprasad9241 20 วันที่ผ่านมา +2

    I have been an avid follower of your channel since its inception and truly admire your content selection, in-depth analysis, and presentation style. However, I feel this particular videos deviates slightly from the mainstream that I associate with your channel. In my opinion, this news item may not require repeated broadcasts.
    This is, of course, my personal observation, shared with the intention of providing constructive feedback. I sincerely wish your channel continued growth and success in gaining more subscribers soon.

  • @sureshnagam3720
    @sureshnagam3720 19 วันที่ผ่านมา +6

    ఈ దారుణమైన ఘటనలో అల్లు అర్జున్ దే 100% తప్పు. కానీ వీడిలో అస్సలు పశ్చాతాపం కొంచెం కూడా లేదు. ఇతను బలుపు, పొగరు, అహంకారం ప్రక్కన పెట్టి అందరికీ క్షమాపణ చెప్పాలి✊

  • @AlluArjunfriendsYouTubechannel
    @AlluArjunfriendsYouTubechannel 19 วันที่ผ่านมา +4

    మేడం ఎగ్జాక్ట్లీ పోలీస్ వాళ్ళు తప్పు ఉన్నాయి

  • @shaikjamal8526
    @shaikjamal8526 19 วันที่ผ่านมา

    🙏

  • @hareeshpentela5948
    @hareeshpentela5948 20 วันที่ผ่านมา +1

  • @venkatswamy4049
    @venkatswamy4049 19 วันที่ผ่านมา

    ఇది ఆరు గ్యా్యారంటీలు భారము మోయ లేక? దైవర్షన్ పాలసి ఇది మరొకటి దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేని వ్యతిరేకత మన తెలంగాణా పాలకులకు ఒక సంవత్సరం పూర్తి కాక ముందే 80% వ్యతి రేఖత అలుము కుంది. ఇదంతా ప్రజా వ్యతిరేక పనుల వల్లనే జరుగుతుంది. ప్రజలకు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన వాగుధానాలు అమలు చెయ్యలేక అండ్ పాలనలో అనుభవం లేక అండ్ భాషా పరిజ్ఞానము లేక అండ్ సరిఅయిన గైడెన్స్ లేక అండ్ ప్రక్క రాష్ట్ర పాలకుల కర్ణాటాక -- ఆంధ్ర - డైరెక్షన్స్ లో నడుస్తూ తన సీటుకే ఎసరు తెచ్చు కుంటున్నారు. Tellangaana పాలకులు.

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili 20 วันที่ผ่านมา +2

    Yes correct ☑️☑️

  • @PremKumar-yz4kz
    @PremKumar-yz4kz 19 วันที่ผ่านมา

    బొమ్మ బొరుసు అయ్యింది. ఊహ ల వల్లే డైవర్షన్ పొలిటిక్స్ ముందుకు వచ్చాయా.

  • @mondimarykumari4946
    @mondimarykumari4946 19 วันที่ผ่านมา +1

    Calcutta doctor incident గురించి vedioe చెయ్యండి. News అర్ధం కావడం లేదు.

    • @mahuamedia
      @mahuamedia  19 วันที่ผ่านมา

      th-cam.com/video/-8smELHvaF0/w-d-xo.html

    • @mondimarykumari4946
      @mondimarykumari4946 17 วันที่ผ่านมา

      ఈ vedioe చూసాను. Latest గా cmfs రిపోర్ట్ మీద బెంగాల్ news వస్తుంది దాని గురించి అడిగాను.

  • @msr9303
    @msr9303 19 วันที่ผ่านมา

    Black mailing జరుగుతుంది,గురువు గారి కోసం real estate adhra కు పంపాం ఇప్పుడు ఫిల్మ్.industry ను,తెలంగాణను అడుక్కునే స్థాయి కి తెస్తాం😂😂😂

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 19 วันที่ผ่านมา +1

    Legal, political, justice etc all are only trash.only crores of rupees exchange. Only ego......................

  • @tingarodu22
    @tingarodu22 20 วันที่ผ่านมา +2

    You forgot about stampede in guntur last year.

