ఇంట్లో బంగారం బయటకి తెచ్చేందుకు మోడీ భారీ ప్లాన్ ..! | Gold | PM MODI | BIG TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 314

  • @RaviKumar-gb8zs
    @RaviKumar-gb8zs 13 วันที่ผ่านมา +249

    ఇలా చేస్తే ఇకనుండి ఎవ్వరూ హండి లో. బంగారం. వెయ్యరు...ఐనా దేవాలయాలలోని బంగారం కన్నా. ఉన్నత అధికారులు. రాజకీయ నాయకుల దగ్గరే ఎక్కువ బంగారం డబ్బు. వుంటాయి...

    • @NAGESWARARAOPANGULURU-g7n
      @NAGESWARARAOPANGULURU-g7n 13 วันที่ผ่านมา +14

      NAAYAKULU. NAYAKULU OKKATE KABATTI DISTURB CHESUKORU

    • @rameshchinta334
      @rameshchinta334 11 วันที่ผ่านมา +2

      Yes

    • @satyanarayanagaddam9442
      @satyanarayanagaddam9442 11 วันที่ผ่านมา

      ముందు మోడీ చెక్ చేయాల్సింది ఐఎఎస్, ఐపీఎస్,పోలీసు శాఖ,రిజిస్ట్రేషన్ శాఖ,రియల్ ఎస్టేట్ వ్యాపారం,ఇంకా R&B ఇరిగేషన్, కాంట్రాక్టర్లు,ఇలా ప్రభుత్వ అధికారుల పేరుతో,రాజకీయ నాయకులు పేరుతో వున్న ఆస్తులను బయటకి తీసుకొని రావాలంటే దాడులు చేయాలి .income taxes అధికారులు.అంత ధైర్యం వుందా?

    • @uppaiahnimmaraboina1000
      @uppaiahnimmaraboina1000 8 วันที่ผ่านมา

      😊

    • @vanajakumari8853
      @vanajakumari8853 8 วันที่ผ่านมา

      Yes

  • @harikrishnamck990
    @harikrishnamck990 12 วันที่ผ่านมา +186

    ముందు రాజకీయ నాయకులు ఆస్తులు కొనుగోలు పై దృష్టి సారిస్తే మంచిది 😂😂😂😂😂 ఎంతెంత దూరం రాజకీయ నాయకుల ఆస్తుల వివరాలు

    • @bhamidisatyasai4526
      @bhamidisatyasai4526 12 วันที่ผ่านมา +2

      సరిగ్గా చెప్పారు..

    • @sanman9945
      @sanman9945 11 วันที่ผ่านมา +2

      Adi matram cheyaru. Yendukante vaaru kuda rajakeeya nayakule kada

    • @bujji1413
      @bujji1413 10 วันที่ผ่านมา +2

      అది జరగదు ,ఇప్పుడు రాజకీయ o అంటే నే లాభసాటి వ్యాపారo ,business సీక్రెట్ లు బయట పెట్టరు (ఎక్కువ నాయకులు ఈదే కోవలో ఉన్నారు)కావున ఇది జరగదు. మన ఆదాయం చూపి వాళ్లు లోన్ లు పొందడానికి 😂😂😂

    • @cherry46
      @cherry46 9 วันที่ผ่านมา

      అధార్ కార్డ్ తో ప్రతి భూమి భవనాల రికార్డ్ 20లక్షలు ఆ పైనా ఉందే కర్ల కొనులుదార్ల ఐటీ వివరాలు పరిశీలిస్తే దేశంలో నల్ల ధనమే ఉండదు. భూమి మార్కెట్ విలువ వాళ్ళు కొన్నప్పుడు ఉన్నా దాన్నీ బట్టి లెక్కలు తీస్తే నల్ల ధనం భూమి రూపంలో ఉన్నా బయటకు తీయొచ్చు

    • @jeevankumart1624
      @jeevankumart1624 9 วันที่ผ่านมา

      Avi cheyru

  • @gvrnaidu2733
    @gvrnaidu2733 12 วันที่ผ่านมา +143

    PM ను ప్రజలు నేరుగా ఎన్నుకోవాలి.ఎంపీ లు కాదు.

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 13 วันที่ผ่านมา +121

    ప్రజల దగ్గర వున్న బంగారం, ప్రభుత్వం దా ఎవరు యిష్టం వారిది, బంగారం మీద కన్ను వేసిందా ప్రభుత్వం. మీ దిక్కుమాలిన ఛానల్ కి ఏం పని లేదా.

  • @kpadmavathi4655
    @kpadmavathi4655 11 วันที่ผ่านมา +45

    బంగారం ఆలయాల్లోనే ఉంటుంది కాబట్టి ఇది ఆలయాల మీద హైందవ ధర్మం మీద జరగబోయే కుట్ర. ఇప్పటికే ఆలయాల ఆస్తులు ప్రభుత్వ పరం, ఇప్పుడు బంగారం కూడా, ఆలయ వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి, హిందూ ధర్మం నిర్మూలనకు కుట్ర

  • @IsmailShaikh-xb1xy
    @IsmailShaikh-xb1xy 13 วันที่ผ่านมา +197

    ప్రజల బంగారం కోసం ప్రజలకు తెలుసు ఏం చేసుకోవాలో ప్రజల బంగారంపై ప్రభుత్వాల జోక్యం చేయకూడదు కష్టపడి సంపాదించుకున్నారు పేదలు ప్రజలు

  • @vijayprasadvella4509
    @vijayprasadvella4509 12 วันที่ผ่านมา +50

    రాజకీయ నాయకుల ఆస్తులను స్వాదీనం చేసుకోవాలి..ప్రజాసేవ చేసేవారికి ప్రజా ధనం కొల్లగొట్టి పెంచే ఆస్తులు ఎందుకు?