  • @tiger86073
    @tiger86073 16 วันที่ผ่านมา

    Shekawath, point meelanti idealogy vunna varu vethiki tistaru,miguthavaru sagadistaru...

  • @wahhaabma2257
    @wahhaabma2257 19 วันที่ผ่านมา

    వనజ గారు, ఓ మహిళ కళ్ళు తిరిగి పడిపోయిందా... తొక్కిసలాట లో చనిపోయిందా! ఫాన్స్ గ్రూప్స్ లో రావడానికి ఫాన్స్ కు pro లో ఇచ్చారు.

  • @rajakumarrenta9006
    @rajakumarrenta9006 19 วันที่ผ่านมา

    మేడమ్ మీ అనాలసిస్ బావుంది
    అల్లు అర్జున్ విషయంలో జరిగేది మొత్తం రేవంత్ రెడ్డి కనుసన్నలలో నే జరుగుతుంది.
    ఆయన మాత్రమే నడిపిస్తున్నాడు.అనుకొని అందలం అధికారం వస్తె ఇలాగే విపరీతంగా ప్రవర్తిస్తారు.ఇంతకుముందు నాగార్జున విషయం అయినా ఇప్పుడు అల్లు అర్జున్ విషయం అయినా....అధికార అహంకారం తప్ప ఇంకేమీ కాదు.

  • @BhaskerCiramchetty-ow9rk
    @BhaskerCiramchetty-ow9rk 19 วันที่ผ่านมา +1

    Very genuine analysis

  • @tiger86073
    @tiger86073 16 วันที่ผ่านมา

    Right medam, politicians diversion korukuntaru,alane media kuda rural india ni patinchu kovali,news ni adaram chesukoni vakyanalu cheyadam evaru ayina chestara.villages lo tiragali, rural economy gurchi cheppali,sagam vurulu kaliga ayyayi, rural education gurchi cheppali actual game changer rural education.

  • @Sree4266
    @Sree4266 20 วันที่ผ่านมา

    ఇప్పుడు రిలీజ్ చేసిన కొత్త సిసి ఫుటేజ్ లో 9:16 నిమిషాలకు రేవతిని క్రిందకు తీసుకుపోతున్నట్లుగా ఉంది. ఆమెను కాపాడేందుకు సిపిఆర్, రకరకాలుగా ప్రయత్నాలు చేయడానికి కనీసం 10 నుండి 15 నిమిషాలు పట్టివుంటుంది. ధియేటర్ లో అంత ఇష్యూ జరిగితుంటె అదే సమయంలో అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ మామ కి, మెనేజ్మెంట్ కు తెలిసే వుంటుంది కదా. అల్లు అర్జున్ మామ గాని, ధియేటర్ మెనేజ్మెంజ్ గాని అల్లు అర్జున్ కి చెప్పలేదా. ఒకవేళ చెప్పితే అల్లు అర్జున్ కి 9:45 కి ధియేటర్లలో కి వచ్చే ముందు తెలిసి వుండాలి కదా. తెలిసికూడా అల్లు అర్జున్ లైట్ తీసుకున్నాడా. లేదంటే కొత్త విడియో లో టైం మ్యానుప్లేషన్ జరిగిందా?

  • @SRIKANTH...
    @SRIKANTH... 19 วันที่ผ่านมา

    సీఎం పేరు చెప్పడానికి ఆలోచించాడు కదా,, బలుపు దింపే దాకా వదిలిపెట్టరు😂😂😂

  • @RS-sz9qw
    @RS-sz9qw 19 วันที่ผ่านมา

    The last points are going to set new narrative in film criticism

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia 19 วันที่ผ่านมา +7

    పొట్టి రెడ్డి కి సినిమా లాభంలో వాటా ఇవ్వలేదు అందుకే ఇదంతా...

    • @Bharat_Ya
      @Bharat_Ya 19 วันที่ผ่านมา +1

      Yes 100%

  • @Kavya2276
    @Kavya2276 19 วันที่ผ่านมา

    Good information madam
    మేడంగారు, అమిత్ షా , Dr. B. R. అంబేద్కర్ ని విమర్శ కోసం మంచి వీడియో చెయ్యండి.