  • @Vampire55557
    @Vampire55557 12 วันที่ผ่านมา +52

    అన్ని ప్రజలై గుంజుకోవాలె కానీ వాల్లకి ఇచ్చేది మాత్రం ఏం లేదు.

  • @uhv13
    @uhv13 12 วันที่ผ่านมา +87

    బంగారం తీసుకోవటం బదులు చెత్త తిస్కుపోవచ్చు కదా ఇల్లు ఐనా శుభ్రం అవుద్ధి

    • @venkatyadav4284
      @venkatyadav4284 11 วันที่ผ่านมา +2

      Ediana konetappudu, bills tiskoru, alantivallu nithulu matladodu. Gst kattanapudu, govt ne

    • @saradhaghanta2239
      @saradhaghanta2239 11 วันที่ผ่านมา

      😂😂😂👌

    • @jayap6201
      @jayap6201 10 วันที่ผ่านมา

      Hmm.​@@saradhaghanta2239

    • @kprashathi3277
      @kprashathi3277 4 วันที่ผ่านมา

      😂😂👌 happy ga motham ichesthamu.

  • @madhusudanaraovankamamidi8879
    @madhusudanaraovankamamidi8879 12 วันที่ผ่านมา +46

    మనది లౌకిక రాజ్యం కాబట్టి, దేవాలయాల బంగారం తోపాటు , చర్చిలు , మసీదుల బంగారు నిల్వలు కూడా పైగణన లోకి తీసుకోవాలి, భారత దేశ ఆర్థిక స్వావలంబన కోసం అంటున్నారు కాబట్టి కేవలం బంగారు నిల్వలు మాత్రమే కాక భూమి నిల్వలు కూడా ప్రభుత్వం లాండ్ బ్యాంక్ గా పరిగణించి ఆర్థిక స్వావలంబన వైపు అడుగు కదపాలి.

    • @mpdonidamanoor53
      @mpdonidamanoor53 11 วันที่ผ่านมา +4

      మొదలు అధానీ అంబానీల వద్ద ఉన్న బంగారం నిల్వలు తియ్యని, అది చేతకాక ప్రజల బంగారంపై మోడి కన్నేసిన్డు

    • @abdulr8827
      @abdulr8827 11 วันที่ผ่านมา

      Orai verroda church maryu masjid lo bangaram undadu ra, kavalanty speakers untai teeskelli vayinchuko....

    • @rramanjaneyareddy8891
      @rramanjaneyareddy8891 7 วันที่ผ่านมา

      Yes

  • @LeelaR143
    @LeelaR143 13 วันที่ผ่านมา +72

    మా ఆడవాళ్ళ బంగారం జోలికి వస్తే కట్టుకున్న మొగుడికే ఇంట్లో దిక్కుండదు మా బంగారం జోలికి వస్తే ప్రభుత్వాలానే మార్చేస్తాము కదండీ బంగారం జోలికి వస్తే మొగుడు పిల్లలే కానిపిరు మాకు ముందు జాగర్తగా చెబుతున్న సారూ

    • @gangarajualekhya3432
      @gangarajualekhya3432 12 วันที่ผ่านมา +2

      మా ఇంట్లో ఏమీ లేదు

    • @harishreddy9689
      @harishreddy9689 12 วันที่ผ่านมา +2

      బాగా చెప్పారు. 🎉🎉

  • @yss4977
    @yss4977 7 วันที่ผ่านมา +6

    కష్టపడి కొనుక్కునే సామాన్యుల్ని ఇబ్బంది పెట్టకండి. గుట్టలు గోల్డ్ దాస్తున్న గొప్పూళ్ళు అన్నీ రంగాలలోనూ వున్నారు . ముందు వారీదగ్గర ఉన్న గోల్డ్ కి చెక్ పెట్టడం చాలా కరెక్ట్

    • @zeelanbashabaig
      @zeelanbashabaig 7 วันที่ผ่านมา

      What happened to PM CARES funds???