  • @DhanalakshmiD-d3n
    @DhanalakshmiD-d3n 19 วันที่ผ่านมา

    Chala Baga chepparu mam

  • @Arvindkumar_j143
    @Arvindkumar_j143 19 วันที่ผ่านมา +1

    మొత్తానికి ఈ సమస్య పెద్దదిగా మారుతోంది. కాంగ్రెస్ vs బిజెపి అవ్వవచ్చు లేదా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దూరం పెరగవచ్చు

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia 19 วันที่ผ่านมา

    😮

  • @anjaneyuluk1957
    @anjaneyuluk1957 19 วันที่ผ่านมา

    అల్లు అర్జున్ నీ తగినట్లుగా శిక్షించకుండ వదిలితే ముఖ్యమంత్రి గారి విలువ ఉండదు

  • @wahhaabma2257
    @wahhaabma2257 19 วันที่ผ่านมา

    కొత్త సినిమాకు సాధారణంగా పోలీసులు ఉంటారు

  • @irrinkisom
    @irrinkisom 20 วันที่ผ่านมา +1

    Good analysis. You must add one other theory. Revanth reddy has a the portfolio "law and order" , so he must be answerable for this stempede. That is why he side tracked this issue.

  • @shalemraju.meduri9250
    @shalemraju.meduri9250 19 วันที่ผ่านมา

    అల్లు అర్జున్ రేవంత్ నెత్తిన పాలు పోసాడు, సందట్లో సడేమియాగా హైడ్రా ఇష్యును పక్కకు వెళ్లిపోయింది

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 20 วันที่ผ่านมา +1

    రెమ్యునరేషన్ ఇస్తే నిజాలు చెప్పుతాడు!

  • @SateeshVelaga
    @SateeshVelaga 19 วันที่ผ่านมา +1

    Subscribed

    • @mahuamedia
      @mahuamedia  19 วันที่ผ่านมา +1

      Thank you 🙏

  • @avenugopalarao
    @avenugopalarao 19 วันที่ผ่านมา

    How can you take the chair of Justice to give Benefit of doubt lately? Has he bribed anybody?

  • @malleshyadav227
    @malleshyadav227 20 วันที่ผ่านมา +4

    100% Pavan&cbn 😮hastam undi

  • @Doctorsrilatha
    @Doctorsrilatha 19 วันที่ผ่านมา

    Superbb ga chepparu

  • @sapesadalaxmi3989
    @sapesadalaxmi3989 18 วันที่ผ่านมา

    Excellent

  • @rajyalakshmisuri6924
    @rajyalakshmisuri6924 19 วันที่ผ่านมา

    U r 💯 correct.

  • @venkatramreddykonatham5151
    @venkatramreddykonatham5151 20 วันที่ผ่านมา +2

    వనజ మేడం గారు నమస్తే
    సమాజంలో అత్యధిక ప్రాచుర్యం లేదా పేరు ఏదో ఒక రకంగా ఉన్న వ్యక్తి జరిగిన ఘటన పట్ల స్పందించిన తీరు ఏదో అలా..... స్పందించాడు అది ఒక కారణం ఒక ప్రాణం పోయింది(స్త్రీ పాత్ర ఎంతో కుటుంబం) మందరికి తెల్సిన విషయం మరొక ప్రాణం చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది
    ప్రాణం నిలబెట్టడం కోసం ఖరీదైన వైద్యం 25లక్షల తో అవ్వుదా అనేదే పెద్ద ప్రశ్న మీడియా సమావేశం పెట్టి ఏదో అలా హీరో మోకంలో భాద అనేది కన్పించలేదు మరొక విషయం పోలీసులు చర్య తీసుకున్నారు జైల్ కు పంపారు కోర్టు సత్వర న్యాయం చేసింది ఒక బహుళ ప్రాచుర్యం ఉన్నవ్యక్తికి (మరొకరి విషయంలో ఇలా జగదు) ఇక్కడే జనం అరె అంత తొందర బెయిల్ ఎలా వస్తుంది అని మళ్ళీ మీడియా సమావేశాల్లో నాకు సంబంధం లేదు అని మాట్లాడడం పుండు మీద కారం చల్లి నట్టు ఉన్నది ఏదైతే హీరో తల బిరుసుతనంకు తగ్గట్టుగా ప్రతిపక్షాలు కూడా ఆయనకు వంత పాడడం(రేవంత్ రెడ్డి) వ్యతిరేకంగా ప్రభుత్వం మీద వ్యతిరేక వుంది అన్నిటీలంగానే ఇది చెల్లి పోతుంది అని హీరో భావించడం ఎలాగూ హీరో తనకున్న సహజసిద్ధమైన బుద్ధి, బల్పు తల పొగరుతో సపాందించాడు రెండు మూడుసార్లు తన సినిమా తన గురించి చెప్పుకున్నాడు తప్ప బాధితుల పక్షాన మాట్లాడానికి అతనిని పదాలు-మాటలు దొరకలేదు మళ్ళీ అసెంబ్లీలో ముఖ్య మంత్రి మాట్లాడిన తరువాత కూడా మళ్ళీ హీరో కయ్యానికి కాలు దువ్వి ముఖ్యమంత్రి అంటే లెక్క లేకుండా ప్రవచనాల మీడియా సమావేశం పెట్టు వినిపించాడు ఇక్కడే అదునుకోసం ఎదురు చూసిన తెలంగాణ చాలా మంది ప్రభుత్వం అంటే లెక్కలేని తనం ఉంది అని బయపెట్టలనుకున్నాడు మీ బాధ్యతలు మర్చిపోయి ప్రభుత్వం రాళ్ళు వేస్తున్నారు అని హెచ్చరికలు అందరికీ పంపాడు ఇందులో అల్లు అర్జున్ అనే అంశం ఒక సదానం మాత్రమే దీన్ని సినిమా డైరెక్టర్స్ కంటే అద్భుతం గా రక్తి కట్టించి మానవీయ కోణాన్ని కూడా ప్రజలు గుర్తించారు చలా అద్భుతంగా అనేక ప్రశ్నలకు ఈ ఎపిసోడ్ సమాధానం చేరాల్సిన వాళ్లకు చేరింది
    కాంగ్రెస్ వ్యతిరేకంగా నేషనల్ మీడియా ఒక పండుగ చేసుకుంది
    పుష్ప అసలు ఒక సందేశాత్మక సినిమానా అసలు యువత ఎందుకు అంత ఎంజాయ్ చేస్తున్నారు జనానికి సంతోషం కావాలి అది మంచా. చెడునా అనే సంబంధమే లేదు

    • @venkateswararao2219
      @venkateswararao2219 20 วันที่ผ่านมา

      All this happened because of Allu Arjun. Hello is adamant.

    • @rainbow9293
      @rainbow9293 19 วันที่ผ่านมา

      Sarey bro.. mee daggara evidences vunnayi kadaa.. court ku vellakunda Enduku media ku leak chesaru?? Law and order break chesaru..

  • @RAHAMATALISK
    @RAHAMATALISK 19 วันที่ผ่านมา +1

    మేధావులు..పుష్ప గురించి మాట్లాడుతున్నారు....కానీ...పన్నుల గురించి ఎవరు మాట్లాడరు

  • @pattabhiramarao2499
    @pattabhiramarao2499 19 วันที่ผ่านมา +1

    అమ్మ దేశంలో ఇంకేం సమస్య లేదా మీకు. Avanni వదిలేసి రోజుల నుంచి ఇదే టాపిక్. దయచేసి ఈ toppik aapandi

  • @sunkumanjunath7097
    @sunkumanjunath7097 19 วันที่ผ่านมา

    Allu Arjun's eye movements and expressions were not matching to the statement!

  • @fatimakhan7082
    @fatimakhan7082 20 วันที่ผ่านมา

    Mam prebuybam abhaya hastham 6guratied tircha leka edi vhedtunnaru.

  • @SSR-s3w
    @SSR-s3w 20 วันที่ผ่านมา +2

    Politician public meeting lo incidents jarigithe appudu mana media police em chestharo?