  • @Bhagya-b1q
    @Bhagya-b1q 11 วันที่ผ่านมา +21

    నోట్లు రద్దు చేసి కానీ బ్లాక్ మని మాత్రం బయటకు రాలేదు ముందు ఎది బయటకి తీయండి

  • @IsmailShaikh-xb1xy
    @IsmailShaikh-xb1xy 13 วันที่ผ่านมา +44

    భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు దేని మీద ఆధారపడకుండా ప్రభుత్వాలు నడపవచ్చు అలా నడపడం కష్టమైనప్పుడు మేము నడపలేము బాబోయ్ అన్నప్పుడు ప్రజల బంగారం పై ప్రజల డబ్బు పై నోట్లపై దేవాలయాల బంగారం పై ఆభరణాలపై ఆధారపడకూడదు అంత కష్టంగా ఉంటే ప్రభుత్వాన్ని వేరే వారి చేతిలో పెట్టండి వాళ్లు నడుపుతారు అంతేగాని లేనిపోని ఆంక్షలు విధించి ప్రజలని బాధ పెట్టకండి ఇప్పటికే ఇండియా పై చాలామంది ఏడుస్తున్నారు ఇండియాలో డబ్బు దోచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు రాజకీయ నాయకుల దగ్గర బోలెడంత డబ్బు ఉంటుంది కోట్లల్లో లక్షల్లో ఉంటుంది లక్ష కులట్లలో ఉంటుంది రాజకీయ నాయకుల పై వేటువేసి డబ్బుని లాగండి ఆ డబ్బుతో ప్రభుత్వాలని నడపండి మీరు ప్రభుత్వాన్ని నడపాలంటే ప్రజలపై బరువు వేయకండి దేవాలయాలపై చూడకండి దేవుళ్ళు ఉన్నది దర్శించుకోవడానికి దోచుకోవడానికి కాదు దేవుడంటే భయం లేకుండా మనిషికి అసలు దేవుడంటేనే భయం లేదు మనిషికి రాజకీయ నాయకులకి చనిపోయిన తర్వాత మనిషి సమాధానం చెప్పవలసి వస్తుంది ఆ భయం కూడా లేదు మనిషికి ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు డబ్బు ఇదే రాజకీయమా పాకిస్తాన్ చైనా గురించి మర్చిపోండి ఇతర దేశాల గురించి చూడండి ఎలా ఉంటున్నారు ప్రజలు వాళ్ల రాజకీయాలు చూడండి ప్రజలని ఇబ్బంది పెట్టలేని దేశాలు చాలా ఉన్నాయి ఆ దేశంలో రాజకీయాలు చాలా మంచిది ఇండియాలో ఆ మార్పు ఎందుకు రావటం లేదు ప్రశ్నించేవాడు లేడు కాబట్టి ఓటుకి అమ్ముడుపోతున్నాడు ఓటరు కాబట్టి 3000 రూపాయలు ఇస్తే ఆ 3000 ఇచ్చే వాడికే ఓటు వేస్తున్నారు దానివలన ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ప్రజలకు అర్థం కావడం లేదు దేశభక్తి పేరు చెప్పి గొడవలు మతం పేరు చెప్పి గొడవలు డబ్బు పేరు చెప్పి గొడవలు జండా పేరు చెప్పి గొడవలు మతకల్లోల గొడవలు మతాలపై మధ్య గొడవలు ఇలాంటివి చూసుకుంటూ పోతే భారతదేశంలో ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్క గొడవకి ఎంతో మంది చనిపోయారు లెక్కలేదు అయినా సరే యువతకి ప్రజలకి బుద్ధి రావడం లేదు రాజకీయా నాయకుల రాజకీయం వాళ్ళు చేసుకుంటారు ప్రజలకు మీకెందుకు ఓటు వెయ్యండి డబ్బులు తీసుకోకుండా ప్రశ్నించండి ఓటు వేసి గెలిపించినందుకు రాజకీయ నాయకుడు విశాలమైన భవనాల్లో ఉంటున్నాడు ఓటు వేసిన వాడు పేదవాడుగా గుడిసెల్లో ఉంటున్నాడు మార్పు రావాలి ఆ మార్పు తేవాల్సింది ప్రజలే మన ఇండియా సింగపూర్ కావక్కర్లేదు మన ఇండియా ప్రశాంతంగా ఉంటే చాలు ప్రశాంతంగా ఉంటే ప్రజలు కూడా ప్రశాంతంగానే ఉంటారు ప్రజలే ఆలోచించుకోవాలి ఎందుకంటే ప్రజల బుర్రలో దేవుడు ఆలోచించే మెదడుని ఇచ్చాడు ఏం తినాలో జంతువులకు తెలుసు మంచి చేయాలంటే ఏం చేయాలో ప్రజలకు తెలుసు ఆలోచించాలి మీరంతా జై ఇండియా జై భారత్ జై జవాన్ జై కిసాన్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏

    • @BUBBLY-ms6hj
      @BUBBLY-ms6hj 13 วันที่ผ่านมา

      Abbo mundu makka ki velladaaniki subsidy temple dabbulu nunchi istunnaru nuv musko
      Anikiraani salahalu bodi gaadivi mi muslims ki 8chuko
      NUVVENTHA YEDCHINA MODI NE PM GA UNTAADU
      INKEPPATIKI BJP NE RULING LO UNTADI
      BODIGAADIVI

    • @BUBBLY-ms6hj
      @BUBBLY-ms6hj 13 วันที่ผ่านมา +1

      Sigguledu meeku

    • @BUBBLY-ms6hj
      @BUBBLY-ms6hj 13 วันที่ผ่านมา

      Memem cheyyali maaku telusu

    • @Sureshreddy3333
      @Sureshreddy3333 13 วันที่ผ่านมา

      Walkfu board ❌ 👈sangathi enti.....???

    • @Sureshreddy3333
      @Sureshreddy3333 13 วันที่ผ่านมา

      Akrama masjidh lu 👈 akrama madarasa lu👈 akrama dhargalu 👈 veeti sangathi enti...?????

  • @sreenivasulusreenivasulu9438
    @sreenivasulusreenivasulu9438 7 วันที่ผ่านมา +2

    ఆలయాల్లో బంగారం ను భక్తులు భక్తి తో భగవంతుడికి అందించింది..గవర్నమెంట్ కి సంబంధించింది కాదు.. భగవంతుడి బంగారం తీసుకోవాలి ప్లాన్ చేసినట్లు ఉన్నది ..నిజం గా దేశ ఆర్థిక పరిస్థితిని పెంచాలి అంటే...వేల కోట్లు ఉన్న వారిని టార్గెట్ చేయండి.. ...ఓం నమః శివాయ

  • @cvenkat7766
    @cvenkat7766 12 วันที่ผ่านมา +5

    మన దేశం లో ప్రజల దగ్గర , గుళ్ళు , మఠాలలో దాదాపు 22,000 టన్నుల బంగారం ఉన్నట్లు లండన్ లో ఉన్న ఇంటర్నేషనల్ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ పది సంవత్సరాల క్రితం ప్రకటించింది . ఇప్పుడు ఈ బంగారం 30 , 000 టన్నుల వరకు ఉండవచ్చు . అంతే విలువ గల వెండి కూడా భారత ప్రజల వద్ద ఉందని ఈ అసోసియేషన్ తెలియ చేసింది . భారత దేశంలో ఉన్న ఈ బంగారం , వెండి నిల్వల విలువ లెక్క కడితే కళ్ళు తేల వేసే లెక్కలు బయటకు వస్తాయి.

  • @bobbychintapallis
    @bobbychintapallis 7 วันที่ผ่านมา +2

    Jai modi.....❤❤❤

  • @meyabhai1434
    @meyabhai1434 12 วันที่ผ่านมา +7

    ముందు జాబ్స్ లేని వారికి జాబ్ ఇవ్వమనండి బంగారం నోట్లబంది అవన్నీ పక్కనపెట్టి

  • @shivaprasad4194
    @shivaprasad4194 9 วันที่ผ่านมา +6

    బంగారం ఇండియాలో 20వేల తులం చేస్తే మళ్లీ బిజెపి బంపర్ మెజార్టీ గెలుస్తుంది ఇది నేను కచ్చితంగా చెబుతున్నాను 🎆🎇🎆🎇👏👏💐💐🙇🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳

    • @zeelanbashabaig
      @zeelanbashabaig 7 วันที่ผ่านมา

      What happened to PM CARES funds???

    • @babyramana1388
      @babyramana1388 6 วันที่ผ่านมา

      20000 ki gold istaru kani adi purity kuda 20k lane vntundi anta

    • @zeelanbashabaig
      @zeelanbashabaig 6 วันที่ผ่านมา

      @@babyramana1388 bro, Government brought the gold price down when SGB redmption period came. and paid less price to middle class who invested in SGBs. and do you expect any thing good from Modi government. This government only for Adani and Ambani. expect those 2 guys they wont care about any one including big industrialists and our country's future.

  • @savitri7311
    @savitri7311 13 วันที่ผ่านมา +30

    లేని వాడు. Madhya తరగతి వారికి బంగారం తక్కువే ఉంటుంది. Smuglers. Blackmoney. Political. ఇలాంటి వారి meda. Lanchaalu. Tesukevari meda focus పెట్టండి.

  • @kavirajuc2422
    @kavirajuc2422 13 วันที่ผ่านมา +46

    వద్దమ్మా. దేవాలయాల మీద కన్నేయద్దమ్మా. ఇదేమి మత పరమైన దేశం కాదమ్మా.

    • @Hanuman-qe1zj
      @Hanuman-qe1zj 12 วันที่ผ่านมา +1

      వేస్తాడు చూడండి

  • @cherry46
    @cherry46 9 วันที่ผ่านมา +2

    ఈరోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడు కనీశం కోటి రూపాల కార్లో అది కూడా కొంచెం మందికి ఒక్కటి కంటే ఎక్కువ ఉన్నాయి. వాళ్ల పనులు చక్కబట్టే అధికారులు కూడా లాభం పడుతున్నారు

  • @anjaneyulugajjalakonda8421
    @anjaneyulugajjalakonda8421 13 วันที่ผ่านมา +70

    ఏకంగా దేవుడికి భక్తి తో సమర్పించే బంగారం మీద ప్రభుత్వం కన్ను పడింది

    • @sridevichillapalli5510
      @sridevichillapalli5510 13 วันที่ผ่านมา +1

      😮

    • @venkateshmanyam7645
      @venkateshmanyam7645 12 วันที่ผ่านมา +2

      Devudu em chesukuntadu gold tho
      Deshaniki upayoga padtadi kadha.
      Gold bakthi tho iche rojulu kav
      Pedda pedda papalu chesi koncham dhanam chestunnaru dongalu

    • @subbameka1890
      @subbameka1890 12 วันที่ผ่านมา +1

      Munsu rajakeeyallo unnavarini check chasi bayataku tandi.

    • @Panchami-j4z
      @Panchami-j4z 10 วันที่ผ่านมา

      ​@@venkateshmanyam7645mundu Adani Ambani deggara unna bangaaram laakkomanu maa hindi devulla joliki ravadam kaadu hinduvula manobhaavaalanu debba theesthunnaru malli poddunna leste hindu peru cheppukunte kaani gelavaleru

  • @sreedee8440
    @sreedee8440 13 วันที่ผ่านมา +28

    Political leaders n big business man will have lot of illegal gold . Recover from them if they have courage