  • @satyavanid2753
    @satyavanid2753 19 วันที่ผ่านมา

    🎉పుష్కరాల ఎపిసోడ్ లో ycp కుట్ర ఉంది... బాబు గారిని mention చేయడం బాగాలేదు

  • @Shubham-p2r
    @Shubham-p2r 19 วันที่ผ่านมา

    Chaalaa correct gaa cheppaaru. Allu Arjun success valana vachhina Shankar am tho unnaadu antha maatraana murder chesina vallani choosi Atul choodadam thappu. Yedo kutra jaruguthondi.

  • @Shyamprasadyarlagadda
    @Shyamprasadyarlagadda 19 วันที่ผ่านมา

    సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రప్రదేశ్ కు షిఫ్ట్ అవ్వాలి.

    • @Bhaskar-f1y
      @Bhaskar-f1y 19 วันที่ผ่านมา

      పోని దరిద్రం పోతుంది

  • @SriB-r6p
    @SriB-r6p 19 วันที่ผ่านมา +1

    Vanaja garu,
    The explanation for pressure on Allu Arjun can be found using the principle of Occam Razor in this case, that is the simplest explanation? The narrative spun by Allu Arjun sought to blame the police for the security failures, thereby, by extension, the state government. Self preservation is what motivates the CM Revanth Reddy against that mindset, to go in attack mode.
    That Allu Arjun perpetually playing dumb justifying "I didn't know" is no ethical defence, if he is expected to possess some modicum of common sense. Even if we assume there is police failure - and the evidence so far is not indicating that - a question: Why should public resources like police be expended on protecting private interests like benefit shows? If there is a potential law and order issue, either these must be cancelled and/or producers must pay for these themselves on providing safeguards.

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 13 วันที่ผ่านมา

    మీలాంటి వారు కూడా డబ్బు, మదం, అహంకారం.. ఉన్న వారిని సపోర్ట్ చేస్తున్నారు. శభాస్. ఎంత commission నీకు అందిందో. Not ఇంటరెస్టింగ్.

  • @priyareddy6932
    @priyareddy6932 19 วันที่ผ่านมา

    Allu is more at fault because he had No permission to do road show and to enter the theatre most unlawful guy must be pu.nished police must have taken him into custody while doing Road show

  • @AlluArjunfriendsYouTubechannel
    @AlluArjunfriendsYouTubechannel 19 วันที่ผ่านมา +1

    Police not correct good

  • @mdjohar
    @mdjohar 19 วันที่ผ่านมา

    They could have made him A2, A3 etc. they didn't. Why?

  • @vijaygudipudi-v8j
    @vijaygudipudi-v8j 20 วันที่ผ่านมา +2

    A11 అయిన వాడు కేసు progress అయ్యే క్రమం లో అతని పాత్ర కీలకమైనది అని తేలితే A1 గా కూడా పెట్టొచ్చు కదా madam.... ఈ మొత్తం సీన్ అంత అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతుంది, అతను రాకపోతే ఇదంతా జరగదు...పోలీసు వారు రిజెక్ట్ చేసిన లెటర్ మీద సంధ్య థియేటర్ స్టాంప్ ఉంది రిసీవ్ చేసుకున్నట్టు అది చూడలేదా mam, అలాంటప్పుడు అది చేతి వ్రాత అయితే ఏమి typed letter అయితే ఏమి అని నా అభిప్రాయం...మీరు చెప్పిన ఏ కేసులో కూడా cbn, వాజపేయి,హత్రస్ వీళ్ళు ఎవ్వరూ peemission లేకుండా ర్యాలీ లు సభలు పెట్టలేదు...కానీ అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా వెళ్ళాడు అదే ఈ కేసు ఇంత వరకు రావడానికి కారణమా, పర్మిషన్ ఉంటే 100 మంది చనిపోయిన పెద్ద విషయం కాదు

    • @Siddharth143S
      @Siddharth143S 20 วันที่ผ่านมา

      That permission denied letter is fake one created by police just 5 days back...
      Because judge asked the proof to provide the rejection letter, but police failed to provide the letter.. after 5 days, rejection letter got circulated, means it is clearly fake...