  • @bbbitrasrinu
    @bbbitrasrinu 12 วันที่ผ่านมา +2

    ఇలాంటివన్నీ పోవాలంటే ముందుగా భారత ప్రధానిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా బీసీ కులస్తులు వెంటనే రావాలి కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులు ఇన్సూరెన్స్ స్టాక్ మార్కెట్లను మిగతా వాటిని స్వాధీనం చేసుకుని బీసీ కులస్తులే యాజమాన్యం వహించాలి అలాగే కుటుంబాన్ని కూల్చే చట్టాలు అక్రమ సంబంధాలను ప్రోత్సహించే తీర్పుల్ని సమర్థిస్తూ అమలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లు కుటుంబ సభ్యులు వెంటనే సర్వనాశనం చేయాలి వాళ్ల పిల్లలతో సహా నాశనం అయిపోయిన వెంటనే చావాలి భారతదేశంలో ఉన్న బంగారం మొత్తాన్ని ఇప్పటివరకు ఎవరైతే బి సి కులస్తులకి అందుకుండా రేట్లు పెంచారు వాళ్ళ భూములు బంగారాన్ని ఇతర విలువైన వాటిని బీసీ కులస్తులు వెంటనే స్వాధీనం చేసుకోవాలి అప్పుడే బీసీ కులస్తులకి తగిన న్యాయం జరుగుతుంది

  • @gurubrahmama2204
    @gurubrahmama2204 13 วันที่ผ่านมา +50

    దేవస్థానాల్లో ఉన్న బంగారాన్ని. ఇళ్ళకి లోన్లు ఇచ్చినట్టుగా. సిరాస్తులను సూరిటి పెట్టుకొని. వ్యాపారస్తులకు ఇస్తే. బంగారానకి. అద్దె చెల్లిస్తారు. దీనిని మళ్లీ పులగుబడి ఉన్నవారు లోన్ రూపంలో తీసుకొని ఎగ్గొట్టే విధంగా లేకుండా కట్టుదిట్టంగా చేసి ఇవ్వాలి.. 🌹👏👌👌👏🌹👌👏

    • @Chamu-l5q
      @Chamu-l5q 13 วันที่ผ่านมา +5

      Entha sepu alayalu dhochukotame inka vere matha pradhana sthalaki ee problem ledhu

    • @YuyyalaBhaskar
      @YuyyalaBhaskar 13 วันที่ผ่านมา

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮😊😮😮😊😊😊😊😊😊😊😊

    • @dilludileep7558
      @dilludileep7558 12 วันที่ผ่านมา +6

      Prati vadu devastanala meeda padi edche vade

  • @SaudiMahesh
    @SaudiMahesh 13 วันที่ผ่านมา +16

    😂🙏😡 అవునా మల్లీ దేవయాలు మీద మా హిందుల మీద తప్ప ఇంకేం పని మీకు

    • @swethabuduguyedluri4841
      @swethabuduguyedluri4841 13 วันที่ผ่านมา

      Modi garuu hindu kaadaa andi...????Mee hindus antunnaruuu..

  • @Rameshmahi-p5u
    @Rameshmahi-p5u 8 วันที่ผ่านมา +2

    ఈ ఎలక్షన్ల వాడి గెలవడానికి అన్ని జూట మాటలు ఇంతకుముందు ఎన్ని జూట మాటలు చెప్పలేదు

  • @prerepaspvsdprasad4831
    @prerepaspvsdprasad4831 12 วันที่ผ่านมา +19

    పోయే రోజులు
    Don't believe the govt

  • @shivaprasad89968
    @shivaprasad89968 11 วันที่ผ่านมา +9

    మా విశ్వగురువు మోదీ అంటే ఏమనుకుంటున్నారు? 2029లో కూడా మళ్ళీ మోదీనే గెలిచేలా చూద్దాం... అప్పుడు అందరి ఇళ్ళల్లో ఉన్న బియ్యం, కందిపప్పు లెక్క చెప్పమంటాడు! 😜

  • @Divakar-rsm
    @Divakar-rsm 13 วันที่ผ่านมา +16

    Government deni joliki vachina evaru pattinchukoru kaani gold joliki vasthe mathram e government adavalla chethilo pathanam avuthundhi paathaalaaniki thokki padesthaaru jagratha

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 13 วันที่ผ่านมา +3

    Jai Sri ram jai modi ji jai bharat mataki jai Sri ram miru devudu sir good super modi ji 🙏🏻🙏🏻🚩🚩🇮🇳🇮🇳🌹🌹❤️❤️

    • @zeelanbashabaig
      @zeelanbashabaig 7 วันที่ผ่านมา

      What happened to PM CARES funds???

  • @ChinapatiYadhagi-yz1fo
    @ChinapatiYadhagi-yz1fo 13 วันที่ผ่านมา +5

    Wow super

  • @namakamledhudhora2117
    @namakamledhudhora2117 12 วันที่ผ่านมา +3

    With Politicians and businesses mans & upper middle class assets india will be developed country

  • @maruthikodipyaka1572
    @maruthikodipyaka1572 11 วันที่ผ่านมา +6

    ప్రజలు మన మహిళ మూర్తులు బంగారాన్ని ఎల ప్రభుత్వ పరం చేయరు

  • @yanamandra1217
    @yanamandra1217 8 วันที่ผ่านมา +1

    న్యాయంగా సంపాదించిన వాళ్ల దగ్గర కష్టపడి పనిచేసే బీదల దగ్గర ఎక్కడ ఉంటుంది. గవర్నమెంట్ కే తెలియాలి ఎక్కడ చూడాలో😂😂😂😂

  • @satya1666
    @satya1666 13 วันที่ผ่านมา +1

    జై శ్రీరాం జై శ్రీరాం

  • @Rameshmahi-p5u
    @Rameshmahi-p5u 8 วันที่ผ่านมา +2

    మోడీ అన్ని జూట మాటలే అన్న

    • @godbless6789
      @godbless6789 6 วันที่ผ่านมา

      Italy fake gandhi le correct

  • @S.Srinivas
    @S.Srinivas 3 วันที่ผ่านมา

    ముందు మోడీ భక్తుల‌ బంగారాన్ని బయటకు తీయండి.😂

  • @SriSai85
    @SriSai85 10 วันที่ผ่านมา +2

    పెట్టిన హెడ్డింగ్ ఒకటి చెప్పిన మేటర్ ఒకటి పళ్ళు రాలగొట్టాలి మిమ్మల్ని

    • @godbless6789
      @godbless6789 6 วันที่ผ่านมา

      Opposition funded channel

  • @sanaidu1965
    @sanaidu1965 13 วันที่ผ่านมา +9

    Politicians daggara unna paisalu, bangaram mundu teeyamanandi

  • @RajaRaniR6
    @RajaRaniR6 12 วันที่ผ่านมา

    Jai Sri ram

  • @dr.bhagavanraju2017
    @dr.bhagavanraju2017 13 วันที่ผ่านมา +3

    Gold reserves in temples / churhes / mosque can be reconciled in d entire country. This itself is a big reserve .. forst this can be thought off what best cam be done to show more reserves.. by showing this , rupee value also can be stronger ..

  • @NageswaraoSriramula-p5j
    @NageswaraoSriramula-p5j 13 วันที่ผ่านมา +13

    Next Congress 2029 😂😂😂

  • @jpsjoshi
    @jpsjoshi 13 วันที่ผ่านมา +1

    బంగారాన్ని గుట్టలు గా అమ్మేవాడు. మరి నువ్వు తెలిసిన ttuga చెప్తున్నారు. Mottam మొఘల్ బ్రిటీష్ వారు దోచుకున్నారు

  • @kiran9128
    @kiran9128 10 วันที่ผ่านมา

    హిందూ దేవాలయాలతో పాటు చర్చిలు, మసీదులు కూడా దేవదాయ ధర్మదాయ శాఖ లోకో తీసుకు వచ్చి, వాటి మీద నుండి కూడా వచ్చే అదయాన్ని మల్లిస్తే సరి

  • @bvssprasad7267
    @bvssprasad7267 12 วันที่ผ่านมา +2

    This news has not come in main media. How far this is believable?

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 8 วันที่ผ่านมา

    ఆడవారి బంగారం అతికష్టంగా సంపాదించి చేయించుకుంటారు. వాటిమీద ప్రభుత్వాల కళ్ళెందుకు? వీళ్ళకేం హక్కుంది ?ఉంటెగింటె రాజకీయనాయకుల భార్యల దగ్గర, కోట్లకు పడగెత్తిన వ్యాపారస్థుల భార్యల దగ్గర ఉంటాయి బంగారు నిల్వలు. వాటిని బయటకు తెచ్చి సత్తా ప్రభుత్వాల దగ్గరుందా?

  • @nookeshk1784
    @nookeshk1784 10 วันที่ผ่านมา

    బ్యాంకు లాకర్స్ దాచే బంగారం మీద ఎక్కువ పన్ను వేస్తే సరి.... పుట్టలో పాములు బయటకు వస్తాయి..... బంగారం మీద పెట్టుబడి మానేసి లివింగ్ స్టాండర్స్ పెంచుకోవాలి

  • @patanvali1973
    @patanvali1973 12 วันที่ผ่านมา +2

    ఇళ్లలో ఉండదు అంత బంగారం అంత బంగారం తిరుపతి పెద్ద పెద్ద దేవస్థానాల్లో వీళ్ళ టన్నులు ఉన్నాయి మోడీ ఇవన్నీ గుర్తించి పేదలకు పంచితే బాగుంటాది

  • @lakshmidevichennuru6315
    @lakshmidevichennuru6315 13 วันที่ผ่านมา +12

    World finish avuthunte ippudu gold. Money avasarama

    • @hemalathal6054
      @hemalathal6054 13 วันที่ผ่านมา

      Ammayi! World finish avuthunda. Ne abhiprayam, neku telisina aa vishayam naku answr cheyyi please. Of course naku kuda anipisthunnadi. Mundu vundi annee aapadale, vishadame ani. Ne version cheppu.

    • @lakshmidevichennuru6315
      @lakshmidevichennuru6315 13 วันที่ผ่านมา

      Ippudu choosthunte. Brahmagaru. Nostradamus cheppindi 100% correct avuthunnappudu inja gold. Money. Anevi endi
      Gods Ni pray chesukuntoo. Unnanirojulu kids tho unte chalu anukunte good
      Ani Naa. Opinion cheppa Anthe

    • @lavanyad4489
      @lavanyad4489 13 วันที่ผ่านมา +1

      Alage ye god cheppandi

    • @arjunroy7542
      @arjunroy7542 13 วันที่ผ่านมา

      Rest In peace 🙏

    • @zeelanbashabaig
      @zeelanbashabaig 7 วันที่ผ่านมา

      What happened to PM CARES funds collected during COVID period??

  • @santoshmohan2335
    @santoshmohan2335 8 วันที่ผ่านมา

    ప్రజల దగ్గర బంగారం n ఆస్తులు వివరాలు genuine, రాజకీయ నాయకుల బంగారం ఆస్తులు గురించి world లో చూస్తే top 1 ఇండియా దే 😂 అనటం లో సందేహమే లేదు. వీళ్ళ అక్రమ ఆస్తులు జప్తు చేస్తే 35 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలలో స్వర్ణ భారత్ అయిపోతుంది అనటం లో సందేహమే లేదు.