    • @venkateswararao2219
      @venkateswararao2219 20 วันที่ผ่านมา

      You are right. Allu Arjun attitude is responsible for all the mess. He is not sincere in visit bereaved family of Revathi.

  • @laxmankaki21
    @laxmankaki21 19 วันที่ผ่านมา

    Meeru Congress ki bayapadi chala vishayalu cheppaledu
    I am asking you to make a video on revanth husband interviews ayana clear ga cheppadu thanaki doctors 2:30 to 3:00 Am ki chanipoyindhi ani chepparu how police decided that she is dead at 11:30 pm nyt...?

  • @junegem
    @junegem 20 วันที่ผ่านมา

    Arjun was uncaring, unapologetic and very arrogant even after the tragedy. He is in a cloud of money and fame and thinks he can behave as per will. If he hadn't gone to the theatre that lady would have lived. A CM will not lie in the Assembly nor will the police on record. The law cannot keep quiet after an innocent life has been lost. No film star fellow can say that he cannot be called to the police station. As accused no 11, Arjun has to let them follow procedures. They did not harm him at all. He is further making a show of it only to boost up film publicity and collections further. It's a third rate game. All the media exposure is benefiting his film and he is enjoying.

  • @ramumotukuri1803
    @ramumotukuri1803 20 วันที่ผ่านมา +3

    Mukya matri sthayi person matladadu kabatte...2crores anounce chesaru....ledante 25 announce chesi 10 ki theggottevaru.....CM has done very good job for his people....

    • @rainbow9293
      @rainbow9293 19 วันที่ผ่านมา +1

      It's pure diversion politics.. your so-called hero cm.. diverted the govt. School food poison case.. almost 50 students died from food poisoning... they didn't discuss in the parliament.. not even a single press meeting.. hydra issue.. too many poor people died.. sarpanch suicide case.. no single press meet.. not even discussed in the parliament..
      Think beyond ...
      Let's come to the case.. if the bunny is guilty.. then prove it in the court.. you have evidence.. right.. why do they allow to give the evidence to the media?? What ever they showed in the video .. is that fabricated?

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 18 วันที่ผ่านมา

    Telangana lo s aa masyalemi levu bangaru telangana.

  • @sunkarajyothi3864
    @sunkarajyothi3864 19 วันที่ผ่านมา

    Dubscribe chesukunanu aamma

  • @RS-sz9qw
    @RS-sz9qw 19 วันที่ผ่านมา

    Yes it's a deviation politics

  • @Rఅజు
    @Rఅజు 20 วันที่ผ่านมา +5

    కేవలం డైవర్షన్ పాలిటిక్స్

  • @venkateswararao2219
    @venkateswararao2219 20 วันที่ผ่านมา

    Madam,
    You are missing Allu Arjun attitude after success of Pushpa part 1.
    Even now he is not openly admitting his part of sad incident at Sandhya theatre.He didn't react or visit the bereaved family. Pl verify the fact before your video presentation.I hope you understand the behaviour of Allu Arjun.

  • @praveenkumargajja
    @praveenkumargajja 19 วันที่ผ่านมา

    Miru parvaledhu medam ,thulasi Chand medam 4 video chesindi

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 18 วันที่ผ่านมา

    Telangana ammayi pote money ippistaru ap bidda pote .ivvara?

  • @gopalakrishna473
    @gopalakrishna473 19 วันที่ผ่านมา

    Is it so important and debatable

  • @kattagangarao5201
    @kattagangarao5201 20 วันที่ผ่านมา

    Ayyappa swamy temple Stampade at Sabarimala ???

    • @Golden_apparels
      @Golden_apparels 20 วันที่ผ่านมา

      Poojaari gaarini pattukuntaaremo mari

  • @nittalaramakrishnarao4396
    @nittalaramakrishnarao4396 19 วันที่ผ่านมา

    హిందువులku chesina ద్రోహం gurunchi cheppandi

    • @ravisoljar6803
      @ravisoljar6803 19 วันที่ผ่านมา

      హిందువులు అంటే ఎవరు😂😂😂😂

  • @mniranjan9509
    @mniranjan9509 19 วันที่ผ่านมา

    Revanth reddy ki yemindi asalu?? inthaku mundu HYDRAA vishayam lo paruvu pogottukoni Opposition, BJP ki chance ichaadu criticism ki.... ippudu Allu arjun gurinchi intha overaction enduku??? Legal ga silent process lo case velithe baaguntundhi kaani intha publicity ichhi revanth reddy opposition ki BJP ki chance isthunnadu.... Chandrababu influence undhaa revanth మీద??? People are unhappy with Revanth reddy.... adedo allu arjun murder chesinantha hungama chesthunnaaru... asalu aa victim husband ni jail lo veyyaali irresponsible gaa akkadiki వెళ్లినందుకు.... 😎