  • @upaas08
    @upaas08 13 วันที่ผ่านมา

    Ee news correcte asalu

  • @prasadkommury2766
    @prasadkommury2766 11 วันที่ผ่านมา

    Sir
    ముం దు మన రాజకీయ నాయకులను డిపాజిట్ చెయ్యమనంది.

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 12 วันที่ผ่านมา +4

    ఇండియా దివాలా తీసింది అందుకే ఈ తిప్పలు. టాక్సలు.

  • @vinaykumardhanapalan1886
    @vinaykumardhanapalan1886 13 วันที่ผ่านมา +3

    Next govt will get into every house and take away all gold,thats the only thing remaining

    • @pavan_gamer_7671
      @pavan_gamer_7671 12 วันที่ผ่านมา

      Modiyaparamcbnaptgrevantkadksivaki!dsale

  • @yogamokshamtrust2778
    @yogamokshamtrust2778 12 วันที่ผ่านมา +1

    మంచిది. మారక ద్రావ్యం. దృవ్యాల్బణమ్ స్థిరత్వ మ్ vast😔

  • @rajgardenbudsofhappiness6398
    @rajgardenbudsofhappiness6398 13 วันที่ผ่านมา +3

    Where is the Black money that's promised a decade ago?

  • @sankarmekala860
    @sankarmekala860 12 วันที่ผ่านมา +1

    చాలా సంతోషకరమైన విషయం...

  • @mansoorali2441
    @mansoorali2441 9 วันที่ผ่านมา

    Government need to debt's also

  • @Vini99926
    @Vini99926 13 วันที่ผ่านมา +4

    Fake news spread cheste legal ga proceed avalsostadi mind it

  • @Hari-m2n
    @Hari-m2n 12 วันที่ผ่านมา

    You shouldn't touch gold Mr. MODI AS THIS IS OUR TRADITIONAL ORNAMENT ..

  • @prasadkommury2766
    @prasadkommury2766 11 วันที่ผ่านมา

    హిందు దేవాలయాల్లో బంగారం వుంది.దాని దోచేయడానికే ఈ పన్నాగం.

  • @TVramanjaneyuluAnjaneyulu
    @TVramanjaneyuluAnjaneyulu 9 วันที่ผ่านมา

    దేశ సమృద్ధి పేరుతో భగవంతుడి బంగారం దోచుకోవటం ప్రభుత్వం

  • @vakatiharikrishna
    @vakatiharikrishna 10 วันที่ผ่านมา

    ఇలా కూడా ప్రజల దగ్గరున్న బంగారాన్ని దోచుకుంటారా .....ముందు పెట్రోల్ దిగుమతి తగ్గించండి ....,.ఈవీ వాహనాలను పెంచి.......పెట్రోల్ మీద మన దేశం పెట్టే ఖర్చు తగ్గిస్తే..... మన విదేశీ మారక నిల్వ జరుగుతుంది..... తద్వారా మన ఖర్చు తగ్గుతుంది.... మనం బంగారాన్ని కొంటున్నాము అంటే అది భవిష్యత్తులో పెరుగుతుంది..... ఒక రకంగా మన దేశానికి అది ప్లస్ .......ముందు మన దేశం పెట్రోల్ మీదకు పెడుతున్న వేస్ట్ ఖర్చును తగ్గించండి...

  • @Vnc9999
    @Vnc9999 13 วันที่ผ่านมา +2

    ఎక్కడవుంది

  • @shaikgayasgayas6895
    @shaikgayasgayas6895 13 วันที่ผ่านมา +4

    Dopidi cheyyadaniki bjp leaders chaloo some crores adani ki Runa mafi chesadu vadi deggara dabbulu Baga unnayi gold undi ma deggara yenduku vasulu crores unnavala deggara vasulu cheyyandi

  • @Kohitha
    @Kohitha 11 วันที่ผ่านมา +1

    Collected tax amount ni govt ela use chesthundo adagandi
    Anniti medha tax
    Manaki voche Salaries lo already tax cut avuthundi malli tax pay chestham
    Em purchase chesina savings ki koda tax cut avuthundi

  • @yogamokshamtrust2778
    @yogamokshamtrust2778 12 วันที่ผ่านมา +3

    ప్రజలు. మాయ, మోసం తో ఉన్న వారికీ ఈ విధానం అర్థం కావటానికి సమయం పట్టును

  • @psridharreddypsridharreddy6199
    @psridharreddypsridharreddy6199 10 วันที่ผ่านมา +1

    Eppudu Ekkada em cheyalo Ayanaku baga telusu

  • @kotasrinivas-zl4he
    @kotasrinivas-zl4he 10 วันที่ผ่านมา

    This is bad idea of Govt. get house hold gold. First Govt. has to abolish free-bees, reservations, what ever the amount spent in other countries development etc. There are so many to list out on Govt. policies, but it is not right time to discuss.

  • @KarimBaba-f9x
    @KarimBaba-f9x 11 วันที่ผ่านมา

    Desam kosam dharmam kosam bharinchandi

  • @bveerababu1768
    @bveerababu1768 13 วันที่ผ่านมา +1

    Yes Super 💯

  • @zeelanbashabaig
    @zeelanbashabaig 7 วันที่ผ่านมา

    WHAT HAPPENED TO PM CARES FUNDS???

  • @kumara4250
    @kumara4250 13 วันที่ผ่านมา +6

    Banklanu nammaraadu.

  • @shaikameenagouse8022
    @shaikameenagouse8022 13 วันที่ผ่านมา +1

    A dridrudi ki Chepandi
    Middle class familys
    Per grm 3500 nundi 5500 vachedaka anta ammesaru.ipudunna rates lo konaleka badhapadtunaru
    Gold shop owners badha cheppalenidi
    Desam mottam nasanam chesadu

    • @annapurnachandra380
      @annapurnachandra380 11 วันที่ผ่านมา +1

      అయినా బంగారం బంగారం అంటారు కస్టపడి ఆడవాళ్లు రూపాయి తుపాయి పోగేసి ఇష్టపడి కొనుక్కుంటారు మాట్లాడి టే బంగారం తప్ప ఇంకేం అలాచన రాదా ప్రభుత్వనికి

  • @Hari-m2n
    @Hari-m2n 12 วันที่ผ่านมา

    I think gold shouldn't be involved in this it should be taken from other sources not from people

  • @padmavathidevi5746
    @padmavathidevi5746 13 วันที่ผ่านมา +1

    Black money emi chesaru pm garu

  • @SatishKumar-g8h6z
    @SatishKumar-g8h6z 12 วันที่ผ่านมา

    Government padi poye time vachindee . India lo ladies sentiment gurimche chala takkuva gaa calculate vrstunnatlu anipistumdee

  • @teluguammaie1481
    @teluguammaie1481 13 วันที่ผ่านมา

    Big sound Peyton videos cheyandi

  • @adarshreddyjonnala6181
    @adarshreddyjonnala6181 5 วันที่ผ่านมา

    Right to property is removed as constitution fundamental right , many precious metals into market , as potuluri Veera Brahmendra swami said copper will surpass the value of gold. Not the matter of rare matter of transmission of electricity matters in future. Platinum wil be in demand further with green energy.

  • @gunniguna
    @gunniguna 9 วันที่ผ่านมา

    Rate taggichindi sir poor people ki ebbandi avundu

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 11 วันที่ผ่านมา

    🥇 gold gold antar gold voddi taggimdha sir

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 12 วันที่ผ่านมา

    Last time also, media spread that modi would snatch away Mangal Sutra. Such news are not useful to public. If modiji decides anything it is in the larger interest of the country. Please give news which are useful to public

  • @guntamallesh5472
    @guntamallesh5472 11 วันที่ผ่านมา +1

    Kerala vallu Baga konnaaru na sgesan

  • @eswarroy2103
    @eswarroy2103 9 วันที่ผ่านมา

    I like adani, ambani (modi).. అచ్చ దిన్ ఆయెగా...😂😂

  • @raithu58
    @raithu58 9 วันที่ผ่านมา

    కష్టపడి సంపాదిచుకొని కొనడం తప్ప

  • @ramakrishnachintalapudi2523
    @ramakrishnachintalapudi2523 13 วันที่ผ่านมา +10

    గుజరాత్ లో ఎక్కువ బంగారం ఉంది అక్కడ పట్టుకో మోడీ & బోదిలి కప్ప లాంటి అమిత్ షా

  • @sobhanbabu5086
    @sobhanbabu5086 11 วันที่ผ่านมา

    Hindhu Devudi gold mayam

  • @crazyvenky1258
    @crazyvenky1258 13 วันที่ผ่านมา +2

    Intlo na shirts & phants unnayi adi kuda tisukomani cheppu.
    Rupee value padipotundi, tax hikes, stock market down inni problems unte BJP vallaki common sense kuda ledu. Ilanti vallaki north vallu votes vesi gelipistaru. Vallu change Karu Enduku ante matalatho maya chestaru ga PM

  • @gowthamkumar6836
    @gowthamkumar6836 9 วันที่ผ่านมา

    Common man ni బ్రతకనివ్వాడు తాత

  • @prudhvivipparthi5612
    @prudhvivipparthi5612 10 วันที่ผ่านมา

    Gold ki kuda expire date pettandi motham gold bayatiki vastadi...

  • @venkateswararaomorla9903
    @venkateswararaomorla9903 10 วันที่ผ่านมา

    వీళ్ళ బాధ ఏంటో అర్ధం కాదు

  • @lakshmideepak7057
    @lakshmideepak7057 12 วันที่ผ่านมา

    Gold bonds banks enduku relise cheyadam ledu

  • @maheshc8683
    @maheshc8683 8 วันที่ผ่านมา

    Just check how many tonnes sold from last 10 years.

  • @ThaniboyaniHarishyadav
    @ThaniboyaniHarishyadav 11 วันที่ผ่านมา

    RIP MODI....
    RIP MODI....

  • @tulasiraj931
    @tulasiraj931 12 วันที่ผ่านมา

    Stop all false promises by govt , modiji, saying one thing.d doing something

  • @avinashteja1620
    @avinashteja1620 7 วันที่ผ่านมา

    ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్లు భార్యలు prc కోసం సామాన్యుల పై పన్నుల భారం😂

  • @thathapudiismail7384
    @thathapudiismail7384 7 วันที่ผ่านมา

    దీని వెనకాల ఏదో పెద్ద స్కెచ్ ఉంది

  • @surajpandiyan6841
    @surajpandiyan6841 9 วันที่ผ่านมา

    Who is first, we are only 10th place,talk about them,not about us