  • @ANANDKUMAR-qy2kb
    @ANANDKUMAR-qy2kb 19 วันที่ผ่านมา +1

    Permission తీసుకోకుండా ర్యాలీ చేయడం మీరు సమర్థిస్తున్నారా.
    మీరు చెప్పిన examples అన్నీ పోలీసు పర్మిషన్ తీసుకున్నవే. అవి పోలీసు ఫెయిల్యూర్ క్రింద తీసుకోవాలి

  • @vsrmurty9215
    @vsrmurty9215 19 วันที่ผ่านมา

    వదిలే mamtara మీకు జరిగి తె యేమీ చేస్తారు????

  • @bbravoalpha
    @bbravoalpha 20 วันที่ผ่านมา

    2 crores 01 employment istay no problem

  • @sriramojur
    @sriramojur 20 วันที่ผ่านมา +2

    Just revanth reddy want to shift the people focus from his failures in serving people, so he cleverly brought this issue to front seat, and media without using brains giving greate publicity to it.

  • @sprasad6170
    @sprasad6170 20 วันที่ผ่านมา

    Ap ki cinema industry thiskoravadaniki edhi oka plan

  • @Pch070
    @Pch070 20 วันที่ผ่านมา

    You missed BJP that always plays in the background. It was an unfortunate accident. Mistake was everyone's,including parents, allu arjun & police. But, prolonging this seems to be done on purpose,for political reasons.

  • @mohankrishna7275
    @mohankrishna7275 20 วันที่ผ่านมา

    Em mugimpu korukuntunnaru madum?
    Mugimpu korukune vuddesam lo allu arjun case nunchi bayataki ravam ga choosthunnara?
    Nenu veythirekinchatan ledu.

  • @vkjadala8941
    @vkjadala8941 20 วันที่ผ่านมา +1

    Madam , benefit shows cancel cheyali

  • @manthriraju1606
    @manthriraju1606 19 วันที่ผ่านมา

    Meelanti intellectuals kuda deenilo OBC politics chusarante.... asalu mana alochanalu etu vypuga pothunnayo teliyadamu ledu....

  • @sreenivastirumalasetty8945
    @sreenivastirumalasetty8945 19 วันที่ผ่านมา

    No. Madam, you are dragging,

  • @SHIVA-zn1gx
    @SHIVA-zn1gx 20 วันที่ผ่านมา

    Revanth blackmailer

  • @srinuakkireddy4539
    @srinuakkireddy4539 20 วันที่ผ่านมา

    Pushpa raj ,rajputh ye kadha madam

  • @kannak2161
    @kannak2161 20 วันที่ผ่านมา

    Amma nu last lo anna mata mugimpu . Vachi untadhi . Anduke last video.. good idea.. konnalu taruvata evariki gurtu u dadhu . E visayam .. evaru am chesina valla labdhi kosamee . Cinema lu politics lu video lu .. janale . Yadavalu ... 😢😢😢😢😢

  • @PrincesBhavya2023
    @PrincesBhavya2023 19 วันที่ผ่านมา +1

    ఆంధ్రవాళ్ళ మూవీస్ తెలంగాణాలో బ్యాన్డ్ చేయాలి.

  • @kondamohan8881
    @kondamohan8881 19 วันที่ผ่านมา

    This not a faire review. Indirectly supporting to a section people. Remember millian people heart injured by this way, you canot change your views. Stop saying unnecersorly. People already judged, and known the things happend. Stars, they think asgod, andthey may escape with their easly earned money. In future people jedgement will be seen?
    .